YS Rajasekhara Reddy powerful Words | YSR Assembly Speech | Johar YSR

YS Rajasekhara Reddy powerful Words | YSR Assembly Speech | Johar YSR
#YSRajashekaReddy #YSRassemblySpeech #JoharYSR

Пікірлер: 448

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 Жыл бұрын

    వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే పార్లమెంటుకే కాదు మన్మోహన్ సింగ్ గారికి సోనియా గాంధీ గారికి కూడా గౌరవం ఉండేది వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏమి చెప్పినా ఢిల్లీలో పని జరిగేది ఇలాంటి మహానీయుని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని మనసారా కోరుకుంటున్నా

  • @sudhakarkallepelly8475
    @sudhakarkallepelly8475 Жыл бұрын

    మీలాంటి నాయకుడు మళ్ళీ ఒకరు రావాలని కోరుకుంటున్నాం మీరు పేద ప్రజల దేవుడు 🙏🙏జోహార్ ysr 🙏🙏

  • @addagudimahender4418

    @addagudimahender4418

    Жыл бұрын

    Jagan vachadu ga

  • @e.sreenivasulue.sreenivasu4189

    @e.sreenivasulue.sreenivasu4189

    Жыл бұрын

    మాలా

  • @godavarisurya939
    @godavarisurya9392 жыл бұрын

    కళ్ళెర్ర చేయకుండా సున్నితం గా ప్రతిపక్ష నాయకులకు చురకలు🤔కాంగ్రెస్ అధిష్టానం కూడా వైఎస్ఆర్ మాట వినేవారు,ఎందుకంటే ఆంధ్ర తెలంగాణా లో వైఎస్ఆర్ అంటే అభిమానం వుండేది,కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా,ఏపీ లో కనుచూపు మేరలో లేదంటే వైఎస్ఆర్ చనిపోవటమే,జోహార్ వైఎస్ఆర్💐

  • @diamondjublee3972
    @diamondjublee39722 жыл бұрын

    అడవిలో తిరిగే పులి పులికాదు, ప్రజా శ్రేయస్సు ప్రతిక్షణం కోరే రాజన్న మాత్రమే పులి.అన్న ప్రతి మాట నెరవేర్చగలిగే సంస్కారం ఆయన రక్తం లోనే ఉంది.

  • @sahasthravocjrcollagechegu7403
    @sahasthravocjrcollagechegu74032 жыл бұрын

    అందరికీ సమానంగా న్యాయం చేసిన ముఖ్య మంత్రి మన వైఎస్సార్ గారు

  • @chowdaryravi6287

    @chowdaryravi6287

    2 жыл бұрын

    Avunu commission lo andhari dhagara samanayam chasadu le. Ayina gari bidda ne oppukunde kada

  • @kolugoorirekha9800

    @kolugoorirekha9800

    2 жыл бұрын

    Ts ke em cheyale

  • @chowdaryravi6287

    @chowdaryravi6287

    Жыл бұрын

    @KOLUGOORI REKHA vallu evvariki em chayaladhu baffon gallu vallu antha

  • @user-fg8zt8nq9e

    @user-fg8zt8nq9e

    2 ай бұрын

    Eda chesindu nee intikadanaa bro

  • @danielmanohar4336
    @danielmanohar43362 жыл бұрын

    ప్రజల గుండెల్లో నిలిచి పోయిన నేత .. ప్రతి ఆంధ్రుడు ప్రతి రోజు స్మరించుకునే .. నాయకుడు 🙏🙏🙏

  • @dhanalakshmivanniya9608

    @dhanalakshmivanniya9608

    Жыл бұрын

    Kkkkkkkkmmmkmmmmkkkkkkkkkkkkkkk se

  • @lekkala.leelamohanreddy5669

    @lekkala.leelamohanreddy5669

    3 ай бұрын

    Johar YSR

  • @subbammag422

    @subbammag422

    2 ай бұрын

    Jai ysr❤❤❤

  • @subbammag422

    @subbammag422

    2 ай бұрын

    చిరస్మరణీయుడు మన వైయస్సార్

  • @subbammag422

    @subbammag422

    2 ай бұрын

    మన వైయస్సార్ లాగే తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కుడా మంచి పాలన చేస్తున్నారు చేసారు ఇంకా మన ప్రజలకు మంచి చేసే మనిషిలా వుండాలని వుంటారని నేను ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @chettianuradha2277
    @chettianuradha22772 жыл бұрын

    🙏🙏🙏 ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి మాకు

  • @murthysreeram7994

    @murthysreeram7994

    Ай бұрын

    జగన్ గారు వచ్చారు కదా.

