YSRCP MLA Kethireddy Venkata Ramireddy Full Interview | మీ iDream Nagaraju

Here is an exclusive interview with YSRCP MLA Kethireddy Venkata Ramireddy only on మీ iDream Nagaraju.
In this exclusive interview, Kethireddy Venkata Ramireddy talks about Dharmavaram constituency and development, AP CM YS Jagan Mohan Reddy governance, About Chandrababu Chandrababu Naidu, current political situations in AP state, personal life and many more.
Watch the full interview to know more.
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Пікірлер: 821

  • @guruvaiahkalagotla1706
    @guruvaiahkalagotla17063 жыл бұрын

    సార్ మీలాగా మిగిలినవారు కూడా ప్రజలసమస్యలను వినాలని ప్రజలు కోరుకుంటునన్నారు.మీకు ధన్యవాదాలు.

  • @BADKINIVENKATESH

    @BADKINIVENKATESH

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/oJ94w6WgdMS7gLQ.html నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి 🇮🇳🇮🇳🇮🇳💗👍💖💖💖💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @venkat263
    @venkat2633 жыл бұрын

    నేను జనసేన అభిమానిని కానీ మీ ప్రజాసేవ కార్యక్రమాలు చాలా బాగున్నాయి సార్....

  • @ShivaKumar-hx3jw

    @ShivaKumar-hx3jw

    3 жыл бұрын

    Bros it's a promotion stunt many doing good more than him...

  • @v.satyanarayanareddy1005
    @v.satyanarayanareddy10053 жыл бұрын

    Hi sir nenu Army retired from Kurnool, mee personality, mimmalni chustey Wing Commander Abhinandan gurthu vastunnaru. mee helping nature Hats off you.

  • @swathitirumani2763

    @swathitirumani2763

    3 жыл бұрын

    Yes,the same thought in my mind too....

  • @visweswareswar1270

    @visweswareswar1270

    2 жыл бұрын

    Exactly 💯 and he had Dedication towards public service and also he had that STYLE& SWAG 😎 like Abhinandan Vardhaman

  • @raghuvamsigorthy5636
    @raghuvamsigorthy56363 жыл бұрын

    Sir నేను పక్క జనసేన సభ్యుడుని .. మీ రూలింగ్ చాలా బాగా చేస్తున్నారు మిలనే అందరూ ఉంటే నిజం గా స్వర్ణఆంధ్ర ప్రదేశ్ చూడొచ్చు All the best sir... Congratulations

  • @manjulavanichilukala8822

    @manjulavanichilukala8822

    3 жыл бұрын

    Sir Chala baga chepparu

  • @manjulavanichilukala8822

    @manjulavanichilukala8822

    3 жыл бұрын

    Meru Prakash Reddy Garu education parsons Chala baga prajala manobavalau artham chesukunnaru

  • @krishnav8447
    @krishnav84473 жыл бұрын

    నాది తెలంగాణ నేను మీకు పెద్ద అభిమానిని. ఎమ్మెల్యే = కేతిరెడ్డు

  • @gainiashok3797
    @gainiashok37973 жыл бұрын

    మీరు పని చేసే విధానం చాలా మంది కి ఉపయోగ కారం గా ఉంది ❤️❤️❤️

  • @chinnayadav2650
    @chinnayadav26503 жыл бұрын

    ""ప్రజా"" ప్రతినిధి ఎలా ఉండాలో అన్నదానికి నిదర్శనం వెంకట్రామిరెడ్డి గారు Great initiative programme : Good morning Dharmavaram

  • @dr.k.machendergsr3292
    @dr.k.machendergsr32923 жыл бұрын

    నాది తెలంగాణ మీలాంటి mla మా తెలంగాణ లో ఒక్కరు కూడా లేరు మీరు నిజంగా చాలా great అన్న

  • @mallikuddanti3440

    @mallikuddanti3440

    3 жыл бұрын

    Seetakka

  • @sandeepbathini9787

    @sandeepbathini9787

    3 жыл бұрын

    Haresh rao

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao60253 жыл бұрын

    నేను జనసేన అభిమాని ని కానీ ఒక ప్రజా ప్రతినిధి ఎంత రెస్పాన్సిబిలిటి గా ఉండాలో మిమ్మల్ని ఇన్సిపిరేషన్ గా తీసుకోవాలని కోరుకుంటున్నా

