Yesanna Swaramanna song || Pas.Parishuddarao songs || Old Telugu Christian songs
పల్లవి: ఏసన్న స్వరమన్నా నీవెపుడైన విన్నవా
1. జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో
కలసిన స్వరము పిలిచిన యేసు
పిలిచిన స్వరమును నీవింటివా
2. ఏదెను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచే
యెహోవా యెదుటను ఆదాము దాగిన
అటులనే నీవును దాగేదవా
3. ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలించెను స్వరము
ఈనాడు నీవు ఈ స్వరము వినగా
కానాను చేరగా తరలేదవా
4. స్వరమును వినగా పరమార్థ జ్ఞాని
స్థిరుడైన యోహాను
పరమ మర్మాలు భవిష్యత్ విషయాలు
ప్రకటించే ప్రతి రోజు స్మరియించుమా
Pas.K.Parishuddarao,
Carmel Gospel Ministries,
Cobaldpet 3rd lane,
Guntur- 522002,
Andhra Pradesh,
India.
Contact Us- (+91)9849366146
Our website - www.carmel gospel ministries.org
Our e-mail - mahonnathunividya@gmail.com
Пікірлер: 114
పాస్టర్ గారు పాతపాటలు పాడే వారు కరువైనారు మీరు సూపర్ గపాడారు దేవునికి మహిమ
మీరు చాలా మధురంగా పాడారు పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏🙏
Vandanalu ayyagaru chala baga padaru devunike mahima kalugunugaka amen
Its very మీనింగ్ ఫుల్ song,ఇప్పుడు ఇటువంటి పాటలు సంఘాలలో కరువు అయ్యాయి
Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
నా చిన్నప్పుడు ఈ పాట బాగా వినేవాళ్ళం పాడేవారం చాలా అద్భుతముగా పాడారు బ్రదర్ . దేవునికి మహిమ కలుగును గాక.
chala baga padaru praise the Lord
యేసయ్య... స్వరము..మీ.. వరము..ఏ..... రాగము.... Good... God gift... Brother... Good... Voice &... Good.. Music... Godblessyou... Mee.. Malyadri... Bandlamudi.....ఆ.. .. ఆ.... Good. . Amen 🙏
Super
చా ల మధురముగా పాడినారాన్న,,🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా పాడారు అన్న
Praise the LORD pastorgaru super song and super singer
ఎనిసార్లు విన్న ఇంకా కవినాలని వుంది చాలచక్కగాపాడినారు బ్రదర్👍👍👍🍇🍇🍇🌹🙏🙏🙏
Wonderful song praise God nice singing sir
Veri.nice
30To40 years venakki vellanu.super
Praise the lord 🙏🙌👏
Annoited song... praise the lord maa
Thanks praise the Lord Mahabubabad
Praise the loard sir Good song
Praise the lord brother chala baga padaru anna
Praise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
పాస్టర్ గారు వందనాలు చాలా అద్భుతంగా పాడారు మీ పాట విన్న తర్వాత 25 సంవత్సరాల క్రితం మా సేవకుడు ఈ పాట ఆయన కూడా చాలా అద్భుతంగా పాడేవారు
@vijaykumarvanapalli2460
8 ай бұрын
దైవజనుడు దేవునికి సేవకుడు విశ్వాసులకు కాదు.
Praise the Lord for this melody 😊🎉
Devudu deevinchugaka...70s 60s lo famous song...
N.sudhakar.vandanaluannayyy
Great PRAISE THE LORD GOD BLESS YOU PASTOR garu
Nice song Anna
Song nice.sar
Praise the Lord brother brother me swaramu wonderful brother
✝️Praise God🙌🙌🙌 Super singing Beautiful voice pastor garu 🙏
Praise the LORD.Great song 🙏🙏🙏
Very good song singing and wonderful music teem God bless your ministry Amen Amen All glory to God
Thanks pastor for reminding this song
Praise the Lord Jesus Christ
చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు
Praise the lord paster garu🙏🙏🙏. Voice super paster garu🙏🙏.. Vinte enkaentha super gha untendhi
Nice, Praise the Lord
Good singing nice musick
Song author was our teacher J. Prakasham garu. In 1972.so sweet song. Your voice very good. 🙏🙏🙏
Thank you sir
Ayyagaru. VeryNiceSong
Praise the Lord Anna... very meaningful, gospel song
Nice Singing and Good Music
Amaging
Amen
Good Song🎉 great 👍 my heart ❤️🦋🕊️
🌏 AMEN🙏
Good voice 🎉
Praise God 🙏🙏🙏 super song
Super song
Praise the lord pastor 🎉
Super swaramu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amazing song brother
Good
Praise the Lord
Praise God
Thank God brother. Very sweet voice.
Super anna
Praise the Lord anna
Very nice song
Yes
Sir,manchipaatanu select chesukunnaru.Congrat to musicalpaty.🎉
Chala baga padaru brother God bless you🙏
My father also singing this song very beautiful ❤️
@yamadasu1425
4 ай бұрын
Daily listening this song bro
Praise the lord
Praisethelord
🙏🙏🙏🙏
Voice nice
Good music... God bless you 🙏
❤❤❤❤❤
పాస్టర్ గారు ఈపాట విని 50.సం.లు.అయినది ఎక్కడ దొరుకుతుంది అనుకో నాను ఇప్పుడు మీనోట వింటూనాను ఈపాట ఎవరు రాసారు ఎన్ని సం.లు అవుతుంది దయచేసి చెప్పండి ప్లీజ్ కాకెలి సైమన్
🤙🤙🙏🙏🙏🤙🤙
Praise the lord 🙏 brother
Excellent voice brother.
Super ❤
Wow
Praise God anna
Nice voice bro
Very good tune brother
Praise the Lord anna super song
Never listened this song
Song track pettandi sir please.
Brother ! Old us Gold ! But u had changed the song. U made it very short by deleting beautiful verses. Any way than Q for giving life to old songs.
Cinema song tune
Praise the Lord brother.బాగాపాడారు.కాని పాటను దీర్ఘం తీస్తున్నారు. ఉదా..శబ్దానికి బదులు..శాబ్దం అంటున్నారు..
@palaballamurali5263
10 ай бұрын
@koteswaraonunna3739 Neeku gamakalu Girunchi telusa, swarlalu telusa, sarali swaram janta swaram telusa, prasa gurchi telusa. Teliste Ila coment cheyaru... Prathivadu judge cheyadame without musical and vocal knowledge
Nice
Lyrics pls
@swarnadas2763
8 ай бұрын
yes please❤😂🎉
Movie song copy🤔❓
Nice song
Lyrics
@swarnadas2763
8 ай бұрын
yes please
/po
దయచేసి సినిమా ట్యూన్స్ కాపీకొట్టకండి .
Cinema పాట style...
మీరందరూ యేసు క్రీస్తు వారి భార్యలను,పిల్లలను మర్చిపోవటం చాలా పాపపు విధానము,మీరు మాత్రం భార్య పిల్లలతో కారులో షికారు చేస్తారు, దేవుడికి మాత్రం బూటకపు ప్రార్థన చేస్తారు.తప్పు తెలుసుకొని కళ్లు తెరవండి మార్పులు చేయండి.
Nice Voice..... Using for God.....👋👋👋
Super
Amaging
Praise the Lord