This song best for all mom's and kids...... All time and all generation memorable song 🙏
@tulasiakkineni58302 ай бұрын
హరిః ఓం ఓం నమో భగవతే శ్రీ రమణాయ
@lavanyagavara82813 ай бұрын
Super song akka ❤❤❤
@RakeshDattarakeshdatta3 ай бұрын
Om Namo Bhagavate Sri Ramanaaya
@rojarani34453 ай бұрын
Amma lyrices
@patilgowthami72973 ай бұрын
👌👌👌👌👌 akka
@pvba88614 ай бұрын
Please lyrics 🥰
@user-fm1kz8hb6y4 ай бұрын
Backgroud Super Music
@LuckyLakshityadav4 ай бұрын
Super song very nice 👌👌
@Sri-pavansri4 ай бұрын
నమస్కారం అమ్మ నిను ఎవరి పాటను పూర్తిగా వినలేదు మి పాట నన్ను కట్టిపడేసింది నమో అరుణాచలేశ్వర నమః
@mallikarjunaswamy3904 ай бұрын
ఓం రమణ గురవే నమః
@ashaprasad76645 ай бұрын
Im waiting for my baby 😊
@ashaprasad76642 ай бұрын
Finally baby boy 😊
@ammulu__bangaram8 күн бұрын
@@ashaprasad7664congrats🎉🥳
@user-qp4bh3hx4b2 күн бұрын
@@ashaprasad7664 congrats sis
@daramonichanti59925 ай бұрын
Madam meeru appudu entha baguntirandi long hair, dressing style naaku appati anjana soumya ne nacchindhi paddhathi ante meere gurthocchevarandi dressing kaani simple ga chala bagundevaru🥰.... ippudu nacchale andi 😢
@veereddymedapati50635 ай бұрын
హలో అంజనా సౌమ్య గారు. నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. మీ అత్తయ్య కనకలక్ష్మి గారు నేను చదువుకునే రోజుల్లో మా సోషల్ టీచర్. మా మేడం అంటే మాకు అందరికీ చాలా ఇష్టం.
@veereddymedapati50635 ай бұрын
మాది రావులపాలెం.
@glowdiaries79286 ай бұрын
Pls comeback akka...love u..from kiet college..hope u remember me
Akka amainpoyav ? Yearly one video pedthunnav! Vlogs n normal ga ina KZread lo naina active ga vundu! India lo vunte we may see u in any show regularly but we r missing u akka! Apudapudu shows lo kanipinchu akka ❤😢
@bindupavani2948 ай бұрын
Literally heart full happiness while listening this song
@user-if8gp1wm3w8 ай бұрын
Super songs mi voice so quite 😘
@sumaya7708 ай бұрын
Y u cut your hair andi
@ramasatyanarayan98878 ай бұрын
Very very very very very very nice. I can't follow telgu fully . Please give complete meaning . Thanks ❤
Пікірлер
Listing in 2024
Super 👌🏻😍
Well sang anjana Sowmya garu
Hatsoff super
Nice cover maam
Ma babu ki e song ante chala estam
A movie song
Namasthey mam vlogs cheyyandi mam
This song best for all mom's and kids...... All time and all generation memorable song 🙏
హరిః ఓం ఓం నమో భగవతే శ్రీ రమణాయ
Super song akka ❤❤❤
Om Namo Bhagavate Sri Ramanaaya
Amma lyrices
👌👌👌👌👌 akka
Please lyrics 🥰
Backgroud Super Music
Super song very nice 👌👌
నమస్కారం అమ్మ నిను ఎవరి పాటను పూర్తిగా వినలేదు మి పాట నన్ను కట్టిపడేసింది నమో అరుణాచలేశ్వర నమః
ఓం రమణ గురవే నమః
Im waiting for my baby 😊
Finally baby boy 😊
@@ashaprasad7664congrats🎉🥳
@@ashaprasad7664 congrats sis
Madam meeru appudu entha baguntirandi long hair, dressing style naaku appati anjana soumya ne nacchindhi paddhathi ante meere gurthocchevarandi dressing kaani simple ga chala bagundevaru🥰.... ippudu nacchale andi 😢
హలో అంజనా సౌమ్య గారు. నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. మీ అత్తయ్య కనకలక్ష్మి గారు నేను చదువుకునే రోజుల్లో మా సోషల్ టీచర్. మా మేడం అంటే మాకు అందరికీ చాలా ఇష్టం.