  • @thirupathireddyk4910

    @thirupathireddyk4910

    3 жыл бұрын

    👌Bro

  • @atbcycles9585

    @atbcycles9585

    3 жыл бұрын

    చంద్రబాబు పెంపుడు కుక్క పావలా నాయుడు...బయటకు వచ్చాయి

  • @maruthipujari

    @maruthipujari

    3 жыл бұрын

    మనం మంచి మాట్లాడితే వాళ్లకి అర్థం కాదు బ్రదర్, ఇలా అనుకోవడం వల్లే మనం మెాసపోయాము

  • @BADKINIVENKATESH

    @BADKINIVENKATESH

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/oJ94w6WgdMS7gLQ.html నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి 🇮🇳🇮🇳🇮🇳💗👍💖💖💖💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @hihoi3760

    @hihoi3760

    3 жыл бұрын

    Correct ga chepparu

  • @penchalareddy2846
    @penchalareddy28463 жыл бұрын

    కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు సూపర్ రాజకీయ నాయకుడు వారు ముందు ముందు మంచి పదవులు అధిరోహించి రోల్ మోడల్ గా ఉండాలి. మీ మార్నింగ్ వాక్ సూపర్.

  • @shivakumarreddy681

    @shivakumarreddy681

    3 жыл бұрын

    Matured politician with good culture

  • @virataparvam5046

    @virataparvam5046

    3 жыл бұрын

    neelanti gorrelaki avem artham kadu vadu shirt ki mic pettukuntadu chudu , videos hd lo untayi avi plan chesi teeyisthadu savalaksha gorrello nuvvu oka gorrevi kamaku...

  • @nagendrarenuka1506

    @nagendrarenuka1506

    2 жыл бұрын

    P 🎉🎉

  • @sameermunna4742

    @sameermunna4742

    2 жыл бұрын

    A@@virataparvam5046 lo l like that 5yo

  • @amarnathreddy4777
    @amarnathreddy47773 жыл бұрын

    ఎమ్మెల్యేగా ధర్మవరం కాకుండా కేబినెట్ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలందించాలని కోరిక గా ఉంది అన్న 😍😍

  • @BADKINIVENKATESH

    @BADKINIVENKATESH

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/oJ94w6WgdMS7gLQ.html నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి 🇮🇳🇮🇳🇮🇳💗👍💖💖💖💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @abdulsubhan9935

    @abdulsubhan9935

    3 жыл бұрын

    Dharmavaram .M.L.A.gareke.iam.EX.army.your work is very good.progers.thank you

  • @venkatraog9541

    @venkatraog9541

    3 жыл бұрын

    .

  • @ramureddy3243

    @ramureddy3243

    3 жыл бұрын

    ప్రస్తుతం MLA గా వుంటేనే ఈ విధంగా చేస్తున్నాడు, రేపు మంత్రి అయినాడు అంటే , రాష్ట్రం మొత్తం తిరగలేడు

  • @madhavigoud4309

    @madhavigoud4309

    3 жыл бұрын

    @@BADKINIVENKATESH p npp🐩🐩🐩👟🔛🐩

  • @markpudidhanush7709
    @markpudidhanush77093 жыл бұрын

    ధర్మవరం ప్రజల ప్రతి ఓక్క సమస్య తేలిసిన వ్యక్తీ కేతిరేడ్డీ అన్నా మాత్రామే...

