YEVARU CHOOPINCHALENI |

Музыка

Many were wondering why it took 4 months to release our next song and that too remaking YEVARU CHOOPINCHALENI again that already became an instant favorite to many ..
I took a break to attend and support a family need .. we have been expecting our third child but unfortunately we lost the baby during 15th week of pregnancy for reasons unknown…..but as a believer all I can say is as Job said God has given and I have rejoiced and He has taken and I will yield to His will and purpose in our lives.. And I still stand in His faith setting my eyes upon my Lord and Savior Jesus Christ and will praise Him until the last breath of my life .. YEVARU CHOOPINCHALENI song pretty much sums up what we have gone through as a family in the last 4 months . For that matter right from the time when the pandemic started with back to back unforeseen and unfortunate events that challenged our faith in Him and pushed us to rock bottom with a great loss emotionally and financially.. So I wanted to mark this song as a symbol of restoration by trusting Him that one day He will heal us and restore all that we lost in every aspect as we believe and serve the God of restoration. Pls continue to remember us and our ministry in your prayers and for all our upcoming songs .. All glory to God alone 🙌🙌 - Joshua Shaik
YEVARU CHOOPINCHALENI | Joshua Shaik | Pranam Kamlakhar | Sireesha B | Telugu Christian Songs 2022
Lyrics:
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Sireesha B
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchri. .
►Like us: / joshuashaiko. .
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #SireeshaB #TeluguChristianSongs2022 #JesusSongsTelugu #LatestTeluguChristianSongs
telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / asher andrew / the life temple/ andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ /telugu latest christian songs/ padhe paadana / naa thoudu / preme neevai/ kamaneeyamaina / aadharinchaga raava / snehamai / okapari talachina / yesayya nee prema naa sonthamu / mattilona muthyamalle / kaliseti andala / oohinchalenu

Пікірлер: 3 900

  • @JoshuaShaik
    @JoshuaShaik2 жыл бұрын

    Many were wondering why it took 4 months to release our next song and that too remaking YEVARU CHOOPINCHALENI again that already became an instant favorite to many .. I took a break to attend and support a family need .. we have been expecting our third child but unfortunately we lost the baby during 15th week of pregnancy for reasons unknown…..but as a believer all I can say is as Job said God has given and I have rejoiced and He has taken and I will yield to His will and purpose in our lives.. And I still stand in His faith setting my eyes upon my Lord and Savior Jesus Christ and will praise Him until the last breath of my life .. YEVARU CHOOPINCHALENI song pretty much sums up what we have gone through as a family in the last 4 months . For that matter right from the time when the pandemic started with back to back unforeseen and unfortunate events that challenged our faith in Him and pushed us to rock bottom with a great loss emotionally and financially.. So I wanted to mark this song as a symbol of restoration by trusting Him that one day He will heal us and restore all that we lost in every aspect as we believe and serve the God of restoration. Pls continue to remember us and our ministry in your prayers and for all our upcoming songs .. All glory to God alone 🙌🙌🙌 Lyrics: ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi Yenthati Prema Needhi Inthaga Korukundi Maruvanu Yesayya Nee Kathe Nanne Thaakaga Naa Madhe Ninne Cheraga Naa Gure Neevai Undaga Nee Dhare Ne Cheraanuga 1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye Naa Gunde Lothulona Ne Naligipothu Unna Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna Yedabaatuleni Gamanaana Ninu Cherukunna Samayaana Nanu Aadharinche Ghana Prema Apuroopamaina Tholi Prema Yekamai Thoduga Oopire Neevuga Yevvaru Leruga Yesayya Neevega 2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu Neethoti Saagu Payanaana Nanu Veedaledhu Kshanamaina Nee Swaramu Chaalu Udhayaana Ninu Vembadinchu Samayaana Saswatha Prematho Sathya Vaakyambhutho Nithyamu Thoduga Niliche Naa Yesayya Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA ) Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZread or other streaming engines is Strictly Prohibited. Be Blessed and stay connected with us!! ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com ►Visit : www.joshuashaik.com ►Subscribe us on www.KZread.com/passionforchri... ►Like us: facebook.com/JoshuaShaikO... ►Follow us: twitter.com/Joshua_Shaik ►Follow us: instagram.com/JoshuaShaik

  • @bhagyabommena3708

    @bhagyabommena3708

    2 жыл бұрын

    Super anna

  • @nakkababu176

    @nakkababu176

    2 жыл бұрын

    Amazing singing 👌👏

  • @delightmelodies8204

    @delightmelodies8204

    2 жыл бұрын

    Sure brother vll uphold u and ur family, ministry in our prayers 🙏....God is our healer..praise God for all his kindness and mercy......soo melodious song 🎵 again....remake of this song made this song much soothing ❤ All glory and honor to God alone..