  • @sidamkatti164
    @sidamkatti164 Жыл бұрын

    మీ లాంటి మంచి మనసు ఉన్న నాయకులు ఈరోజులో ఎవ్వరు లేరు మీ గురించి ఎంత చెప్పిన తక్కువే ఇచ్చిన మాట నిలబెట్టుకుంట వెళ్లారు తెలుగు ప్రజల గుండెలో నిలిచి పోయారు

  • @chaychayatnya7270
    @chaychayatnya72702 жыл бұрын

    Delhi ni oka Aata aadukunna oke okka Dynamic nd legend leader Dr YSR @ johar YSR

  • @ramakrishnasirela6793
    @ramakrishnasirela67932 жыл бұрын

    దేవుడు లాంటి CM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhuvansusheelmeka6777

    @bhuvansusheelmeka6777

    2 жыл бұрын

    avunu ayanu devudu,valu koduku aa devudiki telyikunda 50000cr scam chesadu kadha

  • @chowdaryravi6287

    @chowdaryravi6287

    2 жыл бұрын

    Baga chase unte davudu ayyevadu. Kani chayaldhu kada mahametha ayyadu

  • @bhuvansusheelmeka6777

    @bhuvansusheelmeka6777

    2 жыл бұрын

    @@chowdaryravi6287 true

  • @jchandra1655

    @jchandra1655

    2 жыл бұрын

    @@chowdaryravi6287 ayya ravi garu me chowdari garu 2.5 ekars unna cbn vela kotlu ela vachayo cheppandi kajoora naidu somma leka pajala somma rajakeeyallo dochukunna sommu kaada

  • @chowdaryravi6287

    @chowdaryravi6287

    2 жыл бұрын

    @J chandra nuvu baga chadukoni devlop avvali ane me nanna korika kosam nuvu baga devlop avthava ladha. Chaduvkunnadu heritage pattukunnadu, sampadinchukunndu

  • @srikumarsantha2856
    @srikumarsantha2856 Жыл бұрын

    ప్రస్తుత సీఎం కూడా ఇలాగే కేంద్రాన్ని భయపెట్టాలని మా ప్రార్థన,,

  • @rmrdallinone2527

    @rmrdallinone2527

    2 ай бұрын

    అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది కాబట్టి అతని ఆటలు సాగినయి, కానీ ఇప్పుడు ఉండే కేంద్ర ప్రభుత్వంలో అటువంటి ఆటలు సాగవు..

  • @kirankumarmandapati7689
    @kirankumarmandapati76892 жыл бұрын

    మహారాజు మా రాజశేరరెడ్డి గారు

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 Жыл бұрын

    Greatest leader of Telugu people... YSR.. 🙏🙏🙏

  • @kaleemss04kaleem94
    @kaleemss04kaleem942 жыл бұрын

    Great leader for poor people,s...

  • @rafishaik9199
    @rafishaik91992 жыл бұрын

    Great leader never before never after.

  • @naveenkumarvs2737
    @naveenkumarvs27372 жыл бұрын

    Dr YSR forever 🙏❤️

  • @ragolusatyam9515
    @ragolusatyam95152 жыл бұрын

    Legendary leader one&only YSR

  • @vlogsbymanishi6971

    @vlogsbymanishi6971

    2 жыл бұрын

    Mata ki viluva techina leader great politician…..

  • @democracy2392
    @democracy23922 жыл бұрын

    మీరు లేకపోవడం మా దురదృష్టం 😂ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులుకి ఇలాంటి ధైర్యం ఉందా?

  • @gangadharvutukuri2929
    @gangadharvutukuri29292 жыл бұрын

    Great man ,great humanity, great words ,no self dabba

  • @harnathreddy2575
    @harnathreddy2575 Жыл бұрын

    Legendary politician in Indian political history

  • @Rabbani712
    @Rabbani7122 жыл бұрын

    Legend always legendary

  • @thulasinaiduakula3645

    @thulasinaiduakula3645

    2 жыл бұрын

    Good speach on subjects

  • @seethakasurendra9657

    @seethakasurendra9657

    2 жыл бұрын

    Johar YSR 🌹🙏 Jay YSR CP

  • @rangaraovankayalapati
    @rangaraovankayalapati6 ай бұрын

    నీవు దేవుడువయ రాజశేఖర

  • @siddheshnair6602
    @siddheshnair66022 жыл бұрын

    My favourite leader Dr Rajashekhar reddy 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @vinni..jeanl...a..8168
    @vinni..jeanl...a..8168 Жыл бұрын

