NV Creations 69

NV Creations 69

Пікірлер

  • @itsmadhu2574
    @itsmadhu25748 сағат бұрын

    Naku job ravali guruvugaru please edaina remedy vunte cheppandi, chala kastam lo vunnanu

  • @mallasrinivasarao7155
    @mallasrinivasarao71559 сағат бұрын

    గురువు గారు అన్ని రకాల చర్మవ్యాధులు సమ్మూలంగా తొలగిపోయి చర్మసౌందర్యం పెరగడానికి ఏవైనా ముద్రలు ఉంటే చెప్పండి . మీరు చాలా బాగుగా అందరికీ తెలిసే విధంగా అర్థమయ్యే రీతిలో చెప్పే విధానం చాలా చాలా బాగుంది. లుప్తమౌతున్న విద్యని తెలియపరచి నందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ... మీ పాదపద్మములకు శతసహస్ర భూరి కోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @user-mj2td3tx1l.
    @user-mj2td3tx1l.17 сағат бұрын

    పంచకపాలాసనం దయచేసి చెప్పగలవు.

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri599418 сағат бұрын

    🙏 Jai Gurudev Guruji 🙏 thank you guruji 🙏🙏🙏🙏

  • @sridevisama5827
    @sridevisama582720 сағат бұрын

    Srimatre namaha

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy19 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు శ్రీమాత్రేనమః

  • @yarlagaddasatyanarayana4072
    @yarlagaddasatyanarayana407221 сағат бұрын

    Thank you

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy19 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @aravindartist6852
    @aravindartist685222 сағат бұрын

    🙏🏻🙏🏻🌼🌺🌺🌼🌼🌺🌼🌼🌺🌼🌼🌼🌺🌼🌺🌼🌼🌼🌺🌼

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy19 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @sivaramprasad8159
    @sivaramprasad815922 сағат бұрын

    Guruvu garu manam kurchunna chota ne devatahvanam .dikbandanam chitikala tho ne mandapam nirmimchinatlu chestaru.oka malayala video lo chusa.artham kaledu.miru aa mudralu video cheyandi dayachesi.alage mana chetivellalo panchapooja chesedi kuda nerpandi ,,🎉

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy19 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,మనుషులను తప్పుత్రోవ పట్టించే అనేక వీడియోలు వస్తుంటాయి ఆవాహనం, కరణ్యాస,అంగన్యాసాలలో చిటికెలతో దిగ్బంధనం ప్రక్రియ ఉంది వాటి మంత్రాలు ఒక్కో దేవతకు ఒక్కో రకంగా ఉంటుంది అవి వీడియోలు చెయ్యడం వలన ఉపయోగం ఉండదు

  • @narendrapantham
    @narendrapanthamКүн бұрын

    గురువుగారికి పాదాభివందనం 🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy20 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @chiruvolusubbarao6963
    @chiruvolusubbarao6963Күн бұрын

    స్వామీ ఒకసారి త్రిఖండ ముద్ర చూపించ ప్రార్ధన🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy20 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,దశముద్రలు చేస్తాను అందులో ఉంటుంది చూడండి బహుశా వచ్చే గురువారం చెయ్యొచ్చు

  • @narayanaprasadramachar3647
    @narayanaprasadramachar3647Күн бұрын

    Tq u sir

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy20 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @anithagunti8083
    @anithagunti8083Күн бұрын

    Namaskaram Guruvu garu sciatica pain legs lo dinikemina mudra unda dayachesi telupagalaru

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy20 сағат бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,వాయుముద్ర,ప్రాణముద్ర చెయ్యండి పలితం కనిపిస్తుంది

  • @venkataratnam1724
    @venkataratnam1724Күн бұрын

    Namaskaram guruvugaru manalo atmaki gata janma telustundi kada mari ee janmalo manamu chese tappulanu endu sari cheyadu telupagalaru

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా జై గురుదత్త,పసిపిల్లల మాడు చూడండి బెత్తేదంత మెత్తగా ఉంటుంది ఆ ప్రదేశం పెంకు కట్టేవరకూ తను ఆత్మగానే ఉంటాడు అది మూసుకుపోయిన నాటినుండి ఆ జీవి మాయకు లోనై తన నిజస్థితిని మరచిపోతాడు ఆత్మ కాస్తా జీవుడు అయిపోతాడు అందువలన తనకు తాను ఏమీ చేసుకోలేడు

  • @remokumarbudha
    @remokumarbudha2 күн бұрын

    ఓం శ్రీ మాత్రే నమః గురువుగారు

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @jayalakshmi1702
    @jayalakshmi17022 күн бұрын

    దత్త పరంపరలో ఏది చెప్పినా అది అధ్భుతం.... ఆదిగురువు జగద్గురువు దత్తాత్రేయ స్వామి వారు....జయ గురు దత్త శ్రీ గురు దత్త నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏 జై గురుదత్త

  • @varaprasadguptatadikonda3066
    @varaprasadguptatadikonda30662 күн бұрын

    Navagrahalu 1video lo vaddu 26minites chudalamu job chasukovale 6minites ke 1video chayade pleas26 28minites chudalamu

