No video

Why should you read "Veyi padagalu" | Gyan Bulb | Pavan Santhosh | వేయిపడగలు ఎందుకు చదవాలి

విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఇతిహాసం లాంటి నవల వేయిపడగలు ప్రత్యేకత ఏమిటి, అసలు అది ఎందుకు చదవాలి. ప్రస్తుత సమాజానికి, భవిష్యత్ తరాలకు సైతం అది చదివి తెలుసుకోగలిగినవి, చదివితే తప్ప తెలియనవి ఏమైనా ఉన్నాయా? ఇలాంటి విషయాలను వివరిస్తున్నారు - పవన్ సంతోష్. మీ జ్ఞానబల్బు ఛానెల్ ద్వారా ఇకపై ఇటువంటి ఎన్నో విశేషాలు, ప్రత్యేకాంశాలు తెలుసుకోండి.
Pavan Santhosh explains about Why should one read Telugu epic-novel Veyipadagalu.

Пікірлер: 117

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy5 жыл бұрын

    ఈ నవలను మన మాజీ ప్రధాని... పి.వి.నరసింహారావు గారు హిందీ లోకి సహస్రఫణ్ అనే పేరుతో అనువాదం కూడా చేసారు.. అద్భుతం...

  • @sriharikaturu3671

    @sriharikaturu3671

    Жыл бұрын

    అవును

  • @kothamasugeetadevi746
    @kothamasugeetadevi7464 жыл бұрын

    ఇప్పుడు వచై టివి సీరియల్ బదులు ఇలాంటి చూసి చాలా ఆనందం ఉపయోగం కలుగుతుంది ధన్యవాదములు

  • @modernpoet7155
    @modernpoet71552 жыл бұрын

    ఇలా తెలుగు సాహిత్యం పట్ల మీరు చేసేది కూడా గొప్ప సేవనే చాలా మందికి చదవాలనే ఉత్సాహం కలిగేలా

  • @gnanadev6893
    @gnanadev68934 жыл бұрын

    చాలా అధ్బుతమైన నవల ప్రస్థుతం నావద్ద యున్నది.

  • @bharathbhogi9331

    @bharathbhogi9331

    2 жыл бұрын

    Na Peru bharat swamy sharanam ayyappa miru chadvendhuku isthara

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Жыл бұрын

    ఈ నవల ను చదవటానికి చాలా రోజులు పట్టింది. చాలా మంచి నవల. ధర్మారావు మొదలు వైవిధ్యభరితమైన పాత్రలు చాలా ఉన్నాయి. 👍

  • @vijayalakshmipothuri1586
    @vijayalakshmipothuri15866 жыл бұрын

    జ్ఞాన బల్బ్ కు మళ్లీ స్వాగతం. చాలా బావుంది. మరెన్నో మంచి నవల లు పరిచయం కోసం ఎదురు చూస్తున్నాం.

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy74552 жыл бұрын

    గొప్ప నవలకు మీ విశ్లేషణ అద్భుతం 🙏🏼🙏🏼🙏🏼

  • @4uchinnu
    @4uchinnu6 жыл бұрын

    మీ కంఠం చాలా హృద్యంగా ఉంటుంది సంతోష్ పవన్ గారు. ఆ నవలను మీరే ఇప్పటి ఉపోద్ఘాతంలాగ విడతలు విడతలుగా ప్రచురిస్తే చాగంటి వారి ప్రవచనాలు విన్నట్లుగా విని ఆనందిస్తాము.

  • @PrathiGeethi

    @PrathiGeethi

    6 жыл бұрын

    Sri Rama Chandra Bhaskara Rao Burra Veyi padagalu: kzread.info/head/PLTf4YyNtyqe4tVc-KIu7OzKJqpYwlZr5z

  • @mangaraju215
    @mangaraju2156 жыл бұрын

    మీ వీడియోస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను . తెలుగు లో మీ శోధన మాకు ఆస్వాదన . మీ వీడియోస్ చూస్తుంటే తెలుగు అనే అమృతాన్ని .. కొంచెం కొంచెం గా మీరు మాకు పంచుతున్నట్లుగా ఉంది .

