No video

Who Are Rohingyas? | Part - 1 | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 490

  • @sammaiahkommu5221
    @sammaiahkommu52214 жыл бұрын

    రొహింగ్యాల ను మన దేశం నుండి వేరేయడం ఒక మోడీ గారికి మాత్రమే సాధ్యమని ప్రతి భారతీయుడు నమ్ముతున్నాడు.

  • @19143s
    @19143s4 жыл бұрын

    సార్ చాలా రోజులనుండి రోహింగ్యాలు ఎవరు వారి గురించి తెలుసుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను అది మీ ద్వారా ఈరోజు నేను తెలుసుకున్నాను థాంక్యూ సో మచ్ సర్

  • @venkimeher

    @venkimeher

    3 жыл бұрын

    Ppp0pppppppppppppppppppppppppppppppppppppppplppppppppp000pp

  • @rajuavadurthi4686

    @rajuavadurthi4686

    2 жыл бұрын

    Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @anthonyreddy2814
    @anthonyreddy28144 жыл бұрын

    చరిత్రలో దాగున్న రహస్యాలను సేకరించి, తెలియని నాలాంటి వారికి యెంతో చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదములు. ఈ రాహింగ్యాలు నేటి సమాజానికి చీడపురుగులు వీరిదో తరహా ఉగ్రవాదం కనుక, వీరిని దేశం నుండి బహిష్కరించాలి

  • @mahalaxmigundla2392
    @mahalaxmigundla23924 жыл бұрын

    అసలు మీలాంటి వాళ్ళు లేకపోతే మాకు ఈ విషయాలు తెలిసేవి కాదు థాంక్ యూ సర్

  • @sankargundlapalli
    @sankargundlapalli4 жыл бұрын

    అసలు ఎందుకు రోహ్యింగలను సపోర్ట్ చేస్తున్నారు మనవాళ్ళు. వాళ్లకు పౌరసత్వం ఇవ్వమనేవల్లని ఎన్కౌంటర్ చెయ్యాలి. ఆ ధమ్ము ఎవరికి వుంది.

  • @sandhyarani8007

    @sandhyarani8007

    4 жыл бұрын

    క మ్యూ నిష్ట పార్టీ నీ భూ స్త పితం చెయ్యాలి

  • @Devi-Yenumula
    @Devi-Yenumula4 жыл бұрын

    Well explained sir ! ఒక మంచి అధ్యాపకుడు చెప్పిన రీతిలో ఆకట్టుకొనే విధంగా మీరు ప్రతీ విషయం చాలా చక్కగా, శ్రద్దగా చెబుతున్నారు. మీ వల్ల మాకు తెలియని అనేక విషయాలు తెలుస్తున్నాయి. Thank you very much 🙏

  • @rsrao2002
    @rsrao20024 жыл бұрын

    ఇటువంటి సరియైన అవగాహన కల్పిస్తూ మమ్ముల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, మీకు ఎంతో ఋణపడి ఉంటాము సుధాకర్ గారు.

  • @rsrao2002

    @rsrao2002

    4 жыл бұрын

    ఎంతో మందికి ఎన్నెన్నో సూచనలు మరియు సలహాలు ఇస్తూ భావి తరాల భవిష్య్తుత్తు కొరకు మీరు చేస్తున్న ఈ మహా ఉద్యమంలో మేము మావంతు సహకారం అందించడానికి సిద్ధముగా వున్నాము సుధాకర్ గారు.

  • @kavetisrilatha4507
    @kavetisrilatha45074 жыл бұрын

    నమస్కారం సుధాకర్ గారు. ఇన్ని రోజులూ మన దేశానికి సంబంధించిన అనేక అంశాలను తెలుసుకోడానికి కావల్సిన పుస్తకాల కోసం అన్వేిశిస్తున్నాను. మీ వీడియోల వల్ల చాలా తెలుసుకుంటున్నాను. మీకు నా ధన్యవాదాలు.

  • @waduhek7445
    @waduhek74454 жыл бұрын

    This is the reason why we need to support #CAA & NRC Both 👍🏻.