  • @BADKINIVENKATESH

    @BADKINIVENKATESH

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/oJ94w6WgdMS7gLQ.html నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి 🇮🇳🇮🇳🇮🇳💗👍💖💖💖💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @chatlaraju5185
    @chatlaraju51853 жыл бұрын

    సర్ మాది తెలంగాణ... నేను చూసిన గొప్ప mla లలో మీరు no.1 లో ఉంటారు ....ధర్మవరo ప్రజలు నిజంగా అదృష్టవంతులు మీలాంటి నాయకుడు వాళ్లకు అందుబాటులో ఉన్నారు కాబట్టి

  • @bsrinivas6884

    @bsrinivas6884

    3 жыл бұрын

    My. Ts. Super. LeDR. MLA

  • @narsingmogulaiah2810

    @narsingmogulaiah2810

    3 жыл бұрын

    మీలాంటి MLA లు ఉండాలి సార్. మాది తెలంగాణ సార్ మీయొక్క అభిమానిని. ప్రజల సమస్యలు బాగా తెలుసుకుంటారు . నాకు తెలిసి తెలుగు రాష్టాలలో మీ MLA లు ఎవరు లేరు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandeepSandi-ko8ni

    @SandeepSandi-ko8ni

    2 жыл бұрын

    I'm also from telangana...

  • @boddusujatha4064

    @boddusujatha4064

    10 ай бұрын

    👍👍👍👍

  • @shaikjameer2215

    @shaikjameer2215

    8 ай бұрын

    @@bsrinivas6884 a hu

  • @vinodvilas8983
    @vinodvilas89833 жыл бұрын

    నాది తెలంగాణ. నాకు నచ్చిన లీడర్స్ ఏపీ లో వై స్ జగన్మోహన్ రెడ్డిగారు . బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు . కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి గారు..💐

  • @venkataswamyswamy8172
    @venkataswamyswamy81723 жыл бұрын

    మార్నింగ్ వాక్ కీ బాగా రెస్పాన్స్ వస్తుంది అన్నా 👏👏👏👏👏

  • @venkataapparaokorukonda9931
    @venkataapparaokorukonda99313 жыл бұрын

    సార్ మీ లాంటి నాయకుడు ఈ రాష్ట్రం కి అవసరం. మీకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాను ధర్మవరం ఒక్కటే కాదు, ఈ రాష్ట్రం ని కుడా అభివృద్ధి చెయ్యాలి.

  • @ravindrareddyalla5992
    @ravindrareddyalla59923 жыл бұрын

    Your are inspiration broo

  • @ravindrareddysomu1334
    @ravindrareddysomu13343 жыл бұрын

    Please interview డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి (దర్శి మాజీ ఎమ్మెల్యే).. మీ interviews చాలా బాగుంటాయి

  • @shaikmahamadibrahim8043

    @shaikmahamadibrahim8043

    3 жыл бұрын

    DARSI Niojakavargamlo Ansari Manassulu Dhochukunna Varu BHUCHEPALLI Okkare.

  • @mudindlaanjianji3254
    @mudindlaanjianji32543 жыл бұрын

    సార్. ప్రతిరోజూ ఉదయం మీరు. గుడ్ మార్నింగ్ ధర్మవరం చెయ్యడం. సూపర్. నెక్స్ట్. మినిస్ట్రీస్

  • @2ashoka
    @2ashoka3 жыл бұрын

    10:08 you accepted your father done rigging in 1994, truly you are really great for your open-minded Sir.

  • @noorbashanoor8850

    @noorbashanoor8850

    3 жыл бұрын

    నాగరాజ్ అన్న గారికి నమస్కారం మా కొల్లాపూర్ కాంసెన్సీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశాజ్యోతి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు వాళ్ళు చేసే మంచి పనుల గురించి తాలూక అభివృద్ధి గురించి మీరు తమదైన శైలిలో అన్న గారిని ఇంటర్వ్యూ చేసి ఈ తాలూకా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము

  • @pandurangareddybusireddy6823

    @pandurangareddybusireddy6823

    3 жыл бұрын

    Clear ga vinandi

  • @2ashoka

    @2ashoka

    3 жыл бұрын

    @@pandurangareddybusireddy6823 ok Sir

  • @sudhirsudhakar6530
    @sudhirsudhakar65303 жыл бұрын

    Thank you NagaRaju garu🙏🏻🙏🏻First time oka great human being interview chesaru sir meru ...🤝🤝