    Great CM ever.....# 👍🔥

  • @apnow6728
    @apnow67282 жыл бұрын

    జై #YSR జై #జగన్ అన్నా...❣️

  • @dsudheer1312

    @dsudheer1312

    2 жыл бұрын

    Jagan gaadu em peekadu aniraa. Eeyana ki cheda puttadu

  • @baburaovissampally5842
    @baburaovissampally58422 жыл бұрын

    God of ap

  • @eanandnaik2282

    @eanandnaik2282

    2 жыл бұрын

    ఒరేయ్ నాయన నీకు నీ ఫ్యామిలీ కి ఏమన్నా గాడ్ ఏమోకానీ, మిగతా వారికి కదురో. అలా అంటే NTR kantey Naa nee Ys . NTR is everybody knows not only ap world wide

  • @sudharamana2683

    @sudharamana2683

    Жыл бұрын

    Real political Tiger in India .poor People Leader. In World.

  • @pasupuletikishorekumar7836
    @pasupuletikishorekumar78362 жыл бұрын

    The Union Govt used to support to YSR because 35MPs were supporting the then UPA Government. But now , even though Mr Jagan has 22 MPs he is scared of CBI/ED cases.

  • @tejavathravi6719
    @tejavathravi6719 Жыл бұрын

    HERO 🙏🏻

  • @ramudukoninti6987
    @ramudukoninti69872 жыл бұрын

    Great ledar sir 🙏🙏

  • @jesuscomingsoon6442
    @jesuscomingsoon6442 Жыл бұрын

    ప్రజల మనిషి

  • @DjDj-ut2mv
    @DjDj-ut2mv2 жыл бұрын

    జోహార్ ysr garu

  • @joshuadaniel1974
    @joshuadaniel1974 Жыл бұрын

    Ur Great Leader. We Missed U As Cheif Minister of Andhrapradesh In Sep-2-2009

  • @user-kl4dh4un1g
    @user-kl4dh4un1g3 ай бұрын

    ధమ్ము ధైర్యం కలవాడు సమర్థుడు ముఖ్యమంత్రి అంటే ఇల్లాగే ఉండాలి అనే ఉదాహరణ... ప్రస్తుతం ఇలాంటి లీడర్ మనం తేలుగు రాష్ట్రాలో ఎవరు లేరు...

  • @yvijayakumar9
    @yvijayakumar92 жыл бұрын

    డైనమిక్ లీడర్ sir మీరు

  • @sivasmartboy
    @sivasmartboy2 жыл бұрын

    YSR lo 1% dhammu evariki ledu eee state lo CBN ki kani jagan ki evvariki ledu. He is god legend.

  • @Nag..143
    @Nag..1432 жыл бұрын

    he is legend.... ippudu mana jagan anna bhayapaduthunnadu central govt ki

  • @susanthprabhub.ssatyamevja7533

    @susanthprabhub.ssatyamevja7533

    Жыл бұрын

    సోనియా గాంధీ మరియు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు అయి... జగన్మోహన్ రెడ్డి మీద దురుద్దేశంతో పెట్టిన అక్రమ ఆస్తుల కేసులు.. ఒక ప్రతిబంధకం అయ్యాయి.

  • @nkumarrathan6753
    @nkumarrathan67532 жыл бұрын

    Great L E A D E R... WHOLE THE COUNTRY.. Telangana..

  • @sivaramachandraraopavani3057

    @sivaramachandraraopavani3057

    2 жыл бұрын

    Pora kukka...... Telangana anta

  • @sivaramachandraraopavani3057

    @sivaramachandraraopavani3057

    2 жыл бұрын

    Em sadhincharu Telangana techi.....kcr family bathukutaandi anthey

  • @nkumarrathan6753

    @nkumarrathan6753

    2 жыл бұрын

    @@sivaramachandraraopavani3057 అవును అన్న.. కాలం మరి నాటు... ప్రతి మనిషి కి ఓటమి ఉంటుంది...

  • @sivaramachandraraopavani3057

    @sivaramachandraraopavani3057

    2 жыл бұрын

    @@nkumarrathan6753 ante

  • @nkumarrathan6753

    @nkumarrathan6753

    2 жыл бұрын

    @@sivaramachandraraopavani3057 కేసిఆర్ తాత కూడా ఓటమి ఉంది..