  • @waduhek7445

    @waduhek7445

    4 жыл бұрын

    Raka Lokam 🙏🏻🙏🏻🙏🏻

  • @snmeesala1825
    @snmeesala18254 жыл бұрын

    మరి ఎవరికీ అక్కరలేని ఈ అల్లుళ్ళు సంత మనకెందుకు దీన్ని సరిగా నిర్ములించాలంటే ప్రస్తుతం వున్నా మన త్రయం వల్లే అవుతుంది వీళ్ళకి సరైన మామగార్లు ఈ త్రయమే అనడంలో సందేహం లేదు జైహింద్

  • @satanarayanakims5547
    @satanarayanakims55474 жыл бұрын

    రహింగ్యాలుని దేశములో నుండి బయటకు పంపాలి సర్. ముందు కాంగ్రెస్ పార్టీకి బుస్తాపితం చేయ్యలి

  • @_PrasuArts

    @_PrasuArts

    4 жыл бұрын

    Yes absolutely correct...sir

  • @sridharasantoshkumar

    @sridharasantoshkumar

    4 жыл бұрын

    కానీ అది సాధ్యం కాదు😫😫 మనలో ఐకమత్యం లేదు😥😌

  • @srushtikartha-paramathma641

    @srushtikartha-paramathma641

    4 жыл бұрын

    ఔను

  • @karanarjunyadav9518

    @karanarjunyadav9518

    4 жыл бұрын

    Aimim NeeKuda Mattupettali...

  • @satanarayanakims5547

    @satanarayanakims5547

    4 жыл бұрын

    sridhara santosh kumar ఐక్యత ఉన్నది ఉన్నందుకే బీజేపీ గేలిపిస్తున్నం బ్రో

  • @eswarasiva9173
    @eswarasiva91734 жыл бұрын

    రోహింగ్యాల కు సపోర్టు చేసేవాళ్లను ముందు ఎన్కౌంటర్ చేయాలి భారత్ మాతాకీ జై

  • @srushtikartha-paramathma641

    @srushtikartha-paramathma641

    4 жыл бұрын

    ఔను.

  • @srisri3574

    @srisri3574

    4 жыл бұрын

    Correct

  • @srinivasareddykarri7797

    @srinivasareddykarri7797

    4 жыл бұрын

    Yes

  • @mithralocalnews7163

    @mithralocalnews7163

    4 жыл бұрын

    Hahaha 😀 అయ్యే పనులు చెప్పు. తెలుగు రాష్ట్రాల్లో అసాధ్యం, 🐖➕🐶➕🐷🐶🐖🐖🐖☂️పట్టారు

  • @rajashekar7310

    @rajashekar7310

    4 жыл бұрын

    Ante first mukkodu ne chayali

  • @naren1988
    @naren19884 жыл бұрын

    మన కాంగ్రెస్ నాయకులకు Mim నాయకులకు మాత్రమే అంతా గానం నచ్చుతున్నారు వీళ్ళు

  • @pavanm9482

    @pavanm9482

    4 жыл бұрын

    ఎందుకంటే ఖాన్ గ్రేస్ అధ్యక్ష కుటుంబం మరియు MiM పార్టీ అందరూ కూడా ముస్లిమ్స్ ఏ కావట్టి ఇది చాలా మందికి తెల్వదు, గాంధీ కుటుంబం కాదు వాళ్ళు ఖాన్ కుటుంబం సెర్చ్ ఇన్ గూగుల్

  • @rajuavadurthi4686

    @rajuavadurthi4686

    2 жыл бұрын

    Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @mbclicks181
    @mbclicks1814 жыл бұрын

    చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు గురువు గారు. మీలాంటి వారు సమాజానికి సమాచారం ఇలానే అందించాలి.

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha16794 жыл бұрын

    రోహింగ్యాలందరినీ.. మన దేశంలో రోహింగ్యాలను సపోర్టు చేసే కుహానా మేధావులు ఇళ్ళకు పంపించి వాళ్ళ ఇళ్ళలోనే వీళ్ళను ఉంచాలి.

  • @krlsarma1933
    @krlsarma19334 жыл бұрын

    ముందు కాంగ్రెస్ కమ్మీ లను పాకిస్థాన్ పంపితే దేశం బాగపడుతుంది

  • @ManojKumar-ub3bu

    @ManojKumar-ub3bu

    3 жыл бұрын

    trinamol aap iuml mim lani kooda

  • @rajuavadurthi4686

    @rajuavadurthi4686

    2 жыл бұрын

    Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @sudhakarsarma8818
    @sudhakarsarma88184 жыл бұрын

    అద్భుతమైన విశ్లేషణ సర్....కానీ మన దేశంలో ఉన్న రోహింగ్యాలు గురించి ప్రభుత్వాలకు సరిఅయిన సమాచారం వుందంటారా...?

