What Happened Before TDP Riots In Polling Booth | Macherla Constituency | Big Question |

What Happened Before TDP Riots In Polling Booth | Macherla Constituency | Big Question | @SakshiTV
#sakshitv #macherla #apelections2024 #apnews
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 4 500

  • @kramkumar1978
    @kramkumar197824 күн бұрын

    మనం గొర్ర పిల్లలు ఐతే యాంకరు చెప్పే వి వినాలి 😅😅😅😅

  • @parameshparimi2002

    @parameshparimi2002

    24 күн бұрын

    Manam yerripukalam kabatti eswar matalu vinali Jai jagan anna

  • @harha5298

    @harha5298

    24 күн бұрын

    kojja lanjakodukulu ayithe CBn and PK cheppindhi vinali

  • @TheEntertainer-vg2kv

    @TheEntertainer-vg2kv

    24 күн бұрын

    Miru yerri pulu, yerri gorrele lera

  • @keshavamoulya7723

    @keshavamoulya7723

    24 күн бұрын

    ఎం యంకరమ్మా నువ్వు

  • @srinivasdomakonda6639

    @srinivasdomakonda6639

    24 күн бұрын

    Ka paul laga navvistunnarenna evm palagottina tharvathvath vere vallu pichhiloera awala meru cheppindhi vinteruankonneru bauffons champidhi cc footage lo dorkhaledhu eppudu dorkothi fake videos ani rambabu kasu mahesh anndu khada e vvatiki samadham cheppendi everinammali kasu ahesh dhi sakshidhi 🙏🏿 meeku me double stannded ku

  • @sridhar611
    @sridhar61124 күн бұрын

    ఓటరును చెంప దెబ్బ కొట్టిన MLA మీకు నిజాయితీపరుడు, evm పగలకొట్టిన వాడు ఉత్తముడు ...అంతేగా😂

  • @jaibalayya4209

    @jaibalayya4209

    24 күн бұрын

    😅😅

  • @srikanth8353

    @srikanth8353

    24 күн бұрын

    😅Yes😂 మా జగన్ 🐥బిడ్డ 🍼చెప్పిందే👍 వేదం😮

  • @Commonman4you

    @Commonman4you

    23 күн бұрын

    Yes ade mana Bulugu Media , repu Odupouyakaaa ee Bulugu Gallu evm tampering Antaru pakkaga,lekpothe 2019 meku 151 ela vasthay ra Jaffa gallara 😂😂😂

  • @naveeny7635

    @naveeny7635

    23 күн бұрын

    Anthe anthe

  • @sudharshanrajuvlogs

    @sudharshanrajuvlogs

    23 күн бұрын

    😂😂😂😂😂

  • @sugansekharnayak
    @sugansekharnayak23 күн бұрын

    నీ లాంటి ఎంప్లాయ్ దొరకడం జగన్ గారి అదృష్టం..... మనం చేసేది తప్పూ అని తెల్సినప్పటికి మనుసు చంపుకొని ...తీసుకున్న జీతం కోసం 1000% పనిచేస్తున్నావ్..నువ్ గ్రేట్ అన్నా

  • @rowdyvarun3543

    @rowdyvarun3543

    8 күн бұрын

    వెళ్లి వాడి సంక నాకు😂😂😂

  • @AnuGhhj

    @AnuGhhj

    Күн бұрын

    Correct bro thappu ani telisina, correct ani proof cheyadani papam Eswar kastapaduthunnadu

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda23 күн бұрын

    మా వాళ్ళు పగలకోట్టటం తప్పు కాదు రికార్డ్ చేయటం తప్పు 😅😅😅

  • @nareshjagusetti7676
    @nareshjagusetti767624 күн бұрын

    సాక్షి వారు కామెంట్స్ చూడండి చూస్తే మీరెంటెో మీకే తెలుస్తుంది

  • @ramueerapaneni5392

    @ramueerapaneni5392

    24 күн бұрын

    అయినా సిగ్గు ఉండదు....🤣🤣

  • @unknownvirus1297

    @unknownvirus1297

    24 күн бұрын

    Yes brother

  • @Saravanabhava8469

    @Saravanabhava8469

    24 күн бұрын

    వెధవ బతుకు కుక్క బతుకుతోంది, పందీ బతుకుతోంది.. కొద్దిగా సిగ్గు శరం ఉండాలిగా రావు గారు.

  • @srikanth8353

    @srikanth8353

    24 күн бұрын

    యాక్ 🤧చీ🙊 చీ 🤮తూ🥱 వేస్ట్ ఫెలో సాని ఛానల్ ధి కూడా ఒక 😢బతుకా😮😅😂

  • @naveeny7635

    @naveeny7635

    23 күн бұрын

    Hahaha avnu bro

  • @sridtns9268
    @sridtns926824 күн бұрын

    ఇప్పటి వరకు సాక్షి ఎర్రిపప్ప అనుకున్న బట్ అది కొండ ఏర్రిపప్ప అని ఇప్పుడే తెలిసింది... జర్నలిజం స్పెల్లింగ్ కూడా తెలియదు వీళ్ళకి

  • @nareshjagusetti7676

    @nareshjagusetti7676

    24 күн бұрын

    😂😂😂😂super coment

  • @KN___

    @KN___

    24 күн бұрын

    😂😂😂

  • @NaniNeutral

    @NaniNeutral

    24 күн бұрын

    adigina dhanikiii answer cheyi ra pookaaa.. Total video pettamanuuu EC…

  • @suribabu5471

    @suribabu5471

    24 күн бұрын

    జర్నలిజం గురించి టీడీపీ వాళ్ళు చెప్పటం ప్రపంచం నేర్చుకోవటం ఇంత కన్నా నీకృష్టమ్ ఇంకా ఏమైనా ఉందా

  • @sridtns9268

    @sridtns9268

    24 күн бұрын

    @@suribabu5471 పైన నేను ఛానల్ ని కామెంట్ చేస్తే నువు టీడీపీ నీ తీసుకువచ్చావు...న్యూస్ ఛానల్ అంటే కేవలం పొలిటికల్ చానల్స్ అనుకునే నీలాంటి వాళ్ళు మాత్రమే చూస్తారు యిటువంటి చానల్స్.

  • @rams986
    @rams98621 күн бұрын

    ఈశ్వర్ నీ భాషా ప్రావీణ్యాన్ని ఎంత గా చూపించినా ప్రజలు నమ్మరు

  • @nagendraaavula8151
    @nagendraaavula815123 күн бұрын

    పిచ్చోళ్ళు రోడ్ల మీద ఉంటారు అనుకుంటా,, యాక్షి లో ఉంటారు అనుకోలేదు,

  • @peace-dr7jd
    @peace-dr7jd24 күн бұрын

    అన్నా నువ్వు ఏమి చెప్పాలా అను కున్నావు రాజశేఖర్ రెడ్డి ఇంకా బ్రతికి వున్నాడు అని కూడా నువ్వు నిరూపించగలవు అన్నా నువ్వు గొప్ప మనిషివి😂😂😂😂😂

  • @achoorivenkatreddy5199

    @achoorivenkatreddy5199

    24 күн бұрын

    ఒరే వెధవన్నర వెధవ, ముందు ఇది చెప్పు,ఇ.సి విడుదల చేయకముందు, పిన్నెల్లి వీడియో పప్పుగాడి ట్విట్టర్లో ఎలా వచ్చింది.

