No video
YS Jagan LIVE : YS Jagan Key Meeting with YSRCP MLC's | YS Jagan Speech
YS Jagan LIVE : YS Jagan Key Meeting with YSRCP MLC's | YS Jagan Speech @SakshiTVLIVE
#YSJagan #YSJaganSpeechLIVE #YSJaganLive #YSRCP #YSRCPLeaders #APNews #APPolitics #SakshiTVLive #SakshiLive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
Пікірлер: 136
Mark my words...in coming 6 months he will be arrested and will be disqualified from any future elections... YSRCP party done.... he ruined his career
@387SRIKANTH
Ай бұрын
Exactly ....nothing to do with Modi or CBN Supreme court gave ultimatum to finish trails for all political persons within 1 year .... 3 Ed cases even Jagan also worried .....no one can save him in 3 ED cases . Only jagan have to show the proof how 750 cores credited to his account without any income ...that's it
@ridewithdivine786
Ай бұрын
I dnt think it takes 6 months 😂😂😂
He is still not understanding …people are asking for capital , development , companies , assets value to increase …all these not free money …
అన్నా జగన్ ! ఓడిపోడానికి కారణాలు మీకు తెలియక పోవచ్చు . 1 నిముషం టైమ్ ఇస్తే నేను వివారిస్తా వాస్తవం, రాజకీయం, చేయి కానీ, సంఘ సంస్కర్త లా మారకు. నీకు టెలుసోలేదో , సమాజం లో పేద లు లేరు స్వామీ, వుంటే యెందుకు ఓడిపోయావు? నీవు చేసిన కొన్ని పనులు నిర్మొహమాటం గాచిపూతున్నా. prajaa vedika kulachdam, Anna canteen మూయడం, NTR University పేరు marchadam, చుట్టూ భజన బృందాలు, ఉద్యోగుల జీతాలు hra కోత, ఇది చాల election పై ఎఫెక్ట్, ప్రవీణ్ ప్రకాష్ ఎఫెక్ట్, అంగన్వాడీ ఉద్యోగులు,ఎఫెక్ట్, మద్యం అందుబాటు లో లేకపోవడం, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల p f లోనూకు అప్లై చేసి 3 ఇయర్స్ అయన రాకపోవడం, Land tiling విధానం, షర్మిలా శాస్త్రి ఎఫెక్ట్, కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు, అలాగే YCP ఓడి పోవడానిని అన్నే కారణాలు. బయట వున్న మాకు తెలిసినా, సర్వే, ఇంటెలిజెన్స్, వ్యవస్థలు ,IPAC టీమ్ ఏమి రిపోర్ట్స్ ఇచ్చారు జగన్ ? నాకు ఒక్క నిముషం టైమ్ మీతో ఇస్తే క్లియర్ కట్ గా చేపూతా? అనకొండ ను అరెస్టు చేసే టైమ్ ఇదా? ఎవరు ఇచ్చారు ీసలహా?. ఫైనల్ గా పొగడ్తలు ఎప్పటికీ ప్రమాదం జగన్ సిర్. ఇప్పటి కైన వాస్తవం లోకి వస్తారని . ఓ నిజమై న అభిమాని....
@talluris.prabhakar2782
Ай бұрын
Correct, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ కుడా తివ్రా ప్రభావం 1) అనంత బాబు, డ్రైవర్ మర్డర్ కేసు, డాక్టర్ సుధాకర్ కేసు, కోటి కత్తి కేసు బెయిల్ 2) Amma vodi ఒక్కర్కే ఇవ్వటము 3) జగన్ సభలకు పెన్షన్ తీసుకునే ఆడవాళ్ళను ,భయంకరమైన ఎండ కాలములో రావాలి అని వాలంటీర్ బెదిరించి, రోజంతా తీవ్రమైన గాళ్పులలో కూడా నిల్చోబెట్టుట నేను స్వంగా కొవ్వూరులో చూశాను
@mylittleboychanel8746
Ай бұрын
Bro venkateswara swamy prasadam marchipoyav
Anna ni palana అస్సాలు vadhu sami😡😡😡😡😡😡
@user-ge6iv2pe6i
Ай бұрын
Chi
Mundhu SONTHA AKKA, CHEYLEMMA, AMMA GAARI AASHISHULLU THEESUKOKUNDA, vaarini vupayoginchukuni VODHILEYSINDHI YEHVARAU THUGALQ BHAI
Buthulu thittadam chala goppa character, thitte vallaki mantri padavi ivvadam inka goppa character..