  • @sudhakarsarma8818

    @sudhakarsarma8818

    4 жыл бұрын

    @@rakalokam1 నమస్తే సర్...మీ స్పందనకు ధన్యవాదాలు

  • @praveenkumarreddyreddy2345

    @praveenkumarreddyreddy2345

    4 жыл бұрын

    Untundhi bro miru and sir chepevi ani jaragali ante ani states BJP ravali mukhyanga mana Telangana lo

  • @saikrishnak7614
    @saikrishnak76144 жыл бұрын

    Hats off to your knowledge sir

  • @subbareddynaralla7380

    @subbareddynaralla7380

    4 жыл бұрын

    @@rakalokam1 .I have shared with 15 members

  • @jcsprasad5967
    @jcsprasad59674 жыл бұрын

    సర్, ఈ రోజు సమాజానికి చాలా అవసరమైన విషయం గురించి మరోసారి అద్భుతంగా వివరించారు, మీకు అనేకానేక ధన్యవాదాలు. ఒక్క విషయం అర్ధం కావటం లేదు, మొదట్లో హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి RSS ఏర్పడింది, వారి రాజకీయ విభాగంగా మొదట జనసంఘ్ తరువాత బిజెపి వచ్చాయి. ఎన్నో ఏళ్ళ శ్రమ ఫలితంగా అధికారం కూడా దక్కింది. మోదీ గారు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. వివిధ రాష్ట్రాలలో ఉన్న సెక్యులర్ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు, మతవాద పార్టీలు, మిషనరీలు, హిందూ సమాజాన్ని కులపరంగా,మత మార్పిడులతో విడగొట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు, హిందువులలోనే ఉన్న హేతువాదులు, నాస్తికులు తమ వంతు కృషి తాము చేస్తున్నారు. ఇప్పుడు మనం హిందూ సమాజాన్ని కాపాడుకోవలసింది లోపలి శత్రువు నుండి, బయటి శత్రువు కనబడతాడు, ఇంటి శత్రువు వెన్నుపోటు పొడుస్తాడు, కాబట్టి మళ్ళీ హిందూ సంస్థలు అన్నీ ఏకమై హిందూ సమాజాన్ని, ముఖ్యంగా యువతరాన్ని జాగృతం చేయవలసిన అవసరం ఉంది. పెద్దలు ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది 🙏🙏🙏

  • @_PrasuArts
    @_PrasuArts4 жыл бұрын

    Good morning sir... we are waiting for next episode....🤔 🇮🇳భారతదేశం నా మాతృభూమి🇮🇳

  • @sankalp3513
    @sankalp35133 жыл бұрын

    Sir, your knowledge needs to be crystallized in books. Thanks for your work 🙏

  • @saradhivisalakshi6885
    @saradhivisalakshi68854 жыл бұрын

    మీకు ధన్యవాదాలు, చాలా విపులంగా చెప్పారు రోహింగ్యాలు గురించి. ఈ వీడియో ని dislike చేశారు అంటే వాళ్ళు కూడా ఈ కుహనా జాతి వాళ్లే అనుకుంటా, మన దేశము కు భయం బయట శత్రువులు కన్నా మన దేశంలో వాళ్ళ వల్లే ఎక్కువ

  • @muraliboddumohan1756
    @muraliboddumohan17564 жыл бұрын

    రోహింగ్యా ల విషయంలో చాలా జాగ్రత్త అవసరం లేదంటే భారత్ కు ప్రమాదం

  • @harishankerrao7111

    @harishankerrao7111

    4 жыл бұрын

    మనందరిదీ కుంభకర్ణ నిద్ర

  • @muraliboddumohan1756

    @muraliboddumohan1756

    4 жыл бұрын

    ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏

  • @rajuavadurthi4686

    @rajuavadurthi4686

    2 жыл бұрын

    Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @vedarajuv7376
    @vedarajuv73764 жыл бұрын

    గోదావరి జిల్లాల్లోని కాలువల క్రింద వరి పండే గ్రామాలకు నాట్లు వేసేందుకు బెంగాల్ వారమని చెప్పి వేలాదిమంది వస్తున్నారు వారు కూడా రోహింగ్యాలమ్మో

  • @pavanm9482

    @pavanm9482

    4 жыл бұрын

    ఎస్ వాళ్ళు రోహింగ్యాలే వీళ్లను లోకల్ లో వున్నా లీడర్స్ రాణిస్తున్నారు, ఈ లీడర్స్ కి వాళ్ళ ఓట్లు కావాలి గెలవడానికి కానీ వాళ్ళ మెజారిటీ పెరిగితే మనకే ప్రమాదం జాగ్రత్త.

