pallavolu ramana

pallavolu ramana

Пікірлер

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati6 сағат бұрын

    Great Speech Sir

  • @AllamRaja-k8o
    @AllamRaja-k8o6 сағат бұрын

    Very good speech sir , manishi lo tarkika thinking ravali .

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339Күн бұрын

    Excellent sir

  • @user-eb4em8bi6l
    @user-eb4em8bi6lКүн бұрын

    Super గా చెప్పారు sir

  • @jinkasathish5527
    @jinkasathish5527Күн бұрын

    జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న చాలా మంచి పాట పాడరూ నరసింహన్న

  • @tsrchannel730
    @tsrchannel7302 күн бұрын

    ఒక సిద్ధాంతం ఏమి చెబుతుందో దానిని ప్రయోగ పూర్వకంగా నిరూపించ బడేది సైన్స్

  • @vijayemmatti2696
    @vijayemmatti26962 күн бұрын

    జై భీమ్ జై ఇన్సాన్ ✊

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao91322 күн бұрын

    నువ్వొక్కడివే చైనవాడికి పుట్టినవాడివి

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah33073 күн бұрын

    జై భీమ్ సార్ జై ఇన్సాన్

  • @gopathotiprasanthkumar1522
    @gopathotiprasanthkumar15223 күн бұрын

    Song name plz

  • @Kps4781
    @Kps47813 күн бұрын

    సార్ మీరు మూఢనమ్మకాల పారాయణం చేసి ఉంటే గనక లక్షల్లో కామెంట్లు , లైకులు కూడా వచ్చేవి దానికి నిదర్శనమే నాలుగు వేల పై మంది చూశారు.. కేవలం 170 మంది లైకులు కొట్టారు.. యువత అబద్ధాన్ని నమ్మినంత సులువుగా నిజాన్ని నమ్మడం లేదు.. నిజాన్ని నమ్మే ధైర్యం కూడా చేయడం లేదు.. ఈ దేశం యువత ఇలాగే ఉంటే సన్యాసుల దేశంగా మన దేశం మారడం ఖాయం..

  • @bandisudarsanarao2132
    @bandisudarsanarao21324 күн бұрын

    Ok..Mr.Raju

  • @rameshb6805
    @rameshb68055 күн бұрын

    మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచివెలుగును

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud42916 күн бұрын

    నరరూప రాక్షసూలు కరీంనగర్/వరంగల్/నల్గొండ పోలీసోల్లు... లాంటి పాటలు విన్నాం, అణచివేత చూసాం. వాల్లకు bjpకి ఎలాంటి తేడాలేదు. కాయిన్ కు బొమ్మా బొరుసు లాగున్నారు. గుజరాత్, ఢిల్లీ, మణిపూర్ మారణహోమాలను దొంగనాకొడుకులు బ్లంట్ గా కలిసే చేసారు. భూస్వాములు, పెట్టుబడిదారుల ఏజెంట్లే మతోన్మాదులు, అత్యంత భ్రష్టులు, అవినీతిపరులైన అగ్రవర్ణ బ్యూరోక్రట్స్.

  • @Humanist2008
    @Humanist20086 күн бұрын

    Great speech sir

  • @shravankallepalli
    @shravankallepalli6 күн бұрын

    Nice speech

  • @user-ct2bb2fq9m
    @user-ct2bb2fq9m7 күн бұрын

    రాజు గారు ఎవడు పిచ్చి వాడికి ఆనందం... మీ పిచ్చి మీకు ఆనందం....

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims3 күн бұрын

    పిచ్చిని వదిలించే ప్రయత్నం.

  • @naresh9080
    @naresh90807 күн бұрын

    ప్రతి మతానికి సంబంధించిన మందిరాల పై ఆ మతానికి సంబంధించిన పాటలు లేదా ఆ మత గ్రంథాలలో ఉన్న వాటిని చెప్పడం మానేసి ఇలాంటి మాటలు చెప్తే మాత్రం యువత అంతా విజ్ఞానవంతులై ఆధునికంగా ఆలోచిస్తారు..

