ఓయూను ఎత్తేసే భారీ స్కెచ్!? ఓయూ భూముల్లో బైపాస్ రోడ్డు! Osmania university Land Scam | Exclusive

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ఓయూను ఎత్తేసే భారీ స్కెచ్!? ఓయూ భూముల్లో బైపాస్ రోడ్డు! Osmania university Land Scam | Exclusive Ground Report | Mana Tolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZread Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 273

  • @BALAKRISHNAABS
    @BALAKRISHNAABS9 ай бұрын

    ఉస్మానియా యూనివర్సిటీ కి ఏమైనా జరిగితే మొత్తం Telangana అతల కుతలం అయిపోతది..... కబార్దర్

  • @chandramogili1714

    @chandramogili1714

    9 ай бұрын

    Tanurri

  • @kandikondadeva9340

    @kandikondadeva9340

    9 ай бұрын

    Atulu peeki katakatiru ley kcr ki echi peekudu galu okadu balka suman antadu okadu balmuri venkat antaru tarvata gellu seenu antaru andarini moda gudpincharu ley ......epudu me ou jagiri kadhu okadu trs okadu brs okadu Congress me ou jagira Telangana ma istam ra bye

  • @utukurusekhar6587

    @utukurusekhar6587

    9 ай бұрын

    Anna ummadi Andhra vunnappudu police vallu lopaliki yeppudaina vachara

  • @ajju-yz3rd

    @ajju-yz3rd

    9 ай бұрын

    Tillugaanni tarumutaaru.👺👺👺👺

  • @MRamzan-rv9jk

    @MRamzan-rv9jk

    9 ай бұрын

    0U ల్యాండ్ రైల్వే కట్ట వరకు , నిజామ్ పాలన తర్వాత కుక్కల మడుగు లా అయ్యింది. 1971 నుండి అక్రమ కట్టడాలు నిర్మించారు. నిజామ్ పాలన బెస్ట్. ఇప్పుడు కొంగలు త్రొకీన మడుగు అయ్యింది. దొంగలకు VC పధవులు.

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d9 ай бұрын

    గుడ్ ఈవెనింగ్ రఘు గారు నిజంగా చెప్పాలంటే జాన్సన్ గారికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు తాను చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం

  • @user-di8ip5dn8c

    @user-di8ip5dn8c

    9 ай бұрын

    True

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    ఇంత దుర్మార్గుడు.k.C.R.buumulu kabjaa చేస్తే ఎట్లా.

  • @Raj-tv5cr
    @Raj-tv5cr9 ай бұрын

    OU జోలికి ఎవడైనా వొస్తే .... OU లోనే పాతరేయాల్సి వొస్తుంది జాగ్రత్త

  • @laxmanpatel3488
    @laxmanpatel34889 ай бұрын

    బక్క జాన్సన్ అన్నకి అలాగే రఘు అన్నయ్యకి 🙏🙏 మీరు ప్రజల భూమిని కాపాడడానికి కృషి చేస్తున్నందుకు పాదాభివందనాలు

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    9 ай бұрын

    జయహో రఘు గారు.

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula88059 ай бұрын

    ఉస్మానియా మళ్ళీ మేల్కొనే సమయం వచ్చింది, ఇంకోసారి ఈ లంబిడి కొడుకుల ఉచ్చపోయించి మళ్ళీ నిద్రపోవా దయచేసి మా మహాతల్లి ఉస్మానియా నీకు కోటి వందనాలు 🙏🙏

  • @mettuashok5775
    @mettuashok57759 ай бұрын

    జడ్సన్ గారు ప్రతిది వెతికి తీయడం లో సూపర్

  • @dumpatiupender4606
    @dumpatiupender46069 ай бұрын

    యువత ప్రజలారా ఆలోచించండి మీరూ కేసిఆర్ కు ఓటు వేస్తే , మన గోయి మనమే తవ్వుకుంటూన్నాము

  • @bairisudhakar7669
    @bairisudhakar76699 ай бұрын

    Court లొ వేస్తే వెంటనే action తీసుకొంటుంది Raghu.jazson garu court lo case వేయండి please.

  • @babu12200
    @babu122009 ай бұрын

    Mr Ragu you are doing a excellent work. God bless you

  • @tendulkar4182
    @tendulkar41829 ай бұрын

    Brs - భూకబ్జా రౌడీ సమితి

  • @-_---720

    @-_---720

    9 ай бұрын

    Baga chepav

  • @syedimam671
    @syedimam6719 ай бұрын

    జడ్సన్ గారు మీ సేవలు చాల అభినందనీయం

  • @sridharnainala8798

    @sridharnainala8798

    9 ай бұрын

    @syedimam671garu entha kastapadda Em labham party gurthinchaliga

  • @lingamwarangal6763
    @lingamwarangal67639 ай бұрын

    ఉస్మానియా అమర విద్యార్థుల ఆత్మ గోశిష్టది...