  • @srisri3574

    @srisri3574

    4 жыл бұрын

    Yes vallu Valle kavachu

  • @mithralocalnews7163

    @mithralocalnews7163

    4 жыл бұрын

    Ha ha ha ha 🤣. 🐖🐖🐖🐖🐖🐷 పడ్డారు

  • @devilsboysgamingyt972

    @devilsboysgamingyt972

    4 жыл бұрын

    Don’t allow them in Godavari district’s.probably they may spread their population and destroy our culture....I heard about them they are dangerous

  • @rajuavadurthi4686

    @rajuavadurthi4686

    2 жыл бұрын

    Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @swarajkandikatla5871
    @swarajkandikatla58714 жыл бұрын

    NRC తప్పకుండా రావాలి

  • @harishkatta1
    @harishkatta14 жыл бұрын

    మొన్న జరిగిన సాధువు ల హత్య కూడా ఈ రోహింగ్య లు చేసినవే

  • @satyaharishchandra1143

    @satyaharishchandra1143

    4 жыл бұрын

    Exactly ✔️

  • @jaitg9588

    @jaitg9588

    4 жыл бұрын

    Harish Katta Nijama bro

  • @navinraj9239

    @navinraj9239

    4 жыл бұрын

    @@rakalokam1 sir namaste pls make video on palgar. Because nobody knows facts about the issue.. pls reveal the facts .....

  • @ramarao8125
    @ramarao81254 жыл бұрын

    Thanks for your valuable information sir.

  • @navinraj9239

    @navinraj9239

    4 жыл бұрын

    Ur great..

  • @sridharasantoshkumar
    @sridharasantoshkumar4 жыл бұрын

    రోహింగ్యాల కంటే వాళ్లకు మద్దతు గా నిలుస్తున్న వాళ్ళే ప్రమాదకరం. ముందు వాళ్ళని తరిమేస్తే అప్పుడు దేశం బాగుపడుతుంది. ఒక వేళా మన రోహింగ్యాలను కట్టడి చెయ్య లేక పోతే మనం మరో సిరియా లాగా అవుతాం ఏమో అని నాకు అనిపిస్తోంది మరియు ఆందోళన కలిగిస్తోంది. వాళ్ళను ఈ మేధావులు సమర్ధించటం వెనకాల చాల పెద్ద కుట్ర దాగి వుంది అని నా ప్రఘాడ విశ్వాసం (అది బహుశా అంతర యుద్ధం కి ప్రేరేపించే డి కావొచ్చ , ఇది కేవలం నా ఊహ మాత్రమే). ఈ టాపిక్ కి సంభంధం లేక పోయిన నా కు కొన్ని విన్నపాలు వున్నాయి, 1. కరోనా తరువాత మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ఒక వేళ వొస్తే అప్పుడు మన దారి ఎటు. 2. నార్త్ కొరియా లో ప్రస్తుత నాయకుడు చనిపోయిన తరువాత ఆ దేశానికి next నాయకుడు ఎవరు. వాళ్ళు చైనాకి pupet గా మారతారా ? 3. మహారాష్ట్ర లో సాధువుల మీద దాడి ఈ దేశం లో లాక్ డౌన్ కి తూట్లు పొడిచే ప్రయత్నమా? ( మత కలహాలు లేపి?). 4. అర్ణబ్ గౌస్వామి గారు అల్ ఇండియా ఎదితొర్స్ గ్లిచ్ నుంచి రాజీనామా చెయ్యటానికి కారణాలు ఏంటి. మీ ఉదేశ్యాలు తెలుప గలరు. ధనయవాదాలు. జై హింద్.

  • @Balaji_Balu99

    @Balaji_Balu99

    4 жыл бұрын

    హాలో, 4క్వశ్చన్ అర్ధం కాలేదు సార్. ప్లీజ్ explain

  • @sridharasantoshkumar

    @sridharasantoshkumar

    4 жыл бұрын

    @@Balaji_Balu99 "ఎడిటర్స్ గిల్డ్ కు అర్నాబ్ గోస్వామి రాజీనామా..! రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ సంపాదకులు అర్నాబ్ గోస్వామి, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు రాజీనామా చేశారు."- ప్రైమ్ 9 న్యూస్. దాని గురించి అడుగుతున్నాను అయన రాజీనామా ఎందుకు చేసివుండచ్చు అలాగే ఇప్పటి న్యూస్ ఛానెల్స్ మరియు పేపర్స్ విలువల్ని కోల్పోతున్నాయి అని, సాటి జర్నలిస్టు కి కూడా విలువ ఇవ్వలేని హీన స్తితికి పడిపోయిందా అని? నా ప్రశ్నకు అర్ధం.

  • @satyaharishchandra1143

    @satyaharishchandra1143

    4 жыл бұрын

    Ante mere confom chesthunara Kim Jong gurunchi 😀😀😀😀😀

  • @sridharasantoshkumar

    @sridharasantoshkumar

    4 жыл бұрын

    @@satyaharishchandra1143 ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పోతాడు కదా 😁😁😁😁.

