Yesu raja Nee Mahima Nalo UNdani George Bush Anna New Song

Музыка

Sung By : George Bush Anna
Keys : Suresh Anna, Vinay Anna
Flute:S.P.S Vasu Sir
Rhythm : Kishore Emmanuel
Tablas : Job Vesapogu, Pavan Anna

Пікірлер: 31

  • @santhigollapalli1235
    @santhigollapalli1235 Жыл бұрын

    పల్లవి: యేసు రాజా నీ మహిమ నాలో వుండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని...."2" నీకన్న నాకెవరూ వున్నారని..."2" నీ సాక్షిగా నేను బ్రతకాలని...."2" //యేసు రాజా// చరణం: ఏ స్థితిలో నేనుండినా... ఆ స్థితిలో నీతో గడపాలని.."2" //నీకన్న నాకెవరూ//2// చరణం: నా యజమనుడవు నివేనని... అనుకోని ఘడియలో వస్తావని..."2" //నీకన్న నాకెవరూ//2// చరణం: పెండ్లి కుమారుడు నీవేనని.. వెలుగుచున్న దివిటిని నేనేనని.. కలంకమే లేని కన్యకనై.. ప్రియుడు నీలో కలవాలని... //నీకన్న నాకెవరూ//2//

  • @maheshkumar9099

    @maheshkumar9099

    Жыл бұрын

    Thank you శాంతిగొల్లపల్లి గారు..దేవుడు మిమ్మల్ని దివించును గాక.. ఈ పాట కోసం నేను గత 6 years నుండి వెతుకుతున్న ఈ రోజు దేవుడు నాకు ఇచ్చాడు చాలా సంతోషంగా ఉందండి thank you thank you

  • @ksrao-ej9eg

    @ksrao-ej9eg

    5 ай бұрын

    1:03 1:05 4:15 4:17

  • @bsraoprofessionals1181
    @bsraoprofessionals1181 Жыл бұрын

    యేసు రాజా నీ మహిమ నాలో వుండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని... యేసు రాజా నీ మహిమ నాలో వుండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని...//2/ నీకన్న నాకెవరూ వున్నారని //2// నీ సాక్షిగా నేను బ్రతకాలని//2// //యేసు రాజా// 1. ఏ స్థితిలో నేనుండినా ... ఆ స్థితిలో నీతో గడపాలని//2// //నీకన్న నాకెవరూ//2// //యేసు రాజా//2// 2.నా యజమానుడవు నీవేనని అనుకోని ఘడియలో వస్తావని//2// //నీకన్న నాకెవరూ//2// //యేసు రాజా//2// 3. పెండ్లి కుమారుడు నీవేనని వెలుగుచున్న ధివిటిని నేనేనని కలంకమే లేని కన్యకనై ప్రియుడు నీలో కలవాలని //నీకన్న నాకెవరూ//2// //యేసు రాజా//2//

  • @siddelapramodkumar2823

    @siddelapramodkumar2823

    Жыл бұрын

    🙏❤️

  • @joyrani1515

    @joyrani1515

    Жыл бұрын

    Thank you so much

  • @joyrani1515

    @joyrani1515

    Жыл бұрын

    God bless you

  • @pastorsureshkumarjinukaofficia

    @pastorsureshkumarjinukaofficia

    Жыл бұрын

    🙏

  • @santoshrhythems8843
    @santoshrhythems88435 ай бұрын

    Amazing music...and karjo bush your singing no words completely...like heaven

  • @krupakanthi2751
    @krupakanthi2751 Жыл бұрын

    Praise God Praise God 👏👏👏👏👏👏👏👏👏మాటల్లో చెప్పలేని అద్భుతంగా వుంది ఆ దేవాది దేవుని మహిమ నిజంగా పాట వింటుంటే నేను పొడుకున్న ఆనందం గా వుంది సాంగ్ అదుభతముగా వుంది జార్జ్ బుష్ గారు దేవుని మహిమను పొందుకొని పడుతున్నారు ఎక్సలెంట్. నేను ఐతే మాటల్లో చెప్పలేకపోతున్న 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👏👏👏వుంది సాంగ్ నా దేవునికే మహిమ కలుగునుగాక ఆమేన్ దేవుడు తప్ప నిజముగా మనకు ఎవరు లేరు ఎంత గొప్ప దేవుని కలిగియున్నామో మనం. సాంగ్ పాడిన బ్రదర్ గారికి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @karemsrinu4364
    @karemsrinu4364 Жыл бұрын

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @markapudiveerababu6398
    @markapudiveerababu6398 Жыл бұрын

    E song nee life changing song brother

  • @user-ob1dj9up9l
    @user-ob1dj9up9l6 ай бұрын

    ప్రైస్ ది లార్డ్ బ్ర దర్❤

  • @j.rajesh1437
    @j.rajesh143711 ай бұрын

    Flute chala chala chala chala baaga vudhuthunadu

  • @markapudiveerababu6398
    @markapudiveerababu6398 Жыл бұрын

    Brother song super brother

  • @siddelapramodkumar2823
    @siddelapramodkumar2823 Жыл бұрын

    ❤️🙏💐

  • @markapudiveerababu6398
    @markapudiveerababu6398 Жыл бұрын

    All musisins good playing 👍

  • @jyothiyeripilli6946
    @jyothiyeripilli69465 ай бұрын

    Praise the lord

  • @ravisangeeth2245
    @ravisangeeth2245 Жыл бұрын

    Heavenly music and blessed worship.... All glory to God almighty

  • @sayalaanandofficial
    @sayalaanandofficial Жыл бұрын

    Amazing singing anna lyrics heart touching

  • @vijaypadsofficial6944
    @vijaypadsofficial6944 Жыл бұрын

    Nice annaya ❤️

  • @gandham.elisha1349
    @gandham.elisha1349 Жыл бұрын

    Super playing & osm singing🎤 & lyrics ❤

  • @vamsiroyvamsiroy4831
    @vamsiroyvamsiroy4831 Жыл бұрын

    All Team super singing🎤.... And playing... 🥁 God bless u Kishore Anna

  • @Danuenmusics
    @Danuenmusics Жыл бұрын

    Wonderful anna ❤

  • @veturinalini9773
    @veturinalini9773 Жыл бұрын

    Super 👌 song

  • @varipallisatish3780
    @varipallisatish3780 Жыл бұрын

    Super glory to God 🙏🙏

  • @sagarvemuri853
    @sagarvemuri85311 ай бұрын

    Song written by pastor k rajababu garu gandigunta

  • @pradeeppadsjinka2519
    @pradeeppadsjinka2519 Жыл бұрын

    nice anna

  • @perikejohnsunand7934
    @perikejohnsunand7934 Жыл бұрын

    lyrics please post

  • @RaviKumar-hq6yv
    @RaviKumar-hq6yv Жыл бұрын

    Glory to Jesus🙏

  • @laxmienterprises6559
    @laxmienterprises6559 Жыл бұрын

    it is old song not new

Келесі