What Happened To The Founding Fathers Of Pakistan? | Raka Lokam | K R Sudhakar Rao

Пікірлер: 825

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao84952 жыл бұрын

    పాపిస్తాన్ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏవరేవరో బిచ్చంతో గడుపుతున్నారు అనే విషయం అందరికి తెలిపారు ధన్యవాదాలు.. ఎందరో హిందువులను హింసించి చంపి నరకం చూపించిన పాపిస్తాన్ వెధవలందరు కుక్క కంటే హీనంగా చచ్చారంటే ఆనందంగా ఉంది.. జై శ్రీరామ్ జై భారత్ జై జవాన్ జై కిసాన్

  • @echo8443
    @echo84434 жыл бұрын

    కుళ్ళు కుతంత్రాలతో ఏర్పడ్డ దేశం, అదే కుతంత్రాలతో సమాప్తం అవుతుంది,పాకిస్తాన్ ని ఒక తీవ్రవాదా దేశం గా ప్రపంచ దేశాలు గుర్తించాలి. విలువైన సమాచారాన్ని పంచుకున్నందుకు మరియు మాకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సర్... భారత్ మాతా కి జై 🇮🇳

  • @gopalraomakarla492
    @gopalraomakarla4924 жыл бұрын

    ఒక విఫల దేశం ఏర్పడటానికి ప్రయత్నించిన వారు చాలా హీన పరీస్థితిలో చచారు ఇంకా హిందూస్థాన్లో వుండే ఈ దిక్కుమాలిన జాతి ఇంకా దేనికోసం విషపు బతుకులు బ్రతుకుతున్నారు రాకా గారు తెలియని విషయం తెలియచేశారు ధన్యవాదాలు ఈ నాటి రాక్షస రాజకీయ నాయకులు ఈ విష ముస్లిం క్రైస్తవ విష జాతులు ను వెకేసుకు వస్తున్నారు జై హింద్

  • @agastyasidhaayurvedam
    @agastyasidhaayurvedam4 жыл бұрын

    చాలా బాగా చెప్పారు సర్. మీ లాంటి వాళ్ల వల్ల చరిత్ర కొంతైనా మాకు తెలుస్తుంది.చాలా మంచి ఇన్ఫర్మేషన్.

  • @shamaiahgoud3518
    @shamaiahgoud35184 жыл бұрын

    నిజమే. ఇప్పటికైనా మనం మన దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి , పాకిస్తాన్ మాదిరిగా కాకుండా ఉండటానికి ప్రతి భారతీయుని యొక్క కర్తవ్వ్యం. ముఖ్యంగా దేశ నాయకులు భరత దేశ అస్తుత్వాపు విషయంలో ఏక తాటి మీద ఉండవలసిన అవసరం చాలా ఉంది.

  • @prasadsatya4783
    @prasadsatya47834 жыл бұрын

    పాకిస్థాన్ జన్మ కు కారకులకు ఆజన్మాంతం అనుభవించిన క్షోభ, మరణాలు, మరణాంతర వ్యవహారాలు తెలియపర చారు..‌అహమ్మదీయు ల గురించి చెప్పడం ఎప్పుడో చదివినది ఇప్పుడు తమ ద్వారా వినడమైంది... చరత్ర (కెక్కిన)కెక్కని సత్యాలు... ధన్యవాదాలు

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi77374 жыл бұрын

    ప్రతీ జాతికి ఒక ఆత్మ ఉంటుంది. దానిపై ఆధారపడే దేశాలు రూపొందుతాయి. కానీ. దురదృష్టం ఏమిటంటే పాకిస్థాన్ కు జాతి ఎక్కడిది? జాతి ఉంటేనే కదా ఆత్మ ఉండేది?! దాని పునాదులే ద్వేషం, కుట్ర..... కుతంత్రాలు, స్వార్థం ఇలా వీటి నిర్మాణంపై ఏర్పడింది .తమ పూర్వికులు భరత జాతీయులే అన్న విచక్షణను మర్చిపోయి అప్పటి వరకూ కలిసి ఉన్న తోటి హిందువులను శతృవులు గా చూడటం లాంటి దుష్ట బుద్దుల వలననే పాకిస్థాన్ కు నేటి ఈ గతి. అసలు దాని నిర్మాణమే కుట్రపూరితం.

  • @SadanandkG
    @SadanandkG4 жыл бұрын

    కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా పనిచేస్తుంది అని అనటానికి ఇదే ఒక ఉదాహరణ. జై సీతారాం

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu83224 жыл бұрын

    ఎక్కడా అంత సులభంగా దొరకని సమాచారాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు సర్.

