DARSHANAM TV

DARSHANAM TV

Darshanam TV ,running by the Devotional News Magazine being published in Telugu has completing a journey of 20 years. Under the editorship of Sri Marumamula Venkataramana Sharma.On this Channel, we present you with several aspects of Sanatana Dharma, Hinduism and Advaita Vedanta
Note: All disputes related to this channel are subject to Hyderabad Jurisdiction only. Please go through the disclaimer & copy right text under each video, before watching it. These videos cannot be reused until you get written permission from channel admin. For queries related to Channel, reach me on

[email protected]

‘ఆధ్యాత్మికతకు విశ్వరూప ప్రదర్శనం’ ‘దర్శనమ్’
సంస్కార సమాజం...సనాతన ధర్మం దేశభక్తి ...భాష-సాహిత్యంపై అనురక్తి లక్ష్యాలుగా పురోగమిస్తున్న Darshanam TV దర్శనమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ను SUBSCRIBE చేసి ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్థన..

-సంపాదకులు,
దర్శనమ్ అధ్యాత్మిక మాస పత్రిక, దర్శనమ్ యూట్యూబ్ ఛానల్

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

25 July 2024

14 July 2024

14 July 2024

Пікірлер

  • @srihariproperties3851
    @srihariproperties38517 сағат бұрын

    అదృష్టవంతడివి నాయన . గురువుల ముందు

  • @upputuritatarao3807
    @upputuritatarao38078 сағат бұрын

    Harivamsamlo yayathi vunada leda yadhuvamnsyam chandra or surya vamnsyama cheppandi dasu garu

  • @upputuritatarao3807
    @upputuritatarao38078 сағат бұрын

    Yayathi vamsyamlo chandra vamsam yadavulu kada

  • @SaiKarthik-v1z
    @SaiKarthik-v1z10 сағат бұрын

    Pandityambaganeun😅దికని. Sampradayampatistebaguntindi

  • @kamalamachiraju3129
    @kamalamachiraju312910 сағат бұрын

    జయజయ శంకర హరహర శంకర స్వామివారి పాదకమలములకు ప్రణామములు🙏

  • @kumarmunigoti
    @kumarmunigoti10 сағат бұрын

    యువకులలో భాషపై పట్టు రావాలంటే ఎక్కువమంది యువకులు ఇందులో భాగస్వాములు అవునట్లు చేయాలి. యువ అవధానులు చిరంజీవులు, సరస్వతీ పుత్రులు శ్రీయుత సుసర్ల సుధన్వ మరియు ఉప్పలదడియం భరత్ శర్మలకు ఉన్నత మరియు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలని ఆ వాగ్దేవిని మనః పూర్వకముగా ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మహోత్తర మరియు మహోజ్వల కార్యక్రమమును నిర్వహిస్తున్న అవధాన విద్యా వికాస పరిషత్తు సభ్యులందరికీ వినమ్రపూర్వక నమస్సులు

  • @balanarsingraobpc4127
    @balanarsingraobpc412712 сағат бұрын

    Om namo lakshmi narasimha swamy ki jai

  • @nagendrasharma3759
    @nagendrasharma375914 сағат бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kumarigunturi6361
    @kumarigunturi636114 сағат бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sasikalabhasuru1386
    @sasikalabhasuru138614 сағат бұрын

    శ్రీ గురుభ్యోనమః శ్ర శృంగేరి జగర్గువులకు పాదాభివందనములు.🙏🙏💐💐🍎🍎గురు మహా సభకు నమస్కారములు.🙏🙏🍎🍎💐💐🙌 మంచి కార్యక్రమంచేపట్టి విజయనగరం పాలనకు తీసూవెళ్లారు,థన్యవాదములు.🙏🙏💐💐🙌🙌🙌🙌🍎🍎🍎

  • @lakshmiprasannam4750
    @lakshmiprasannam475015 сағат бұрын

    🙏🙏

  • @user-ix2sq3ib7f
    @user-ix2sq3ib7f15 сағат бұрын

    👌🏻💯👍🏻🎉

  • @vvsprakash9999
    @vvsprakash999915 сағат бұрын

    🌹🙏🙏🙏🌹

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v15 сағат бұрын

    Sri, Swamy, my datur, Santhanam,eivandi.