  • @satyaharishchandra1143

    @satyaharishchandra1143

    4 жыл бұрын

    @@sridharasantoshkumar Ante Kim Jong ,Xi Jing ping annatamunlu ha

  • @varshaharsha2237
    @varshaharsha22374 жыл бұрын

    మంచి విశ్లేషణ

  • @koteswararao2038
    @koteswararao20384 жыл бұрын

    Very good information. Only Modi has to solve this problem with all Indians support.

  • @johnmark5037
    @johnmark50374 жыл бұрын

    Our Modi Sir has to look this

  • @Vandebharathmata
    @Vandebharathmata4 жыл бұрын

    Vote తో జబాబు చెప్పాలి మన నిజమైన ಹಿಂದೂ. జై హిందూస్తాన్

  • @indibhaarat
    @indibhaarat4 жыл бұрын

    God bless you sir. Long live RAKA.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi4 жыл бұрын

    వివరంగా బాగా చెప్పారు

  • @komatiguntaganesh9249
    @komatiguntaganesh92494 жыл бұрын

    Thanks for the information sir .. implementation of CAA NRC must be done

  • @parshuram5204
    @parshuram52043 жыл бұрын

    Super and factual explanation 👍👍👍

  • @agollamandala6426
    @agollamandala64264 жыл бұрын

    Markhaz కి ఎందుకు రానిచరు. ముందు తగ్లి జమత్ నీ బాంబు తో లేపెయ్యలి

  • @ramchendarvardhan295
    @ramchendarvardhan2954 жыл бұрын

    It is very clear to audience to understand the whole subject.

  • @vishnusravs5898
    @vishnusravs58984 жыл бұрын

    Valubule information..nice explain sir thank you

  • @ktechtelugu259
    @ktechtelugu2594 жыл бұрын

    ఎవరేమైన చెప్తారు. ప్రభుత్వం వినల్సిన అవసరం లేదు. ఈ ట్రెండ్ మార్చాలి. అవసరమైతే ధమన నీతిని ఉపయోగించి అణచివేయ్యాలి. విపరీత ధోరణిలో ప్రవర్తించే ఏ వ్యక్తినైనా, ఏ సంఘాన్నైనా, ఏ మత వ్యవస్తనైనా ప్రభుత్వం కఠినంగా అణచివేయ్యాలి. అసలు ఆలోచించడానికే భయపడాలి. ఎవరినో బుజ్జగించవలసిన అవసరం లేదు. వైరస్ ను ఆదిలోనే అంతం చెయ్యాలి.

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu82364 жыл бұрын

    ఇ తీవ్రవాదులు మనకు అవసరమా ఇండియాలో వీళ్ళను పట్టించుకొనే నాధుడే లేడా

  • @salopantularamesh1322

    @salopantularamesh1322

    Жыл бұрын

    Secular Rajakeeyulaku atyavasaram. Muslims ki janabha penchukovadaaniki avasaram. Vaallanu freega desamloki raavadaaniki tama poorti sahakaaram andistundi mamata benarji.

  • @gopichand2910
    @gopichand29104 жыл бұрын

    Excellent excellent analysis excellent no word very very impressive video keep it up sir

  • @ganeshvishnusai9999
    @ganeshvishnusai99994 жыл бұрын

    Sir ఈ రోహిగ్యాలు గురించి చాలా చక్కగా వివరించారు వాళ్ళు పెద్ద వెడవలు అని క్లియర్ గా తెలిసింది

  • @sirishapera
    @sirishapera4 жыл бұрын

    అయ్యా మీకు ధన్యవాదములు . 1. మన భారత ప్రభుత్వం వారిని మన దేశం నుండి పొంపించటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేయాలి . 2.ఏదేశము వారిని స్వీకరించని పక్షంలో వారిని మన దేశ పౌరులుగా గుర్తించక శరణార్థ శి బిరాలలోనే వుంచాలని కోరుకుంటున్నాను. 3.అలాగే ఏ ప్రభుత్వమైతే రోహింగ్యాలను వెనిక్కి పంపే ప్రయత్నం చేస్తారో వారికే ప్రజలందరు మద్దత్తు తెలపాలని కోరుకుంటున్నాను . 4. రోహింగ్యా ఫుడ్ బాల్ టీము హైదరాబాదులో వున్నదని విన్నాను దయచేసి దాని గురించి వివరించండి . జైహింద్.

  • @maredumohan2142
    @maredumohan21424 жыл бұрын

    Thank u RAKAJI...UR WONDERFUL...

