Mallesh Adla

Mallesh Adla

ఎందరోరైతన్నలు,అందరికీవందనంనేటి ఆధునిక కాలంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి.
వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా కొత్తకొత్త పద్దతులు,సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు,ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన,తోటల పెంపకం పశువుల పెంపకం, గేదెల పెంపకం, మేకలపెంపకం, గొర్రెల పెంపకం, నాటు కోళ్లపెంపకం మొదలైన వాటిని చదువుకున్నవాళ్లు,చదువుకొనివాళ్లు అని తేడా లేకుండా అందరూ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ రంగం వైపు ఎక్కువగా వస్తున్నారు,వారికోసం కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో,ఇంతకు ముందు వీటిని చేసి విజయవంతమైనవారితో ,విజయవంతంకానీవారితో,ఇప్పుడు విజయవంతంగా నిర్వహింస్తున్న వారితో ముఖాముఖి మాట్లాడి వాళ్ల అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతుంది.

గమనిక:-
-------
మల్లేష్ ఎడ్ల చానెల్లో ప్రసారంఅయ్యే వీడియోలు మన రైతన్నలు, ఆయా రంగాలలో అనుభవజ్ఞులైనవారు చెప్పిన ప్రతిమాట పూర్తిగా వారి వ్య క్తిగతమైనవి.రైతు సోదరులు వీడి యోలను చూసి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఎటువంటి ఫలితాలుకైనా మేము బాధ్యులము కాము.

[email protected] ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు .


Пікірлер

  • @SunEdge-BraveTeamz
    @SunEdge-BraveTeamzСағат бұрын

    Use sunedge products best results !

  • @Raghu-lk9yx
    @Raghu-lk9yx3 сағат бұрын

    అన్న నేను చాలా రోజుల నుంచి అవులు కొందం అనుకుంటున మంచి సమాచారం ఇచ్చినవి సూపర్ అన్న 😂

  • @ShanmukharaoB
    @ShanmukharaoB4 сағат бұрын

    Anna first amount chappandi

  • @Rrr-lm5ns
    @Rrr-lm5ns12 сағат бұрын

    One kilo seeds foure kilos sand mix చేసి వేసుకోవలి

  • @Rrr-lm5ns
    @Rrr-lm5ns12 сағат бұрын

    కీలో 1000

  • @kumarram3382
    @kumarram338214 сағат бұрын

    యువర్ వాయిస్ సూపర్ యువర్ చాలా బాగా చెప్తున్నారు కంగ్రాట్యులేషన్ అన్న

  • @srirambhanu6434
    @srirambhanu643415 сағат бұрын

    Full video

  • @lathayasysri6169
    @lathayasysri616916 сағат бұрын

    Bihar vallanu ela contact cheyali ,ekkada dorukutaru mallesh anna ,salur,andhra

  • @vamshigoud5597
    @vamshigoud559722 сағат бұрын

    Shed cost entha aindhi anna

  • @syamprasadnallapaneni2581
    @syamprasadnallapaneni258122 сағат бұрын

    Chandra Reddy anna chala manchiga chepparu danyawadamulu

  • @Ramesh_2005
    @Ramesh_200523 сағат бұрын

    హాయ్ అన్నా. నీ వీడియోస్ కి థంబ్‌నెయిల్ బాగుంటే ఇంకా బాగుంటుంది అన్నా. నేను థంబ్‌నెయిల్ డిజైనర్‌ని మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను చస్తాను .. meku kavalantea reply ఇవ్వండి అన్నా నేను నా నెంబర్ ఇస్తాను.

  • @munnayadav-ru9cu
    @munnayadav-ru9cu23 сағат бұрын

    Anna mammalni kuda okasari interview cheyandi nen kotha scheme midha thiskuna loan dairy farm strt chesa anna AC&ABC scheme kindha thiskuna 10lakhs...agriculture bsc chesi idhi start chesa anna youth ki encourage ga untadhi interview cheyandi anna

  • @Sathish_director
    @Sathish_directorКүн бұрын

    3 mints

  • @aadhyasri498
    @aadhyasri498Күн бұрын

    Vithanaalu ekkada doruthaee

  • @user-wl6ct8ll7x
    @user-wl6ct8ll7xКүн бұрын

    Ok

  • @muralidhar5269
    @muralidhar5269Күн бұрын

    This is fake

  • @hindupurkurradu
    @hindupurkurraduКүн бұрын

    Anna నాది ఆంధ్ర ప్రదేశ్. ఉమ్మడి అనంతపూర్ సత్య సాయి జిల్లా,మాకు హెరిటేజ్, ఆరోగ్య,hotsun, డైరీ వాళ్ళు 5 రోజుల నుండీ పాలు వెనక్కు చాలా వరకు వెనక్కి ఇసునారు . ఒక్క రైతు డైరీ వాళ్ళుకు 10లీటర్ల పాలు వేశే 3లీటర్ల పాలు వెనక్కు రైతుకు వేసునారు.ఇప్పుడు పాల రేట్ కుడా28 రూపాయలు అయంది.ఆంధ్ర లో పాల రైతులకు చాలా వరకూ కష్ట కాలం😢.నేను కుడా అప్పు చేసి షడ్ వేశ

  • @mokkannabeemappa2086
    @mokkannabeemappa2086Күн бұрын

    Super sir

  • @puttathirupathi5301
    @puttathirupathi5301Күн бұрын

    హాయ్ మల్లేష్ అన్నా నమస్తే బాగున్నారా అన్న

  • @rajashakerbongu659
    @rajashakerbongu659Күн бұрын

    నీకు మాత్రం లీటర్ రేట్ ఎంతనో చెప్పడు ఇగ మల్లేష్ అన్న తను (రైతు) 😁..

