వ్యవసాయ బిల్లులపై ప్రొఫెసర్ నాగేశ్వర్, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Dr JP, Prof Nageshwar On Farm Laws

The passage of three agriculture-related Bills in the Lok Sabha does not seem to have gone down well with farmers and the opposition parties, with farmers across Haryana, Punjab and Telangana erupting in protest. A look at what the Bills are and why farmers are unhappy:
What are the three Bills?
The Centre passed three Bills - the Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill and Essential Commodities (Amendment) Bill.
What does the government say about the Bills?
The government claims the legislations will transform the sector and raise farmers’ income. The Centre had promised to double farmers’ income by 2022. It says the Bills will make farmers independent of government-controlled markets and fetch them a better price for their produce.
What are the new provisions in the three Bills?
The Bills propose to create a system where farmers and traders can sell and purchase products outside ‘mandis’. They also encourage intra-state trade and propose to reduce transportation cost. The Bills formulate a framework on agreements that enables farmers to engage with agri-business companies, exporters and retailers for services and sale of produce while giving the farmer access to modern technology.
www.newindianexpress.com/expl...

Пікірлер: 2 500

  • @rkgoud2009
    @rkgoud20093 жыл бұрын

    మొదటిసారి చాలా అర్థవంతమైన డిబేట్ చూస్తున్నాను... వెంకట్ కృష్ణ గారు ఈ డిబేట్ ధ్వారా మీరంటే గౌరవం అమితంగా పెరిగిపోయింది.... నా జీవితంలో skip చేయకుండా పూర్తిగా చూసిన డిబేట్ ఇదొక్కటే ...మీరు పనికిమాలిన రాజకీయనాయకులతో కాకుండా ఇలాంటి మేధావులతో ఇంకా అనేక డిబేట్ లు చేయాలని నా మనవి... డిబేట్ లో పాల్గొన్న మేధావులకు నా ధన్యవాదాలు..🙏🙏🙏🙏

  • @venkaiahkukatla9749

    @venkaiahkukatla9749

    3 жыл бұрын

    Hats off Venkat krishna

  • @vinaygoud2675

    @vinaygoud2675

    3 жыл бұрын

    నేను కూడా. మొదటిసారి స్కిప్ చేయకుండా చూసాను. Good Debate.

  • @lakshmikumarianumolu3755

    @lakshmikumarianumolu3755

    5 ай бұрын

    😊😊😊

  • @shabishaik9029
    @shabishaik90293 жыл бұрын

    ఇద్దరు మేధావులు డెబిట్ కి వస్తే చర్చ సూటిగా జరిగి ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ నా ఇష్టమైన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ధన్యవాదములు తెలుపుతూ మీయొక్క అభిమాని

  • @ramanarao1636
    @ramanarao16363 жыл бұрын

    నాగేశ్వర్ సార్ ధన్యవాదములు. రైతు కోసం మీరు మాకు విలువైన సమాచారం తెలియచేసారు.. మీ లాంటి వారు ఉండ బట్టే మాలాంటి ఇంకా బ్రతుకు మీద ఆశలు పెరుగుతున్నాయి. ధన్యవాదములు సార్. మీరు నుండి నూరేళ్లు ప్రజా గొంతై ఉంటారని మా విశ్వాసం.

  • @Ram-gj2iq
    @Ram-gj2iq3 жыл бұрын

    ఇద్దరూ నిజాయితీ పరులు, విద్యావంతులు మరియు అంశం పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న వక్తులు చర్చలో కూర్చుంటే చర్చ ఇంత అర్థవంతంగా ఉంటుందా! Thank you all team for who arranged this debate.....

  • @kiranrajgollapalli6836
    @kiranrajgollapalli68363 жыл бұрын

    నా జీవితం లో చూసిన అద్భుతమైన చర్చ ఇదే. నిజంగా ఇద్దరు దిగ్గజ మేధావులు జ్ఞానాన్ని పంచుతుంటే నేర్చుకునే అవకాశం దొరకటం నా అదృష్టం, వెంకట కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు.

  • @gollavillihari2516

    @gollavillihari2516

    3 жыл бұрын

    Moddagoodu

  • @kiranrajgollapalli6836

    @kiranrajgollapalli6836

    3 жыл бұрын

    @@gollavillihari2516 nuvvu kudustunnav kada chalu

  • @gollavillihari2516

    @gollavillihari2516

    3 жыл бұрын

    @@kiranrajgollapalli6836 adrushtam anta vedhava Sodhi.neeku okariki Bajana kottey lakshanalu baga unnayi. Banisa brathuku.

  • @bikshamchaganti4339

    @bikshamchaganti4339

    3 жыл бұрын

    Super

  • @kiranrajgollapalli6836

    @kiranrajgollapalli6836

    3 жыл бұрын

    @@gollavillihari2516 బానిస బతుకు నీది, నీ లాంటి వాళ్ళు బాగుపడరు, ఒక గురువును నేను భజన చేస్తే వచ్చే నష్టం ఏం ఉండదు, నువ్వు చేసే భజన వల్ల దేశం నాశనం అవుతుంది. చదువు సంధ్య లేని మూర్ఖులే నీలాగా మాట్లాడుతారు.

  • @svkrishnareddy9370
    @svkrishnareddy93703 жыл бұрын

    ఒక మంచి విలువైన విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఏబీఎన్ వారికి ధన్యవాదాలు . ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రసారం చేయండి

  • @subscription306

    @subscription306

    3 жыл бұрын

    IT IS NOT ABN..IT IS AP24X7 CHANNEL

  • @HARISH2153

    @HARISH2153

    3 жыл бұрын

    @@subscription306update అవ్వండి సోదర సాయంత్రం 7pm abn చూడండి చాల రోజుల నుంచిVK abnలో ఉన్నరు

  • @surenderreddy302

    @surenderreddy302

    3 жыл бұрын

    @@HARISH2153 qàaaàaaaaa

  • @Luckey..143
    @Luckey..1433 жыл бұрын

    ఐ love నాగేశ్వరావు sir 👌👌👌👌

  • @utube9253
    @utube92533 жыл бұрын

    చాల అద్భుతమైన చర్చ. 1 గంట 10 నిముషాలు experienced in few minutes ప్రొఫెసర్ గారిధి ప్రాక్టికల్ విశ్లేషణ . JP గారు foresightedness.

  • @sriarunamsrinivas
    @sriarunamsrinivas3 жыл бұрын

    ఇటువంటి విలువైన, బాధ్యతాయుతమైన, విజ్ఞానవంతమైన చర్చలు మరింతగా అందించగలరని కోరుకుంటూ...ధన్యవాదాలు

  • @dasgopagalla2763

    @dasgopagalla2763

    3 жыл бұрын

    Exatly corect

  • @dasgopagalla2763

    @dasgopagalla2763

    3 жыл бұрын

    Super discussion

  • @dasgopagalla2763

    @dasgopagalla2763

    3 жыл бұрын

    Jai prakasham garu okasari rithula vaddaku velli echattam gurinchi adigji chudandi

  • @narayanaraopasupulati2320

    @narayanaraopasupulati2320

    3 жыл бұрын

    @@dasgopagalla2763 patr

  • @ganeshrao7526

    @ganeshrao7526

    3 жыл бұрын

    *Antay Last 70 years CONGRESS Power Lo FORMERS Dagara BROKERS Lu Dichukuloedha Govt ku TAX kattakunda* 😂😂😂 _Entha mandhi FORMERS SUCIDE chesukunaru_ *Private company Lu Kodiga Better* _Private Vallu Kodhi Mandhiki JOBS Estharu & Govt Ku TAX kadataru & Vallu Profits Tisukuntaru_ 🤗🤗🤗 _Endhulo Tappu Emundhi_ *JAI MODI*

  • @ibbumlg
    @ibbumlg3 жыл бұрын

    నాగేశ్వర్ రావు గారు మీ మేథస్సు అద్బుతం మీకు సాటి ఎవరు లేరు వామ్మో ఎంది ఈ మేథస్సు.👏👏👏👏

