NETI RAITHU నేటి రైతు

NETI RAITHU నేటి రైతు

మా ఈ ఛానెల్ ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతికత ఒరవడిని రైతులకు పరిచయం చేస్తూ....సాగు విధానాలు, వివిధ పంటలలో వచ్చే సమస్యలు & చీడపీడల గురించి తెలుపుతూ మరియు వాటి నివారణ చర్యలు వివరిస్తూ.. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా చేయటము,కోత అనంతర పరిజ్ఞానం & మార్కెటింగ్ సంబంధిత విషయాల గురించి రైతులకు చెరవేయటం మా ఛానెల్ ఉద్దేశ్యం.. కావున రైతు సోధరులు అందరూ మా ఛానల్ ను Subscribe,like చేసి ఆదరిస్తారని ఆశిస్తూ వీలైనంత ఎక్కువ మంది రైతులకు మా వీడియో లు share చేయగలరని అలాగే మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ....
@Netiraithu

Пікірлер

  • @arunchidage1635
    @arunchidage163517 сағат бұрын

    Full vedio plz

  • @Netiraithu
    @Netiraithu11 сағат бұрын

    Here explained about Pre and Post emergence Herbicides in Maize crop

  • @Netiraithu
    @Netiraithu11 сағат бұрын

    కలుపు రాకముందు,కలుపు వచ్చాక ఏమేమి స్ప్రే చేయాలో ఈ వీడియో లో చెప్పటం జరిగింది

  • @rathnammamididhfm279
    @rathnammamididhfm279Күн бұрын

    How much cost

  • @Netiraithu
    @NetiraithuСағат бұрын

    With different accessories available from 8k to 30k

  • @nareshsomaiahgari
    @nareshsomaiahgariКүн бұрын

    Excellent Rohith sir....Your advice are most helpful to farmers 🎉🎉

  • @Netiraithu
    @Netiraithu11 сағат бұрын

    Tq sir

  • @bandarivenkateshfarmer2870
    @bandarivenkateshfarmer2870Күн бұрын

    అన్న ఈ మిషన్ అంతా బాగే ఉంది కానీ ఆ రూటర్ మాత్రం తీసుకోకండి దానికి ఇష్టం 3000 రూపాయలు దాని పనితనం బాగోలేదు

  • @Netiraithu
    @NetiraithuСағат бұрын

    నేల తడిగా ఉన్నపుడు రూటర్ కలుపును సమర్థవంతంగా తీసేయటం లేదు, నేల పొడిగా ఉన్నప్పుడు దీని పనితనం బాగుంటుంది.

  • @sridharjp7692
    @sridharjp7692Күн бұрын

    Sir ! Brand imeges ni video lo chupichadi and telugu and english subtitles use cheyyandi

  • @Netiraithu
    @NetiraithuКүн бұрын

    Ok

  • @parshurammanik814
    @parshurammanik814Күн бұрын

    Contact number please

  • @dileepkumar-sv3xz
    @dileepkumar-sv3xzКүн бұрын

    ఈ అయిల్ దేనికి ఉపయోగ పడుతుంది

  • @Netiraithu
    @NetiraithuКүн бұрын

    ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443Күн бұрын

    అసలు యూరియాకు జీలుగకు పోలుస్తూ ఎవరు మాట్లాడరాదు జీలుగు అనేది అత్యద్భుతమైన ప్రయాజనాలు భూమికి కలుగుతాయి కాకపోతే రైతులుకు అమబాటులో ఉంచలేకపోవచున్నారు కావున ప్రతి ప్రత్తి రైతు ఒక 5 చాళ్ళు జీలుగవేసి స్తానికంగానే ఉత్స త్తి చేసి అందుబాటులో ఉంచాలి

  • @Netiraithu
    @NetiraithuКүн бұрын

    అవును మీరు చెప్పింది వాస్తవం... యూరియా అనేది ఒక కెమికల్ ఫర్టిలైజర్...జీలుగ అనేది ఒక పచ్చిరొట్ట ఎరువు...ఇది సేంద్రీయ ఎరువుగా కూడా వాడవచ్చ... కానీ ఇక్కడ రైతులకు సులువుగా అర్థం చేసుకునే వెసులుబాటు కోసం ఒక పోలిక ఉంటే బాగుండు అనిపించింది అందుకే అలా ఈ వీడియో లో చెప్పటం జరిగింది.

  • @madhavigunnala3479
    @madhavigunnala34792 күн бұрын

    Great idea & Info!