  • @ramueerapaneni5392

    @ramueerapaneni5392

    24 күн бұрын

    పక్కా నిరూపిస్తాడు బ్రదర్😂

  • @Faizan-fk4qn

    @Faizan-fk4qn

    24 күн бұрын

    Chanipoyaru ani yevadu cheppadu ? Kavali ante sakhi lo proofs unnayi

  • @srinubabu4411

    @srinubabu4411

    24 күн бұрын

    వినే గొర్రెలు ఉంటే అంతే మరి

  • @EshwarEshwar-vd5fu

    @EshwarEshwar-vd5fu

    24 күн бұрын

    భలే చెప్పారు.. బ్రదర్ 🤝🩷🩷🩷

  • @munirajas5372
    @munirajas537224 күн бұрын

    నాలుగో తేదీ అందరూ సాక్షి టీవీ చూడవలెను

  • @dsr3265

    @dsr3265

    24 күн бұрын

    😂😅

  • @voiceofa.p512

    @voiceofa.p512

    24 күн бұрын

    Meeru vundalsina vallu brother... 😂😂😂

  • @unknownvirus1297

    @unknownvirus1297

    24 күн бұрын

    Emundi bhayya TDP vaallu rigging chesi elections gelicharu ani, deeniki russia president putin, america presidents Bieden, and Trump, china, srilanka, bangladesh, england presindents andaru help chesi, votes anni TDP ki padelaaga tamper chesaaru ani cheptaru. Daanikosam 4th daaka wait cheyaala. May be add ayithey inka konthamandi presidents names add avuthaay, anthey.

  • @voiceofa.p512

    @voiceofa.p512

    24 күн бұрын

    @@unknownvirus1297 kamma kulam marchipoyava bigulu?

  • @kurapatigovindarao2380

    @kurapatigovindarao2380

    24 күн бұрын

    ఏమౌతుంది గెలిసినా వాడినా మామూలుగా ఉండదు, గెలిస్తే అన్నచేసిన అభివృద్ధి ఓడితే కూటమి చేసిన రిగ్గింగు అంతే షింపుల్

  • @lpaleti6053
    @lpaleti605323 күн бұрын

    మి MLA వస్తాడని టిడిపి వలు సెల్ ఫోన్ ఆన్చేసి రెడీగా పెట్టుకోని వుటర ఎమ్ మట్లడుతునవు రీపొటర్

  • @srinivasaraosilla5152
    @srinivasaraosilla515220 күн бұрын

    బుర్ర తక్కువోడా... EVM బద్దలు కొట్టాడా లేదా అన్నదే విషయం, ఇంకా ఎంతకాలము అబద్ధాల డిబేట్ పెడతారు.

  • @bknaresh1106
    @bknaresh110624 күн бұрын

    4 నాడు ఏ టీవీ చూడను ఒక సాక్షి మాత్రమే చూస్తా ఈశ్వెర్ కామెడీ చూడాలని వుంది😁😁

  • @motorevving9529

    @motorevving9529

    24 күн бұрын

    😂😂😂

  • @AD......27

    @AD......27

    24 күн бұрын

    😂😂😂

  • @rajurajeswari5445

    @rajurajeswari5445

    24 күн бұрын

    Nenu kuda bro

  • @nageshk5701

    @nageshk5701

    24 күн бұрын

    4 na Sakshi t v lo pig growing vastundi

  • @ravi4frndz

    @ravi4frndz

    24 күн бұрын

    నేను కూడా బ్రో, మిగతా చానెల్స్ ఎప్పుడైనా చూసుకోవచ్చు.

  • @chandu9036
    @chandu903624 күн бұрын

    అరె వెర్రి పుష్వం, సీసీ కెమెరా ఇమేజ్ ని ఫోన్ తొ record చేసి ఉంటారు అయితే ఏంటి అడ్డంగా దొరికాక ఇంకా కవరింగ్ ఎందుకు

  • @gunadeepakpallikonda

    @gunadeepakpallikonda

    24 күн бұрын

    Arey beppam a videos vundalsindhi EC dagara airhe TDP vallu ela record chesaru ani question chesthunadu. Daniki answer chepu damunte. Sodhi kadu tamudu 😂

  • @premthecommonman

    @premthecommonman

    24 күн бұрын

    Mines, rivers sand mafia Anni vaduku dobbinappudu e logic teliyada 😂

  • @shopcouponsin9723

    @shopcouponsin9723

    24 күн бұрын

    Jagan channel kada alane untadi. Malli jagan vaste Telangana develop avthadi. Jagan best CM for reddy community

  • @srisrikanth6589

    @srisrikanth6589

    24 күн бұрын

    ​@@gunadeepakpallikondanuvvu velli adigina istharu velli thechukoo

  • @rajakaruparthi5937

    @rajakaruparthi5937

    24 күн бұрын

    Anna konda EC dagara unadi kada daniki cases ki proof media ki ivara​@@gunadeepakpallikonda

  • @Indian456
    @Indian45623 күн бұрын

    వీడియో లో 5:50 దగ్గర యాంకర్ మధ్యాహ్నం 12 గంటలకు ఓటర్లు లేరు అంటున్నాడు పైన స్క్రీన్ టైం 19:51 అని చూపిస్తుంది. ఎన్నికలు ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు జరిగాయి, కొన్ని చోట్ల రాత్రి 12 వరకు జరిగాయి. అలాంటప్పుడు 23 గంటల వీడియో ఎలా వచ్చింది.

  • @RambabuBodavala

    @RambabuBodavala

    18 күн бұрын

    Election day before night 7 nomdi video record avudhi

  • @user-me4id1fl3e

    @user-me4id1fl3e

    17 күн бұрын

    యస్ 💯 కరెక్ట్

  • @user-ne7qn8xe8l

    @user-ne7qn8xe8l

    9 күн бұрын

    అదే మేజిక్.. ఇలా వచ్చి అలా పోతుంది..

  • @Life-gg6no
    @Life-gg6no23 күн бұрын

    Sir mi aavida ikada hotel lo vede vaditho dinner chestundhi.. na camera lo record chesa chudandi sakshi reporter: cheste nen record cheyali gani.. nv endhuk record chesav

  • @advaithg9378

    @advaithg9378

    23 күн бұрын

    🤣🤣

  • @tech-gj7bf

    @tech-gj7bf

    23 күн бұрын

    😂exactly

  • @backup1719

    @backup1719

    20 күн бұрын

    Sooper bro

  • @konetinarsaiah8232
    @konetinarsaiah823224 күн бұрын

    ఇలాంటి కథలు చాలా ఉంటాయి మీ దగ్గర

  • 24 күн бұрын

    MLA lawyer గనక , court lo ఇలాంటి logic తొ వాదిసౖ , guarantee ga 14 yrs jail శిక్ష పడుతుంది !!!!

