sajeevaprema tv

sajeevaprema tv

Пікірлер

  • @rajusiddhi8366
    @rajusiddhi8366Күн бұрын

    దేవునికే మహిమ కలుగును గాక 👏🏻

  • @SKYesurajuofficial
    @SKYesurajuofficial2 күн бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @SKYesurajuofficial
    @SKYesurajuofficial2 күн бұрын

    గొప్ప సాక్ష్యం అక్క

  • @SKYesurajuofficial
    @SKYesurajuofficial2 күн бұрын

    Praise the lord Akka

  • @rajani4652
    @rajani46522 күн бұрын

    Pray for my family spiritual life 🙏🙏🙏 sister

  • @rajani4652
    @rajani46522 күн бұрын

    Praise the lord sister

  • @israelraju2604
    @israelraju26042 күн бұрын

    Praise the lord 🙌 Brother God be with you

  • @LeninMaddala
    @LeninMaddala17 күн бұрын

    nice singing bro

  • @vijaysagar8246
    @vijaysagar8246Ай бұрын

    ❤❤❤❤❤

  • @JohnAbhishek_editing_07
    @JohnAbhishek_editing_07Ай бұрын

    గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము… జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (2) వెన్నెల బాటరా (4) ||గుణవతి|| అలసినపుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా (2) సుఖ దుఃఖములలో భార్యగా (2) భర్త కన్నుల మేడరా ||జీవితాంతము|| మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము (2) మరచిపోకుమా జీవితమున (2) పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము||

  • @satyavativ4560
    @satyavativ4560Ай бұрын

    🙏🙏🙏

  • @satyavativ4560
    @satyavativ4560Ай бұрын

    😭😭

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovariАй бұрын

    Prizethelord ayyagaru teem mandariki vandanamulu godbless u

  • @calvaryjoseph4715
    @calvaryjoseph4715Ай бұрын

    Glory to God

  • @calvaryjoseph4715
    @calvaryjoseph4715Ай бұрын

    Praise the lord

  • @jyothikothapally2484
    @jyothikothapally2484Ай бұрын

    my favorite song 🎵 lyrics 👌

  • @ashokartsdammennuashokartsdamm
    @ashokartsdammennuashokartsdammАй бұрын

    వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽అన్న సూపర్ 👌🏽👍🏽వాయిస్ అన్న చాలా చాలా చాలా బాగుంది మీ వాయిస్ వింటే మనసులో తెలియని ఎదో ఇది అన్న ఒక ఫిల్ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది అన్న నాకు 👍🏽🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️ సూపర్ 👌🏽ఫెంటాస్టిక్👍🏽 బ్యూటిఫుల్ బ్రదర్ 🤝 తృప్తిగా ఉంది అన్న చాలా చాలా thank you 🤝 అన్న మీ ఇలాంటి పాటలు ఇంకా ఎనో పడాలని ఆ దేవున్ని మన దేవుని కి ప్రార్ధన చేస్తూ కోరుకుంటున్నాను అన్న వందనాలు బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽

  • @user-hs1zi1mx2n
    @user-hs1zi1mx2n2 ай бұрын

    Glory to God...

  • @sarasubhasini2603
    @sarasubhasini26032 ай бұрын

    Praise the lord Paster garu and Amen surep song... 🙌🙌😭😭😭🙏

  • @user-ph2xh8py9d
    @user-ph2xh8py9d2 ай бұрын

    అన్న యేసయ్య కృప మీకు ఉడుగాక

  • @anushatogita5555
    @anushatogita55552 ай бұрын

    Amen Amen Amen Amen

  • @ShinduWJ
    @ShinduWJ3 ай бұрын

    Anna supar voice

  • @SM-qd6zm
    @SM-qd6zm3 ай бұрын

    Praise the lord ✴️

  • @tejateju2433
    @tejateju24333 ай бұрын

    Jesus love you 💓💓💓💓❤

  • @sumathigeddam7909
    @sumathigeddam79093 ай бұрын

    Wonderful and mind blowing voice anna 🙌🏻

  • @tejateju2433
    @tejateju24333 ай бұрын

    Brother voice god's grace

  • @user-ig2or5sk4y
    @user-ig2or5sk4y3 ай бұрын

  • @user-ig2or5sk4y
    @user-ig2or5sk4y3 ай бұрын

    ❤❤❤

  • @SuhatejuSuhateju
    @SuhatejuSuhateju4 ай бұрын

    Praise the lord anna 🍇🍇

  • @RRr-rs5jn
    @RRr-rs5jn4 ай бұрын

    Amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @devaraju6200
    @devaraju62004 ай бұрын

    యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| పిశాచి గడిమి బడగొట్టెను దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్ దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| అనీతి వస్త్ర మెడలించెను యే సునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ|| విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ|| అగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని దా చక తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||

  • @krishnajohnwesly158
    @krishnajohnwesly1585 ай бұрын

    Praise the lord❤

  • @Karthik_20242
    @Karthik_202425 ай бұрын

    200 times + I have watched this video. Thank you lord ,God bless you Anna.