  • @shivadarling5555

    @shivadarling5555

    3 жыл бұрын

    నాకు నచ్చింది విశ్లేషణ సూపర్ కదా అద్భుతం 👌👌👌👌👌👌👌

  • @phanirajsrinivasch8108

    @phanirajsrinivasch8108

    3 жыл бұрын

    ROFL

  • @sv8211

    @sv8211

    3 жыл бұрын

    కొంచెం పెద్ద కామెంట్. కాని తప్పకుండా చదవండి. ఒక రైతు బిడ్డ గా దీని మీద చాల స్టడీ చేసి చెప్తున్నా. జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పింది అక్షరాలా నిజం. ఈ నాగేశ్వర్ కి తెలిసిందల్లా కమ్యూనిజమే.. ఎంతసేపు ప్రభుత్వాల్ని తిట్టిపోయటమే.. పంజాబ్, హర్యానా లో పండించిన వరి, గోధుమల్ని 85% అక్కడ వ్యవసాయ మార్కెట్ ల ద్వారా ప్రభుత్వాలు కొంటున్నాయి. రైతులకి ఉపయోగపడుతుంది అని మొదలు పెట్టిన కనీస మద్దతు ధర (MSP) ని అక్కడ రైతులు exploit చెయ్యటం మొదలు పెట్టారు. నీటి వసతి బాగా ఉండి తేలిగ్గా పండే వరి (అది కూడా నాసిరకం వెరైటి) వేసి ఈ వ్యవసాయ మార్కెట్ ల ద్వార ప్రభుత్వాలకి అంటగడుతున్నారు. దీని వల్ల ఏమైంది? ప్రభుత్వాలు అవసరమైన నిల్వలకన్నా ఎక్కువ మొత్తం ధాన్యాన్ని సేకరించక తప్పలేదు. ఉదాహరణ కి అక్టోబర్ 2020 వరకు మనకు అవసరమైన అత్యవసర నిల్వలు (strategic reserves) 3 కోట్ల టన్నుల ధాన్యం అయితే ప్రభుత్వం 7 కోట్ల టన్నులు సేకరించింది. ఇదంతా ఎవడి డబ్బు? ప్రజల డబ్బే..పోనీ ఏమైనా ఉపయోగమా అంటే ఇలా కొన్న ధాన్యం అంతా FCI గౌడౌన్ లలో మగ్గి పందికొక్కుల పాలవుతుంది. ఇది కూడా మిగతా రాష్ట్రాల్లో 50% కూడా సేకరించకపోయినా కూడా ఇంత ధాన్యం waste అవుతూ ఉంటుంది. ఇంక అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం సేకరించటం అయితే లక్షల కోట్లు చాలవు. సరే.. ఇంతకీ చెప్పేదేంటంటే కనీస మద్దతు ధర వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. రైతులు market driven గా పంటలు వెయ్యకుండా తనకి ఏది తెలికో అది వేస్తున్నాడు. ఎటూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కదా అని. అంటే ఉదాహరణ కి మార్కెట్ లో పెసలు కు మంచి డిమాండ్ ఉంది. కాని రైతులు అది వెయ్యరు. సులువుగా ఖర్చు తక్కువ లో అయిపోయి ప్రభుత్వానికి అంటగట్టే వరి, గోధుమ వేస్తున్నారు. ఎక్కువగా పంజాబ్, హర్యానా రైతులు ఈ పని చేస్తున్నారు. అందుకే అక్కడ అందోళన ఎక్కువ చేస్తున్నారు. ఇది ఎలా అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎప్పుడో 1980 లో వాడిన Cobol language నే నేను ఇంకా వాడతాను. కాని నాకు జీతం మాత్రం మార్కెట్ లో లేటెస్ట్ టెక్నాలజి వాడికి ఇచ్చినంత ఇవ్వాలి. అసలు cobol కి డిమాండ్ లేకపోయినా నాకు జాబ్ ఇవ్వాలి అని అడగటం లాంటిది. ఇవాళ మార్కెట్ లో అపరాలు (pluses) కి మంచి డిమాండ్ ఉంది. 1960 లోనే మనిషి కి సగటున 25 కేజీల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అయింది మనదేశం లో.. ఇప్పుడు అది 13 కేజీలకి పడిపోయింది. జేపీ చెప్పినట్లు దీనికి కారణం ఉచిత విద్యుత్, నీటి వసతి, mechanised equipment వచ్చాక వరి చాలా తేలిక అయిపోయింది. దీనికి తోడు ఇప్పుడు మద్దతు ధర. ప్రతి ఏటా మళ్లీ దీన్ని పెంచమని ప్రభుత్వాల మీద ఒత్తిడి. ఎన్నికలకి భయపడి ప్రభుత్వాలు మార్కెట్ లో ఆ పంట కి డిమాండ్ లేకపోయిన ధర పెంచటం. ఇదొక విషవలయం గా మారింది. దీన్నించి బయట పడాలంటే market driven farming ఒక్కటే మార్గం. మద్దతు ధర ఒక absurd policy, నిజానికి ఒక కంటి తుడుపు చర్య.. at max ఒక ఎలక్షన్ గిమ్మిక్కు. మార్కెట్ లో ఒక వస్తువు కి డిమాండ్ లేనప్పుడు దాన్ని ఫలానా రేటు కే కొనాలని శాసించటం ఎలా సాధ్యం? అప్పుడు ట్రేడర్లు కొనరు.. కొననప్పుడు ప్రభుత్వానికి కొనగలిగే సామర్ధ్యం ఉంటుందా? లేదు. మన దేశ బడ్జెట్ చాలదు. ఒకవేళ డిమాండ్ ఉన్నా రైతు నేరుగా రిటైల్ మార్కెట్లకు అమ్మే అవకాశం లేకుండా నిబంధనలు. ఇవన్నీ ఈ చట్టం ద్వారా మారతాయి. రాత్రికి రాత్రే మారకపోవచ్చు, కాని ఆ దిశ గా ఇది తొలి అడుగు.

  • @Sigma11007

    @Sigma11007

    3 жыл бұрын

    నేను రైతునే... జయప్రకాష్ గారు చెప్పింది మాత్రమే నిజమైన విశ్లేషణ..ఈ విషయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదాహరణ కరెక్ట్ కాదు అలా అయితే మల్లీ రైతు లాభాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ లా నియంత్రించడం అవుతుంది..మార్కెట్ అంటే అర్థం నియంత్రణ కాదు వదలడం నాగేశ్వర్ గారిది పిడివాదం..జయప్రకాష్ గారిది ప్రాక్టికల్

  • @kothakapujagadish1899

    @kothakapujagadish1899

    3 жыл бұрын

    @@sv8211 👍

  • @muddulagangadhar9742
    @muddulagangadhar97423 жыл бұрын

    ప్రొఫేసర్ నాగేశ్వరావుగారు మీరు సూపర్ సార్

  • @venkatchava8635
    @venkatchava86353 жыл бұрын

    ఎంతో సమాచారం అందించారు. కౌంటర్ ఎన్కౌంటర్ బాగుంది. ప్రొఫెసర్ గారు భలే కౌంటర్ ఇచ్చారు

  • @premajitummarapally5216
    @premajitummarapally52163 жыл бұрын

    25వ నిమిషంలో నాగేశ్వర్ సార్ గారి వాదన బాగుంది ఆ ఒక్క సవరణ చేసి రైతులకు మేలు చేయాలి

  • @raveekumar1340
    @raveekumar13403 жыл бұрын

    the best debate ever.., this is how it looks.. when two civilized and educated speaks .. , thank you both

  • @skmasthanvali3496

    @skmasthanvali3496

    3 жыл бұрын

    5

  • @rameez433

    @rameez433

    3 жыл бұрын

    True

  • @asrini4u

    @asrini4u

    3 жыл бұрын

    Because both are selfless and have no political motives.

  • @asrini4u

    @asrini4u

    3 жыл бұрын

    @@santhoshkumar1000 No. Data based Nageshwar and theory based JP.

  • @shivateja7716

    @shivateja7716

    3 жыл бұрын

    Not good enough....Gap is not bridged ...Questions against laws are not answered ... Both are just presenting their own views.

  • @raghunathkavali7999
    @raghunathkavali79993 жыл бұрын

    ఒకేసారి ఇద్దరు మేధావుల చర్చ ద్వారా చాలా విషయాలు పొంధుతునందుకు ఈ అవకాశం కలిపించిన జర్నలిస్ట్ వెంకట కృష్ణ గారికి కృతజ్ఞతలు

  • @jakkanasatyanarayana7046
    @jakkanasatyanarayana70463 жыл бұрын

    వారెవ్వా! మీరు సూపరండీ నాగేశ్వర్ గారు. మీ ప్రజా పక్షపాతానికి హ్యాట్సాఫ్. మీకెవరు సాటి. మీకు మీరే సాటి. 👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramanenihanumantharao3154

    @sriramanenihanumantharao3154

    3 жыл бұрын

    Super nageswar garu

  • @chandu9009

    @chandu9009

    3 жыл бұрын

    వాడి బొంద

  • @scr_scr

    @scr_scr

    3 жыл бұрын

    Nageswar Rao annii negatives ye chepthadu ..