  • @Vinod-fl2jd
    @Vinod-fl2jd6 жыл бұрын

    ఇంకా ఇలాంటి తెలుగు నవలలను పరిచయం చేయండి...

  • @user-uf6fj9xu1p
    @user-uf6fj9xu1p4 жыл бұрын

    నమస్తే పవన్ సంతోష్ గారు. విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి మీరు చెప్పిన దంతా చాలా బాగుంది. మేము స్వఛ్ఛందగా ప్రరారంభించబోయే ఆధ్యాత్మిక పత్రికలో ఆయన గురించి ఒక విశేష శీర్షిక నడపాలని సంకల్పించాము. ఈ వీడియోలో మీరు ఆయన గురుంచి చెప్పిన విషయాలు యధాతథంగా ప్రచురిస్తే బాగుంటుంది అని మా అందరి అభిప్రాయం. తమరి అనుమతి కోరుతున్నాం.

  • @jeeriraghavareddysr.
    @jeeriraghavareddysr.4 жыл бұрын

    మీ కంఠం చాలా హృద్యంగా ఉంటుంది సంతోష్ పవన్ గారు.

  • @sudhakarsudha4939
    @sudhakarsudha49396 жыл бұрын

    ఇలాగే కొనసాగేందకు ప్రయత్నించండి మంచి నవలను పరిచయం చేశారు.👍

  • @ravishankarreddylekkalaven2939
    @ravishankarreddylekkalaven29394 жыл бұрын

    vayee padagalu అద్భుతమైన సీరియల్ ప్రతి తెలుగు వ్యక్తి నవల చదవాలి

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas98952 жыл бұрын

    Yes,it is real master piece...One should read it...once you start ....it will automatically takes you to the 999 th page... I read it two years back...the roles are still in front of my eyes... 🙏

  • @SaiDevanth

    @SaiDevanth

    Жыл бұрын

    Ee language lo

  • @indu7952

    @indu7952

    Жыл бұрын

    @@SaiDevanth praachina telugu

  • @engico22
    @engico224 жыл бұрын

    ఈ నవలని దూరదర్శన్ వారు సీరియల్ గా వేశారు. DD Yadagiri KZread channel లో ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. అలాగే "విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు" అనే కథ ( ఇది కూడా విశ్వనాథ వారిదే ) కూడా ఆ channel లో ఉంది.

  • @psnaidu1
    @psnaidu14 жыл бұрын

    అద్భుతమైన కాల్పనిక సాహిత్యం.ధన్యవాదాలు.

  • @radheshyamr8901
    @radheshyamr89016 жыл бұрын

    అత్యద్భుతమైన సమీక్ష సంతోష్..! చాలా బాగుంది. మీ వ్యాఖ్యానమూ, నేపథ్యంలో చూపిన చిత్రాలు రెండూ ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తూ సాగాయి.. నేను చదివినప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చారు. ధన్యోస్మి.

  • @vydhyanathg5037
    @vydhyanathg50374 жыл бұрын

    మీ వ్యాఖ్యానం చాలా బాగుంది సార్. ఒకప్పటి రేడియో రోజుల్ని గుర్తుకు తెచ్చాయి.

  • @suneethamanchikanti7669
    @suneethamanchikanti76693 жыл бұрын

    నేను miss అయ్యాను. ఇప్పుడు తప్పక చదువుతా🙏

  • @sunamifanofnitinbhatia2707
    @sunamifanofnitinbhatia27076 жыл бұрын

    Eppati varaku akkadiki vellav bro Nuvvu explain chesina Krishnam vande jagadgurum oka 100 sarla chusina super Tq very much

  • @mgireeshreddy2040
    @mgireeshreddy20403 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు మాస్టారు

  • @Vinod-fl2jd
    @Vinod-fl2jd6 жыл бұрын

    చాలా బాగా చెప్పారు...

