అందరికీ నమస్కారం
వ్యవసాయం, సంబంధిత అన్ని రంగాల గురించి అనుభవం ఉన్న రైతుల సలహాలు, సూచనలతో పాటు నిష్ణాతులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలు రైతాంగానికి పరిచయం చేయడం మా ప్రధాన ఉద్దేశం. అలాగే వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి అంటే చదువుకున్న యువత వ్యవసాయంలో కి రావడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు అని బలంగా నమ్ముతున్నాము. యువ రైతులను ప్రోత్సహిస్తూనే అనుభవజ్ఞులై రైతులను గౌరవిస్తుంది 'అగ్రిటెక్ తెలుగు'.
వ్యవసాయం అంటే కేవలం సాగు చేయడం మాత్రమే కాదు వ్యవసాయంతో అనుబంధం ఉన్న ప్రతి అంశాన్ని మేము మీకు పరిచయం చేస్తాము.
ఆదరిస్తారు అని ఆసిస్తూ నేను మీ రామకృష్ణ.
Email: [email protected]
Phone: 90300 06656 (వాట్సాప్ మాత్రమే)
"We can do paid promotion also"
15-06-2021 @25K Subscribers
15-12-2021 @50K Subscribers
28-11-2022 @100K Subscribers
Пікірлер
Okok
Battert Veedar cotton lo veer cheyataniki
Phone lift cheyadam ledu
25000 per plant ani cheptunnaru Puvvu per kg 2500 ani video vundi Mari video loo 25000 per plant ekkada aa detail leedu ??
మొక్కకు ఎన్ని కేజీ వస్తుందో చెప్పారు కదా
@@AgriTechTelugu after 10 years 3 kg alaa chusina 10000 rupees How will it be 25000 please tell me
Iraq ka Mahina mamidi mokalo Durga taiyar
Bro emina jobs unyaa me company lo
offline lo pickle training istara nenu join autanu
మీకుఏమయిన పిచ్చే పచ్చిది ఎక్కువకాలం ఉంటుంది,యండుది ఎక్కువకాలం డంటుంద యవరి వ్యపారం వారిది
ఒక్కసారి కేరళ cpcri లో కాంటాక్ట్ చేయండి అక్కడి శాస్త్రవేత్తలు వివరంగా చెప్తారు.
Iwant 2bags and 6bottle
Video lo vunna number ki call cheyandi
Kastam villuva thelenolaki manchi ga budhi cheppav anna. Jai kisan 👳👳🌾🌾
Thank you bro
Address chepu heart em vadhu Nuvvu pedda heart donner laga vunavey
యాంకర్ సుత్తికొట్టే కొస్చెన్స్ వేయడము తప్ప హైడ్రోపోనిక్ డ్రావనాన్ని ఎలాచేస్తారు ,ఏవి ఏ నిస్పత్తిలో కలుపుతారన్నది అన్నిది యాంకర్ అడిగినదిలేదు అక్కడజవాబులు చెప్పే ఆయనకూడా ఎన్నోవిడియోలు చేసినా హైడ్రోపోనిక్ లిక్విడ్ గురించి ఎప్పుడు చెప్పిన పాపాణపోలేదు. ఇటువంటి వీడియోలు చూడాలంటేనే అసహ్యముగా వున్నది.ఈవిడియోలుఅన్నీ ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి
Numbers plz
Good video ❤
Thank you
Usiri cherry Kay Adam ledu 10 years chettu
ఎద్దులు దున్ని చావాలి ( ఒకప్పుడు). రైతు కష్టపడి నష్టపోయి చావాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు డబ్బులు సంపాదించి సంపాదించి రోగాలు వచ్చే చావాలి ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు
Em cheyalem samajam tho patu nadavali thappadu sir
తడులు ఎలా వేసుకోవాలి
Video lo vunna number ki call cheyandi
సార్ మాకు నాటుకోవడానికి వెరైటీ కి రెండు దుంపలు చొప్పున ఏమైనా ఇవ్వగలరా ప్లీజ్
No
మట్టి కలపతో ఇల్లు సేదాల బెడద కదా అన్న
Jagartha tesukovali
Ongole
Thanks for your reply
మీరు ఏదైనా పంటలో వాడి ధని రిజల్ట్ చూపించండి
I will try
Reall very useful information sir. Mee questions chala chala baga explanation icharu AnjiReddy garu. Thank you very much. Present munaga sagu bagunda ante market and price ela unnayi.
Is there any outlet in Nizamabad .
Video lo vunna number ki call cheyandi
Video chusina vallu andaru 1 like kotandi pls 🎉
Cotton ki vadocha
Yes
Haa
Adress
Hyderabad Video lo vunna number ki call cheyandi
ఫార్ములా చేబితే రైతు నిజంగా బాగుపడతారు కదా
Kastapadina person em avvali sir Free ga ivvadam kadu Pani chesthe raithuku labahme kada
Battery backup only 80min not 4hrs
మాది ఖమ్మం జిల్లా. ఇక్కడికి దగ్గరలో ఎవరైనా ముత్యాల సాగు చేస్తున్నారా? ట్రైనింగ్ మాకు దగ్గరలో ఉన్నదా
Video lo vunna number ki call cheyandi
ట్రైనింగ్ ఈ మధ్య ఎప్పుడు ఉంటుందో తెలుపగలరు.
Video lo vunna number ki call cheyandi
Maku delivery chesthara
Video lo vunna number ki call cheyandi
Too much price don't buy
10 plants kavali
7hp ప్రైజ్ ఎంత
Video lo vunna number ki call cheyandi
Good job keep it up
వీలుంటే పచ్చళ్లు ప్లాస్టిక్ containers బదులు పింగాణి containers అయితే మంచిది కదా.
Yes
సార్ మాకు ఆస్పరస్ మొక్కలు కావాలి ఉన్నాయా
Mo.no. cheppaledhu
Video lo vundi
Video 📷 chusina vallu andaru 1 like kotandi pls
Anna amount cheppu anna
ఈ గ్యారేజ్ ఎక్కడ ఉంది
Bro maku aa plants kavali Mee number esthey contact aavtham
Ma deggara mokkalu vundavu Deggara lo vunna nursery lo contact cheyandi
బాగుంది కాని రేటెక్కువగా వుంది.
Price please
Anna Telangana supply kuda na
Ha Video lo vunna number ki call cheyandi
For spraying 5 acre, speed??,payload,spray percentage?
How many days
120days
నేను pmfbm మరియు క్షేమ సురక్షా భీమా రెండు తీసుకువచ్చా
video lo vunna custmer care number ki call cheyandi
Cost entha bro
మాకునల్ల పసుపు దుంప కావాలి ఇవ్వగలరా
Video lo vunna number ki call cheyandi