Why Bangalore Is Facing Severe Water Crisis ? Explained In Telugu | Kranthi Vlogger

Why Bangalore Is Facing Severe Water Crisis ? Explained In Telugu | Kranthi Vlogger
Content Is KING Script Writing Course - kranthivlogger.graphy.com/cou...
Video Editing Mastery Course :
Book Your Seat Here : bit.ly/3YaiiRS
**Social media links**
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 762

  • @lavetilingamurty8037
    @lavetilingamurty80373 ай бұрын

    అభివృద్ధి అంటే భవనాలు, కంపెనీలు కాదు మానవుడు బ్రతకడానికి మంచి గాలి,మంచి నీరు,కలుషితం లేని ఆహారం......

  • @malsoornayak1346

    @malsoornayak1346

    3 ай бұрын

    💯 correct

  • @panthamnaidu3163

    @panthamnaidu3163

    3 ай бұрын

    Nigam bor

  • @mohammadmusthafaa786

    @mohammadmusthafaa786

    3 ай бұрын

    అయ్యో అంత మాట అన్నారు అయోధ్యలో గుడి కట్టారు కదా అది అభివృద్ధి కిందికి రాదా.. మెట్ల మీద ఎన్నో అవకాశాలు బయట పూల వ్యాపారం కొబ్బరికాయల వ్యాపారం ఇలా చాలా మందికి ఉద్యోగాలు దొరికినట్లే కదా బజ్జీలు వేసుకొని బతికినా ప్రభుత్వ లెక్కలల్లో 2 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినట్లే 😅😂

  • @user-lw9xs1pm5e
    @user-lw9xs1pm5e3 ай бұрын

    జనాలంతా ఏసీ పెట్టుకోడానికి ఇష్టపడుతున్నారే గాని మొక్క పెంచడానికి మాత్రం ఇష్టపడట్లేదు

  • @user-yj9rd1tt9k

    @user-yj9rd1tt9k

    3 ай бұрын

    Rents ki undevalani chinna plants ne penchukonivadam ledu ika govt gani Municipality and house owners Trees ni ekada penchanistaru chepandi. Sagatu 1000 mandilo 300 mandiki chetlu penchalani prayatnam chesina 700 Mandi oppose cheyadam objection chestunaru

  • @PaulLucky3143

    @PaulLucky3143

    3 ай бұрын

    Yes brother you are correct 💯

  • @foodonhome

    @foodonhome

    3 ай бұрын

    Correct ga chepparu brother.😢

  • @rmtalks4645

    @rmtalks4645

    3 ай бұрын

    Government వాళ్లు యాక్షన్ తీసుకుని మొక్కలు పెంచాలి

  • @tirumaleshtirumalesh7558

    @tirumaleshtirumalesh7558

    3 ай бұрын

    Bangalore lo varsham(rain) baagane vosthundi kaani water earth loki velladaniki chance ledu. Yendu kante yekkada choodu concrete tho nindipoyindi. And appatlo bangalore lo 1000 lakes undevanta. Yippudu kevalam 81 lakes unnayi. Anduke antharjala mattam taggipoyindi.

  • @lalithasuma398
    @lalithasuma3983 ай бұрын

    రేపు హైదరాబాద్ లో కూడా ఇలాంటి పరిస్తితి వస్తుంది.. Don't encourage real estate.. Urban sprawl... Radiation. .. Ground water depletion...

  • @vkotireddy246

    @vkotireddy246

    3 ай бұрын

    Kan grade hand paka

  • @ramearju

    @ramearju

    3 ай бұрын

    Main issue is population ,and this leads to depletion of resources of land,real estate,lakes,trees etc.

  • @jyothireddy4855

    @jyothireddy4855

    3 ай бұрын

    India errriopukka

  • @ejobncareer

    @ejobncareer

    3 ай бұрын

    Super video brother but మనం మారం కదా, చెరువులు లేవు, ఇంకుడు గుంతల లేవు. కాంక్రీట్ జంగిల్ అభివృధి కాదు కదా.

