Nanibrother undurthi official

Nanibrother undurthi official

నా బలము గళము నా సమస్తము యేసుకే......🎺🎸🎼. పాటలు వాక్యానికి పునాది లాంటివి.ఒంటరి తనములో తోడు, శ్రమలలో ఆదరణ కలిగించేవి పాటలే పాటలు మనకు ప్రార్ధన నేర్పుతాయి మన అనుభవాలు... మన ఆనందం ప్రభువు ఎదుట, మనుష్యులు ఎదుట అత్యంత హృద్యంగా వ్యక్త పరిచేవి పాటలే.......సంగీతం తెలియని,,, ఎలా పాడాలో తెలియని నన్ను ఆయన పాత్రగా అనేక ఆత్మలను ఆయన వైపు ఆకర్షంచుటకును, ఆయనను ఆరాధించుటకు ను నన్ను దీవెనకరముగా ..మార్చిన యేసయ్య కు కృతజ్ఞత స్తుతి వందనాలు./
#alltojesusmusictanuku ||#latestteluguChristiansongs||
#Devotionalchristian songs ||#latestjesustelugusongs||
#new jesus songs
#worshipsongs
#spiritualsongs
#kristuganasudhalive #nanibrothertelugujesussongs #nanibrotherundurthishortvideos #nanibrothervocal
#latesttelugujesusshorts

Nanibro Undurthi Facebook

[email protected]

Пікірлер

  • @satyaakula558
    @satyaakula5582 күн бұрын

    Praise the lord 🙏🙏అన్నయ్య దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన ఆల్బమ్ "నా ప్రియమైన స్నేహితుడా" దేవుడు మీకు ఇచ్చిన ఉచితమైన జ్ఞానాన్ని బట్టి రచన స్వర్ కల్పన చేసిన ఈ ఆల్బమ్ లోని పాటలన్నీ వినడానికి ఎంతో మధురముగా, ❤️ హృదయాన్ని హత్తుకుని చక్కని అర్థవంతమైన పాటలను మాకు అందిస్తున్న నా ప్రియమైన నాని బ్రదర్ కి నా హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏 నీ ప్రియ తమ్ముడు Satya Akula

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w3 күн бұрын

    Super annayya bagapadaru

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w3 күн бұрын

    Jesus saves us

  • @KanakadurgaGereka
    @KanakadurgaGereka3 күн бұрын

    Nice song chala baaga padaru ande

  • @satyaakula558
    @satyaakula5584 күн бұрын

    Praise the Lord 🙏🙏అన్నయ్య... మీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వేదనలు శోధనలు నిందలు అవమానాలు వచ్చినప్పటికీ మీరు ప్రయాణిస్తున్న మార్గము ఎంతో గొప్పది అన్నయ్య సర్వలోక సృష్టికర్త అయిన యేసయ్య జీవము కలిగిన మార్గంలో మీ జీవితకాలం అంతయు ప్రయాణిస్తూ ఉండాలని శక్తి కలిగిన యేసయ్య నామము మీకు తోడుగా ఉండి నిత్యము మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ..... మీ ప్రియ తమ్ముడు Satya Praise the Lord🙏🙏🙏🙏

  • @nanibroundurthi
    @nanibroundurthi4 күн бұрын

    kzread.info/dash/bejne/c6esvNuoYc_ecZc.htmlsi=OQsh_97znYQPs-ns నా ప్రాణం గానం నా సమస్తము యేసు కే ful song link

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w5 күн бұрын

    Meelaga evaru padaleru anna❤❤🎉🎉🎉🎉

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w5 күн бұрын

    Super annaya❤❤❤❤

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w5 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊

  • @gowrisha1868
    @gowrisha18686 күн бұрын

    Full song please anna

  • @nanibroundurthi
    @nanibroundurthi6 күн бұрын

    kzread.info_YUT59yMThg?si=N0CtcrMxNM7F9jgo

  • @nanibroundurthi
    @nanibroundurthi6 күн бұрын

    Click this link at 1:13

  • @gowrisha1868
    @gowrisha18686 күн бұрын

    Full song please 🙏

  • @nanibroundurthi
    @nanibroundurthi6 күн бұрын

    kzread.info/dash/bejne/poihrLylYZWvcpc.htmlsi=V2mQXmPFunvYVY9E

  • @gowrisha1868
    @gowrisha18686 күн бұрын

    @@nanibroundurthi tq so much anna

  • @satyaakula558
    @satyaakula5587 күн бұрын

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మాకెంతో ఆదరణ కలిగించే పాటలు మీరు పాడుచున్నారు మీరు పాడుతుంటే మాకు ఎంతో ఆదరణకరంగా ఉంటుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @mscreation9657
    @mscreation96577 күн бұрын

    I Like This Song❤ tq anna

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w9 күн бұрын

    Meela evarupadaleru

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w9 күн бұрын

    Super annayya chala bagapadaru❤

  • @satyaakula558
    @satyaakula5589 күн бұрын

    నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. యెషయా 43:1

  • @satyaakula558
    @satyaakula5589 күн бұрын

    మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి; 1పేతురు 3:14

  • @satyaakula558
    @satyaakula5589 күн бұрын

    వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును కీర్తనలు 91:3 దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w9 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @emmanuelpaul9619
    @emmanuelpaul96199 күн бұрын