  • @Faizan-fk4qn

    @Faizan-fk4qn

    24 күн бұрын

    😂 jathirqtnalu style lo echyandi sir echyandi

  • @Chinni3232-dl4yf

    @Chinni3232-dl4yf

    24 күн бұрын

    😂 sachhodiki janalu gorrelani

  • @deepintheheart6715

    @deepintheheart6715

    24 күн бұрын

    😂😂

  • @sandeepvempati4442

    @sandeepvempati4442

    23 күн бұрын

    😂

  • @e.n.murthy7506

    @e.n.murthy7506

    21 күн бұрын

    😂😂😂

  • @ravikiran2090
    @ravikiran209023 күн бұрын

    సరే!OK ఎవడో ఎడిట్ చేసి పెట్టాడు..సరే!MLA దవడని సుధాకర్ పగలగొట్టారు..సరే OK..కాసేపు ఒప్పుకున్నట్టు Act చేద్దాం! వాళ్ళ గొడవ పక్కన పెడితే...ప్రజాస్వామ్యం లో ఉంటూ.. అది కూడా MLA లుగా చలామణి అవుతూ..వీళ్ళు తిరగబడడం,evm లు పగలగొట్టడం ఏమిటి? ప్రజాస్వామ్య బద్దంగా complaint చెయ్యాలి కదా?..ఈ సాక్షి anchor గారు మాటలను వింటుంటే..దెయ్యాలు వేదాల్ని వల్లించినట్టు అనిపిస్తుంది

  • @rajabhupal5738
    @rajabhupal573823 күн бұрын

    మొబైల్ వీడియో రికార్డ్ చెస్తే ఛార్జింగ్ ఎలా కనపడుతోంది ఎవరిని ఎర్రి పుష్పాలు చేస్తున్నారు యక్షి బాగనే కవర్ చేస్తుంది

  • @mgolagan
    @mgolagan24 күн бұрын

    So moral of the story , Lokesh shoot the video by hiding behind wall and shared whatsapp message to EC 😂. Excellent Analsysis 👏 👍 . Oscar award goes to saski anchor.

  • @invinciblegirl4973

    @invinciblegirl4973

    19 күн бұрын

    😂😂😂😂😂

  • @SrinivasKsr-sm7bd
    @SrinivasKsr-sm7bd24 күн бұрын

    మనసాక్షి లేని జర్నలిజం అంటే అది సాక్షి 😎😎😎

  • @udayagiriamaiah
    @udayagiriamaiah23 күн бұрын

    చేసిది ఏమి లేదు ,మీరు చేసుకున్నదే ,పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ప్రక్కన పెట్టి పాపం అనుభవించండి.

  • @villagefacts1072
    @villagefacts107219 күн бұрын

    ఏ ఫోన్ కూడా 23 గంటలు రికార్డ్ అవ్వదు ప్రతి మొబైల్ కి ఛార్జింగ్ అంత సేపు రాదు

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav78624 күн бұрын

    ఇది సాక్షి వాళ్ళు ఎడిట్ చేసి పెట్టారు... Only సాక్షి లోనే ఈ టైమింగ్స్ కనిపిస్తున్నాయ్,,, దయచేసి గమనించండి.... రిగ్గింగ్ చేస్తే కంప్లైంట్ చెయ్యాలి... ధ్వంసం చెయ్యడం తప్పు కదా... ఇన్ని రోజులు EC ఏం నిద్రపోతుందా 🙏🙏🙏🙏🙏

  • @Commonman4you

    @Commonman4you

    23 күн бұрын

    Sakshi chusedi kevalam Verripuku galle kadaa so nammestharu😂😂😂

  • @lpaleti6053

    @lpaleti6053

    23 күн бұрын

    కరెట్గాచెపేరు అన్న సాక్షి వకటి కూడా నిజం చూపిచదు వెస్ట్ చానల్ సాక్షి

  • @balu475

    @balu475

    23 күн бұрын

    కర్ఠ

  • @RavinThani

    @RavinThani

    23 күн бұрын

    YCP నెవడ్రా ఆపేది (ఇది వారి వాదన)

  • @harimudivedu2892

    @harimudivedu2892

    21 күн бұрын

    Clear ga thelustundi kada first vadu play cheyamannappudu yem levu akkada. Next villu danni edit chesi red circles lo mark chesi chupistunnaru. Akkade dorikaru kada. Kavalante first lo observe cheyandi

  • @ravi4frndz
    @ravi4frndz24 күн бұрын

    తట్టుకో అన్నా, ఆవేశపడి పోయావంటే ఎలా. అసలే జూన్ 4 నీ ముఖచిత్రం చూడాలని వెయిట్ చేస్తున్నాం.

  • @kumarsubrahmanyam5990

    @kumarsubrahmanyam5990

    24 күн бұрын

    👌👌👌

  • @boddukoteswararao8290

    @boddukoteswararao8290

    24 күн бұрын

    Veedu santham siggu vadilesadu brother 😅

  • @raviteja2594

    @raviteja2594

    24 күн бұрын

    Nadi same feeling broo ah roju edi paristhiti ento ani

  • @umeshreddy8474

    @umeshreddy8474

    24 күн бұрын

    Bro Naku ni face chudalani undi June 4th, chala confident ga unav ga

  • @jaibalayya4209

    @jaibalayya4209

    24 күн бұрын

    ​@@boddukoteswararao8290😂😂

  • @tejveer555
    @tejveer55520 күн бұрын

    ఏం చేస్తాం.. మీడియా ఎలాగో ఈరోజుల్లో నిజాలు చెప్పట్లేదు.. record చేసి పెడితే తప్పేం లేదులే.. కనీసం అలా అయినా నిజం తెలిసింది..

  • @feelmyfield
    @feelmyfield24 күн бұрын

    Anna Gari ki namaste 🎉🎉🎉 best award goes to Sakshi TV

  • @botchakannamnaidu6819
    @botchakannamnaidu681924 күн бұрын

    ఏంటి బావమరిది నీ బాధ,అంటే తప్పు చేసిన వాడికన్న తప్పు చేసాడని చూపించిన వాడిదే తప్పు అంటున్నావు. నిజంగా ప్రజలకి సిగ్గు ఉండాలి.

  • @Tiles_Boys_telugu
    @Tiles_Boys_telugu24 күн бұрын

    ఈ వీడియో ఒకవేళ ఫోన్ లో రికార్డు చేసి ఉంటే... 23 గంటలు ఒక ఫోన్ వీడియో తేయగలదా??? వీడొక ఎర్రిపుకు అని వీడే చెప్పుకుంటున్నాడు😅😅

  • @jaibalayya4209

    @jaibalayya4209

    24 күн бұрын

    😂😂

  • @Invertinme

    @Invertinme

    24 күн бұрын

    Orey tingari sannasi screen recording lo just aa time dhi record cheyyavachu anduke kadha akkada time, network Anni vachay. Intha tingari sannasi entra nuvvu

  • @nakkavarahalu8600

    @nakkavarahalu8600

    24 күн бұрын

    Super bro

  • @kandagadlavenkatarameshbab2921

    @kandagadlavenkatarameshbab2921

    24 күн бұрын

    వీడొక journalist గా చెప్పుకొంటాడు. ఎంత జీతం ఇస్తే మాత్రం యాజమాన్యం చెప్పిందల్లా ఎలా చేస్తారు.