  • @Maruti_Clicks

    @Maruti_Clicks

    3 ай бұрын

    miru emaina chpandi maaaku dabbule kavali poyeena parledu kani dabbulu kavali maaku

  • @powersaleem9541
    @powersaleem95413 ай бұрын

    చాలామందికి నీరు వేల్యూ తెలియటంలేదు ముఖ్యంగా మా గుంటూరు లో నీరు చాలా చోట్ల వృధా చేస్తున్నారు దరిధ్రులు

  • @chittidarling1664
    @chittidarling16643 ай бұрын

    మాకు పక్కనే గోదావరి నది ఉంది..ఆ పక్కనే బంగాళాఖాతం ( bay of Bengal ) ఉంది.. వర్షాకాలంలో 6 ft..వేసవి కాలంలో 10 ft లో వచ్చేస్తుంది వాటర్... ప్రస్తుతానికి మా గోదావరి జిల్లాలు సేఫ్ జోన్లో ఉన్నాయి. అందుకు దేవునికి కృతజ్ఞతలు.

  • @mohansheshu4049

    @mohansheshu4049

    3 ай бұрын

    Very good

  • @bonthutarun5858

    @bonthutarun5858

    3 ай бұрын

    Bro krishna river tho compare chesthe mana godavari river consumption thakkuvaa

  • @KakaniSaiKrishna

    @KakaniSaiKrishna

    3 ай бұрын

    Bro rivers kuda endipothay future lo

  • @rajinikanthchendi468

    @rajinikanthchendi468

    3 ай бұрын

    Water problem niku lekunte inko problem, heet waves, athivrusti anavrusti, enni unnaya andhulo edho okati aaakariki uth ki e Madhya heart strokes vasthunnayi bro 😅🤭 . just comedy but prakthuthi ni kapadakapothe dhula thirusthundi

  • @MsAppalaraju

    @MsAppalaraju

    3 ай бұрын

    meru safe ite chala bro

  • @Maryadapraveen
    @Maryadapraveen3 ай бұрын

    ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టేస్తున్న ఒక్క మాట కూడా అడగని సమాజం ఇది అందులో నేను, అడవుల వల్లే వర్షపాతం వస్తుందనీ చదువుకున్నాం కానీ పెద్దయ్యాక ఆ అడవినే కొట్టేస్తునం, కేవలం డబ్బు అది ఉంటే ఏదైనా దొరుకుతుంది అన్న ఒక అహంకారంతో జీవిస్తున్నాం, ఇకనైనా దేశం అభివృద్ధి అంటే ప్రకృతి వనరులు పుష్కలంగా ఉండాలన్న విషయం తెలుసుకోవాలి, లేదంటే దేశం ఎడారే మరి ఈ దుస్థితి బెంగళూరు నగరానికి కాదు మానవాళికి ఒక సూచన

  • @wrecker_of_animehaters

    @wrecker_of_animehaters

    3 ай бұрын

    Nijamey, Chaduvu ekkuvayi buddhi gaddi thintundhi janaalaki. Paata kaalam rojule baagundevi 🥺 Gamyam leni ee parugu hadividi entha varaku. Abhivrudhi peru tho andhakaaram loki pothunnamu

  • @user-hh5vg9st1q

    @user-hh5vg9st1q

    3 ай бұрын

    @@wrecker_of_animehaters Chaduvu ekkuvayi kadhu andi, sarigga chadvudkoka - slips petti

  • @brightbook036
    @brightbook0363 ай бұрын

    Dubai లాంటి cities లో water లేకున్నా.... సముద్రలా నుంచి మంచి నీరు use చేసుకుంటున్నారు.... But మన దేశంలో చుట్టూ సముద్రలు వున్న use చేసుకోలేక పోతున్నాం 😂😂😂😂

  • @ganeshnaidu9592

    @ganeshnaidu9592

    3 ай бұрын

    Fuel burn chesi chestaru.... Pollution peruguthandi baga

  • @sujithabajjuri500

    @sujithabajjuri500

    3 ай бұрын

    That is very expensive... Vallaku petrol ammina dabbu untundi... Manamu petroleum konukkoni water ki kuda spend cheyyali ante Ela possible...