  • @318ravi

    @318ravi

    3 жыл бұрын

    Nageshwar Rao communist vaadi

  • @ramchandraiahkaki3218

    @ramchandraiahkaki3218

    Жыл бұрын

    ​@@318ravi oka communist ee deshamlo dochukuni thinadi evaraina unara chepu brother

  • @rameshvarma09
    @rameshvarma093 жыл бұрын

    జయప్రకాశ్ నారాయణ గారు చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రగతి సాధించడానికి తగిన చట్టాలు ఇవి. రైతులను గత 70 సంవత్సరాల లొ ఏ మార్పు లేకుండా పోయింది. స్వాగతించ వలసిన చట్టాలు. మద్దతు దర తీసేయటం లేదు. కేవలం రైతులకు దేశంలో ఎక్కడా అయిన అమ్ముకునే అవకాశం. JP 🙏

  • @prasiddhavaraprasad5933
    @prasiddhavaraprasad59333 жыл бұрын

    నాగేశ్వర్ గారి విశ్లేషణ అద్భుతంగా ఉంది..

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana51173 жыл бұрын

    గొప్ప చర్చ జరిగింది, జె పీ గారికి, నాగేశ్వర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వెంకట కృష్ణ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా విజ్ఞాన దాయకంగా ఉంది చర్చ

  • @mangaraobojja
    @mangaraobojja3 жыл бұрын

    అద్భుతమైన చర్చ ఈ రోజు చూడగలిగాం ఇలాంటి చర్చలు కొనసాగించండి ఇలాంటి మేధావులు కదా మన పెద్దల సభల్లో ఉండాల్సింది థాంక్యూ JP గారు&నాగేశ్వర్ గారు

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna60353 жыл бұрын

    JAI BHEEM. pro . నాగేశ్వరరావు గారు అద్బుత౦గా చెప్పారు .

  • @YesterYearStories
    @YesterYearStories3 жыл бұрын

    ఒకరు అతిగా ప్రేమించె jp sir , ఇంకోకరు అతిగా బోదన చేస్తాడని నమ్మిన నాగేశ్వర్ sir యిద్దరు మాటలు విలువైనవే . MSP ప్రతి పంటకు రావలి

  • @maosiyangmanam9532

    @maosiyangmanam9532

    3 жыл бұрын

    ఈ అతి ప్రేమించటం,అతి బోధించటం ఏమిటండీ విషయం ఏమన్నా ఉందా ఈ కామెంట్ లో. వ్యక్తిగతంగా నేను జే పి గారికి కూడా పరిచయమే. ఆయనను అభిమానిస్తాను. ఐఏఎస్ పదవికి రాజీనామా ఇప్పుడు చేయటం సరైనది కాదు, రాజ్యాంగ నిర్వహణ యంత్రాంగపు ఉన్నతాధికారిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో క్షేత్రస్థాయి పరపతి పెంచుకుని ఆ తరువాత రాజీనామా ఆలోచిస్తే బాగుంటుంది అని ఆ సమయంలో చెప్పాను. లోక్ సత్తాను అవినీతి తదితర సామాజిక ప్రక్షాళన కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థ గా కొంత కాలం కొనసాగి, క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేసుకున్న తర్వాత రాజకీయ పార్టీగా ప్రకటించటం వలన సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అని పార్టీ ప్రకటించే దానికి ముందు కూడా చెప్పాను. ఆయన చుట్టూ చేరి అంచనాలు ఇచ్చిన వారు, అయినా ఆలోచనలు పార్టీని ప్రకటించటం జరిగిపోయింది. అయినప్పటికీ నేనుఆయన పార్టీ క్యాండెట్ కోసం నిజాయితీగా నెలరోజులపాటు 100 గ్రామాల పైబడి తిరిగి ప్రచారం చేశాను. వాస్తవాలు ఉపన్యాసాలతో ప్రజల మనసులో చోరుబడవు అనే సంగతి ధృవీకరించబడింది. ప్రస్తుతం వ్యవసాయ సంబంధమైన మూడు నల్ల చట్టాల విషయంలో కూడా, వాస్తవాలు విస్మరించి మాట్లాడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి ఏమాత్రం ఆస్కారం లేని, అరాచక, అక్రమాల, అవినీతి పరులతో పాలకులు, యంత్రాంగము నిండి ఉన్న దుస్థితి దుర్దశ దేశం లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూన్న తీరు ఆచరణకు ప్రయోజనకర సాధ్యాసాధ్యాల మంచి చెడుల లోతైన పరిశీలనతో ఉన్నదా ? గతంలో ఎక్స్ పోర్టు ఆమోదించిన తర్వాత ఆయా ఉత్పత్తులకు రేట్లు వచ్చాయి అంటున్నారు జేపీ గారు. అయితే ఆ యా ఉత్పత్తులు ఎక్స్పోర్టు చేసినది రైతులా ? వ్యాపారులా ? కార్పొరేట్ అంటే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అని JP గారు చెప్పారు. కార్పొరేట్ సంస్థలకు సంబంధించి మొత్తం ఆదాయానికి సొంతదారులు ఎవరు అవుతున్నారు ఆ కార్పొరేట్ సంస్థలకు యాజమాన్యం వహిస్తున్న టువంటి ఎం.డి.లు తత్సంబంధమైన కొద్ది మంది. మనకు తెలుసు లెక్క లో ఉన్నటువంటి జిత్తులు గమ్మత్తులు. జేపీ గారు ఇప్పుడే ఈ వీడియోలో కూడా చెప్పారు. దేశంలో అవినీతి లంచగొండితనం ఎంత తీవ్రంగా ఉంది అనే సత్యాన్ని. లోపభూయిష్టంగా ఉన్న అనేక రకాల అనుచిత ఆచరణ కారణంగా, ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయా, కీడుచేస్తాయా? అసలు ప్రజలందరికీ నిత్య జీవితావసర వస్తువులు అందుబాటులోఉంటాయా? ఇవన్నీ ఆలోచించాలి కదా ! రేవంత్ రెడ్డి ఏ పార్టీ అయినా కావచ్చు, అతను మాట్లాడిన దాని లోని అంశాలు వింటుంటే అర్థం కావతం లేదా ? ఇక్కడ గందరగోళం ఏమీ లేదు. మన అనుభవ సారాన్నిబట్టి ఏది సరైనది అని అర్థం అవుతుంది కదా ?

  • @YesterYearStories

    @YesterYearStories

    3 жыл бұрын

    @@maosiyangmanam9532 మీ వంటి వారు నా comment కు బదులిఇవ్వడము చాల సంతోషoగ వుంది sir

  • @sayenderm
    @sayenderm3 жыл бұрын

    జయప్రకాష్ గారు చెప్పినట్టు మన రైతులు వరి, గోధుమ పంటలు మాత్రమే కాకుండా డిమాండ్ ఉన్న ఇతర పంటల పై దృష్టి పెట్టడం మంచిది. దానికి తగ్గ మార్కెట్ ను అందుబాటులోకి తేవడం ప్రభుత్వ విధి.

  • @sravanb3408

    @sravanb3408

    3 жыл бұрын

    Vundedaniki velagapetaledu kani inkoti cheyali okasari vyavasayam chesi tarvata matladandi ee salahalu

  • @monanethi503

    @monanethi503

    3 жыл бұрын

    జలుబు చేస్తే.. పత్యం చాలూ. తగ్గక పోతే Cవిటమిన్ టాబ్లెట్ చాలు Surgery తప్పదు అంటున్నారు డాక్టర్స్..(బిల్ సర్జరీ లాంటిది) అందుకే.. ఈ వ్యతిరేకత

  • @cvenkat7766
    @cvenkat77663 жыл бұрын

    J.P. గారి వివరణ చాలా బాగుంది. Practical గా ఉంది. ఇటువంటి విషయాలపై ఓపెన్ మైండ్ తో మాట్లాడాలి.

  • @mahadheerpasupuleti8302

    @mahadheerpasupuleti8302

    2 жыл бұрын

    Yes jp is currect

  • @sravankumarchengala4437
    @sravankumarchengala44373 жыл бұрын

    Pro Nageshwar garu talk about the ground level reality and practical.

  • @mprmeruva6851
    @mprmeruva68513 жыл бұрын

    వెంకటకృష్ణ గారు మీరు చేపట్టిన ఈ చర్చ చాలా బాగుంది. కుళ్లిన చెత్త పార్టీల కి వంత పాడకుండా చాలా బాగా సాగింది. దయచేసి ఇలానే మీరు ఏ పార్టీ కి సంబంధం లేకుండా నిష్పక్షాతంగా మరిన్ని చర్చలు చేపట్టండి. ,🙏.

