Yesu Rakthamu Rakthamu || Telugu Christian song with Lyrics || BroYesanna || Worship Tube

Музыка

Telugu Christian Song by Bro Yesanna Garu
PLEASE WATCH 🔴SUBSCRIBE TO OUR CHANNEL🔴
Follow us on:
KZread: / worshiptube
Facebook : / rajudevotional

Пікірлер: 434

  • @Nicky_official261
    @Nicky_official261 Жыл бұрын

    నేను ఫ్యూచర్ లో ఒక చర్చ్ కట్టించాలి అనుకుంటున్నా ,ఇధి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. నా వయసు ఇప్పుడు 18. అంధరు నాకోసం ప్రార్ధన చెయ్యండి బ్రదర్ 🙏

  • @paulranjith5469

    @paulranjith5469

    Жыл бұрын

    Anthe kadhu brother meeru devuni sevalo vaadabadali .God bless you

  • @Nicky_official261

    @Nicky_official261

    Жыл бұрын

    @@paulranjith5469 thank you so much brother 🙏

  • @hannahsandeep5984

    @hannahsandeep5984

    Жыл бұрын

    ష్యూర్

  • @sevensidegamer176

    @sevensidegamer176

    Жыл бұрын

    👌👌👌 Brother

  • @sevensidegamer176

    @sevensidegamer176

    Жыл бұрын

    Good bless you

  • @msskumartch5778
    @msskumartch57782 жыл бұрын

    హోసన్నా మినిస్ట్రీస్ యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము (2) బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||

  • @penchalaiahdasari9472

    @penchalaiahdasari9472

    2 жыл бұрын

    Super song

  • @prasadkankanala1497

    @prasadkankanala1497

    Жыл бұрын

    Yesu raktamu nannu swasthata parachinadi amen

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam40192 жыл бұрын

    ఏసన్న గారూ... నాయన గారూ....మీరు పరదైసు లో ఉన్నారని నా విశ్వాసము... మీలా ఎవరూ దేవుని ఆత్మలో పాటలు పాడలేర ని నేను అనుకుంటున్నాను.

  • @Ris502

    @Ris502

    Жыл бұрын

    పరిశుద్ధ ఆత్మ సన్నిధి తో నింపబడిన స్వరం ఏసన్న గారి పాటలు

  • @anaparthisurendra2634
    @anaparthisurendra2634 Жыл бұрын

    యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| మన యేసయ్య రక్తము (2) ప్రతి ఘోర పాపమును కడుగును చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| బహు దు:ఖములో మునిగెనే మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము॥

  • @katam.rajashekhar.katam.ra3818
    @katam.rajashekhar.katam.ra38182 жыл бұрын

    Praise the Lord 🙏 యేసు రక్తం లోనే స్వస్థత ఉన్నది ఆమెన్🙏

  • @nichol6807

    @nichol6807

    2 жыл бұрын

    Amen

  • @VijayKumarPerupogu
    @VijayKumarPerupogu Жыл бұрын

    పి.అహరోను గారి కొరకు ప్రార్థించండి కిడ్నీ లో రాళ్ళు సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్ మరియు సుగర్, బిపి సమస్య తో బాధపడుతూ ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా స్వస్థ పరచాలని ప్రార్థించండి.

  • @prabhaabm6245
    @prabhaabm62453 жыл бұрын

    యేసు రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును నీవు ఎంత ఘోర పాపివి అయినా సరే ఆయన నిన్ను పరిశుద్ధపరచును 🌹

  • @seetharamudu1539

    @seetharamudu1539

    2 жыл бұрын

    Chla baga padaru

  • @ajyothi3699

    @ajyothi3699

    2 жыл бұрын

    Yesurakthamurakthamurakthamu

  • @PraveenKumar-pw1to

    @PraveenKumar-pw1to

    2 жыл бұрын

  • @pillijayasri1201

    @pillijayasri1201

    2 жыл бұрын

    @@ajyothi3699I hate

  • @praveenkumar-tg2cj

    @praveenkumar-tg2cj

    Жыл бұрын

    kzread.info/dash/bejne/aZ2nytSqe8mwipM.html Yesu prabhuve lokarakshakudu latest edited song Praise the lord ❤🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu17892 ай бұрын