  • @shivanandkrishnapuram5727

    @shivanandkrishnapuram5727

    3 жыл бұрын

    Jai katheereddy garu shiva bjp teleangana hyd

  • @tejashrtejashr7114
    @tejashrtejashr71143 жыл бұрын

    Keep going sir ❤️ response from Karnataka

  • @ashokprabha5439
    @ashokprabha54393 жыл бұрын

    ది డైనమిక్ లీడర్ కేతిరెడ్డి గారు, మన వైస్సార్సీపీ ఎమ్మెల్యే లు అందరూ, మీ లా ప్రజల దగ్గరకు వెళ్లి, వారి సమస్యలను కనుక్కొని, పరిష్కరించే వారే నిజమైన నాయకులు రెడ్డి గారు, గ్రేట్ ఎమ్మెల్యే గారు 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peddintiudayabhaskar6843
    @peddintiudayabhaskar68433 жыл бұрын

    Such a educated person

  • @sandyarani3296
    @sandyarani32962 жыл бұрын

    నమేస్తే సార్, మీ లాంటి వాళ్ళు ఉంటే దేశం ఎంతో బాగుపడుతుంది, మా ది కడప, వైస్సార్ డిస్ట్రిక్ట్, మా కార్పొరేటర్ ఎన్ని problems చెప్పిన కనీసం ఈ 3yrs లో ఒక్కసారి కూడా వార్డ్ వైపుకు రాలేదు. మాది 5వ వార్డ్, భరత్ నగర్ 3,

  • @VijaykumarVijaykumar-vp7sg
    @VijaykumarVijaykumar-vp7sg3 жыл бұрын

    He is look like wing commender abhinandhan

  • @akbarbhanu6226
    @akbarbhanu62263 жыл бұрын

    Your words very genuine,No filter words, straight forward

  • @KR-if6zt
    @KR-if6zt3 жыл бұрын

    హరీష్ రావు సిద్దిపేట 🙏 సీతక్క ములుగు 🙏 రఘునందన్ రావు దుబ్బాక 🙏 కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం🙏

  • @mallikuddanti3440

    @mallikuddanti3440

    3 жыл бұрын

    Raghu Nandan not upto mark

  • @pprashanthkumar7323

    @pprashanthkumar7323

    3 жыл бұрын

    👌👌👌

  • @pprashanthkumar7323

    @pprashanthkumar7323

    3 жыл бұрын

    Ketireddigaru👌👌👌

  • @venkataramanamurthyvasamse7275

    @venkataramanamurthyvasamse7275

    3 жыл бұрын

    @@mallikuddanti3440 మల్లిక్ గారు కరెక్ట్ గా చెప్పారు.

  • @b.pravalika3554

    @b.pravalika3554

    3 жыл бұрын

    Raghunandan Rao enduku vachadu

  • @rajubathula9107
    @rajubathula91073 жыл бұрын

    The No. 1 MLA of two states 👍💙♥️💚

  • @sasureshreddy29
    @sasureshreddy293 жыл бұрын

    Morning walk, huge response vasta undi good hard working bro, from pulivendula lingala...!!

  • @rameshreddy364

    @rameshreddy364

    3 жыл бұрын

    Yes Bammardi

  • @BADKINIVENKATESH

    @BADKINIVENKATESH

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/oJ94w6WgdMS7gLQ.html నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి 🇮🇳🇮🇳🇮🇳💗👍💖💖💖💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @manchalaajaykumar168

    @manchalaajaykumar168

    3 жыл бұрын

    Super sar

  • @lakshmimalathi5386
    @lakshmimalathi53863 жыл бұрын

    Ento sir me videos chusthunte time teliyatledu🤦🤦

  • @preciouspearl2096

    @preciouspearl2096

    3 жыл бұрын

    Same feeling

  • @balakotireddy7006
    @balakotireddy70063 жыл бұрын

    I am seeing first time very confident and informative MLA..

  • @sumanbabu9270
    @sumanbabu92703 жыл бұрын

    Way you solving common people problems in you area fantastic...u r great leader brother 💐💐💐

  • @la3035
    @la30353 жыл бұрын

    Mass leader ❤️❤️❤️ educated matured behaviour along with lot of knowledge on issues 😀😀

  • @kirankumarguduri
    @kirankumarguduri3 жыл бұрын

    Good sir keep it up

  • @raghavmuthuluru2876
    @raghavmuthuluru28763 жыл бұрын

    గొప్ప కార్యక్రమం.. Good Morning ధర్మవరం.. as I am aware you are the only MLA doing such initiatives in South India.Kepp it up sir.. I would like to speak with you once.