  • @_civils2024

    @_civils2024

    3 ай бұрын

    Samudhram water purify cheskunte mana use ki chala vidhaluga use vuntundhi samudhram kudaa Kalam gadichekodhi mundhuki vastundhi vistheernam perugutundhi appatikaina samudhrame munchestundhu antunnaru aa water ni ilaa vadukunte better anni vidhala unwanted karchulu konni thagginchi ilaa cheste better government

  • @user-rk3on7ru5m
    @user-rk3on7ru5m3 ай бұрын

    ఎక్కడైనా నేచర్ important బ్రదర్ డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ అనుకుంటే బెంగుళూరు కంటే మన పరిస్తితి చాలా దారుణం గా ఉంటుంది ఎందుకంటే బెంగుళూరు లో పడ్డ వర్షలే మనకి రావాల్సింది వాళ్ళు ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటారు 😢 ఏదేమైనా బెంగుళూరు పరిస్తితి మనికి రాకూడదు అని కోరుకుంటున్న

  • @raghuvignesh2722
    @raghuvignesh27223 ай бұрын

    హలో క్రాంతి అన్న. Good night. మంచి టాపిక్. ఈ సమస్య బెంగళూరు కే కాదు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉంది. చెన్నై, హైదరాబాద్, రాయలసీమ.etc.

  • @sathishcomiccon2698

    @sathishcomiccon2698

    3 ай бұрын

    now some people will come and say kranthi is congress agent

  • @harikrishna5666

    @harikrishna5666

    3 ай бұрын

    He is already sold out bcoz we are near to election I am not saying due to this video and due to previous videos Guys don't believe any KZread channel as most of famous channel are pa......

  • @kallepallisai3095

    @kallepallisai3095

    3 ай бұрын

    Hyd LP before 2014 full water problem unde, telangana vachaka hyd lone kadhu total telangana lo water problem ledhu

  • @sathishcomiccon2698

    @sathishcomiccon2698

    3 ай бұрын

    @@kallepallisai3095 yes bro but after 2019 onwards full scams happened in tg bro in irrigation field and all fields

  • @sathishcomiccon2698

    @sathishcomiccon2698

    3 ай бұрын

    ​@ANILLOVESJAYAfans4good joke

  • @santhoshdiddi5868
    @santhoshdiddi58683 ай бұрын

    Intha kante useful video naa life lo choodaledhanna🙏🙏 nee paina chaala respect perigindhi... Hyd kuda inko 10 years lo bangalore laage avuddhi bro...

  • @chinnaraj9175
    @chinnaraj91753 ай бұрын

    nature nii light ga tisukunte mana light arpestundi.. Super bro.. 👌👌😃

  • @sugansekharnayak
    @sugansekharnayak3 ай бұрын

    పంచ భూతాలను దైవంగా భావిస్తే సమస్య రాదు..... కానీ ఇలా చేస్తే రెండు మతాలు వునికీని కోల్పోతాయి...

  • @Sai-msdian
    @Sai-msdian3 ай бұрын

    We should balance environment and development

  • @gchandrasekharreddy1419
    @gchandrasekharreddy14193 ай бұрын

    అయ్యో క్రాంతి వైజాగ్ లో 25k కేజీలు డ్రగ్స్ దొరికింది దాని మీద మాత్రం వీడియో చేయలేదు ఎందుకో🤔🤔🤔🤔 ఏ పార్టీ వాళ్ళు తెలుసు అందుకే చేయలేదు

  • @Xnfxhfxbbb

    @Xnfxhfxbbb

    3 ай бұрын

    Bro vizag drug case video kavali ante yellow 🟡 media Ani 3 tv channels unni avi chudu ledhante mg

  • @leelakrishna4012

    @leelakrishna4012

    3 ай бұрын

    Chesthadu next video ade

  • @mlskumari6702

    @mlskumari6702

    3 ай бұрын

    😂😂

  • @prakashprakash4810

    @prakashprakash4810

    3 ай бұрын

    Adhi ycp valladhi kabatti

  • @gchandrasekharreddy1419

    @gchandrasekharreddy1419

    3 ай бұрын

    @@prakashprakash4810 ycp aitae epatiki 2videos chesevadu

  • @user-un3oz2yl9c
    @user-un3oz2yl9c3 ай бұрын

    Valuable information , chala baga chepparu annaya hats off for your explanation

  • @srinuazmerasrinu7016
    @srinuazmerasrinu70163 ай бұрын

    అన్ని సిటీస్ లు అలానే కావలి అని ఆ దేవుడిని కొరుకుంటున్నాను 🙏🙏 ఒక్కొకడు గుద్ద బలిచి కొట్టుకుంటునరు

  • @mohammadmusthafaa786

    @mohammadmusthafaa786

    3 ай бұрын

    ఇప్పుడే దేవుడు అన్నావ్ మళ్ళీ అంత మాట అన్నావ్ .. తప్పు కదా బ్రో .. చాడుకున్నోళ్ళు కూడా ఆ భాష ఎందుకు .. అందరూ బాగుండాలి అనే కదా దేవుణ్ణి తలుచుకునేది ...

