బడిలో విద్యార్థుల చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే బోధనా విధానాలు రావాలని కలలు గన్న డా. అబ్దుల్ కలామ్ గారి స్ఫూర్తితో, విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా, వివిధ పాఠాలను పాటలు, మాటలు, కథల రూపంలో అందించడంతో పాటు పిల్లలకు, పెద్దలకు విద్య, విజ్ఞానం, విలువలు అందించి ఆదర్శ సమాజ నిర్మాణానికి నా వంతు కృషి చేయాలని ఈ RAMESH SIR STUDY SONGS యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాను. కుక్కడపు రమేష్.B.Sc.B.Ed. 9949304148. It is a special thanks to my subscribers, viewers and all my well-wishers, I have started my channel with the intention of providing better education, knowledge, social and moral values to students and their parents through speech, song, story, dramatization. You have supported me a lot in the past.I hope You will supporting me in the future. Thank you... Your well wisher... KUKKADAPU RAMESH MA.B.Sc,B.Ed 9949304148
Пікірлер
🔱🔱🙏🏻🙏🏻
👍🤝
అత్త కవిత నేను సూపర్ గా ఉన్నావ్ నువ్వు
👍✅
సూపర్ అత్త పాట
✅
Super dhanoja
✅👍🤝
super🎉
✅👍
Thank You Babayi 🙏🌹
✅
Super ra Danoja.....
🙏🙏🙏🙏
Baga padavu Chellamma ❤
👍🤝✅
చాలా అద్భుతం గా పాడావు తల్లి.🎉🎉🎉🎉
Yes 👍✅
Nice Singing Dhanojaa😍👌👌keep it up my friend 👏👏💐🎉
👍✅
Super 👍
👍
ప్రతి తెలుగు వ్యక్తిని ఆలోచింపచేసే అద్భుత ప్రసంగం గురువుగారు... మరుగున పడుతున్న తెలుగుకు మీరు చేస్తున్న కృషి అద్భుతమైనది ... 💐🇮🇳🙏 మీ మాటలను వీడియో రూపంలో చూపించిన రమేష్ బాబాయ్ కి 👏👏👏
👍🙏🙏🙏🙏
ధన్యవాదాలు బాబాయ్💐 🙇♀️🙏🇮🇳
👍
Super my dear bestie
👍🙏
💐🇮🇳🙏
Thank you 👍
Thank You So Much Babayi 🙏💐
You are always welcome Dharmaneela 👍🤝
Baaga padavu dhanu👏
👍👌
Amount ichetapudu district DE releasing order ivvala vadda
Danoja super super super song
✅👍
Danoja super song
👍✅
Channel కు subscribe చేసాను
Thank you so much sir for your encouragement and support 🙏🙏🙏🙏
మంచి సాహితీ సేవ చేస్తున్నారు.అభినందనలు.
Thanks a lot sir 🙏🙏
Good idea sir
👍🤝
అమ్మిన శ్రీనివాసరాజు గారు చాలా చక్కగా చెప్పారు
Yes 👍🙏
మంచి సాహితీ కార్యక్రమం... మహోన్నతులకు, పురస్కార గ్రహీత శ్రీ గరిపెల్లి అశోక్ గారికి శుభాభినందనలు 🎉🎉🎉
Thank you👍🤝
Mitrulu Ashok gariki abhinandanalu
🤝🙏
Manchi prasangam
🙏🙏🙏
🇮🇳💐ఇది ఒక మంచి సమావేశం. జనపదం నుండి పరమ పదానికి చేరిన గురువు ( పెండెం జగదీశ్వర్) సర్ కి అశ్రునయనాలతో నివాళి అర్పిస్తున్నాను💐 🙏
మీ కృషి అమోఘమైనది బాబాయ్.... 💐🇮🇳🙏
🙏🙏
👍🤝
Excellent SIR ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Thank you KUKKADAPU RAMESH SIR❤❤❤❤
Thanks a bunch to KESAVASURI Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🤝
నమస్కారం అభినందనలు ఒక మంచి కార్యక్రమం. భవిష్యత్ తరాలకోసం.రూపొందించారు .
చాలా చాల ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All the best sir...ముక్కామల జానకీరామ్
Thank you so much Sir 🙏🙏🙏🙏🤝
మీరు పాడిన పాట కూడా చాలా చాలా బాగుంది బాబాయి❤
Thank you Dharma 👍
జగదీశ్వర్ సార్ కి గొప్ప నివాళి 💐🙏💐
💐🌹
Sir where is the social sir 😁😊😅
Super singer 🙏👋
👍🙏
సూపర్ ఇలా పిల్లలకు చిన్న పిల్లలాగా నేర్పితే మంచి జ్ఞాపకశక్తిని వస్తది బాగుంది సార్ గుడ్
Thank you Anna 🙏🙏🙏🙏
వెనుకటి భాగవతం ప్రజలకు చూపిస్తున్న మీకు ధన్యవాదాలు అన్నగారు
Thank you Anna 🙏🙏🙏🙏
🔱🔱🔱🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🤝
Namaste sir చిన్నికంగర్ల sangareddy dist,akkada study food annibavuntaya pls reply me sir,
నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. ఒకసారి మీరే వెళ్లి అక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకోండి
💐💐💐💐💐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🙏
Konni schools names red colour lo unnayi yendhuku brother ?
శంకరుని ఆట పాట సూపర్ కళాకారుడు అంటే ఇలా పద్దతి గా ఉండాలి
✅👌🤝🙏🙏🙏🙏🙏
Super sir me TLM
🙏🙏🙏🙏
Anna.maapapakl23marks.vachaye.6class.set.vathuda
రాదు
మా రమేష్ గారు ఎక్కడున్నా అక్కడున్న పిల్లలు అక్కడున్న తల్లిదండ్రులు ఎంతో సంతోష పడతారు చదువులో నాలెడ్జి పిల్లలకు నింపే మా రమేష్ సార్ కు ధన్యవాదాలు
చాలా చాల ధన్యవాదాలు అన్న గారు
ఒరేయ్ బాడకావ్ నీ ఛానల్ మూసుకో వేస్ట్ చెత్త ఛానల్
Super
🤝👍👏
Apresult apudu sir
I don't know exactly. May results will come in this week or next week 👍
Govt employee kid ani income,ration ledhani seat reject chesaru.Any solution for that
There is no solution. They don't give seat to government employees children
Hii sir I am your student Mounika. You are a good teacher in my life 🙏🙏
Thank you mounika 👍