Iruvanti spiritual talk

Iruvanti spiritual talk

శ్రీ మాత్రే నమః
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।।
ఉద్వేగము కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియ హితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని భగవద్గీత లో స్వామి చెప్పిన మాటలు స్పూర్తి గా చిన్న నాటి నుండి మాతా మహి చూపిన ఆథ్యాత్మిక మార్గంలో ఎంతో మంది గురువుల దయతో పెద్దల ఆశీస్సులతో పురాణ, ఇతిహాస రహస్యాల సమాహారం #iruvantispiritualtalk ద్వారా మీ ముందుకు వస్తున్నాను,వినండి తరించండి
ఇక్కడ నేను గురువును కాదు ఆథ్యాత్మిక విద్యార్దిని నాకు తెలిసినది మీకు చెప్తాను మీకు తెలిసింది నాకు చెప్పండి ఎందుకంటె పంచితే పెరిగేది విద్య తరిగేది ధనం.కాబట్టి జ్ఞానం పంచుకుంటూ విజ్ఞానం పెంచుకుంటూ ప్రయాణం సాగిద్దాం...

మీ కార్తిక్ శర్మ (సత్యాన్వేషి)

Contact me at
[email protected]

#iruvantispiritualtalk

Пікірлер

  • @user-lw9kz6om5q
    @user-lw9kz6om5q8 сағат бұрын

    Swamy 8 to 10 yrs nundi nerves prblm valla deerghakalika samasya tho badha padewariki emina cheppandi... Enni chesina change ravatledhu... Kodhiga aina upasamanamu kosam emina cheppandi...

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk7 сағат бұрын

    హనుమాన్ బడబానల స్తోత్రం చదవండి మంచి ఫలితాలు వస్తాయి

  • @user-lw9kz6om5q
    @user-lw9kz6om5q7 сағат бұрын

    @@iruvantispiritualtalk thank you swamy

  • @user-lw9kz6om5q
    @user-lw9kz6om5qКүн бұрын

    Guruvgaru ma papaki exams deggara lo unnai... Exams ki baga prepare avadaniki interest lo chadivundi gurthu pettukovdaniki emina cheppandi guruvugaru... Thank you..... 🙏🙏🙏🙏🙏

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalkКүн бұрын

    దక్షిణామూర్తి ధ్యానం,స్తోత్రం మంచిది అండి

  • @user-lw9kz6om5q
    @user-lw9kz6om5qКүн бұрын

    @@iruvantispiritualtalk emi strotram pls cheppandi guruvugaru..

  • @user-lw9kz6om5q
    @user-lw9kz6om5qКүн бұрын

    Dakshina murty strotram aa vere emina unda oka sari cheppandi papa tho chadpistanu...

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk15 сағат бұрын

    @@user-lw9kz6om5q దక్షిణా మూర్తి స్తోత్రం మంచిది అండి జ్ఞాన స్వరూపుడు స్వామి కవచం కానీ స్తోత్రం కానీ ఏదైనా పర్వాలేదు, మన ఛానల్ లో ఈ మధ్యే కవచం చెప్పాను సులభముగా ఉంటుంది తక్కువ సమయం పడుతుంది అది చదవండి,లేదా ఆది శంకరులు చేసిన స్తోత్రము అయిన మంచిదే,రోజు ఒక పది నిమిషాలు స్వామి చిత్రపటం తదేకంగా ధ్యానం చేస్తే చాలా మంచిది....

  • @user-lw9kz6om5q
    @user-lw9kz6om5q13 сағат бұрын

    @@iruvantispiritualtalk thank you guruvugaru baga clear ga chepparu.. Mi reply kosam wait chesenu... Thank you 🙏🙏🙏

  • @BashaBhai-wo7my
    @BashaBhai-wo7my2 күн бұрын

    గురువు గారు నా బిడ్డకి మాటలు రావు నడవద్దు ఏమి అర్థం కాదు డాక్టర్స్ దేవుని దయ అంటున్నారు మరి దేవుడే. నా బిడ్డ ని బావుచేయాలి అంటే ఏమి చేయలూ చెప్పండి గురువు గారు plz plz

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk2 күн бұрын

    @@BashaBhai-wo7myమీకు దగ్గర్లో మంచి జ్యోతిష్య పండితులు ఉంటే వారిని కలవండి లేదా దత్త చరిత్ర విడవకుండా పారాయణ చేస్తూ ఇంట్లో సౌందర్య లహరి కానీ లలితా సహస్రం కానీ అష్టోత్తర శతనామావళి కానీ ఏదో ఒకటి రోజు వినిపిస్తూ ఉండండి...