  • @samuel.b66

    @samuel.b66

    2 жыл бұрын

    All GLORY TO GOD ALONE WE WILL PRAYING FOR YOUR FAMILY ANNA 🙏

  • @johnbhaskar6806

    @johnbhaskar6806

    2 жыл бұрын

    మహా దేవుడు తన నిత్య ప్రేమతో మిమ్మును సంపూర్ణముగా ఆదరించును గాక ఆమెన్

  • @yesuprasad7183
    @yesuprasad71832 жыл бұрын

    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడి పోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుంది మరువను యేసయ్య.. నీ కథే నన్నే తాకగా! - నా మదే నిన్నే చేరగా.. ! నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా… 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా //ఎవరు// 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్యా

  • @muralikarthik6927

    @muralikarthik6927

    2 жыл бұрын

    Super bro 👍❤🙏

  • @amen9192

    @amen9192

    2 жыл бұрын

    Esong ani sarulu... Vena.. Mallimalli... Venali... Anipisthi... Chalabagudhi... Iloveyou Jesus....... Exlent.... Song 💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹💯💯💯💯🍫🍫🍫praisethelord 🎈🎈🎈🎈🎈

  • @gjessi9667

    @gjessi9667

    2 жыл бұрын

    Praise God brother

  • @kilarukishor8459

    @kilarukishor8459

    2 жыл бұрын

    TQ brother

  • @angarasruthiangarajyothian7663

    @angarasruthiangarajyothian7663

    2 жыл бұрын

    Thank you annaya nice song

  • @omsrimettu5996
    @omsrimettu59962 жыл бұрын

    Iam not a christian but... పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని ఉంది.... చక్కటి సాహిత్యం... వినసొంపు గాత్రo.. అద్భుత మైన సంగీతం... 🇮🇳🇮🇳👌👌👌

  • @pavankumar-dk4fo

    @pavankumar-dk4fo

    2 жыл бұрын

    God love's you

  • @dhinakarmethari7948

    @dhinakarmethari7948

    2 жыл бұрын

    Talent unna vallani gurtinchaaru anna.... Tnq miku eppudu dhevudu Andaga undali miru padimandiki uupayogapade goppa vyakthiga undalani korukuntunna

  • @srilatha5189

    @srilatha5189

    2 жыл бұрын

    అన్న ఎంత చక్కగా పాడారు మంచి లిరిక్స్ మిమ్మల్ని దేవుడు దీవించునుగాక

  • @rambabusiddabathula2536

    @rambabusiddabathula2536

    2 жыл бұрын

    🙏

  • @sudheerk361

    @sudheerk361

    2 жыл бұрын

    Bro..thanks for watching this song&comment..song lo అద్భుతం ఉంది.అలాగే క్రీస్తు ప్రేమలో నిజం ఉంది..I hope u under stand this love..thank u brother...

  • @user-cz1ew8oc7p
    @user-cz1ew8oc7p3 ай бұрын

    I am not a Christian but I like this song ILOVE JESUS ❤❤

  • @khadarbeeshaik5810
    @khadarbeeshaik58105 ай бұрын

    I am Muslim awesome song

  • @SURENDER-K
    @SURENDER-K6 ай бұрын

    ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

  • @dhanyatatv3479

    @dhanyatatv3479

    5 ай бұрын

    God bless you

  • @dhanyatatv3479

    @dhanyatatv3479

    5 ай бұрын

    Excellent lyrics❤

  • @dhanyatatv3479

    @dhanyatatv3479

    5 ай бұрын

    🙌

  • @dhanyatatv3479

    @dhanyatatv3479

    5 ай бұрын

  • @krupakrupa1602

    @krupakrupa1602

    5 ай бұрын

    super song from 😊🎉

  • @GopiGopi-yp3vg
    @GopiGopi-yp3vg Жыл бұрын

    ఈ.పాటరాసినవారికి నా కృతజ్ఞతలు ఇలాంటి గొంతు నాకు ఉంటే బాగుండేది

  • @leelavathivelagala9732
    @leelavathivelagala97326 ай бұрын

    I'm not Christian but no words about this song

  • @jayapaulburugula5645
    @jayapaulburugula5645 Жыл бұрын

    సంగీతం ద్వారా కూడా దేవున్ని స్తుతించగలం అని చెబుతూ ఒక వ్యక్తి సంగీతాన్ని ఎంతగా ప్రేమిస్తారో నిరూపించారు థాంక్స్ God

  • @BadhulaRavi-fh5zj
    @BadhulaRavi-fh5zjАй бұрын

    ఇపాట విన్నకొద్ది ఇంకా వినాలనిపిసున్నది దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్ పాట రాసినవారికీ పాడిన సిస్టర్ గారికి మన ప్రభువైన యేసు క్రీస్తు దీవించును గాక ఆమెన్..