  • @simplensample2724

    @simplensample2724

    2 жыл бұрын

    Fake kaabatte ekkadaaaa dorakadu

  • @raghuvamshi8762

    @raghuvamshi8762

    2 жыл бұрын

    Neeku Pakistan gurinchi baane telisanattu cheptunnav....nti katha

  • @Madman95289

    @Madman95289

    Жыл бұрын

    @@simplensample2724 real yento cheppu mari 🤣🤣 , vidi poi india nunchi ye deshan bagu padindhi ani okka desham chupinchu chudham 🤣

  • @simplensample2724

    @simplensample2724

    Жыл бұрын

    @@Madman95289 India baagu padindaaaaa......total GDP perigindi...technology punyamaa ani facilities vachinai....ye leaders yem peeelindru sarigaa...no doubt kontha infrastructure perigindi. Kaani justice system health care system quality education system saamaanyulaki inkaa andani drakshapande

  • @Madman95289

    @Madman95289

    Жыл бұрын

    @@simplensample2724 last lo cheppina mudu vishayalu kastha venaka chuskuntey appatiki ippatiki better ga undhi government hospitals lo kuda kani yenti antey a private rules yelagaithey private hospitals lo unayo avi government hospitals lo undali , chala strict ga falow avvali , inka i education ikkada chadhuvukunna vallu verey deshallo velli pani cheyadaniki mathramey panikochela venaka chesaru ley kani , mana desham lo pani chesey vidhanga mana education system ni marchalekpothunnaru , Justice neralu yekkuva avuthunnayi , 100 mandhi nerasthulaku shiksha veyadaniki 10 mandhi , yentha late avutundhi , a 10 mandhi okoka dhanni muginchey sariki inka yekkuva avutundhi , nerasthulu antha yekkuva avuthuntey nyayasthanam lo nyayam ichhey vallu inkentha mandhi undali. Akkada situation ala ledhu . Lets hope for the best for future generations.

  • @vs82173
    @vs821734 жыл бұрын

    ప్రస్తుత ఖండిత భారతదేశాన్ని అఖండ భారత్ గా మార్చడానికి ప్రతి భారతీయుడు ప్రతి హిందూ కంకణం కట్టుకో వాలి జై హింద్ జై శ్రీరామ్ 🚩🇮🇳🇮🇳🇮🇳🚩🙏

  • @simplensample2724

    @simplensample2724

    Жыл бұрын

    Edi raagidaaa vendidaa bangaram kamkanamaaa

  • @madhavsastry4324

    @madhavsastry4324

    Жыл бұрын

    యెందుకండీ ! ఆ ముష్టి వెధవల్ని మనతో చేర్చుకుంటే , 20 కోట్ల ముష్టివెధవల్ని పోషించాలి. పైగా , మళ్ళీ విడిపోతాం అని అల్లర్లు మొదలు పెడితే ఇంకొక 50 లక్షలమంది చనిపోతారు. ఆ ముష్టి వెధవల్ని దూరంగా ఉంచటమే మంచిది .

  • @krupachikkam7783

    @krupachikkam7783

    11 ай бұрын

    వద్దు bro 25crs pak & 20crs bangladesi వచ్చి చేరుతారు అవసరమా.?🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jeevanrevilla728
    @jeevanrevilla7284 жыл бұрын

    Okka matalo చెప్పాలంటే దేశాన్ని ముక్కలు చేసిన వాళ్ళు కుక్క చావు chachharu 😇

  • @balajinagapuri3699

    @balajinagapuri3699

    4 жыл бұрын

    అంటే ఇప్పుడు పాకిస్థాన్ భారత్ లో అంతర్భాగంగా ఉంటే బాగుండునా...??

  • @Vijay-cz7pe

    @Vijay-cz7pe

    4 жыл бұрын

    @@balajinagapuri3699 mari kaadha? Ippudu manadeshamlo unna aa verpaatuvaadulu, tukde tukde gang, chicken neck cut chesta ane batch ki kuda tappadu ee paristhithi mundu mundu.

  • @ravi-jn1rn

    @ravi-jn1rn

    4 жыл бұрын

    😂😂😂😂😂😂

  • @Meghanakonishettyrockz

    @Meghanakonishettyrockz

    4 жыл бұрын

    @@Vijay-cz7pe 🤣

  • @chandrakanth6664

    @chandrakanth6664

    4 жыл бұрын

    @@Vijay-cz7pe 🙏

  • @narayanasundara3180
    @narayanasundara31804 жыл бұрын

    రాక గారు గత కొద్ది నెలలుగా నేను మీ అభిమానిని అయ్యాను నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను అయితే నా పాఠశాల విద్య మొత్తంలో మీరు చెప్పే చరిత్రకారులు గురించి గానీ స్వాతంత్ర్య వీరుల గురించి గానీ లేదు నేను ఎప్పుడూ జాతీయవాదిగా ఉండడాన్ని ఆస్వాదిస్తాను. ప్రభుత్వం చెప్పని చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను చైతన్యవంతులుగా ఉండాలనుకుంటున్నాను ఇంకా నాకు చరిత్ర లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్న మీరు దయచేసి నాకు ఉపయోగపడే పుస్తకాలను సూచించగలరు

  • @satyasainemala1839
    @satyasainemala18392 жыл бұрын

    మీ విశ్లేషణ చాలబాగుంది.1989 పెద్దాపురం కాలేజి లో మా సర్ మురళి మోహన్ గారు హిస్టరీ క్లాస్ గుర్తుకొస్తున్నాయి.