    ❤ అయ్యా యేసన్న గారు మీ పాటలు వింటూ వుంటే నాకు ఎనలేని ఆనందం అయ్యగారు మిమ్మల్ని మూకముకిగా చూడలేక పోయియన్ కాని మీ మీ స్వరము వింటూనే ఉంటాను దేవునికి మహిమ కలుగును మీకు మా వందలు🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @ranguravali6463
    @ranguravali64632 жыл бұрын

    Ame praise dha lord 🙏🏻దేవ నేను చేసిన పాపములు అన్నీ ని రక్తం తో కడిగెయ్ దేవ 🙏🏻✝️

  • @user-hf5fz4fo5x

    @user-hf5fz4fo5x

    2 ай бұрын

    Devudu daggara adugu bro

  • @elakrejoice
    @elakrejoice Жыл бұрын

    Yesu Rakthamu Rakthamu Rakthamu (2) Amulyamaina Rakthamu - Nishkalankamaina Rakthamu (Yesu Rakthamu) Prathi Ghora Paapamunu Kadugunu - Mana Yesayya Rakthamu (2) Bahu Dukhamulo Munigene - Chemata Rakthamuga Marene (2) (Yesu Rakthamu) Manassaakshini Suddhi Cheyunu - Mana Yesayya Rakthamu (2) Mana Sikshanu Tholaginchenu - Samharamune Thappinchenu (2) (Yesu Rakthamu) Mahaa Parisuddha Sthalamulo Cherchunu - Mana Yesayya Rakthamu (2) Mana Pradhana Yajakudu - Manakante Mundhuga Vellenu (2) (Yesu Rakthamu)

  • @vivek-eg7pq
    @vivek-eg7pq2 жыл бұрын

    Yesurakthame Jayam amen Nenu 10 th lo 580/600 2023 ravali Amen ayya yesayya

  • @pubghacking5005

    @pubghacking5005

    2 жыл бұрын

    Confirm ga vastundi bradar

  • @kumarioman4612
    @kumarioman4612 Жыл бұрын

    🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం 🤲 వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు 🙏🏻 అవునా యేసయ్యా నీ రక్తంలో శక్తి ఉంది అమూల్యమైన రక్తం ఏసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యం కష్టాల నుంచి విడుదల శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి నా రక్తసంబంధులందరికీ నా కుటుంబానికి దయచే తండ్రి 🤲 ఆమేన్ 🙏🏻

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66082 күн бұрын

    యేసు రక్తము రక్తము అమూల్యమైనది రక్తము మన గోరపాపములను కడుగును ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq6 ай бұрын

    నాకొరకు ప్రార్థన చేయండి నేను చాలా డిప్రెషన్ లో వున్నాను ప్లీజ్ అయ్యగారు నాకొరకు ప్రార్థన చేయండి

  • @m.kalpana547

    @m.kalpana547

    6 ай бұрын

    Name

  • @user-pl1xz5xh2l

    @user-pl1xz5xh2l

    5 ай бұрын

    Praying 🙏

  • @navyapalpati1567

    @navyapalpati1567

    Ай бұрын

    🤲🙏😭🙏🤲😭🙏🤲

  • @prakashbangaru9618

    @prakashbangaru9618

    5 күн бұрын

    Amen

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Жыл бұрын

    అవును.ప్రభువా.మా ఘోర పాపములను కడిగినావు ప్రభువా.మా యేసయ్యా యేసయ్యా నీకు స్తుతులు కన్న తండ్రీ

  • @kckoteswararao9122
    @kckoteswararao91223 ай бұрын

    మా ఇల్లు అమ్మలో లేదో తెలియటం లేదు అప్పులు తీర్చాలంటే ఇల్లు అమ్మల్సిందే లేదా వేరే విధంగా ధనం సహాయం చెయ్యాలి యేసయ్య ఏదైనా నీ చిత్త ప్రకారంగా జరిగంచు తండ్రి ఆలస్యం తట్టుకోలేక పోతున్నాను ఓ దేవా త్వరగా ఏదైనా చేయండి అమెన్