  • @manoramamanakarrama7480
    @manoramamanakarrama7480Күн бұрын

    Devuni ki mahima kalugunu gaka

  • @hemanthkumar-ie5ru
    @hemanthkumar-ie5ru5 ай бұрын

    ఎన్ని సార్లు ఈ పాట విన్నా వినాలనిపిస్తుంది...వింటున్న ప్రతీ సారి కొత్తగా వింటున్న భావన....❤❤❤

  • @sathishkumar1236
    @sathishkumar12362 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు..... చక్కని పాట.... దేవుని నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @jeevanmelodies77

    @jeevanmelodies77

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/h4imqZOhf7bHqaQ.html latest song

  • @prashanthikumari4317

    @prashanthikumari4317

    Жыл бұрын

    Amen

  • @ramubabu2082

    @ramubabu2082

    Жыл бұрын

    Avunu Amen

  • @sraju9523

    @sraju9523

    Жыл бұрын

    S to be

  • @sraju9523

    @sraju9523

    Жыл бұрын

    @@ramubabu2082 the

  • @jyothisanaboeina488
    @jyothisanaboeina488 Жыл бұрын

    నిజంగానే యిలోకంలో యెవరు ప్రేమ chupimchaleru ఆది దేవుని ప్రేమే

  • @premmedical0451
    @premmedical04518 ай бұрын

    ఈ పాట ఎవరు పడిన కూడా ఆ దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది చాలా గొప్పది దేవుని ప్రేమ ఈ మాట విన్నప్పుడల్ల ఆ దేవుని ప్రేమను నేను చేసిన పాపమును గుర్తు చేస్తుంది

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Жыл бұрын

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @ramakrishnaalajingiramakri9683
    @ramakrishnaalajingiramakri96832 жыл бұрын

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఉంది చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్

  • @voiceofjesus3777
    @voiceofjesus37772 жыл бұрын

    క్రైస్తవ జీవితం మహిమ పరచండి ఈ పాట సమకూర్చారు హృదయాన్ని కదిలిస్తుంది థాంక్యూ స్వీటీ

  • @user-bf2yf8ok5j
    @user-bf2yf8ok5j5 ай бұрын

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు, రాసినవారికి థాంక్స్ 🌹

  • @MadduriVinod
    @MadduriVinod10 ай бұрын

    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ప్రైస్ ది లార్డ్ 🙏 చెబుతున్నాను ఈ పాటకు మ్యూజిక్ అందించినటువంటి 👌👌 ఈ పాటను కలిసికట్టుగా పాడిన అందరికీ దేవుని పేరట వందనాలు 🙏🤝

  • @prasanna3263
    @prasanna32632 жыл бұрын

    చాలా చా లా చాలా చక్కటి పాట ఇంకా ఇంకా వినాలి అనిపించే పాట. దేవునికి మహిమ కలుగును గాక. God bless you all. really wonderful voice shireeshaa.

  • @rameshrammi601

    @rameshrammi601

    2 жыл бұрын

    God bless you song very nice beautiful 👌👌 tq for

  • @jeevanmelodies77

    @jeevanmelodies77

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/h4imqZOhf7bHqaQ.html latest song

  • @angala7370

    @angala7370

    Жыл бұрын

    Same feeling

  • @d.j.mahi5573
    @d.j.mahi5573 Жыл бұрын

    ఇలాంటి మధురమైన పాటలు ఇంకా ఎన్నో మీద్వారా రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా (అమెన్)

  • @joyshoots
    @joyshoots8 ай бұрын

    ఆకాశాన్ని అంటుచున్న యేసయ్య ప్రేమ కొంచం అర్థమైతేనె ఇంత మంచి పాట ఉధ్భవిస్తే... ఆకాశాన్ని అంటుచ్చున్న ఆ యేసయ్య ప్రేమ మనకు సరిగా అర్థమైతే మన జీవితాలు ఎలా మారతాయో కదా...❤❤