  • @rangasthalamtvratitv1747
    @rangasthalamtvratitv17474 жыл бұрын

    Jai hind

  • @nagarajkumar9579
    @nagarajkumar95794 жыл бұрын

    Very Valuable information sir thank you very much sir

  • @rajeshroy2011
    @rajeshroy20114 жыл бұрын

    Thank you very much sir and I have learned many things from you and India is for only Hindu Indians... Others should go from this country

  • @prameelasiddam9409
    @prameelasiddam94094 жыл бұрын

    Thank you sir good information 🙏

  • @sanathkumar8721
    @sanathkumar87214 жыл бұрын

    మీరు ఈశాన్య ప్రాంతాల లో తిరిగి వాస్తవ చరిత్ర ను కళ్ళ ముందు ప్రదర్శించడం తెలుగు జర్నలిస్ట్ కే గర్వ కారణం.మీ వివరణాత్మక అంశాలు తెలుసుకొనే అవకాశము కలగటం మా అదృష్టం

  • @mithralocalnews7163
    @mithralocalnews71634 жыл бұрын

    బాగా లేట్ అంది. ఇక వారి ని పంపడం చాలా కష్టం (1980 to2015) ఇప్పుడు ఇక్కడి ముస్లిం ప్రజల లో చాలా వరకు కలిసి పోయారు. OYC MIM పార్టీకు 1 సిటీ 1mla +కాంగ్రెస్ +commi లు అండతో దేశ చరిత్ర మార్పులు జరుగుతాయి అది గ్రహించి CAA, NRC అమలు చేయాలని ప్రతి పాదన చేశారు. ఇంతలో caroona. అయితే ఈ NRC అమలు కు SUPPORT చేయండి అందరూ. వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో 🐖 🐖 🐖 meeting's పెట్టారు secularists support చేస్తారు వారికి . భారత దేశం కి చాలా గడ్డుకాలం . 🙏 Jayaho భారత్ ❤️ 🙏

  • @vinodhmabbu4866
    @vinodhmabbu48664 жыл бұрын

    Very detailed information sir... Thank you

  • @vinodhmabbu4866

    @vinodhmabbu4866

    4 жыл бұрын

    @@rakalokam1 no mention sir... I am an undergraduate student. THANKS FOR THE VIDEOS ON CURRENT ISSUES WITH 100% RESEARCH ON THE TOPIC.

  • @lavakumar9999
    @lavakumar99994 жыл бұрын

    Thanks you very much sir for detailed explanation. We come to know who is Rohingya because of you.

  • @Alwayslovingdude
    @Alwayslovingdude4 жыл бұрын

    Wat an information..Extra ordinary work..Keep rocking sir..We salute u...Modi came to save this God's own country...salutes..Jai Hind

  • @rashmikolluru
    @rashmikolluru4 жыл бұрын

    Rohingyas are living safely around gurram cheruvu in Hyderabad. Our dearest owaisi ji is providing them shelter with the help of our honorable CM KCR. They are ensuring rohingyas are settling well with Aadhar cards and other valuable identity documents.

  • @swarnasri8972

    @swarnasri8972

    3 жыл бұрын

    So.. HYD lo serial bomb blast Thappavu.....

  • @sureshreddy5074
    @sureshreddy50744 жыл бұрын

    thanks for educating sir with lot of clarity.

  • @balaliganesna9753
    @balaliganesna97534 жыл бұрын

    JAI HIND

  • @vasukibn1361
    @vasukibn13614 жыл бұрын

    Excellent sir, you explained it wonderfully. ThanQ Very much sir. Lets educate the common people who believe these so called secularists are correct.

  • @mahi45452
    @mahi454524 жыл бұрын

    వాళ్ళని ఎవరు ఎమ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పార్టీల సపోర్ట్ బాగా చేస్తారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోరు చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉన్న ఓట్లు పోతాయని భయం ప్రభుత్వాలకు దేశానికి మంచి చేసే వారు దేశ ద్రోహులు దేశానికి నష్టం చేసే వారు దేశ భక్తులు అయిన సార్ మనకు బుద్ది లేదు సార్ ఎందుకంటే ఎలక్షన్ రాగానే ఇవన్ని ఎమ్ గుర్తుకు రావు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓట్లు వేస్తాం నాకు తెలిసి కొన్ని సంవత్సరాల తరువాత మన దేశం లో సనాతన ధర్మం ఉండదు ఇప్పటికైనా మార్పు రాకపోతే ఎవరు ఎమ్ చేయలేరు

  • @srisri3574

    @srisri3574

    4 жыл бұрын

    Telangana government Assembly lo CAA ki against ga teermanam cheyatame pedda tappu

  • @G.lavakumar
    @G.lavakumar4 жыл бұрын

    Chala baga chepparu sir

  • @kandukurisrinivas4236

    @kandukurisrinivas4236

    4 жыл бұрын

    Sodi aapu

  • @rajaraobongu7595
    @rajaraobongu75954 жыл бұрын

    Nice video sir. We are understanding the present Indian struggle with truth because of you.