  • @ksrabbani787
    @ksrabbani7873 жыл бұрын

    Exactly right Dr. Nageshwar sir 👏

  • @venkateshbezawada9622
    @venkateshbezawada96223 жыл бұрын

    అసెంబ్లీ లో లేనిదేమిటో ఈ చర్చ చూస్తే అర్థం అవుతుంది, మీ మీద గౌరవం ఇంకా పెరిగింది సర్

  • @RaviKumar-cm1qo

    @RaviKumar-cm1qo

    3 жыл бұрын

    Even parliament dont have these discussions

  • @krishnajaggam3954

    @krishnajaggam3954

    3 жыл бұрын

    వీళ్ళు మేధావులు కదా, వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరారు మన దేశంలో, వీళ్ళు కనిపించరు మన ఓటరు మహాశయులకు

  • @ganeshrao7526

    @ganeshrao7526

    3 жыл бұрын

    *Antay Last 70 years CONGRESS Power Lo FORMERS Dagara BROKERS Lu Dichukuloedha Govt ku TAX kattakunda* 😂😂😂 _Entha mandhi FORMERS SUCIDE chesukunaru_ *Private company Lu Kodiga Better* _Private Vallu Kodhi Mandhiki JOBS Estharu & Govt Ku TAX kadataru & Vallu Profits Tisukuntaru_ 🤗🤗🤗 _Endhulo Tappu Emundhi_ *JAI MODI*

  • @mallikuddanti3440

    @mallikuddanti3440

    3 жыл бұрын

    Eeyanni evaru field ni vadilesi pomannaru..Veella iddarini janalu already gelipincharu😂

  • @RaviKumar-cm1qo

    @RaviKumar-cm1qo

    3 жыл бұрын

    @@ganeshrao7526 I have not commented for or against Modi. I hope you haven't watched video. JP sir is for the bill and Nageswar is against the bill. This kind of discussion is missing in parliment, that's what I have highlighted!

  • @AshaKumari-hf8ne
    @AshaKumari-hf8ne3 жыл бұрын

    Jp sir is ideal .. Professor is practical. Solution is balanced. Take time .. Well great discussion

  • @gmediagroupss

    @gmediagroupss

    3 жыл бұрын

    జేపీ ఐడియల్ కాదు. జేపీ వాస్తవం మాట్లాడుతున్నాడు. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు. నాగేశ్వర్ మాట్లాడుతున్న దాంట్లోనే తర్కం లేదు.

  • @sanjeevsharma4862

    @sanjeevsharma4862

    3 жыл бұрын

    You are true. Theories of JP are not practical which is told hy Prof . I support Nageshwar garu as I am even a farmer.

  • @sartajhussain3693

    @sartajhussain3693

    3 жыл бұрын

    Corporate to ordinary rythu suffer avutadu, dhara nirnayam cheyyaledu.

  • @himajabobba3023

    @himajabobba3023

    3 жыл бұрын

    @@gmediagroupss vasthavam matladatam kadhu professor adigina question ki answer evvaledhu thana anubhawam cheppadu. Ekkada professor chepparu lopaalu unnai sari cheyali kaani anyaayam ga bill pass chesaru ani. 26.37 professor adigina question ki answer cheppamandi rythu adigedhi kaneeesa madhathu dhara. Assalu jp garu information Chala thakkuva undhi.

  • @himajabobba3023

    @himajabobba3023

    3 жыл бұрын

    @@sanjeevsharma4862 avnu sir first lo jp interview chusi correct anukunna e charcha lo thelisindhi. Bill lo antha kutra undho

  • @pagadamsuresh
    @pagadamsuresh3 жыл бұрын

    Prof. Always speaks with data. Respects sir 🙏

  • @demorvie

    @demorvie

    3 жыл бұрын

    No, biased data. Bihar's agricultural output has been growing at 7% when the rest of India has been averaging at 2% in last 5 years. Same trend after 2005, Bihar is out pacing rest of India after Nitish abolished APMC Act. This prof. is either ignorant or lying. You can go check for yourself.

  • @prince70895

    @prince70895

    3 жыл бұрын

    Bokkalo data waste gadu

  • @mahadheerpasupuleti8302

    @mahadheerpasupuleti8302

    2 жыл бұрын

    Nagaesh gadu full biased ga matladhuthadhu

  • @Shanvibadugula
    @Shanvibadugula3 жыл бұрын

    valid discussion. Prof. garu cheppina doubts and points are more valid

  • @chandrashekartungaturthi8597
    @chandrashekartungaturthi85973 жыл бұрын

    Naageswara Rao Gari arguments Kuda adbhutam 🙏

  • @Naguindian
    @Naguindian3 жыл бұрын

    ఇద్దరు మేధావులు చర్చ కి వస్తే చర్చ సూటిగా నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు ఇది చూసి నేర్చుకోవాలి

  • @JNTURamesh

    @JNTURamesh

    3 жыл бұрын

    Political leaders bootulu tittukuntu enjoy chestunnaru kada Assembly lo

  • @anjaneyuluj111

    @anjaneyuluj111

    3 жыл бұрын

    yes. you are right.

  • @radhakrishnapuvvadi21

    @radhakrishnapuvvadi21

    3 жыл бұрын

    Yes

  • @monanethi503

    @monanethi503

    3 жыл бұрын

    అవగాహన కలిగిన మేధావులు ఇలా ప్రజల సైడ్ మాట్లాడ్డమే చాలు.. ఓట్ పవర్ తో వచ్చే వారికి.. తమని తాము, కాపాడుకునే పనిలో నే సరిపోతుంది 😷

  • @vijayk.519
    @vijayk.5193 жыл бұрын

    ప్రొఫెసర్ నాగేశ్వర్ సూపర్ 👍👌👌👌👌

  • @Ashok-jb5tk
    @Ashok-jb5tk3 жыл бұрын

    What a perfect debate without a mess, I love it.

  • @suleymanshaik799
    @suleymanshaik7993 жыл бұрын

    ఇంత మంచి డిబేట్ చూసి ఎంత కాలం అయ్యింది😢. Jp గారు 🤝 నాగేశ్వర్ గారు🙏✌️

  • @bikshamchaganti4339

    @bikshamchaganti4339

    3 жыл бұрын

    Super program

  • @ramasureshkrishna
    @ramasureshkrishna3 жыл бұрын

    ఎంత కాలానికి తెలుగులో ఇంత మంచి డిబేట్ చూసాము. ఇద్దరు వ్యక్తిత్వం ఉన్న మేధావులు ఇలా కలిపినందుకు మీకు ధన్యవాదాలు. కళ్ళ కి ఇంపుగా చెవులకు హాయిగా ఉంది.

  • @udaykumar7791

    @udaykumar7791

    3 жыл бұрын

    Yes

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools79013 жыл бұрын

    Good going Professor Nageswara Rao garu 😍

  • @sraghu73
    @sraghu733 жыл бұрын

    2 intellectuals discussing is so nice and so respectful. This is really good.

  • @KLNarayanaReddy
    @KLNarayanaReddy3 жыл бұрын

    ఒక వస్తువు రవాణా చేయగలిగితే ధరలు సమానం అవుతాయి...🙏🙏🙏🙏🙏 హ్యాట్సాఫ్ to Dr. JP garu..

  • @goodhealthiswealth3757

    @goodhealthiswealth3757

    3 жыл бұрын

    Sollu

  • @prince70895

    @prince70895

    3 жыл бұрын

    E nag accept chedu and vadi pilla batch kuda accept cheyaru waste gallu .. modi Emi ayana chesta yedustadu Jaffa gadu

  • @satyaharikrishnameruvu9052
    @satyaharikrishnameruvu90523 жыл бұрын

    The best two speakers in the debate. Hail Prof Nageshwar Rao and Dr JP

  • @RajeshBiology
    @RajeshBiology3 жыл бұрын

    మిగతా ఛానల్స్ చూసి నేర్చుకోవాలి. ఒక డిబేట్ అంటే ఏమిటి! ఎలాంటి అంశాన్ని ఎంచుకోవాలి! ఆ అంశాన్ని చర్చించడానికి ఎలాంటి వారిని డిబేట్ కి పిలవాలి అనేవాటిని. it is one of the best debates. మిగిలిన ఛానల్స్ లో కొన్ని డిబేట్స్ పెడతారు🙏దానికన్నా మా ఊరి చేపల మార్కెట్ లో బేరాలు లక్షల రెట్లు బెటర్ అనిపిస్తుంది. any how congratulations to ur channel

  • @nagarajmanjus
    @nagarajmanjus3 жыл бұрын

    చాలా మంచి debate ఇలాంటివి మరిన్ని ప్రజలకు అవగాహన కల్పించే debates రావాలి, Thanks to ఆంధ్రజ్యోతి..