  • @user-xy7cw3vn6b

    @user-xy7cw3vn6b

    Ай бұрын

    Supar❤🎉

  • @prketernal
    @prketernal2 жыл бұрын

    అప్పుడే aipoindenti ఇంక ఇంక vinali అనిపిస్తుంది దేవుని కి మహిమ కలుగును గాక

  • @synnhan7892
    @synnhan78922 жыл бұрын

    చాల చాల బాగుంది పాట దేవునిక మహిమ కలుగును గాక

  • @VijayKumar-ky1kp
    @VijayKumar-ky1kp9 ай бұрын

    రాతి హృదయాలను కదిలించే అద్భుతమైన పాట!!!!

  • @ashokbuddala9611

    @ashokbuddala9611

    5 ай бұрын

    Right

  • @perciyaa866
    @perciyaa86610 ай бұрын

    Lyrics in English Yevaru chupinchaleni - Ilalo nanu veediponi Entati prema needi - intaga korukundi Maruvanu Yesayya .. Nee kathe nanne taakaga Naa made ninne cheraga Na gure neevai yundaga Nee dare ne charaanuga .. 1. Teeraale dooramaaye Kaalaale maaripoye Yeduraina endamaave Kanneeti kaanukaaye Na gunde lotulona Ne naligipotuvunna Ye daari kaanaraaka Neekotaku vechiyunna Ywdabaatu leni gamanaana Ninu cherukunna samayaana Nanu aadarinche ghanaprema Apuroopamaina toliprema Yekamai toduga - oopire neevuga Yevvaru leruga - Yesayya neevega //Yevaru// 2. Eeloka jeevitaana - vesaaripotuvunna Viluvaina needuvaakyam - veliginche naa praanam Nee sannidhaanamandu - seeyonu maargamansu Nee divya sevalone - nadipinchu naa prabhu.. Nee toti saagu payanaana Nanu veedaledu - kshanamaina Nee swaramu chaalu vudayaana Ninu vembadinchu tarunaana Saaswata premato - satya vaakyambuto Nityamu toduga nilichena Yesayya //Yevaru

  • @edapandu5138

    @edapandu5138

    6 ай бұрын

    Thanks for sending

  • @edapandu5138

    @edapandu5138

    6 ай бұрын

    Thanks for sharing

  • @anitasenapti947

    @anitasenapti947

    2 ай бұрын

    God bless you and 10q for this beautiful song given u lyrice 🥰god bless u 🙏👍

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi32022 жыл бұрын

    ఈ పాట వింటున్నంత సేపు ఏదో తెలియని ఆత్మీయ అనుభూతి కలుగుతూ ఉంటుంది. మ్యూజిక్ కంపోజ్ చేసిన డైరెక్టర్ ప్రాణం కమలాకర్ గారికి, గీతాన్ని ఆలపించిన శిరీష భాగవతుల గారికి, పాట రచయిత & నిర్మాత జాషువా షేక్ గారు & కుటుంబానికి ధన్యవాదములు 🙏🙏🙏 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండును గాక 🙌🙌🙌

  • @rajun5294

    @rajun5294

    2 жыл бұрын

    Super andi god bless you

  • @jeevanmelodies77

    @jeevanmelodies77

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/h4imqZOhf7bHqaQ.html latest song

  • @dasanbabu4548
    @dasanbabu4548 Жыл бұрын

    నీవు పాడిన పాట అలా ఎప్పుడూ వినాలనే ఉన్టోన్దీ ఏమిటో ఆ ట్యూనింగ్ రహస్యం. కృతజ్ఞతలు.

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l26 күн бұрын

    ఎంతచక్కని పాటవింటుంటే హాయిగా వుంది ఈపాఠపాదివినిపించి నందుకు చాలా చాలా థాంక్స్ మెగాడ్ బ్లెస్స్ యు

  • @byagarivenkatamma7859
    @byagarivenkatamma78592 күн бұрын

    Super ma song God bless you

  • @motapothula7
    @motapothula72 жыл бұрын

    పాట వెనుక కష్టాలు మాకు తెలియవు గాని మీరు ఏదైనా అత్యుత్తమ వాటినే దేవునికి ఇస్తున్నారు జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 యేసయ్య మిమ్ముళ్లూను మీ బృందాన్ని బహుగా దీవించునుగాక 🙌🙌

  • @sirivellagrace

    @sirivellagrace

    2 жыл бұрын

    Thank you God. All Glory to our God almighty forever Amen. God bless you mam more abundantly.