  • @jyotireddy1146
    @jyotireddy11464 жыл бұрын

    చాల చాల బాగా చెప్పారు నవల కూడా చాలా బాగుంది మాటలు రావు చెప్పడానికి

  • @rangareddychinthapally5400
    @rangareddychinthapally54004 жыл бұрын

    Veyipadagalu and Narayanrao were two novels mainly contested for Gnanpeeth award in early 1950s, most probably 1952 or 1953 subject to correction. In those days people had differing views on the award, some favouring Narayanrao novel over Veyipadagalu .I read Veyipadagalu in 1955 when I was in third from. I could read Narayanrao after a long gap. Both are of different angle. The Gnaneeth preferred Veyipadagalu. During my college study during 1958-1962 I attended literary meetings in Krishnadevaraya Grandhalayam in Sultanbazar, Hyderabad where I saw Sri ViswanathaSatyanarayana Garu along many eminent Telugu poets of the day . I remember VS was respected by one and all but at times his behaviour was observed to be erratic. I remember one day he wanted to quit the meeting in anger and started to get out and an eminent Telangana poet “Sri Gadiyaram .... practically tried to stop by catching both legs with both of his arms but failed to stop. Then as an young teenage student I felt very much for his egoistic behaviour in public. Later I learned from observations of eminent poets like Kaloji that VS’s treatment over other poets off the gatherings used to be very cordial but when come to gatherings it used to be quite opposite! Anyhow no second opinion on his Kavisarwabhouma stature.

  • @GyanBulb

    @GyanBulb

    4 жыл бұрын

    విశ్వనాథ సత్యనారాయణ గారి వాక్కు దారుణాఖండల శస్త్రయుక్తం, మనస్సు నిండు నవనీత సమమూ అని తెలిసినవారు అంటారు. ఆయనను చేరుకునే క్రమంలో చిటపటలు అనుభవించాల్సి వచ్చేది, కానీ ఒక్కసారి మనిషికి చేరువైతే ప్రాణం పెట్టేవారు స్నేహానికి. కొందరు ఆ తరహాలో ఉంటారు. ఇక, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు, అడవి బాపిరాజు గారి నారాయణరావు, చలం గారి మైదానం - ఈ మూడు నవలలూ 1934 ప్రాంతంలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం) వారి తెలుగు సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే సాంఘిక నవలల పోటీకి (బహుశా అనేక ఇతర నవలలతో కలిపి) నిలిచాయి. మొదటి రెంటికీ వచ్చింది, మూడోదానికి రాలేదు. ఇక వేయిపడగలకు మరే ఇతర పురస్కారమూ రాలేదు. 1962లో విశ్వనాథ మధ్యాక్కఱలు రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1971లో రామాయణ కల్పవృక్ష రచనకు గాను జ్ఞానపీఠ్‌ పురస్కారం లభించింది. 1950ల తొలినాళ్ళలో ఏ పురస్కారమూ వారికి రాలేదు. ఇక దురదృష్టవశాత్తూ బాపిరాజు గారు 1952లోనే మరణించారు. అప్పటికి సాహిత్య అకాడమీ కానీ, జ్ఞానపీఠ్‌ కానీ ఏర్పడనే లేదు. మరణించినవారికి పురస్కారమిచ్చే సంప్రదాయం జ్ఞానపీఠ్‌కు లేదు కాబట్టి బాపిరాజు గారు పరిశీలనలో ఉండే వీలు లేదు. ధన్యవాదాలు!

  • @sgskp1281

    @sgskp1281

    2 жыл бұрын

    Viswanatha satyanaayana garu got Gnanapeeth award for Ramayana kalpa vruksham. Veyipadagalu and Adavi bapuaju garu ‘s ‘Naayana Rao novel both won and shared the prize money.

  • @sreeramprasad5221
    @sreeramprasad52213 жыл бұрын

    నమస్తే వ్యాఖ్యానం చాలా బాగుంది ధన్యవాదాలు

  • @kirankoduru6745
    @kirankoduru67452 жыл бұрын

    వేయి పడగలు "నవల అనే కంటే నవ భారతదేశానికి ఒక మహా గ్రంధం అని చెప్పొచ్చు..."ఎవరైనా మిస్ ఆయ్యింతే చదవండి

  • @oksomkar3107
    @oksomkar31074 жыл бұрын

    సీరియల్ కూడా చాలా బాగుంటుంది

  • @yogeswar4314
    @yogeswar43146 жыл бұрын

    expecting more videos like these.

