SumanTV MOM

SumanTV MOM

Mom.., It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better.... When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.

SumanTV Mom Whatsapp Number : 8374866966


Пікірлер

  • @vijayaw5939
    @vijayaw593910 минут бұрын

    Naaku kooda,tadi kanchallo tinadam istam ledu.kaanu ,inta ocd ledu baboy

  • @navaneethalakshmi7681
    @navaneethalakshmi768120 минут бұрын

    Priyudu ne annaya ani chepdam vintuntene chala chiraku ga undhi... Varasa vayi lenattu 😢😢😢.. Papam anipinchi vala bhartha grunchi alochinchi..

  • @moumitareddy1613
    @moumitareddy1613Сағат бұрын

    What will these people do, when there is shortage of water 🤔

  • @irrinkinagavalli511
    @irrinkinagavalli511Сағат бұрын

    🙏 thank u mam

  • @naiduattada1434
    @naiduattada1434Сағат бұрын

    Ram Garyu meri chappina kadalu bagunnara ma pillu UK mekadalu anti chala istam

  • @chakrika6238
    @chakrika62382 сағат бұрын

    Rama గారు we follow what u said

  • @shaikmaddiralanaziroon1376
    @shaikmaddiralanaziroon13762 сағат бұрын

    FOR TIPS AND TREATMENT OXY DENTAL IN HYDERABAD IS BEST as mam mainly foucs on prevention,i want to share my experience,as i have deep cavity met near by dentist he suggested root canal treatment and BUT have done with some forgien brand cement,and she said she has protected the pulp and did just filling,preserved the naturality of tooth and money also ,so i highly recommend oxy dental

  • @Devi9192sp
    @Devi9192sp2 сағат бұрын

    Namaste ama Chala baga cheparu Manchi vishyam share chesaru

  • @SindhuLalam
    @SindhuLalam3 сағат бұрын

    Madam next video lo only girls ki em food thesukovalo pettandi

  • @prabhakarchalmeda5735
    @prabhakarchalmeda57353 сағат бұрын

    Jonna roti cheppataniki inta solluhaa

  • @sivakumaridimmeta9165
    @sivakumaridimmeta91655 сағат бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sivakumaridimmeta9165
    @sivakumaridimmeta91655 сағат бұрын

    కరెక్ట్ అమ్మ

  • @bharsathrocks7057
    @bharsathrocks70576 сағат бұрын

    When peope call girls who come to their home as bad luck then they should blame their son. Such a bad luck fellow, his marriage is unlucky, that guy is unlucky. If the girls parents knew before they would have married her to another home. When the girls are nice and sweet please treat them like your daughter..thank god that you don’t get bad natured girl.. Be grateful you narrow minded people

  • @johnratnam6428
    @johnratnam64289 сағат бұрын

    8 months ayyipoyindi mam Eppudu poyochaa

  • @guruvareddy7560
    @guruvareddy756010 сағат бұрын

    చాలా బాగుంది

  • @reachme.fan66
    @reachme.fan6611 сағат бұрын

    Nice👍👏

  • @Bulusukoushik
    @Bulusukoushik11 сағат бұрын

    Chala baguntundi story

  • @Bulusukoushik
    @Bulusukoushik11 сағат бұрын

    Nenu seventh classlo chaduvukunnanu

  • @padmavathikanuri5533
    @padmavathikanuri553312 сағат бұрын

    Amma jaya avida kadu gynecologist tho cheppichandi bavuntudi

  • @0shakuntalagubtakal548
    @0shakuntalagubtakal54812 сағат бұрын

    Namasthe swamy garu, you are a very great person .🎉🎉🎉🎉🎉🎉🎉

  • @varalaxmikarri3898
    @varalaxmikarri389812 сағат бұрын

    Sri bhu varahanarasimha swamy namha

  • @Bulusukoushik
    @Bulusukoushik13 сағат бұрын

    Maa Amma thdikodali intlo nenu chusa pedatho alakadam

  • @padmavathikothuri5374
    @padmavathikothuri537413 сағат бұрын

    Chala, chala bagundi rama garu.