  • @kcpnaik2636
    @kcpnaik26362 жыл бұрын

    పాకిస్తాన్ లాంటి పాడు దేశం పాడై పోవాలని ప్రతీ భారతీయుడు కోరుకోవడం ఎంతో గర్వకారణం. దాని అంతిమసంస్కారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala30474 жыл бұрын

    చాలా ముఖ్యమైన విషయాన్ని చాలా బాగా విశ్లేషించి వివరించారు. శతకోటి ధన్యవాదాలు. ముఖ్యంగా చివరలో మీరు చేసిన కామెంట్ - మన భారతీయులం ఈ మతవాదుల పట్ల జాగరూకులు కావాలి జాగ్రత్త పడాలి అన్నది - ప్రతిఒక్కరూ అర్ధం చేసుకుని మెలగాలి.

  • @jagadeeshsampathirao3139

    @jagadeeshsampathirao3139

    2 жыл бұрын

    Good

  • @kokkulanagaraju8117

    @kokkulanagaraju8117

    2 жыл бұрын

    A

  • @ramaiahsetty925

    @ramaiahsetty925

    2 жыл бұрын

    ಎವರು ಚೇಸಿನ ಖರ್ಮ ವಾರಣುಭವಿಂಚಕ ಎಪ್ಪುಡೈನ ತಪ್ಪದನ್ನ ಅಸಲು ವಡ್ಡಿತೋನ ಸಿಸುಲುಗ ಫಲಿತಮ್ಮು ಅನುಭವಿನಂಚಕ ತಪ್ಪದನ್ನ

  • @ramadevik1960
    @ramadevik19604 жыл бұрын

    ఈ విషయాలు కొత్తగా తెలుసుకున్నాను.విశ్లేషణ బాగుంది.అలాగే మన పోరాటయోధుల గురించి కూడా తెలియచేయండి

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe4 жыл бұрын

    అధర్మంతో కలిస్తే ఎంతటి వాడైనా నాశనం అవ్వాల్సిందే. శ్రీకృష్ణుడు భగవాగీతలో చెప్పాడు. మహాభారతంలో కర్ణుడు దీనికి ఒక ఉదాహరణ. వీళ్ళందరూ దానికి మినహాయింపు ఏమి కాదు.

  • @Vijay-cz7pe

    @Vijay-cz7pe

    4 жыл бұрын

    @Venkatesh Patha What you said is an example for "నీ కళ్ళ ముందు అధర్మం జరుగుతున్నా, నాకెందుకులే అని అనుకోని పట్టించుకోకుండా ఉండడం కూడా అధర్మమే."

  • @kasinadhuni.n.v.rayaparaju2008

    @kasinadhuni.n.v.rayaparaju2008

    4 жыл бұрын

    Most apt example..

  • @SadanandkG

    @SadanandkG

    4 жыл бұрын

    చాలా బాగా చెప్పారు తమ్ముడు! 100%నిజం. శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన ప్రకారం జరిగి తీరుతుంది.

  • @mantenavenkatanagaraju555

    @mantenavenkatanagaraju555

    4 жыл бұрын

    @@Vijay-cz7pe Venkatesh Garu kuda meeru cheppinde chepparu kada brother.

  • @Vijay-cz7pe

    @Vijay-cz7pe

    4 жыл бұрын

    @@mantenavenkatanagaraju555 /venkatesh garu kuda manchi example icharu and adhi kuda oka good example, kaani ""నీ కళ్ళ ముందు అధర్మం జరుగుతున్నా, నాకెందుకులే అని అనుకోని పట్టించుకోకుండా ఉండడం కూడా అధర్మమే." ee statement ki inka perfect ga suit avutundi vaaru cheppina example. Mahabharatha lo draupadi vastraapahara jarige samayamlo aa bheeshmudu gaani rangamloki digi kauravulanu chedaragotti vunte, pandavulu intha khatchitamga yuddham cheyyalsina avasaram vachi vundedi... Edo Rajyam kosam yuddham jarigedi, adi kuda mamulu yuddham jarigedi. intha ghoramain yuddham jarigedi kadu.. Bheeshmudi yokka chetagaanitanam kuda oka kaaranam.

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao63184 жыл бұрын

    రాక లోకం ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము రాక సుధాకర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🇮🇳🕺🕉️💐🙏🌷👍🌹👌🌻🙏🌺

  • @kondaharishankar3283
    @kondaharishankar32834 жыл бұрын

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సార్.. నిజమైన చరిత్రను ఆవిష్కరించారు, పూర్తి ఆధారాలతో మరియు లోతైన అధ్యయనం తో కూడిన మీ చక్కటి వ్యాఖ్యానం నిజంగా ప్రశంసనీయం సార్..

