YS Jagananna Bhu Hakku -Bhu Raksha Survey | Turns Controversial | Land Measurements in Prakasham

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం పేరిట ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం క్షేత్ర స్థాయిలో లోపభూయిష్టంగా మారింది. సర్వే నెంబర్లు ప్రకారం..సబ్‌ డివిజన్‌ చేసే విషయంలో ఉన్న మతలబులను కూడా సరిచేయకుండా...మరింత వివాదాలు కల్పించే విధంగా..అధికారులు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. భూ కొలతల్లో మిగులు, తగులు అంటూ... రైతులను మభ్యపెట్టి అస్మదీయుల పేరిట నూతన రికార్డు సృష్టిస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 29

  • @pakalapati.venkatarajup.ve9139
    @pakalapati.venkatarajup.ve91392 ай бұрын

    పూర్తి స్తాయిలో న్యాయం చేయాలని కోరుచున్న

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 Жыл бұрын

    ETV news ki ధన్యవాదములు కలెక్టర్ కి అవగాహన ఉండదు రి సర్వే లో SOI అధికారుల పర్యేక్షణ అవసరం కలెక్టర్ లేకుండా సర్వ్యే ఆఫ్ ఇండియా అజమాయిషీ లో జరగాలి

  • @balatatarao6704
    @balatatarao6704 Жыл бұрын

    ఇలాంటి న్యూస్ tv 9, ntv కి కనిపించవు

  • @munikumaribhakthu7712

    @munikumaribhakthu7712

    Жыл бұрын

    అవి పేటీఎం చానల్స్ కదా అండి

  • @Reddyreddy9393
    @Reddyreddy9393 Жыл бұрын

    సార్ మీరు చెప్పినట్లు జరిగితే మంచిదే సార్ కాని రిసర్వ్ మీరు చెప్పినట్లు జరగలేదు ఎమ్మెల్యే అనుచరులు మరియు అధికారులు చేతులు కలిపి ఎమ్మెల్యే అనుచరులకు అనుగుణగా అధికారులు వ్యహరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే అనుచరులు చెప్పినట్లు రిసర్వ్ జరుగుతుంది సాధారణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది సార్ ముఖ్యంగా కడప జిల్లా ముద్దనూరు మండలంలో చాలా అన్యాయంగా రిసర్వ్ జరిపి అమాయకపు ప్రజల భూములను కబ్జా చేస్తున్నరు దీనికి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అధికారులు (RDO .MRO) తో చేతులు కలిపి కబ్జా చేస్తున్నరు ఇది ఇలాగే కొనసాగితే తొందరలో భూ తగ్గదాలతో హత్యలు జరుగుతాయి సార్ దయచేసి ఎలాంటి పరిస్థితి రాకుండా రాజకీయ నాయకుల పెత్తనం లేకుండ కమిటీ వేసి విచారణ జరిపిన రిసర్వ్ చేస్త్ బాగుంటుంది సార్

  • @mahandatahanumanthu7391
    @mahandatahanumanthu7391 Жыл бұрын

    Continues ga LPM s maretatlu ivvali

  • @vuntlaeduchannel1617
    @vuntlaeduchannel1617 Жыл бұрын

    అన్ని చోట్ల అదే విధంగా ఉంది. గో పేపల్లి నల్లమాడ మండలం సత్యసాయి జిల్లా

  • @mahammadasif1732
    @mahammadasif1732 Жыл бұрын

    Jagananna survey going worst.....on ground level

  • @srinivasarao5360
    @srinivasarao5360 Жыл бұрын

    100 persent right

  • @gowrik8328
    @gowrik832811 ай бұрын

    ❤❤

  • @All_IsWell-3736
    @All_IsWell-3736 Жыл бұрын

    😢nijame. Time.ichi chestey baaga ardam ayyedi meeku....Anta time bound project ga...

  • @prasanthiprasanthi5043
    @prasanthiprasanthi50436 ай бұрын

    Andrapradesh parvathipuram manyam jilla veeraghattam mandalam dasumanthapuram village lo naku chala anyam chesaru vro pattadar passbook lo unna onebi lo document lo anni correct ga unna sale deed lo correct ga unna aiena kuda kavali ani tappulu ekkincharu anni proof lu chupinchina kuda vro sari cheyadam ledhu na bhoomi akaram tagginchi rasesaru adhi correct cheya mante cheyadam ledhu vro rude ga matladutunnadu

  • @rameshnaidu7213
    @rameshnaidu721311 ай бұрын

    బుూ రక్ష కాదు బూ బక్ష

  • @krishnam26
    @krishnam2610 ай бұрын

    It is like a party brochure with CM Jagan photos... Not like a individuals Land passbook..

  • @public2602
    @public26022 ай бұрын

    అంతా తక్కువ వచ్చిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారా....మరీ వీళ్ళ భూమి వేరే వాళ్లకు పోయింది అన్నారు,మరీ వాళ్లకు ఇంటర్వ్యూ చేయరా....ఎక్కడ అయితే రెడ్లకు extra గా వెళ్లిందో వారి పేర్లే చెప్పిస్తున్నారు.....వేరే వాళ్లకు ఎస్త్ర వెళ్ళలేదా

  • @baluvaka9512
    @baluvaka95129 ай бұрын

    Really worst servey in madhavaram also

  • @user-dt4ew1ii4i
    @user-dt4ew1ii4i5 ай бұрын

    బాబు నీకు ఇప్పుడు తెలుసు

  • @manikantamalleti1738
    @manikantamalleti1738 Жыл бұрын

    Vanavada.sayank.

  • @user-ug7kq2cw7v
    @user-ug7kq2cw7v5 ай бұрын

    Medam,resurveekkadajaragaledu.boomluemo,laksalaadiekaraaluunnai

  • @kundarevathi3071
    @kundarevathi3071 Жыл бұрын

    Ann

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu81852 ай бұрын

    Bhu bakshaka jinda bad

  • @manikantamalleti1738
    @manikantamalleti1738 Жыл бұрын

    4000.0

  • @Lucky_mobiles_annavarapadu
    @Lucky_mobiles_annavarapadu8 ай бұрын

    Ippudu maa area ki vachindi maku bokka padutundi

  • @viswa534
    @viswa534 Жыл бұрын

    Please don't do this type of wrong project because government got bad name please stop this project as early as possible this survey will continue village got problems so many people affected it will create dingeres situations in village s please

  • @gopikrishna2043
    @gopikrishna2043 Жыл бұрын

    Maa land ki vadi peru endhi ra? Maa thata land ki jaganna rakasha endhi sir .. 😢😢

  • @gurupunugupati139
    @gurupunugupati139 Жыл бұрын

    Vote vayindi malli.. he will ensure all farmers n citizens on roads r migrate.. best of luck for ur one time costly mistake destroyed AP.. 21st century loo ap antaa smart people leru they worked hard fot self destruction 😅.. none can imagine 😊

  • @bharatravipati5271
    @bharatravipati5271 Жыл бұрын

    ఈ టీవీ కి ఇవి అలవాటే, మీ టీవీ paid batch ki అలవాటు పడ్డారు, దిగజారి పోయింది,

  • @srinivasaraochagarlamudi7871

    @srinivasaraochagarlamudi7871

    Жыл бұрын

    prakkanodi bhume manaku kalisthey e news nachadhu, auntheyga!

  • @manikantamalleti1738
    @manikantamalleti1738 Жыл бұрын

    BLLEMIINLLPOLLCE.Dongh.Lojiujy

Келесі