Woman About Pawan kalyan Work | Red Tv

Ойын-сауық

Woman About Pawan kalyan Work | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#PawanKalyan #RedTv

Пікірлер: 387

  • @user-ri4cz5lu3u
    @user-ri4cz5lu3u2 күн бұрын

    అప్పుడే జగ్గడు ఈ విధముగా చేసి ఉండి ఉంటే జగ్గడు గెలిచి ఉండే వాడు 5ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టని సిఎం వెదవ ఎవ్వడైనా వున్నాడా ? అంటే వాడు జగ్గడే మన పరదలా సిఎం జగ్గడు ఇటువంటి వెదవకు ఏపీ క్రిస్తవులు ముస్లిమ్స్ సపోర్ట్ వారికి మాత్రమే నెలకు 20 వేలు జీతాలు పాస్టర్లు కి ఇమామ్ లకు ఆ డబ్బు తిరుపతి ఏడుకొండలు గుడిలోనుంచి తీసి ఇవ్వటం జగ్గడు

  • @savitriy2682
    @savitriy2682Күн бұрын

    నిజంగా సిగ్గుగా ఉంది. ఇంకా మనం మోసపోయే స్థాయిలోనే వున్నాము. పిల్లలకు అవగాహన పెంచగలగాలి. నిరంతరం నిఘా అవసరం. ఇది అందరి బాధ్యత. ప్రతి పల్లెలు, పేదవారు ఉన్న చోటు అవగాహన పెంచాలి. జాగ్రత్త మరింత పెంచాలి. మన దేశంలో కూడ ఇలాంటి వారు ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి శతకోటి ధన్యవాదములు, నమస్కారములు. మీరు నిజంగా హీరో. ప్రతి కార్యకర్త ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉంటే ఇలాంటి సమస్యలనుండి బయట పడవచ్చు. హృదయం ద్రవించింది. Host గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @prasadtvsn5347
    @prasadtvsn53473 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మీద యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను 🙏

  • @KSRaju-ld8jn
    @KSRaju-ld8jnКүн бұрын

    చక్కని సందేశం ఇచ్చావు తల్లీ. నీకు జోహార్లు. పవన్ కళ్యాణ్ మంచి మనిషి నీవంటి వారికి న్యాయం చేసే బాధ్యత ఉన్న మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి శ్రధవహించాలని నా మనవి. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్.

  • @user-ts3ue5sx7n
    @user-ts3ue5sx7n3 күн бұрын

    ప్రతి ప్రైవేటు, Govt కాలేజెస్ దగ్గర cid లను నియమించాలి.

  • @premlikes1252
    @premlikes12528 күн бұрын

    అమ్మాయిలు చాల జాగ్రత్తగా ఉండండి, తెలియని వారి మాటలు నమ్మవద్దు

  • @narayanathatikonda8432
    @narayanathatikonda84326 күн бұрын

    నెటిజన్ ఎంత ఆడవాళ్ళ పట్ల గౌరవం మాట్లాడండి ఆమె చెప్పేదంతా నిజం

  • @sativadaeswararao5243
    @sativadaeswararao52432 сағат бұрын

    పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి రాజకీయాలుకు చాలా అవసరం

  • @rangaraollingineni3088
    @rangaraollingineni30882 күн бұрын

    మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీది మారుమూల గ్రామము అంటున్నారు.

  • @siddu_gaming143
    @siddu_gaming1439 сағат бұрын

    ఆమె అన్నా.. అన్నా అని సంభోది స్తుంటే, మీరు మాత్రం నువ్వు.. నువ్వు అని సంబోదిస్తున్నారు. మీరు జర్నలిస్టేనా !?

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972Күн бұрын

    Pk ji ur heart is great. Tnq for ur generosity n care. Pl be after remaing people like this. Ur janma is meaninful. Aum sir

  • @kasturibaimastebhakti8739
    @kasturibaimastebhakti8739Күн бұрын

    Very very useful interviews chestunna Red TV ki ,anchor ki dhanyavadalu......really life in other countries nijangane manam anukunnantha happy ga khatchi thanga vundadu,vunnatlu kondaru build up istharu, freedom kolpoyi brathakali, mana deshamlo manam ganji thagaina freedom, happiness tho vuntam...... dhairyanga media mundukochina papa ku hat's off.

