Life is a Good Journey, every morning is gift of God. In our Life Journey every minute is to create very grateful moments like our daily needs, Journey, travelling, Cooking, Shopping etc., Be creative, Be Positive
అందం ఆరోగ్యం జీవిత గమనంలో ఆత్మవిశ్వాస అడుగులు ముఖారవిందం ముఖ్యంగా ఆడువారికి అద్దం ముందర ఎప్పుడూ ఆందోళనే మెరుగుల కోసం పరుగులే కదండీ.. మగవారు ఆడవారు అందరికీ అవసరమే లెండి... ముల్తాని మట్టి రోజ్ వాటర్ మిశ్రమంతో పేస్ట్ చేసి సులభంగా పేస్ ప్యాక్ చేసి చూపించారు.. మంచి వీడియో ముఖానికి సౌందర్యం అమ్మాయిగారు అందించిన సహజ సిద్ద మిశ్రమం.. Thank you so much sister
@shobhitha22928 күн бұрын
ఆడపిల్ల అంటేనే బంగారం బంగారమే ఆడపిల్ల కదండీ పసిడి ధర పెరిగినా తరిగినా మమకారం మనలను వీడదు కదండీ.. జ్వ్యూవెలరీ షాపు అమ్మో ఎన్నెన్ని హారాలు గొలుసులు గాజులు ధనము ఉండాలి కానీ ఒళ్ళంతా బంగారమే నింపుకుంటాము కదండీ మన ఆడోళ్ళం స్త్రీ ధనమంటేనే మనకు బంగారమండి తులం బంగారమైనా లేని ఆడోళ్ళం ఉంటామా.. ఎంతైనా మంచిగా అన్నీ చూపేట్టావు తల్లి.. బంగారు వీడియో అమ్మాయిగారు హారాలతో అమ్మవారు Thq so much sister
@gudurammayiteluguvlogs27 күн бұрын
Thank you so much sister 🥰
@shobhitha22927 күн бұрын
@@gudurammayiteluguvlogs Thank u sister 😊
@shobhitha22928 күн бұрын
మిర్చి ఘాటు పండిన పంట సిరులు కారం కారంగా ఉన్న మన మిర్చి సాగు మనకు మమకారమే మిర్చితో పచ్చడి రోట్లో నూరుకుంటే రుచికి పట్టెడన్నమైనను సరిపోదు కదండీ.. మంచి వీడియో మన తోట పంటలు రైతుల శ్రమలు.. సోదరి గారికి మంచి పంట దిగుబడి రావాలి...
@gudurammayiteluguvlogs28 күн бұрын
Thank you so much 😊😊
@shobhitha22928 күн бұрын
ఆధ్యాత్మిక అనుభూతులు ఆట పాటలు చిన్నారుల అల్లరులు అమ్మవారికి మొక్కులు దైవ దర్శనం దివ్య ఆశీస్సులు వంటల ఘుమఘుమలు కుటుంబాల కలయికలు సంతోష సరిగమలేనండి... మంచి వీడియో గూడూరు అమ్మాయిగారి ప్రయాణ పదనిసలు సోదరికి శుభాకాంక్షలు.. కనుపూరి ముత్యాలమ్మ తల్లికి నమస్కారములు పోలేరమ్మ తల్లికి నమస్కారములు..
@gudurammayiteluguvlogs28 күн бұрын
Thank you so much 😊 meeru kavithalu chala Baga rasthunnarandi
@shobhitha22928 күн бұрын
Thq sister 😊
@shobhitha22929 күн бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు సిస్టర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gudurammayiteluguvlogs29 күн бұрын
Thank you so much 😊😊
@shobhitha22929 күн бұрын
మన ఇంటి తోట మనకు ఎంతో ప్రియం కొబ్బరి తోట కాయల కాపుకు సమయము ఉండుగాని నిరంతరం మన బంధమే కదండీ Thq sister
@gudurammayiteluguvlogs29 күн бұрын
Thank you so much 😊😊
@shobhitha22929 күн бұрын
బంగారు గాజులు ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు కదండీ ముచ్చటైన డిజైన్ లు చక్కని వీడియో Thq sister
@shobhitha22929 күн бұрын
వర్షపు లయలు ప్రకృతి హొయలు అందమైన వీడియో అందరికీ మక్కువేనండి.. Thq sister
@gudurammayiteluguvlogs29 күн бұрын
Thank you so much sister na vedios like chesthunandhuku alage mi kavithalu rhyming chala bagundhi
Пікірлер
అందం ఆరోగ్యం జీవిత గమనంలో ఆత్మవిశ్వాస అడుగులు ముఖారవిందం ముఖ్యంగా ఆడువారికి అద్దం ముందర ఎప్పుడూ ఆందోళనే మెరుగుల కోసం పరుగులే కదండీ.. మగవారు ఆడవారు అందరికీ అవసరమే లెండి... ముల్తాని మట్టి రోజ్ వాటర్ మిశ్రమంతో పేస్ట్ చేసి సులభంగా పేస్ ప్యాక్ చేసి చూపించారు.. మంచి వీడియో ముఖానికి సౌందర్యం అమ్మాయిగారు అందించిన సహజ సిద్ద మిశ్రమం.. Thank you so much sister