  • @praveenkumar-mk2sx
    @praveenkumar-mk2sx3 жыл бұрын

    Sir please keep doing for public and we from telangana people need like you sir

  • @gollapudisreeramamurty5226
    @gollapudisreeramamurty52263 жыл бұрын

    Sir MLA reddygaru I am daily see ur videos.sir I am retired railway under east coast jone @Visakhapatnam due to gods grace I retired peacefully &I purchased an apartment near Pendurty before retirement I faced so many financial problems now I am watching videos I felt very happy to watch ur initiated actions spot desecions on the spot takeup officers really in my opinion lf every district should elect MLA

  • @manmohan2074
    @manmohan20743 жыл бұрын

    మాది తెలంగాణ అన్న లాంటి నాయకుడు మాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @prabhakarjarpula1156

    @prabhakarjarpula1156

    3 жыл бұрын

    సీతక్క వునారు బ్రో

  • @santhukumar3701

    @santhukumar3701

    3 жыл бұрын

    @@prabhakarjarpula1156 But అధికారం లో వుంటే ఆ పవర్ వేరే బ్రో

  • @ramureddy3243

    @ramureddy3243

    3 жыл бұрын

    మీ తెలంగాణ ప్రజలు చాలా మంది జగన్ అన్న గారు ముఖ్య మంత్రి కావాలని కోరుకుంటున్నారు, చివరికి MLA లు కూడా మాలాగే వుండాలని అనుకుంటున్నారా.

  • @santhukumar3701

    @santhukumar3701

    3 жыл бұрын

    @@ramureddy3243 నేను govt school HM ను... మా teaching community అందరూ Jagan ఈ సారి Telangana లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు బ్రో...

  • @santhukumar3701

    @santhukumar3701

    3 жыл бұрын

    @@ramureddy3243 నేను kethireddy గారికి బిగ్ fan అయిపోయా

  • @theworldsvlogs2781
    @theworldsvlogs27813 жыл бұрын

    Good Sir Do good for people more

  • @muraliachari123
    @muraliachari1233 жыл бұрын

    Super interview annaiah garu Your soo great Anna🙏🙏🙏

  • @srilalithak3352
    @srilalithak33523 жыл бұрын

    Fabulous speeches and great your job sir

  • @Shaik_Jani
    @Shaik_Jani3 жыл бұрын

    నాగరాజు అన్నా మా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నా నీ ఇంటర్వ్యూ చేయండి.

  • @chandrasekharreddy6645

    @chandrasekharreddy6645

    3 жыл бұрын

    Bg

  • @upendrareddy4121
    @upendrareddy41213 жыл бұрын

    Super Anna

  • @babafakruddinCEH
    @babafakruddinCEH3 жыл бұрын

    I am from Bangalore and my native is proddatur... His Morning walk is excellent and I wish everyone MLA should do the same. You got an marvoulus idea sir. Superb and hats off. Inspiration to Other MLAs.

  • @naabhalammeere1793
    @naabhalammeere17933 жыл бұрын

    కేతిరెడ్డి అన్న.. కస్టపడి అన్న కోసం పని చేసినా వాళ్ళ విలువ ఇవ్వలేదు అన్న.. జై కేతిరెడ్డి అన్న.. డబుల్ గేమ్ ఆడే వారికే విలువ ఇస్తున్నారు...

  • @sekhark.h6863

    @sekhark.h6863

    3 жыл бұрын

    jai Anna super

  • @BADKINIVENKATESH

    @BADKINIVENKATESH

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/oJ94w6WgdMS7gLQ.html నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి 🇮🇳🇮🇳🇮🇳💗👍💖💖💖💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @anjigujjala7699
    @anjigujjala76993 жыл бұрын

    జై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి mla అన్న

  • @govardhan7651
    @govardhan76513 жыл бұрын

    👌

  • @mohanreddy5646
    @mohanreddy56463 жыл бұрын

    జై కేతిరెడ్డి

  • @khammapativenkatvenkat8661
    @khammapativenkatvenkat86613 жыл бұрын

    Super sir

  • @premkumar-cw4ie
    @premkumar-cw4ie3 жыл бұрын

    Anna I am from telangana i love ur dedication and sincerity towards attending people's issues.