  • @jeevanmelodies77

    @jeevanmelodies77

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/h4imqZOhf7bHqaQ.html latest song

  • @srijasounds9310

    @srijasounds9310

    2 жыл бұрын

    Amen 🙏

  • @arunarani4169

    @arunarani4169

    2 жыл бұрын

    ❤️

  • @samuel56316

    @samuel56316

    Жыл бұрын

    kzread.info/dash/bejne/i4qcu5undbm6mLg.html రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట

  • @voiceofjesus3777
    @voiceofjesus37772 жыл бұрын

    మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆమెన్ ఆమెన్

  • @ramaiahdevarapalli1549
    @ramaiahdevarapalli1549Ай бұрын

    దేవునికి వందనాలు. రచన సంగీతం గానం మూడూ మనసుని కట్టిపడడేస్తుంది. ఇంతటి మధురమైన పాట ఎన్నిసార్లు విన్నా ఇంకోసారి వినీలనిపిస్తూనే ఉంటుంది. ఇలా లెక్కలేనన్ని సార్లు విన్నాము. రచయతని స్వరకర్తని గాయనిని దేవుడు దీవించాలని ఇంకా సేవలో వాడుకోవాలని ప్రార్థన

  • @gavinisrinivasarao6427
    @gavinisrinivasarao64273 ай бұрын

    ఈ రాసిన వారికి, పాడిన వారికి. సంగీతం చేసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @yjayaraju701
    @yjayaraju701 Жыл бұрын

    చాలా చక్కటి కంఠస్వరం చిట్టి తల్లి🙏🙏 ఈ పాట రచయితకు సంగీత బృందానికి నా హృదయపూర్వక వందనాలు🙏🙏

  • @markapudisreekanth744

    @markapudisreekanth744

    Жыл бұрын

    ⁷8⁸

  • @RaNi-mw3yu

    @RaNi-mw3yu

    5 ай бұрын

    ​@@markapudisreekanth744😂❤❤❤❤❤❤❤❤

  • @RaNi-mw3yu

    @RaNi-mw3yu

    5 ай бұрын

    ❤🎉😢😅

  • @santhiratnam5974
    @santhiratnam5974 Жыл бұрын

    ఈ పాట మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది

  • @srinidhipharmacydmcc925
    @srinidhipharmacydmcc92521 күн бұрын

    Praise the lord

  • @velluresukanyasukanya4436
    @velluresukanyasukanya44369 күн бұрын

    Prisse the lord 🙏🙏🙏 dady

  • @davidjanni632
    @davidjanni632 Жыл бұрын

    ఈ పాట చాలా అద్భుతంగా వుంది, చక్కని రచన స్వరకల్పన చేయడానికి మీకు దేవుడు కృప చూపించాడు సార్, చక్కని స్వరం తో మేడంగారు గానం చేశారు, ఇప్పటికే 100 సార్లు పాట విన్నాను, ఇంకా నా జీవితంలో ఎన్నిసార్లు ఈ పాట వింటానో నాకే తెలియదు. దేవునికి స్తోత్రం, మీకు మా ధన్యవాదములు.

  • @madarihaikotaiah1107

    @madarihaikotaiah1107

    7 ай бұрын

  • @ACT131Gknd

    @ACT131Gknd

    7 ай бұрын

    S carect brother

  • @palakolluraviarmy7959
    @palakolluraviarmy7959 Жыл бұрын

    ఎన్నిసార్లు విన్న మధురాతి మధురమైన ఈ పాట మా కోసం అందించిన మీకు కృతజ్ఞతలు బ్రదర్ అండ్ మ్యూజిక్ 💕🙏🏻❤️❤️

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna712611 ай бұрын

    తండ్రి మీకు వందనాలు🙏🙏 మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏

  • @SrinivasReddy-cc2eb
    @SrinivasReddy-cc2eb7 ай бұрын

    ఈ పాట చాలా బాగుంది హృదయాన్ని కదిలించే శక్తి పెరుగుతుంది మనసు మనసు హాయిగా ఉంది

  • @killoramanna1442
    @killoramanna14422 жыл бұрын

    Sister పాట చాలా బాగా పాడారు దేవునికి స్తోత్రం కలుగును గాక 👍👏

  • @bankaramakrishna6284
    @bankaramakrishna62842 жыл бұрын

    ఈ పాట మా చర్చి లో పాడాను దేవుడు మంచి స్వరాన్ని మీకు ఇచ్చాడు మేడం

  • @tallurikoti9924

    @tallurikoti9924

    Жыл бұрын

    God bless you

  • @S.NagaLaxmi-sx9is
    @S.NagaLaxmi-sx9is10 күн бұрын

    E song vinna taruvatha chala sarlu padanu super song❤❤

  • @ramanagadi16
    @ramanagadi16 Жыл бұрын

    మధురమైన గానం, ఎంతసేపు విన్నా తనివితీరని స్వరం... మీ పాట ద్వారా దేవునికి మరింత స్తుతి కలిగించారు.... దేవునికి మహిమ కలుగును గాక