  • @amaranathsrinivas6324
    @amaranathsrinivas63243 ай бұрын

    wonderful... thought provoking KRANTHI...you are always awesome...keep doing good videos...🎉🎉

  • @venkateshlawrence
    @venkateshlawrence3 ай бұрын

    Good information brother

  • @sundarayerrapragada
    @sundarayerrapragada3 ай бұрын

    నాలుగు సౌత్ రాష్ట్రాలలో పనిచేసిన అనుభవంతో చెపుతున్నాను. రాజకీయ పుండాకొర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నది karnaataka లోనే. ఇది వాళ్ళ పాపమే.

  • @prakashdronadi4773
    @prakashdronadi47733 ай бұрын

    Present Hyderabad situation explain చేయండి sir

  • @ksathiraju2990
    @ksathiraju29903 ай бұрын

    ' దూల ' అన్న పదం వాడకూడదు బ్రదర్! పోతే , నువ్వు చెప్పినంత ఘోరంగా ఏమీ లేదు . కొన్నిచోట్ల పాక్షికం గా ఉంది. మీరు ఊరికే భయపెడుతున్నారు. మా పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. నిజమైన సమాచారం మాకు అందుతోంది.

  • @Mr_Santosh422

    @Mr_Santosh422

    3 ай бұрын

    Ledhu bro. Mee pillalu meeru badhapadakudadani ala antunnaru..I'm software employee maku work from home icharu... Memu ithe maa apartment ki tankers teppistunnam.

  • @cherryt6853

    @cherryt6853

    3 ай бұрын

    @ksathiraju2990: mi version emo kani akkada problem chusi chala companies WFH ichindi. Memu back to native place ki vachi work chestunnam. Banglore ki 🙏

  • @harikrishna5666

    @harikrishna5666

    3 ай бұрын

    200% water problem is here in Bangalore

  • @ganeshkishore7599

    @ganeshkishore7599

    3 ай бұрын

    తప్పు లేదు అలా అనడం, ఇప్పుడు కాకపోతే రెండు నెలలు తరువాత మీరు కూడా అంటారు దూల తీరిపోతుంది అని.😂

  • @PRamu-hm9jd

    @PRamu-hm9jd

    3 ай бұрын

    😅😅​@@ganeshkishore7599

  • @KingdomofGodDC
    @KingdomofGodDC3 ай бұрын

    Good video bro, very useful in these days ❤

  • @ramsclub8063
    @ramsclub80633 ай бұрын

    Seriously, Nature really pays off. Bangalore has to face these challenges.

  • @kamalhanu8091
    @kamalhanu80913 ай бұрын

    Anna mi voice aitey extradionry....clear ga 100% ardam autundi..Anna...❤

  • @CutiezBabysFun
    @CutiezBabysFun3 ай бұрын

    Maa area Whitefield immadihalli lo weekly only 2 day water available 🥲🥲🥲some times for washroom going to Whitefield nexus mall 😇😇😇

  • @srikanthmadarapu2334
    @srikanthmadarapu23343 ай бұрын

    Thank god, Telangana lo ilanti situation rakunda chesina TRS govt maa gratitude eppudu vuntundhi.

  • @srisavior1893

    @srisavior1893

    3 ай бұрын

    ​@SLNGROUP. Nuvvu Hyderabad lo unte vellipo iyethe maku em kadhu ....

  • @uppalasaimounika1542

    @uppalasaimounika1542

    3 ай бұрын

    Babu antha ledu. Every year nenu summer lo 2k water kosam paycheyali. This year already started in hyd

  • @iammealways1124

    @iammealways1124

    3 ай бұрын

    ​@@srisavior1893Hyderabad lo kuda last 1.5 years nunchi saraina rain ledu bro. Nen Hyderabad.

