Dayanidhi Das Official

Dayanidhi Das Official

Motivational Speaker & Life Coach

Пікірлер

  • @mvramana6867
    @mvramana68679 күн бұрын

    Anantapur District- Tadipatri - ISKCON Temple Construction cheyyandi. Proddutur ISKCON help tisukondi

  • @mantratodham
    @mantratodham16 күн бұрын

    హరే కృష్ణ

  • @madhurikrishna3418
    @madhurikrishna341828 күн бұрын

    Jai Jai Jai Jai Ho Amazing class prabhuji 🙇🏻‍♀️🙏💐 Jai Srila Prabhupād 🙌 Jai Srila Gurudev 🙇🏻‍♀️🙏

  • @prasadgurajada5994
    @prasadgurajada5994Ай бұрын

    🙏🙏🙏👌👌👌

  • @prasadgurajada5994
    @prasadgurajada5994Ай бұрын

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @DrYvvs55
    @DrYvvs55Ай бұрын

    గాయిత్రి యొక్క ఫలితాలను. శాస్త్రీ యంగాను, ఆధ్యాత్మికంగాను, వివరం చంది.

  • @ravinderreddy6231
    @ravinderreddy6231Ай бұрын

    హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @MVidyaSagar-jn5kz
    @MVidyaSagar-jn5kzАй бұрын

    Hare Krishna

  • @Bhairava_official
    @Bhairava_officialАй бұрын

    Jai shree krishna

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7neАй бұрын

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🌹🙏

  • @CHINNAGANGARAMYELLULA-de3bf
    @CHINNAGANGARAMYELLULA-de3bf3 ай бұрын

    Hare Krishna 🙏🙏

  • @shravanmudharaj6002
    @shravanmudharaj60024 ай бұрын

    Hare Krishna

  • @vijayadatla6885
    @vijayadatla68854 ай бұрын

    Hare Krishna

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala71884 ай бұрын

    హరే కృష్ణ, దండవత్ ప్రాణం మాతాజీ, మరియు ప్రభుజీ

  • @eshwarpedagada2736
    @eshwarpedagada27365 ай бұрын

    Hare Krishna prabhuji 🙇🙏

  • @kalyankesarla3683
    @kalyankesarla36835 ай бұрын

    Haribol Prabhuji 🙏🏻 Very nice interview & discussion.🙏

  • @nunnaleela3973
    @nunnaleela39735 ай бұрын

    Hare krishna

  • @lakshmitangudu3703
    @lakshmitangudu37036 ай бұрын

    Hare krishna

  • @samatharesapu
    @samatharesapu6 ай бұрын

    Yekkadi nunchi techaramma itannii

  • @038sudharsan8
    @038sudharsan86 ай бұрын

    Hare Krishna

  • @user-vm5df5gi1t
    @user-vm5df5gi1t6 ай бұрын

    Hare Krishna 🙏

  • @bhagatrishi5454
    @bhagatrishi54547 ай бұрын

    Amma konchem vishayam Baga telisina varu vachi unte bagundedi .