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu445111 күн бұрын

    దొరికే సార్ అందరూ వామ్మో ఎంత పని పనివాడురా బాబు

  • @jyothisujani8747
    @jyothisujani874711 күн бұрын

    ఈమె ఫ్రెండు సహాయం తో వచ్చింది కనీసం తల్లితండ్రు లు వీళ్ళ గురించి ఆలోచించాలి కదా డబ్బులకోసం వీళ్ళు వాళ్లకేమం ఆలోచించలేదు...

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao62899 күн бұрын

    Please Kalyan garu look into this matter seriously. Please save our women from mafia.

  • @gaddiyya

    @gaddiyya

    4 күн бұрын

    Sir Pawan Kalyan garu this deputy chief minister God has given to you Because remaining how many missing ladies where is please find and release their bondeges, if do this changes I have prophecy to you next You will be CM in Andhrapradesh if not your imege damege

  • @RajKumar-fi9vm
    @RajKumar-fi9vm8 күн бұрын

    Sister నీకూ మన దేవుడు పవన్ కళ్యాణ్ వున్నారు భయపడకు తల్లి చంద్రబాబు గారు వున్నారు లోకేష్ బాబు వున్నారు భయపడకు తల్లి

  • @krishnamohan3332
    @krishnamohan3332Күн бұрын

    పేదరికం మనిషిని ఏమైనచేయిస్తుంది.దానికి బ్రోకర్లు మాయమాటలు చెప్పి తాము వీరికన్న ఎక్కువ లాభపడతా రు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  • @prasannaRathulavath
    @prasannaRathulavathКүн бұрын

    Red tv ki information esthunandhuku thank you

  • @lakshminarayanajetty9534
    @lakshminarayanajetty95346 күн бұрын

    Safe ga vacchv aanandamga undhi ne korika neraverali talli

  • @raos.p.5788
    @raos.p.578810 күн бұрын

    ఇంతకీ మూలం అవిద్య, పేదరికం

  • @chandranagireddy852
    @chandranagireddy85211 күн бұрын

    అమా నేను బిలడర్ 20 సంవత్సరాల కితం ఆడమనిషి కి 60 రూపాయలు ఇప్పుడు 600 రూపాయలు అప్పట్లో గల్ఫ్ కు పోయినది నిజం రాజంపేట పాంతములో చాలిమందిపోయి వచారు ఈమె చెపేది అనీ అపదం ఆరోజులలో పోనులు లేవు

  • @jadavnithishkumar4025
    @jadavnithishkumar40259 күн бұрын

    సార్ అంతా ప్రాబ్లం ఉంటే పోలీస్ కేసు పెట్టాలి కానీ ఈ అమ్మాయి చాలా మంచి టాలెంట్ గుడ్

  • @Adapa-sz9wh
    @Adapa-sz9wh2 күн бұрын

    బాగా చెప్పావు ❤

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu445111 күн бұрын

    వామ్మో ఎన్ని కష్టాలో తల్లి నీకు మన ఏపీ గవర్నమెంట్ నిన్ను తప్పకుండా ఆదుకోండి అమ్మ దానికోసం నువ్వు ప్రయత్నించు

  • @prasannaRathulavath
    @prasannaRathulavathКүн бұрын

    Super women... God bless you

  • @kvrao1405
    @kvrao14052 сағат бұрын

    సూపర్ మేమ్ అండ్ పవన్ సార్ సూపర్

  • @user-id3mn2tr9o
    @user-id3mn2tr9o10 күн бұрын

    Yes correct gaa chrpparu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai janasena 🌹🌹🌹🌹🌹🌹🌹 Jai powerstar ❤🌹❤🌹❤🌹❤ Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 bharat maatha ki jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Satya meva jayathe 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 that is powerstar lekka alaa vuntaadhi 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @purnagourisetti8349
    @purnagourisetti83495 күн бұрын

    Yes, very sad . I heard this type of incidents.

  • @jyothsnak6438
    @jyothsnak64382 сағат бұрын

    దీని మీదకూడా వైసిపి మీడియా పవన్ గురించి వక్రీకరించి చెప్తారు చూడండి ఇక. కళ్ళు వున్నా చెవులు వున్నా కనపడవు వినపడవు వాళ్ళకి.

  • @ramamurthyrasireddy6870
    @ramamurthyrasireddy6870Күн бұрын

    Good progress by PK , U never voted by public your kutami ,how u are won the game like election commissioner is the ampere.