  • @amarnadhk5611

    @amarnadhk5611

    23 күн бұрын

    😂😂

  • @sarikasaikrishna
    @sarikasaikrishna23 күн бұрын

    Courtలో A1, A2 అని పిలుస్తారు...ycheapi లో సౌమ్యుడు 1, సౌమ్యుడు 2 అని పిలుస్తారు...😂😂😂

  • @lavankumar4780
    @lavankumar478023 күн бұрын

    I am from Telangana Nen sakshi Chanel open cheyadaniki oky oka karanam Vedu chepe abhadhalu and logic vini navadaniki matramee 😂😂

  • @susimithasusimitha8634

    @susimithasusimitha8634

    18 күн бұрын

    Same neenu andhuke chustha bale comidy ga untadi

  • @tsnmurthy231
    @tsnmurthy23124 күн бұрын

    నువ్వు చెబితే, మాకు అర్ధం అవుతుంది. నీ గురించి తెలియని వాడు లేడు. నువ్వు ఆడదానివి అని నమ్మించ గలవు

  • @akbarbasha2992

    @akbarbasha2992

    24 күн бұрын

    😂😂😂

  • @srikanth8353

    @srikanth8353

    24 күн бұрын

    😅Yes😂

  • @ChanduChandu-yi4oy

    @ChanduChandu-yi4oy

    23 күн бұрын

    😂😂😂

  • @aniani5299
    @aniani529924 күн бұрын

    వీళ్ళ భాద evm ను పగలగొట్టడం కాదు, విడియో బయటకు రావడం. పగలగొట్టి వాడిది ఏముంది లే , విడియో బయట పెట్టిన వాళ్ళను ముందు పట్టుకోండి. లేదంటే సాక్షి చాల బాధపడుతుంది. మి బ్రతుకులకు 5 సంవత్సరాలలో ఒక్క తప్పు అన్న ఒప్పుకున్నరా, ప్రతి విషయంలో ను వెదవ కవరింగ్ లు తప్ప.

  • @illurisekhar7202

    @illurisekhar7202

    24 күн бұрын

    😂

  • @babudurga8321

    @babudurga8321

    24 күн бұрын

    సూపర్... కూటమి అధికారంలోకి రాగానే సాక్షి పేపర్ నీ, tv నీ ban చేయాలి.

  • @srikanth8353

    @srikanth8353

    24 күн бұрын

    భలే😆😅😂🤣కామెడీ👻🤪 చేస్తున్నారు bro 👻 వీళ్ళు

  • @madhavm4191
    @madhavm419123 күн бұрын

    Cc camera recording phone lo play అయ్యేటప్పుడు record chesi telecast చేసినట్టు తెలుస్తుంది.సీసీ కెమెరా వాల్ యాంగిల్ లో వీడియో రికార్డు అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది.

  • @smv3971
    @smv397123 күн бұрын

    తెరాసకి సహాయం చేసి పోలీసోళ్ళు జైళ్ళకి వెళ్లే పరిస్థితి వచ్చింది. అది చూసి అయినా పోలీసులు వాళ్ళ జీవితాల గురించి ఆలోచించకపోవడం ఆశ్చర్యం! చట్టసభలకు వెళ్లే వాడు చట్టాలను ధ్వసం చేసే నేరం ఉన్నా అరెస్టు ఎలా చెయ్యటంలేదో ప్రజలకు కూడా అలాంటి సౌకర్యం ఉన్నదా?

  • @malkariharisankarrao891
    @malkariharisankarrao89124 күн бұрын

    EVM పగల కొట్టడడం స్పష్టంగా రికార్డ్ అయ్యింది...అది ఎట్లా బయటికి వస్తే ఏముందీ, పిన్నెల్లి గారు EVM machine బద్దలు కొట్టారు అన్నది నిజం

  • @Vizag_4th_town

    @Vizag_4th_town

    24 күн бұрын

    Evm పగలగొడితే తప్పుయేమింది, అని నేను కమెంట్ చేస్తే నీకు ఏమనిపిస్తుంది, నీ కామెంట్ చూసినప్పుడు నాకు అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది రా జాతి తక్కువ లంజకొడకా

  • @JangaSatti

    @JangaSatti

    24 күн бұрын

    Orey eri papaa adhey ra vadu enduku pagala kotadu antey tdp vallu mundhu donga votes veysaru anduku vadiki kopam vachi erkotadu oka veyla tdp vallu emi donga votes veykapothey motham 24 hours video petali kadha mari

  • @sunilrao7158

    @sunilrao7158

    24 күн бұрын

    మిలిగినవి ఎందుకు రాలేదు???

  • @satya4716

    @satya4716

    24 күн бұрын

    ​@@sunilrao7158పోయి అడగరా మీ సాచ్చి వాళ్ళని. ఇదేం సిగ్గు లేని, తలకి మాసిన క్వశ్చన్ రా😂

  • @satya4716

    @satya4716

    24 күн бұрын

    ​@@sunilrao7158పోయి అడగరా మీ సాచ్చి వాళ్ళని. ఇదేం సిగ్గు లేని, తలకి మాసిన క్వశ్చన్ రా😂

  • @Surya_44-wq6bg
    @Surya_44-wq6bg24 күн бұрын

    ఇంకేం కవర్ చేస్తావ్ లే కానీ. అంతా అయిపొయింది. రాష్ట్రప్రజలు బాగా అర్ధం చేసుకున్నారు వైసీపీ పార్టీ అంటే ఏంటో.

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu345623 күн бұрын

    ఇప్పుడు ఏం అంటావు పిన్నెల్లి చేయలేదంటావా

  • @jaibalayya4209
    @jaibalayya420924 күн бұрын

    నేను 4 వ తేది మాత్రం ఫుల్ డే సాక్షి ఛానల్ తప్ప ఇంకేం చూడనూ రా 😂😂😂

  • @Loveworldpiece
    @Loveworldpiece24 күн бұрын

    రిగ్గింగ్‌ చేస్తే EC కు పిర్యాదు చెయ్యాలి కాని EVM పగల కొట్టకూడదు కదా?MLA అయ్‌ ఉండి అలా చెయ్యడం తప్పు కదా.

  • @monsteralluarjunfans6069

    @monsteralluarjunfans6069

    24 күн бұрын

    Ala cheyyalsina panemundi TDP vaallaki ... Odipotarane bhayamthonega 😅😅😅😅😅

  • @klroyal8854

    @klroyal8854

    24 күн бұрын

    Nuv bhale vadivi boss. Adi anchor gadu chepte job poyi road mida padatadu. 😂 Vadedo vadi potta kuti kosam cheptadu

  • @Pubg3-hq9ur

    @Pubg3-hq9ur

    24 күн бұрын

    Thappu kaadhu..

  • @Loveworldpiece

    @Loveworldpiece

    24 күн бұрын

    @@Pubg3-hq9ur మీరు తప్పు కాదని సమాధానం ఇచ్చారు.మీరు ఢిలీట్ చేస్‌తారా లేక EC కు పంపించమంటారా.

