WOMEN TODAY

WOMEN TODAY

Пікірлер

  • @somireddykothi.
    @somireddykothi.5 күн бұрын

    వీది పోరాటాలు కాదు. జీవన పోరాటం చేయడం ద్వారానే ఎవరికి అయినా విముక్తి.

  • @kurellakodandaramam8541
    @kurellakodandaramam854118 күн бұрын

    పాత ఆ recordings ఎక్కడైనా dవరికే అవకాశం ఉందా

  • @DEVARTDEV
    @DEVARTDEV26 күн бұрын

    🎉🎉🎉🎉

  • @tatanagalakshmi9462
    @tatanagalakshmi946227 күн бұрын

    Shanti we are so proud of you and you are our cousin

  • @artsvinjamuri
    @artsvinjamuri27 күн бұрын

    Thank you

  • @NukalaSubhashini
    @NukalaSubhashini27 күн бұрын

    @Shanti Vinjamuri.. your style of presentation from 3.08 to 5.08 minutes is so good.. your art work is beautiful ❤️.. ' 'my theme revolves around women and depicts different moods of women..since I love women.. I am a woman.'. me too impressed being a woman..❤😂

  • @artsvinjamuri
    @artsvinjamuri27 күн бұрын

    Thank you

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120Ай бұрын

    Chala chakaati interview...

  • @user-yk4rv5qv4r
    @user-yk4rv5qv4rАй бұрын

    వాయిస్ పెట్టాల్సింది అమ్మ

  • @sarojavinjama4194
    @sarojavinjama4194Ай бұрын

    పనులు చేస్తూ వెళ్ళడమే తప్ప ప్రచారం కోరుకోని, నోచుకోని ఆయా రంగాలలో స్త్రీల కృషిని వెలుగులోకి తెస్తున్న ఈ ఛానల్ కి, మీకు అభినందనలు మామ్. Keep rocking. 👍

  • @vamsigopal7668
    @vamsigopal7668Ай бұрын

    Madam garu nenu bed lo vunnanu married devorcy women ma father nannu harrasment chestunnadu intlo valloki chepte vallu nammatledu emi cheyyali. Thanks for doing this video madam garu.

  • @ANIL9BeGoodDogood.
    @ANIL9BeGoodDogood.Ай бұрын

    🥰🥰🥰thanks you madam 🙏🙏🙏🙏🙏🙏

  • @pankajakumari6255
    @pankajakumari6255Ай бұрын

    Bngaru kalalu lo dubbing chepparu

  • @pankajakumari6255
    @pankajakumari6255Ай бұрын

    కార్మికుల lo chinnakka kadu . Avida smt rathan prasad garu. Sarada sriniwasan gari gurincgi cheppina canni nizame. Avidaku na n@maskaralu.🙏🙏🙏

  • @rammohangodthi
    @rammohangodthiАй бұрын

    ✅✅✅

  • @adharvsworld4741
    @adharvsworld4741Ай бұрын

    Nice words

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy2 ай бұрын

    Yes

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy2 ай бұрын

    🙏good

  • @raghuvignesh2722
    @raghuvignesh27222 ай бұрын

    శ్రీ శారదా శ్రీనివాసన్ గారు , ANR గారి " బంగారు కలలు" చిత్రం లో "శ్రీ వహీదా రెహ్మాన్ " గారికి డబ్బింగ్ చెప్పారు. 👏👌👍

  • @vanamradharanirani5090
    @vanamradharanirani50902 ай бұрын

    ధన్యవాదాలు

  • @ganganarsaiahkota1625
    @ganganarsaiahkota16252 ай бұрын

    Good message madam

  • @pnrreddy1578
    @pnrreddy15782 ай бұрын

    Very nice speech🎉🎉

  • @rajeshwariakkanapally2860
    @rajeshwariakkanapally28602 ай бұрын

    అమ్మ టీవీ ఇంటర్వ్యూ అని నీతులు చెప్తున్నా శైలజ గారు మీరు 2000 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీకు పార్టీలో డిసోజా గారు పోస్ట్ ఇచ్చారా అమ్మా చెప్పేముందు కరెక్ట్ గా చేస్తున్న పని మాత్రమే చెప్పు ఎన్ని పార్టీలు మారి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో మదన్న గారి దగ్గర ఉంటా అన్న నువ్వు ఇప్పుడు పార్టీలో కనుమరుగైనవమ్మా, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయకు,

  • @n.rajinirao2932
    @n.rajinirao29322 ай бұрын

    శైలజ గారు సుస్థిరంగా మీరు ఈ పార్టీలోనే ఉన్నారా 2005 సంవత్సరం నుండి

  • @subbaraoannam5355
    @subbaraoannam53552 ай бұрын

    Nice speech👌👌✌✌

  • @rakeshsabar1528
    @rakeshsabar15282 ай бұрын

    Love the food... appreciate the motive behind it ...."Women hold up half the sky.”