మాది రావులపాలెం.
Pls comeback akka...love u..from kiet college..hope u remember me
Super song ❤❤❤
Suuuuuperb ❤❤❤
Nic Madam Iam you fan
I shred all devoties. Good voice great Ramana❤
🎉super
Sister please send the song ❤
Nice music
❤❤❤❤❤❤ nenu vinevadini eppudu padukodaniki....ippudu naa idddari pillalu padukodaniki vini pisthunna.... magical voice🤩
Awesome mam..meeku mere saati.... well done
Akka amainpoyav ? Yearly one video pedthunnav! Vlogs n normal ga ina KZread lo naina active ga vundu! India lo vunte we may see u in any show regularly but we r missing u akka! Apudapudu shows lo kanipinchu akka ❤😢
Literally heart full happiness while listening this song
Super songs mi voice so quite 😘
Y u cut your hair andi
Very very very very very very nice. I can't follow telgu fully . Please give complete meaning . Thanks ❤
i love song great feeling of every mother
kzread.info/dash/bejne/anlow5h-g8uxgc4.htmlsi=N5MgPGyGfXJ-1BfJ
Hi
Super song
Very nice song
Amma its very beautiful heart toching one amma you sang so devotionally touching amma
Lyrics kuda pettandi pls its request
Lyrics: By Dr.Viswananth Poosala Om Namo Bhagavate Sri Ramanaya oṃkāra-rūpaṃ sadānandabhāsaṃ sadā-cidvilāsaṃ samādhi- svabhāvaṃ | namo sadgurīśam namo ramaṇadevaṃ namohaṃ maharṣiṃ namo nirvikāraṃ | namo svaprakāśaṃ namo skandarūpaṃ-batancuṇ | sadā-sarvakālambu nī-nāmame yullamandunci nī-gītane-pāḍi nī-centanenunḍi nī-cintane-jesi | nī-tattva-bhaktunḍanai dhyāna-niṣṭhunḍanai ninnu-ne-golcedaṇ | kṛpā-pūrṇuḍai jūcite āptuḍai brocite nā-morālincite nannu dari- cercite sākṣhāṭ dakṣiṇā-mūrti-rūpunḍave deva ninnènca nenènta-vāḍaṇ || tolli sundarāryunḍi putrunḍavai sundareśunḍanuṇ-jeri mīnākṣi sānnidhyamuṇ nilci maunambuga golci | aruṇādriyan-dalaci amaratvamuṇ-bondi aṇṇāmalai-kegi appāyuṇ-darśinci | kaupīna-dhārunḍavai konḍapai-kegiyuṇ guhyuḍai-yunḍiyuṇ guhyamuḷ-delpiyuṇ | skanduḍai-bhāsinci skandāśramuṇ-jeri mātru-hṛdayāna mamakāra-mupponga yā-dīkṣha-yunnicci muktiṇ- prasādinci | gōlakṣhmi pālinṭa gōvinduḍai-yunḍi deśadeśāla-vārandaruṇ vedavedānta-pāraṇguluṇ jeri prārthincagā || deha-prāṇambulaṇ cakṣhu-ghrānambulaṇ citta-vṛttādulaṇ nenaṇcu nādaṇcu ā-māya-mōhambu sadrūpamuṇ gappi-mappimpa | nenèvvaḍe-nekkaḍan-cuṇ vicārincu mārgambu jūpinci jīvātmanuṇ yeka paramātmagā-delpi | svastānamuṇ-jerci hṛdyāravindāna vistāramai-yunna nīkanna anyambu dhanyambu lēdancu | satyamai jnānamai anantamai-naṭṭi nī-tatvamuṇ-nenu dhyānincinaṇ | mōhamuḷ bāyave? nirguṇākāra o nityaśuddhāya o pratyagāṭmāya