  • @ranguravali6463
    @ranguravali64632 жыл бұрын

    Yesu raktham prathi goramayna papamunu kadugumu

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66082 ай бұрын

    అయ్యా యేసయ్య నా ఘోరపాపాలను మీ పరిశుద్ధ రక్తం తో కడగండి తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala660824 күн бұрын

    యేసు రక్తము రక్తము రక్తము మన ఘోరపాపములను కడుగును అమూల్యమైనది రక్తము నిష్కలంకమైనది రక్తము ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66082 ай бұрын

    నా మనసారా మీ సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66082 ай бұрын

    ని వాక్యమే నన్ను బ్రతికించెను కృపా శక్తి దయశక్తి సంపూర్ణడా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530 Жыл бұрын

    By the Blood of jesus me and my family saved...all Praise to King Jesus for ever and ever....Amen Hallelujah 😊😊😊😊😊

  • @gotemukulaanand6207
    @gotemukulaanand62072 жыл бұрын

    Praise the lord 🙏 hallelujah God bless you brother God bless to all members God bless to all brathars and sisters God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all amem

  • @ranguravali6463
    @ranguravali64632 жыл бұрын

    Praise dha lord amen 🙏🏻🙏🏻

  • @rajeshkonala198
    @rajeshkonala198 Жыл бұрын

    Yessya ma Chelli ki manchi arogyam ivvaya

  • @raniboddu9740
    @raniboddu97403 ай бұрын

    Praise the lord 🙏🙏 Na papamu baputakai nee RAKTHAMUNU chindhinchina YESAYYA Nee Parishudhamaina NAMAMUNKE MAHIMA kalugunu Gaka AMEN PRAISE THE LORD 🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66084 ай бұрын

    యేసు రక్తం నా పాపాలను కడుగును గాక ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @swapnaganeshswapnaganesh5545
    @swapnaganeshswapnaganesh55454 ай бұрын

    Na devudu chala goppa devudu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 Amen

  • @rameshmiryala2230
    @rameshmiryala22306 ай бұрын

    Nenu viswasamulo yedugulaguna prayer cheyandi

  • @jallirambabu3209
    @jallirambabu3209Ай бұрын

    యేసు రక్తం ప్రతి పాపమును కడుగును అందరికీ వందనాలు

  • @pandurangaraomekala9648
    @pandurangaraomekala9648Ай бұрын

    ఎడ్లయొక్కయు, మేకల యొ క్క యు రక్తమందై న ను పా ప క్షమాపణ లేదు గాని యే సు రక్తములోనే క్షమాపణ కలదు ఆమెన్ దేవునికి మహిమకలుగునుగాక 🙏❤️👏

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju54972 ай бұрын

    Praise the lord అయ్యగారు, నాకు ఉన్న weakness, ఫిట్స్, నా వ్యాధి పోవాలి అని ప్రార్థన లో పెట్టండి, క్రైస్తవులారా plz request me 😢. ప్రభువా నాకు ఉన్న ఈ రోగం పోవలయ్య, నాకు ఉన్న ఈ రోగాన్ని బట్టి బ్రతకాలో, చనిపోవలో అర్థం కానీ స్థితి లో ఉన్న నూ, నాకు ఉన్న ఉన్న ఈ వ్యాధి పోవాలి యేసయ్యా యేసయ్యా ఆమెన్ 😢

  • @m.shekharmsk9795
    @m.shekharmsk97952 жыл бұрын

    Yesayya Nike stotram thandri

  • @lavanyalukki8552
    @lavanyalukki8552 Жыл бұрын

    Yesaya. Meeku vandalu pruvuva nannu dhivenchandi

  • @vipparthisuresh2263
    @vipparthisuresh22633 жыл бұрын

    ఎంత బాగుందో పాట...