  • @rajeshchauhan03491
    @rajeshchauhan034919 ай бұрын

    ఉస్మానియా యూనివర్శిటీలో చదివే ఎస్సీ ST అండ్ బీసీ వర్గాల విద్యార్థులు యెక్కువగా ఉంటారు ఇలాంటి యూనివర్సిటీ లను కాపాడుకోకపోతే ఇంతకంటే దరిద్రం ఇంకోకటి వుండదు

  • @Rk-jt1rx
    @Rk-jt1rx9 ай бұрын

    Raghu Anna me dedication chala bagundi society ki me lanti gernalist vunannaduku memu happy feel avutunnam

  • @yadagiribilla8035
    @yadagiribilla80359 ай бұрын

    Osmania university జోలికి వెళ్ళొదు ముందు తరాలకి అలాగే ఉంచాలి

  • @successstorychannel9520
    @successstorychannel95209 ай бұрын

    అన్న మీ కాబట్టి దమ్ము ఉన్న వాళ్ళు తప్పును ప్రశ్నించే వారు ఉండడం ఈ తెలంగాణ రాష్ట్రము లో ఉండడం చాలా గ్రేట్ అన్న మా విద్యార్థుల తరుపున్న ఒక్క సారి కానిస్టేబుల్ నోటిికేషన్ల లో మొత్తం తప్పులే జరిగాయి ఒక్క సారి కానిస్టేబుల్ నోటిఫిేషను కాన్సిల్ గురించి మాట్లాడు అన్న plz అన్న నికు రెండు చేతులు ఎత్తి మొక్కుతం 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @maheshreddy8384
    @maheshreddy83849 ай бұрын

    ​Padma Rao Goud main person behind scam

  • @bantusrinivas7976
    @bantusrinivas79769 ай бұрын

    అన్న ఈరోజు మనం తెలంగాణ లో లేము . B.R. లో ఉనమ్ము అన్నా.

  • @Rk-jt1rx
    @Rk-jt1rx9 ай бұрын

    Bakka jadsan anna ur information great

  • @danielchintha2
    @danielchintha29 ай бұрын

    Save osmania university former students

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar9 ай бұрын

    GOOD EVENING RAGHU GARU HAT'S OFF TO YOUR GUTS TO BRINGING VERY IMPORTANT ISSUE ON BEHALF OF COMMON PEOPLE THANK YOU RAGHU GARU 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI SANATAN DHARMA 🌹🌹🌹🌹🌹🌹🙏🌹🙏🌹🙏🙏

  • @naveenkumar9615
    @naveenkumar96159 ай бұрын

    Ee saari kcr ni gelipisthe..mana bondha manam tovvukunnatte.. Odipiyyali idhi fix 🙏🏻💪🏻

  • @srimannarayanamudumba-zy5qb
    @srimannarayanamudumba-zy5qb9 ай бұрын

    జై కాంగ్రెస్.🎉❤

  • @komarivinodkumar4716
    @komarivinodkumar47169 ай бұрын

    Save ou🙏🇮🇳

  • @Nanienterprises3
    @Nanienterprises39 ай бұрын

    క్యాంపస్ లే కాదు మన సొంత ఇల్లులు కూడా అమ్ముతాడు. బానిసలు మందు, డబ్బులకు అమ్ముడుపోయి తిరుగుతున్నారు. ఎంతో మంది భూములు, ఇల్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నారు. BRS మనకు వద్దు మన తెలంగాణ కావాలి. The great Raghu Anna

  • @ramkishanjamalpur9846
    @ramkishanjamalpur98469 ай бұрын

    ఉస్మానియా యూనివర్సిటీ మీద ఈగ వాలినా ఊరుకోం

  • @succesunlimted3
    @succesunlimted39 ай бұрын

    కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది

  • @raaz1992

    @raaz1992

    9 ай бұрын

    Anthenantava…

  • @kandikondadeva9340

    @kandikondadeva9340

    9 ай бұрын

    Bagupadatam kadhu Pak srilanka la aduka denganiki toli punadhi pathakalani chepiri Vela aya pockets nundi testara epadikey apula Telangana anaru lathkore galu bjp from lo undhi evalante veela amamogudi hamilu istundhi evodhu udyoga brtuthi kadhu udyogalu kavali