  • @naanismultiinfo4517
    @naanismultiinfo45173 ай бұрын

    💥💥💥Tq u for the detailed info and analysis bro👏👏👌

  • @maheshkontham798
    @maheshkontham7983 ай бұрын

    Super video about nature bro❤😊

  • @rammohangodthi
    @rammohangodthi3 ай бұрын

    AP has an excellent sea coast running through out with intermittent cyclones that bring huge water & weather becomes cool , A Geographical Advantage to the State , it will also saves power consumption as well 🍀☘️🍀

  • @SatyanaryanaGoud-yd2he
    @SatyanaryanaGoud-yd2he3 ай бұрын

    Anna assalu nuvvu no time lo intha information ela thesthunnav I am great fan of your work sir oka sari me office ela functioning avthundho video chey anna ne work speed mari fast ga undataniki reasons and meru ela fast ga information thestharo explain cheyandi anna

  • @VCgamingshorts
    @VCgamingshorts3 ай бұрын

    Super explanation 🎉

  • @skjanibasha1635
    @skjanibasha16353 ай бұрын

    Correct anna..nature is sooo powerful..

  • @muralimohanrao1989
    @muralimohanrao19893 ай бұрын

    Great information

  • @sunkalasreekarni4980
    @sunkalasreekarni49803 ай бұрын

    Everyone is thinking nature is flower, waterfall but they forget it can be fire, floods,

  • @ramearju

    @ramearju

    3 ай бұрын

    They forget population explosion😮

  • @niranjangaru8399

    @niranjangaru8399

    3 ай бұрын

    Nature ante flower anukuntiva fire uu

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs86883 ай бұрын

    S my brother lives in blre he said too worse over there and it's not as earlier.. good information ❤❤❤

  • @sureshmanchiganti1487
    @sureshmanchiganti14873 ай бұрын

    bro super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrtt Mee talking style excellent, good message keep it up, all the best, take care your health

  • @user-iq7xo6ur7l
    @user-iq7xo6ur7l3 ай бұрын

    Editing and information super 👍👌👌

  • @bhanuchandhar8189
    @bhanuchandhar81893 ай бұрын

    Important video bro ❤

  • @LearnClearly-yy8pf
    @LearnClearly-yy8pf3 ай бұрын

    దురదృష్టం ఏంటంటె కుక్క తోక వంకర లాగ, ఇంత పరిస్థితి ఒచ్చినా ఈ కష్ట కాలం పోయిన తరువాత మనం మారం. మనలో చాలా కొద్ది మంది మాత్రమే నీటికి ఇంకా వేరే ప్రకృతి వనరులకు విలువ ఇస్తాం.

  • @jyothipagadala3297
    @jyothipagadala32973 ай бұрын

    Daily parking area , weekly once motham kadagali anukune vallu, cars kadige vallu alochinchali, atleast water lenaludu aina jagrathaga unte bagundu

  • @pendyalakartik9703
    @pendyalakartik97033 ай бұрын

    Informative video

  • @commonman8204
    @commonman82043 ай бұрын

    Ikkada carlu software la gurunchi pattinchukunnare thappa rain waters ni ella boogharbaniki pampinchalo poorthiga marichipoyaru anduke manaki e gathi pattindi.

  • @Sanjayram2_1_5
    @Sanjayram2_1_53 ай бұрын

    Tress are the only option now Reduced water waste Reduced pollution These are the solutions for 90% of the world geographical problems

  • @sadhvikareddi

    @sadhvikareddi

    3 ай бұрын

    💯

  • @bonthutarun5858

    @bonthutarun5858

    3 ай бұрын

    Ivanni paniki raani solutions ni bro. Ippudu manushulake choti dorakatledhu ika chetlu ekkada penchuthaaru.

  • @urstrulyraMa93

    @urstrulyraMa93

    3 ай бұрын

    Control the population

  • @niranjangaru8399

    @niranjangaru8399

    3 ай бұрын

    ​@@bonthutarun5858Mana intlone penchukovachu

  • @Sanjayram2_1_5

    @Sanjayram2_1_5

    3 ай бұрын

    @@urstrulyraMa93 yes that is also very very imp

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg3 ай бұрын

    జనాలు 💦 నీళ్ళు చాలా వృధా చేస్తున్నారు... చాలా జనాలు పొద్దున్నే వాకిలి కడగటానికి చాలా చాలా నీళ్ళు వృధా చేస్తున్నారు...

  • @crazykick348
    @crazykick3483 ай бұрын

    Bro please make a video about Kejriwal and Khalistani news I don't know whose video to believe. I am in Delhi now.