  • @kallakondababu4406
    @kallakondababu44069 ай бұрын

    వందనాలు 🙏 అయ్యగారు కొండబాబు పిడుగురాళ్ల 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @maidamuma7420
    @maidamuma74202 жыл бұрын

    I love you Jesus I love this song 🙏🙏🙏🙏

  • @jeediharish8801
    @jeediharish8801 Жыл бұрын

    Devudu nee Darshanam poourthi cheyunu gakaa amen

  • @amulyakp3975
    @amulyakp39752 жыл бұрын

    Why did God made songs because we want to feel peaceful that's why God made such a beautiful song in our life

  • @navyapalpati1567

    @navyapalpati1567

    Жыл бұрын

    🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🙏🙏😭🤲🙏😭🤲🙏😭

  • @samdevi4544
    @samdevi45442 жыл бұрын

    Yesu rakthame jayamu amen

  • @rajeswariandugula3523
    @rajeswariandugula35232 жыл бұрын

    Amen thank you jesus love you daddy 🙇‍♀️

  • @anjaneyulusaginela7416
    @anjaneyulusaginela74162 жыл бұрын

    Praise the Lord to each and every one. Good night.

  • @krupakorivi8807
    @krupakorivi88072 жыл бұрын

    Praise the lord yesanna ayya garu

  • @ChandrasekharMesolu
    @ChandrasekharMesolu5 сағат бұрын

    Praise the lord wash my sins from your holy blood amen

  • @anandaraj7082
    @anandaraj70822 жыл бұрын

    Amen hallelujah praise God bless you

  • @rajeshmudhiraj4713
    @rajeshmudhiraj47132 жыл бұрын

    Dis liker s may God bless you

  • @bpadmammaburugudoddipadmam477
    @bpadmammaburugudoddipadmam477 Жыл бұрын

    B. Padmamma. 🙏🙏🙏🙏🙏Amen🙏🙏🙏🙏 amen🙏🙏🙏🙏🙏 Amen. Praise. The. Lord. Daddy. Pray. For. My👪👪👪👪👪. Family's

  • @borethirupathi1026
    @borethirupathi1026 Жыл бұрын

    Praise the loard yesayya, 🙏🙏🙏🙏

  • @anithaa2326
    @anithaa23262 жыл бұрын

    Praise the lord...... hallelujah amen 🙏

  • @shankerg2080
    @shankerg20803 ай бұрын

    Amen hallelujah praise the lord so beautiful ✝️✝️🙌🙌🙏🙏

  • @ygdjoshua7561
    @ygdjoshua7561 Жыл бұрын

    The most powerful song in the history of Hosanna ministries

  • @reddyreddy1857
    @reddyreddy18572 жыл бұрын

    ఆమెన్. 🙏🙏🙏🙏

  • @harshithagurram2880
    @harshithagurram28802 жыл бұрын

    🐵🙈🙉🙉🙈🐵🙊🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣bahudukkamulooo munigineney chamata rakthamuga mareney............ Amulyamaina rakthamu..... Nishkalamkamaina rakthamuuuuuuuuuu

  • @kumarnagu6162
    @kumarnagu61622 жыл бұрын

    Vandanamulu

  • @praveenchary4638
    @praveenchary46388 күн бұрын

    Jesus Christ amen hallelujah thank you Jesus Christ my lord my gods blessings me Jesus Christ amen hallelujah

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66084 ай бұрын

    నాతో మాట్లాడవా యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @srinukarthik-gs1im
    @srinukarthik-gs1imАй бұрын

    నీ రక్తం తో మొకాళ్ళు నొప్పులు తగ్గించు తండ్రి నినామం లో తగ్గించి

  • @rowdykiller3266
    @rowdykiller32662 жыл бұрын

    Maranatha ayyagaru

  • @RajkamalaBoilla
    @RajkamalaBoillaАй бұрын

    Prabhuva meke Sthothramulu Thandri Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pdeena8280
    @pdeena82802 жыл бұрын