  • @mohammedqureshi01
    @mohammedqureshi012 ай бұрын

    Happy ugadi mam

  • @patnamseshadri3886
    @patnamseshadri38863 ай бұрын

    ఇప్పుడు కుతెకెలో ఇరికి కవితమ్మ ఊచలు లెక్కపెడుతు ఉన్నది పాపం. ఆడపిల్లకు ఒచ్చింది కష్టం

  • @patnamseshadri3886
    @patnamseshadri38863 ай бұрын

    కెసిఆర్ లా తలకాయ ఊపాల్సింది. ఈయన కూడా గూట్ల ఉన్న దెబ్బై వేల కోట్లు "లపక్కన " మింగేశాడు. అందులో అందెవేసిన చెయ్యి 😂😂

  • @patnamseshadri3886
    @patnamseshadri38863 ай бұрын

    మీరు కలముతో కాదు కంఠం తో కూడా గేమ్ ఆడారు మాం 😂🙏

  • @hotapadminidevi
    @hotapadminidevi3 ай бұрын

    పొత్తూరి విజయ లక్ష్మి గారి హాస్య రచనలు చదివి నవ్వి నవ్వి అలసిపోయే దాన్ని. ఇప్పుడు చెవులారా విన్నాను. అభినందనలు విజయలక్ష్మి గారికి

  • @kusumamunnangi1580
    @kusumamunnangi15803 ай бұрын

    సీత గారు మీ ఇంటర్వ్యూ కార్యక్రమం చూడడం జరిగింది చాలా సంతోషం వేసింది ఇందులో చెప్పిన చర్చించిన విషయాలే కాకుండా మీకు ఇంకా అనేక రంగాలలో ప్రవేశం ఉంది వాటి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది అనిపించింది నీ జీవిత విశేషాలు మీరు ఏ విధంగా ఈ స్థాయికి చేరారు అనే విషయం తెలిసి మీరు ఎంతోమందికి ఆదర్శప్రాయులు అనిపించింది ఇప్పటికీ మీరు చేస్తున్న సామాజిక సేవ సాహిత్య సేవ కళాసేవ బహు ప్రశంసనీయం మీ కు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @padmavathidevi4470
    @padmavathidevi44703 ай бұрын

    ఇంటిపేరు గురించి adigetappydu anchor alaa నవ్వకూడడు.

  • @saradarao5562
    @saradarao55623 ай бұрын

    Great work.😊

  • @telugutranslation2403
    @telugutranslation24033 ай бұрын

    'మానవ సెవే మాధవ సేవ ' - 'మానవ సేవే మాధవ సేవ '

  • @RajuGogul
    @RajuGogul3 ай бұрын

    🙏

  • @sahithisony2771
    @sahithisony27713 ай бұрын

    👌👌👌👌 madam 🙏🏻🙏🏻😊👏🤝🤝

  • @indrasvk8081
    @indrasvk80813 ай бұрын

    All the best sailendra

  • @venkannagarijyothi4248
    @venkannagarijyothi42483 ай бұрын

    జై శ్రీరాం

  • @sahithisony2771
    @sahithisony27713 ай бұрын

    👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramchandernooguri9767
    @ramchandernooguri97673 ай бұрын

    Good initiative

  • @reddyakshaya5437
    @reddyakshaya54373 ай бұрын

    Krishna sai mam voice 👌🏼

  • @krishnasai9657
    @krishnasai96573 ай бұрын

    ❤tq

  • @aliveni8499
    @aliveni84993 ай бұрын

    Super mdm❤💪🙏

  • @chinnwgl
    @chinnwgl3 ай бұрын

    This is why seethaka has so much of love from the people. She never showoff. She never forgets her roots. Long live seethaakka.

  • @patnamseshadri3886
    @patnamseshadri38863 ай бұрын

    చక్కని కానుక మేడం ❤❤

  • @sudharani5467
    @sudharani54673 ай бұрын

    సారవ్వ వయస్సు ఒడిగినా తనలోని కళకు ఇంకా సత్తువుందని నిరూపించింది! సీతక్క డప్పుకు అనుగుణంగా చిందెయ్యడం మరింత వన్నె తెచ్చింది! నాట్యకళకు అంగ వైకల్యం అడ్డుకాదని ఈ అమ్మాయి ఒంటికాలుతో నిరూపిస్తుంది!

  • @srinivasrao8644
    @srinivasrao8644 Жыл бұрын

    ఎంత inspirative గా విడియో ఉందొ అంతే హృదాయంతరాళలో నిలిచే విధంగా వాయిస్ ఉంది ... Tx

  • @krishnasai9657
    @krishnasai9657 Жыл бұрын

    Tqqq

  • @srinivasrao8644
    @srinivasrao8644 Жыл бұрын

    Good చాలా అవసరం. బ్యాక్ డ్రాప్ వాయిస్ కూడా చాలా బావుంది

  • @krishnasai9657
    @krishnasai96572 ай бұрын

    Tqqq

  • @krishnasai9657
    @krishnasai9657 Жыл бұрын

    Good information

  • @syamalareddy3218
    @syamalareddy3218 Жыл бұрын

    👍Good

  • @sureshnaruva4940
    @sureshnaruva49403 жыл бұрын

    Great.. super

  • @venkataramana959
    @venkataramana9593 жыл бұрын

    విశ్లేషణ బాగుంది

  • @womentoday9017
    @womentoday90173 жыл бұрын

    thank you sir

  • @aravindkkpenny
    @aravindkkpenny3 жыл бұрын

    ఏ నాయకుడి ఇంటి నుంచీ వచ్చేనో కొత్త మేయర్ .....

  • @hashtagmehandi6834
    @hashtagmehandi68343 жыл бұрын

    Nice