  • @msathish2181
    @msathish21812 сағат бұрын

    Jai Pawan Kalyan 💪💪

  • @kasturibaimastebhakti8739
    @kasturibaimastebhakti8739Күн бұрын

    Very well explanation, thanks a lot ... ,Very useful 👌 information......exact situations you explained sir.........thanks to you and the broadcasting channel also. Very good information 👌 👍

  • @kjreddy6177
    @kjreddy61779 күн бұрын

    నిజము ప్రజలకు ముందు వుంచారు ఇకముందు నాయకులు ఈవిషయలు తేల్చక పొతే ఇక అంతిమంగా ప్రజలు తేలుస్తారు ఎవ్వరు నిజము మాట్లాడు తారు ఎవరు ప్రజలను మభ్యపెడుథారు మొసము చేస్తారు అనెవిశయలు.

  • @kanakarameshchatrathi2328
    @kanakarameshchatrathi232811 сағат бұрын

    ఈ రెడ్ టీవీ ఎలిక్షన్ టైంలో అంత వైస్సార్ పార్టీ వైపే చెప్పే వాడు ఇపుడు డప్పు కొడతున్నాడు

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava5478 күн бұрын

    Pavankalyan tharuvathi action thisukoni migathavarini india ki rappinchali

  • @veenakaranam5943

    @veenakaranam5943

    3 күн бұрын

    Hello, Pawan Kalyan blamed Volunteer vyavastha, but it is not related to volunteer vyavastha, it is totally different....

  • @badarinarasimha3794
    @badarinarasimha37946 сағат бұрын

    చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

  • @BhargavGuvvala
    @BhargavGuvvala10 сағат бұрын

    Jai janasena jai power star 🌟 he maytar ok chyande Pawan Kalyan Garu please sir jai janasena

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati99657 күн бұрын

    Very true hanstly super stor of the world cotion my dear sister Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉

  • @masthanvallam9386
    @masthanvallam9386Күн бұрын

    super amma

  • @radhamanicollections9094
    @radhamanicollections909411 күн бұрын

    Volunteers pampara

  • @kr7205
    @kr72059 сағат бұрын

    నేను వింటూనే బాగ ఏడ్చాను.ఏమిటి యీ దౌర్బాగ్యం. ఆడపిల్లలపై ఎందుకు ఇంత కక్ష. దుర్మార్గపు మగవాళ్ళ మర్మాంగాలు కోసెయ్యాలి. నేను దేవుణ్ణి ఐతే దుష్ట బుద్ధి ఉన్న మగాళ్లకు అంగం లేకుండా చేసేవాడ్ని ఓంనమఃశివాయా

  • @chidambararaoh.k5421
    @chidambararaoh.k5421Күн бұрын

    Kadapa jilla surrounding areas lo ila vellina vallu lakhs lo unnaru

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi84638 күн бұрын

    The girl told very clearly. Better to stay here only and have water or ganji.

  • @muralnagesh
    @muralnagesh2 күн бұрын

    S pavan sir is great this type of leader we want india

  • @noorshaik6308
    @noorshaik630811 күн бұрын

    Chinima story లగా undhi

  • @luckychin1397

    @luckychin1397

    11 күн бұрын

    Antha styalga matladuthunnvu

  • @mangamanga9379
    @mangamanga9379Күн бұрын

    అంత డబ్బు ఇస్తుంటే మోసం చేస్తున్నారు అని డౌట్ రాలేదా నేను 15 సంవత్సరాల క్రితం 30 వేలు నేనే ఇచ్చి గల్ఫ్ కి వచ్చా అప్పడు లాండ్ లైన్ ఫోన్లో మాట్లాడేవాళ్ళం

  • @nickrentapalla8045
    @nickrentapalla804510 күн бұрын

    You can find number of cases like this in Rajamundry, Mumbai redlight area. They are not the victims of volunteers. They were trapped by some trained group our home minister need to work on this issue.

  • @jairaayalgururadhasaaradhi5574
    @jairaayalgururadhasaaradhi55747 сағат бұрын

    అరే యెర్రిపుష్వ ఇంటర్వ్యూ గల్ఫ్ దేశాలకి వెళ్లే ప్రతి అమ్మాయి పరిస్థితి ఇదే నీకు తెలియకపోతే బాలజి సార్ అడిగితే చెప్తాడు

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi290711 күн бұрын

    Hyd patabasti na amma meru

  • @jangireddysuram-jw1bx

    @jangireddysuram-jw1bx

    2 күн бұрын

    మాటలు చూస్తే అర్థం కావడం లేదా హైదరాబాద్ అయితే ఇంత గౌరవించి మాట్లాడరు అంత ఏక వచనమే ఉంటుంది ఆంధ్ర

  • @Datri974
    @Datri97411 күн бұрын

    Policelu data bayata pettaru.endukante idhi aa person dataprivacy.so case solve ayithe really appreciated

  • @lokasamasthasukinobhavanth5114
    @lokasamasthasukinobhavanth51146 күн бұрын

    Ilanti amayaka ammayilanu trap chesi bali chestharu. Kinda comments chusthe janalu yentha goranga unnnaru anedhi thelusthundi. Thank you brother ilanti vallani Inka bayataki thiskuravali.