  • @prashanthi5613
    @prashanthi56133 жыл бұрын

    Best debate...the way it should be..2 difference of opinions and value added words by host..👏👏👏 National media should learn from this

  • @rajeshvangapandu
    @rajeshvangapandu3 жыл бұрын

    నిజంగా మీ ఇరువురి మేధావుల చర్చ వలన ప్రజలకు, యువతకు మంచి అవగాహన కలిగింది. ఇటువంటి చర్చలు అవసరం. దీని వలన తప్పక ప్రజలు యువతలో మంచి మార్పు వస్తుంది. మీ ఇరువురికీ ధన్యవాదములు 🙏 👍 మంచి చర్చ అందరూ తప్పకా చూడాలి

  • @chaitanyark
    @chaitanyark3 жыл бұрын

    One of the most meaningful and logical debates in the recent past..thought provoking as well..more such debates from tv channels are required

  • @blackgoldvictory
    @blackgoldvictory3 жыл бұрын

    After very long time I really wonder by seeing such a fantastic reasonable debate. These kind of people are required to the nation. I personally congratulate all these dignitaries in delivering extraordinary knowledge to us.

  • @lingaswamymudhiraj5538
    @lingaswamymudhiraj55383 жыл бұрын

    Thank you sir....వ్యవసాయ చట్టాల పై అవగాహన కల్పించారు .....

  • @srinivasaraosali5635
    @srinivasaraosali56353 жыл бұрын

    ప్రజల పక్షం వహించే ముఖ్యంగా రైతుల పక్షం వహించే ప్రొపెసర్ గారి నిజాయితీ వాదనకు జేజేలు.

  • @mannenamaheswararao4285

    @mannenamaheswararao4285

    3 жыл бұрын

    నాగేశ్వర్ గారు విశ్లేషణ👌👌👌🙏🙏🙏

  • @gollavillihari2516

    @gollavillihari2516

    3 жыл бұрын

    @@mannenamaheswararao4285 yem ardhamayyindhi ra vedhavallara meeku. Jp is correct.

  • @yuvan4909

    @yuvan4909

    3 жыл бұрын

    @@gollavillihari2516 Neekem arthamayindi ra Bokka.....Raitu ki maddathu dhara rakunte...ivanni enduku ra...🙄🙄

  • @gollavillihari2516

    @gollavillihari2516

    3 жыл бұрын

    @@yuvan4909 ee 3 acts dhwara farmers maddhathu dhara kante ekkuva vasthadhi ra fool.piga maddhathu dhara theesestharu ani chttam lo yemina undha.

  • @biojeevi4666

    @biojeevi4666

    3 жыл бұрын

    @@gollavillihari2516 nuvvu isthava kg 100 antey.... Poni kg 1 rs ki vasthey isthava 10 rs..... Cheppadaniki baganey vuntundi.... Msp ni kuda law cheyyali....

  • @ramuinapakuthi6565
    @ramuinapakuthi65653 жыл бұрын

    సర్ వెంకట కృష్ణగారు చాలా మంచి డిబేట్. ఈ డిబేట్ వలన అనేక విషయాలు ప్రజలు ముందుకు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు.మరియు డాక్టర్ జయప్రకాష్ నారాయణగారు, అండ్ రేవంత్ రెడ్డి గారు మంచి విషయాలు ప్రజలకు తెలిసేలా చేశారు.వెంకట కృష్ణగారు ఇలాంటి డిబేట్ లు మరిన్ని మీనుంచి రావాలని కోరుఙ్కజ్నతున్నా ను సర్.థాంక్స్ వెరీమచ్ vk గారు

  • @esvreddy5374
    @esvreddy53743 жыл бұрын

    జయప్రకాశ్ నారాయణ గారు మీరు మీ విశ్లేషణ మాకు చాలా కనువిప్పు నమ్మకం ఇష్టం

  • @ks9072

    @ks9072

    3 жыл бұрын

    Yes

  • @goganene3284

    @goganene3284

    3 жыл бұрын

    JP is not clear about the bill or he is blind to support BJP government

  • @PrimarySchoolTeacher
    @PrimarySchoolTeacher3 жыл бұрын

    మంచి విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఏబీఎన్ కి ధన్యవాదాలు

  • @telugutaigar160

    @telugutaigar160

    3 жыл бұрын

    edgi nammolo chepandi sir

  • @telugutaigar160

    @telugutaigar160

    3 жыл бұрын

    @muralidhar yandapalli yes boss

  • @telugutaigar160

    @telugutaigar160

    3 жыл бұрын

    @muralidhar yandapalli suport carrect parson ..

  • @jaganchouhan6008
    @jaganchouhan60083 жыл бұрын

    Nageshwar rao garu mi talent ki O wow

  • @purnachanderrao1194
    @purnachanderrao11943 жыл бұрын

    Excellent explanation Nageshwar Rao Sir 🤝🤝

  • @allabakashshaik1409
    @allabakashshaik14093 жыл бұрын

    Two legends debating most controversial bills, first time liked venkat krishna show, expecting more debates same like this

  • @dsreekanth
    @dsreekanth3 жыл бұрын

    Knowledge with humanity .. proff nageswar sir🙏🙏

  • @vraj5471

    @vraj5471

    3 жыл бұрын

    Prof Nageswar gaaru is biased fellow. JP is open clear cut

  • @gollavillihari2516

    @gollavillihari2516

    3 жыл бұрын

    Yem ardhamayyindhi ra vedhava neeku. Jp correct ga cheppadu.

  • @gvkvenkatesh6527

    @gvkvenkatesh6527

    3 жыл бұрын

    Jp perfect

  • @mallareddy1790
    @mallareddy17903 жыл бұрын

    దేశమఅంతట ఎక్కడైనా అమ్ముకొని...కనీస మద్దతు ధర ఇస్తామని చట్టం లో చేర్చాలి

  • @nageswararaobonumaddi7623

    @nageswararaobonumaddi7623

    3 жыл бұрын

    Minimum support prize ivvali. Ekkadaina ammukovali Ani ante govt market nirviryam ayyi, chivariki corporate sasisthasyi. Ani anumanam. Corporate chethiloki vasthe govt seethala giddangulu kattadhu. Private vallu katti tax s penchutharu. Kattakapothe saruku padavuyhundhi. Lekapothe vadi nirnayinchina rate ki padipothundhi. Ani sandehalu prathi raithulo vundhi.

  • @prince70895

    @prince70895

    3 жыл бұрын

    @@nageswararaobonumaddi7623 now govt accept that epudu yemi antav

  • @nageswararaobonumaddi7623

    @nageswararaobonumaddi7623

    3 жыл бұрын

    Raithuki melu jaragadame kavali. Bro .. Raithu bathakali. Annadhe na uddhesyam

  • @maheshpatlegar9017

    @maheshpatlegar9017

    3 жыл бұрын

    MSP antunnaru kada ok oka raitu polam lo pandichina panta nanyata untundi ,, marokari polam lo pandinchina panta nanyata lekapote eddariki okate MSP este, raitu baga pandinchina pantaku nastam vastundi kada na fnd abhiprayam plz cheppandi

  • @srbikki
    @srbikki3 жыл бұрын

    చర్చ చాలా అర్థవంతంగా వుంది, జేపీ గారు కొంచం నియంత్రణ తో మాట్లాడి ఉంటే ఇంకా గౌరవంగా వుండేది. ఇద్దరు ఉన్నత విలువలు ఆలోచనలు కలిగిన వ్యక్తులకి ధీటుగా రేవంత్ కూడా మంచి అంశాలను చాలా హుందాగా మాట్లాడారు.

  • @arrellasrinivas2004
    @arrellasrinivas20043 жыл бұрын

    Well said JP Sir, very good analysis n explanation. And it's a very informative debate.

  • @knraju2558
    @knraju25583 жыл бұрын

    ABN అభినంధనలు మోదీ తేచ్చిన వ్యవసాయ బిల్లు గురించి మేధావులు తో చర్చ నందకు వృదయపూర్వక ధన్యవాదాలు

  • @VishnuYadav-gr1yr
    @VishnuYadav-gr1yr3 жыл бұрын

    చాలా రోజులు తరువాత మంచి చర్చ చూసాను!

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa20093 жыл бұрын

    Excellent speech of nageswar. Salute sir

  • @nagendrababu5665
    @nagendrababu56653 жыл бұрын

    ఒక మంచి విలువైన సమాచారం, ఇలాంటి చర్చలు చాలా అవసరం .

  • @palusa32
    @palusa323 жыл бұрын

    Two experts even having difference of opinion they are respecting each other at the same time expressing their views effectively.... I think this is what actually Debate means

  • @srinivas6986

    @srinivas6986

    3 жыл бұрын

    Two experts ?😂 Prof is biased person not expert. JP is expert.