  • @harishchokkampet3175

    @harishchokkampet3175

    9 ай бұрын

    Vadhurayya vallu Hyderabad ni pancheskuntar

  • @hariharana6285

    @hariharana6285

    9 ай бұрын

    😂😂60 years lo scams thappa em chesyaru congress vallu

  • @niranjanraogillala5402

    @niranjanraogillala5402

    9 ай бұрын

    💯% you are correct sir

  • @shankarmangilipallygangapu9221
    @shankarmangilipallygangapu92219 ай бұрын

    చాలా గొప్ప జర్నలిజం రఘు అన్న

  • @mynallamala
    @mynallamala9 ай бұрын

    రఘన్న నిన్నటి కానిస్టేబుల్ రిజల్ట్ లో మన బీసీ లకు ఎంతో అన్యాయం జరిగిందో చూసినవా... ఇంకా ఆ కులోన్మాద మతోన్మాద కాంగ్రెస్, భాజాపా పార్టీలకు ఓటెయ్యమని ఎలా చెప్తవ్... మన ఓటు మనమే వేసుకోవాలి మన రాజ్యంలో మన రిజర్వేషన్లు పెంచుకుందాం... బహుజన రాజ్యం కోసం పోరాడుతున్న బియస్పి ని గెలిపిద్దం

  • @ASREDDY-hk6md
    @ASREDDY-hk6md9 ай бұрын

    బంగారు తెలంగాణ కాదు ఇది బూబకాసురుల తెలంగాణ

  • @pulipakakranthikiran0073
    @pulipakakranthikiran00739 ай бұрын

    Wamo kCR, KTR,vice chancellor enta pedda dongallu ,be alert osmania university student and public of Telangana, it's dangerous issue

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani30359 ай бұрын

    Jedson garu u r vry great god bless u

  • @bonaganiravindar5767
    @bonaganiravindar57679 ай бұрын

    కెసిఆర్ ఇంకా కొన్నాళ్ళు ఉంటే ప్రభుత్వ విద్యాసంస్థల ఆనవాళ్లు ఉండవు వీడు బడా చోర్ ప్రభుత్వ కుట్రలను బట్టబయలు చేస్తున్న జడ్సన్ గారికి రఘు గారికి కృతజ్ఞతలు ఉస్మానియా లో ఉన్న విద్యార్థుల లేపండి చాలు కెసిఆర్ తాట తీస్తారు

  • @ravieshwar317
    @ravieshwar3179 ай бұрын

    వద్దురా నాయనా అంటే వినకపోతిరి. నా తెలంగాణా...... నా తెలంగాణా అంటిరి. అనుభవించాలి. తెలంగాణా మేధావులు

  • @PraveenKumar-mg2gv
    @PraveenKumar-mg2gv9 ай бұрын

    Telangana lo private sector lo Telangana jobs vaata gurinchi debet pettandi

  • @prajupraju7823
    @prajupraju78239 ай бұрын

    Save OU

  • @VRD9
    @VRD99 ай бұрын

    OU NI KAPADANDI....RAA BABU😢

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg9 ай бұрын

    డెవలప్మెంట్ పేరిట నాశనం చేస్తారు... దయచేసి ఒస్మానియా యూనివర్సిటీని ముట్టనివ్వకండి...🙏

  • @syedasadulla3447
    @syedasadulla34479 ай бұрын

    All the public should be alert .immediately file the public interest litigation in the high court .

  • @narasimhanari3861
    @narasimhanari38619 ай бұрын

    Thank you Raghu Anna

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani30359 ай бұрын

    Jedson garu good news collector

  • @rkytac
    @rkytac9 ай бұрын

    అన్నా, మాగ్జిమమ్ హైదరాబాదు రోడ్డులో ఓయూ రోడ్లు మరియు చెట్లు మంచి వాతావరణం.. ఇపుడు ధని కూడా నష్నుం చేస్తే ఇంకా సిటీలో ఎక్కడ పచ్చధనం ఉంటుంది. దయ చేసి ఓయూ నీ బాగ చేయకపోయిన పర్వలేదు కానీ నష్నుం చేయకండి .

  • @narsimluchokkamnarsimlu6977
    @narsimluchokkamnarsimlu69779 ай бұрын

    నిద్ర పోవడమేల Telangana ప్రజలు సిగ్గుంద్దలి

  • @hrudayammanepally1381
    @hrudayammanepally13819 ай бұрын

    Raganna VC donge అనుకుందాం మరి చంస్లార్ గవర్నర్ ఎం చేస్తున్నారు దమ్ముంటే ఆ vc పీకేయొచ్చు కదా

  • @rajeshpapani

    @rajeshpapani

    9 ай бұрын

    comment pettinatha easy kaadu, enquiry veyadaniki kuda time paduthadi

  • @hhkrishna3668
    @hhkrishna36689 ай бұрын

    Save ou

  • @PraveenKumar-mg2gv
    @PraveenKumar-mg2gv9 ай бұрын

    Telangana lo private sector lo andravallu mottam jobs vesukoni potunnaru deeni paina debet pettandi

  • @mohdabdulsaleem3997
    @mohdabdulsaleem39979 ай бұрын

    Raghu sab, you are great. Judson sir u r also great.

