చాలా బాగుంది రసం దక్షణాది
Wow
మీకు హృదయ పూర్వక నమస్సులు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పల్లవి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి || చరణములు 1.ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువగ రఘుపతి యుండెడి|| 2.చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందర మై యుండెడి || 3.అనుపమానమై అతి సుందర మై దనరు చక్రము ధగ ధగ మెరిసెడి || 4.కలి యుగమందున ఇల వైకుంటము నలరు చున్నది నయముగ మ్రొక్కుడి || 5.పొన్నల పొగడల పూ పొదరిండ్లను చెన్ను మీగడను స్రింగారం బడు || 6.శ్రీ కరముగ రాందాసును ప్రాకట ముగ బ్రోచే ప్రభు వాసము ||
Thanks for sharing
Toomu narasimha dasu keertanalu maa chinnappudu spb garu padiba casette vundadi now i am not getting
I am blessed to hear after long time 🙏
🕉️🧖🚩🙏
Telugu lirik pettandi plese🙏🙏🙏
🔵,
Пікірлер