  • @ankamprabhakara8898
    @ankamprabhakara88984 күн бұрын

    👍 Great 🎉

  • @nickrentapalla8045
    @nickrentapalla804510 күн бұрын

    This girl was not the victim of Sachivalaya volunteers. How ever requesting PK and home minister to do investigate and provide necessary rehabilitation for these kind of people. if they have concern

  • @dasarimurali1513
    @dasarimurali151322 сағат бұрын

    Hello RED brother, it only shows that the law and order has been polluted and try to help them to reach out in the proper way to be saved. 😱😭

  • @praveensanku3045
    @praveensanku3045Күн бұрын

    Pawan Kalyan miss ayyaru annaru kani kidnap chesaru ani cheppaledhu aa video chudandi....

  • @gadhamdharmendhar3013
    @gadhamdharmendhar301311 сағат бұрын

    Amma thalli 🙏🙏

  • @user-zu5ub6hq1l
    @user-zu5ub6hq1l3 күн бұрын

    Chalo thanks Amma

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834Күн бұрын

    దూరపుకోండలు నునుపు చదువుల వడిలోపడి యవ్వనం మరిచి పోవటం- చివరికి సంపాదన పిచ్చిలో నాల్గు గోడలు మద్య నలిగిపోవటం ఆడది డబ్బుకన్నా లొంగుతుంది-అబద్డాలకన్న లొంగు తుంది--రెండవది కరెక్ట్ తేడావచ్చిందంటె ఏమిచేయలేదు.

  • @adinarayan3795
    @adinarayan37953 күн бұрын

    Anna Air por lo check cheste andari adrass lu ounti.

  • @vijayakumarkorapolu7181
    @vijayakumarkorapolu718110 күн бұрын

    This is not trap by some one! But it is their own interest only!

  • @SaiSai-qp6tg
    @SaiSai-qp6tg9 күн бұрын

    Super😂😂😂😂😂

  • @Joggi123-ts8tn
    @Joggi123-ts8tn11 күн бұрын

    Good react

  • @user-ly5ty2hz5x
    @user-ly5ty2hz5x6 сағат бұрын

    What Asad and Akbar is doing..

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu445111 күн бұрын

    అంటే ఒకరిని కనిపెట్టారు అనమాట ఇంకా కని పెట్టవలసినవి31999 మంది కనిపెట్టండి సార్ తొందరగా అమ్మాయి మాటల్లోనే ఉంది డ్రామా బాగా పాపం ఎప్పుడు పుట్టిందో తెలియదు ఎంత వయసు తెలియదు అంటే అయ్యో ఇలాంటివి ఉండవలసి వస్తుంది

  • @durgasravankumarpasupuleti2679

    @durgasravankumarpasupuleti2679

    10 күн бұрын

    YCP atleast aa okkarini kuda kanipettalekapoyindhi kadaa.

  • @user-ps6wt6co5t

    @user-ps6wt6co5t

    3 күн бұрын

    Vaallu eshtapadi velite ycp vaallu yem chestharu bai

  • @durgasravankumarpasupuleti2679

    @durgasravankumarpasupuleti2679

    3 күн бұрын

    @@user-ps6wt6co5t Ala ana vacha bro mee intlo ilane jarigithe ista padi vellindhi le maku yendhukule anukuntava.Appudu vunnadhi YCP government ne kadaa so vaalladhe kada responsibility.Complaint ichinappudu solve cheyali kadaa.

  • @srinivasthota9

    @srinivasthota9

    Күн бұрын

    ఇది దుబాయ్ కేస్, పవన్ కళ్యాణ్ గారు రక్షించిన అమ్మాయి వేరే. తను జమ్మూ, శ్రీనగర్ లో దొరికింది

  • @praveensanku3045

    @praveensanku3045

    Күн бұрын

    Etakaram chestunnava bro...... Nijam ga ammayilu trap ki guracuthunnaru.... Anedhi nijam alochinchandi....