  • @villagewarriors9777
    @villagewarriors97779 ай бұрын

    నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము మీ వెంట ఉంటాము అన్న , తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమ గడ్డగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ని అమ్మేందుకుదుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఖబర్దార్ ఉస్మానియా యూనివర్సిటీ పై వస్తే BRS ప్రభుత్వానికి సమాధి కట్టే రోజులు వచ్చేసాయి....💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah15159 ай бұрын

    అన్న మాజీ ఐఏఎస్ అధికారి ఆంధ్ర అతనికి 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటది. అదే వీరు ఉండని ఇల్లు ఉండవ్, మరి వీరు మనుష్యులు కాదు వాళ్ళు మాత్రమే మనుష్యులా ఈ మూడు పార్టీలు మనకు ముప్పే.

  • @mahathyvanguru3196
    @mahathyvanguru31969 ай бұрын

    Well after knowing this....raghu garu...file petition against this by pass road.

  • @nandinikondagadapu243
    @nandinikondagadapu2439 ай бұрын

    New Medical Colleges in Telangana don't have adequate staff in all departments.Recruitments r all sold out..no transparency in recruitment.

  • @prajwalakolukulaaadhya6681
    @prajwalakolukulaaadhya66819 ай бұрын

    Save OU from all types of encroachments.

  • @thoutuanil2377
    @thoutuanil23779 ай бұрын

    Great ragu anna great jadsan sir 👌👌🙏🙏🙏💪💪

  • @survisrinivas4859
    @survisrinivas48599 ай бұрын

    Good Job Raghu Anna 😢😢

  • @prabhabojja1336
    @prabhabojja13369 ай бұрын

    రఘు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @abhiabhi-mx5gm
    @abhiabhi-mx5gm9 ай бұрын

    BSP నీ గెలిపించండి

  • @kranthikumarsheelam4214

    @kranthikumarsheelam4214

    9 ай бұрын

    👍👍👍👍

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94359 ай бұрын

    Anni party vallu medhavulu ikkadaki vachi dharna cheeyali kadha

  • @sharath7752
    @sharath77529 ай бұрын

    Down Down KCR&KTR

  • @mrteja9574
    @mrteja95749 ай бұрын

    సార్ ఒకసారి KU కుడా రండి.పరిస్థితి చాలా దరిద్రంగ వుందీ.ఫండ్స్ కోసం ఫెయిల్ చెస్థున్నరు......పూర్ ఎడ్మినిస్ట్రేషన్

  • @manikantapuli3195
    @manikantapuli31959 ай бұрын

    secure for OU univercity

  • @khadeerluck8344
    @khadeerluck83449 ай бұрын

    Bypass road ki badulu... Long Flyover veste..atu University disturb kadu .. traffic issue resolve aithadi..

  • @vishwanath3824
    @vishwanath38249 ай бұрын

    Thanks raghu garu

  • @suddulamsunil4799
    @suddulamsunil47999 ай бұрын

    Waste trs brs govt

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar64429 ай бұрын

    Very Simple The High Court can't Allowed Such Useless Roads Loot Lands Don't worry See today a park place matter of Begumpet Ordered for Demolished 🎉🎉🎉

  • @PraveenKumar-mg2gv
    @PraveenKumar-mg2gv9 ай бұрын

    Raghu garu ivvanni vaddu Telangana lo private sector lo Telangana jobs vaata gurinchi matladandi

  • @anjipittals562
    @anjipittals5629 ай бұрын

    👏👏👏👏👏👏

  • @karranagamani3881
    @karranagamani38819 ай бұрын

    Ammo mana osmania university

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla25839 ай бұрын

    Both Ur combination is role models for this telangana

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla25839 ай бұрын

    Hats off to u

  • @sureshsirisilla6869
    @sureshsirisilla68699 ай бұрын

    Jadson....Anna..meeru super 👍🏼👍🏼👍🏼

  • @LongariMallesh
    @LongariMallesh9 ай бұрын

    Supr ana

  • @vigneshrao2719
    @vigneshrao27199 ай бұрын

    SUPER GOOD JOB UR DONE RAGHU BHAI

  • @gkreddy4230
    @gkreddy42309 ай бұрын

    రోజు ఇదే పనా ఇంక. ద్వేషం తో మాట్లాడే మాటలలో నిజాయితీ ఉండదు

  • @user-in8ks7sz5k
    @user-in8ks7sz5k9 ай бұрын

    Correct

  • @baburaokurakula1269
    @baburaokurakula12699 ай бұрын

    No new roads should be allowed in Osmania University it's already well planned University it's ment for only education propose Jai Telangana movement started from Osmania University