  • @hkalyan3787

    @hkalyan3787

    6 ай бұрын

    Amen

  • @br.ganeshjoshua976
    @br.ganeshjoshua976 Жыл бұрын

    యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి 👌👌🙌🙌

  • @akashpallem7601
    @akashpallem7601 Жыл бұрын

    Awesome song superb superb.. వీణ కి గిటార్ కి ఒక్క like

  • @HosannaMinistries-fk9of
    @HosannaMinistries-fk9of9 ай бұрын

    దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక amen amen amen 🙌🙏🕊️✝️🛐🕊️

  • @nvbalasubrahmanyam1511
    @nvbalasubrahmanyam151122 күн бұрын

    Thank you god, for giving us

  • @doneannapurna8435
    @doneannapurna84352 жыл бұрын

    ఈ పాట వింటున్నఅంత సేపు మనుసు కి ఎంతో హాయిగా అనిపిస్తుంది thankyou బ్రదర్

  • @bhaskarkvtn8203
    @bhaskarkvtn82032 жыл бұрын

    Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayers cheyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marygunadala5740
    @marygunadala57407 ай бұрын

    అద్భుతమైన పాట మరలా మరల వింటున్నాము praise the lord

  • @suseelakothala619
    @suseelakothala619 Жыл бұрын

    చక్కని ఆత్మీయ గానం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అంపించే song. Thank you all. team 🎉🎉🎉🎉

  • @charliewilliamskuntam3021
    @charliewilliamskuntam30212 жыл бұрын

    నా గురించే పాట కట్టినట్టు గా ఉంది! Praise the LORD 🙏 Halleluyah ⚡🙇‍♂️

  • @kiaragracy4305
    @kiaragracy430515 күн бұрын

    No words. Beautiful song and voice🥹🥹🥹🥹🥹♥️♥️♥️love u JESUS

  • @MallaRamaapparao27
    @MallaRamaapparao275 ай бұрын

    I can listing this song 200times becuse I love Jesus iam christen praiselord

  • @tgppavan
    @tgppavan2 жыл бұрын

    Super excellent my dear sister TQ brother

  • @Rathnaraj1965
    @Rathnaraj19659 ай бұрын

    Excellent song

  • @THAMILARSIMrsudhakar
    @THAMILARSIMrsudhakar2 ай бұрын

    So nice god bless you all

  • @issakurameswarapu7586
    @issakurameswarapu75862 жыл бұрын

    చాలా ఆత్మీయ రచన వినసొంపైన సంగీతం మధురమైన స్వరము చాలా మంచి పాట చేశారు దేవుడు మీ అందర్నీ దీవించును గాక మ్యూజిక్ ట్రాక్ కూడా అప్లోడ్ చేయండి సార్ ప్రభువు పేరట మీకు అందరికీ వందనాలు

  • @cmtej

    @cmtej

    2 жыл бұрын

    Yevaru choopinchaleni Mashup of male and female vocals... kzread.info/dash/bejne/inuom6SPiqa4f5M.html

  • @cmtej

    @cmtej

    2 жыл бұрын

    Yevaru choopinchaleni Mashup of male and female vocals... kzread.info/dash/bejne/inuom6SPiqa4f5M.html

  • @youngpumajosh6561
    @youngpumajosh6561 Жыл бұрын

    Praise the lord.e pata ennisarliena vinalanipistundi.god bless to all team members

  • @sukumarbh5182
    @sukumarbh51828 ай бұрын

    Leading into mystical faith Holy Spirit inspired lyrics. Very Pleasant. May The Most High God Guide You Always God Bless

  • @Jashu6760
    @Jashu67608 ай бұрын

    Iam not a Christian but I like this song love u Jesus ✝️✝️✝️✝️✝️

  • @kanaparthideeven103

    @kanaparthideeven103

    7 ай бұрын

    God bless you and your family brother.

  • @josephchandran1432

    @josephchandran1432

    7 ай бұрын

    Peace of Jesus Christ Amen.

