ఆవుల డెయిరీ బాగుంది.. కష్టమైన పని | రైతు బడి

Ойын-сауық

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZread Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : ఆవుల డెయిరీ బాగుంది
#RythuBadi #రైతుబడి #డెయిరీఫామ్

Пікірлер: 56

  • @bandarivenkateshfarmer2870
    @bandarivenkateshfarmer28703 ай бұрын

    12 సంవత్సరాల నుండి ఖర్చు తక్కువ లాభం ఎక్కువ డైరీ ఫార్మ్ ను నడిపిస్తున్న మా అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 ఇలానే ఇంకా ముందుకు సాగాలని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామిని 🙏 Jai jawan jai kisan 🌾🇮🇳🙏

  • @brlreddy9473
    @brlreddy94733 ай бұрын

    మొక్కజొన్న కంకితో కలిపి చాపింగ్ చేసి వేయడం అన్నది చాలా మంచి ఆలోచన. ఇప్పటి వరకూ ఎక్కడా వినని విషయం.❤❤❤❤❤

  • @nagarajam7776
    @nagarajam77763 ай бұрын

    ఆయనకు మంచి అనుభవం ఉంది రాజేందర్ రెడ్డి గారు కుటుంభం మెత్తం కష్ట పడుతున్నారు 👌👍👍👍👍👍👍👍👍👍

  • @chennarayudumandla4282
    @chennarayudumandla42823 ай бұрын

    రాజేందర్ అన్న మీరు సూపర్ చాలా క్లీన్ గ explan చేశారు...

  • @SURESHKUMAR-rl1um
    @SURESHKUMAR-rl1um3 ай бұрын

    good videos rajender anna me videos chusi private job manisi vegitables pandisthunna am happy

  • @prashanthvelpula1229

    @prashanthvelpula1229

    3 ай бұрын

    M vegetable pandistunaru and market Ela chestunaru anna

  • @SURESHKUMAR-rl1um

    @SURESHKUMAR-rl1um

    3 ай бұрын

    @@prashanthvelpula1229 vinkaya. beera . mirchi . kakara tomato etc morning market ki tesukultha

  • @thungapallishravankumar8738

    @thungapallishravankumar8738

    3 ай бұрын

  • @MellowmomentsASMR

    @MellowmomentsASMR

    3 ай бұрын

    ​@@SURESHKUMAR-rl1ummarriage aiyimdha miku

  • @SURESHKUMAR-rl1um

    @SURESHKUMAR-rl1um

    3 ай бұрын

    @@MellowmomentsASMR Yes

  • @mendegangadhar3405
    @mendegangadhar34053 ай бұрын

    నమస్కారం అన్నగారు మీరు చాల బాగ రైతులకి ఉపయోగపడె videos చేస్తున్నారు. మీరు చేస్తున్న పనికి 🙏🙏🙏 మీకు చిన్న మనవి bornapalli village raikal mandal jagitayal district lo padma mdm గారు 200 వరకు గోవులను పోషిస్తున్నారు. వ్యాపారం కోసం చేయటం లేదు కేవలం గోమాతని కాపాడుకోవటం కోసం చేస్తున్నారు. గోమయ ఉత్పత్తులు తయారు చేసి వాటి ద్వార వచ్చిన ఆదాయాన్ని గోసంరక్షణకి ఉపయోగిస్తున్నారు. మీరు ఒక సారి mdm ni కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. It's mt request గోమయ ఉత్పత్తులు వాడటం ద్వారా మన ఆరోగ్యం కూడ బాగుంటుంది. మీకు అవసరం అయితే నా number ఇస్తాను ఇంకా details కావాలి అంటే

  • @akhilreddyanreddy08
    @akhilreddyanreddy083 ай бұрын

    రాజేందర్ అన్న గారు రైతుకోసం మంచి రాత్రి Torch light సూచించండి.... టార్చ్ లైట్ వీడియో చెయ్యండి...ఉపయోగకరంగ ఉంటుంది...

  • @gudibandadiwakar6988
    @gudibandadiwakar69883 ай бұрын

    Bro congratulations for selecting for best youtuber of agriculture

  • @mediramesh4491
    @mediramesh44913 ай бұрын

    అన్న వీడియో సూపర్ మాది కూడా ఆ గ్రామం దగ్గర ఉంటాది

  • @nageshreddy6110
    @nageshreddy61103 ай бұрын

    Superb information

  • @bandarivenkateshfarmer2870
    @bandarivenkateshfarmer28703 ай бұрын

    తెలుగు రైతు బడి ఛానల్ ద్వారా ఇలాంటి డైరీ ఫారం నడిపిస్తున్న రైతుల్లను గుర్తించేందుకు న హృదయపూర్వక నమస్కారాలు 🙏అన్న

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu50123 ай бұрын

    Anna Pig farming gurinchi cheyava please

  • @krishnakatikuti1
    @krishnakatikuti13 ай бұрын

    Chala chakkaga chepparanna..me videos chala mandiki inspiration..and information. well questions and explanations. Keep it up anna.