  • @karthikboini3083
    @karthikboini30833 жыл бұрын

    Kethi Reddy thopu dammu unte aapu✊

  • @ramubillea5288
    @ramubillea52883 жыл бұрын

    కేతి రెడ్డి అన్నది మా ఉరే తిమంపల్లి

  • @F5LimitlessFun

    @F5LimitlessFun

    3 жыл бұрын

    Reporter nagaraju bhoomula vishayamlo chesthunna allegations correctee na bro?

  • @shyamy1831
    @shyamy18313 жыл бұрын

    Proud and inspired from you sir. Honest persons like you in politics irrespective of parties.

  • @vijayreddy7223
    @vijayreddy72233 жыл бұрын

    Correct words sir

  • @sumagajjala5962
    @sumagajjala59623 жыл бұрын

    Mee honesty mee matallo prathibimbisthondi sir... enni vimarsalochina meeru honesty ga ans chesthunnaru

  • @chandrasekhars.s1545
    @chandrasekhars.s15453 жыл бұрын

    రియల్ హీరో ధ గ్రేట్ ధర్మవరం M. L. A కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెల్యూట్ సార్ 👌

  • @Mr6666syed
    @Mr6666syed3 жыл бұрын

    Way of talking & Clearly Pronounciation is great to hear sir. Iam a Big fan of yours😊 From Syed Javeed Khadri & Brothers Tadipatri

  • @mehreenslabs4924

    @mehreenslabs4924

    3 жыл бұрын

    👍👌

  • @mehreenslabs4924

    @mehreenslabs4924

    3 жыл бұрын

    Excellent Leadership is not a position or a title,, it is action and example. That Immediately action taken by you in this "Good Morning Dharmavaram" Program & it's a best example of your true Leadership sir. 🙂

  • @kondurusrinivasulu9648
    @kondurusrinivasulu96483 жыл бұрын

    Jai MLA Sir

  • @narasimhakl3724

    @narasimhakl3724

    3 жыл бұрын

    jhjklo['[ ;l

  • @mohanreddy5646
    @mohanreddy56463 жыл бұрын

    ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సేవ చేయాలి నిరంతరం ప్రజల్లోనే ఉండాలి అని ఆలోచన చేసే వ్యక్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలనే కసి ఉన్న వ్యక్తి పట్టుదల ఉన్న వ్యక్తి జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి కేతిరెడ్డి. మా కేతిరెడ్డి అన్న కు మంత్రి పదవి వస్తాది అని ఆశిస్తున్నాను కేతిరెడ్డి యువసేన మొదుగులకుంట మోహన్ రెడ్డి

  • @subbureddy4763
    @subbureddy47633 жыл бұрын

    The way he address the people's problems is excellent

  • @bharathm3121
    @bharathm31213 жыл бұрын

    O/C candidate also poor people have please help them

  • @HarishKumar-fo4xz
    @HarishKumar-fo4xz3 жыл бұрын

    Good Questions Nagaraju garu

  • @tirupathirao6630
    @tirupathirao66303 жыл бұрын

    Ground reality worker. Like this leader's are required in politics. Very good future for him. I don't know this man but I liked his way of doing

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti23842 жыл бұрын

    Great MLA Kethireddy Gaaru ❤️❤️❤️❤️👌👌Excellent work

  • @aprkalyanam2186
    @aprkalyanam21863 жыл бұрын

    We can trust this MLA. Sincere and dedicated.

  • @palasanarayana6123
    @palasanarayana61233 жыл бұрын

    Anna nenu morning walk chustunna super anna 👍

  • @grajendrareddysaireddy2921
    @grajendrareddysaireddy29213 жыл бұрын

    Good person kethireddy Anna

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti58803 жыл бұрын

    Looking like Don but highly educated nd good command over his constituency ..... super

  • @anandshivareddy4491
    @anandshivareddy44913 жыл бұрын

    Super sir god bless you and your family I like you talking power

  • @msnewsudayagirihdchannel7205
    @msnewsudayagirihdchannel72053 жыл бұрын

    👍👍👍

  • @santhas391
    @santhas3913 жыл бұрын

    Sir miru ఉచిత పథకాల మీద కాకుండా ఇతర ఉపాధి అవకాశాలు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మరియు companies thisuku randi prajalaki pani kalpinchandi

  • @baggirijagan679
    @baggirijagan6793 жыл бұрын

    He is highly brilliant Mla for dharamavaram.

  • @naidukarri8874

    @naidukarri8874

    3 жыл бұрын

    Ť

  • @palleayyannapalleayyanna9342
    @palleayyannapalleayyanna93422 жыл бұрын

    Good job

  • @shagantichandu8743
    @shagantichandu87433 жыл бұрын

    మా MLA వున్నాడు ఎందుకు ఒక్కరోజు ఊళ్ళోకి రాడు, ఓట్లు అనే బిచ్చం కోసం చచ్చుకుంటు వస్తాడు,

  • @mabjaanshaik4922
    @mabjaanshaik49223 жыл бұрын

    Jai ketireddy sir..❤️❤️❤️

  • @yoganandareddy5423
    @yoganandareddy54233 жыл бұрын

    Nice interview,jai kethireddy

  • @ganti6773
    @ganti67733 жыл бұрын

    We wish Dharmavaram weavers products get good demand in other countries.

  • @Raj-ih7ow
    @Raj-ih7ow3 жыл бұрын

    Great

  • @mohanreddy5646
    @mohanreddy56463 жыл бұрын

    ధర్మవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు ప్రజలతెచ్చే అర్జీల మీద సంతకం పెట్టి మరి అధికారులకు ఆదేశాలు జారీచేసి పనులు చేపిస్తున్నారు. జై కేతిరెడ్డి అన్న మోదుగులకుంట మోహన్ రెడ్డి

  • @ponnatidanayya
    @ponnatidanayya3 жыл бұрын

    Thanks Annyya. Very good

  • @changalasuresh457
    @changalasuresh457 Жыл бұрын

    Interview. Super. Sir

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv3 жыл бұрын

    Iam belonging to Telangana but I am a big fan of Kethireddy Anna 🙏

  • @pillarisettyvenkataseshamu6495
    @pillarisettyvenkataseshamu64953 жыл бұрын

    K v reddy Garu mee work super cometment super sir👍🙏🙏🙏

  • @anzaralimohammad4104
    @anzaralimohammad41043 жыл бұрын

    He is super and giving details in points good job sir

  • @mamatham4739
    @mamatham47393 жыл бұрын

    Superb sir ur the inspiration to all politicians

  • @mudadlapydiraju9945
    @mudadlapydiraju99453 жыл бұрын

    నాగరాజు గారు రిప్లై ఇవ్వండి plz plz plz

  • @nagaranga7862
    @nagaranga78623 жыл бұрын

    నాగరాజుగారు తాడిపత్రిలొ మరలకొట్టగలర అనడంమరచిపోండి మాఅన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిగారు 25 సంవత్సరాలు ప్రజలు ఆశీర్వచనాలున్నాయి ఆయనే MLA జై కేతిరెడ్డి గారి ప్యామిలికి జైజై

  • @rapthaduchandra1113
    @rapthaduchandra11133 жыл бұрын

    Nadu-Nedu program is a good program.... This program should be need to implement in the nation wide.

  • @rangaiahchilamakuri5401

    @rangaiahchilamakuri5401

    3 жыл бұрын

    aq

  • @vasistakumar5874

    @vasistakumar5874

    3 жыл бұрын

    Rapthaduchandra...very intelligent comment....I think you r from atp dst

  • @rapthaduchandra1113

    @rapthaduchandra1113

    3 жыл бұрын

    @@vasistakumar5874 yes..bro.