  • @sureshkatakam8216

    @sureshkatakam8216

    3 ай бұрын

    Cheyadu bro

  • @crazykick348

    @crazykick348

    3 ай бұрын

    @@sureshkatakam8216 why bro.... so many creators are doing that video but I don't know why our telugu facts creators are not doing this type of videos.....

  • @javedSkjaved-mt2gi

    @javedSkjaved-mt2gi

    3 ай бұрын

    Hd news channel

  • @sathishcomiccon2698

    @sathishcomiccon2698

    3 ай бұрын

    bro just dont trust them bro he already done video about scam bro watch it

  • @mrjerry7397

    @mrjerry7397

    3 ай бұрын

    Chysadu bro see

  • @eswar8054
    @eswar80543 ай бұрын

    Thanks for the video brother

  • @UnlimitedatAll1787
    @UnlimitedatAll17873 ай бұрын

    good and informative

  • @42pavan_RO45
    @42pavan_RO453 ай бұрын

    Enti anna thumbnail ala undi . Baledu anna

  • @bonthutarun5858
    @bonthutarun58583 ай бұрын

    Veetannitiki maa rgv gaaru eppudo solution kanipettesaaru. Simple food ni tablets laa theesukovali. Anthe water consumption chaalla matuku thaggipothundhi

  • @davidpaul740
    @davidpaul7403 ай бұрын

    Solution చెప్పకుండానే video close చేసివే kranthi bro... Present Bangalore water crisis కి solution and Future లో మనకు ఈ water critics రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి చెప్పాల్సింది. ❤️

  • @heckervarun

    @heckervarun

    3 ай бұрын

    Simple,Manam maarali

  • @vineelpanthagani16
    @vineelpanthagani163 ай бұрын

    Last lo a dialogue vundi chudu... NATURE NI MANAM BAGA CHUSUKUNTE ADI MANALANU BAGA CHUSUKUNTUNDI...

  • @purnachandarrao9114
    @purnachandarrao91143 ай бұрын

    Excellent analysis 👏 👍 Always fan of your work

  • @shaikarshad6692
    @shaikarshad66923 ай бұрын

    Anna good information 🙏🙏🙏

  • @hindushakthi6849
    @hindushakthi68493 ай бұрын

    Bro Paser Mosaalanu gurinchi cheppandi

  • @bcci7608
    @bcci76083 ай бұрын

    Anna nenu repu Bangalore water tank thisukoni potha anna thanks for information water crisis ❤ .

  • @durgarajusarikonda7950
    @durgarajusarikonda79503 ай бұрын

    Actually I'm from Bangalore it's completely true but inka situation control cheydanki try cheystaru but avvataledu

  • @SiddiSEnglish
    @SiddiSEnglish3 ай бұрын

    In usa , there are many cities like Manhattan, Chicago, Texas, ....where software industry is main economy. How they are managing with 💦🌊 water

  • @anilreviews2409
    @anilreviews24093 ай бұрын

    నేను 2007 లో బెంగళూర్ వెళ్ళ.... ఎన్నో చెట్లు పార్కు లు ఉండేవి... ఇప్పుడు చూస్తే 1 చెట్టు కూడా కనపడదు సరిగ్గా

  • @supathachannel8392

    @supathachannel8392

    3 ай бұрын

    అందుకే ఈ పనిష్మెంట్

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn3 ай бұрын

    mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir

  • @Nani-co8qf
    @Nani-co8qf3 ай бұрын

    Nuvvu movie thisi KZread lo release chesinava kada your intelligent man I understand countinue congratulations 🎉

  • @rajstark_official
    @rajstark_official3 ай бұрын

    Baboi ee daridram maku vaddu...nature ki important istam.....trees పెంచుకుంటూ......Development...natute....equal ga....unchukuntu.....🙏

  • @ramearju

    @ramearju

    3 ай бұрын

    Marriage cheskkoku, population reduction only solution.