  • @baburaovissampally5842
    @baburaovissampally58422 жыл бұрын

    Devudivayyavayya

  • @nareshmonuri2037
    @nareshmonuri20372 жыл бұрын

    Legend always legendary johar ysr

  • @gabararavikumar5903
    @gabararavikumar59032 жыл бұрын

    Legendary leader in AP

  • @baburaovissampally5842
    @baburaovissampally58422 жыл бұрын

    Ma andhari devudivi

  • @rnrprasadrnrprasad1260
    @rnrprasadrnrprasad12602 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sitharamazmeera2015
    @sitharamazmeera20152 жыл бұрын

    Sir hero in congress party sir

  • @pantangishankar3612
    @pantangishankar36122 жыл бұрын

    సూపర్ స్పీచ్

  • @hbbabu4791
    @hbbabu47912 жыл бұрын

    YSR was a staunch Congress man. He believes in congress ideology. He considered BJP as " maseedulanu kulche party. " now jagan loves BJP.

  • @vijayalakshmimarpula9097
    @vijayalakshmimarpula90972 жыл бұрын

    Real Legend

  • @johansinghbhadakot5122
    @johansinghbhadakot51222 жыл бұрын

    Great leader

  • @chennareddyragiindi5893
    @chennareddyragiindi58932 жыл бұрын

    Jai ysr

  • @rajendraprasadreddyb2229
    @rajendraprasadreddyb22292 ай бұрын

    వైస్సార్ ది గ్రీట్ "న భూతో న భవిష్యత్" కల్మశం లేని నాయకుడు . అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మహానుభావుడు . యుగానికొక్కడు . ఎన్నేళ్లు బ్రతికామని కాదు ఎంత బాగా బ్రతికామన్నది ముఖ్యం అన్న మహా మనీషి .

  • @vishnuvardhan5243
    @vishnuvardhan52432 жыл бұрын

    The great leader ysr

  • @suneelspartan978
    @suneelspartan9782 жыл бұрын

    YSR ❤️

  • @Harikrishna-cp4sl
    @Harikrishna-cp4sl2 жыл бұрын

    Greet leader రాజశేఖరరెడ్డి గారు

  • @modemramachandraiah8038
    @modemramachandraiah80382 жыл бұрын

    ఆదర్శవంతుడు ఆత్మబందువు వైస్సార్

  • @sitharamazmeera2015
    @sitharamazmeera20152 жыл бұрын

    Johar ysr

  • @rajkumar.k1440
    @rajkumar.k1440 Жыл бұрын

    Miss you 🙏💐YSR💐🙏

  • @surabhisambaiah4752
    @surabhisambaiah47522 жыл бұрын

    YSR amar hai

  • @cvinkyash1220
    @cvinkyash12202 жыл бұрын

    I don't see any negative comments 👍

  • @prasadtettabavi69
    @prasadtettabavi692 жыл бұрын

    జోహార్ YSR..... Ummadi AP CM ga great.....

  • @shankarreddy3862
    @shankarreddy38622 жыл бұрын

    Super leadership

  • @gkkraja
    @gkkraja Жыл бұрын

    Sri. YSR is the only Telugu leader…4 ever

  • @shikhjane5554
    @shikhjane55543 ай бұрын

    Like father like son💙💙💙💙💙💙💙

  • @kanaparthiramesh5954
    @kanaparthiramesh59542 жыл бұрын

    Jabardas

  • @KrishnaMurthy-co2rn
    @KrishnaMurthy-co2rn2 жыл бұрын

    Legend CM garu n johar YSR garu

  • @rshekar4722
    @rshekar47223 ай бұрын

    జీవితంలో వైఎస్సార్ లాంటి ముఖ్యమంత్రి ని మళ్ళీ మనం చూస్తామా... చూడలేము... అందుకే అప్పడి నుండి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో వైఎస్సార్ ను గుర్తు చేస్తుంటారు.. దటీజ్ వైఎస్సార్..