  • @krishnacharandas2689
    @krishnacharandas26897 ай бұрын

    Hare Krishna Great

  • @AK-vc4dq
    @AK-vc4dq7 ай бұрын

    🙏

  • @sarojapatagarla5596
    @sarojapatagarla55967 ай бұрын

    Hare Krishna Prabhuji 🙏🙏🙏

  • @sarojapatagarla5596
    @sarojapatagarla55967 ай бұрын

    Hare Krishna Prabhuji 🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగము శ్లో|| 42: తస్మా దజ్ఞాన సంభూతం హృత్ స్థం జ్ఞానాసినాఽఽత్మనః | చిత్త్వైనం సంశయం యోగ మాతిష్ఠో త్తిష్ఠ భారత! || (కర్మయోగము) భావము : అజ్ఞానము వలన నీ హృదయములో నెలకొన్న సంశయమును జ్ఞాన ఖడ్గముచే నరికివేసి కర్మయోగమాచరించపూనుకొనుము.వివరము : మొదట అర్జునునికి ఏమి సంశయమొచ్చినదో జ్ఞప్తికి ఉన్నదా! యుద్ధము చేయుట వలన, ఎంతో మందిని చంపుటవలన పాపమొచ్చును కదా! పాపమొచ్చు పనిచేయ వచ్చునా? అను సంశయమేర్పడి యుద్ధము చేయనని కూర్చున్నాడు. ఇపుడు ఇంతవరకు తెల్పిన కర్మయోగ సంబంధ జ్ఞానముచే యుద్ధము వలన పాపమొచ్చునను అనుమానము పోగొట్టుకొనవచ్చును. చేయుచున్న ఏ పనియైన దానివలన సంభవించెడుకర్మను కాలిపోవునట్లు చేయునది కర్మయోగము. ఈ విషయము ఎంతో వివరముగ విన్న అర్జునుని సంశయము పటాపంచలై పోగలదు. అందువలన శ్రీకృష్ణుడు ఈ జ్ఞానముతో నీ సంశయమును త్రుంచి వేయమన్నాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగము శ్లో|| 41: యోగ సన్న్యస్త కర్మాణం జ్ఞాన సంచ్ఛిన్న సంశయం | ఆత్మ వన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : జ్ఞాన వివరముచే సంశయములు లేకుండ పోయిన వానికి, యోగ పద్ధతుల ద్వారా కర్మలను కాల్చివేయువానికి, మనస్సును ఆత్మను తెలియువానికి కర్మలు బంధములు కావు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగం శ్లో|| 40: అజ్ఞ శ్చాశ్రద్ధా ధాన శ్చ సంశయాత్మా వినశ్యతి | నాయం లోకో ఽ స్తినపరో నసుఖం సంశయాత్మనః || (జీవాత్మ) భావము : సంశయాత్ముడై, శ్రద్ధలేనివాడై, జ్ఞానశూన్యుడైన జనుడు తప్పక చెడును. సంశయాత్మునకు ఇహ పరములలో ఎక్కడైన సుఖము లేదు. వివరము : ఈ శ్లోకములో సంశయాత్ముని గురించే ఎక్కువగా చెప్పారు. సంశయములుండి వాటి పరిష్కారము తెలుసుకోలేని వానికి ఇహపరములలో సుఖముండదన్నారు. మానవునికి కొన్ని విషయములలో సంశయములు వచ్చుట సహజమే. ఎటువంటి సంశయమునైన కొంత యోచిస్తే పరిష్కారమార్గము లభిస్తుంది. అలా యోచించక ఈ విషయము ఇంతే అని గోడకట్టుకొని కూర్చున్న వానికి ఎప్పటికి సత్యము తెలియదు. ఒక విషయమును పూర్తి పరిశీలించకనే, ఆ విషయము మీద ముందే ఒక నిర్ణయము కల్గియుండి, ఆ విషయము యొక్క సత్యమును గ్రహించక, తనకు ముందునుండి ఉన్న నిర్ణయమే సరియైనదనుకొని, తమ నిర్ణయమే సత్యమైనదను భ్రమలో పడినవారు కొందరున్నారు. అటువంటివారు అసత్యములో ఉండి సత్యములో ఉన్నామనుకొంటుంటారు. ఉదాహరణకు దయ్యము అన్నది వాస్తవమే అయిన ఆ మాటవింటూనే ఇందులో సత్యమెంత ఉందో పరిశీలిస్తామనుకోక దయ్యమనునది అసత్యమంటారు. దయ్యము యొక్క బాధను అనుభవించువానిని చూచి అదొక రోగమంటారు. ఏ మందులతో నయము కాకపోతే వాని మానసిక పరిస్థితి అటువంటిది అంటారు. ఈ విధముగ ముందే తమ లోపల ఉన్న నిర్ణయమును సమర్థించుకొనుచుందురే కాని సత్యమును తెలియలేరు. అటువంటి అసత్యవాదులు తాము నిజముగ సత్యవాదులము అనుకొంటుంటారు. అటువంటి వారికి ఇహములో ఎప్పుడైన దయ్యముల బాధ కలిగితే దానినుండి బయటపడలేరు. అంతేకాక అటువంటి వాదులు తర్వాత జన్మలలో అదోగతిపాలగుదురని, అటువంటి వారికి తర్వాత జన్మలలో ఇహములో సుఖముగాని, పరములో మోక్షముగాని లభించదని తెలియజేశాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగము శ్లో|| 39: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః | జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి || (బ్రహ్మయోగము) భావము : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు. వివరము : దైవమును తెలియాలను శ్రద్ధ గలవాడు, ఒక్కటే ధ్యాస కల్గి, ఇంద్రియములను నిగ్రహించు జ్ఞానము కలవానికి జ్ఞానాగ్ని కలుగును. జ్ఞానాగ్ని కల్గిన కొంతకాలమునకు కర్మలు పూర్తిగ కాలిపోవును. కనుక అతడు తొందరగ మోక్షము పొందగలడు. ఇంద్రియములు నిగ్రహించి వాటి పని లేకుండ చేయడము బ్రహ్మయోగమునకే ఉండును.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగము శ్లో|| 38: న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే | తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి || (కర్మయోగము) భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును. వివరము : జ్ఞానాగ్నికి సమానమైనదేదీ ప్రపంచమున లేదు. ఈ అగ్ని కంటే పవిత్రమైనది లేదు. కర్మయోగికి కాలము జరుగుకొలది కర్మలు కాలిపోవుచుండును. కర్మయోగిలో ఉన్న అగ్ని కర్మను కాలుస్తూ చివరికి లేకుండజేయును. అప్పుడు ఆ యోగి మోక్షము పొందును.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగము శ్లో|| 37: యథైధాంసి సమిద్ధో ఽగ్ని ర్భస్మసాత్కురుతే ఽ ర్జున | జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.వివరము : ఈ విషయము ముందే చెప్పుకొన్నాము. 'జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం' అని 19వ శ్లోకములో జ్ఞానాగ్నిని గురించి చెప్పినపుడు, నమ్మలేనివారెవరైన ఇక్కడ పూర్తిగ నమ్మవలసి ఉన్నది. నిజముగ జ్ఞానాగ్ని ఉన్నదని దానికి ఉదాహరణ కూడ ఇవ్వడము జరిగినది. సర్వ కర్మనాశనము చేయు జ్ఞానాగ్నిలేనివాడు యోగికాదు అని, ముందు ఆత్మసంయమయోగములో మొదటి శ్లోకములో చెప్పబడినది. లోకము దృష్ఠిలో నేను గీతను వ్రాసిన స్వామిగ, పెద్ద జ్ఞానిగ, గొప్ప మర్యాదతో ఉన్నప్పటికి నాలోపల జ్ఞానాగ్నిలేనిది ఏమి ప్రయోజనములేదు. దైవ దృష్ఠిలో గాని, ఆధ్యాత్మిక విద్య ప్రకారము గాని, నేను యోగిననుటకు వీలులేదు. ఎవరికైనను ఈ సూత్రమే వర్తించును.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగము శ్లో|| 36: అపి చేదసి పాపేభ్యస్సర్వేభ్యః పాపకృత్తమః | సర్వం జ్ఞానప్లవేనై వ వృజినం సంతరిష్యసి || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : అఖిల పాపాత్ములందు నీవెంత అధమ పాప యుతుడవైనప్పటికి, పాపమను సముద్రమును జ్ఞానమను చిన్న ఓడచే దాటగలవు.