  • @akhillokesh4755

    @akhillokesh4755

    23 күн бұрын

    ​@@Loveworldpieceadi fake account bro I pac di ayyundochu

  • @thogatasheelam
    @thogatasheelam24 күн бұрын

    ఎక్కడో అనుమానంగా ఉండేది. ఈ వీడియో చుసిన తరువాత సాక్షి మీద పూర్తి అవగాహన వచ్చింది.

  • @raviakunuri-ek4hl

    @raviakunuri-ek4hl

    24 күн бұрын

    ఎర్రిపప్పా ఛానల్ అనే కదా ?

  • @skk12349

    @skk12349

    24 күн бұрын

    ఫిర్యాదులు చేసినా, ఎవరూ ఏ అధికారులు స్పందించకపోతే ఏమి చేస్తారు ఎవరైనా .

  • @skk12349

    @skk12349

    24 күн бұрын

    టీడిపి అధీనంలో నడుస్తోంది ఎలక్షన్ కమీషన్

  • @raviakunuri-ek4hl

    @raviakunuri-ek4hl

    24 күн бұрын

    @@skk12349 CBN election commission ne manage chese anta powerful Ani telika Jagan ki vote vesanu 2019. Cha mistake chesanu.

  • @eswarsimma8333

    @eswarsimma8333

    24 күн бұрын

    ​@@skk12349మనలాంటి ప్రజలు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు ప్రతినిధులుగా దర్జాగా ఉండగలరు...😂😂😂 రిగ్గింగ్ అనడానికి సిగ్గు ఉండాలి..వాళ్ళేదో కవర్ చేస్తున్నారు..అధికారులను,పోలీసులను మీరేగా నియమించుకున్నది😂😂😂

  • @sekharyadav4944
    @sekharyadav494420 күн бұрын

    24 గంటల పాటు రికార్డింగ్ చేయగలిగే ఫోన్ ఎవరు కనిపెట్టలేదు. .. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ రికార్డింగ్ చేస్తున్నారు అనుకుంటే. .. మీరు చూపించిన క్లిప్ లో మొదట టైమింగ్స్ లేవు. ... మీరు ప్రత్యేకంగా చూపించినపుడు మాత్రమే కనపడ్డాయి. .. అంటే మీరు ఎడిటింగ్ చేసారు అని అర్థమఔతుంది...టైం 19:51 అంటే దాదాపుగా రాత్రి 8 గంటల కు దగ్గరగా అన్నమాట. .. ఇది జరిగింది ఉదయం. .. 😁😁

  • @ILoveMyWorldJEVDA
    @ILoveMyWorldJEVDA9 күн бұрын

    🙏✝️🌏 AP లో మళ్ళీ Elections జరగాలి. This is Public demand…

  • @nareshjagusetti7676
    @nareshjagusetti767624 күн бұрын

    వాహ్ జనాలను గొర్రెలను చెయ్యడం లో మీకు మీరే సాటీ ఎన్ని మాయమాటలు చెప్పినా సినిమా లో చెప్పినట్టుగా చట్టం దానిపని అది చేసుకుంటుంది

  • @sreenivasmadduru5157

    @sreenivasmadduru5157

    24 күн бұрын

    జనాలని ఎవరు గొర్రెలు చేస్తున్నారు...? టిడిపి వాళ్ళ.? వైఎస్ఆర్సిపి వాళ్ళ.? కొంచెం క్లారిటీగా చెప్పండి సార్!!

  • @VishnuVishnu-bj1iw

    @VishnuVishnu-bj1iw

    24 күн бұрын

    Kallu Bolligadi Gudhalo petti matladuthunnava 😂

  • @NaniNeutral

    @NaniNeutral

    24 күн бұрын

    Mundaaaaa total video pettamanu ra…

  • @PREntertainments218

    @PREntertainments218

    24 күн бұрын

    ​@@sreenivasmadduru5157ycp Valle konda yerri pappalu

  • @nkmt9308

    @nkmt9308

    24 күн бұрын

    టీడీపీ రిగ్గింగ్ చేసింది... దొడ్డి దారిలో గెలవడం కోసం

  • @srinivasreddy6440
    @srinivasreddy644024 күн бұрын

    ఏంట్రా నీ బాధ, ఓ పని చెయ్యి. పిన్నెల్లి మాస్క్ పెట్టుకొని చంద్రబాబే వొచ్చి ఈవీఎంలు పగలగొట్టాడని చెప్పు. కొంత మంది గొర్రెలు నమ్మేవాళ్ళు ఇంకా వున్నారు.

  • @balajirao8882

    @balajirao8882

    24 күн бұрын

    😂

  • @kravivarma1567

    @kravivarma1567

    24 күн бұрын

    Vella debate full comedy.. enjoy a lot

  • @srikanth8353

    @srikanth8353

    24 күн бұрын

    యాక్ 🤧చీ🙊 చీ 🤮తూ🥱 వేస్ట్ ఫెలో సాని ఛానల్ ధి కూడా ఒక 😢బతుకా😮😅😂

  • @SudhaSudhakar-ru5ji
    @SudhaSudhakar-ru5ji23 күн бұрын

    సాక్షి మీడియా కి అసలు మనకు సాక్షి అనేది లేదు ప్రతి క్షణం అబద్దాలని ప్రచారం చేస్తు

  • @nanireddy708
    @nanireddy70823 күн бұрын

    మీ పక్షి ఛానల్ కి 👏👏👏

  • @jakkulaanil7756
    @jakkulaanil775624 күн бұрын

    ఇంకేం ఉందిలే అంతా ఐపోయింది. ఇంక ఏమి చెప్పినా ఉపయోగం లేదు

  • @NaniNeutral

    @NaniNeutral

    24 күн бұрын

    Reyyyy fakeeee gaaaa… total video yekkadaaa raaa mundaaa.

  • @kr4864

    @kr4864

    24 күн бұрын

    Rape jariginaa..aa ammaye kavvinchandani cheppe kojjagadu ee sakshi eeswar lanjakoduku

  • @srinivasprasad5880
    @srinivasprasad588024 күн бұрын

    పగులగొట్టి ఇంకా వగలు ఏంటి సాక్షి.పగల గొట్టాడు....క్లియర్ శిక్ష పడాల్సిందే

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan23 күн бұрын

    😂😂😂😂 record madhyalo ela kanipinchindhira lamdike kanipisthe recording motham lo kanapadali 😂😂

  • @VADLASATHISH
    @VADLASATHISH23 күн бұрын

    కాదు రా ఈశ్వరు నిన్ను కమెడియన్ చేస్తారు పక్క గా ఒరిజినల్ వీడియో అందరి వద్ద ఉంటే నువు ఎంతో అసలు ఆ వీడియోన్ ఎడిట్ చేసి చూపిస్తా ఉనవ్ గ్రేట్ స్వామి మీరు

  • @Bujkgnmmcnnmkvchnkk
    @Bujkgnmmcnnmkvchnkk24 күн бұрын

    మీ సాక్షి ఛానల్ కుంది ముందు పండగ 😡😡

  • @maheshkw482

    @maheshkw482

    24 күн бұрын

    Siggu vundha ra kojja

  • @srinathb5514

    @srinathb5514

    24 күн бұрын

    Jendalu madichi pettukuntav results taruvata... aapara

  • @user-wm2rc1qy1i

    @user-wm2rc1qy1i

    24 күн бұрын

    ​@@srinathb5514yes Mee vaalu pettukovadam start cheasaru

  • @Samrohan369

    @Samrohan369

    24 күн бұрын

    ​@@srinathb5514 eedu gorre mararu😅😅😅

  • @srinathb5514

    @srinathb5514

    24 күн бұрын

    ​@@Samrohan369 me tata GORRE ra vedhava.... useless fellow.... pacha vedhava lu sakshi chustunnaru..idi chalu me entha karipotondo artham avutondi ... Rigging cheyyadam correcta? SP gadu TDP ki kukkalaga Pani chesadu kabatte Ila chesadu...