  • @aparnaranikedharisetti3820
    @aparnaranikedharisetti382013 сағат бұрын

    Amma chala Baga chepparuu nanuu kuda maa atta garu alagane annaru andhari kee cheppavaru eppudu nanu vera pettaru

  • @subbuyaganti7375
    @subbuyaganti737514 сағат бұрын

    Naku kuda book kavall pls pls guruvu garu

  • @durga6213
    @durga621314 сағат бұрын

    mam naku 4th1st pregnency stomach kanapadhu big ga

  • @user-nu5kb6ub6z
    @user-nu5kb6ub6z14 сағат бұрын

    మీరు చెప్పినట్టు బాగా చదువుకుని పదిమందికి చెప్పేవాళ్ళు కూడా ఇలా అనే వాళ్ళున్నారు.

  • @praveensiga7422
    @praveensiga742214 сағат бұрын

    Chala bagundi madam idea

  • @satyanarayanak7760
    @satyanarayanak776014 сағат бұрын

    సుదర్శన మహామంత్రం ఓం శ్రీం హ్రీo క్లీo కృష్ణాయ గోవిందాయా గోపిజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషద విష ఆభిచార అస్త్ర శస్త్రాన్ సంహార సంహార మృథ్యొర్ మొచయ మొచయ ఓం నమో భగవతే మహా సుదర్శనాయ ఓం ప్రొ౦ రీం ర౦ దీప్త్రే జ్వాలా పరీథాయ సర్వ ధిక్షోబనకరాయ హుం ఫట్ పరఃబ్రాహ్మనే పరం జ్యోతిషే స్వాహా | ఓం నమో భగవతే సుదర్శనాయ | ఓం నమో భగవతే మహా సుదర్శనాయ || మహా చక్రాయా మహా జ్వాలయ సర్వ రోగ ప్రశమనాయ కర్మ బంధ విమొచనాయ పాదాధిమాస్త్యపర్యంతం వాత జనిత రోగాన్ పిత్హా జనిత రోగాన్ శ్లేష్మ జనిత రోగాన్ ధాతుసన్గలి గొధ్భవ నానా వికార రోగాన్ నాశయ నాశయ ప్రశమయ ప్రశమయ ఆరోగ్యం దేహి దేహి ఓం సహస్రార హుం ఫట్ స్వాహా ||

  • @CmRevanthreddy-gs4qv
    @CmRevanthreddy-gs4qv14 сағат бұрын

    అంటే నువ్వు గోల్డ్ డిగ్గర్ అన్నమాట

  • @satyanarayanak7760
    @satyanarayanak776014 сағат бұрын

    శ్రీ పంచాయుధ స్తోత్రం స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ । సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 1 ॥ విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా । తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 2 ॥ హిరణ్మయీం మేరుసమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్ । వైకుంఠవామాగ్రకరాగ్రమృష్టాం గదాం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 3 ॥ యజ్జ్యానినాదశ్రవణాత్సురాణాం చేతాంసి నిర్ముక్తభయాని సద్యః । భవంతి దైత్యాశనిబాణవర్షైః శారంగం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 4 ॥ రక్షోఽసురాణాం కఠినోగ్రకంఠ- -చ్ఛేదక్షరత్‍క్షోణిత దిగ్ధసారమ్ । తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 5 ॥ ఇమం హరేః పంచమహాయుధానాం స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే । సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి ॥ 6 ॥ వనే రణే శత్రు జలాగ్నిమధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు । పఠేత్విదం స్తోత్రమనాకులాత్మా సుఖీభవేత్తత్కృత సర్వరక్షః ॥ 7 ॥ యచ్చక్రశంఖం గదఖడ్గశారంగిణం పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితమ్ । శ్రియాసమేతోజ్జ్వలశోభితాంగం విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే ॥ జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః । అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః ॥ ఇతి పంచాయుధ స్తోత్రమ్ ॥

  • @VijayaLakshmi-di2pl
    @VijayaLakshmi-di2pl15 сағат бұрын

    Super Ramagaaru

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu755316 сағат бұрын

    Gomataji ante Pratyaksha Daivamu 🙏🌹 Respects to Rama garu and Jaya garu.🙏🌹

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu755316 сағат бұрын

    Great Amma 🙏🌹 Rama garu. chala Adbhutamu Aina story.