ఆడపిల్ల అంటేనే బంగారం బంగారమే ఆడపిల్ల కదండీ పసిడి ధర పెరిగినా తరిగినా మమకారం మనలను వీడదు కదండీ.. జ్వ్యూవెలరీ షాపు అమ్మో ఎన్నెన్ని హారాలు గొలుసులు గాజులు ధనము ఉండాలి కానీ ఒళ్ళంతా బంగారమే నింపుకుంటాము కదండీ మన ఆడోళ్ళం స్త్రీ ధనమంటేనే మనకు బంగారమండి తులం బంగారమైనా లేని ఆడోళ్ళం ఉంటామా.. ఎంతైనా మంచిగా అన్నీ చూపేట్టావు తల్లి.. బంగారు వీడియో అమ్మాయిగారు హారాలతో అమ్మవారు Thq so much sister
Thank you so much sister 🥰
@@gudurammayiteluguvlogs Thank u sister 😊
మిర్చి ఘాటు పండిన పంట సిరులు కారం కారంగా ఉన్న మన మిర్చి సాగు మనకు మమకారమే మిర్చితో పచ్చడి రోట్లో నూరుకుంటే రుచికి పట్టెడన్నమైనను సరిపోదు కదండీ.. మంచి వీడియో మన తోట పంటలు రైతుల శ్రమలు.. సోదరి గారికి మంచి పంట దిగుబడి రావాలి...
Thank you so much 😊😊
ఆధ్యాత్మిక అనుభూతులు ఆట పాటలు చిన్నారుల అల్లరులు అమ్మవారికి మొక్కులు దైవ దర్శనం దివ్య ఆశీస్సులు వంటల ఘుమఘుమలు కుటుంబాల కలయికలు సంతోష సరిగమలేనండి... మంచి వీడియో గూడూరు అమ్మాయిగారి ప్రయాణ పదనిసలు సోదరికి శుభాకాంక్షలు.. కనుపూరి ముత్యాలమ్మ తల్లికి నమస్కారములు పోలేరమ్మ తల్లికి నమస్కారములు..
Thank you so much 😊 meeru kavithalu chala Baga rasthunnarandi
Thq sister 😊
పెళ్లిరోజు శుభాకాంక్షలు సిస్టర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much 😊😊
మన ఇంటి తోట మనకు ఎంతో ప్రియం కొబ్బరి తోట కాయల కాపుకు సమయము ఉండుగాని నిరంతరం మన బంధమే కదండీ Thq sister
Thank you so much 😊😊
బంగారు గాజులు ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు కదండీ ముచ్చటైన డిజైన్ లు చక్కని వీడియో Thq sister
వర్షపు లయలు ప్రకృతి హొయలు అందమైన వీడియో అందరికీ మక్కువేనండి.. Thq sister
Thank you so much sister na vedios like chesthunandhuku alage mi kavithalu rhyming chala bagundhi
@@gudurammayiteluguvlogs Thq sister
Happy wedding Anniversary Akka & Bava
Thank you brother 😊
Happy wedding anniversary Deepak 🎆🎆🎉🎉🎉
Thank you so much
Happy wedding anniversary 🎉🎉🎉🎉💐💐🍰
Thank you so much 😊
Happy marriage anniversary madam 🎉
Thank you so much sir
Happy wedding anniversary 🎉
Thank you so much 😊
Happy Wedding Anniversary to my wife
Thank you so much andi
Happy Wedding Anniversary my dear Wife
Thank you so much andi
Happy wedding anniversary 🎉
Thank you so much
Happy wedding anniversary 🎉🎉
Thank you so much
Happy wedding anniversary sister 🌹🌹🌹🌹🌹🌹
Thank you andi
Happy Wedding Anniversary Deepak
Thank you andi
Beautiful gold jewellery designs
Thank you so much 😊
Sapota donga
Pampistara maku order chesthe
Super 🎉
Good
Thank you 😊
మాది కూడా గుడూరు 😊
@@mannuruManjula08 Avuna thank you andi
Manjula Ramesh vlogs my channel name
Nice Video
Thank you so much
Make this full video
Full video mana channel lo vundhi chudandi akka
Very Nice Cultivation
Thank you 😊
Sooooo..... Sweet sapota🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Madam order chesthae pamputhara
Reply evvandi madam
Miru send chesta ante memu address pampistam
❤
Happy moments😊😊😊🎉
Congratulations 🎉
Nice
Very Useful information thank you
Useful Information
Location chala bagundhi🎉🎉
Nice❤😊
Super 👌💓
Nice
Thank you
Nice😊😊😊
Thank you thoufik
❤❤
Very nice
Super location andi❤
🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅
Very good Entertainment movie
After a long time a video
Nice 🌹
Super akka 😊😊