eGURUm TV channel is a leading source of TSPSC's latest news & updates useful for candidates preparing for various Telangana Govt Jobs like TSPSC Group 1, TSPSC Group 2, Group 3, TSPSC Group 4, TSLPRB SI & Constable, TS TET, Gurukula Exams & other recruitment exams.
Do subscribe to eGURUm TV to get Telangana Government Job Notifications information including TSPSC upcoming Notifications, exam preparation tips, guidance videos, and free online classes useful for all Telangana competitive exams like Group 1, Group 2, Group 3, Group 4, SI PC, etc.
సదా విద్యా సేవలో...
హాయ్! నాపేరు కాపిల్ల నరేష్, నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను...
నిరుద్యోగ యువతీ యువకులకు నా వంతు సహకారంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని మరియు నాకు తెలిసిన ఎడ్యుకేషనల్ విషయాలన్నిటిని పంచుకునేందుకే ఈ ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్....నా వీడియోలు నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ..... ఈ ఛానల్ ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ..
సదా విద్యా సేవలో...
-మీ కాపిల్ల నరేష్
For business inquiries contact: [email protected]
Пікірлер
చాలా రోజుల తర్వాత మీ దర్శనం అయింది సార్ నమస్తే.
Good Morning Sir.. Mee videos kosam daily Wait chestunna sir Konchem daily videos cheyyandi sir plz..
JRO exam pettali sir
ప్రపంచ గొర్రెల సంఘం నాయకుడైన తెలంగాణ నిరుద్యోగి కి ఉత్తుత్తి ఉద్యోగ క్యాలెండర్ శుభాకాంక్షలు
JRO NEW NOTIFICATION VASTE LABAM, LEKUNTE M LABAM LEDHU SIR
JRO ఎగ్జామ్స్ పెట్టాలి. ఎగ్జామ్స్ రాకుండా గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఇస్తారు. KCR. VRA రద్దు చేసి వాళ్లకు ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టకుండా గవర్నమెంట్ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అదే తప్పు చేకుండదు
Dse untunda sir
స్కిల్ యూనివర్సిటీ గురించి చెప్పండి సార్ కోర్స్ వివరాలుగురించి
Good morning sir 🎉
Dsc mida vargikarana undodhu sir
New notifications ki evvali vargikarana patha vatiki vaddu
Group 1 Prelimß ఫలితాల లో మరియు JL 1:2 ఫలితాల లో కూడా SC,ST ఉపకులాల వర్గీకరణకు అనుగుణంగా అర్హత పొందిన అభ్యర్థుల సంఖ్య ను పెంచాలి,
Ews cetificate nenu application chesinappudu submit chesindi use avtunda lekunte malli kottadi thiyala sir
Sir నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో blisc 2017_2018 పూర్తి అయ్యింది కాబట్టి ఈ memo చెల్లుతుందా ప్లీస్ చెప్పండి sir ❤❤❤❤
Vedios pettatladu enti sir daily chusthunna mi vedios kosam
Abba enni rojalaye annaya ne vedeo raaka
Mains ki 1:100 iste leagal issue vastundi annapudu, dsc lo leagal issue vastundi
FBO notification eppudhu vastundhi anna plse reply
Previous notification ki sc vargikarana cheste aspirants court ki veltaru
Nobody will silent if they cancel exams or delay in recruitment
Sir tspsc junior lecture lo kuda idi implement chestara plz reply me sir
This cm always gives controversy statements to create confusion in job aspirants
Dsc pi sc vargikarana undadu
అంత మోసం ఎం ఉండదు,, అసెంబ్లీ లో,,,
V R O valani mali tisukunty valaki former boomi la gurinchi work ivaradu sir enduku anty V R O valu lokal sarpnch rajakiya vala matalu vini raythula polalu lanchamu tisukuni vere valaki register chesthunru ma polamu 12 ekarulu alge chesinru ma nanagaru bratheke unru chanipoyindu ani rasi polamu vere valaki rasinru
Dsc postpone cheyakani 1month kotladthe cheyaledu mari vargikarana peru chepi 1year late chestham ante dsc Aspirants Ela urukuntaru adedo munde postpone chesthe kanisam time undedhi chaduvukovadaniki ipudu exams conduct chesaka varigikara cheyalante 8-10months padthadi committee vesi samiksha chesi divide cheyalante 1month pospone chesi agamante agaleni sarkar mari exams rasaka 1year agamante mem enduku agali
Bank jobs state Or centrel jobs na sir
Dsc postpone cheyamani 1month kotladinam ina mondi ga congress exams conduct chesindi ipudu vargikarana ani chepi recruitment late chesthe maroka udhyamam thappadu kanisam chadvkuntam time ivamante ivaledu ipudu vargikarana avasarame but adi avalante inka 1years padthadi committee vesi cheyalante ina kuda mali case lu vestharu..ipudu new notifications ivakandi vargikarana chesaka ivandi but alredy ichina notifications matram recruitment cheyali ..main dsc valu chala kotladiru postpone cheyamani ipudu vargikarana kosam recruitment late chesthe maroka udhyamam thappadu
JRO(VRO) KUDAJOB CALENDERS LO NEW NOTIFICATION ESTHE BAGUNTUDI SIR..