  • @balanaidut8173
    @balanaidut8173 Жыл бұрын

    I read it during 1970. I'm now 72.I don't know whether I can read again though I am desirous. The present youth should read to know the ancient heritage of our mother land.

  • @saipriyankakalamraju818
    @saipriyankakalamraju8184 жыл бұрын

    Chala baagundandi 🙏🙏🙏 Elage Kalpa Vriksham pyna oka video cheyyagalarandi

  • @velurikoundinya3378
    @velurikoundinya33784 жыл бұрын

    ఆయన కవి సమ్రాట్ వేయిపడగలు తోపాటు అడవిబాపిరాజు గారి నారాయణ రావు బహుమతిని సమానంగా పంచుకున్నాయి ఇందులో ధర్మారావు విశ్వనాథ సత్యనారాయణ గారే నంటారు..

  • @dharmag2726

    @dharmag2726

    4 жыл бұрын

    Yes such a beautiful book

  • @s..c2148
    @s..c21482 жыл бұрын

    Super analysis brother....thank you brother...

  • @mohanb8106
    @mohanb81066 жыл бұрын

    Thanku you sir..

  • @paladugusrinu2881
    @paladugusrinu28812 жыл бұрын

    Sir me voice and explanation wonderful

  • @GyanBulb

    @GyanBulb

    Жыл бұрын

    Thanks and welcome

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai45265 жыл бұрын

    Ee Madhya computer yugamlo... Edo cinemalalo cheppinattu dabba computer mundu kuchuni baga sampadistunnaru.. Kaanee jeevitam ante emito teliyaka avasthalu padutunnaru. Elanti navalalu chadive vaallu leru. Malli andaru manchi novels chadive roju ravali.

  • @rambabupolisetty8931

    @rambabupolisetty8931

    5 жыл бұрын

    Excellent brother

  • @PrathiGeethi
    @PrathiGeethi6 жыл бұрын

    Radio lo vinnattuga untundi mee recordings .... katti padesey reasons lo idi okati

  • @sadkid9736

    @sadkid9736

    2 жыл бұрын

    Nenu anni sarlu correct kakapovachhu, Kani anni sarlu wrong kadu. Thank you so much for this comment bro.

  • @MrVenkatasatish

    @MrVenkatasatish

    2 жыл бұрын

    అవును... ఈయన చెప్పి విధానం కట్టిపడేస్తుంది... nic e. Narration

  • @suswgatham2847
    @suswgatham28475 жыл бұрын

    రేడియోలో ఎప్పుడో ప్రసారం చేసారు మళ్లీ ఇప్పుడు ఇలా

  • @pradeepd9852
    @pradeepd98525 жыл бұрын

    Me voice me wave length bagundi keep it up

  • @jyothithambireddy9095
    @jyothithambireddy90954 жыл бұрын

    Thank u sir

  • @kiran123hellp
    @kiran123hellp4 жыл бұрын

    Thanks sir 👍👏🙌

  • @sainaikmude6475
    @sainaikmude64754 жыл бұрын

    Sir chala baga chepparu .ee navala ni telugu vaariki parichayam cheyandi.

  • @lathakumari8901
    @lathakumari89014 жыл бұрын

    Chala bagundi sir

  • @bhoopatireddyjinna3323

    @bhoopatireddyjinna3323

    4 жыл бұрын

    Chalabagundi

  • @brindahanumanmarketing9340
    @brindahanumanmarketing93405 жыл бұрын

    Thank u so much sir

  • @thotagovindamma847
    @thotagovindamma8474 жыл бұрын

    Chala chinnavayasu anavachu ee novala chadivenduku nenu 10va taragati chadivetappudu maa Ramam Mastaru Yenduke Yeppudu Cinemalu kathalu antu time vrudha chestavu Veyipadagalu chaduvu ani cheppi Balijipeta ZPH School nunchi techi naakichi chadivincharu Mastari sahayam tho arthamkanivi adigi telusukunu oka nelarojullo chadivanu