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు తప్పకుండా చేస్తానండీ ఇంకొని వీడియోలు ఉన్నాయి అవి పూర్తి అయిన తరువాత లాంగ్ వేదియోలన్నీ విడకొట్టి షాట్ వీడియోలు చేస్తాను మీకు నా అభినందనలు

  • @user-te1tz9ye2l
    @user-te1tz9ye2l2 күн бұрын

    Mailalo vunnapudu phone lo purana pravachanalu vinavacha guruvu garu

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త, మైల 3 రకాలు పురిటిమైల,చావుమైల, నేసరిమైల, ఏ మైల

  • @user-te1tz9ye2l
    @user-te1tz9ye2lКүн бұрын

    Chavu maila

  • @rajaraaz9239
    @rajaraaz92392 күн бұрын

    Guruvu garu e mudralu aadavaru veyavacha... Santana praptiki cheppandi.🙏🙏🙏🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త వెయ్యొచ్చండీ ధర్మబద్ధమైన ప్రతీ కోరికా అమ్మ తీరుస్తుంది

  • @rajaraaz9239
    @rajaraaz9239Күн бұрын

    @@NarayanaRayapureddy dhanyavadalu guruvu garu.namaskaram andi.🙏

  • @rajaraaz9239
    @rajaraaz92392 күн бұрын

    🙏🙏🙏🙏 guruvu gariki namaskaram. Lalitha sahasranamam chadivetapudu kuda konni mudralu untay kada swami.. avi cheptara..

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,దశ ముద్రలు ఉన్నాయండీ చెబుతాను శ్రీమాత్రేనమః🙏

  • @chvenkateswararao2111
    @chvenkateswararao21112 күн бұрын

    Sir please give me your blessings you padma vathi

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త నా స్వామి దత్తుని ఆశీర్వాదము మీకు ఎప్పుడూ ఉంటుంది జైగురుదత్త

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala29782 күн бұрын

    ఓమ్ ద్రాం దత్తాత్రేయ నమఃఓం శ్రీ గురుభ్యోన్నమః ఓమ్🙏🇮🇳🙏🇮🇳🌹🍫💐🙏🌹🇮🇳🌹🙏🇮🇳💐

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @chiruvolusubbarao6963
    @chiruvolusubbarao69632 күн бұрын

    స్వామీ ఈ ముద్రలను మామూలు పూజలలో అంటే దక్షిణాచార పూజలలో ప్రదర్శించవచ్చా 🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddyКүн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,చెయ్యండి మంచిది

  • @venugopalchadalavada
    @venugopalchadalavada2 күн бұрын

    🙏🙏🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala29782 күн бұрын

    ఓమ్ ద్రాం దత్తాత్రేయ నమఃఓం శ్రీ గురుభ్యోన్నమః🇮🇳🙏🌹🙏🇮🇳💐🌹🙏🇮🇳🙏🌹💐🙏🇮🇳🙏🙏🌹🌹

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏🙏

  • @abhilashn2993
    @abhilashn29932 күн бұрын

    Har Har Mahadev

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త, హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @dpudpu9388
    @dpudpu93882 күн бұрын

    Guruvugaaru appu echina dabbulu ravataniki mudra cheppandi please

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,మాటంగిముద్ర,గానీ భైరవీముద్ర గానీ చెయ్యండి పలితం వెంటనే కనిపిస్తుంది మన ఛానల్ లో ఉన్నాయి చూడండి

  • @dpudpu9388
    @dpudpu93882 күн бұрын

    Thank u guruvu gaaru

  • @saraswathigorthy7649
    @saraswathigorthy76492 күн бұрын

    Thankyou andi

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @aravindartist6852
    @aravindartist68523 күн бұрын

    🙏🏻🙏🏻🌼🌺🌺🌼🌼🌺🌼🌼🌺🌺🌼🌼🌺🌼🌼🌼🌺🌼🌼🌼🌺🌼🌼🌼🌺

  • @veeraprasaddevarashetty9070
    @veeraprasaddevarashetty90703 күн бұрын

    Sri Vasavi matha mudra unte chepa galaru

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,వాసవీమాత ముద్ర లేదండీ స్తోత్రాలు,ప్రార్థనలు,మంత్రాలే ఉన్నాయి

  • @shruthakeerthikamuni4688
    @shruthakeerthikamuni46883 күн бұрын

    Jai guru datta,🙏 purva janma karma thaggadaniki and ee janmalo chesina karma telisi kani teliyaka kani chesina karmalu thaggadaniki emaina mudralu and poojalu untea chepandi swammy...🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,కర్మలకొరకు ధర్మచక్రముద్ర ఉంది మన ఛానల్ లో చూడండి ప్రాణయామము,ధ్యానము 3 పూటలు చెయ్యండి కృష్ణపరమాత్మ చెప్పారు కదా యోగం కర్మలను దగ్ధం చేస్తుందని యోగం అభ్యసించండి