వివరము : ఎన్నో జన్మల నుండి పాపము సంపాదించుకొని సంచితకర్మ సముద్రమువలె ఉన్నప్పటికి, కర్మలు కాల్చు విధానము తెలుసుకొనుటవలన, యోగమను ఓడచే కర్మలను సముద్రమును సులభముగ దాటగలవు. ఎంత పెద్దకర్మలు కలవాడైనను దిగులుపడవలసిన అవసరము లేదు. ఎందుకనగ గురువువద్ద నుంచి తీసుకొన్న అగ్నితో జ్ఞానయజ్ఞము శరీరములో జరుగులాగున, కర్మయోగము ఆచరించు విధానము తెలిసియున్నపుడు భయపడవలసిన పనిలేదు. కర్మలనుంచి సులభముగ బయటపడగలవు. పెద్ద సముద్రమునైనా చిన్న పడవతో దాటునట్లు ఎంత కర్మనైనా చిన్న అగ్నితో కాల్చివేయవచ్చును. ఆ విషయమే క్రింది శ్లోకములో చెప్పుచున్నాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగం శ్లో|| 35: యథ్ జ్ఞా త్వాన పునర్మోహ మేవం యాస్యపి పాండవ | యేన భూతాన్య శేషేణ ద్రక్ష్య స్యాత్మన్యథో మయి || (బ్రహ్మయోగము) భావము : ఏ జ్ఞానము చేత మోహము కలుగదో, ఏ జ్ఞానము చేత సమస్త జీవరాసులలో ఆత్మను, ఆత్మలో జీవరాసులున్నట్లు తెలియునో అట్టి జ్ఞానము పొందగలవు.వివరము : తత్త్వవేత్తలైన గురువులవద్ద జ్ఞానమార్జించితే, అట్టి జ్ఞానము చేత సాధనా పరులై తనలోని ఆత్మదర్శనమును పొందుదురు. ఆత్మ విషయము తెలిసి పోయిన తర్వాత ఆత్మలేని జీవరాసిలేదని, తనయందున్నట్లే అన్ని శరీరరములోను ఆత్మ ఉన్నదని సులభముగ తెలియును. శరీరములో ఆత్మ, ఆత్మలో శరీరమున్నట్లు తెలిసిపోవును. గురువుగారి వద్ద కర్మలు పోవు జ్ఞానము తెలుసుకొమ్మని చెప్పాము కదా! అలా గురువు కర్మ నిర్మూలనా విధానములు రెండునూ బోధించిన పిమ్మట, అందులో ఒకటైన బ్రహ్మయోగములో ఆత్మను చూడగలరు. కంటితో కాదు జ్ఞానదృష్ఠికి ఆత్మ తెలియును. రెండవదైన కర్మయోగములో ఆత్మదర్శనము అనుమాటయే ఉండదు. కర్మయోగములో సాధారణముగా పనులు చేయుట తప్ప ఏ సాధన ఉండదు. కర్మయోగములో లోపలి సాధన తప్ప బయట కనిపించునట్లు ఏమీ ఉండదు. బ్రహ్మయోగము బయటికి కనిపించు సాధనగాయుండును. ఆత్మను తెలియుట బ్రహ్మయోగములోనే సాధ్యమని తెలియాలి.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    జ్ఞాన యోగము శ్లో|| 34: తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా | ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.వివరము : ఎక్కడ పొరపడిన ఫరవాలేదు, కాని గురువును ఎన్నుకొనుటలో పొరపడ కూడదు. జీవితమంత వారిని బట్టి నీవు నడచుకొను విధానముండును. కనుక ఈ శ్లోకములో భగవంతుడు స్వయంగా తానే జోక్యము చేసుకొని గురువుల విషయము చెప్పాడు. శ్లోకములో ఆయన మొదటి మాట 'తద్ద్విద్ధి' అన్నాడు. దానికి తత్త్వమును తెలిసినవారని అర్థము. తత్త్వము అనగా శరీరములోని రెండవ ఆత్మ. ఆత్మను తెలిసినవారు మాత్రమే గురువులని ఈమాటలోని అంతరార్థము. గురువులు జన్మరాహిత్యమును కలుగజేయువారుగ ఉండాలి. జన్మలు లేకుండా పోవాలంటే కర్మలు లేకుండాపోవాలి. కర్మలు లేకుండ పోవాలంటే అవి కాలిపోవాలి. అవి కాలిపోవాలంటే శరీర అంతర్ముఖయజ్ఞము చేయాలి. శరీరములోపలి యజ్ఞము చేయాలంటే వాటి వివరము చెప్పువారుండాలి. యజ్ఞముల గురించి చెప్పువారు యజ్ఞముల విషయము పూర్తి తెలిసినవారై ఉండాలి. అట్లు తెలిసినవారు దొరకాలంటే వారి కోసము వెతకాలి. వెతకడములో దొరికిన, వారు తెలిసిన వారో కాదో తెలియాలంటే మనకూ అంతో ఇంతో జ్ఞానముండాలి. గురువులేనిది