Dear Jagan,Hope you are doing good.One sound advice to you and your team.NORU UNDI KADA ANI OORKEY PARESKOVADDU..Due to your bad mouthing only PAWAN KALYAN rose like a phoenix.Hope you learnt the lesson.You all said that he was not a serious politician.Unfortunately you have now made him such a serious politician that he has gained the power to become the GAME CHANGER in the AP politics and national politics.Hope you can understand the power he can become.Dont ever do the KELUKUFY people in your life.Evarikaina kaaltey emavtundo meerey choosaaru.Do clean politics.do good to the people..come out of your palaces.It gives a very wrong signal.From where did you get palatial houses.Obviously due to your father being a politician and getting favors...Be simple and stop your revenge politics.Do good to the state even if you are not in power...Ask your dogs to stop barking.They have done lot of damage to you and your party..especially those 4-5 useless fellows which includes roja and kodali nani and anil yadav.Ask them do good services.
Excellent 👍 Sir
Appudu 175 rajadhani lu pedatadu
Savalani dore delivary kuda chestaru
సంఖ్యాకాండము 14:43 👆 మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.
Anna meeru good-hearted person. Meeru eppativaraku politics cheyaledu. Please start politics.
Anna yekkada vidya vaidyam untundo ade development. Managing carona 2 years. so you did great job within 3 years. But Roads ,drynage kaluvalu kuda important.
party ni mundhuku vellali ante 😂😂😂...Sajjala Padayatra chesthada 😂😂😂... Father,babai ni lepesi thappu chesadu ma bidda anna...
They don’t want free money :…they want companies to come, development , land prices to increase …
@likhithsrinivas4743
Ай бұрын
😂😂😂😂😂😂company layfff company enti ra
Abba sir maatalu chala nice ga untai
Sir manamu mosapoyamu 2029 maname
Avunu sir meru chesinatu a cm sir cheyaledu
papam pottodu; okappudu Brahmi ippudu veedu manchi comedian lu ayipoyaru; next pk movie lo manchi comedian role chesukunte ila kurchoni button nokkukone pani undadhu
First nominate Lakshi Parvathi, Somu Veerraju,Vishnu Vardhan Reddy, GVL, Ramesh Naidu, Raghu Ram, Yedla Raghubabu, Kasireddy Rajendra, Jawahar, Rishanth, Venkatrami Reddy, Ponnavolu Sudha, PV Sunil, N Sanjay in various levels. Their charecter is very high level.
Okka party ey undi Opposition istaru anna nammakam ledu antunnaru kani minimum 10% seats undali opposition party hoda ravali antey antey mana AP ki 18 seats ravali kani miku 11 seats vachayi miku opposition ivvadaniki Constitution oppukodu konchem research chesi matladitey baunnu
@Sree69696
Ай бұрын
I am waiting for this reply hatsoff to you
Okkadu kuda interest thoni vintaledu ra ayya
Look who is talking about character!!! He must be imprisoned.
ప్రజా వేదిక ఎందుకు కూల్చారు. అది గనక చెప్పినట్లయితే మీరు ఎందుకు ఓడిపోయారో నీచెప్తాను.
మీ రివర్స్ టెండరింగ్ మాటలు అర్థం చేసుకోలేక ప్రజలు ఇప్పటికీ,,,
Nuvvu jail ki velthe Sharmila ledhu ga party mundhuku vellali ante 😂😂😂.Sajjala Padayatra chesthada 😂😂😂... Father,babai ni lepesi thappu chesadu ma bidda anna...YCP future CM candidate Sri Reddy.