  • @snagagovindu192
    @snagagovindu1927 күн бұрын

    గురువు గారు మంచిగా ఉంటే మంచిదా? చెడుగా ఉంటే మంచిదా?

  • @mr.trinadhnookathotiassist6071
    @mr.trinadhnookathotiassist60718 күн бұрын

    Subbaraju garu.... Mee matalu vintunte.... Ajnanamanay Matthu vadilinattundi.... Meeru TV lo kuda tarachuga vasthay bhaguntundi

  • @amaraveniramana8998
    @amaraveniramana89989 күн бұрын

    జై భీం, జై ఇన్సాన్ సార్!

  • @midhundone9126
    @midhundone91269 күн бұрын

    🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @VlakshmanraoV
    @VlakshmanraoV9 күн бұрын

    Salute you sir for your timely speech

  • @TanguturiSrinivasamurthy
    @TanguturiSrinivasamurthy10 күн бұрын

    He is progressive in social arena. However - He heckles Hinduism by saying God won't brush your teeth etc. He uses elementary school tactics to brainwash gullible people. God is a companion - an inspiration, of one's choice. Problem with pseudo - scientists is, they try to gauge Vedic science - the highest plane science (akin to Quantum Physics) using low plane science. They fail to grow above that. Surprisingly, they won't say a word against animal sacrifices across the religions - is it fear, hypocrisy or survival politics? They mix science, religion and politics, but lack courage to take a sound stand on issues like Article 370, genocide of Kashmiri Pundits and PFI - a terrorist organisation. Anti-Hindu propaganda made under the garb of science.

  • @ssrajupericherla5377
    @ssrajupericherla537710 күн бұрын

    Great sir

  • @shaleeswaraiahk6000
    @shaleeswaraiahk600010 күн бұрын

    సుబ్బరాజు సార్ నమస్కారం మీరు మంచి ఉపన్యాసం యిచ్చారు విన్న విద్యార్థులు ఒక్కరైనా శాస్త్రీయ దృక్పథం భావజాలం తమ మెదళ్ళలోకి ఎక్కించుకుంటే చాలా సంతోషం.

  • @devaranagamani782
    @devaranagamani78210 күн бұрын

    Penmats SubbaRaaju garu satakooti namaskaaraalu for educating the society.Nuti ko kooti ko meelaanti vaaru okkaru.

  • @Chaitu4750
    @Chaitu475010 күн бұрын

    Good

  • @venkataramanavongala3234
    @venkataramanavongala323410 күн бұрын

    కామ్రేడ్ నీ సందేశానికి నా సలామ్

  • @ManavathaRai
    @ManavathaRai10 күн бұрын

    We love your knowledge sir 🙏🙏

  • @rajamraatnammadipalli5043
    @rajamraatnammadipalli504310 күн бұрын

    Excellent information 🎉

  • @user-dw8np7eq6y
    @user-dw8np7eq6y12 күн бұрын

    ❤❤❤

  • @dhanahraju3564
    @dhanahraju356415 күн бұрын

    యస్

  • @shyamsunder-sq2hx
    @shyamsunder-sq2hx15 күн бұрын

    Excellent speech

  • @bogagiri3542
    @bogagiri354217 күн бұрын

    👌👌👌👌

  • @ashokgaddam8996
    @ashokgaddam899617 күн бұрын

    We stand with Arundhati Roy

  • @pratapkumara2483
    @pratapkumara248319 күн бұрын

    మీ ఉపన్యాసం అంత వామపక్ష దృక్పథమే తప్ప వాస్తవాలు పెద్దగా ఏమీ లేవు.

  • @ramnathp8824
    @ramnathp882419 күн бұрын

    Informative

  • @svmohanakrishna9958
    @svmohanakrishna995820 күн бұрын

    అరుంధతి రాయ్ పై 14 ఏళ్ల కేసు అని తెగ బాధ బాధపడుతున్నారు మనువు మనువు ఎవరు మనుధర్మ శాస్త్రం ఏమిటి ఎక్కడ అమలైంది ఎవరు చెప్పలేనని దానిపై నానా యాగి ఇస్తున్నారు దానికి సమాధానం చెప్పండి

  • @prathapecotraveller1992
    @prathapecotraveller199220 күн бұрын

    Venugopal sir ....