జ్ఞానము ఎలా వస్తుందనుకోవలసిన పనిలేదు. పుస్తకము ద్వార లేక తనలో తాను ఆలోచించడము వలన, గురువును గుర్తించుటకు కావలసిన జ్ఞానము లభించగలదు. ముఖ్యముగ తెలియవలసినదేమనగా గురువు లేకపోయిన జ్ఞానము లభిస్తుంది, కాని గురువు లేనిది మోక్షమురాదు. కర్మలనాశనము చేయు విధానము గురువుల ద్వారానే తెలియాలి. కర్మలు పోనిది మోక్షమురాదు, కనుక గురువు తప్పనిసరిగా అవసరము. గురువుల విషయములో తప్పనిసరిగ అందరు ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అనుకోకూడదు. నీ సంశయములు ఎక్కడ తీరునో అక్కడే గురువున్నాడని తెలియాలి. నీకు ఆలోచనలు రాలేదనుకో, మేము అడుగు ప్రశ్నలకు జవాబున్నదో లేదో చూచుకో. నీకు గురువు ఉన్నాడా? ఉంటే ప్రకృతితో నిండిన బోధనా? లేక పరమాత్మకు సంబంధించిన బోధ చేయుచున్నాడా! ఏది? కర్మలు కలుగజేయు యజ్ఞము యొక్క పనులు చెప్పాడా? కర్మలు తొలగిపోవు జ్ఞానయజ్ఞము గురించిన పనులు చెప్పాడా? ఇవి బోధ గురించిన ప్రశ్నలు, ఇక ఉపదేశమును గురించిన ప్రశ్నలు. ఏమనగా! ఉపదేశమును పొందావా! లేదా? ఆ ఉపదేశము ప్రకృతి సంబంధ దృశ్యమా, శబ్దమా? ఇట్లు అనేక ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబు దొరికినపుడు పరవాలేదు. జవాబు దొరకకపోతే దొరికేంతవరకు గురువుకోసము అన్వేషణ చేయాలి. 'ఉపదేక్ష్యన్తితే జ్ఞానం' అన్న వాక్యమును బట్టి గురువులు ఏమి ఉపదేశము చేస్తారో తెలుసుకొందాము. ఉపదేశము ప్రకృతి సంబంధము కాకుండా ఉండాలి. కర్మలు కాల్చుకొనుటకు అనుకూలముగ ఉండాలి. ప్రక్క ఇంటిలో పొయ్యి ఉంది. అందులో అగ్నివుంది. కట్టెలు కాలుట వలన ఏర్పడిన అగ్నిచే ప్రక్కింటివారు వంటచేసుకొని తిని రుచి అనుభవించి ఆకలి తీర్చుకొంటున్నారు. మనము ఆ పని చేయాలి. వంట పాత్రలు, వంట సామాగ్రి అన్నీ సమకూర్చుకున్నాము. పొయ్యి కూడ ఉన్నది. వంట తయారగుటకు లేనిది అగ్నియే. ఆ అగ్నిని ప్రక్కింటివానిని అడిగి, వాడు దానము చేసిన నిప్పురవ్వను మన పొయ్యిలో వేసి, కొద్దిసేపు ఊదితే మన పొయ్యిలోని కట్టెలు అంటుకొంటాయి. కట్టెలు కాలిపోతాయి. ఫలితము వంట తయారై ఆకలి తీరుతుంది. ఈ విధముగనే జన్మబంధమను ఆకలి పోవాలంటే, శరీరమను పొయ్యిలో కర్మలను కట్టెలను, జ్ఞానాగ్ని అను అగ్నితో రగిల్చినపుడు, దాని ఫలితముగ మోక్షము అను వంట తయారగును. మనవద్ద శరీరమను పొయ్యి, కర్మలను కట్టెలు, సాధన అను సామాగ్రి ఉన్నప్పటికి గురువుల శరీరములో ఉన్న జ్ఞానాగ్ని రవ్వంత వారి నుండి ఇప్పించుకోవాలి. మొదట గురువు దగ్గరినుండి కొంత నిప్పును పొంది, దాని ద్వార ప్రయత్న పూర్వకముగ అనగ యోగసాధన ద్వార కర్మలను కాల్చాలి. మొదట గురువు దగ్గరి నుండి అగ్నిని పొందడమే ఉపదేశమందురు. జ్ఞానాగ్ని హస్తము ద్వార, పాదము ద్వార, చూపు ద్వార గురువుల నుండి బయటికి వస్తుందని తెలుసుకొన్నాము. అందువలన గడిచిన కాలములో ఏసుప్రభువుకు ఆయన గురువు యోహాను తన హస్తము ద్వార జ్ఞానాగ్నిని దానము చేసినట్లు ఉన్నది. అలాగే వేమన తన గురువు ద్వారా హస్తము చేతనే జ్ఞానాగ్నిని పొందాడు. ఇంకనూ ఎందరో గురువులు వారి పాదమును శిష్యుని శిరస్సున ఉంచి జ్ఞానాగ్నిని దానము చేశారు.(కొనసాగిస్తున్న తర్వాత కామెంట్ చూడండి)