  • @RajasekharVJA1
    @RajasekharVJA124 күн бұрын

    రిగ్గింగ్ జరిగితే అక్కడ అధికారి కి, కలెక్టర్ కి, EC కి కంప్లైంట్ ఇవ్వాలి, re polling అడగాలి గాని evm లు పగల కొట్ట కూడదు,.పిన్నెల్లి వల్ల వైసీపీ కి డ్యామేజ్

  • @neerajachinta463

    @neerajachinta463

    24 күн бұрын

    Anni complaints isthe vallu pattichuloledata police vallu

  • @krishna3311

    @krishna3311

    24 күн бұрын

    నిజమే ఈవీఎం పగలకొట్టడం తప్పే....కానీ మరి EC గారు చెప్పిన మిగతా 10 ఈవీఎం ల సంగతి ఏమిటి? వాటిని ఎవరు బద్దలు కొట్టారు? పిన్నెల్లి గారి మీద ఏక్షన్ తప్పక తీసుకోవచ్చు కానీ మరి ఆ 10 ఈవీఎం లు ఎవరు బద్దలు కొట్టారు అనేది చెప్పడం EC బాధ్యత కాదా? ఈ వీడియో authentic అని EC భావిస్తే అది మరి టీడీపీ సోషల్ మీడియా లోకి ఎలా వెళ్ళింది? అది EC footage కాదా?

  • @maduruvijaya5142

    @maduruvijaya5142

    24 күн бұрын

    Yevvaru vinopinchukoledhu kabatte ala chesadu

  • @seshagirilanka633

    @seshagirilanka633

    24 күн бұрын

    Pinnelli peddha aaku rowdy

  • @SURYANGR

    @SURYANGR

    24 күн бұрын

    Andaru nidrapotunnaru

  • @ramaraosri9502
    @ramaraosri950221 күн бұрын

    పాము ఎక్కడ దూరింది అన్నది. మిగతా 10 మన మీడియా నిరూపించాల.

  • @esthermichael2293
    @esthermichael22938 күн бұрын

    How many people what jagan party in Telangana like the comment and tell you opinion

  • @sriramakrishnabonda7052
    @sriramakrishnabonda705224 күн бұрын

    అక్కడ నిలబడ్డ వ్యక్తి ఎత్తు 6 అడుగులు అతనికి ఇంకా నాలుగు అడుగుల పైనే ఎత్తులోనుండి వీడియో తీయలాంటే తీసిన వ్యక్తి 12 అడుగులు పైనే ఎత్తు ఉండాలి లేదా నిచ్చేనే వేసుకోవాలి. ..

  • @raviyanamala2783

    @raviyanamala2783

    24 күн бұрын

    Meeru super good logic

  • @donaldtrump7665
    @donaldtrump766524 күн бұрын

    Errikoop lu antha ycp & sakshi lone unnaru ga🤣🤣🤣🤗🤗👍

  • @Adilabad413
    @Adilabad41320 күн бұрын

    Sare sir manchidhi thank you

  • @VASUSTUDIO1
    @VASUSTUDIO123 күн бұрын

    ఎవరిని మోసం చేస్తారు ర బాబు ఫోన్ ఎవడైనా అంత ఎత్తు లో పెడతారా ఈసీ ఊరు కుంటాదా

  • @srinivasreddy6440
    @srinivasreddy644024 күн бұрын

    ఎదైనా మా ఈశ్వర్ బఫూన్ గాదు ప్రేక్షకు ల్ని కడుపుబ్బ నవ్విస్తాడు. జూన్ 4 నా యాక్చి channel మాత్రమే చూస్తాను

  • @kok9243

    @kok9243

    24 күн бұрын

    😂😂😂😂😂😂

  • @saiprasadkatta3983

    @saiprasadkatta3983

    24 күн бұрын

    Manchi fun untundi bro aa roju... Babu Modi kalisi mosam chesaru ani vasthundi aa roju ... Next two month's lo anna jail ki velthe jananayakudu jail ki ani petti ekkado state lo oka oka naluguru pothe anna Valle poyaru ani chupistharu...

  • @vj-qh1ip

    @vj-qh1ip

    24 күн бұрын

    నేను కూడా😂😂👋

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha889124 күн бұрын

    ఏమీ లాజిక్ పట్టేసావూరా అయ్యా నీ జర్నలిజంకు బానిస అవార్డు ఇవ్వాలిరా అయ్యా.సీసీటీవీ ఫుటేజ్ ను ఫోన్ లో రికార్డు చేయడం నేరం కాదు.ఇకపోతే వీడియో సాక్షం ఉంటేనే వైసీపీ ఇంత రెచ్చిపోతున్నారు వీడియో రిలీజ్ చేయకపోతే మీరు అస్సలు evm పగలకొట్టిoది చంద్రబాబే అని కేసు పెట్టీ లోపల వేసిన వేస్తారు...

  • @KrishnaKumar-xz5no

    @KrishnaKumar-xz5no

    24 күн бұрын

    దీన్నే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారేమో. ఈయన్ని సుప్రీం కోర్ట్ లాయర్ని చేసి కేసు ఇస్తే ఈయన వాదన లకు ముద్దాయి కి ఉరి శిక్ష వేస్తారు

  • @hemanthacharyulumbhemantha8891

    @hemanthacharyulumbhemantha8891

    24 күн бұрын

    @@KrishnaKumar-xz5no 😃😃😃

  • @Rahul-mh4sc

    @Rahul-mh4sc

    20 күн бұрын

    🎉

  • @Jafferpeer
    @Jafferpeer20 күн бұрын

    పిన్నెల్లి గాడు ఈవీఎం ధ్వంసం చేసిన విషయం నిజమే కదా. అనవసర విషయాలు ఎందుకు?ఆ వీడియో సోషల్ మీడియాలో ఎలా వచ్చింది. ? ఆ వీడియో ఎన్ని గంటలు వుంది. ? ఇవన్నీ అవసరమా. ఈ సాక్షి మీడియా ఆ పిన్నెల్లి గాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తోందన్న విషయం అందరికీ తెలుసు.ఏది ఏమైనా ఈ పిన్నెల్లి గాడికి శిక్ష పడుతుంది.