  • @BashaBhai-wo7my
    @BashaBhai-wo7my2 күн бұрын

    @@iruvantispiritualtalk కలిసాను గురువు గారు దీనికి మార్గమే లేదు అన్నారు

  • @nivedithadammalapa1320
    @nivedithadammalapa13203 күн бұрын

    Swami naa bhartha vyasanala valla illu kolpoyi appulatho munigi poyamu swami parayana chesukovalani korukuntunnanu meelanti guruvulu dorakatam valla niyamalu vidhanam telusukogaliganu swami gurucharitra parayana chesukone aaseervadanni andinchandi guruvu garu

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk3 күн бұрын

    దత్తాత్రేయ అనుగ్రహ సిద్ధిరస్తు, జై గురు దత్త

  • @nivedithadammalapa1320
    @nivedithadammalapa13203 күн бұрын

    Dhanyavadalu guruvu garu mee aseervadam valla datta swami anugraham tho gurucharitra ane amrutham nenu kuda chadavagalige bhayam poduthanani asisthunnanu

  • @LakshmiGolajapu-qp9pc
    @LakshmiGolajapu-qp9pc6 күн бұрын

    Guruvu garu namaste🙏 1 year nundi job lo stiratvam ledhu.change avutuvunna Eppudu aithe problems valla complete gaa 2 months avutundi sir.adina remedy cheppandi please 🙏

  • @LakshmiGolajapu-qp9pc
    @LakshmiGolajapu-qp9pc6 күн бұрын

    Job ledhu sir eppudu

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk5 күн бұрын

    @@LakshmiGolajapu-qp9pc సుందరకాండ పారాయణ చేయండి అది చేయలేక పోతే 16 గురువారాలు దత్త స్వామి దేవాలయానికి వెళ్ళి ఈ నామాలు చెప్తూ ప్రదక్షిణ లు చేయండి, అలాగే శనివారం ఆంజనేయ స్వామి దేవాలయం లో 5 ప్రదక్షిణలు చేయండి త్వరలోనే ఉద్యోగం వస్తుంది

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs6 күн бұрын

    శ్రీ గురు దత్త జయ గురు దత్త

  • @PavaniRapeti
    @PavaniRapeti7 күн бұрын

    Nitya parayaniki non veg thini cheyavacha?

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk7 күн бұрын

    @@PavaniRapeti చేయకూడదు

  • @PavaniRapeti
    @PavaniRapeti4 күн бұрын

    @@iruvantispiritualtalk afternoon non veg thini evening snanam chesi parayana cheyavacha?

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk4 күн бұрын

    అలా చేయకూడదు అండి మీరు విడవకుండా 365 రోజులు చదివే వారు ఐతే ఉదయం పారాయణ చేయాలి కానీ ఎలాంటి ఆహారం తీసుకున్న సరే సాయంత్రం చేయకూడదు, సాయంత్రం చేయాలి అనుకుంటే ఆరోజు కేవలం పళ్ళు ఫలాలు మాత్రమే తీసుకోవాలి...

  • @vijayaramugopu9999
    @vijayaramugopu99997 күн бұрын

    🙏🏻🙏👍

  • @vijayaramugopu9999
    @vijayaramugopu99997 күн бұрын

    🙏🙏🏻👍

  • @MohanRaj-wk4fe
    @MohanRaj-wk4fe8 күн бұрын

    స్వామీ... శ్లోకంలో అక్కడక్కడ తప్పులు ప్రింట్ అయ్యుంనాయ్ అండీ.... కొంచెం సరిగా సరిదిద్ది మళ్లీ ఎడిట్ చేసి వీడియో లో పొందుపరచండి స్వామీ... నమస్తే అండీ.... శ్రీమాత్రే నమః

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri18368 күн бұрын

    timely video guruvugaaru.our sincere thanks from bottom of the heart fo providing the pdf link sir. EXPECTING MORE AND MORE VIDEOS LIKE THIS SIR