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy7 ай бұрын

    (ముందు కామెంటుకి కొనసాగింపుగా)ఇట్లు ఉపదేశము యొక్క తార్కాణములు గలవు. ఈ ఉపదేశములన్ని ప్రకృతి సంబంధమైనవి కావు. ఈ శ్లోకమందే గురువువద్ద శిష్యుడు ఎలా మెలగవలెనను విషయము కూడ చెప్పారు. విధేయతతో నమస్కరించుట, సమయోచితముగ ప్రశ్నలడుగుట, సేవలు చేయుట మొదలగునవి కల్గియుండవలెనన్నారు. మనస్ఫూర్తిగ సేవలు చేసి సద్భక్తితో ప్రశ్నలడుగు వారికే ఫలితముండును. గీతలో భగవంతుడు చెప్పినట్లు నడుచుకొనుచుండిన నిజ గురువే దొరకగలడు.

  • @sarojapatagarla5596
    @sarojapatagarla55968 ай бұрын

    Hare Krishna Prabhuji

  • @sarojapatagarla5596
    @sarojapatagarla55968 ай бұрын

    Excellent explanation Prabhuji 🙏🙏

  • @sarojapatagarla5596
    @sarojapatagarla55968 ай бұрын

    Hare Krishna Prabhuji 🙏🙏

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla91018 ай бұрын

    చాలా బాగా వివరంగా చెప్పారండి

  • @user-th7is5nf8b
    @user-th7is5nf8b9 ай бұрын

    Harekrishna prabhu dandavad pranam prabhu me temple idc course emina untey cheppandi prabhu join avutanu im also iskcon temple devotee prabhu in rajmundry iskcon 16yrs complete no diksha shelter complete plz prabhu inform me any temple idc course join harekrishna 🙏

  • @user-bp4hy5ku8m
    @user-bp4hy5ku8m10 ай бұрын

    Hare Krishna

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas10810 ай бұрын

    దుర్లభ ప్రభు. నిబద్దత కల్గిన భక్తుడు 🙌🏼🙌🏼

  • @venkatvarri880
    @venkatvarri88010 ай бұрын

    Thank you Dayanidhi prabhu ji good interview.ఇలాంటి ఇంటర్వ్యూ వల్ల నా లాంటి యువకులు సనాతన ధర్మం వైపు మారుతారు.thankyou🙏🙏🙏

  • @venkatvarri880
    @venkatvarri88010 ай бұрын

    పురుషోత్తమ మాసంలో sahishnu ప్రభు తో పూరి లో నగరసంకీర్తన చేసాము .కృష్ణ లీలలు saishnu ప్రభు చెబుతుంటే అలాగే వినాలి అనిపిస్తుంది. నా జీవితం లో good మెమరీ.thank you sahishnu prabhu ji🙏🙏🙏🙏

  • @krishnagaanamrutam34
    @krishnagaanamrutam3410 ай бұрын

    Hare Krishna Prabhu Ji dhandavath pranaamalu 🙏

  • @kondaswarnalata9639
    @kondaswarnalata963910 ай бұрын

    Sahishnu prabhugee ki jai

  • @kondaswarnalata9639
    @kondaswarnalata963910 ай бұрын

    Sahishnu prabhugee ki Jai.

  • @venkatvarri880
    @venkatvarri88010 ай бұрын

    🙏🙏🙏🙏

  • @kondaswarnalata9639
    @kondaswarnalata963910 ай бұрын

    Sahishnu prabhugee ki jai

  • @madhukotta6565
    @madhukotta656510 ай бұрын

    Hare krishna dandawath pranam prabhuji

  • @pavankumarpavan8720
    @pavankumarpavan872010 ай бұрын

    🙏