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47414 жыл бұрын

    " రాకా " లోకానికి ధన్యవాదాలు జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్ జైహింద్ జైశ్రీరామ్

  • @neenaren
    @neenaren4 жыл бұрын

    రాకా గారికి .. ప్రజలందరికీ..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

  • @metharinagaraju8185
    @metharinagaraju81854 жыл бұрын

    Sir, మతం మత్తులో వున్న వారికి ఈ వీడియో ఒక హెచ్చరిక.... Indian constitution is the only protector of our Nation🇮🇳💪🏾

  • @kalidindiprasad4557
    @kalidindiprasad45574 жыл бұрын

    స్వతంత్ర దినోత్సవము శుభాకాంక్షలు. !! భారత్ మాతాకీ జై!!

  • @veeresham.g8083
    @veeresham.g80833 жыл бұрын

    నమస్కారం సార్. సెప్టెంబర్ 17 నేపథ్యంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది సార్ ఒక విన్నపం సార్. జోగిపేట పట్టణానికి చెందిన బసవ మాణయ్య గారు అని ఒక పెద్దాయన ఈ తరహాలోనే ప్రాణాలెదురొడ్డి పోరాడారు సార్. ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలుపగలరు. ఆర్య వీర దళ్ ఏర్పరచారు. ఎందరో స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. ఉరిశిక్ష విధింపబడి గుల్బర్గా జైలులో 2 years దుర్భర జీవితం గడిపారు. ప్రక్కటెముకలు విరిగి సరిగా పడుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు సార్. ఛత్రపతి శివాజీ తరహా పద్దతిలో పోరాడారు సార్. దయచేసి ఆ మహా వ్యక్తి గురించి తెలుపగలరు సార్ వందేమాతరం రామచంద్రరావు గారు, ఈయన అత్యంత సన్నిహితులు సార్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారు. భారత మిలిటరీ ని ఇక్కడికి తేవలసిందిగా పటేల్ గారిని కోరారు సార్

  • @royalraju5000
    @royalraju50004 жыл бұрын

    My favourite defence analyst RAKA SUDHAKAR RAO sir huge respect to u 🙏👏and happy independence day sir jai hind 🇮🇳 jai bose 💪

  • @sramanaidu1646
    @sramanaidu16464 жыл бұрын

    గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్

  • @Incredible_India_123
    @Incredible_India_1233 жыл бұрын

    చాలా మంచి విషయాలు తెలియచేశారు.🙏🙏🙏

  • @chennakeshavae6996
    @chennakeshavae69964 жыл бұрын

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సర్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @surasankarreddy2427
    @surasankarreddy24274 жыл бұрын

    చాలా గొప్ప విషయం చెప్పారు సార్ ధన్యవాదములు

  • @prakashgsvp
    @prakashgsvp4 жыл бұрын

    భారత ఉపఖండాన్ని వారి స్వార్థం కోసం ముక్కలు చేసారు. తిరిగి ఆ భాగం భారత ఖండంలో జతపడితే మహాభారతం.

  • @vanijarugumilli901
    @vanijarugumilli9014 жыл бұрын

    రాకా వారిది దమ్మున్న జర్నలిజం జై భారత్

  • @shaikshuayub6280
    @shaikshuayub62804 жыл бұрын

    *చాలా చక్కగా వివరించారు thank you sir*

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha16794 жыл бұрын

    బంగ్లాదేశ్ కూడా ఫెయిల్యూర్ కంట్రీ సార్.

  • @tmkreddy3675
    @tmkreddy36754 жыл бұрын

    నిజం మాట్లాడినఒంధుకు థాంక్స్.🙏🙏👋👋👋

  • @Jagadeeshok
    @Jagadeeshok4 жыл бұрын

    మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.

  • @KM-hm7zn
    @KM-hm7zn4 жыл бұрын

    అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @namalasrinivasarao3408
    @namalasrinivasarao34084 жыл бұрын

    స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు రాక గారు💐

  • @gkyoutube700
    @gkyoutube7003 жыл бұрын

    అద్భుతమైన విశ్లేషణ చేశారు మీకు ధన్యవాదాలు. రాకలోకం అంటే అర్తం ఏమిటి

  • @ksreddy115
    @ksreddy1154 жыл бұрын

    పాకిస్థాన్ లో మతం,సైన్యం ప్రధానపాత్ర పోషిస్తాయి. పాకిస్థాన్ అప్ డేట్ కాలేదు.ఇంకా మధ్య యుగాల ఆలోచనలతోనే వున్నది.

  • @jawaharparepally8247

    @jawaharparepally8247

    4 жыл бұрын

    Valla abhivruddhi kuda Madhya yugam lo laga vunddhi.

  • @mvsprakash2538

    @mvsprakash2538

    4 жыл бұрын

    Bharatha Desam kooda alaage maaraalani korukuntunna Matha moudyam tho ee madhya rechchipothunna mana vaallaki ee vishayam ardham ayithe vaallaki, desaaniki koodaa manchidhi.

  • @ksreddy115

    @ksreddy115

    4 жыл бұрын

    హిందువులకు వున్నంత మత సహనం,ఓర్పూ ప్రపంచములో ఏమతంకు లేదు.