  • @vasistakumar5874

    @vasistakumar5874

    3 жыл бұрын

    @@rapthaduchandra1113 yes Chandra...am also from anantapur dst(Hindupur)...

  • @rapthaduchandra1113

    @rapthaduchandra1113

    3 жыл бұрын

    I think you are from SRIT

  • @alerajesh123
    @alerajesh1233 жыл бұрын

    Nice speaking Sir 👍🏻

  • @mishasony3776
    @mishasony37763 жыл бұрын

    Sir 🙏🙏

  • @tentusrinu7458
    @tentusrinu74583 жыл бұрын

    Good work sir

  • @Ravikumar-sd8pn
    @Ravikumar-sd8pn3 жыл бұрын

    Talk with best human being

  • @madanmohanreddy774
    @madanmohanreddy7743 жыл бұрын

    నాగరాజు అన్న DCMS ఛైర్మన్ అనంతపురం జిల్లా మా తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి అన్నతో నీ ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @vvarma9147

    @vvarma9147

    3 жыл бұрын

    Wonderful leader in ap. Role model all public leaders.

  • @vinayreddy902

    @vinayreddy902

    3 жыл бұрын

    DCMS district chairman garitho interview cheyadaniki protocol problems vastai..intha mandi MLA MPS retd police officers undaga DCMS tho cheyadam kudardu

  • @Vivrajstores
    @Vivrajstores3 жыл бұрын

    Endi Anna ededo negative adugutaru morning walk gurunchi response gurunchi adagandiii....hw he is talking with public and hw he interaction with public daaani gurunchi adagandi ...he is too good and intelluctual

  • @RandomMatters22
    @RandomMatters223 жыл бұрын

    All the best to KethiReddy anna for " Good morning Dharmavaram" morning walk program from Theemaar Mallanna fans

  • @RandomMatters22

    @RandomMatters22

    3 жыл бұрын

    @@annamdurgashivaprasad4041 that is duty of government, even u can also do it , y u want him only to do. If KethiReddy is doing corruption what is opposition and AP public doing. Mallanna is fighting for his state public and he says regularly in his program to elected representatives go and visit your public, find out their issues

  • @RandomMatters22

    @RandomMatters22

    3 жыл бұрын

    @@annamdurgashivaprasad4041 then what should I do. U re simply making senseless comments. U Don't know how to compare also

  • @annamdurgashivaprasad4041

    @annamdurgashivaprasad4041

    3 жыл бұрын

    @@RandomMatters22 where is non sense here , first do you have sense you intrude mallanna then I gave reply to ask him , you bloody fool

  • @tsrinivasarao6548
    @tsrinivasarao65483 жыл бұрын

    Chala manchiga chepparu

  • @rkgraphics1
    @rkgraphics13 жыл бұрын

    This is Raghunath Kattekola From Mumbai (Telugu Padmashali), My Native place is Korutla (Nizamabad) What to say Just 1 Word to say Salute to u Sir (A gr8 leader wanna c u as a Chief Minister) From Telangana State

  • @chanduelan501
    @chanduelan5013 жыл бұрын

    Super way of working sir

  • @anuvegcooking9865
    @anuvegcooking98653 жыл бұрын

    మాదీ ATP నే, అక్కడ నా చుట్టూ ఫ్రెండ్స్ ఆడవాళ్ళు మాట మధ్యలో మాకు పొలాలు ఉండేవి, చుక్క నీళ్లు లేక అన్నీ అమ్ముకుని జిల్లాలో (అనంతపురం) పని ఏదైనా దొరికితే చాలని వచ్చానని చెప్పారు, మా అమ్మ అప్పట్లో ఒక గ్లాస్ నీళ్ళ కోసం ఎంత కష్ట పడేదో, నేను హైదరాబాద్ నీళ్లు ఉండవు నీవు వస్తె కష్టం కదమ్మా అనేది. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు హ్యాపీగా కానీ మా అమ్మ లేరు. ప్చె 😔 కేతిరెడ్డి గారి interview అందుకే చూస్తున్నా, సత్యసాయి ట్రస్ట్ వాళ్లు కూడా water ఇచ్చారు, ఇప్పుడు తెలీదు.

Келесі