  • @ravindrareddyk7340
    @ravindrareddyk73406 ай бұрын

    Good explain

  • @sumanth3036
    @sumanth30364 жыл бұрын

    Thanq

  • @anandmunna2889
    @anandmunna28894 жыл бұрын

    మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చెయ్యాలి సర్

  • @nar880
    @nar8807 ай бұрын

    మానవాళి మనుగడకు శాస్త్ర సాంకేతక రంగాలలో మార్పులను అంగీకరించక అదేదో మార్పు అని గోల పెట్టడం ఏమిటి. దీనిలో నేర్చుకునేది లేదు. సమాజం, సంస్కరణ లేదు. మనదేశ సంఘసంస్కర్త రాజరమ్మోహన్ రాయ్ చెప్పినట్లు ఛాందస వాదం. మూర్ఖత్వం. ట్రాష్.

  • @ramakrishnahota7333
    @ramakrishnahota73335 жыл бұрын

    verynice

  • @cyraoasce9618
    @cyraoasce96185 жыл бұрын

    Sir I request u to upload the songs of more k.viswanath sir's classics

  • @Narasimha.targetCgl2024.
    @Narasimha.targetCgl2024.2 жыл бұрын

    🙏🙏🙏🙏👏👏👌👌

  • @maddineninarasimharao5613
    @maddineninarasimharao56132 жыл бұрын

    SamJamlo dharma pravartana ela vundali, ekkada manamu tappatadugulestamu. Savarinchu kovatamu eteeruna. Main theme of the veyipadagalu

  • @groupsiri3705
    @groupsiri37056 жыл бұрын

    nice voice

  • @sivakumar-nq9be
    @sivakumar-nq9be5 жыл бұрын

    ఈ నవల ఎలా‌ లభ్యమవుతుందన్న విషయం వివరించి వుంటే బాగుండేది

  • @bandarubhanumurthy5443

    @bandarubhanumurthy5443

    5 жыл бұрын

    Visalandhra book stores lo vuntayi.. online lo Kuda vuntundhi

  • @kiranmayiaradhyula8783

    @kiranmayiaradhyula8783

    5 жыл бұрын

    Yes

  • @ahainfinitejoy
    @ahainfinitejoy6 ай бұрын

    దయచేేసి వివరించగలరు...999 అరటావుల పై రచన చేశారట కదా...అరటావులు అంటే ఏమిటి?

  • @suryaprakash-ox7qw
    @suryaprakash-ox7qw5 жыл бұрын

    Just 1700 subscribe rs but 9k views super

  • @manthamadhuri9617
    @manthamadhuri96174 жыл бұрын

    Veyi padagalu chinnapudu DD lo hindi lo chusa,, ippudu pustakam chaduvutunna.

  • @jaibharat8022
    @jaibharat80224 жыл бұрын

    అద్బుతం

  • @devaguptapuramakrishna2944
    @devaguptapuramakrishna29442 жыл бұрын

    Viswanadha varu ani gowraviste baguntundemo

  • @thotagovindamma847
    @thotagovindamma8474 жыл бұрын

    Maa Ramam Mastariki Chinna Hindi Mastariki Vari Tammudu Naaku Telugu Bhasha Andanni Goppatananni modhati sari teliyachesina Suryam Mastariki Naa Priyamai Snehituralu natho patu pustakanni aasktiga chdivina Ananta Lakshmi ki naa krutagnatalu

  • @surendermaddela4841
    @surendermaddela48415 жыл бұрын

    Super sir

  • @vijayytp1188
    @vijayytp11883 жыл бұрын

    Dd యాదగిరి ఛానల్ లో 23 ఎపిసోడ్స్ ఏ ఉన్నాయి. అంతేనా?

  • @ravip9891
    @ravip98914 жыл бұрын

    Audio low quality sir...plz clear gaa pettndi...🙏

  • @GyanBulb

    @GyanBulb

    Жыл бұрын

    ఇప్పుడు ఇంప్రూవ్ చేశామండీ. కొత్త వీడియోలు చూడండి.