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk8 күн бұрын

    శ్రీ రామ🙏🙏

  • @srikanth89
    @srikanth899 күн бұрын

    Book lo unnatlu ledu andi akkada different undi adhi correcto telyatledu

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk9 күн бұрын

    ఏ పుస్తకం అండి

  • @chsnsarma1074
    @chsnsarma10749 күн бұрын

    🌹🙏 జై గురు దత్త

  • @thummaashok2177
    @thummaashok21779 күн бұрын

    Jai guru datha

  • @kodigantinaveenkumar1197
    @kodigantinaveenkumar119710 күн бұрын

    Daridryam tholagipovalante edaina remedy cheppandi guruvugaru dayachesi

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk10 күн бұрын

    @@kodigantinaveenkumar1197 శివ పూజ చేయండి, దారిద్ర్య దహన స్తోత్రము చదవండి

  • @kodigantinaveenkumar1197
    @kodigantinaveenkumar119710 күн бұрын

    Chala Baga chepparu guruvugaru dhanyavadalu

  • @ravikumar-el9wv
    @ravikumar-el9wv10 күн бұрын

    Jai guru dutta🙏🙏🙏🙏

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri183612 күн бұрын

    Wonderful video guruvu gaaru.Thanks a lot for giving pdf link.As far as possible kindly arrange for providing pdf links to all the ensuing videos sir

  • @aksharareddy7687
    @aksharareddy768713 күн бұрын

    Meeru video lo chepina stotram.... Pdf link itchindi veru ga undi... Check cheyagalaru

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk13 күн бұрын

    drive.google.com/file/d/1JyT_AclNAD6sNtQJA8iPDfmPPMqm725y/view?usp=drivesdk ఇప్పుడు చూడండి

  • @aksharareddy7687
    @aksharareddy768713 күн бұрын

    Meeru video lo chepina stotram.... Pdf link itchindi veru ga undi... Check cheyagalaru

  • @venugopalchadalavada
    @venugopalchadalavada13 күн бұрын

    Pdf download link is going wrong..

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk13 күн бұрын

    drive.google.com/file/d/1JyT_AclNAD6sNtQJA8iPDfmPPMqm725y/view?usp=drivesdk

  • @sunkaravisweswararao9172
    @sunkaravisweswararao917213 күн бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk13 күн бұрын

    @@sunkaravisweswararao9172 శ్రీ రామ 🙏🙏

  • @user-go2dk7hl3u
    @user-go2dk7hl3u15 күн бұрын

    Hara Hara Mahadeva Shambho Shankara

  • @nagarajaalavattam476
    @nagarajaalavattam47615 күн бұрын

    Thank you. I was eagerly looking for this stotram

  • @radhikavikram9510
    @radhikavikram951017 күн бұрын

    Aum Sree Matre Namaha 🙏🙏🙏🙏🙏

  • @MuraliNori-fv2re
    @MuraliNori-fv2re17 күн бұрын

    Pdf file lo pettandi swamy

  • @kodigantinaveenkumar1197
    @kodigantinaveenkumar119718 күн бұрын

    Namaskaram guruvugaru naadi mesha lagnam,lagnathu Shani ashtamam lo vunnadu job vishayamlo chala ibbandi vundi edaina remedy cheppandi

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk18 күн бұрын

    అయ్యా ఇలా చెప్పడం కుదరదు మొత్తం పరిశీలన చేయాలి, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయం కి వెళ్లి 5 ప్రదక్షిణలు చేయండి,రోజు హనుమాన్ చాలీసా పారాయణము చేయండి శుభ ఫలితాలు వస్తాయి...

  • @user-ev9jf6ee4e
    @user-ev9jf6ee4e19 күн бұрын

    Jai guru Datta 🙏🕉️🙏

  • @n.sambasivaraju9696
    @n.sambasivaraju969619 күн бұрын

    శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ నమః 🙏 శ్రీ మాత అనఘా దత్తాత్రేయాయ నమః🙏

  • @c.b.vasudevyogasikshanaken8205
    @c.b.vasudevyogasikshanaken820519 күн бұрын

    Pranam guruji 🙏

  • @harinath7125
    @harinath712519 күн бұрын

    ⚘⚘⚘

  • @sandhyabindhu9928
    @sandhyabindhu992820 күн бұрын

    Jai guru dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk20 күн бұрын

    శ్రీ రామ 🙏🙏

  • @kodigantinaveenkumar1197
    @kodigantinaveenkumar119720 күн бұрын

    Guruvugaru nenu chala financial problems lo vunnanu edaina remedy cheppandi

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk20 күн бұрын

    కనక ధారా స్తోత్రం చదవండి

  • @maheshpanda8904
    @maheshpanda890420 күн бұрын

    Sree dattasaranammama!