  • @chkiran

    @chkiran

    3 жыл бұрын

    JP clarified it's good for farmers and covered concerns from nag, revanth, anchor

  • @akshayKumar-xw1cy

    @akshayKumar-xw1cy

    3 жыл бұрын

    @@srinivas6986 did he answered about assurance of msp?? bro both of them have different opinion yet critical about acts jp sir isn't supporting act by the way if you observe properly

  • @prince70895

    @prince70895

    3 жыл бұрын

    @@akshayKumar-xw1cy wait amith shah will clarity about msp. Nag ki private ki money vasta nachatam ledhu same time farmer ki kuda vastadi kadha . International market ki peda peda company a velagalthadi... asalu govt job vaste chalu life settled ane vallaki elanti privatization nachadu.

  • @prince70895

    @prince70895

    3 жыл бұрын

    Chantini adikarulu sariga cheyaru ani revantha garu anta uanru ate adi chatam tappa leka adikarula tappa?

  • @siddartherroju5801
    @siddartherroju58013 жыл бұрын

    ఈమధ్య నేను చూసిన ఒక బెస్ట్ debate TQ sirs and Venkata Krishna

  • @arrellasrinivas2004
    @arrellasrinivas20043 жыл бұрын

    Super debate, yes MSP must be included in the bill.

  • @neilnitin4004

    @neilnitin4004

    3 жыл бұрын

    Avlambar...asalu msp ni evaru touch chesaru...every same as before except farmers have freedom to sell anywhere..punjab and haryana wont like this coz...there farmers get good price and lets say andhra or telangana guys produce gets sold there their margins will go down...asalu matter emi ardham kakunda debate chusthe anthe...sound effect ki good

  • @manojkumar-jt3fw

    @manojkumar-jt3fw

    3 жыл бұрын

    Then petrol price will go to 500₹ .wil it b okey for u?

  • @yashwanthvenkatasubbareddy9522

    @yashwanthvenkatasubbareddy9522

    3 жыл бұрын

    @@neilnitin4004 touch cheyyaledu ade kada problem. Farmers bhayam entante okavela konni years tarvata private companies monopoly vachesthe agriculture produce meeda, vallu regulate chestharu msp ani endukante govt ki ippudu daanini regulate cheyyavalsina avasaram vundadu. Okavela govt msp ni regulate chesina appatiki agriculture markets eee private vallatho competition tattukuni vundalevu. Appudu chachinattu farmers aa private vallu ichina price ke ammalsi ravachu.

  • @inodvrk
    @inodvrk3 жыл бұрын

    This is the first time i have seen in my life a meaningful debate and discussion, Thanks to JP and Nageswar rao Sirs and keep up the Good work Venkata Krishna garu.

  • @shobhanbabu9428
    @shobhanbabu94283 жыл бұрын

    Jp గారు డంకెల్ డ్రాఫ్ట్ ద్వారా ఇండియా ఎంతమొత్తంలో ఎక్స్పోర్ట్ చేసి సంపాదించిందో చెపితే బాగుంటుంది.ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి సూపకుండా నూతన సాంకేతికతను ప్రవేశపెట్టకూడదు అన్నారు కానీ టెక్నాలజీ వద్దు అనలేదు

  • @redstar3376
    @redstar33763 жыл бұрын

    ఇప్పుడు రైతులు ఏమాన్న బాగుపడ్డారా జయప్రకాష్ నారాయణ గారు?ఎందుకు కార్పొరేట్ కంపెనీలుకు వత్తాసు పలుకుతున్నారు

  • @9746887418

    @9746887418

    3 жыл бұрын

    కరెక్ట్ గా చెప్పారు సోదర. JP గారు అంటే నాకు చాలా గౌరవం కాని jp గారు టెక్స్ట్ బుక్ లో సిద్దాంతం మన జీవితాల్లో అలాగే results ఇస్తాయని నమ్ముతారు. ఇదొక్కటే కాదు చాలా వాటిని ఇలాగే ఎనాలిసిస్ చేస్తారు. కాన్సెప్ట్ కి రియలిటీ కి తేడా ఉండదు ఇలా చేస్తే అని చెప్తారు. ఆ 'ఇలా' అనేది అస్సలు possible అయ్యేది కాదు. ఉదాహరణకు హిమాలయ పర్వతాన్ని ఎత్తి భుజాన పెట్టుకోవచు, ఎప్పుడు అంటే శివుడు ప్రత్యక్షం అయ్యి వరం ఇస్తే. అది possible కాదు కదా సర్ అంటే అరే ఎన్ని బుక్స్ లల్లొ లేదు శివుడి ప్రత్యక్షం అయ్యి వరం ఇచ్చాడని అంటాడు. కాని నాగేశ్వర్ సర్ చాలా చాలా realistic గా ఉంటారు, అందుకే సర్ వీడియోలను చాలా చాలా చూస్తాను. Jp సర్ వి వింటూంటే టెక్స్ట్ బుక్ చదివి నట్టు ఉంటుంది,బోర్ కొడుతుంది ఇది సాద్యమేనా అని. కాని సర్ మాత్రం ఇది చేస్తే అది సాధ్యం అంటారు కాని సర్ ఎప్పుడు ఆలోచిస్తారొ ఆ ఇది చేయడం దాదాపు జరగదని.

  • @sv8211

    @sv8211

    3 жыл бұрын

    ఏంటి బాబు ఆ నాగేశ్వర్ చెప్పేది? ప్రభుత్వమే స్కూళ్లు నడపాలి. ప్రభుత్వమే హాస్పిటల్స్ నడపాలి. ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వమే రైళ్లు నడపాలి. ప్రభుత్వమే బస్సులు నడపాలి. ప్రభుత్వమే మద్దతు ధరలు ఇవ్వాలి. ప్రభుత్వమే సబ్సిడీలు ఇవ్వాలి. ప్రభుత్వమే నష్టపరిహారాలు ఇవ్వాలి. ప్రభుత్వం ట్యాక్స్ లు వెయ్యకూడదు. ప్రభుత్వం ఫీజులు వసూలు చెయ్యకూడదు. పెట్రోల్ రేట్లు పెంచకూడదు. మళ్లీ ప్రభుత్వమే కూరగాల రేట్లు పెరగకుండా చూడాలి.ఏదీ ప్రైవేట్ ఉండకూడదు.. ఉన్నా ఎవడికి లాభం రాకూడదు. వస్తే వాడు దొంగ, దొపిడిదారు, కార్పోరేట్(అదొక బూతు లాగా). ఇలాంటి విశ్లేషణలు చెయ్యటానికి లాజిక్, బుర్ర అవసరం లేదు.. ప్రొఫెసర్ గా లక్షల్లో జీతం తీసుకుంటూ కడుపు లో చల్ల కదలకుండా ఎవడైనా చెప్పచ్చు ఇలా.. JP is a practical man. ఉన్న ఉద్యోగం, పదవి వదులుకుని వచ్చి కాలానుకణుగుణం గా చట్టాల్లో మార్పులు రావాలని సంస్కరణలు రావాలని పోరాడుతున్నాడు. నాగేశ్వర్ ఇంకా 1950 లో ఉన్న కమ్యూనిస్ట్ సిద్దాంతాలతో బతుకుతున్నాడు. ఇదే కమ్యూనిస్టులు 36 ఏళ్లు పాలించారు బెంగాల్ లో.. ఏమైంది బెంగాల్? ఒకప్పుడు దేశ పారిశ్రామిక రాజధాని గా ముంబై తో పోటీ పడ్డ కలకత్తా మురికివాడల కేంద్రం అయింది. TATA కంపెనీ nano కారు తయారీ కేంద్రం సింగూర్ లో పెడితే కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ పోటీ పడి దాన్ని తరిమేసారు. మోడీ దాన్ని గుజరాత్ కి ఆహ్వానించాడు. ఇవాళ గుజరాత్ లోని సనంద్ దేశం లోనే నంబర్ వన్ ఆటోమొబైల్ హబ్ అయింది. వేల మంది ప్రత్యక్షంగా, లక్షల మంది పరోక్షం గా ఉపాధి పొందుతున్నారు. ఈ నాగేశ్వర్ చెప్పే తీరు అయితే దేశం లో ఇంకా అంబాసడర్ కారు, వేలితో తిప్పే టెలిఫోన్ వాడుతూ ఉండేవాళ్లం. ప్రత్యక్ష అనుభవం కనిపిస్తున్నా గాని వీళ్లు ఇంకా సమసమాజ స్థాపన, నవసమాజ నిర్మాణం, ప్రజా విప్లవం అని ఊహాలోకం లో బతుకుతారు,

  • @prahladraobhardwaj6789
    @prahladraobhardwaj67893 жыл бұрын

    జయప్రకాష్ గారు తాను చదివిన పుస్తకాల లోని ఙ్ఞానాన్ని మాత్రమె వివరించారు. నాగేశ్వర్ గారు పూర్తి సమాచారం తో క్షేత్రస్థాయి అనుభవాల ద్వారా అర్థవంతంగా వివరించారు

  • @mukhalingamsavara8544
    @mukhalingamsavara8544 Жыл бұрын

    సార్... మీ లాంటి మేధావి,నిజాయితీ పరుడు, దేశభక్తుడు మరియు పేదల పక్షపాతి ఈ దేశానికి చాలా అవసరం.