  • @balajic9621
    @balajic96213 ай бұрын

    Nice explanation thanq sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina89163 ай бұрын

    Very good information sir ❤

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy3 ай бұрын

    👌👌

  • @mallaiahkode8372
    @mallaiahkode83723 ай бұрын

    Good information Ana

  • @user-pp7ze6nf5q
    @user-pp7ze6nf5q3 ай бұрын

    Wait chestuntamu mi videos kosam

  • @VenugopalReddy-xu5xz
    @VenugopalReddy-xu5xz3 ай бұрын

    Nenu entha tension Lo unna nee videos chusthe mind fresh aythundhii anna ❤

  • @animalloverkumar7132
    @animalloverkumar71323 ай бұрын

    Rajender anna super anna asal video keka

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs3 ай бұрын

    👏👏👏👏👏👏👏

  • @epyadhav143
    @epyadhav1433 ай бұрын

    Supper anna

  • @SURESHKUMAR-rl1um

    @SURESHKUMAR-rl1um

    3 ай бұрын

    thanks brother

  • @praveentelu5303
    @praveentelu53033 ай бұрын

    ప్రతి ఒక్క విషయం బాగానే చెప్పారు

  • @nopainnogain2509
    @nopainnogain25093 ай бұрын

    Super

  • @shekarbandari6215
    @shekarbandari62153 ай бұрын

    ❤❤

  • @Sumanthbadri626
    @Sumanthbadri6263 ай бұрын

    Nice anna am a farmer papaya gurinchi yk laboratories tho oka video chey anna

  • @user-pp7ze6nf5q
    @user-pp7ze6nf5q3 ай бұрын

    Anna Dairy farm Morning to Night full details videos cheyandi

  • @user-zj2yk8oh6t
    @user-zj2yk8oh6t3 ай бұрын

    Tq all

  • @Puremilk9
    @Puremilk93 ай бұрын

    Good information but explanation is good anna

  • @ramakrishna-rb1vd
    @ramakrishna-rb1vd3 ай бұрын

    Bihar workrs ku 4members ku 1 year ku shalari Valla.kharchu lu rs 8,80,000 la rupayalu

  • @user-pp7ze6nf5q
    @user-pp7ze6nf5q3 ай бұрын

    Anaiah dairy farm videos cheyandi🙏🙏🙏🙏🙏 please

  • @kirnz427
    @kirnz4273 ай бұрын

    Umbrella pine tree andhra predesh lo grow chesukovacha, where can I get it's seeds and what are the other condition

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es3 ай бұрын

    Block ayte mari treatment em.ledaa

  • @mohammadvaheedvaheed5810
    @mohammadvaheedvaheed58103 ай бұрын

    ☆●○•°☆●○•°☆●○•°☆●○•°☆●○•°☆●○•°☆●○•° TO FULLFILLMENTATION OF MILK DEFICIANCY TO ALL VEGITIRIANCE &NON VEGITARIANCE HUMAN BEINGS ☆○•°LOVING MOTHER OF UNIVERSE GIVING MILK EQUAL TO HER KIDS FOR HUMANS

  • @SriSrikanth-jx6fx
    @SriSrikanth-jx6fx3 ай бұрын

    Videos thesenappdu raithu phono number petu anna mundu

  • @kannamsridhar4952
    @kannamsridhar49523 ай бұрын

    Sir good video sir me phone no ivvandi sir

  • @beemanapatidastagiri5028
    @beemanapatidastagiri50282 ай бұрын

    రైతు ఫోన్ నెంబర్ పెట్టండి

  • @user-pp7ze6nf5q
    @user-pp7ze6nf5q3 ай бұрын

    Mi videos ISI Mark la namuthamu

  • @srinivasareddy8152
    @srinivasareddy81523 ай бұрын

    Rajinder Reddy keep going 👍

  • @vamsikiranmutta3553
    @vamsikiranmutta35533 ай бұрын

  • @mendegangadhar3405
    @mendegangadhar34053 ай бұрын

    నమస్కారం అన్నగారు మీరు చాల బాగ రైతులకి ఉపయోగపడె videos చేస్తున్నారు. మీరు చేస్తున్న పనికి 🙏🙏🙏 మీకు చిన్న మనవి bornapalli village raikal mandal jagitayal district lo padma mdm గారు 200 వరకు గోవులను పోషిస్తున్నారు. వ్యాపారం కోసం చేయటం లేదు కేవలం గోమాతని కాపాడుకోవటం కోసం చేస్తున్నారు. గోమయ ఉత్పత్తులు తయారు చేసి వాటి ద్వార వచ్చిన ఆదాయాన్ని గోసంరక్షణకి ఉపయోగిస్తున్నారు. మీరు ఒక సారి mdm ni కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. It's mt request గోమయ ఉత్పత్తులు వాడటం ద్వారా మన ఆరోగ్యం కూడ బాగుంటుంది.

  • @mahi_Patel112
    @mahi_Patel1123 ай бұрын

    👌👌👌

Келесі