  • @mvsprakash2538

    @mvsprakash2538

    4 жыл бұрын

    @@ksreddy115 That's why they are leading multi national Companies.

  • @ArunKumar-ym3hq

    @ArunKumar-ym3hq

    3 жыл бұрын

    Old city Hyderabad kuda

  • @plnreddy8224
    @plnreddy82244 жыл бұрын

    నేపాలి జర్నలిస్టు చైనా చెందిన వ్యక్తులు చంపేసారు. అలాగే బెంగళూరు ఘటన మీద పూర్తి విశ్లేషణ చేయండి సార్ ,రోజు ఒక వీడియో చేయండి sir. ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయాలన్నీ అన్ని విధాలుగా, sir Happy independence day sir 🇮🇳🇮🇳🇮🇳

  • @addankisingaracharyulu3847
    @addankisingaracharyulu38474 жыл бұрын

    ఆ రోజుల్లో అక్కడి బాధలను స్వయంగా అనుభవించి, అసంఖ్యాకమైన హిందువుల ఊచకోత లో శవాల‌రక్తపు మడుగులపైగా పారిపోయి వచ్చిన కుల్దీప్నయర్,జ్యోతిబాసు,లాంటి ఎందరో ' మహానుభావులు ' పుర్రచేతి ఎర్ర(వెర్రి) మేధావుల కలాల,గళాల కుళ్ళు కళ్ళతో పాపి(కి)స్థాన్ ఎజెండా, ఎర్రజెండాలు, కాంగ్రెస్ పార్టీ ఈదేశాన్ని భ్రష్టు పట్టించి ఆడుకున్నారు. జాగ్రృత భారత హ్రుదయకమలం వికసించి, వారి ,విక్రృతాలను ఆటకట్టించి పాపిష్టులను ,పాకిష్టులను వారి వారి నరకాలకు పోయేలా తెగనరకటానికి సిద్ధమైంది. ఇక పాకిస్థాన్ తత్త్వానికి, అస్తిత్వానికి రోజులు మూడాయి.జై భారత్,జైజైభారత్, భారతమాత కు జయము జయము జయము.

  • @gvmobilehomegv6049
    @gvmobilehomegv60494 жыл бұрын

    చెడ్డ వాడి కోసం చేసే త్యాగం వృధా అవుతుంది

  • @shaikshuayub6280

    @shaikshuayub6280

    4 жыл бұрын

    *You are correct*

  • @raghavajaswanthraju3879
    @raghavajaswanthraju38794 жыл бұрын

    సూపర్ సార్. విశ్లేషణకు ధన్యవాదాలు.

  • @malleswararaobandi3943

    @malleswararaobandi3943

    2 жыл бұрын

    తాము తవ్వుకున్న గోయ్యలో తామే పడి తమ చాందస్త భావలతో ఇతర మతల పై ద్వేశముతో నేడు తిండి లేక అలమట్టిస్తు కూడ తమ కృురమనో వృత్తిని వీడక వారి మతములో ఉన్న శాంత స్వభావులను సభ్యసమజములో తలవంచుకొని జీవించేల చేస్తున్న వీటువంటి స్వభావము కలవవారు తమ కులాన్ని సముల నాశనమునకు హేతువులై ఎప్పటికి మానవ జన్న లభ్యత లేక ఇతర జీవులు గానే జీవించవలసి ఉంటుంది *ఓమ్ నమ్ భగవతే వాసుదేవ*

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47554 жыл бұрын

    అరుణాచలశివ ధన్యవాదాలు సర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @m.mmallaiah.shivayya4755

    @m.mmallaiah.shivayya4755

    4 жыл бұрын

    @@rakalokam1 అరుణాచలశివ ధన్యవాదాలు సర్

  • @nasarareddy4916

    @nasarareddy4916

    4 жыл бұрын

    Arunachala siva

  • @uday311
    @uday3114 жыл бұрын

    74 స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు

  • @AyurvedaGyan
    @AyurvedaGyan4 жыл бұрын

    పాకిస్తాన్ గురించి తెలియని విషయాలని చాలా బాగా విశ్లేషించారు సర్, ఒక్క విన్నపం, వీలైతే references కుడా వీడియో description lo జత చెయ్యండి, ధన్యవాదాలు.

  • @sudhirvishnubhatla
    @sudhirvishnubhatla4 жыл бұрын

    సర్ మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @durgaravichandranOfficial
    @durgaravichandranOfficial4 жыл бұрын

    The great information Jai Hind

  • @likithasri8487

    @likithasri8487

    4 жыл бұрын

    Jai hind..

