Hello friends! I am Janardhan ఈ మన ఛానెల్ లో అన్ని రకాల Electrical & Plumbing related videos ni అప్లోడ్ చేయడం జరుగుతుంది.
అవి.. house wiring, motors fittings, pannel board connections, capacitor, windings, conduit piping,transformars,generators, batteries, switchboard connections and all Electrical repairs, Electrical diagrams etc. Please Subscribe to our channel and support thankyou! ఈ మా ఛానెల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం!
అలాగే ఈ మా ఛానెల్ ని SUBSCRIBE చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాం.
Contact us: [email protected]
WhatsApp no.+91 8096726203
Пікірлер
Super
బోర్ ఎన్ని అడుగులు?
@suryaprakashbooravilli308 110 feets..
@@bjelectricals ok
వి గార్డ్ 1hp మోటార్ కాస్ట్
@@reddy7291 13500/- (without pannel board 10500/-)
Thank you brother. Good& use ful information
Nice bro
Anna ninnu ok solution adiganu Phone number pettamannaru number pettanu Kani meeru response avvaledhu
ఇప్పుడు Me phone number పెట్టండి...కాల్ చేస్తాను or 8096726203 WhatsApp
Super bro
Anna ye uri midi
Srikakulam
Ok bro thanks
ఫ్రెండ్స్! ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చానల్ ని ఇప్పుడే subscribe చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి,మీకేమైనా సందేహాలుంటే క్రింది కామెంట్ చేయండి. Thankyou for watching ❤️ Don't forget to Subscribe. Download Your Discom APP👇 APEPDCL: play.google.com/store/apps/details?id=com.apepdcl.easternpower APCPDCL: play.google.com/store/apps/details?id=com.apcpdcl.customerapp APSPDCL: play.google.com/store/apps/details?id=com.apspdcl.consumerapp
Starter లో ఒకవేళ తెలువక amp ఎక్కువ పెడితే motor కాలిపోతుందా తక్కువ పెడితే కాలిపోతుందా?
@@ebr553 ఎక్కువ పెడితే కాలిపోవడానికి అవకాశం ఉంటుంది
Ok thanks
Bro after payment app lo error ani vachindi money cut ayyayi kani bill pay avvale
@@venkatavijayreddy3063 2hours wait చేయండి..refund or payment successful అవుతుంది.
ఇంతకి రెట్ చెప్పాలెదు
@bharathpestcontrolservices8616 6800/- amzn.to/3xQCcZm
Bro s no 16 latter's aduguthundhi ma s no 13 latter's vunnai Ela
@@karankivenkey7455 8096726203 వాట్సాప్
APCPDCL Link Download చేసుకోండి👉play.google.com/store/apps/details?id=com.apcpdcl.customerapp
6700/7800 price you given in comments , confirm correct price and buy link?
8700/- brother, బయట షాప్ లో తీసుకున్నాం.
@@bjelectricals thankyou
Welcome
ఉన్నతి మోటార్ 5hp మోటార్ కు రిలే లో ams ఎంత ఉండాలి బ్రదర్
@@kotlashivakumarreddy384 mee motor entha amps thisukuntundi ippudu.
జాయింట్ కట్ చేసి పైపు మళ్ళీ జాయింట్ చేయాలన్న
@@nagarajuallu1173 లీకేజీ ఎం రావడం లేదు bro.. బాగానే ఉంది. Next video lo చూపిస్తాను.
ఎస్ఎస్ నేపాల్ నుంచి వాటర్ లీక్ అవుతుంది
హాయ్ బ్రో
@@nagarajuallu1173 హాయ్..
Entha feet varaku laguthundi motar
@@chantikattupalli4806 25 feets
Bro mono block motar entha feet varaku laguthundi water
@@chantikattupalli4806 25feets
Hi anna nenu electrician (Mangalagiri) Anna municipal water ki monoblok motors rendu pettavacha Oka house ki 4 porshans Unnai Municipal water connection rendu unnai Woner garu 4porshans ki 4 motors pettamantunnaru Appudu oka connection line ki rendu motors pettali water vasthaya ledha ani na doubt reply evvagalaru
@@Sta926 మీకు కాల్ చేస్తాను బ్రదర్ ఫోన్ నెంబర్ పెట్టండి.
నీ మొబైల్ నెంబర్ నాకు మెసేజ్ చెయ్ అన్న
8096726203
అన్న ఇన్వెర్టర్ కు చార్జింగ్ ఎక్కాలంటే ఎన్ని కెవి జనరేటర్ వాడాలి
1kva minimum
Thanks so much Anna ❤🎉
Thank for ❤❤very information video brother🎉🎉🎉
ఫ్రెండ్స్! ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చానల్ ని ఇప్పుడే subscribe చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి,మీకేమైనా సందేహాలుంటే క్రింది కామెంట్ చేయండి. Thankyou for watching ❤️ Don't forget to Subscribe.
Sir 2 foot balls vunte em kadha
Em kadhu kaani, undadam waste
👏👏👏👏👏
Hi bro iam from Mangalagiri Electrician
Hi bro
Hi
బ్రో ఫ్యాన్ ki రెగ్యులెటర్ కనెక్ట్ చేయాలా డైరెక్ట్ గా కనెక్ట్ చేయొచ్చా తెలుపండి
ఎలాగైనా చేయొచ్చు,స్పీడ్ కంట్రోల్ చేయాలంటే రెగ్యులేటర్ కనెక్ట్ చేయాలి
Em ardham kale 0.7 dheniki clarity evu
టూవే వాల్వ్ కన్ననూ త్రీవే వాల్వ్ వాడితేసరి .
Good information
Cost
6650/- amzn.to/3RATd0w
Ok good
Explanation Super brother
Thankyou
Bro lopala undagane check chesthe bagundi kani water rakapotye ela mari
పంపు పట్టేసినట్లయితే వాటర్ రాదు బ్రదర్..బయటకు తీసి చూడాలి.
సూపర్ సూపరో సూపర్ థాంక్యూ బ్రో
Please subscribe and support thankyou
ఫ్రెండ్స్!ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చానల్ ను ఇప్పుడే Subscribe చేసుకోండి.. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. Thankyou for watching ❤ Don't forget to Subscribe.
Bhayya I worked in this field since 12 years.Best mono block performance ones is V guard,Arise,Sharp companies
Thankyou for your valuable information.🙂
Thank you
You're welcome, please subscribe and support 💐
I want earbuds but they showing item is out of stock
Same problem
I have 15500 points present
Ohh..super
Cost RS.1400/- on Flipkart GM Goldmedal 209054 Turbocharge 4+3 Power Strip 4 Socket Extension Boards on Flipkart dl.flipkart.com/s/OaYfb6NNNN
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చానల్ ని ఇప్పుడే subscribe చేసుకోండి,అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. Don't forget to Subscribe Thankyou for watching ❤
Sir nenu me subscribe ne me videos ane chusanu sir naku oka problm vachindhi itha eroju memu vizg lopark lo work chestamu sir itha ma bor moter morning10:00 ki vesamu sir itha memu march poyamu sir moter of Cheyadam evng 3 ki ala ma bor moter bord lo capacity kalipoedhi itha ma moter kii emi problm vubdahu ga sir
Moter val pipe ani katasam sir
8096726203 WhatsApp
Super bro good information 👍
Thankyou brother, please subscribe and support 💐