సాంప్రదాయాని - సుద్ధపూసని… క్యారెక్టర్ గురించి క్యాబేజి చెబుతుంటే.. నవ్వు వస్తుంది… అది ఎదురుగా కూర్చున్న ఎర్రిపప్పలు చెవిలో ఈకలు పెట్టుకుని ఇంటుంటే - ఇకిలించిక తప్పదు..
First mee venakala unna batch ni marchandi..u lost just because of them....manchi vallanu capability unnavarini pettkondi....andharooooo dramalu chesevaaley aithey endhuku votes vestaru mee party ki
Anna meeru manchivallaku cheppandi gundaluu roudy lu unna lokam edi babu gadi gajji kukka take care of your family 💞 God bless you
Mari merem chesarra 😂😂
Nuvvu maravu
Viswaneeyatha ante emiti University petlu marchadama
Sar naku savalani undi kani n f k agu kaniandra prajalu vest
ఇప్పుడున్న 11 మందిలో కనీసం ఎంత లేదన్న అయిదుగురు మాత్రం జంప్ అయిపోతా రేమో😅
ఏంటయ్యా.. మేము కట్టిన టాక్స్ లు తిరిగి మాక్ ఇచ్చిందానికి నీ బిల్డ్ up ఏంటి.. సంక్షేమ పధకాలు పేర్లు మార్చి నువ్వే ఇచ్చాను అంటే ఎట్లా.. ఎన్టీఆర్ గారు టైం నుండి రకరకాల సంక్షేమ పధకాలు మాకు తెలుసు.. ఈ ఐదేళ్లు కళ్ళు మూసుకున్నానని నువ్వే చెప్పావు కాబట్టి ఇంక మూసుకొని కూర్చోండి.. ఆవును పాపం పండింది అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంక రెస్ట్ తీసుకోండి. చాలు మాకీ మీరు sevalu😂
పక్షి ఛానల్ మాత్రమే నువ్వు చూసేవాడివి .... ఒక్క సారి పక్క ఛానల్ చూసి వుంటే నువ్వు చేసే తప్పులు ఏమిటో నీకే తెలిసేది
Jagan Anna comeback
అన్నా మన చెల్లెలు, అమ్మాలేదు, ఎందుకు అన్నా మన సొమ్ము కాదు పోనీ, పంచింది ప్రజల సొమ్ము. ఎందుకు అన్నా విశ్వసత , నమ్మకం అని దొంగ మాటలు, మనం అందరినీ మోసం చేసి ఫుల్ ఎంజాయ్ చేసాం, హెలికాప్టర్ లో తిరిగి, ప్యాలెస్ లు కట్టి ప్రజల సొమ్ము మనం బాగాఎంజాయ్ చేశాం. ఇంకా ఏం కావాలి అన్న
As congress rahul.
No no pls dont come to power everkind request . Ap can't afford you.
SIDDHAM ayyindi, ika YUDDHAM., adee PARABHAVAM ye😂
U will be arrested for huge assets collection its not fair how did u get so many proprties anta dabulu em chestra babu work hard earned money money should come with smile
Five years meeru party office ku raledu Jagan garu. MLA la ku party cadre ku enduku andubatulo leru
Character leni valla andarini nee chuttu pettukoni character tho ela yuddham chesthav??
Nuvvu yemi vhesavu
మీ మాట విని రాజీనామా చేసిన వాలంటీర్స్ ను మీ government వచ్చాక రాజీనామా చేసిన వాలంటీర్స్ కి న్యాయం చేస్తారా సార్ మీరు t
Jail room waiting for you bro
నీ Ministers ఏరీ?
#furnituredongajagan
Manaku leni daNi gurinchi chakkaga vivarincharu . 2014 2019 lo maa vote meeke vesamu , next never . Where is the development? Character ade vunte bagundu .