  • @sireeshamaganti

    @sireeshamaganti

    7 ай бұрын

    Brother God never leave us and not forsaken us

  • @dr.joshisugandh.kondepogu8904

    @dr.joshisugandh.kondepogu8904

    5 ай бұрын

    Jesus loves you

  • @muddibadcow246
    @muddibadcow2462 жыл бұрын

    What a beautiful son 😍 I started listening over and over

  • @sujatha3848
    @sujatha3848 Жыл бұрын

    అమ్మ చాలా చాలా బాగుంది చక్కగా వివరించారు పాటలో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక

  • @user-gp6hr6on1g
    @user-gp6hr6on1g11 ай бұрын

    దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @Jr-nagarjuna_542
    @Jr-nagarjuna_54219 күн бұрын

    యేసయ్య పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరదు 🙏🙏🙏🙏

  • @jitendramajji1147
    @jitendramajji11472 жыл бұрын

    Wow wow wow .......~~~ What a presence My God No One is like you My Savior Thanks for your Unconditional Love 😭😭😭😭

  • @krajasekhar2149
    @krajasekhar2149 Жыл бұрын

    సిస్టర్ మీరు పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా.. ఇంకా వినాలని అనిపిస్తోంది. ఎంతో చక్కగా పాడి చక్కని సాహిత్యాన్ని అందించారు. Thankyu. మిమ్ములను ఆ దేవుడు ఇలాగే దీవిoచాలని, ఇంకా ఉన్నత శిఖరానికీ చర్చా లని కోరుతున్నా. సూపర్.

  • @PrasannaKumar-sx2gt
    @PrasannaKumar-sx2gt7 ай бұрын

    చాలా బాగుంది పాట వందనాలు 🙌🙏

  • @pullannab5487
    @pullannab54872 ай бұрын

    Chala చక్కని సాంగ్,...ఎంత ఆదరణ కలుగుతుంది e pata వింటుంటే

  • @VijaykumarKumar-ev3my
    @VijaykumarKumar-ev3my2 жыл бұрын

    చాలా చాలా చక్కని పాట మంచి సాహిత్యంతో దేవుని ప్రేమను వివరించి,వినిపించారు.ఇక సంగీతం ....సెకండ్ బీజియం మనసును హత్తుకునేటట్టుగా..ఉంది.ఎప్పటికయినా ఇలాంటి సంగీతంలో ఒక పాట పాడాలని ఆశ.దేవుడు ఈ team ని దీవించును గాక ఆమెన్

  • @anithad7014

    @anithad7014

    Жыл бұрын

    Amen

  • @jobreports9988

    @jobreports9988

    Жыл бұрын

    మీరు songs పాడతారా

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 Жыл бұрын

    తే నెకంటె మధురమైన గొంతులో మాధుర్యం దేవుడు పుట్టించి నాడు కాపాడుకో అమ్మా God Bless you 🙌❤️ Amen Hallelujah Glory to GOD Almighty 🙌👌❤️🕊️🎉

  • @vicksbalm2724
    @vicksbalm272422 күн бұрын

    మరువను యేసయ

  • @jeswinpjose7632
    @jeswinpjose7632 Жыл бұрын

    Yevaru chupinchaleni - Ilalo nanu veediponi Entati prema needi - intaga korukundi Maruvanu Yesayya .. Nee kathe nanne taakaga Naa made ninne cheraga Na gure neevai yundaga Nee dare ne charaanuga .. 1. Teeraale dooramaaye Kaalaale maaripoye Yeduraina endamaave Kanneeti kaanukaaye Na gunde lotulona Ne naligipotuvunna Ye daari kaanaraaka Neekotaku vechiyunna Ywdabaatu leni gamanaana Ninu cherukunna samayaana Nanu aadarinche ghanaprema Apuroopamaina toliprema Yekamai toduga - oopire neevuga Yevvaru leruga - Yesayya neevega //Yevaru// 2. Eeloka jeevitaana - vesaaripotuvunna Viluvaina needuvaakyam - veliginche naa praanam Nee sannidhaanamandu - seeyonu maargamansu Nee divya sevalone - nadipinchu naa prabhu.. Nee toti saagu payanaana Nanu veedaledu - kshanamaina Nee swaramu chaalu vudayaana Ninu vembadinchu tarunaana Saaswata premato - satya vaakyambuto Nityamu toduga nilichena Yesayya //Yevaru//

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 Жыл бұрын

    మహిమ ప్రభావం యేసయ్యకే..... ఏమి అద్భుతమైన పాట

  • @karunakardalai3454
    @karunakardalai3454 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే సాంగ్, god bless you