o dhīra omkāra | ninne guruvugā jnānagamyambugā parabrahmambugā -nenci | sat-ramaṇa sat-ramaṇa sat-ramaṇa yanchuṇ eppuduṇ tappakaṇ citta- manduncinan | sūkṣhmarūpāna mā-yantarātmunḍavai sarvadhī-sākṣhibhūtunḍavai bhagavāṇ ramaṇeśā! | mā karma-bandhammulaṇ rāga-dveshammulaṇ deha-bhạvammulaṇ - nīdu jñānāgni dagdhinci | kāruṇyamuṇ jallu nī kanulato jūci nenunḍa nīkinka cintela yancu - nannelu nā muktidātā | namaste aruṇācala-ramaṇā | namaste bhavaroga-haraṇā | namo suprasannā | namaste namaste namaste namaha ||
Telugu lo pettandi miku possible vunte pls
@@jyothichunduru8933 ఓంకారరూపం సదానందభాసం సదాచిద్విలాసం సమాధిస్వభావమ్ | నమోసద్గురీశం నమోరమణదేవం నమోహం మహర్షిం నమోనిర్వికారం | నమోస్వప్రకాశం నమోస్కందరూపంబటంచున్ | సదా సర్వకాలంబు నీనామమే యుల్లమందుంచి నీగీతనేపాడి నీచెంతనేనుండి నీచింతనేజేసి | నీ తత్త్వభక్తుండనై ధ్యాననిష్టుండనై నిన్నునేగొల్చెదన్ | కృపాపూర్ణుడై జూచితే ఆప్తుడై బ్రోచితే నామొరాలించితే నన్నుదరిజేర్చితే | సాక్షాత్ దక్షిణామూర్తి రూపుండవే దేవ నిన్నెంచ నేనెంతవాడన్ || తొల్లి సుందరార్యుండి పుత్రుండవై సుందరేశుండనున్ జేరి మీనాక్షి సాన్నిధ్యమున్ నిల్చి మౌనంబుగా గొల్చి అరుణాద్రియన్దలచి అమరత్వమున్ బొంది | అన్నామలైకేగి అప్పాయుఁ దర్శించి కౌపీనధారుండవై కొండపైకేగియున్ గుహ్యుడైయుండియున్ గుహ్యముల్ దెల్పియున్ | స్కందుడైభాసించి స్కందాశ్రమున్జేరి మాతృహృదయాన మమకారముప్పొంగ యాదీక్షయున్నిచ్చి ముక్తిన్ ప్రసాదించి | గోలక్ష్మిపాలింట గోవిందుడైయుండి దేశదేశాలవారందరున్ వేదవేదాంతపారంగులున్ జేరి ప్రార్థించగా || దేహప్రాణంబులన్ చక్షుఘ్రాణంబులన్ చిత్తవృత్తాదులన్ నేనంచు నాదంచు ఆమాయమోహంబు సద్రూపమున్ గప్పిమప్పింప | నేనెవ్వడేనెక్కడంచున్ విచారించు మార్గంబు జూపించి జీవాత్మనున్ యేక పరమాత్మగాదెల్పి | స్వస్థానమున్ జేర్చి హృద్యారవిందాన విస్తారమైయున్న నీకన్న అన్యంబు ధన్యంబు లేదంచు | సత్యమై జ్ఙానమై యనంతమైనట్టి నీతత్త్వమున్ నేనుధ్యానించినన్ | మోహముల్ బాయవే? వాసనల్ దీరవే? పాశముల్ వీడవే? శాశ్వతానందముల్ శోకనివృత్తులున్ గల్గవే? || నిర్గుణాకార! ఓ నిత్యశుద్ధాయ! ఓ ప్రత్యగాత్మాయ! ఓ ధీర! ఓంకార! నిన్నే గురువుగా జ్ఙానగమ్యంబుగా పరబ్రహ్మంబుగా నెంచి | సద్రమణ సద్రమణ యంచున్ ఎప్పుడున్ తప్పకన్ చిత్తమందుంచినన్ | సూక్ష్మరూపాన మాయంతరాత్ముండవై సర్వధీ సాక్షిభూతుండవై భగవాన్ రమణేశా! | మాకర్మబంధమ్ములన్ రాగద్వేషమ్ములన్ దేహభావమ్ములన్ నీదు జ్ఞానాగ్ని దగ్ధించి| కారుణ్యమున్ జల్లు నీ కనులతో జూచి నేనుండ నీకింక చింతేలయంచు - నన్నేలు నాముక్తిదాతా | నమస్తే అరుణాచలరమణా! | నమస్తే భవరోగహరణా! | నమో సుప్రసన్నా! | నమస్తే నమస్తే నమస్తే నమః ||
Miru lyrics pettaru kani konni lyrics miss chesunnaru andi pls resend proper song lyrics
Chala baga padaru sowmya edhi lyrics link pampara maku andi pls
Woowww😮😊
Super song ❤