  • @AnilKumar-bg1jd
    @AnilKumar-bg1jd5 жыл бұрын

    Marinni videos upload cheyyagalaru ani manavi

  • @runkanabalaji
    @runkanabalaji8 ай бұрын

    E book taluka online link description lo pedataremo asinchanu pavan garu.

  • @somasekhar2377
    @somasekhar23774 жыл бұрын

    sir dhaya chesi videos cheyandi

  • @sgskp1281
    @sgskp12812 жыл бұрын

    Subbanna peta gramanni kapede 4 sthambhalu lo Girika ( devadasi) ledandi.Subramanyeswara swami, krishnama Naidu , Ganachari and Rameswara Sashtri or his son Dharma Rao. Sorry andi didn’t mean to correct you but cheppali anipinchindi.

  • @GyanBulb

    @GyanBulb

    2 жыл бұрын

    పొరబాటు దొర్లింది అండీ. మీరు చెప్పడంలో తప్పేమీ లేదు. ధన్యవాదాలు.

  • @lakshminaidu7015
    @lakshminaidu70154 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @arunajyothi2206
    @arunajyothi22062 жыл бұрын

    L

  • @SureshKumar-hz1co
    @SureshKumar-hz1co2 жыл бұрын

    Video sound is very low

  • @ramakrishnasri1854
    @ramakrishnasri18544 жыл бұрын

    Mi kantam chalabagundhi

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 Жыл бұрын

    Voice sariga vinipichadam ledandi

  • @kanakarajubandari
    @kanakarajubandari4 жыл бұрын

    How can get dis novel nw

  • @ja61990
    @ja619904 жыл бұрын

    Emi sound ra babu

  • @akhilpattamatta3626
    @akhilpattamatta36264 жыл бұрын

    Ramayanam chadavakapoina parvaledu, veyi padagalu chadavani telugu vadu trashtudu.

  • @satyanarayana.pinapatruni3899
    @satyanarayana.pinapatruni38995 жыл бұрын

    ANNAYYA EKAVERA NOVEL YEKKADA DORUKUTHUNDI

  • @manthamadhuri9617
    @manthamadhuri96174 жыл бұрын

    Chinna correction santosh garu,, subhramanya swamy, jamindaru, saatry garu, n ganachari e naluguru matramee dharmaniki nalugu sthambalu.. devadasi kadu andii.. avida only rameshawara sastry gari wife mattamee

  • @GyanBulb

    @GyanBulb

    4 жыл бұрын

    రామేశ్వరశాస్త్రికి దేవదాసి భార్య కాదు కుమార్తె. దేవదాసి వేణుగోపాలస్వామినే భర్తగా భావించుకొన్నది. నాలుగు స్తంభాలలో శాస్త్రి గారు ఉండరు, దేవదాసి ఉంటుంది. ఒకసారి పరిశీలించి చూడండి.

  • @manthamadhuri9617

    @manthamadhuri9617

    4 жыл бұрын

    Parisilinchanu andii,, tappu ga anukovaddu but miru okkasari check cheyandii book,, r else DD Telanganalo, Aakashavani hyderabad, n Kiran prabha talk show lo kuda rerences unnai pl check..🙏

  • @manthamadhuri9617

    @manthamadhuri9617

    4 жыл бұрын

    300 వందల ఏళ్ల క్రితం, సుబ్బన్న పేటకు, జమీందారు, శాస్ట్రీ గారు, మరియు కపిల గోవుల కాచుకునే వారు వస్తారు.. సుభ్రమణ్య స్వామి తొ పాట వీరు ముగ్గురు మాత్రమే ధర్మానికి నాలుగు స్తంబాలు.. దేవదాసి కుటుంబం kadu.. వేయి పడగలు పుస్తకం లో మొదట 5-6 పేజీలలో ఉంటుంది వివరణ

  • @manthamadhuri9617

    @manthamadhuri9617

    4 жыл бұрын

    Santosh garu mi daggira e edition undo naku telidu kani, na daggira 30th edition 2017 september, undi andulo page no 8 lo 2 nd para lo clear ga undi swamy, zamindaru, brahmanadu, ganachari viru nalguru stambhamulu... oka sari check cheyandi am double sure about it..pl. book inkosari chadavandii.. 🙏🙏

  • @manthamadhuri9617

    @manthamadhuri9617

    4 жыл бұрын

    If needed i can send u the photo of that para.. 🙏

  • @pingalimohanarao4607
    @pingalimohanarao46074 жыл бұрын

    Subbannapetalo subrhamanyeswara swamy, Venugopala swamy temples vunnayya?