  • @sudhakarrathnakaram3954
    @sudhakarrathnakaram3954Күн бұрын

    25 yearski mundu maa intlo oka pani pilla vundedi thanaki 300rupayalu icchevaallamu kasuvu vudchi paathralu kadigeki adi kuda sariga cheyaru

  • @venkataramana5664
    @venkataramana56649 күн бұрын

    పొట్ట కోసం చాలా మంది అమ్మాయిలు దుబాయ్ పోతుంటారు ,కొంతమంది ప్రియుడితో లేచిపోతుంటారు ,దీనికి వాలంటీర్లు కి ఏమిటి సంబంధం ,,పవన్కళ్యాణ్ వాలంటీర్లు వలన అమ్మాయిలు మిస్ అన్నాడు కదా ఆదితేల్చండి

  • @laxmiprasad6697

    @laxmiprasad6697

    5 күн бұрын

    Game ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం wait చేయండి అందరి లెక్కలు తెలుస్తారు.

  • @user-fu6tl3zs7k

    @user-fu6tl3zs7k

    2 күн бұрын

    Correct 💯

  • @Anuradha-xo8rs

    @Anuradha-xo8rs

    2 күн бұрын

    Nee familylo. Jarigithe intha worestga matladathava? Thappakunda universe yedo oka roju neeku gatti lession naripisthundi. Wait and see

  • @user-zu5ub6hq1l
    @user-zu5ub6hq1l3 күн бұрын

    Jai janasena Jai Pawan Anna Pawan Anna ninnu Neela machine wala ne kahan padta Rani nammakam undi

  • @user-zu5ub6hq1l
    @user-zu5ub6hq1l3 күн бұрын

    Nee dhairya Nikki salute thalli

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi290711 күн бұрын

    Bathroom lo ani cheppavantene apaddalu ani clear ga undi

  • @Omanlokonaseemapilla

    @Omanlokonaseemapilla

    9 күн бұрын

    Avunu evanni abadhalu ikkada asalu ila undadu nenu kuda gulf lone work chestuna

  • @gacharlasathish7302

    @gacharlasathish7302

    Сағат бұрын

    ​@@Omanlokonaseemapillaante e ammayi chepedhi nijam kadha thanu vunde place lo alage vundemo thana badha thanaki telusthundhi kadha

  • @nomikapadakanti7495
    @nomikapadakanti749510 күн бұрын

    Red tv idhi missing kadhu cinima story chinna pillaku chepithe red tv success avutharu dhi dini venuka evaru bayataki ravali ante ee ammayini c b i interagate cheyali

  • @rushimuka
    @rushimuka10 күн бұрын

    "బ్రదర్!? జర్నలిజం అంటే!? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం!? అంతేగాని!? కల్లబొల్లి కబుర్లతో!? పనికిమాలిన సొల్లు కబుర్లతో!? చదువు లేదని చెప్తున్న అటువంటి ఆ తల్లి!? ఏ ధైర్యం చూసుకుని!? ముక్కు ముఖం తెలియని వాళ్ళతో విదేశాలు దొబ్బే సింది, ఏ వాళ్ల ఊరు పెద్ద మనుషులు ఎవరు!? జోక్యం చేసుకోలేదా!? తల్లిదండ్రులకు ఆ విషయం తెలియదా!? అయినా అది ఈ సంవత్సరము చెప్పటం లేదు!? తిరిగి మీది మిక్కిలి రాజకీయ నాయకుల మీద అభాండాలు వేస్తోంది!?"వీళ్ళు చేసే లంగా పనులు!? ఎవరికీ తెలియకుండా ఉండాలని దొంగ నాటకాలు ఆడుతారు!?"చదువు లేని మొద్దు!? డబ్బుపై ఉన్న ఆరాటం కోసం!? తల్లిదండ్రుల ప్రోత్బలంతోనే!? అలా వెళ్లిపోతుంటారు మోసపోతుంటారు!? తిరిగి తప్పంతా ప్రభుత్వానిదే సమాజానిది అంటారు!? ఇదెక్కడి న్యాయం, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు! ఉన్నాయి!? వాళ్ల దృష్టికి ఎప్పుడైనా వీరు తీసుకు వెళ్లారా!? Child protection cell, చాలా అద్భుతమైన సేవలందిస్తోంది, పోనీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్లారా, వెళ్ళరు, అలా పెడితే వీళ్ళ బండారం మొత్తం బయట పడుతుంది అని భయం.""వీళ్లకు అంత స్వయంకృత అపరాధమే "ఇలాంటి వాళ్ళని చూసి ఎవరూ జాలి పడవలసిన అవసరం లేదు!?"పనికిమాలిన సొల్లు ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటయిపోయింది!?"