  • @rotichervadhanaraj2242
    @rotichervadhanaraj22424 жыл бұрын

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ 🙏🙏🙏🙏

  • @grandhibhaskarrao1139
    @grandhibhaskarrao11394 жыл бұрын

    మంచి విషయం తెలియజేసారు ధన్యవాదములు అయ్యా జై హింద్ జై మోడీ

  • @Exmuslim235
    @Exmuslim2352 жыл бұрын

    Sir.. పాకిస్థాన్ విడిపోవటం కోసం ముస్లిం లీగ్ కి ,ఇక్కడి దళితులు మద్దతు ఇచ్చారు అని విన్నాను.. కొంత మంది దళితులు పాకిస్థాన్ కి వెళ్ళారు..అక్కడ వారిని గుర్రాలకు కట్టి చర్మం ఊడిపోయెలాగ ఈడ్చి,బతికుండగానే చర్మం వలిచారు అని విన్నాను.అది నిజమేనా? అక్కడ దళితులపై జరిగిన దానిపై ఒక వీడియో చేయండి.ఆల్రెడీ చేసి ఉంటే లింక్ పెట్టండి

  • @nmadhusudhanreddy5863
    @nmadhusudhanreddy58634 жыл бұрын

    Ur a true Indian.India needs more ppl like u

  • @govindareddymalapati4052
    @govindareddymalapati40524 жыл бұрын

    చాలా మంచి విషయములు చెప్పారు. సార్

  • @thulasipagala
    @thulasipagala2 жыл бұрын

    చక్కగా, కూలంకషంగా చరిత్ర గురించి తెలియచేశారు, ధన్యవాదాలు.

  • @traveledindianusharani6360
    @traveledindianusharani63604 жыл бұрын

    Sri, 74 సంతోషకరమైన రోజు INDIA India 🇮🇳💪🇮🇳💐

  • @traveledindianusharani6360

    @traveledindianusharani6360

    4 жыл бұрын

    @@rakalokam1 thanks Sri, for your reply 💐🇮🇳 ధన్యవాదాలు శ్రీ, మీ సమాధానం కోసం

  • @traveledindianusharani6360

    @traveledindianusharani6360

    4 жыл бұрын

    @@rakalokam1 thanks Sri, for your reply 💐🇮🇳 ధన్యవాదాలు శ్రీ, మీ సమాధానం కోసం

  • @bhavanipotharlanka7099
    @bhavanipotharlanka70994 жыл бұрын

    What an Explanation Sir!!! Totally Spell bounded🤩🤩🤩

  • @rushijntu
    @rushijntu4 жыл бұрын

    అద్భుతమైన విశ్లేషణ

  • @kvr4756
    @kvr47564 жыл бұрын

    పాకిస్తాన్ తన స్వాంతంత్ర్య దినాన్ని భారత్ కంటే ఒక రోజు ముందెందుకు జరుపుకుంటుంది! బ్రిటీష్ వారినుంచి ముందు పాకిస్తాన్ ఏర్పడి ఆ తర్వాత భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిందా, భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చినాక భారత్ నుంచి పాకిస్తాన్ ఏర్పడిందా! ఇద్దరు ఒకర్నుంచి మరొకరు విడిపోయినప్పుడు ఒకడు ఒకరోజు రెండవాడు మరుసటి రోజు ఎలా విడిపోతారో ఆ లాజిక్ ఏమిటో నాకర్ధం కాదు! తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా! అన్న ప్రశ్నలాగానే, విడిపోయాక,స్వతంత్రులయ్యారా, స్వతంత్రులయ్యాక విడిపోయారా!

  • @iam-kl8jl
    @iam-kl8jl2 жыл бұрын

    What a informetion sir. మీలాంటి వారు ఉండటం మా అదృష్టం సర్. జై హింద్ జై శ్రీరామ్.

  • @krishnabharath4699
    @krishnabharath46994 жыл бұрын

    స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు గురూజీ,,,✍✍✍👍🛕🇮🇳💝🛕🇮🇳💝🛕🇮🇳💝🥰🥰✍

  • @yashwanth4786
    @yashwanth47864 жыл бұрын

    Have seen same content in Qurora too. Source : Raka Lokam Thanks for the valuable information

  • @mohanakumari8128
    @mohanakumari81282 жыл бұрын

    Thanks sir for sharing your valuable information

  • @SkSk-pl3wo
    @SkSk-pl3wo4 жыл бұрын

    చాలా.మంచి.సందేశాన్ని.ఇచ్చారు.సర్.74happy. indipendenceday. sar

  • @kondalaraob3936
    @kondalaraob39364 жыл бұрын

    పాకిస్థాన్ ఒక విధంగా ‌విఫలం, భారత దేశం మరో విధంగా విపులం, ఆ దేశంలో కానీ మన దేశంలో కానీ, భూస్వామ్య, అగ్ర వర్గాల వారికి ఏ ఢోకా లేకుండా నేటికీ పెత్తనం చేస్తూ సామాన్య ప్రజలను పట్టించుకోకుండా బలిసి బలవంతులుగానే ఉన్నారు, ఇది నేటికీ ఇరుదేశాలలో కొనసాగుతూనే ఉంది.