  • @zktelugufacts
    @zktelugufacts9 күн бұрын

    He should change all mlas and jagan mind must change then only we have future sakshi

  • @Nani-fu6pf
    @Nani-fu6pf24 күн бұрын

    ఇంకా మీ టీవీ వాళ్ళు మమ్మల్ని గొర్రెలు చేస్తున్నారు తప్ప చేసేవాడు కంటే ఆ వీడియో తెసేవాడిది తప్పు తప్పు అని మా బుర్రలో ఎక్కించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు జర్నలిజం అంటే ఇదేనా తప్పు జరిగితే ఈ సీ అనేక రకాలు ఆధారాలు సేకరిస్తుంది అందులో భాగమే ఇది .

  • @KishorReddy968
    @KishorReddy96824 күн бұрын

    పిన్నెలి చేసిన తప్పుని చాల చక్కగా చూపించారు సాక్షీ వాళ్ళు థ్యాంక్స్ సార్

  • @gurramsatish2378
    @gurramsatish237823 күн бұрын

    23 to 24 hours నుండి వీడియో రన్ అవుతుంటే మొబైల్ ఛార్జింగ్ రేమైనింగ్ 65% ఉందా ...😮 మొబైల్లో ఫోన్ టైమ్ 8 అవ్వొస్తుంది. చూడ్డానికి ఉదయం జరిగినట్లు వుంది... అంత పొద్దునే EVM పగలగొడతరా! 🤔

  • @krishnaarjunyadav3988
    @krishnaarjunyadav398815 күн бұрын

    Madi macherla. na daggara original video undi chupinchana? Chupiste sucide chesukoni chastav.

  • @anjaneyulun858
    @anjaneyulun85824 күн бұрын

    మార్పు స్పష్టంగా కనిపిస్తుంది మీ పార్టీ ఓడిపోతుంది అని వచ్చేది పవర్ ప్యాకెడ్ కూటమి

  • @Vizag_4th_town

    @Vizag_4th_town

    24 күн бұрын

    Consulte your psychologist

  • @bjmlsubbareddy921

    @bjmlsubbareddy921

    24 күн бұрын

    ​@@Vizag_4th_townmana Anna ku 4 taruvata yerragada hospital ke

  • @Vizag_4th_town

    @Vizag_4th_town

    24 күн бұрын

    @@bjmlsubbareddy921 మి వూరిలో హాస్పిటల్స్ లేవా? అందులో జాయిన్ అవ్వండి ! క్రమం తప్పకుండా మందులు వేసుకోండి.

  • @srinathb5514

    @srinathb5514

    24 күн бұрын

    ​@@bjmlsubbareddy921Avuna konda GORRE...

  • @Vizag_4th_town

    @Vizag_4th_town

    24 күн бұрын

    @@bjmlsubbareddy921 మీ ఊరిలో హాస్పిటల్స్ లేవా & అందులో జాయిన్ అవ్వండి, టైం ప్రకారం మందులు వాడండి.

  • @pratavssrmurthy
    @pratavssrmurthy24 күн бұрын

    అంటే అన్యాయాలు అక్రమాలు బయటకు రాకూడదు అంటారు అంతేగా.....

  • @CogitoErgoSum1905
    @CogitoErgoSum190521 күн бұрын

    Orey.. Ye means tho teeste meekenti ra? Vaadu chesindi edava pani. Vaadu chesindi goppa pani ani meeru oka video pettandi.. Adi chetakaadu kaani, sollu kodataaru. Ee anchor gaadiki Sakshi tv kachitamga promotion aina ivvaali ani maa demand. Ap antha tidataaru aayana ni, so sakshi tv, please promote him for his selfless dedication to your cause.

  • @TeluguHollywood.
    @TeluguHollywood.23 күн бұрын

    అరేయ్ మీరేం బుద్ధి లేని నాయలురా అక్కడ computar లో ఉన్న వీడియోను ఆయన వీడియో తిసి తరవాత ఆ వీడియోను లెంతు గా ఉంటే అవసరం అయినా స్క్రీన్ రికార్డ్ చేశాడు అది కానీ తెలీదా చూసే జనాలను ఎదవలను చేస్తున్నారా మీరు😮

  • @ps_ps593
    @ps_ps59324 күн бұрын

    బాబాయ్ హత్య కూడ ఇలానే చెప్పారు 😂

  • @sanjeevareddyvannam4381
    @sanjeevareddyvannam438124 күн бұрын

    రిగ్గింగ్ జరిగినట్లు చూపండి జర్నలిస్టు మేధావి గారు

  • @user-ne7qn8xe8l
    @user-ne7qn8xe8l9 күн бұрын

    ఏం చెప్పావురా...అదే అర్ధం కాలేదు.. ఏం చెప్పావురా అని?.మిగిలిన ది పోలీసులు చూసుకుంటారులే....

  • @venkatasubbaiahmadarapu2668
    @venkatasubbaiahmadarapu266824 күн бұрын

    సార్ తప్పు జరిగిఉంటే రిపోలింగుకు కంప్లయింట్ ఇవ్వలి కాని. ద్వంసం చేసిన పని తప్పా ఒప్పా చెప్పడం లేదు సార్.

  • @pathiseshasayana4636
    @pathiseshasayana463624 күн бұрын

    Erri pushpam chanel evvaru choodadam ledu

  • @dineshtippu4838
    @dineshtippu483822 күн бұрын

    కాలం గారు కలలు కనమన్నారు కథలు దెంగమానలేదు 🙏🙏

  • @cinematips3600
    @cinematips36007 күн бұрын

    Claim a case in the Court

  • @nevereverbeforemelodybeats5278
    @nevereverbeforemelodybeats527824 күн бұрын

    నిజాలను మాత్రమే చూపించే ఏకైక ఛానల్ సాక్షి సూపర్ mla లు ఈవీఎంలను పగల గొట్టవచ్చు పాపం షర్మిల అక్క చాలా బాధపడుతుంది చిన్నాయన చంపిన వాళ్లను కూడా చూపించండి

  • @user-fw5fv5wl3c
    @user-fw5fv5wl3c22 күн бұрын

    సాక్షి చెబుతున్నది నిజమే..11చోట్ల ఈవిఎంలు ధ్వంసమయ్యాయి మీనా గారు చెప్పారు. పిన్నెల్లి ది తప్ప మిగిలిన వి ఎక్కడ.. రిగ్గింగ్.. దాడుల చూపలేదు.సోషల్ మీడియా కు వీడియోలు ఎలా వెళ్లాయి.. ఎన్నికల కమీషన్ తప్పు చేసింది..