  • @sankarrao722
    @sankarrao7224 жыл бұрын

    Sir I have learnt new subject to day.

  • @mohandurgaprasad.n
    @mohandurgaprasad.n3 жыл бұрын

    చాలా బాగా వివరించారు.

  • @srinuchitrakar5472
    @srinuchitrakar54724 жыл бұрын

    Rohingyuala gurchi.. Now clear gaa telisindi.. Sir thanks

  • @samayamvenkat926
    @samayamvenkat9264 жыл бұрын

    How modiji has kashmir leaders arrested in kashmir, same thing has been done in case ALL ANTI-NATIONLISTS without ARGUMENTS.political,channels,papers,media, pseudotics in any form must be imprisoned.no other chance there.cut tender plant easily,than it becomes TREE.note this.never give even tip of needle space,if so,we have experienced.jai bharat.

  • @ChandraSekhar-bd6lv
    @ChandraSekhar-bd6lv4 жыл бұрын

    Plz support CAB and CAA, jai Modi

  • @amaravadivrcharyulu628
    @amaravadivrcharyulu6284 жыл бұрын

    రోహింగ్యాలను ఒక్కరుకూడా లేకుండా, తిరిగి వెనుకకు పంపించాలి.

  • @narendrakumar7961
    @narendrakumar79614 жыл бұрын

    చాలా బాగా చెప్తున్నారు వీడియో ఇన్ వీడియో మ్యాప్ ద్వారా వివరిస్తే ఇంకా బాగుండేది

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala37304 жыл бұрын

    మనకు కూడా అసిన్ విరాతు లాంటి నాయకుడు కావాలి..

  • @murthyinutube
    @murthyinutube4 жыл бұрын

    ఒక వైరస్ కి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి ఈ జాతికి. కావాలంటే వైరస్ లక్షణాలు, వీళ్ళు చేసే చేష్టలు కంపేర్ చేసి చూడు, సరిగ్గా సరిపోతాయి. కొంతమంది గురించి కాదు, నేను మొత్తం ఆ దరిద్రపు వర్గం గురించి చెబుతున్న.

  • @krishnareddy-lo7ej
    @krishnareddy-lo7ej4 жыл бұрын

    We support for send them as early as early. Too danger for us also so-called people, pagu gang.

  • @appalamoogi2001
    @appalamoogi20014 жыл бұрын

    Good analyses sir

  • @lokeshdoppa
    @lokeshdoppa4 жыл бұрын

    Mi analysis superb Sir

  • @rangamsetty6691
    @rangamsetty66914 жыл бұрын

    Thank u Rakaji .thorough information .very detailed.

  • @ranjitkumarjagani6620
    @ranjitkumarjagani66204 жыл бұрын

    Good Explanation On Rohingyas, hope our Govt take good action Against Rohingyas Issue.

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe3 жыл бұрын

    మా దగ్గర కెసిఆర్ గారు అయితే ఏకంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇచ్చి అల్లుడలను చేసుకున్నట్టు చూసుకుంటున్నారు.

  • @rajuavadurthi4686

    @rajuavadurthi4686

    2 жыл бұрын

    Manam vote Bank vadukondira hindullara ani cheppadi akkadunna hinduvu laku

  • @padmabatchala3877
    @padmabatchala38774 жыл бұрын

    Great sir, jai Bharat

  • @ajayajay3516
    @ajayajay35164 жыл бұрын

    మన ఖర్మ సర్ ఇదంతా

  • @baludoogana9647
    @baludoogana96474 жыл бұрын

    మన దేశంలో ఉన్న సెక్యూలరిసిమ్ కుక్కలు వలనే మనకి ఈ బాధలు

  • @greatindian55
    @greatindian554 жыл бұрын

    కాంగ్రెస్ మరియు తృణమూల్ పార్టీలు పధకం ప్రకారం వారికీ సహకరించాయి

  • @kamalnath3708
    @kamalnath37083 жыл бұрын

    Good message Sir

  • @parameshwarkatakam4596
    @parameshwarkatakam45964 жыл бұрын

    At this age your voice is just super sir

  • @kumarm8320
    @kumarm83204 жыл бұрын

    అరబ్ దేశాలు చాలా లాంగ్ టర్మ్ వ్యుహంతో వెలుతున్నాయి సార్.. ఇస్లాం మతంతో పాటు అరబీ బాష ను అభివృద్ది చేస్తున్నరు.. ఇక్కడి రాజకీయలాను అన్ని రకాలుగా అనుకూలం చేసుకుంటున్నారు.. ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే ఇక్కడ బాషలు సంస్కృతి సర్వనాశనం అవటానికి ఎక్కువ సమయం పట్టదు...