Sir nenu dsc application lo ews pettaledhu now dsc office lo kaliste ews edit chestara plz reply 🙏
Good mrng sir E O CDP0 posting ki B A Arts valaki eligible ivali plz miru okasari Diniguronchi govt valatho mataldagalru request sir
Thank you sir
EWS లో కూడా వర్గీకరణ చేస్తే బాగుంటుంది.
DSC గురించి లేనట్లేన
Sir Junior Lecturer job ki sub Categorization valla effect untadhaa
@@venkyhistoryhub1691 No, because they are in final phase of recruitment
తీర్పు ను బిసి సమాజం స్వాగతిస్తూoది మన( sc/st/bc )లక్ష్యం ఒకటే రాజ్యంగాదికారం Bc యువ voters మేలుకొండి...! BC లకి 52% reservation ఇవ్వాలి Bc లకి జరగుతున్న అన్యాయానికి కారణం బీసీలే.. reservation లో 50% నిబంధన ఎత్తివేయాలి దేశం స్వతంత్రం వచ్చి 75 yrs గడిచిన మనకు జనాభా లెక్కలు లేవు.. పులులు, నక్కలు, కుక్కలకు ఉన్నాయి. మనకు మాత్రమ్ లెక్కలు లేవు కారణం మన vote మన అభ్యర్థి కి( బిసి అభ్యర్థి) వేయం ఎవరికో వేస్తాం. దేశ స్వాతoత్రo నుండి BC సమాజానికి రాజ్యాధికారం దక్కడం లేదు.. అందుకే బిసి లకు ఈ గతి " bc లకు విద్య, ఉద్యోగాల్లో 52% reservation ఇవ్వాలి.. చట్టసభల్లో కుడా బిసి లకు రిజర్వేషన్ అమలుజరగాలంటే ఒక్కటే మార్గం మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అదే ఇది బిసి నినాదం.." bc voter లు బిసి అభ్యర్థికి మాత్రమే vote వేయండి " . ఇదొకటి మాత్రమే మిమ్మల్ని పాలకులను చేస్తుంది. దేశంలోను, రాష్ట్రంలోనూ bc జనాభా 55%పైనే ఉంది అయినా బానిసలాగా బతుకుతున్నారు. ఇకనైనా మేల్కొండి.. మరచిపోవద్దు " bc voter లు బిసి అభ్యర్థికి మాత్రమే vote వేయండి " ..bc యువత all india obc students association, jajula srinivas Goud ( national bc president) నీ follow అవండి twitter లో.. మనకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోండి Share to every BC ***Bc union***
మళ్ళీ గ్రూప్2and 3 మళ్ళీ postpone ithada లేదా total notification cancel ithada
Sir group 4 ki kuda apply chestara
Blisc course tho future unda sir
DSC పై SC వర్గీకరణ ప్రభావం ఉంటుందా ?
No
Jro new notifications esthataa sir leka ela postlu chestharu
Vargirkarana grp 4(already verification ayina chala jobs ki kuda) varthisthe godavalu jaragavu antara?
Upcoming notification and exam complete kaani notifications ki apply chestaru
@@kishor22 already process lo unna vatiki kuda chestham annaru ga ninna assembly lo
Gm sir ❤
రైతు వర్షం కోసం చూసినట్టు...మీము మీ వీడియో కోసం చూస్తున్నాం....
😂😂😂
Enadu e paper chudochhu kadha bro....😂
Aunu roju paper chusthe saripothundi
😁😁
Umbrella thechuko bro... I mean job calendars vasthe naresh sir varadha laga videos updates isthune vuntaru continue ga😂😂
Update knowledge తో ఉందాం అంటే....మీరు ప్రతిరోజూ వీడియో చేయడం లేదు...కదా.....
Sir ae assistant engineer notification no 16/22 emina updates unya sir
Good morning, ప్రతి నెలా ఒకటో తేదీన ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తే సంవత్సరంలో 12 నోటిఫికేషన్లు వస్తాయి. అప్పుడు చదవడానికి సమయం ఉంటుంది. ఇలా చేస్తే అటు ఓటు పరంగా నాయకులు సంతృప్తి, ఇటు ఉపాధి పరంగా నిరుద్యోగులు సంతృప్తి.
Superb Idea sir
Exam ki exam ki application time preparation time 45 days istharu ..ela dates istharu
GNM notification eppudu undi plz information sir
DSC untadha sir
Anna dsc case updates anna
Hi anna DSC paina SC vargikarina prabhavam untundhaa...?!