  • @vrlk4019
    @vrlk40199 ай бұрын

    Vaaaamoooooo

  • @chittichintu4413
    @chittichintu44139 ай бұрын

    Super chaparu anna

  • @manikantaketavath
    @manikantaketavath9 ай бұрын

    E okasari youth votes kilakam eti parisiti lo brs ni gelvaniyodhu 5 years emcheyalem vote time pass kakunda bavishatu girunchi alochanA chesi vote veyali

  • @sunkarigangaraju1654
    @sunkarigangaraju16549 ай бұрын

    Anna 🙏 god bless you

  • @user-iw6rk5rn4e
    @user-iw6rk5rn4e3 күн бұрын

    University Professor's andarini transfer cheyali Government handover loki ravali,A minister ayi na punishment vundali 🎉

  • @srinivass5529
    @srinivass55299 ай бұрын

    kachara and vadi parivaranni intiki pampinchali....arachakam ekuuva ayyindi...

  • @PraveenKumar-mg2gv
    @PraveenKumar-mg2gv9 ай бұрын

    Telangana lo private sector lo Andra valla damination ekkuvaundi Raghu Bai deeni paina debet pettu.

  • @prabhabojja1336
    @prabhabojja13369 ай бұрын

    VC Garu ఈ సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఈ trs Government ప్రజలకు అండగా ఉండి ఉస్మానియా యూనివర్శిటీ భవిష్యత్తు ను కపాడుతారని తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తున్నారు .

  • @laxmansunka9939
    @laxmansunka99399 ай бұрын

    జయహో తొలి వెలుగు రఘుకు బక్క జడ్సన్ కుజయహో

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy15959 ай бұрын

    భారీ స్కెచ్

  • @haseenamohd5321
    @haseenamohd53219 ай бұрын

    Save univercity

  • @villagewarriors9777
    @villagewarriors97779 ай бұрын

    #save osmania

  • @prasadrao6235
    @prasadrao62359 ай бұрын

    Already OU lost 2/3 land due to encroachments. Telangana citizens should fight it out.

  • @ThippaniVeena-go7gu
    @ThippaniVeena-go7gu9 ай бұрын

    Vadu next telangana meedha kuda kobbarikai kodathadu

  • @viratrishi4805
    @viratrishi48059 ай бұрын

    Thopu anna nv

  • @venkateshjajam9416
    @venkateshjajam94169 ай бұрын

    Daring dashing journalist

  • @manishanker2101
    @manishanker21019 ай бұрын

    అన్నా traffic jam అని బైపాస్ రోడ్డు వేస్తాం అంటున్నారు. మరి ప్యారడైజ్ నుంచి bowenpally కి airport lo bypass వేయోచుకద ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి Traffic కష్టాలు ఉన్నాయ్

  • @shashikumar3919
    @shashikumar39199 ай бұрын

    Thokki padeyyale osmania university joliki vasthe

  • @burukalavenkatesham521
    @burukalavenkatesham5219 ай бұрын

    Maa Village chutti 6 link road avasaram undi gavi eyandi please

  • @aligetividyasagar679
    @aligetividyasagar6799 ай бұрын

    దొర నీ ఇంటికీ పంపాలి ఈ ఎలక్షన్స్ లో కూడా

  • @revathi350
    @revathi3509 ай бұрын

    Yuddam migile undi

  • @kodirekasrinu1441
    @kodirekasrinu14419 ай бұрын

    💯💯💯💯💯💯💯💯💯💯

  • @ramreddy9251
    @ramreddy92519 ай бұрын

    EDonga BRs partilaku Aficervarugam endukuvatasuplukthuraru Eoficerlaku pench

  • @user-hh4pk9ov5s
    @user-hh4pk9ov5s9 ай бұрын

    O.U., K.U, & OTHER UNIVERCITYS GOVT IN T.G .STATE, AGRAVARNA DONT, BISSNESS, POLITICALA UNFIT DICLAIR, NEXT ORIKICHI ,RALLATHO KOTTY, .PAATHI PETTUDE.

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx9 ай бұрын

    Anna traffic ekkuva undi.....bypass road chala avasaram ......

Келесі