  • @rajstark_official

    @rajstark_official

    3 ай бұрын

    @@ramearju oooh....ante meru kudaaa.....🙏

  • @namakamledhudhora2117
    @namakamledhudhora21173 ай бұрын

    Development 😎

  • @ChaloSaritha
    @ChaloSaritha3 ай бұрын

    Nice video nice information 👍👍👍👍

  • @sharathallinone8234
    @sharathallinone82343 ай бұрын

    Nice video anna ❤

  • @bellamsekharbabu6638
    @bellamsekharbabu66383 ай бұрын

    Nature 🌿🍃gurinchi baaga cheppav anna

  • @rockyvillan1764
    @rockyvillan17643 ай бұрын

    Protect nature then nature protect us ❤

  • @satvika7819
    @satvika78193 ай бұрын

    Do a video about your Lasik eye surgery, it'll definitely reach 1 million views

  • @thapan_0_17
    @thapan_0_173 ай бұрын

    Madhi Machilipatnam bro maku pampu la cheruvu undhi maku ma chudu paka 10 villages ki yedhe water supply chesthundhi chala peddhavi ye ponds 😊

  • @randomvlogs4304
    @randomvlogs43043 ай бұрын

    Every area ground floor is concreted now atleast they leave some green land for rain water suction

  • @TheTradingDesk007
    @TheTradingDesk0073 ай бұрын

    good people like this video.

  • @ajaym9264
    @ajaym92643 ай бұрын

    Very true

  • @BharathKumar-vi4oz
    @BharathKumar-vi4oz3 ай бұрын

    మానవుల వినాశనానికి ....మానవులే కారణం...

  • @bhanuchandra28
    @bhanuchandra283 ай бұрын

    Bro the main reason is causing water problem is not only people, water consuming at big malls, small malls, IT companies, non IT companies, hotels, luxurious hotels, small Tiffin centers, schools, car bike lorries etc washing purpose, new construction buildings etc.

  • @jaleelkhanjaleelkhan2639
    @jaleelkhanjaleelkhan26393 ай бұрын

    Electro బాండ్ mida oka video cheye

  • @supportnrc-caa5625

    @supportnrc-caa5625

    3 ай бұрын

    Official SBI websites lo petteru chudandi, veellu cheppedhi ela untado telusu kadha onesided ga video chestaru.

  • @lakshmipathiraju343
    @lakshmipathiraju3433 ай бұрын

    Nature to Hyderabad :- next nuvve raa 😄 (Facing water problem ) Save water 🌊

  • @vinayvarmanamburi7797
    @vinayvarmanamburi77973 ай бұрын

    Water value world lo Deni thoni saripodhi😊 Water lekapote Bangalore nundi-people migrate aipotaru appudu city Kali aipotundhi

  • @vasanthabhuma6126
    @vasanthabhuma61263 ай бұрын

    Good 😮

  • @dywa_varaprasad
    @dywa_varaprasad3 ай бұрын

    Hello Brother Great Information, With your permission We're planning to show this facts in our awareness meeting please share your thoughts, thanks in advance

  • @veerumamu170
    @veerumamu1703 ай бұрын

    Thank you Anna

  • @PoliceSimpleSuggestions
    @PoliceSimpleSuggestions3 ай бұрын

    Super bro ❤❤❤❤

  • @maheshuyala9444
    @maheshuyala94443 ай бұрын

    Thank you sir

  • @HappyCaptainHat-qt3bz
    @HappyCaptainHat-qt3bz3 ай бұрын

    Good

  • @gameboy-12345
    @gameboy-123453 ай бұрын

    anna hyderabad,chennai,delhi, mumbai,pune cities viedos chaye anna

  • @idamakantisai6133
    @idamakantisai61333 ай бұрын

    I am living in small villege in Nellore I am living with all fecilities like Pure air Full water fecility Pure fruits and vegetables were available Peaceful atmosphere condition In city all pollution air Noisey atmosphere Water problem I prey to city peoples live safe then compare to my I am safe

  • @monikarangavolu9052
    @monikarangavolu90523 ай бұрын

    Shocking vishyam chepta shock avvandi 😂 but really this news makes some changes in our life

  • @rajeshkommuru8064
    @rajeshkommuru80643 ай бұрын

    Next Hyderabad 😮

  • @bsp1992
    @bsp19923 ай бұрын

    Anni you tube channel me laga awareness kosam videos cheste baguntundi future kosam andaram alochinchali

  • @jonnadurgarao7864
    @jonnadurgarao78643 ай бұрын

    Nice vedio👍

  • @nithin9192
    @nithin91923 ай бұрын

    Telangana lo kcr bhugarba jalalu chala pencharu first 5 years lo but still we have to be cautious and use water cautiously