  • @villagefacts1072
    @villagefacts107219 күн бұрын

    Orginal video లో అలా ఉండలేదు ఛార్జింగ్ ▶️

  • @mathology7409
    @mathology740924 күн бұрын

    రేయ్, నీకు దండం రా బాబు Please ఆంధ్ర ప్రదేశ్ వదిలి వెళ్లి పొండ్రా, please raa . దేవుడా ఏదైనా భూకంపం సంభవించి, లేదా సునామీ లాంటివి వచ్చి కేవలం ఈ ఏదవలను తీసుకుని వెళ్ళిపో . please save ఆంధ్ర ప్రదేశ్, save AP

  • @kushalavareddy4481
    @kushalavareddy448124 күн бұрын

    ముందు eshwar gaanni లోపలేసి utakali

  • @msnr8282
    @msnr82826 күн бұрын

    పోనీ అది సెల్ ఫోనే అనుకుందాం....... రికార్డు చేయడం నేరమా ......అది పగలగొట్టడం నేరమా...?

  • @Aravindaavlogs-874
    @Aravindaavlogs-87423 күн бұрын

    Evaru record chestey em ra waste fellow chesindi tappe kada...

  • @abhilash7296
    @abhilash729624 күн бұрын

    మొత్తానికి ఆ ఎంఎల్ఏ evm పగల గొట్టడం మళ్ళీ మళ్ళీ చూపిస్తూ అడ్డంగా బుక్ చేస్తున్నారు. అవును వీడియోస్ లో evm పగులగొట్టి నట్టు చాల స్పష్టం గా కనిపిస్తుంది. ఎవరు రికార్డ్ చేశారు. ఎలా బయటకి వచ్చింది అని డిస్కస్ ఎన్టో

  • @vijayabhaskarreddy9882
    @vijayabhaskarreddy988224 күн бұрын

    ఎన్ని తిప్పలు వచ్చాయి అబ్బా మాకు తప్పు చేసినా కూడా తప్పుని చూపించకుండా చార్జింగ్ చూడు నెట్వర్క్ చూడు సోది మాటలు చెప్తున్నాడు మన యాంకర్ గారు అసలు ఈవీఎం బాక్స్ పగలగొట్టేంత కోపం ఎందుకు వచ్చింది రీజన్ తెలప మన పరువు మనమే తీసుకున్నట్టు ఉంది 🤦🏼‍♂️🤦🏼‍♂️ అక్కడ ఉండేది ఒక సాదా సిద మనిషి కాదు ఒక కాన్స్టెన్సీ కీ ఎమ్మెల్యే ఆయన వ్యవహార శైలి ఒక వీధి రౌడీ లా ఉంది

  • @nandurirao4195
    @nandurirao41958 күн бұрын

    మీ సాక్షి వాళ్ళు సిఐడి కి చెప్పండి ఈ విషయాలు.

  • @shesum5270
    @shesum527021 күн бұрын

    జై జగన్. జై వైసిపి. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వారిని సమర్ధించడం చాలా బాధాకరం. ఇటువంటి రౌడీలను జైలో వెంటనే పెట్టాలి.

  • @VijayKumar-vp5ol
    @VijayKumar-vp5ol24 күн бұрын

    😂 సూపర్ అన్న నువు ఇల్లాంటి వాళ్లు ఉన్నారు అన్ని అనుకోలేదు

  • @freethinker3054
    @freethinker305424 күн бұрын

    రేయ్, ఈ వీడియో చేయటానికి సిగ్గుందాలి. మా వాడి దౌర్జన్యం బయటకు ఎందుకొచ్చింది అని ఏడుస్తున్నావు

  • @vineelveeramachaneni.
    @vineelveeramachaneni.7 күн бұрын

    దయ చేసి మీరు మారకండి ఇలా నే ఉండండి అవతాలి వారికి తేలికగా ఉండండి...

  • @s.v.sekhar9349
    @s.v.sekhar934923 күн бұрын

    ఇదెక్కడి జర్నలిజమ్ సామి....! తప్పు ని సమర్దించుకునే ఖర్మ ఎందుకు...!

  • @rapetiramarao3736
    @rapetiramarao373624 күн бұрын

    తప్పు చేయలేదు అనుకుంటే ఎంఎల్ఏ ఎందుకు వెళ్ళిపోతున్నాడు

  • @SURYANGR

    @SURYANGR

    24 күн бұрын

    Nee venka 10 mandi venta padite em chestav medhavi debbalu tintava

  • @gopiyedla2344

    @gopiyedla2344

    24 күн бұрын

    ​@@SURYANGRని అమ్మ పుకు సమర్దించుకుంటావ్ ఎందుకు లంజకొడుక తప్పు ని తప్పు ఒప్పుకోర

  • @balusuramarao6162

    @balusuramarao6162

    24 күн бұрын

    చంద్రబాబు ని అడిగితే తెలుస్తుంది

  • @sivaprasad8122

    @sivaprasad8122

    24 күн бұрын

    Ala cheyakunda court ki velli adi valid kaadu ani bail techukuntaru. Daani meeda complete enquiry cheyistaru thru court n akkada just oka video record chesaru that to webcasting recorded footage ni EC ki access untadi Danni oka party ki yela vachindi daniki mundu yem jarigindi akkada rigging jarigindi andukey chesanu antey adi enquiry chestaru total footage chustaru. Incident yeppudo jarigitey almost 10days ki adi kuda oka party video itchey varaku EC chudaledu antey adi yela correct ah areas lo undey RO yem chetsunnaru

  • @satyavani8717

    @satyavani8717

    24 күн бұрын

    Vade donga​@@balusuramarao6162

  • @gani3648
    @gani364824 күн бұрын

    Anna, how to pass your journalism degree ......how ,how.....?

  • @prasadalla8754
    @prasadalla875423 күн бұрын

    ప్రజలు మీ అందరికంటే తెలివైనవారు

  • @uddarajuvijayaramaraju881
    @uddarajuvijayaramaraju88120 күн бұрын

    హలో యాంకర్ గారు మీరు ఏం బాధపడకండి మన యేసు ప్రభు మనలను కాపాడతాడు మనకి 175 కి 175,

  • @alexk5746
    @alexk574624 күн бұрын

    ఎప్పుడో ఎవరు వీడియో రికార్డ్ చేసారు, కానీ సంఘటన జరిగింది మరియు వాస్తవానికి పిన్నెల్లి ఓటింగ్ యంత్రాన్ని ధ్వంసం చేసింది. వాస్తవం మీకు తెలిసిన వాస్తవం

  • @rambabukilaru2190
    @rambabukilaru219024 күн бұрын

    ఫోన్ ద్వారా cheste entanna. MLA EM CHASADO ADI వదిలేసి ENDO మాట్లాడుతున్నా.

  • @SURYANGR

    @SURYANGR

    24 күн бұрын

    Kutra nu artham chrsukivadam rada

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    24 күн бұрын

    Burra peti alochinchu EC em chesthundi inni rojulu..

  • @krishna3311

    @krishna3311

    24 күн бұрын

    MLA chesindi tappe...daniki ayana siksarhude ..mari EC chesindi tappu kada? Migata 10 EVM lu evaru baddalu kottarao cheppadam EC badhyata kada? 11 number ayane iccharu kada...

  • @maduruvijaya5142

    @maduruvijaya5142

    24 күн бұрын

    Rigging Chesthe yem chesthadu.pagulagpttinde chusthunnav.rigging chesina video kuda chupali kadaa

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    24 күн бұрын

    EC em chesthundi chepu nuvu

Келесі