  • @saradhaghanta2239

    @saradhaghanta2239

    4 күн бұрын

    Correct 💯

  • @sindhu5225

    @sindhu5225

    3 күн бұрын

    @@rushimuka yes well said 👌🏻👍🏻👍🏻

  • @Datri974
    @Datri97411 күн бұрын

    Trafficking ante love,asaha,money or bayam pettoo naccha cheppi,bedirincho teesukellutaaru. Daaniki veella background antha enquire chesi teesukeltaaru. Nenu HRC lo work chesinappudu veellu pelted dwaara trap chestaaru.voluntrees vachina taruvatha ee data easy ayipoyindhi. Ex april lo jarigina human Trafficking lo dorikina cadidate interviews choodadi.

  • @lalamramarao7722
    @lalamramarao77229 сағат бұрын

    Jai janasena❤❤❤❤❤❤

  • @rushimuka
    @rushimuka10 күн бұрын

    "వయస్సు తెలియదు!? ఏం చేస్తుందో, ఏమి చేయబోతుందో, ఎలాంటి పని చేయబోతుందో, ఇవి ఏవి తెలుసుకోకుండా!? వాళ్ళ అమ్మానాన్న అప్ప చెల్లెలు చెప్పిన మాటలు విని!? గుడ్డిగా విడిపోతుంది అట!? ఈ మాటలు మేము నమ్మాలి!?"అందుకే ఒక కవి గారు అన్నారు-"వినేవాడు ఉంటే వెయ్యి భాషల్లో హరికథ చెప్పవచ్చు అని" అమ్మ నీవు చేసిన ఏ యాక్టింగ్ కి, ఆస్కార్ అవార్డు కూడా చిన్నబోతుంది"అసలు నిన్ను అనడం కాదు!? ఈ ఛానల్ నిర్వహిస్తున్న టువంటి నిర్వాహకులను అనాలి.

  • @dineshmamulla6901

    @dineshmamulla6901

    2 күн бұрын

    Correct Amechepedi because Kuwait lo kuda chusa

  • @user-cy9pt7xr2f

    @user-cy9pt7xr2f

    2 күн бұрын

    Fake vedio?

  • @sindhu5225
    @sindhu522511 күн бұрын

    Nice script.. Story సంబంధం లేకుండా అల్లింది 😂.. పావలా అన్న script ah ఇది 😂🤣

  • @yugandharredd

    @yugandharredd

    11 күн бұрын

    Jalaganna script

  • @durgasravankumarpasupuleti2679

    @durgasravankumarpasupuleti2679

    10 күн бұрын

    Kadhu aa 420 mada gadi script idhi.Manchi ga matladadam nerchuko first.

  • @user-jq8kj1sv4x

    @user-jq8kj1sv4x

    9 күн бұрын

    N Lavada lo ycp party

  • @user-vi5vc1rv6t

    @user-vi5vc1rv6t

    8 күн бұрын

    Marara ra meru bosudeekey.

  • @sabavathchand1673

    @sabavathchand1673

    8 күн бұрын

    Script cheyalsina avasaram emundi ra Ayaan deputy cm miru mararu ra lanjakodakallara

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi290711 күн бұрын

    Red tv digajari pokandi

  • @user-kn4zh5rx3u
    @user-kn4zh5rx3u11 күн бұрын

    ఇది దుబాయ్ కేసు లాగా ఉంది. Not related to any party. Unnecessary ga ఇలాంటివి పెట్టీ పొలిటికల్ పార్టీ ల మధ్య చిచ్చు పెట్టవద్దు సర్. Let our AP develop irrespective of political parties.Already me lanti channel valla last 10 years ga దెబ్బ తిన్నాము.