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk20 күн бұрын

    @@maheshpanda8904 శ్రీ రామ 🙏🙏

  • @maheshpanda8904
    @maheshpanda89049 күн бұрын

    @@iruvantispiritualtalk Hara Hara Mahadeva Hara

  • @kodigantinaveenkumar1197
    @kodigantinaveenkumar119720 күн бұрын

    Dhanyavadalu guruvugaru

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk20 күн бұрын

    @@kodigantinaveenkumar1197 శ్రీ రామ 🙏🙏

  • @katyayani6980
    @katyayani698021 күн бұрын

    Ee vedio chalabaagundhi guruvugaru, Siva naamam e rakamgaa cheppukovaalo kooda chaala vivaramgaa undhi

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk21 күн бұрын

    @@katyayani6980 kzread.info/dash/bejne/jKVhsNWTla3bmaw.htmlsi=wQ9it8Xu97g-buhW ఈ వీడియోలో చెప్పాను వీలైతే వినండి

  • @SUDHEERKUMAR-v7t
    @SUDHEERKUMAR-v7t21 күн бұрын

    Very good and useful video.

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk21 күн бұрын

    @@SUDHEERKUMAR-v7t శ్రీ రామ ధన్య వాదములు

  • @maheshpanda8904
    @maheshpanda890422 күн бұрын

    Sreesivayanamaha!

  • @saimanideepthi7413
    @saimanideepthi741325 күн бұрын

    Guruvu garu , guru Purnima roju start chesi saptaha Parayanam cheyyavaccha. Cheppagalaru

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk24 күн бұрын

    చేయవచ్చు

  • @pavankumar1043
    @pavankumar104325 күн бұрын

    🙏🌹శ్రీగురుభ్యో నమః II సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాంll🌹🙏

  • @Sriganesha-i1e
    @Sriganesha-i1e25 күн бұрын

    Namasakaram gurugaru meruu jathakaalu chepthara

  • @meenakshisreenivasan7345
    @meenakshisreenivasan734526 күн бұрын

    OM NAMA SHIVAYA

  • @dvspratap8304
    @dvspratap830427 күн бұрын

    Votthulu palakare guruvu garu?

  • @sreeramakrishnaveluri1406
    @sreeramakrishnaveluri140627 күн бұрын

    THANKING YOU GURUVUGARU

  • @vassrinu163
    @vassrinu16327 күн бұрын

    Appulu thiradaniki remedy cheppandi guruvu garu chala ibbandi ga vundi

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk27 күн бұрын

    @@vassrinu163 kzread.info/dash/bejne/q6l_r7iweNrbdNI.htmlsi=grzK2qQ_lucYvIkD ఈ వీడియో చూడండి దీనితో పాటుగా నృసింహ ఋణ విమోచన స్తోత్రం చదవండి..

  • @nagallasai
    @nagallasai27 күн бұрын

    Om Namo Narayanaya

  • @GVReddy-sn8mm
    @GVReddy-sn8mm27 күн бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkateshwaraprasad5090
    @venkateshwaraprasad509027 күн бұрын

    Swamy namaskarm, you told very great spiritual & useful information. Thank you swamy, I liked this video.

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk27 күн бұрын

    @@venkateshwaraprasad5090 శ్రీ రామ ధన్య వాదములు

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri183627 күн бұрын

    excellent and timely video guruvugaaru.kindly arrange to add phalashruhi in description and bless all of us

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk27 күн бұрын

    ఫలశ్రుతి చదవనవసరం లేదు అండి

  • @vishishtaeppa8040
    @vishishtaeppa804027 күн бұрын

    Swamy sree suktam intlo ladies chaduva vachchuna telupagalaru dayachesi 🙏🙏🙏🙏

  • @iruvantispiritualtalk
    @iruvantispiritualtalk27 күн бұрын

    @@vishishtaeppa8040 స్వర దోషాలు లేకుండా వస్తె చదవచ్చు....వేద సూక్తం గురువు దగ్గర నేర్చుకుని చదవాలి, కాస్త అటు ఇటుగా చదివినా అర్దం మారిపోతుంది శుభ ఫలితాలు రాక పోగా ఇబ్బందులు ఎదురవుతాయి...