  • @GyanBulb

    @GyanBulb

    4 жыл бұрын

    సుబ్బన్నపేట ఊహాత్మక గ్రామం- మాల్గుడి డేస్ తరహాలో. ఐతే, విశ్వనాథ చాలావరకూ నవలను ఆయన జీవితం నుంచే తీసుకున్నారు కాబట్టి ఆయన స్వగ్రామం నందమూరు (కృష్ణాజిల్లా) సుబ్బన్నపేటకు ఒక నమూనా అనుకోవచ్చు. ఆ ఊళ్ళో వేణుగోపాలస్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం ఉన్నాయన్నంతవరకూ తెలుసు. విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని స్వయానా విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి కాశీ నుంచి శివలింగం తెచ్చి ప్రతిష్టించారు.

  • @pingalimohanarao4607

    @pingalimohanarao4607

    4 жыл бұрын

    @@GyanBulb Dhanyavaadamulu .

  • @satishkumarGudla
    @satishkumarGudla4 жыл бұрын

    spoiler alert evalsidi

  • @No..tension73
    @No..tension73 Жыл бұрын

    పసిరిక పామా sir

  • @GyanBulb

    @GyanBulb

    Жыл бұрын

    మనిషే! ఆ పాత్ర సంకేతాత్మకమైన పాత్ర. ప్రకృతికి, ముఖ్యంగా పాములు వంటి జీవులకు సంకేతాత్మకం అది.

  • @sadkid9736
    @sadkid97362 жыл бұрын

    900 pagelu in 29 days. Devuda

  • @sreelakshmibalijepalli8579
    @sreelakshmibalijepalli85794 жыл бұрын

    Veyi padagalu anni seris kavali

  • @manthamadhuri9617

    @manthamadhuri9617

    4 жыл бұрын

    DD Telangana lo undi..

  • @dharmag2726

    @dharmag2726

    4 жыл бұрын

    Mantha Madhuri.,,, are they only 22 episodes. I thought there are more ?

  • @baludakka8140
    @baludakka81404 жыл бұрын

    4 vivaahaalu chesukune sampradaayam goppadhikaadu, idhi kevalam oka kula navala

  • @GyanBulb

    @GyanBulb

    4 жыл бұрын

    తెలుగు నవలా సాహిత్యంలో అత్యంత తీవ్రంగా విమర్శలకు గురైన నవలల జాబితా వేస్తే తొలి ఐదింటిలో దీనికి స్థానం ఉంటుంది. మీరన్న విమర్శలు గతంలో వచ్చాయి. భవిష్యత్తులోనూ వస్తాయి. ఆ విమర్శలకు సమాధానాలు కూడా అచ్చులోకెక్కే ఉన్నాయి. అయితే, ఇప్పుడు అవన్నీ చెప్పడం మా ఉద్దేశం కాదు. దీని ఉద్దేశం పరిచయం చేయడం. విమర్శలు, వ్యతిరేకతలూ ఉండనే ఉన్నా, దీన్ని చదవవలసిన అవసరం, చదివిన అనుభవం మాత్రం వసివాడిపోవు కాబట్టి చదవాలన్నది స్టాండ్ నుంచి ఈ పరిచయం జరిగింది. వ్యాఖ్యానించిందుకు ధన్యవాదాలు!

  • @balakrishnanice7059
    @balakrishnanice70594 жыл бұрын

    Evarayya nuvvu ? Entha andhanga cheppavo kathani meeku runapadipoyanu

Келесі