  • @shanthipushpachinthapally67
    @shanthipushpachinthapally6716 сағат бұрын

    Chaala baa chepparu madam, okkosari baadatho yedchina kuda daridram vasthundani feelavtharu

  • @sreennivasulu3723
    @sreennivasulu372316 сағат бұрын

    How much fee

  • @sujatha3791
    @sujatha379117 сағат бұрын

    Madam, మీరు చెప్పే వన్నీ చాలా వాస్తవాలు.adjustements లేకపోతే చాలా కష్టం.నా ఇష్టం,నీ కెందుకు అన్న మాటలను వదిలి వేసేలా చేసుకోవాలి.ఈ cellphones కూడా కొద్దిగా వదలాలి.

  • @gardenloverk.shakunthala9399
    @gardenloverk.shakunthala939917 сағат бұрын

    చాలా చక్కని విషయాలు చెప్పారు అండి రమా గారు ధన్యవాదాలు మీకు 👌❤️🌹🙏

  • @jayavaramsubbarangaiah6883
    @jayavaramsubbarangaiah688318 сағат бұрын

    పెళ్లి చేసుకొనే అమ్మాయి వయస్సు అబ్బాయి వయస్సు కన్నా 2 నెలలు పెద్ద ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా? అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడుతున్నారు ఏమి చేయాలి? దయచేసి తెలియచేయగలరు.

  • @SumanTVMOM
    @SumanTVMOM18 сағат бұрын

    kzread.info/dash/bejne/hqR71Jefd9PLm5c.html | వధువు వరుడు మధ్య వయసు ఎంత తేడా ఉండాలి?

  • @RamaDevi-jk3vd
    @RamaDevi-jk3vd17 сағат бұрын

    ఇవాళ రేపు అది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండీ

  • @ravindranadh9812
    @ravindranadh981219 сағат бұрын

    ఆడవారి వయస్సు. అడగరాదు

  • @bhavanivendra6120
    @bhavanivendra612020 сағат бұрын

    Ee paddhate correct ani idamiddamga cheppaleni paristiti andi ippudu. 22, 23 years ke marriage chesina lack of maturity toh vidipoyina pillalni kuda chustunnam eemadhya.

  • @NagaSudha-df9ts
    @NagaSudha-df9ts20 сағат бұрын

    Thank you very much amma

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash144821 сағат бұрын

    SUPER.

  • @VijayaLakshmi-di2pl
    @VijayaLakshmi-di2pl22 сағат бұрын

    Super story Ramagaaru

  • @patapallisravani3466
    @patapallisravani346623 сағат бұрын

    Oke intlo 3 beeruvalu undavachha please doubt clear cheyandi

  • @ANDHRAABBAYEHARSHA
    @ANDHRAABBAYEHARSHA23 сағат бұрын

    రమగారు మీరు కథ చెబుతుంటే మేము కూడా కథలోకి వెళ్ళిపోతాం అంత బాగా చెబుతారు

  • @bhagyabobbili6171
    @bhagyabobbili6171Күн бұрын

    Madam pillalaki annaprasarana appudu ala cheyali oksari cheppandi madam

  • @satishbandapalli4857
    @satishbandapalli4857Күн бұрын

    Hii

  • @utmostfeelings5669
    @utmostfeelings5669Күн бұрын

    Rama amma namaskaram! Enno manchi vishayalu chepparu..thanQ ❤

  • @rockyrockrj7035
    @rockyrockrj7035Күн бұрын

    Yes untarandi shathruvulu manam emi cheyaka poeina mana midha padi edusthuntaru