    Nice song AMEN🙏🙏🙏

  • @hepsibbauma2517
    @hepsibbauma25172 жыл бұрын

    Nice song..praise the lord to all

  • @p.hannukah4939
    @p.hannukah49392 жыл бұрын

    My God YesaPrabhu... Amen 🙏🙏🙏

  • @svsnjesusb
    @svsnjesusb4 ай бұрын

    Praisethelordsirplsprymyfamily nabarthaku kutumbanikijobechinanduku yessayagoopameluupadhievali esthunanduku yesayaku veladikotladivandanamulusthuthulu hallelujah nirmalaappuelantigodavalusodanaliavamanalulekunda teripovadanikiyesurakthamunu asraisthunanu yesurakthamulone jayamuvijayamkalugunugakaamen ardhikamgahechimbabadaliamensthutisotharm ookarikiechelaathyadhikamgayesayaaistvadhinchali renduchinachepaluiyefhurottalulaga aisirvadhimpabadali yesurakthamunu asraisthunanu yesurakthamulone ardhikamgahechipabadali nirmalaappuelantigodavalusodanaliavamanalulekunda policecaselubedhirimpululekunda teripovadanikiyesurakthamunu asraisthunanu yesurakthamulone jayamuvijayamkalugunugakaamen amensthuthi margamulu theravsndithandri malife sunayamgaundhi meray dhikkuthandro yessaya pls thandri vidudhala esthunanduku yesayaku veladikotladivandanamulusthuthulu pls thandri bless medadi save myfamily nabartha tesukone prathinirnayamlo yesaya jnanamu yesayaevaliamen isrealdevvuniyesirakthamuagnikanchegaundaliamensthuthisotharam makashtarjithamunu abuvvrdhiparachandithandriamen makutumbam athydikamgaisrvadimpabadali ookarikiechelaathyadhikamgaamen renduchinachepaluiyefhurottalulaga aisirvadhimpabadali yesurakthamunu asraisthunanu yesurakthamulone jayamuvijayamkalugunugakaamen amensthuthi mapillalu edharu devvunikrupajnanamuthovakyampradhanaloperagaliparentseldersmatavinalimudathvamyesunamamlotholgipovalijivithakalamhappygaundaliyesayarekkalachatunaamen mapillalu schoolfeeslukattadaniji maavasarthalu stiramchitthdfcrblvijaynirmalasureshammanirmalacomoanycashsrinivasfriendssujatabykecoversannisamadhanamgateripovaliyesurakthamusahyamcheyaliamen houseownersrunaluechinavarucomoanybossschollfesskiranavallarentlategaevadamvalla runaluanniteripovalipillalaschoolfessmothamkattayaliupavasapradabaayalogaplsblessmeagape stiramchitthdfcrblvijaynirmalasureshammanirmalacomoanycashsrinivasfriendssujatabykecoversannisamadhanamgateripovaliyesurakthamusahyamcheyaliamen bykelioanprathineladamadanamgakattadanikropcyesayasahyamcheyaliamen rblhdfccreditcardsbyke runamulu simplebillvallaelantigidavalu kumarichittipata samadanamgateripovaliamen yehova aisirvadham aisvaryamechunu amen eevagdhanamyesunamamlo kachithamuganeraverali nabarthaku Christianity pastorspaiunnadrvashampovali nijadevvudu yesayanunamali perishudhathamasahayamabdhabodhalanundividudhalakalagaliamendevvunikrupakanikaramblessingsundaliamensthuthi prathikeedu yesunamamlo vidudhalapondhaliamen melugamaripovaliamen raboyesodanakalamkeeduyesunamamlomelugamaripovaliamensthuthimangermanchichracterthoundalimaktumbavishayamlonavishyamliyehovadhithagnikanchegaundaliamenrooc nabartha intradaylomoneyearna cheyadaniki yessayagoopameluupadhievali isrealdevvuniyesirakthamuagnikanchegaundaliamensthuthisotharam hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @TeetlaSahithya
    @TeetlaSahithya3 ай бұрын

    Arogyam baguavali yesaya ni krupatho bagu cheyandi

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam40192 жыл бұрын

    అద్భుతమైన గాత్రం...ఇచ్చిన...యేసయ్య కే స్తోత్రములు...