  • @shanmukaprakhya
    @shanmukaprakhya3 күн бұрын

    గురువుగారండి నమస్కారమండి చాలా బాగా చెప్తున్నారు విష్ణు యొక్క ముద్రలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,విష్ణు దశావతార ముద్రలు చెప్పానండీ చూడoడి మన ఛానల్ లో

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu89233 күн бұрын

    Guruvugarikipadabhivondanamulu

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త, ఆ దత్తునికి, శివునికి వారి పాదాలకు సహస్రకోటి వందనాలు (మనందరి తరుపున)

  • @nallanithirumalarao8926
    @nallanithirumalarao89263 күн бұрын

    తమరికి వందనాలు మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది మీరు చెపుతున్న మాటలు చాలా బాగున్నాయి మీరు చేస్తున్నది చూసి ఒక్కరూ చేయగలిగిన మంచిది

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త, ఆ పరమేశ్వరునికృప ఆశీర్వాదబలం🙏

  • @jiddusrinivasu6895
    @jiddusrinivasu68953 күн бұрын

    Very nice sir

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,thank you wellcome

  • @nagarajudubbu9011
    @nagarajudubbu90113 күн бұрын

    Sir my I phone number pls

  • @nagarajudubbu9011
    @nagarajudubbu90113 күн бұрын

    Guruvu garu mi phone number pls

  • @sivaramprasad8159
    @sivaramprasad81593 күн бұрын

    Swamy ammavari upasana lo dasa mudralu chupistoo upasana cheyalani korika.dayachesi aa mudralu nerpichandi

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,చేస్తానండీ ప్రసాధనివేదనముద్రలు చెప్పి దశ ముద్రలు నవావరణ ముద్రలు ఒక వరుసగా చేస్తాను

  • @sivaramprasad8159
    @sivaramprasad81592 күн бұрын

    @@NarayanaRayapureddy 🙏swamy yeduru chistintanu 🙏

  • @sairamchanti5474
    @sairamchanti54743 күн бұрын

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @SRINIVASARAODAMARASINGU
    @SRINIVASARAODAMARASINGU3 күн бұрын

    గురువుగారూ.ఎంతో విలువ గల ముద్రలు చెపుచున్నారు,.. ఎన్నో సంవత్సరాలు ముద్రలు కోసం తిరగాను.. నాకు ఇంత విపులంగా దైవరాధనలో ఎక్కడ దొరకలేదు.. మీరు మాకు లభించడం మా అదృష్టం.. 🙏🙏🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త, ఈ అవకాశాన్ని ఇచ్చిన శివస్వరూపుడైన గురుదత్తునికి కోటి కోటి వందనాలు🙏

  • @ramanjinaylusallapalli9864
    @ramanjinaylusallapalli98643 күн бұрын

    🙏🙏

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @satyakrishnatalluri2557
    @satyakrishnatalluri25573 күн бұрын

    నమస్కారం గురువుగారు నాకు తార ముద్ర తెలియచేయండి

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy2 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,తారాదేవిముద్ర ఉంది మన ఛానల్ లో చూడండి

  • @venkataratnam1724
    @venkataratnam17243 күн бұрын

    Thank you guruvugaru

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @user-bm3bx2in4i
    @user-bm3bx2in4i3 күн бұрын

    Sir can you make a video on spiritual significance of akashic intelligence, buddhi mudra

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,sure I will make video

  • @sridevisama5827
    @sridevisama58273 күн бұрын

    Chala useful video

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,thank you

  • @sreenivasuludasari6227
    @sreenivasuludasari62273 күн бұрын

    Namaste swamy

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త నమస్కారం

  • @voiceofrummy1898
    @voiceofrummy18983 күн бұрын

    భూతశుద్ధికి ముద్రలు కూడా ఉంటాయండి ?

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,మంత్రమేనండి ముద్ర లేదు

  • @bhanumamidi634
    @bhanumamidi6343 күн бұрын

    Tq guru ji

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా జై గురుదత్త ధన్యవాదములు

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu68403 күн бұрын

    chala bagunte guvugaru

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @jyoshna_joshu
    @jyoshna_joshu4 күн бұрын

    Subramanayam swami mudra chapandi

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త,షణ్ముఖముద్ర ఉంది చూడండి అదే సుబ్రహ్మణ్యముద్ర

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala29784 күн бұрын

    ఓమ్ ద్రాం దత్తాత్రేయ నమఃఓం శ్రీ గురుభ్యోన్నమః ఓమ్🙏🌹🇮🇳🌹🙏🇮🇳🙏🌹💐💐🌹🙏🇮🇳🙏🌹💐🙏🇮🇳🙏🌹💐💐

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @User-chinni999
    @User-chinni9994 күн бұрын

    Karthya virya arjuna mudra cheppandi. Guruvu garu

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy3 күн бұрын

    జై గురుదేవా, జై గురుదత్త ఆముద్ర మీరు అడుగుతున్నారు కానీ నేను తెలుసుకోలేదండి