  • @kurraveerabhadrarao9724
    @kurraveerabhadrarao97243 жыл бұрын

    Excellent debate, I appreciate both intellectuals. They gave very detailed information.

  • @jagadeeshbaggu1967
    @jagadeeshbaggu19673 жыл бұрын

    అద్భుత చర్చ నాగేశ్వర్ గారు...ధన్యవాదాలు

  • @user-sf1cz8hn1l
    @user-sf1cz8hn1l3 жыл бұрын

    జై ప్రకాష్ గారి విశ్లేషణ సినిమా లా ఉంది, ప్రొఫెసర్ గారి విశ్లేషణ కరెక్ట్ గా ప్రాక్టికల్ గా ఉంది

  • @Dineshkumar-mq3iu
    @Dineshkumar-mq3iu3 жыл бұрын

    First time I watched continuous one hour debate . Such a brilliant sharing of ideologies and experiences. We need this this kind of people in politics and administration

  • @aadilshah8440
    @aadilshah84403 жыл бұрын

    What a constructive debate ... Republic tv and other brain less tv channels shall learn from this debate

  • @rajumudundi2438

    @rajumudundi2438

    3 жыл бұрын

    Like NDTV, print, wire, India today,abp etc

  • @rammurthygn9674
    @rammurthygn96743 жыл бұрын

    Very good debate with two intellectual peoples ...much more better than parliament debates. Thanks ABN and Murali krishna

  • @khazavinod6602
    @khazavinod66023 жыл бұрын

    జయ ప్రకాష్! స్థానిక దళారీలను అడ్డగించడం చేతగాక ..కార్పోరేట్ దళారీలను ప్రోత్సహించడం న్యాయం ఎలా అవుతుంది.. .. ఈ విషయం అర్థం కాకుంటే ఎలా

  • @rajashekar3389

    @rajashekar3389

    3 жыл бұрын

    బాగా వినండి జయప‌్రకాష్ ఎం మాట‌్లాడారో

  • @Dogoodbegood01
    @Dogoodbegood013 жыл бұрын

    వ్యవసాయ ఉత్పత్తులు ఒక చోట నుంచి వేరొక చోటకు తీసుకువెళ్లడం వలన పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగి ప్రభుత్వానికి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది

  • @vamsimeda8988
    @vamsimeda89883 жыл бұрын

    the best example of a "PROFESSIONAL DEBATE"...ilanti debates 3 hrs unna kani movie laga chuseyyochu...

  • @vamsidintakurthi1044
    @vamsidintakurthi10443 жыл бұрын

    1st comment sir..... Hats off for your knowledge and thanks for educating all of us

  • @madhusudhanreddygunreddy1373
    @madhusudhanreddygunreddy13733 жыл бұрын

    Nenu jp gariki full saport🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍

  • @buchibabu6968
    @buchibabu69683 жыл бұрын

    అసలు JP గారు కనీస మద్దతు ధర ఇవ్వాలో వద్ద చెప్పలేదు.... PROFESSOR నాగేశ్వరరావు గారు 100 % కరెక్ట్ గా మాట్లాడారు... JP గారు తెలుసుకోవాల్సింది చాలా ఉంది

  • @MrShaheedshaik
    @MrShaheedshaik3 жыл бұрын

    Indeed very good debate..I thoroughly enjoyed ...we need more debates between nagesh sir and jp sir

  • @9746887418

    @9746887418

    3 жыл бұрын

    ఎందుకు సోదర. JP గారు అంటే నాకు చాలా గౌరవం కాని jp గారు టెక్స్ట్ బుక్ లో సిద్దాంతం మన జీవితాల్లో అలాగే results ఇస్తాయని నమ్ముతారు. ఇదొక్కటే కాదు చాలా వాటిని ఇలాగే ఎనాలిసిస్ చేస్తారు. కాన్సెప్ట్ కి రియలిటీ కి తేడా ఉండదు ఇలా చేస్తే అని చెప్తారు. ఆ 'ఇలా' అనేది అస్సలు possible అయ్యేది కాదు. ఉదాహరణకు హిమాలయ పర్వతాన్ని ఎత్తి భుజాన పెట్టుకోవచు, ఎప్పుడు అంటే శివుడు ప్రత్యక్షం అయ్యి వరం ఇస్తే. అది possible కాదు కదా సర్ అంటే అరే ఎన్ని బుక్స్ లల్లొ లేదు శివుడి ప్రత్యక్షం అయ్యి వరం ఇచ్చాడని అంటాడు. కాని నాగేశ్వర్ సర్ చాలా చాలా realistic గా ఉంటారు, అందుకే సర్ వీడియోలను చాలా చాలా చూస్తాను. Jp సర్ వి వింటూంటే టెక్స్ట్ బుక్ చదివి నట్టు ఉంటుంది,బోర్ కొడుతుంది ఇది సాద్యమేనా అని. కాని సర్ మాత్రం ఇది చేస్తే అది సాధ్యం అంటారు కాని సర్ ఎప్పుడు ఆలోచిస్తారొ ఆ ఇది చేయడం దాదాపు జరగదని.

  • @udayk1189

    @udayk1189

    3 жыл бұрын

    @@9746887418 jp garu capitalist and చెప్పే విషయాలు పూర్తిగా ప్రాక్టికల్.. Western countries like USA లో already అమలులో ఉన్నాయి.. professor చెప్పేవి పాతకాలపు సోషలిస్ట్ విధానాలు

  • @imrereengineer4386
    @imrereengineer43863 жыл бұрын

    డిబేట్ అంటే ఇది.... కొన్ని చానెల్స్ వున్నాయి.... కుక్కలు అరిచి నట్టు అరుచుకుంటారు

  • @arnabkhan828

    @arnabkhan828

    3 жыл бұрын

    Tv9

  • @charanborlakunta5667
    @charanborlakunta56673 жыл бұрын

    Enko 1 hr ayina vinta..... without intake of anything....love u legends🤝🙏

  • @ravindramullapati4924
    @ravindramullapati49243 жыл бұрын

    మంచిగా చురక వేశారు 1:00:40 , దీనికి సమాధానం ఎవరి దగ్గర వుండదు, వితండ వాదం తప్ప.

  • @PavanGarigipati
    @PavanGarigipati3 жыл бұрын

    Prof. Nageswar talks about ground level reality...

  • @SM-fv6sf

    @SM-fv6sf

    3 жыл бұрын

    Fake ra పిల్లాడా నాగేశ్వర్ trs

  • @PavanGarigipati

    @PavanGarigipati

    3 жыл бұрын

    @@SM-fv6sf I am following prof. Nageswar from past 1 year. Nakeppudu biased anipinchale.

  • @veera99999

    @veera99999

    3 жыл бұрын

    @@PavanGarigipati adi vadi chakachakyam. vado peeda mosagadu. matalato maya chestadu. i support JP garu

  • @PavanThippaluru

    @PavanThippaluru

    3 жыл бұрын

    రైతులకు పూర్తిగా అండగా ఉంటూ, BJP కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను చేసింది.. చట్టం నెం.1 : ఆరుగాలం కష్టపడ్డ రైతులు తమ పంటలకు తామే స్వయంగా ధర నిర్ణయించుకొని, పంటలను స్వేచ్చగా, కమీషన్ లేని ఏజెన్సీల వద్ద గాని, గ్రామంలో గాని, మండలం లో గాని, జిల్లాలో గాని రాష్ట్రంలో గాని, దేశంలో మరెక్కడైనా గాని అమ్మకొచ్చు. చట్టం నెం. 2 : మార్కెట్ పడిపోయినపుడు రైతులు తమ పంటలను దాచుకుని (నిల్వచేసుకొని) తర్వాత మార్కెట్లో ధర ఎక్కువ వచ్చినపుడు అమ్ముకోవచ్చు. చట్టం నెం.3 : రైతులు కార్పొరేట్ కంపిణీలలో భాగస్వాములు (పార్ట్నర్స్) కావచ్చు, లేదా రైతులందరు కలిసి తమ బాగోగుల కోసం కార్పొరేట్ కంపెనీలను సైతం పెట్టుకోవచ్చు. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడూ ఈ చట్టాలను వ్యతిరేకించడు.. ఈ ఖాన్-గ్రేస్, కంపునిస్ట్ లకు మాత్రమే నచ్చదు!! జై కిసాన్.. భారత్ మాతా కీ జై... 🇮🇳🌾🇮🇳

  • @ravichandrakandula

    @ravichandrakandula

    3 жыл бұрын

    @@veera99999 Can u please contradict a single fact Prof Nageshwar mentioned ? When Govt is sure that open markets will give better price to farmers why not make legal provisions for MSP in the bill ?