  • @user-nr4xg8hg6h
    @user-nr4xg8hg6h2 ай бұрын

    🙏🙏🙏

  • @nimmynirmala5972
    @nimmynirmala59722 жыл бұрын

    Salute

  • @nagaiahb143
    @nagaiahb143 Жыл бұрын

    పేదలకు మహారాజు life langu గుర్తుండీ పోతాడు

  • @suryaprakash-vd6lg
    @suryaprakash-vd6lg2 жыл бұрын

    ఇది భయపడడం కాదు. వారిది.understanding

  • @knarsimulunarsimuluk5104
    @knarsimulunarsimuluk51042 ай бұрын

    ❤❤❤❤❤

  • @subrahmanyamkondapalli3906
    @subrahmanyamkondapalli39062 жыл бұрын

    POWER FULL LEADER Y S R

  • @gchandrasekharreddy5432
    @gchandrasekharreddy54322 жыл бұрын

    Jai Jai Jai Jai Jai ysr

  • @gpollaya1340
    @gpollaya13408 ай бұрын

    JAi. Y. S. R. Babai. Nice. ❤❤❤❤❤

  • @palamarriraj285
    @palamarriraj2853 ай бұрын

    🙏🙏

  • @orkreddy4942
    @orkreddy4942 Жыл бұрын

    👍👍👍

  • @royaljeevan7721
    @royaljeevan7721 Жыл бұрын

    Super & great man of India

  • @arjunuduyellamelli3929
    @arjunuduyellamelli39292 ай бұрын

    Meelanti nayakudu Marla puttali ...a lovely rational approach. .a word is equal to G O....pedavaniki. Goppa dikku... uncomfortable approach... unique in your approach....your son is parallel to you sir bless him from Heaven sir He will be again hold the Chair

  • @sivaramakrishna9264
    @sivaramakrishna92642 жыл бұрын

    Wonderfull CM for ap

  • @sonkamblesaayilu6164
    @sonkamblesaayilu6164 Жыл бұрын

    🌹🙏

  • @SreeramReddyB
    @SreeramReddyB4 ай бұрын

    Johar YSR.

  • @jaijaganannageethanath6580
    @jaijaganannageethanath6580 Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chintugamingff312
    @chintugamingff3122 жыл бұрын

    Good.cm

  • @jsjehsksgeheosggsjshshsjsvvs
    @jsjehsksgeheosggsjshshsjsvvs Жыл бұрын

    Johar.y.s.r.👍👍👍👍👍👍👍.pilla.bhaskarao.viskhpatanam

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Жыл бұрын

    Nice

  • @bhaskarreddy8864
    @bhaskarreddy8864Ай бұрын

    Great Leadar Y.S.R

  • @davids.k8235
    @davids.k82352 жыл бұрын

    Super

  • @silarkakarla2617
    @silarkakarla2617 Жыл бұрын

    Imisyou.sir

  • @shivakumarmaggidi9642
    @shivakumarmaggidi96422 жыл бұрын

    johar ..y s r

  • @anjihoney2633
    @anjihoney26332 жыл бұрын

    Greet లీడర్ రాజశేఖరరెడ్డి గారు

  • @rpawannaidu4728
    @rpawannaidu47282 жыл бұрын

    Ysr chanipoyaka okka project kuda congres vallu purti cheyya leka poyaru

  • @akkaiahbabusuvarnakanti4912
    @akkaiahbabusuvarnakanti4912 Жыл бұрын

    ❤❤❤🙏🙏🙏

  • @rajkumar-mg5pb
    @rajkumar-mg5pb Жыл бұрын

    The one and only Legend "YSR"

  • @jcphmucherla6418
    @jcphmucherla64184 ай бұрын

    Ysr గారు గొప్ప వాడు మీ కుమారుడు కూడా గొప్ప c m

  • @mallelaravi5926
    @mallelaravi5926 Жыл бұрын

    Jaiysr

  • @bhaskarreddy8864
    @bhaskarreddy8864Ай бұрын

    Grate Leader Y S. R

  • @shaikkarimulla1675
    @shaikkarimulla16753 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @chintalwarsrinivas.chanaba7556
    @chintalwarsrinivas.chanaba75562 жыл бұрын

    Ysr ma devudu

  • @prakashsetti7847
    @prakashsetti78472 жыл бұрын

    మహాను భావులు మీరు

  • @dhanujay8543
    @dhanujay8543Ай бұрын

    Great leader👃

  • @swamicreation511
    @swamicreation5112 жыл бұрын

    ఆ రోజుల్లో అసెంబ్లీ అంటే ఎంత గౌరవం మర్యాద ఉండేది. అసెంబ్లీని దేవాలయం తో పోల్చెవారు.

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik69692 жыл бұрын

    Johar Mahanetha YSR 🙏🙏🙏🙏

Келесі