  • @mkrishnamurthym.krishnamur683
    @mkrishnamurthym.krishnamur6833 ай бұрын

    Watching from Bangaluru ❤️

  • @yuvarajreddy5321

    @yuvarajreddy5321

    3 ай бұрын

    Same

  • @18studio123

    @18studio123

    3 ай бұрын

    happy crises

  • @jessicajessi9674

    @jessicajessi9674

    3 ай бұрын

    Same fake news by this channel 😂😂

  • @kadalaraju2574
    @kadalaraju25743 ай бұрын

    బ్రదర్ ఏమి చెప్పావు సూపర్ బ్రో నువ్వు ట్రూ జెన్యూన్ రాజకీయ నేతలు తెలిసిన తరువాత బ్రో దేనినైనా పట్టించు కుంటారు బ్రో

  • @user-eq9dy4bh6j

    @user-eq9dy4bh6j

    3 ай бұрын

    సూపర్ బ్రో

  • @bunnyman_5454
    @bunnyman_54543 ай бұрын

    STRICTLY HIGH RISES AND APARTMENTS SHOULDNT BE ALLOWED TO USE GROUND WATER. 1.Muncipal Pipeline water with watermeters 2.Tankers 3.Rain water pits

  • @falcongamingadda5839
    @falcongamingadda58393 ай бұрын

    11:14 that picture is a RMZ ECOWORLD 6A, 6B, 7B, 8A and 8B buildings assembly area present I'm working at this place...

  • @yasvburgala

    @yasvburgala

    3 ай бұрын

    Ok but who cares bro

  • @raghavakrishna9982
    @raghavakrishna99823 ай бұрын

    Baga aindhi

  • @gabimaru_225
    @gabimaru_2253 ай бұрын

    Thumbnail is like old gen❤

  • @nikhil41823
    @nikhil418233 ай бұрын

    Maa Hyderabad safe... Next 20 years ki saripadaa water undi... We have two bigger water bodies called Osman Sagar and Himayat Sagar inkaa Krishna water kuda vastundi kaleshvaram project water under process lo undi and government planning to purify musi river water so water problem raadu

  • @rupeshkaranam6701

    @rupeshkaranam6701

    3 ай бұрын

    Mari present konni places lo already water shortage undi ga like kphb

  • @niranjangaru8399

    @niranjangaru8399

    3 ай бұрын

    ​@@rupeshkaranam6701😂

  • @dineshiniedits9851

    @dineshiniedits9851

    3 ай бұрын

    A nimishaniki emi jaruguno evaruhinchedaru 1000 lakes city banguluru paristhithi Save plants save water save future Jai jawan jai kisan crops baga pandali global warming thaggali pollution thaggali

  • @SathyaMukka

    @SathyaMukka

    3 ай бұрын

    ఇదే ఇదే అహంకారం తగ్గించుకుంటే మంచిది... నేను 22 ఏళ్ల క్రితం బెంగళూరు వచ్చినప్పుడు చాలా బాగానే ఉండేది అందరూ అలాగే అనుకుని ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చారు... మీ కామెంట్ చూస్తుంటే హైదరాబాదును కూడా ఇలాగే ముంచడానికి ప్లాన్ చేసినట్టున్నారు... సరదాగా అన్నాను ఆఫేండ్ అవ్వద్దు కానీ దయచేసి ఇప్పుడు కావలసినంత నీరు ఉంది కదా అని వృధా చేయడం మాత్రం చేయకండి ముందు తరాల వాళ్ళు తిట్టుకునేలా ప్రవర్తించవద్దు 🙏🙏🙏

  • @urstrulyraMa93
    @urstrulyraMa933 ай бұрын

    Naaku oka doubt bro 100sq feet vunna room lo entha mandhi vundocchu without any issues i think 3 or 4 alagey mana country size ki entha population vundali deeni meeda enduku think cheyadam ledhu. Ee ratio prakaram manam mana population controll cheyali

  • @johnfernandez4415
    @johnfernandez44153 ай бұрын

    Kranthi brother Moscow attack gurinche ISIS explaine cheyandhe

  • @nagarajNaga-ok7df
    @nagarajNaga-ok7df3 ай бұрын

    నేను బెంగళూర్ లోనే ఉన్న మీరు చెప్పినంత కరువు ఏమి లేదు గౌర్మెంట్ ఇచ్చే ఫ్రీ నీళ్ళు రావడం లేదు 3days కి ఒకసారి ఇస్తున్నారు అంతే మీరు ఓవర్ గా చెప్తున్నారు

Келесі