  • @koteswararao6758
    @koteswararao67585 ай бұрын

    Good Singing brother, God bless you ❤

  • @maheshuyala9444
    @maheshuyala94445 ай бұрын

    Praise the lord

  • @boddukollavarasri2980
    @boddukollavarasri29806 ай бұрын

    Super musicians and singing❤

  • @lokeshl9463
    @lokeshl94636 ай бұрын

    Bro Amazing. Always u r super for ever

  • @bommaganibommagani9187
    @bommaganibommagani91877 ай бұрын

    Wednesday 29 Nov

  • @timothy8310
    @timothy83107 ай бұрын

    Praise God 🙏♥️

  • @bommaganibommagani9187
    @bommaganibommagani91877 ай бұрын

    Mosharraf Karim Bangla natok korche na po yung

  • @baburaogudise8182
    @baburaogudise81827 ай бұрын

    PRAISE THE LORD BROTHER

  • @johnmadasi8087
    @johnmadasi80877 ай бұрын

    యేసయ్య ప్రేమ ఎంతో మంధురం పాపిని కరుణించు ప్రేమ "2" తనప్రాణమునిచ్చి కాపాడునులే తనర్రెక్కలక్రింద దాచ్చునులే "2" "యేసయ్య" 1.ఒంటరినై నేను ఉన్నపుడు జంటగ నిలిచ్చేను ఆప్రేమ ఆదరణే లేక ఉన్నపుడు ఆదరించేను ఆప్రేమ "2" యవరు లేరని ఎడ్చినప్పడు నేనునాననే ఆప్రేమ "2" కరుణించేను నను కృపచూపేను నాకు కరుణా మయుడు నాయేసయ్య "2" "యేసయ్య" 2.కష్టలలో కుమిలి ఉన్నప్పడు కడతేర్చేను నను ఆప్రేమ కన్నీటీ గాదలో ఉన్నప్పడు కన్నీరు తుడచేను ఆప్రేమ "2" కలవరపడి నేవున్నప్పడు కన్నీకరించేను ఆప్రేమ "2" కలతలు భాపి-కరములుచ్చాపి తనకౌగిట నన్ను దాచ్చేనుగా "2" " యేసయ్య "

  • @janetmaria6373
    @janetmaria63738 ай бұрын

    Amen

  • @eravinder2418
    @eravinder24188 ай бұрын

    Praise the lord brother iam very inspir this song

  • @user-zp9yv6gf3k
    @user-zp9yv6gf3k8 ай бұрын

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @user-zp9yv6gf3k
    @user-zp9yv6gf3k8 ай бұрын

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @santhikumari1677
    @santhikumari16778 ай бұрын

    Prasilord

  • @user-iz9qd4eu2k
    @user-iz9qd4eu2k8 ай бұрын

    Super amen 😊

  • @bosettithomas8273
    @bosettithomas82738 ай бұрын

    పల్లవి: రాకడ వచ్చే రాకడ వచ్చే యేసయ్యా వచ్చు వెలయేగా ...( 2.) సిద్ధపడి మేలుకొనుము సంఘమా ఆ.. ఆ. (.2) 1) ధరలో యేసు మాటలు ధ్యానము చేయు చుండు మా ప్రార్ధన వీడ బోకు మా -ప్రభు కై వేచి ఉండు మా. " రాకడ" 2) గురుతులు జరుగుతుండగా - గ్రుడ్డి స్థితిని వీడు మా సిద్ధను శుద్ధి చేయు మా- బుద్ధిని కలిగిఉండు మా. "రాకడ 3) క్షయ మై పోవు లోకము - యేసుని రాక తద్యము ( 2) విడువక జీవ మార్గము- మోక్షము నీకు కాయము.( 2). "రాకడ"

  • @user-xj3sj3rs9e
    @user-xj3sj3rs9e9 ай бұрын

    Super song