2029 CBN CM 🔥
99% hameelu ela neravecharu Job calendar no mega d.sc Ekkada Charu Madhan nishedham annru chests
Time for jail 😂
Asalu nuvvu character gurinchi cheptunte akkadunnavaallu navvukontunnaru.
This guy can retire as a pastor
420 furniture donga , 420 furniture donga 420 , furniture donga 6193
Ysrcp party manugada kastam
గట్టిగ కళ్ళు మూసుకో జలగన్న 10 ఏళ్ళు అయిపోద్ది 😂😂
Anna meeru bhayataku rakunda 5 years lo,lost lo siddam sabha chesaru.meeku ground reality teliya ledu. TDP mind game adindi lost 15 days gap lo.
2:00 5 years kallu muusukuntaaavaaa. Chadrababu naidu kuuda neelaa kallu muusukunnadaaa. Palanalo vuntey kallu therichi vundaaalaa. Leka pothey muusukovalaa.ninnu malli andhalam ekkanivvam anna.
ఇప్పటికైనా మారు జగన్, నువ్వు చేసింది పరిపాలన కాదు, నువ్వు ఎప్పటికీ అధికారంలోకి రావు. నీ నాటకాలు ప్రజలు కనిపెట్టారు కనుకనే నీకు రెండు పంగనామాలు పెట్టారు.
క్యారెక్టర్ లేని వాడు క్యారెక్టర్ గురించి మాట్లాడతా ఉంటే..... మండద అక్కా......
Meku prathipaksha ekadundhi ayya babu😂
Cm ga unpudu prajallo endku velekpoyav paradalu avsrama
Nuvv leader ela ayyavo naaku teleetle
Tera toh game baja dala
Jagan played with ap people fate
Saamaanya prajalani adagakunda meeting waste
Ninnu
అన్నా నిన్ను ఇ విధంగా చూస్తుంటే చాలా భాధ వేస్తోంది నేను వాలంటీర్ గా విధులు నిర్వహించాను మన పార్టీ కానీ వాన్ని మనల్ని తిట్టిన వాడి ఇంటికి వెళ్ళి పథకాలు ఇవ్వమన్నావు నాకు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లాలంటేనే మనసుకు నచ్చలేదు కానీ నువ్వు చెప్పిన విషయం పార్టీ చూడకు మతం చూడకు అందరికి పతాకాలు అందించు అని మీరు చెప్పారు అదేవిధంగా నేను మనసు చంపుకొని మనల్ని తిట్టినవాడి ఇంటిదగ్గరకే వెళ్లి పథకాలు చేరవేశాను ఇలా చేయడం మనం చేసిన పాపమా మనము ఓడిపోయినా వెంటనే దేవుడు అనే వాడు లేడు అనుకుని విపరీతంగా కోపం వచ్చింది జీవితం లో దేవుణ్ణి నమ్మకూడదు ఏ గుడికి వెళ్లి పూజలు చేయకూడదు అని అనుకున్నాను మీరు ఇప్పుడు చెప్పిన మాటలు విని ఆనందపడుతు దేవుడు ఉన్నాడు రాబోయే కాలం లో మనమీద ఎప్పటికీ చెరగని నమ్మకం మనమీద ఇ 5 ఎండ్లల్లో ఏర్పడుతుంది అని నమ్ముతున్నాను అన్నా నీతో ఒక్క ఫోటో దిగాలని ఆశగా ఉంది మీరు ఉన్న చోటుకి వస్తె నన్ను సెక్యూరిటీ మీ దగ్గరకు చేర్చరేమో అని అనిపిస్తోంది ప్లిస్ అన్నా మీతో ఒకే ఒక్క ఫోటో దిగితే నా జన్మ ధన్యం అవుతుంది ఓడినా గెలిచినా మీ వెంటే ఉంటాము మీరు నమ్మిన మా వాలంటీర్స్ కూడా ఇప్పుడు మిమ్మల్ని నిధిస్తున్నారు అన్నా అదే చాలా భాధగా ఉంది బలవంతంగా రాజీనామా చేయించారు అని మీ పై తిరగబడుతున్నారు అదే చాలా భాధగా ఉంది జై జగన్ జై జై జగన్ ఇ కామెంట్ చదివిన సాక్షి ఛానెల్ వారు నాకు అన్నతో ఒక్క సెల్ఫి దిగేలా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇ మెసేజ్ చదివి రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను
Motham AP lo scrap antha oka chota cheraru
Abbo character gurinchi nuvvu cheptunte navvostondi.. prajalaki, Nee sonta dabbu ichevaa ?Govt furniture kooda dobbevu., kakkurrhi padi😮
Who killed Babai ? Quid pro quo tho dabbu loot cheyadam so Don’t speak about Character
Veedi Abba somma idhi panchi vote adagataniki
inkaa nuvvu maaravaa....