  • @SiddelaPrameela
    @SiddelaPrameela7 ай бұрын

    I love this Song 🥰

  • @user-sf2zh6df1x
    @user-sf2zh6df1x6 ай бұрын

    Aamen vandanalu

  • @sappagiprabhu9754
    @sappagiprabhu97542 жыл бұрын

    దేవుని నామానికి మహిమ కలుగును గాక! ఎవరు చూపించలేని (పేమ అది నా యేసయ్య (పేమ. చక్కటి గా(తం సొంపైన సంగీతం (పభువు మిమ్మల్ని మెండుగా దీవించును గాక!

  • @bodapatiusharani71

    @bodapatiusharani71

    2 жыл бұрын

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏చాలా చాలా బాగుంది 👏👏👏👏

  • @cmtej

    @cmtej

    2 жыл бұрын

    Yevaru choopinchaleni Mashup of male and female vocals... kzread.info/dash/bejne/inuom6SPiqa4f5M.html

  • @sthuthipriya2731
    @sthuthipriya27312 жыл бұрын

    Praise the Lord

  • @dadepogudaniel4965

    @dadepogudaniel4965

    2 жыл бұрын

    ఒకసారి ఈమె పాడిన పాట వినండి ఎంత అద్భుతంగా పాడిందో ..plz subscribe ,pres the Bell icon 🙏

  • @user-jl8xl5wp9n
    @user-jl8xl5wp9nАй бұрын

    Wonderful song glory to Jesus

  • @abhimadugula
    @abhimadugula10 ай бұрын

    Nice song

  • @EbinazerGaddam
    @EbinazerGaddam2 жыл бұрын

    It has become a habit that starting of my day by listening to this wonderful Song..🙏🏻😇

  • @rameshkatika4138
    @rameshkatika41382 жыл бұрын

    What a song ,,,all the glory to God alone ,,, excellent music composed by the Legendary christian music icon...Bro.Kamalakar anna garu.

  • @ArunaNukathoti
    @ArunaNukathotiАй бұрын

    Praise the lord.... yesayya

  • @user-uc9un5jv6o
    @user-uc9un5jv6o9 ай бұрын

    Nice 🎉🎉🎉🎉🎉

  • @kmamathamamatha8230
    @kmamathamamatha82302 жыл бұрын

    ఏన్ని సార్లు విన్నా వినాలి అని అనిపించే పాట అన్నయ్య 🙏🙏🙏❤️💞💞

  • @kandukurijohnmartin879
    @kandukurijohnmartin8797 ай бұрын

    Yenta chanipoena stiti aena. Ee. Pata vinte chalu bratikestam anela undi EXLENT, and MARVALOUS,. ।।। NO WORDS

  • @holynation1212
    @holynation121225 күн бұрын

    Very meaningful and heartful song

  • @ohitsustu1835
    @ohitsustu18352 жыл бұрын

    Lovely, and before we blink, we shall be with Him, forever. 💕⬆️👑

  • @patipati4093
    @patipati40932 жыл бұрын

    Hallelujah...🙌🙌🙌🙌🙏🙏🙏... thank YOU JESUS CHRIST! 🙏...for protecting me from death wen i go for it and from evil one no words for THY love for me who a sinner dear LORD GOD Almighty JESUS CHRIST! 🙏..such a amazing GOD we serve 😊😍🤗

  • @KatariAnitha-qk5vp
    @KatariAnitha-qk5vp7 ай бұрын

    I love my song love you Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @padmabalaji8541
    @padmabalaji85419 ай бұрын

    Praise the lord 🙏

  • @johnrajuvadavalli649
    @johnrajuvadavalli6492 жыл бұрын

    Naaku meeru rasina songs ante chaala istam,entho odarpunisthayi.prathi roju mee songs vintanu.meeru ilane inka enno, marenno songs rayalani korukuntunnanu.God bless you Devudu mimmunu bahuga deevinchi aaseervadhinchunu gaaka amen

  • @jesusyouthworshipteam
    @jesusyouthworshipteam Жыл бұрын

    చాలా స్లోగా చాలా నెమ్మదిగా చాలా జాగ్రతగా సాంగ్ ని తీసుకెళ్లారు super

  • @kchinni3289
    @kchinni32898 ай бұрын

    ఈ పాట చాలా అద్భుతంగా వుంది,

  • @gosalababji2658
    @gosalababji265816 күн бұрын

    Fav song ❤

Келесі