  • @basrurramakrishna2931
    @basrurramakrishna29312 жыл бұрын

    రావు గారికి నమస్కారములు, మొదటి సారిగా మీ వీడియో చూడడం జరిగింది. పాకిస్థాన్ గురించి మొట్టమొదటి సారిగా సంక్షిప్తంగా క్షుణ్ణంగా వివరించారు. చాలా బాగుంది. తక్షణమే సబ్స్క్రైబ్ చేసాను. ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @rambabuk8123
    @rambabuk81234 жыл бұрын

    Super explanation sir thank you

  • @madhusudhan6912
    @madhusudhan69124 жыл бұрын

    Thank you so much remember every Indian these lesson from history of Independence time we are all know some resbancebilet we r luckyle have best PM in the world

  • @saariikamoto
    @saariikamoto4 жыл бұрын

    Awesome excellent 👍 so cool explaination sir We want more information

  • @krishnatv2135
    @krishnatv21354 жыл бұрын

    సార్ శుభాకాంక్షలు ....🙏🙏🙏

  • @krishnatv2135

    @krishnatv2135

    4 жыл бұрын

    @@rakalokam1 recently pmc channel vachhindi sir pyramid spiritual society moovement వాల్లు చాల సేవలు ఉచితంగా చేస్తున్నారు సారు పత్రీజి స్ధాపకులు వీలున్నప్పడు పరిశోధన మొదలవుతుంది అని ఆశీస్థూ యోగ డే దేశ వ్యాప్తంగా నిర్వహించారు మోడి సార్ కూడా వీరిని ప్రశంశించారు సార్

  • @binodkumarpatro1037
    @binodkumarpatro10374 жыл бұрын

    🙏 sir mind blowing analysis great experience explained thank you very much & waiting for our video's

  • @SudheerKumar-wf3yw
    @SudheerKumar-wf3yw2 жыл бұрын

    Excellent message ,amazing

  • @udaykiran4596
    @udaykiran45964 жыл бұрын

    పాకిస్థాన్ అని అనకూడదు పాపిస్తాన్ అనడం మంచిది . అది ఒక దేశమే కాదు .

  • @siddireddysudershanreddy189
    @siddireddysudershanreddy189 Жыл бұрын

    వాళ్లకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే జైహింద్

  • @rsundeep85
    @rsundeep854 жыл бұрын

    Problem is with our Hindus where many doesnt feel proud of our dharma, only few people speaks and others put those few at distance... no unity despite Delhi,Bengal,Kashmir, Bhaimsa etc...now bangalore riots... People hesitate to even defend .. until it comes to us... God only knows when we unite... North indians are good than south in hindu unity... I am writing this with lot of pain... When we speak about the incidents, they(fellow hindus) say us not to speak... I think in just 30 years we cant live like how we are now.... already where Hindus are minority in several places in india are denied basic rights...

  • @hithasrikota3569
    @hithasrikota35693 жыл бұрын

    Very good information and useful presentation with good suggestions and examples. Shubham

  • @maredumohan2142
    @maredumohan21424 жыл бұрын

    We love u Rakaji....💐💐💐💐

  • @srikanthvarmasagi7654
    @srikanthvarmasagi76542 жыл бұрын

    Very informative video sir. Hope Indian muslims understand this and be friendly with other communities like before independence era. Peace should prevail in this country for overall development.

  • @SunShine-do8hn
    @SunShine-do8hn4 жыл бұрын

    Thanks sir for this video, Evadu tisina gothilo valley paddaruu.. Nature can't resist unlike people of Hindustan for all the destruction n massacre ...Jai Hind

  • @Jai-namo
    @Jai-namo3 жыл бұрын

    సూపర్ సర్ మీరు , సూపర్ అనాలసిస్

  • @mallaiahsuddapally6621
    @mallaiahsuddapally66212 жыл бұрын

    చాలా బాగా చెప్పారండి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము మీకు చాలా ధన్యవాదాలు

  • @jyothigv8360
    @jyothigv83604 жыл бұрын

    Sir tq ....ఎప్పటినుండో ఇది వినాలి అని కోరిక yes what you said is true

  • @jyothigv8360

    @jyothigv8360

    4 жыл бұрын

    @@rakalokam1 🙏🙏

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 Жыл бұрын

    చక్కటి విశ్లేషణ సార్. 👌🙏 కానీ యూరోప్ లో ఫెయిల్ అయిన కమ్యునిజం దేశాలను కూడా పోల్చి చెప్పివుంటే మరింత విపులంగా ఉండేదేమో. ఏమైనప్పటికీ, "చెడపకురా చెడేవు " అనే సూక్తి పాకిస్థాన్ విషయం లో నిజమైంది అని చెప్పకనే చెప్పారు 🙏

  • @raj30jan
    @raj30jan4 жыл бұрын

    Your videos are simply amazing and enriched with information. Good job..keep doing

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.20594 жыл бұрын

    పాకిస్తాన్. ఏర్పాటు లోగాంధీ నెహ్రూ పాత్ర కూడా ఉందటరు కదా సార్.

  • @vijayakumar6262

    @vijayakumar6262

    4 жыл бұрын

    మన కర్మకొద్ది గాంధీ నెహ్రూ లే. హిందువులనీ ఊచకోత కోయించారు.

