paster Ramesh babu calvary

paster Ramesh babu calvary

Pastor Ramesh babu calvary temple

26 February 2024

26 February 2024

24 July 2022

24 July 2022

Bethala hemalo sadadi

Bethala hemalo sadadi

Sithakalamulo

Sithakalamulo

Ammo Ammo Aharakaruda

Ammo Ammo Aharakaruda

Raraju vathunadu

Raraju vathunadu

Ni visavasa

Ni visavasa

3 January 2022

3 January 2022

10 September 2021

10 September 2021

9 September 2021

9 September 2021

2 August 2021

2 August 2021

27 July 2021

27 July 2021

27 July 2021

27 July 2021

25 July 2021

25 July 2021

25 July 2021

25 July 2021

25 July 2021

25 July 2021

usthahaganamu chesadhanu

usthahaganamu chesadhanu

5 July 2021

5 July 2021

14 January 2021

14 January 2021

14 January 2021

14 January 2021

10 January 2021

10 January 2021

3 January 2021

3 January 2021

1 January 2021

1 January 2021

Tara velesinde song dance

Tara velesinde song dance

Thadigotla youths dance

Thadigotla youths dance

Пікірлер

  • @manjujesuschanelmjc3463
    @manjujesuschanelmjc3463 Жыл бұрын

    Nice God bless you childrens

  • @manjujesuschanelmjc3463
    @manjujesuschanelmjc3463 Жыл бұрын

    Nice performance

  • @israelisrael5863
    @israelisrael58632 жыл бұрын

    Super

  • @devaannika4390
    @devaannika43902 жыл бұрын

    Super cute God bless you🙏

  • @AnandAnand-lg7em
    @AnandAnand-lg7em2 жыл бұрын

    Super prise the lord 🙏😊

  • @AnandAnand-lg7em
    @AnandAnand-lg7em2 жыл бұрын

    Super 😊👌

  • @pauldiwakar4224
    @pauldiwakar42242 жыл бұрын

    So nice

  • @vickybond1089
    @vickybond10892 жыл бұрын

    पादरी ने शानदार गाया

  • @vickybond1089
    @vickybond10892 жыл бұрын

    Super singing

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు - సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు (2) హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2) ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు (2) ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి (2) వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన (2) జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| Uthsaaha Gaanamu Chesedamu Ghanaparachedamu Mana Yesayya Naamamunu (2) Hallelooya Yehova Raaphaa Hallelooya Yehova Shammaa Hallelooya Yehova Eere Hallelooya Yehova Shaalom (2) Amoolyamulaina Vaagdhaanamulu Athyadhikamugaa Unnavi (2) Vaatini Manamu Namminayedala Devuni Mahimanu Anubhavinchedamu (2) ||Hallelooya|| Vaagdhaana Deshamu Pitharulakichchina Nammadagina Devudaayana (2) Jayinchina Vaaramai Arhatha Pondi Noothana Yerushalem Anubhavinchedamu (2) ||Hallelooya||

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా - 2 1. పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు - 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా "యేసయ్యా" 2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా - 2 విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా - 2 "యేసయ్యా"

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే 1. (కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ) X /2/ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను /2/నూతన/ 2. (కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ) X /2/ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ /2/నూతన/ 3. (మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ) X /2/ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ /2/నూతన/

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    నీవే కృపాధారము త్రియేక దేవా - నీ వేక్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను - 2 నేటివరకు దయచేయుచున్నావు నుపల్లవి :- నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రగీతం నీకేనయ్యా ఆనందించితి అనురాగబంధాన - ఆశ్రయపురమైన నీలో నేను -2 ఆకర్షించితివి ఆకాశముకంటే ఉన్నతమైన నీ ప్రమనుచూపి - 2 ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే || ప్రార్థించితిని ప్రాకారములను - దాటించగలిగిన ప్రభువే నీవని -2 పరిశుద్ధతకై నియమించితివి - నీరూపమునాలో కనపరచుటకు 2 పావనమైన జీవనయాత్రలో విజమునిచ్చితివి పరమరాజ్యములో చేర్చుటకొరకు అభిషేకించితివి పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే || సంపూర్ణతకై సంతృప్తి కలిగి - సిలువను మోయుచు నీతో నడిచెద - 2 సుడివడిననా బ్రతుకును మార్చితివి - సింహాసనముకై నను పిలచితివి - 2 శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి సాహసమైనమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తిగల దేవుడవైనాముందు నడచిన నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే ||

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2) నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2) యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2) నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే (2) వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే (2) యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||

  • @sravanin9868
    @sravanin98682 жыл бұрын

    నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2 నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం || చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2 నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2 పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||

  • @surajsuraj-qp6ll
    @surajsuraj-qp6ll2 жыл бұрын

    Super lathi ravali and boys

  • @sweetypraneetha4085
    @sweetypraneetha40853 жыл бұрын

    Super pilallu

  • @rajulucky3307
    @rajulucky33074 жыл бұрын

    Super kids ⛪⛪⛪⛪⛪⛪

  • @sivakumarchalla8894
    @sivakumarchalla88944 жыл бұрын

    Superr⛪⛪💒💒💒🎄🎄🎄

  • @anilar1637
    @anilar16374 жыл бұрын

    Super performance

  • @shayamkumar9680
    @shayamkumar96805 жыл бұрын

    Sonice

  • @anilar1637
    @anilar16374 жыл бұрын

    Supper performance

  • @prasadprasad9631
    @prasadprasad9631 Жыл бұрын

    God bless you