  • @Kalabvssarma
    @Kalabvssarma17 сағат бұрын

    Hara Hara Sankara JayaJaya Sankara

  • @sekharsistla
    @sekharsistla17 сағат бұрын

    శ్రీ గురవేనమః. కవుల పేర్లు తెలియజేయగలరు

  • @prabhalaravi
    @prabhalaravi18 сағат бұрын

    Vande guruparampara namaste 🙏

  • @pipriyadeshpande4924
    @pipriyadeshpande492418 сағат бұрын

    Om Shree Gurubhunamah 🎉

  • @shekarj848
    @shekarj84818 сағат бұрын

    Nama shankaraya 🙏

  • @Peddireddy123
    @Peddireddy12320 сағат бұрын

    Sorry for my comments on any mistake..

  • @Peddireddy123
    @Peddireddy12320 сағат бұрын

    బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడు బ్రహ్మమనగ జూడు బట్టబయలు తనకుదానె బ్రహ్మ తారక మౌనురా! ॥ శంకర....||

  • @Peddireddy123
    @Peddireddy12320 сағат бұрын

    ఆత్మతత్వమున మహావాక్యములు నాల్గు వివరణ మొనర్ప వినిన కనిన వాడె హరియు హరుడు పరమేష్ఠిగా మాఱు ॥ శంకర...॥

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    తనమధి కపటము గల్గిన తనవలెనె కపటముండు, తగజీవులకున్, తనమది కపటము విడిచిన, తన కెవ్వడు, కపటిలేడు ధరలో సత్యం

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    అంతా బ్రహ్మమయంబని సంతసమున దిరుగువారు సర్వజ్ఞులు, శ్రీ కాంతుని కృపచే వారికి చింతలు లేవయ్య యోగ సిద్ధులు శంకర!

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    ఆకలి చంపియు కొందరు నాకులు తిన మోక్షమైన, నడవిని తిరిగే మేకల కెల్లను మోక్షము రాకేలను పోయెనయ్య రయమున శంకర!

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతినొంది కామాంధకులై యన్యాయవృత్తి నొందిరి సన్యాసులకేల ముక్తి సాధన శంకర?

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    దర్భాసనాలు వేసుక దుర్భాషల నొకరి నెపుడు దూషించెడునా నిర్భాగ్యు లేమి గాంతురు? దౌర్భాగ్యులె యెంచిచూడ ధరణిని శంకర!

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    సంసారమునందుండియు సంసారము మిధ్యజేసి సర్వము తానై సంసార మందు నిలిచిన సంసారే రాజయోగి సత్యము శంకర

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    పంచ ముఖములందు పంచాక్షరి జనించె పంచ వర్ణములను ప్రబలె జగము పంచ ముఖుని మీరు ప్రస్తుతీ చేయుడి ॥ శంకర లోక శాంకర॥

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    రూపరహితునకు రూపమ్ము గల్పించి కర్మకాండపెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసమ్ము చేసిరి ॥ భవాని||

  • @sivasastrybhaskara1812
    @sivasastrybhaskara181212 сағат бұрын

    😊s😊😊😊😊😊😊

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika748721 сағат бұрын

    Guruvu gareke namaskaralu

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    వికృతవేషములను వేయు టక్కరయోగి ప్రకృతిలోన మెలగు బ్రహ్మయోగి ప్రకృతి వికృతులకును పరుడౌను శివయోగి ॥ శంకర లోక శాంకర॥

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    బుజము పైనిముద్ర బుద్ది పై పడబోదు బుద్దిమార్చువాడె పూర్ణగురుడు గురుని దీక్ష స్వర్గనరకాల దాటించు ॥ శంకర లోక శాంకర||

  • @Peddireddy123
    @Peddireddy12321 сағат бұрын

    మాయ సర్వజనుల మరులుగొల్పుచు నుండు మాయ లేనినాడు మఠము లేదు. మాయతోడ బుట్టె మంత్రతంత్రములెల్ల ||శంకర లోక శాంకర||

  • @Peddireddy123
    @Peddireddy12322 сағат бұрын

    వేదవిద్య లెల్ల బాధాకరమ్ములు ఎంగిలింతమ్రింగ హేమమాయె హేమమైన బ్రహ్మ మేమన్న ఒక్కడే ॥ శంకర లోక శాంకర||

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194Күн бұрын

    శ్రీ గురువుగారి పాదములకు నమస్కారములు.