  • @kalpanamani3296
    @kalpanamani32963 ай бұрын

    Amen nanu shuddi paruchumu deva

  • @jayananraobavana6304
    @jayananraobavana63042 жыл бұрын

    AMEN, PRAISE THE GOD

  • @user-hv4ml9ek5i
    @user-hv4ml9ek5i2 ай бұрын

    Save my family stay healthy and peaceful always jesuss please

  • @devarajs6547
    @devarajs65473 ай бұрын

    Praise the Lord Amen amen 👏👏🙏🙏 respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @lavanyalukki8552
    @lavanyalukki8552 Жыл бұрын

    Vandanalu

  • @sage1538
    @sage15386 ай бұрын

    🙏 praise the lord Jesus 🙏

  • @mallikaashok3579
    @mallikaashok3579 Жыл бұрын

    I love Jesus so much. And my favourite song

  • @ssmps9879
    @ssmps987910 ай бұрын

    🌹🌹🌹🌹 Brother.yesanna🌹🌹🌹 garu 🌹🌹🌹🌹❤️ jesus ❤️paatallo brathike vunnaru

  • @narayanakavati8796
    @narayanakavati87962 жыл бұрын

    Who are see in 2022

  • @user-qs3vv3lh3f
    @user-qs3vv3lh3f Жыл бұрын

    Good సాంగ్ tqq brother

  • @sganeshsganesh6500
    @sganeshsganesh6500 Жыл бұрын

    yesu rakthame jayam..🙏

  • @venkataramanasavarapu6902
    @venkataramanasavarapu69022 жыл бұрын

    Praise the lord sir, 🇳🇿🙏⛪🎂😙🤩🙂

  • @kondaveetiajay6372
    @kondaveetiajay63722 жыл бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @namburikiranjoy6701
    @namburikiranjoy67012 жыл бұрын

    Praise the lordjesus🙏

  • @nirmalakumaripeluri2373
    @nirmalakumaripeluri23739 ай бұрын

    Tanku jesus

  • @uumessh4530
    @uumessh4530 Жыл бұрын

    In Jesus blood only we wil have victory

  • @lifeofbujji2333
    @lifeofbujji2333Ай бұрын

    He is man of God, Abrahamu, Issacu, Moshe Veelanta ela untaro teliyadu nenu choodaledu kaani, Mimmalni choostunte vallandarinin choosinattundi

  • @anilchigurupatianil7066
    @anilchigurupatianil70662 жыл бұрын

    I love jesus super song🙏🙏🙏🙏

  • @deepthikarnati7405
    @deepthikarnati7405 Жыл бұрын

    Nagurinchi nakutubm guriche pradanacheyadi

  • @kancharlasrinivasu4295
    @kancharlasrinivasu42954 ай бұрын

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @n.vanaja8863
    @n.vanaja88632 жыл бұрын

    Amen praise the lord 🙏

  • @sivamanisivamani4177
    @sivamanisivamani4177 Жыл бұрын

    Excellent song Hosanna garu

  • @venkyvikky5790
    @venkyvikky57906 ай бұрын

    Sthotram halleluya amen

  • @PremKumar-hx3oq
    @PremKumar-hx3oq Жыл бұрын

    Glory to the Lord almighty Jesus Christ Amen 🙏

  • @user-hv4ml9ek5i
    @user-hv4ml9ek5i2 ай бұрын

    Amen jesuss to all my family jesuss please amen

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti86549 ай бұрын

    praise the Lord Ayyagaru

  • @sudharanivatturi8271
    @sudharanivatturi82712 жыл бұрын

    ఆమేన్

  • @satishbabu3111
    @satishbabu3111 Жыл бұрын

    Praise the lord Jesus Christ AMEN

  • @DayyaDayya-wr3zm
    @DayyaDayya-wr3zm3 ай бұрын

    జై jesus

  • @chittybabu114
    @chittybabu114 Жыл бұрын

    Netiki sajeevamga vunna24 chromosomes kaligi vunna holy blood.....Lord jesus christ blood.

  • @pallevinodkumar5944
    @pallevinodkumar5944 Жыл бұрын

    యేసు క్రీస్తు ప్రభువు

  • @ranis1736
    @ranis17362 жыл бұрын

    Yesaya raktamu

  • @dhanasekhardhana6777
    @dhanasekhardhana67773 жыл бұрын

    Super song. God bless you

  • @amulya2124
    @amulya21247 ай бұрын

    Amen amen amen amen amen Thank you Jesus 🙏🙏

  • @user-ke3un8dz1e
    @user-ke3un8dz1eАй бұрын

    ❤❤❤ heart touching song 😭😭🛐🕎❤🥰🙏🙏