  • @malleshkottamula5084
    @malleshkottamula5084Күн бұрын

    దీని బ్యాగ్ ఎంత మల్లేష్ గారు

  • @MalleshAdla
    @MalleshAdlaКүн бұрын

    మొబైల్ నెంబర్ ఉంది కనుక్కోండి బ్రో

  • @NatureLover-zr8tt
    @NatureLover-zr8ttКүн бұрын

    ధాన ఫ్యాక్టరీ ఉన్నదే వాళ్ల ఊర్లో అన్న లోకల్ లో యాచారం మండలం మొత్తం ఈ ధాన కి ప్రాముఖ్యత ఇస్తారు.

  • @rajeshyama3266
    @rajeshyama3266Күн бұрын

    సూరబీ దాన కేజీ ఎంత అన్న

  • @venuvarun3872
    @venuvarun3872Күн бұрын

    1650

  • @JNarayans
    @JNarayansКүн бұрын

    Hello. Anna...❤

  • @MalleshAdla
    @MalleshAdlaКүн бұрын

    Hi bro

  • @JNarayans
    @JNarayansКүн бұрын

    Hii Anna ❤❤❤

  • @MohdShafi-qy6dv
    @MohdShafi-qy6dvКүн бұрын

    Hi anna dana peru dara anta anna

  • @udaykumarvaradhi4779
    @udaykumarvaradhi4779Күн бұрын

    444 likes

  • @user-zn8kt4vb2y
    @user-zn8kt4vb2yКүн бұрын

    Rate

  • @NaveenKumar-db8gu
    @NaveenKumar-db8guКүн бұрын

    Last lo experience cheppinav

  • @user-mx7bo3rt2l
    @user-mx7bo3rt2lКүн бұрын

    Good

  • @laxminarayana979
    @laxminarayana979Күн бұрын

    అక్క నీకు మోకాలే 🙏నీకు చాలా ఒప్పిక ఉంది 🙏🙏

  • @SaiKumar-hj8cj
    @SaiKumar-hj8cjКүн бұрын

    Super bro ♥️

  • @ajayvardhanreddy130
    @ajayvardhanreddy1302 күн бұрын

    One of the true farmer who came from Soil Respect ✊

  • @DCR2301
    @DCR23012 күн бұрын

    Where are seeds available Arshad Bhai🎉🎉

  • @GOPALDAIRYFARM0775
    @GOPALDAIRYFARM07752 күн бұрын

    super brother

  • @Mujeeba2
    @Mujeeba22 күн бұрын

    Good information thnx

  • @Avulasandeepyadav
    @Avulasandeepyadav2 күн бұрын

    ఆవుల పాలు కొట్టలేరు గా మాసైడ్ మీది ఎక్కడ

  • @TulasiramNaik-qg8vs
    @TulasiramNaik-qg8vs2 күн бұрын

    M చెట్లు వున్నవి అన్న

  • @yuvaall3428
    @yuvaall34282 күн бұрын

    Dana 1 kuntall entha bro

  • @ramanamurthy2324
    @ramanamurthy23242 күн бұрын

    Very good information sir ❤❤

  • @BoraAshok-cp5yc
    @BoraAshok-cp5yc2 күн бұрын

    Nice❤

  • @MalleshAdla
    @MalleshAdla2 күн бұрын

    Very nice

  • @kchanduchandu9993
    @kchanduchandu99933 күн бұрын

    Dairy farm super bro

  • @user-vx2bj4eu3e
    @user-vx2bj4eu3e3 күн бұрын

    Anna ekkuvaga tagite chachipoddi

  • @shankarramavath2573
    @shankarramavath25733 күн бұрын

    నువ్వు చెప్పిన లెక్కలన్నీ తప్పు

  • @kamunisanthoshkamuni6658
    @kamunisanthoshkamuni66583 күн бұрын

    Full video pettu anna

  • @anilreddy4185
    @anilreddy41853 күн бұрын

    Thank you so much bro 🥰

  • @user-gj1qj5uz9y
    @user-gj1qj5uz9y3 күн бұрын

    Pmegp lone gurinchi video chyandi anna

  • @Ismatboynaga
    @Ismatboynaga3 күн бұрын

    దోమలు ఈగలు గురించి ఒక మంచి వీడియో చేయి anna

  • @chantivadela2246
    @chantivadela22464 күн бұрын

    Good

  • @SivaKumar-zi5nc
    @SivaKumar-zi5nc4 күн бұрын

    Super sar