  • @sriramachandramurtychivuku9540
    @sriramachandramurtychivuku9540Күн бұрын

    Om Sri Gurubhyonnamaha

  • @vempasaikishore8855
    @vempasaikishore8855Күн бұрын

    జయ జయ శంకర

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369Күн бұрын

    Pumsam mohana..

  • @ramugarsikuti2832
    @ramugarsikuti2832Күн бұрын

    Abbaddam

  • @m.shreenivaasm6951
    @m.shreenivaasm6951Күн бұрын

    Swami namaskramulu

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764Күн бұрын

    ఆర్యా గురువర్యులకు నమస్కారము. చాలా చక్కగా భువన విజయము నడుపుతున్నారు. ధర్మరక్షణా ధురీణులు శృంగేరి పీఠాధిపతులు. తేటగీతి నాటి వైభవము మరల నాట్యమాడ కనుల యానంద భాష్పాలు క్రమ్ము కొనెను ధర్మ రక్షణా దీక్షను తప్పకుండ శృంగగిరి పీఠ మతిశోభ శ్రేయ మొసగ ధర్మము స్థిరముగ నిల్చు ధరణి లోన. 🙏

  • @srinivasshastry5347
    @srinivasshastry5347Күн бұрын

    🙏🙏🙏🙏

  • @kumarmunigoti
    @kumarmunigotiКүн бұрын

    సరస్వతి పుత్ర చి.సుసర్ల సుధన్వ గారికి ధన్యవాదములు, శుభాకాంక్షలు, వాగ్దేవి ఆశీస్సులు

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678Күн бұрын

    అష్ట దిగ్గజ కవులుగా భాగ స్వాములైన ఈ కవుల పేర్లు తెలపండి

  • @sarmarani
    @sarmaraniКүн бұрын

    శ్రీ కృష్ణ దేవరాయలు : శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ మహామంత్రి తిమ్మరుసు: ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి రాజ గురువు: 'మహామహోపాధ్యాయ' ఆచార్య శలాక రఘునాథశర్మ అల్లసాని పెద్దన: శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ నందితిమ్మన: శ్రీ ఆముదాల మురళి పింగళి సూరన; డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ భట్టుమూర్తి: డా.సంగనభట్ల నరసయ్య మాదయగారి మల్లన : డా.రాంభట్ల పార్వతీశ్వర శర్మ ధూర్జటి: శ్రీ గన్నవరం లలితాదిత్య అయ్యలరాజు రామభద్రుడు : డా.తాతా సందీప్ శర్మ తెనాలి రామకృష్ణుడు: శ్రీ మావుడూరు సూర్య నారాయణ మూర్తి

  • @murthyn.s8094
    @murthyn.s809414 сағат бұрын

    వారి వారి పెర్ల ను కింద తెలియ చేస్తే బాగుండేది

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649Күн бұрын

    మల్లాప్రగడవారు సులోచన ములు తీసివేస్తే బాగుండేదేమో😊

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649Күн бұрын

    వీనులవిందుగా కనులు పండువగా జరిగిన భువన విజయము ను మాకందించిన ధర్శనము వారికి నమస్కృతులు, అభినందపలు🎉

  • @Saradasravanti
    @SaradasravantiКүн бұрын

    మహాద్భుతంబై విరాజిల్లెగదా ఈ భువనవిజయసభ. 🙏🙏🙏🙏🍇🍎🍇🍎

  • @pundareekaksharaogundla7487
    @pundareekaksharaogundla7487Күн бұрын

    ఓం శృంగేరీలో భువనపిజయము స్వామి వారి పరముగా దర్శించుచున్నాము. ఇది మహద్భాగ్యము...

  • @anasuyasastrytadepalli884
    @anasuyasastrytadepalli884Күн бұрын

    ఈ భువన విజయ కార్యక్రమాన్ని చూచి విని తరించాము. శృంగగిరి శారదా మాతకు, శ్రీ భారతీ తీర్ధులకు, శ్రీ విధు శేఖరులకు , భువన విజయమునకు నా హృదయ పూర్వక వందనములు.

  • @ravikumarkunda3476
    @ravikumarkunda3476Күн бұрын

    Please provide the explanation in telugu for your poems whatever you chant like Garikapati narasimha rao garu,then it will be very helpful for us to understand 🙏🙏