  • @sureshlingabathina
    @sureshlingabathina4 жыл бұрын

    Excellent

  • @sheelamsadanand1595
    @sheelamsadanand15954 жыл бұрын

    NRC kavali India ki immediately

  • @nadupurigopalrav8685
    @nadupurigopalrav86853 жыл бұрын

    Correct sir meru cheptundi thanks

  • @omkareshwar253
    @omkareshwar2534 жыл бұрын

    Thanks sir .. For giving valuable information. I hope up to 2024 all these rogues send back to their own places . Jai Hindhu, Jai Bharat matha, Jai B.J.P

  • @praneethreddy210
    @praneethreddy2104 жыл бұрын

    Good evening 💐💐💐 raaka sir .. 🙏🙏

  • @the7013
    @the70134 жыл бұрын

    చక్కటి వివరాలూ అందిచేరు

  • @bhukyaeshwari2116
    @bhukyaeshwari21163 жыл бұрын

    Your so great sir mirru lekapothy maku e history telisedi kadu thanku sir

  • @sheelamsadanand1595
    @sheelamsadanand15954 жыл бұрын

    Hinduvulu okati kavali lenkunte Hindu brathakadam chala kastam avuthundi plz dhayachesi Hindu okati kavali plz

  • @panduranga73
    @panduranga734 жыл бұрын

    Tama matru desaniki emi kaani vaaru manakenduku upayoga padataru

  • @allamvenu1556
    @allamvenu15564 жыл бұрын

    Good speak sir

  • @Mahesh12344
    @Mahesh123444 жыл бұрын

    Hi SRI...very very super sri..💐💐💐👌👌👌

  • @usacmafactory2518
    @usacmafactory25182 жыл бұрын

    ప్రజలు స్వచ్ఛందంగా గూఢచారులుగా పనిచేసి ఈ విషయాలను పోలీసు శాఖకు తెలియజేయాలి. ప్రతి వ్యక్తి పొరుగు ప్రాంతాలను నిశితంగా గమనిస్తూ, సమీప పోలీసు స్టేషన్‌లోని విదేశీ వ్యక్తుల ఉనికిని పోలీసులకు లేదా ఇంటర్నెట్ మీడియా & సోషల్ మీడియా ద్వారా సంబంధిత శాఖల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.

  • @gayatrijyotish6915
    @gayatrijyotish69154 жыл бұрын

    ఈ రోహింగ్యాల గురించి కన్నీరు మున్నీరుగా విలపించే మొసళ్ళు అంతగా బాధ పడటం దేనికి వీళ్ళను మీ కొడుకులకో, లేదా కూతుళ్ళకో,మనుమళ్ళ కో,మనుమరాళ్ళు కో వివాహం చేసుకోవచ్చు గదా.... అలాగే తమ కుటుంబ సభ్యులు గా చేసుకుని తమకున్న చర స్థిరాస్తులనురాసి ఇచ్చి తమ కుటుంబ సభ్యుల గా చేసుకుని అప్పుడు రోహింగ్యాల విషయంలో జోక్యం చేసుకోవచ్చు గదా.

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao63183 жыл бұрын

    రాక లోకాన్ని లైక్ చేసేవారు ఒక లైక్ చెయ్యండి. 🇮🇳🕺🕉️

  • @krishnareddy9895
    @krishnareddy98954 жыл бұрын

    మా తెలంగాణలో కూడా అప్పటి రజాకార్లు చేసిన దురాగతాలు అప్పటి తరం మా పెద్దలు చెప్పినప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. మన తరం వాళ్ళకి కూడా కాశ్మీర్ లో హిందూ పండిట్ లపై జరిగిన దురాగతాలు మన అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా మనం జాగరూకులై వ్యవహరించకపోతే పరిస్థితులు చేయి దాటి పోతాయి

  • @kumar-yt5km
    @kumar-yt5km2 жыл бұрын

    సార్,ఒక ప్రబుద్ధుడు 15 నిమిషాలు టైం ఇస్తే లేపేస్తాను అని అన్నాడు , ఈ విషయం పై చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంది .వీరు అన్ని ప్రాంతాల లోకి చాప క్రింద నీరులా ప్రవేశిస్తున్నారు , మనం అప్రమత్తంగా ఉండాలి అనిపిస్తుంది..

  • @prasannapeddi
    @prasannapeddi4 жыл бұрын

    🙏🙏🙏🙏 BHARTH MATHA KI JAI.....

Келесі