  • @jamalayasangeetha
    @jamalayasangeetha11 күн бұрын

    ఇది మిస్సింగ్ కేసు ఎలా అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే పోలీస్ కంప్లయింట్ చేయొచ్చుగా.ఈ బ్యాచ్ సంపాదనకోసం దుబాయ్ వెళ్లిన బ్యాచ్. ఎక్కడ పట్టుకొచ్చారు బ్రో

  • @almighty7998

    @almighty7998

    9 күн бұрын

    Jalaga jagan 420

  • @ettalucy9018

    @ettalucy9018

    7 күн бұрын

    Correct

  • @user-xx9jn3hs4t

    @user-xx9jn3hs4t

    4 күн бұрын

    SS

  • @rjogarao5034

    @rjogarao5034

    3 күн бұрын

    Yes

  • @rao521

    @rao521

    2 күн бұрын

    Wise @sses making derogatory comments on these poor cheated and abused people, should get their heads out of their @$$es .

  • @chinnachinna-xc9ug
    @chinnachinna-xc9ug11 күн бұрын

    60, రూపాయలు 70, రూపాయలు కూలి పని ఉంటే అది ఏ సంవత్సరంలో అయి ఉంటది... 🤔🤔 bro.... first time Really TDP vs JSP politics great job 👍...

  • @user-wz2oe1oc1o

    @user-wz2oe1oc1o

    11 күн бұрын

    మీరు చెప్పేది క్లారిటీగా చెప్పండి sir please

  • @diliprao2863

    @diliprao2863

    9 күн бұрын

    2005 to 2010 లోపల

  • @diliprao2863

    @diliprao2863

    9 күн бұрын

    2005 to 2010 సవత్సరాల లో

  • @rev.badugudavidraju2924
    @rev.badugudavidraju292411 күн бұрын

    ఈమె మిస్సింగ్ కేసు కాదు వారు ఇష్టంతో వెళ్ళారు డబ్బు కోసం

  • @kotaroja3446

    @kotaroja3446

    10 күн бұрын

    S true but now oka party nee unpopular cheyadaniki tayarru aiyartu.

  • @almighty7998

    @almighty7998

    9 күн бұрын

    Money tesuku ni amesadu jagan.

  • @thurakaelizabeth9956

    @thurakaelizabeth9956

    9 күн бұрын

    Nee mokham, money kosam valla thalli thandrule pamparu,party laki sambhandham ledu.

  • @swarooparecipes

    @swarooparecipes

    9 күн бұрын

    Correct

  • @user-ps6wt6co5t

    @user-ps6wt6co5t

    3 күн бұрын

    Yes

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374Күн бұрын

    They know all the things. But go there for money. Why anyone give 3 lakhs before hand.

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi290711 күн бұрын

    Uri peri cheppamma okasari yenta mula undo telusukuntam

  • @appalanarasayyamadipalli2270
    @appalanarasayyamadipalli227011 күн бұрын

    Which year you're going to abroad

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi290711 күн бұрын

    Ellallo pani chepinchukune goppavallu unna uri lo school lu levanta super

  • @rayaralaindirakanth5270
    @rayaralaindirakanth52709 күн бұрын

    Very good pavan ki pooladandalu veyalani chakkani deamalu ok veellu dabbu koraku vellina vallu missing ani name plate pettukuntunnaremo

  • @kusumakumari6953
    @kusumakumari695310 күн бұрын

    Super. Super. Actiong

  • @user-hf5ct9ni5p
    @user-hf5ct9ni5p5 күн бұрын

    గోవా లో హోటల్ లో వ్యాబిచారం చేస్తున్నరు

  • @radhikar5402
    @radhikar54029 күн бұрын

    వాలంటీర్స్ ద్వారా miss అయిపోయారు, అన్నారు. ఇప్పుడు ఈ story ఏంటి ?

  • @syednoorahammed3006

    @syednoorahammed3006

    6 күн бұрын

    Yes

  • @anithaseelam2256

    @anithaseelam2256

    5 күн бұрын

    Volunteers information tho ney chestunnaru ani.... Jai Srimannarayana🙏🙏🙏

  • @user-ob5zs6ey6j
    @user-ob5zs6ey6j11 күн бұрын

    Nice acting oka movies lone kadu real actor. Nice acting

  • @Sobha750
    @Sobha75011 күн бұрын

    తల్లిదండ్రులేపంపించారుకదా?