    Praise God

  • @PrasannaKumar-iy5oy
    @PrasannaKumar-iy5oy9 күн бұрын

    Your voice is blessed voice 🎉🎉🎉🎉❤

  • @PrasannaKumar-iy5oy
    @PrasannaKumar-iy5oy9 күн бұрын

    Good worship songs Anna ❤❤

  • @PrasannaKumar-iy5oy
    @PrasannaKumar-iy5oy9 күн бұрын

    ❤❤

  • @PrasannaKumar-iy5oy
    @PrasannaKumar-iy5oy9 күн бұрын

    Amazing meaning 🎉🎉🎉

  • @PraveenKumar-ux7wo
    @PraveenKumar-ux7wo10 күн бұрын

    వందనాలు బ్రదర్

  • @satyaakula558
    @satyaakula55810 күн бұрын

    Nice singing అన్నయ్య మీ పాటలు వింటుంటే మా హృదయం ఎంతో పులకరిస్తుంది అన్న God bless you🙏🙏🙏

  • @satyaakula558
    @satyaakula55811 күн бұрын

    యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును. సామెతలు 22:4 God bless you annaya❤❤❤

  • @chittibaburaavi9564
    @chittibaburaavi956411 күн бұрын

    Praise the lord bro

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    లూకా 14:26 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. If any man come to me, and hate not his father, and mother, and wife, and children, and brethren, and sisters, yea, and his own life also, he cannot be my disciple.

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    హెబ్రీయులకు 13:4 వివాహము అన్ని విషయములలో(లేక, అందరిలో) ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. Marriage is honourable in all, and the bed undefiled: but whoremongers and adulterers God will judge.

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    యోహాను 11:25 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; Jesus said unto her, I am the resurrection, and the life: he that believeth in me, though he were dead, yet shall he live:

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    మన పరిస్థితులను మార్చే దేవునితో మనం ఎల్లప్పుడూ వుంటే ....అదే మనకు ఆశీర్వాదం ❤❤❤❤

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    దానియేలు 6:7 రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధి పతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి All the presidents of the kingdom, the governors, and the princes, the counsellors, and the captains, have consulted together to establish a royal statute, and to make a firm decree, that whosoever shall ask a petition of any God or man for thirty days, save of thee, O king, he shall be cast into the den of lions.

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    కీర్తనలు 34:10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. The young lions do lack, and suffer hunger: but they that seek the LORD shall not want any good thing.

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    Such a amazing lyrics.... 🎉🎉 Brother Very nice

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    Ninna nedu marani vadu... ❤❤ Almighty God

  • @satyaakula558
    @satyaakula55812 күн бұрын

    Praise the lord annaya god bless you🙏🙏🙏🙏

  • @satyaakula558
    @satyaakula55812 күн бұрын

    Praise the lord annaya God bless you🙏🙏🙏🙏

  • @satyaakula558
    @satyaakula55812 күн бұрын

    Praise the lord annaya God bless you🙏🙏🙏🙏🙏

  • @Abhishekudarapalli
    @Abhishekudarapalli12 күн бұрын

    Wonderful lyrics 🎉 Anna 💘💘

  • @syamalakumar9132
    @syamalakumar913212 күн бұрын

    🙏🙏nani.bro

  • @user-nc9kc2lr1r
    @user-nc9kc2lr1r12 күн бұрын

    మీది తాళ్లపూడి అండి

  • @satyaakula558
    @satyaakula55813 күн бұрын

    Preis the lord nice singing annaya God bless you🙏🙏🙏

  • @simonpaulkodamanchili302
    @simonpaulkodamanchili30213 күн бұрын

    ఆమెన్....

  • @satyaakula558
    @satyaakula55814 күн бұрын

    Praise the Lord nice singing annaya🙏🙏🙏

  • @satyaakula558
    @satyaakula55814 күн бұрын

    Praise the Lord nice singing annaya🙏🙏🙏

  • @user-kp7iw4mn3w
    @user-kp7iw4mn3w14 күн бұрын

    Very nice song annaya🎉🎉😊😊😊

  • @user-nd3oe8pq1g
    @user-nd3oe8pq1g14 күн бұрын

    Very nice song super ❤❤

  • @user-nd3oe8pq1g
    @user-nd3oe8pq1g14 күн бұрын

    Very nice song Anna God bless you 🎉❤❤❤

  • @user-nd3oe8pq1g
    @user-nd3oe8pq1g14 күн бұрын

    Very nice song Anna God bless you 🎉🎉❤❤❤

  • @user-nd3oe8pq1g
    @user-nd3oe8pq1g14 күн бұрын

    Very nice song Anna God bless you Anna ❤❤❤❤

  • @satyaakula558
    @satyaakula55814 күн бұрын

    Nice singing God Bless you Annaya🙏🙏🙏