  • @gandhamkishore2033
    @gandhamkishore203324 күн бұрын

    జోహార్ కామ్రేడ్ చంద్రన్నకు జోహార్ 🌹🌹🌹

  • @maheshuggina554
    @maheshuggina55427 күн бұрын

    గ్రేట్ sir,, మీ గురించి సురేష్ phd vzm గారు గొప్ప గా చెప్పారు,, ఇప్పుడు చూస్తున్న sir మీ గొప్పతనం..

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz28 күн бұрын

    రష్యా నియంత లెనిన్

  • @VRL369
    @VRL36929 күн бұрын

    Kadapa dist is correct🎉🎉

  • @rmtalks4645
    @rmtalks464529 күн бұрын

    వ్యక్తులు పుడతారు పోతారు గడ్డ ల మీద చరిత్ర సవతంగా వుంటుంది అ వెంకటేశ్వరుని తొలి గడప గా ఈ గడ్డ ఉండాలి కడప గా

  • @mohammedansarisheikh863
    @mohammedansarisheikh863Ай бұрын

    Jagan chesina tappudu panulaku Rajasekhar Reddy karanamainadu kabatti atani perunu khacchitanga tolaginchali.

  • @ravigudala9735
    @ravigudala9735Ай бұрын

    Super sir

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vzАй бұрын

    గుండెల్లోనా రగిలిన బాధ కన్నిరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది నోరుండి అడగలేదు కాల్లుండి కదలలేదు ఎన్నేళ్ళు దుఖాన్నైన ఎదలోనే దాచుకున్న గుండెల్లోనా రగిలిన బాధ కన్నిరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింధీ అయ్య తనువంతా జీతం అప్పు కింద గడిచింది మట్టి గడ్డల మీద తప్పటడుగులు లెక్క చిన్న తనమంత నాది చీకటిలోనే తెల్లారింది గుండెల్లోనా రగిలిన బాధ కన్నిరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది అనుకొలే నేనేపుడు ఈరోజు లోస్తాయని బ్రతుకు దెరువు లేకపాయే పూట పస్తు తప్పదాయే నీతి మాటలతోటి మోసపోయి ఉన్నవాన్ని ఏ సాయం అందని వాన్ని దిక్కులేని ఒంటరొన్ని గుండెల్లోనా రగిలిన బాధ కన్నిరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది పాత కాలం రాదు మారిందనన్నారు ఏమేమి మారిందో ఎక్కడా మారిందో నా వంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారాలే దోచుకునే తీరు మారాలి మారింది ఏమిటో మరి గుండెల్లోనా రగిలిన బాధ కన్నిరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుకుంది ఆధునీకరణ తోటి అడుగంటే వ్యవసాయం గిట్టుబాటు లేక రైతు గుండెపగిలి చస్తుండు నోరుంది అడగ టానికె కాలుంది కదలటానికి నేనున్న నీకు అండ నడవమంది ఎర్ర జెండా నేనున్న నీకు అండ నడవమంది ఎర్ర జెండా "2"

  • @samadevendarreddy7015
    @samadevendarreddy7015Ай бұрын

    We miss you rameshanna

  • @mallichithirala251
    @mallichithirala251Ай бұрын

    నేను విశ్లేషణ వినడం లేదు. కానీ ఆ మహానుభావుడు పేరు మార్చవద్దు. ప్రజాస్వామ్య వాదులా చెప్పా?

  • @livingstonecon
    @livingstoneconАй бұрын

    ఇక భారత దేశంలో కుల మత చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోతుంది, ప్రజాస్వామ్యం దిక్కుమాలిన చావు సచ్ఛింది,ఇది‌ నిజం ప్రజాస్వామ్యం అందరికి అసహ్యం వేసింది 😮 అంబేద్కర్ గారు చెప్పిన మాటలు నిజమే