God's Inspiring Word

God's Inspiring Word

దేవుని స్పూర్తిదాయకమైన వాక్యము

Пікірлер

  • @vijayalakshmikaaldari6138
    @vijayalakshmikaaldari6138Күн бұрын

    దురాశ అని; లేని అక్రమ సంబంధాలు పెట్టింది కేవలం మీరే జేమ్స్ గారు. ఎందుకంటే భ్రమ పెట్టే ఆత్మలోనే మగ్గిపోవటం వల్ల. నిజంగా మీలో పరిశుద్దాత్మ పనిచేస్తుంది అనుకోండి. మీరు ప్రార్ధన చేసి; నేను మీ దగ్గర నిలబడి ఉన్నానో లేదో తెలుస్తుంది. చీకటి ఆత్మ కి; కళ్ళు కనిపించవు కదా! వెలుగు లో ఉన్నామని చెప్పుకుంటూ; లేని విషయాలు పెట్టే ఎవరైనా సరే; అది పరిశుద్దాత్మ సమాధానం కాదు. భ్రమ పెట్టే ఆత్మ.

  • @vijayalakshmikaaldari6138
    @vijayalakshmikaaldari6138Күн бұрын

    ముందు మీకు పట్టుకున్న భ్రమ పట్టే ఆత్మ వదిలించుకొని; సంఘాన్ని పట్టించిన దురాత్మ ని వదిలించండి. ముందు మీరు వదిలించుకొని అప్పుడు అందరికి వదిలించండి. భ్రమ పట్టే ఆత్మలో ఉంటూ క్రిస్మస్ చేస్తారా?