  • @Netiraithu
    @NetiraithuКүн бұрын

    Tq

  • @sumithkumar4630
    @sumithkumar46302 күн бұрын

    Good information

  • @Netiraithu
    @NetiraithuКүн бұрын

    👍

  • @naveenbakkuri9094
    @naveenbakkuri90942 күн бұрын

    పసుపు అయిల్ ఉపయోగం :-అన్నీ రకాల Agarwal క్రీమ్స్, ఫార్మా ఇండ్ ష్ట్రీస్ లో ఉపయోగిస్తారు

  • @vijayaprattipati5861
    @vijayaprattipati58613 күн бұрын

    Excellent

  • @vinodkumar-wv7up
    @vinodkumar-wv7up3 күн бұрын

    వరి సాగుచేసే వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ జీలుగా పచ్చిరొట్టె.

  • @Netiraithu
    @Netiraithu3 күн бұрын

    Yes

  • @SrinivasaraoTankasala-ue1ws
    @SrinivasaraoTankasala-ue1ws3 күн бұрын

    How much cost sir adress

  • @Netiraithu
    @Netiraithu3 күн бұрын

    With Different attachments available from 8k to 30k

  • @sricharangupta
    @sricharangupta3 күн бұрын

    Excellent Rohit

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah62693 күн бұрын

    WHAT IS THE USE OF TURMERIC LEAF OIL PLEASE LET ME KNOW

  • @Netiraithu
    @Netiraithu3 күн бұрын

    ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు

  • @patnalasitaratnam8875
    @patnalasitaratnam88753 күн бұрын

    Congrats sir

  • @Netiraithu
    @Netiraithu3 күн бұрын

    Tq

  • @user-je1tg4ik1k
    @user-je1tg4ik1k3 күн бұрын

    అసలు ఈ నూనె ఎందుకు ఉపయోగిస్తారు

  • @Netiraithu
    @Netiraithu3 күн бұрын

    ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు

  • @ismartlakkivlogs3297
    @ismartlakkivlogs32974 күн бұрын

    Home made Soap lo use cheyochu. Pigmentation cure avtadi

  • @vnraju208
    @vnraju2084 күн бұрын

    ఆయిల్ దేనికి ఉపయోగిస్తారో

  • @Netiraithu
    @Netiraithu4 күн бұрын

    ఫార్మా ఇండస్ట్రీలో వాడుతారు

  • @user-lu2sc7do4i
    @user-lu2sc7do4i4 күн бұрын

    Cost entha

  • @Netiraithu
    @Netiraithu4 күн бұрын

    7000/-

  • @myreddy6738
    @myreddy67385 күн бұрын

  • @gujjaakhilesh1620
    @gujjaakhilesh16205 күн бұрын

    ❤❤❤❤❤❤

  • @nareshpuppala1546
    @nareshpuppala15466 күн бұрын

    ఆయిల్ దేనికోసం పనికొస్తుంది

  • @Netiraithu
    @Netiraithu6 күн бұрын

    కొన్నిరకాల medicines తయారు చేయటానికి ఫార్మా ఇండస్ట్రీలో వాడుతారు

  • @rlingam2602
    @rlingam26026 күн бұрын

    Soaps,Fertilizer Chemicals,

  • @mumadevi1095
    @mumadevi10957 күн бұрын

    Super

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary45368 күн бұрын

    లీఫ్ transport ఖర్చు?

  • @Netiraithu
    @Netiraithu8 күн бұрын

    రైతు రాజారెడ్డి గారు పసుపు ఆకు సప్లయ్ చేసే వారికి ఒక టన్నుకు కొంత ధర ఇస్తానని చెప్పారు..ఒకసారి ఆ రైతుతో మాట్లాడితే అన్నివిషయాలు తెలుస్తాయి

  • @laxmandumberi8539
    @laxmandumberi85399 күн бұрын

    మీకు tons కొద్దీ leaves supply chasthamu. Me contact number పెట్టండి

  • @Netiraithu
    @Netiraithu8 күн бұрын

    9441622813 farmer mobile number

  • @laxmandumberi8539
    @laxmandumberi85399 күн бұрын

    Sir మా area లో వేల Acres లో పసుపు pandistharu. Me number పెట్టగలరు

  • @Netiraithu
    @Netiraithu8 күн бұрын

    instagram.com/neti_raithu?igsh=NjRkem1xcG4wa3Zv& ఇది మా Instagram link..దీంట్లో మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు

  • @Agrotec110
    @Agrotec1109 күн бұрын

    9000

  • @gajaravenidevaraj4437
    @gajaravenidevaraj44379 күн бұрын

    Nice sir

  • @maheshmba2438
    @maheshmba24389 күн бұрын

    How much cost sir

  • @Netiraithu
    @Netiraithu9 күн бұрын

    Already mentioned in video...that particular farmer brought this equipment @12000/-

  • @user-cnu6295
    @user-cnu62959 күн бұрын

    👏👏👏👏👏

  • @lakshmimalyadri9002
    @lakshmimalyadri90029 күн бұрын

    Vari pande places lo pasupu vevacha

  • @Netiraithu
    @Netiraithu9 күн бұрын

    చౌడు భూములు, నీళ్ళు నిలిచే భూములు పసుపు సాగుకు పనికి రావు.. సేంద్రీయ కర్బన పదార్థం ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం.. వరి సాగు భూమి అంటున్నారు కాబట్టి ఒకసారి భూసార పరీక్ష చేయించుకొని అవసరమైతే కొంత మంచి సారవంతమైన మట్టిని మీ పొలం భూమిలో వాడవలసి ఉండొచ్చు.. ఒకసారి అలా చేసే ముందు ఆ మట్టిని పరీక్ష చేయించి వేసుకోవటం ఉత్తమం.

  • @lakshmimalyadri9002
    @lakshmimalyadri90029 күн бұрын

    @@Netiraithu thank you sir

  • @CuisinesMounika
    @CuisinesMounika10 күн бұрын

    Please provide mobile number of that person

  • @Harshith_vlogs_14
    @Harshith_vlogs_1410 күн бұрын

    Nice

  • @saladianil1958
    @saladianil195810 күн бұрын

    అన్న పసుపు ఆకు సప్లై చేయవచ్చా బిజినెస్ చేయవచ్చా

  • @Netiraithu
    @Netiraithu10 күн бұрын

    YES..రాజారెడ్డి గారు ఇతర రైతుల దగ్గర నుండి పసుపు ఆకులు తీసుకోడానికి రెడీగా ఉన్నారు.. ఎవరైనా సప్లయ్ చేయాలనుకుంటే రాజారెడ్డి గారిని సంప్రదించవచ్చు.

  • @TrueisGod94
    @TrueisGod9410 күн бұрын

    @@Netiraithu phone number

  • @Netiraithu
    @Netiraithu8 күн бұрын

    @@TrueisGod94 9441622813

  • @gaddeanjali4957
    @gaddeanjali495710 күн бұрын

    Ee oil valana upayogamu yemeti

  • @Netiraithu
    @Netiraithu10 күн бұрын

    ఈ ఆయిల్ ను ఫార్మా ఇండస్ట్రీలో లో కొన్ని medicines తయారు చేయటానికి ఉపయోగిస్తారు

  • @user-sv6od9pu9m
    @user-sv6od9pu9m10 күн бұрын

    Mango leaf tho usefull product cheyandi

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao158110 күн бұрын

    Hate of to you sir.

  • @narendharc181
    @narendharc18111 күн бұрын

    Super ideas

  • @bojjamuthyam9867
    @bojjamuthyam986711 күн бұрын

    కుండి చుట్టూ మట్టి పొయ్యాలి గోడలు గట్టిగా ఉంటాయి అల చేస్తే

  • @vijayamara1424
    @vijayamara142411 күн бұрын

    Nice content sir.

  • @Sumanthbadri626
    @Sumanthbadri62611 күн бұрын

    Anna raithu number cheppandi anna

  • @Netiraithu
    @Netiraithu11 күн бұрын

    9849444668

  • @AshokElla
    @AshokElla11 күн бұрын

    మాది ఏర్గట్ల .

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina891611 күн бұрын

    Very good farmer

  • @Netiraithu
    @Netiraithu11 күн бұрын

    Yes

  • @Bpositive00
    @Bpositive0012 күн бұрын

    Superb effort..❤❤❤❤❤

  • @Harshith_vlogs_14
    @Harshith_vlogs_1412 күн бұрын

    Chala kothaga alaochincharu rajareddy garu really superb..nice video..Rohith gaaru chaala manchi prashnalu adigaaru...

  • @sumithkumar4630
    @sumithkumar463012 күн бұрын

    Best income source in westege

  • @nagarajbandurpatil6287
    @nagarajbandurpatil628712 күн бұрын

    Kalupu samasya ela nivarichikvali

  • @Netiraithu
    @Netiraithu12 күн бұрын

    Quizalofop ethyl and Halosulfuron methyl లాంటి కలుపు మందులను పిచికారి చేసుకోవచ్చు