  • @subhash-if1hw

    @subhash-if1hw

    11 күн бұрын

    అరేయ్ పిచ్ఛ నాకొదల్లారా పనులు కోసం గల్ఫ్ దేశాలకు వెల్లతే ఆడపిల్లలు కిడ్నాప్ అంటారేరా ఇతరహా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రతి ఏరియా లో జరుగుతుంది చుడండి రా పిచనాకొడకాల్లారా వీలుంటే ప్రజలు kiow ల్లి ంగ్ ఇవ్వండి

  • @user-ps6wt6co5t

    @user-ps6wt6co5t

    3 күн бұрын

    Avunu kadaa, ycp ki yem sambhandam cheppandi

  • @janakirambagathi6630
    @janakirambagathi663010 күн бұрын

    ఇది missing ఎలా అవుతుంది అప్పటి కి పవన్ వయస్సు ఎంత ఇలాంటి పనికి మాలిన వీడియో లు చేసినందుకు మీ పై చర్యలు తీసుకోవాలి సమాజము పాడు చేయడాన్ని మీరు అసలు మనుషులు కారు మీ లాంటి వారి వలనే ఈ రాష్ట్రం నాశనం అవుతుంది

  • @user-ps6wt6co5t

    @user-ps6wt6co5t

    3 күн бұрын

    Yes brother

  • @user-in8ks7sz5k

    @user-in8ks7sz5k

    3 күн бұрын

    Deenni missing case antara channel rating kosam hedding ala pettara red tv manchi programs cheyyandi

  • @babuvijji4824

    @babuvijji4824

    3 күн бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-fu6tl3zs7k

    @user-fu6tl3zs7k

    2 күн бұрын

    Super 💯 correct

  • @sohelsayyad1539
    @sohelsayyad15398 күн бұрын

    ఆవిడ చెప్పింది అంతా తప్పే ఇక్కడ అలాగే ఏమి జరగదు ఇక్కడ రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయాక ఇండియా పంపించేస్తారు

  • @rushimuka
    @rushimuka10 күн бұрын

    "కొంతమంది ప్యాకేజి స్టార్లు!?"వాలంటీర్లు!? అమాయకులైన పిల్లలను కిడ్నాప్ చేసే అమ్మేశారు!? అని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు!? వాళ్ళేదో కళ్ళారా చూసినట్టు!? ఎందుకు సారీ సొల్లు కార్యక్రమం!? పదిమందికి మేలు జరిగేటటువంటి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి!? లేకపోతే రెండు మూసుకొని కూర్చోండి!?

  • @Vsl2015

    @Vsl2015

    4 күн бұрын

    Yevado okadu chesadu ... Meerandaru kooda vaadini pattukovali .. kaani meeru pattukovadam maanesi .. manchi chese vaallaku perlu pedataru package vagaira ..

  • @rao521

    @rao521

    2 күн бұрын

    ​@@Vsl2015India is fkd up because people refuse to see the problem. The whole world knows but the hutiyas here Don t know and Don t understand the issue. No wonder , they criticize the host for the interview. The host did a good job by bringing awareness about this human trafficking abuse etc

  • @kavyacreate

    @kavyacreate

    2 күн бұрын

    Vore yadava lucha nie vallani yakkadayna kuduva petti pekeji ichau raa badakaw bharatmataku Jay Jay sriram Jay hind

  • @kavyacreate

    @kavyacreate

    2 күн бұрын

    Baitaku vachi svechaga tirige dammu dhairyam ledu pekeji ani gaddi tine vagudu vagutaru

  • @Godse487
    @Godse4872 күн бұрын

    ఇది లవ్ జిహాద్ వీళ్లకు ఇలాగే జరుగుతుంది తల్లిదండ్రుల పరువు గురించి ఆలోచించావా

  • @k.bhaskarbhadkar3004
    @k.bhaskarbhadkar3004Күн бұрын

    Meku thapakanda nayam chestaru Pawan anna

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls11 күн бұрын

    Asalu ame life lo jarigindi nijamenaaaaaa .... Inka avida details pettandi

  • @rajababu1385
    @rajababu13859 сағат бұрын

    Walantree information thone anneee jarigai😮😮😮😮

  • @holyspiritprayertemplemini508
    @holyspiritprayertemplemini50811 күн бұрын

    బాగా నటి చేస్తుంది పాప చక్కగా దొరికిపోయిన తల్లి ఎవరు నేర్పారు నీకు ఎంత చక్కగా ఎలాంటి వాళ్లకి థర్డ్ డిగ్రీ పెడితే మొత్తం అన్ని బయటకు వస్తాయి ఎవరు పంపించారు ఎవరు నాటకం ఆడారు ఇది అంతా పచ్చి మోసం

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi290711 күн бұрын

    Proof unnapudu. Police laku evvochga

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi290711 күн бұрын

    AP na telanganana cheppandi mesi

Келесі