  • @karthikvemula6202
    @karthikvemula62023 жыл бұрын

    Superb debate. Don't invite politicians any time for debates and always invite like this people only so that citizen can understand reality.

  • @haarikat178
    @haarikat1783 жыл бұрын

    చాలా రోజుల తర్వాత మంచి discusion

  • @shivajisujay3816
    @shivajisujay38163 жыл бұрын

    Nageswara rao garu really nailed it....

  • @crystalpines3252
    @crystalpines32523 жыл бұрын

    Excellent Nageshwar sir, People like you need to be in Rajya Sabha..... excellent Data collection, analysis.

  • @sv8211

    @sv8211

    3 жыл бұрын

    ఏంటి బాబు ఆ నాగేశ్వర్ చెప్పేది? ప్రభుత్వమే స్కూళ్లు నడపాలి. ప్రభుత్వమే హాస్పిటల్స్ నడపాలి. ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వమే రైళ్లు నడపాలి. ప్రభుత్వమే బస్సులు నడపాలి. ప్రభుత్వమే మద్దతు ధరలు ఇవ్వాలి. ప్రభుత్వమే సబ్సిడీలు ఇవ్వాలి. ప్రభుత్వమే నష్టపరిహారాలు ఇవ్వాలి. ప్రభుత్వం ట్యాక్స్ లు వెయ్యకూడదు. ప్రభుత్వం ఫీజులు వసూలు చెయ్యకూడదు. పెట్రోల్ రేట్లు పెంచకూడదు. మళ్లీ ప్రభుత్వమే కూరగాల రేట్లు పెరగకుండా చూడాలి.ఏదీ ప్రైవేట్ ఉండకూడదు.. ఉన్నా ఎవడికి లాభం రాకూడదు. వస్తే వాడు దొంగ, దొపిడిదారు, కార్పోరేట్(అదొక బూతు లాగా). ఇలాంటి విశ్లేషణలు చెయ్యటానికి లాజిక్, బుర్ర అవసరం లేదు.. ప్రొఫెసర్ గా లక్షల్లో జీతం తీసుకుంటూ కడుపు లో చల్ల కదలకుండా ఎవడైనా చెప్పచ్చు ఇలా.. JP is a practical man. ఉన్న ఉద్యోగం, పదవి వదులుకుని వచ్చి కాలానుగుణం గా చట్టాల్లో మార్పులు రావాలని సంస్కరణలు రావాలని పోరాడుతున్నాడు. నాగేశ్వర్ ఇంకా 1950 లో ఉన్న కమ్యూనిస్ట్ సిద్దాంతాలతో బతుకుతున్నాడు. ఇదే కమ్యూనిస్టులు 36 ఏళ్లు పాలించారు బెంగాల్ లో.. ఏమైంది బెంగాల్? ఒకప్పుడు దేశ పారిశ్రామిక రాజధాని గా ముంబై తో పోటీ పడ్డ కలకత్తా మురికివాడల కేంద్రం అయింది. అయినా వీళ్లు ఇంకా సమసమాజ స్థాపన, నవసమాజ నిర్మాణం, ప్రజా విప్లవం అని ఊహాలోకం లో బతుకుతారు,

  • @kssrikant7751

    @kssrikant7751

    3 жыл бұрын

    @@sv8211 excellent sir. Communism or socialism is a threat to country's economic progress.

  • @chandrasekhar6154
    @chandrasekhar61543 жыл бұрын

    Sir, we need leaders like both of you and Revanth Thank you Venkata Krishna garu good topic and hosting. Keep it up

  • @varunkumar3456

    @varunkumar3456

    3 жыл бұрын

    Thse both only questin. It Cbn and his gang !! If they would have questioned Cbn for amaravthi we would have not lost the 4 crop Yeilding land

  • @venkateswarluk5133

    @venkateswarluk5133

    3 жыл бұрын

    @@varunkumar3456 Didn't YCP know that when they assured of keeping the capital at Amaravati during the 2019 election campaign? Further, 10-20 times more land becomes fertile if we complete Polavaram.

  • @varunkumar3456

    @varunkumar3456

    3 жыл бұрын

    @@venkateswarluk5133 no one knows it will be amaravathi it was speculated towArds mangalagiri where dry lands govt owned R located who knows that they will cheat like this with insider trading

  • @crystalpines3252

    @crystalpines3252

    3 жыл бұрын

    Revanth ganiki knowledge vundi ani neeku ekkada ani pinchindira whole debate lo ??

  • @venkateswarluk5133

    @venkateswarluk5133

    3 жыл бұрын

    @@varunkumar3456 You mean YCP leaders didn't know when they assured of keeping the capital at Amaravati? Why move the (executive) capital to Vizag instead of the area you mentioned? Sorry, I don't understand the logicless comments by the so-called YCP supporters. If TDP govt. done anything wrong, it should be undone by the current YCP govt. rather than repeating the same mistake elsewhere (for example, shifting the capital to Vizag rather than moving to the govt. lands near Mangalagiri). Who knows YCP govt. also playing the capital shift drama for inside trading and also divert public attention from the special category status, which YCP failed miserably though AP public gave 22 MPs to fight it.

  • @monanethi503
    @monanethi5033 жыл бұрын

    జయప్రకాష్ గారికీ 🙏🏼🌹 Consumer thing's అన్నీ ఓకే రేట్ లోకి వస్తాయి అని మీ లాజిక్ ఈ విషయంలో కుదరక పోవచ్చు.. రెయిన్ సేఫ్టీ బిగ్ ఇష్ష్యూ.. తీరా వెళ్ళాక ఏమి జరుగునో ఏమి ఊహించలేము

  • @boyabalaraju196
    @boyabalaraju1963 жыл бұрын

    Jp గారి విశ్లేషణ బాగుంది. నాగేశ్వరరావు గారు రాజకీయం చేస్తున్నాడు. మనం కొన్నప్పుడు ఒకటి అమ్మే తప్పుడు ఒకటి ఉండకూడదు. జై భారత్ జయ హో భారత్.

  • @Club_1932
    @Club_19323 жыл бұрын

    Nageshwar sir you are rocking🎸🎶🎶

  • @narendrag2322
    @narendrag23223 жыл бұрын

    JP Excellent Analysis

  • @pk-fd9ut
    @pk-fd9ut3 жыл бұрын

    I feel nageswar rao sir points are quite valid. Farmers cannot fight with corporates, Farmers need mininum MSP guarantee from central/state gov.

  • @yrs5188

    @yrs5188

    3 жыл бұрын

    JP may aspiring Governor post. Last 70years lo Indian agriculture develop kaledu anedi Apaddam.

  • @satyavvduddu7105

    @satyavvduddu7105

    3 жыл бұрын

    Does the bill any where says it cancels MSP?!

  • @tamatamt

    @tamatamt

    3 жыл бұрын

    @@yrs5188 lovda

  • @prince70895

    @prince70895

    3 жыл бұрын

    Debate madyalone cheparu kadha msp estaru ani . Inka prof face chudali 😂😂

  • @pk-fd9ut

    @pk-fd9ut

    3 жыл бұрын

    @@prince70895 pratyaka hoda chepparu, gst lo states ki loss unte pay back annaru...enno bill lo unnayi amalukadhu....only dabbu matrame matladutundhi... telusuko bro :)

  • @srinivaspalako9166
    @srinivaspalako91663 жыл бұрын

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇంకా 1950 లోనే ఉన్నారు. ఆయనకు ఏమీ మారకూడదు. ఈ దేశంలో మార్పులు వాస్తే ఈ మేధావులు తట్టుకోలేరు. జనాలు తన్ని తరిమిన కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇలాంటి వారి అభిప్రాయాలు అభివృద్ది చెందే దేశానికి అవసరం లేదు. జేపీ గారు అద్భుతంగా మాట్లాడారు. Nice analysis

  • @skydreams6349
    @skydreams63493 жыл бұрын

    Nageshwar Rao sir your great

Келесі