  • @srinuralls4403

    @srinuralls4403

    3 жыл бұрын

    @@vijayakumar6262 yes

  • @srinuralls4403

    @srinuralls4403

    3 жыл бұрын

    @@vijayakumar6262 gadse is great job

  • @nabeenzoshi9168

    @nabeenzoshi9168

    2 жыл бұрын

    Godse munde jinna Nehru gandi ni mugguruni lepesivunte division ayyedi kaadu

  • @tejasrujankaranam7645
    @tejasrujankaranam76454 жыл бұрын

    Happy independence day sir🇮🇳🇮🇳🇮🇳👃👃

  • @SNKDuggu
    @SNKDuggu4 жыл бұрын

    Raka sir national level complex issues ni ma present generation youth ki ardham ayyela .. desam meeda prema kaligela badhyatha penchelaga unnai sir mee videos anni 😊.. ty so much & would love to meet u in person & know more abt our country’s past & actual truths

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri17624 жыл бұрын

    Very informative Sir Like a projectile takes parabolic path, they took a path to be doomed We all need to ensure we do everything to make things clear to people and inclusively progress as a nation Mera Bharat Mahan

  • @ammabalasimha
    @ammabalasimha4 жыл бұрын

    Miru chala clear explain chesaaru Sir..Hats off sir..Founding father's valla selfish kosame divide chesaaru..Papam chese valla ki siksha yela paditho neat ga explain chesaaru Sir..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mkk12384
    @Mkk123844 жыл бұрын

    Great information sir, Thank You so much.

  • @saratchandra3922
    @saratchandra39222 жыл бұрын

    అద్భుతంగా వివరించారు అండి. చరిత్ర మీద మరి కొన్ని వీడియోలు చెయ్యండి. పూస్తకాలు చదివి తెలుసుకునే ఓపిక ఇప్పటి మా తరంలో తగ్గిపోయింది..ఇంక మీ వంటి వారు ప్లే లిస్ట్ పెడితే తెలుసుకూంటాము

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal29264 жыл бұрын

    Very interesting story explained by Raka Garu.

  • @TheGeethanath
    @TheGeethanath3 жыл бұрын

    Wonderful background on Pakistanis weak birth!thanks for sharing this info in public domain.May you continue to inform the public of unknown facts about more like videos.

  • @navinraj9239
    @navinraj92394 жыл бұрын

    Happy Independence Day Sir..

  • @knowledgetelugu7253
    @knowledgetelugu72534 жыл бұрын

    సర్, నాకు ఒక వీడియో కావాలి. అది ఏంటంటే బోస్ గారు death mystery video. ఆయన రష్యా లో ని siberia లో గెడ్డకట్టే చలి లో ఎలా మరణించారు. స్టాలిన్, నెహ్రు, UK Pm యొక్క కుట్రలు, వాళ్ళ వాళ్ళ ఆయన చనిపోయారు ఆ జైలులో. కానీ ఆయన filght crash లో చనిపోయారని అబ్బదం ఎందుకు చెప్పారో?.ఈలాంటి నిజాలను చెప్పండి. మనకు స్వాతంత్రం యొక్క విలువ తెలియాలి సర్. నేను prachyam అనే ఛానల్ లో చూసా చాలా బాగా చెప్పారు ఇంగ్లీష్ లో. మీకు ఇంగ్లీష్ వస్తే చుడండి. Please మనవాళ్ళకి తెలుగులో చేసి చెప్పండి సర్

  • @venkatrao5435
    @venkatrao54354 жыл бұрын

    GooD Analysis n very educative one RAKA Garu.

  • @venkatasampathkamalprasadm6485
    @venkatasampathkamalprasadm64854 жыл бұрын

    Super analysis and a lesson to breaking india Forces to see their future fate if they still involve in their sinful activities...

  • @dasharathram104
    @dasharathram1044 жыл бұрын

    Excellent analysis and explanation Sir. Thank you very much for your post by explaining us the real facts and history of Pakistan. The Pakistanis and world Muslims must take a note of this.

  • @saisukanyakonijeti3493
    @saisukanyakonijeti34933 жыл бұрын

    Wonderful explanation

  • @satyanarayanammamattaparth1579
    @satyanarayanammamattaparth15794 жыл бұрын

    Me vani e Muslim community ki భాగ చేవుల్లికి వెళ్లే లాగ కృషి చెయ్యండి.

  • @mahendrakvuppala3047

    @mahendrakvuppala3047

    4 жыл бұрын

    కానీ ఆ వర్గం లోని అతివాదులు , తీవ్రవాదుల చేతిలో మొత్తం వర్గం బందీ అయ్యి ఉన్నది.

  • @enkrao1309
    @enkrao13094 жыл бұрын

    What a valuable information sir. I request everone to follow Raka sir videos which enhances patrotism. We may not get a chance to fight in the border but atleast we can show our patriotism here. I only open youtube to watch Raka sir, Nationlist Hub and Jounalist Sai sir. Jai Hind. Bharat Maataki Jai..

Келесі