Eka meeku time radhu, endhukante meeku 2019 lo 151 seats prajalu esthe meeremi chesaru, Ap ni nasanam chesaru, mari future lo thirigi meekela avakasam estharu, eka meekevaru evvaru.
@vamsimr7739
Ай бұрын
Em nasanam chesadu cheppu bro edi em aiena correct ga telusukoni matladadandi evaru aiena sare
@saikrishnadasari413
Ай бұрын
Midhi telangana kadha annaya @@vamsimr7739
2019 lo Anni votlu neke vesam dippaga baaga pettav maku 😡
Nee chethiki govt anedi oka kala jagga
Rey baabu endira nee Mind Games .... Inkaaa ade kind game AAA.... 75 years old woman arrest chesina character ni cause janalu 11 seats icharu .... Janalaki memory vundakapovachu ....but KZread history delete cheyalev.... Nijam oppuko ....lekapothe eppatiki raaavu
Sigginfali ra Neelu inka matladatgunnaru
Next neeruga jail ki jalaga 😂
Shame chepparu 5 yrs musukunn ani in kendo meeru gelichedhi mi plans cause more idiotic
Dabbulu ischeste votelu vesestara jagan mavaya??? 1.Develop ledhu 2.Companies levu 3.Jobs levu 4.Capitals levu 5.Echina mata meda nila badalekapoyaru 6.Prajala dabbulani me istani karchupettaru 7.adikara madam tho meku nachani vallani dushincharu Karama is boomerang mavaya no one can escape from it get ready to face the consequences 😂😂
420 jagan
Worst fellow stop hate rate you are about to close your account arey you have control your motions in tapadalli
Superior complexion veedi available for MLA s and Public like Your father
Land title act gurunc hi enduku maatladatledu
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Anna Job calender(DSC,SI/PC) ichi vuntey youth&unemployed youth ninnu nammevaru.. yemo..
Malli nuvvu Inka ravavura nuvvu ne valla 5 years bokka 😡
Jai jagan
వాడు సిద్ద పుచ్చాని,😀 మొదటి ఫర్నిచర్ ఇవ్వండి
Bhuthu la mantri, ahakaram, thirumala normal person car thisukunaru
Jai jagan Mohan Reddy annya
@user-wx3py6xj9w
Ай бұрын
Vv ú❤😢h hv vo
@user-wx3py6xj9w
Ай бұрын
❤❤😢😮 34:00 34:02
జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు - 1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో 😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో 29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, నీకు మిత్రులు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటెసేజనం లేరు. ఇక ముందు ఉండరు. నీకు నువొక్కడివే మిగిలావ్. ఏకాకివి. జైలు పక్షివి. chi chi
Rey ball nee drama luu appu ika nee chapter close.bye bye jagan.
After all nuvu MLA vi anthe niku enduku ayya evi anni
Nee dharidramuaaku marla vadhhu saami. Nee paadhamu AP lo pettodhu mammalni sampodhhu
Dikkuleni chaavu chavali Veedi darudruraaa
why not 175/😂😂😂😂😂😂😂😂