No video

#vlog

#vlog /morning పిల్లలను school కి పంపిన తరువాత #నేను చేసుకున్న పనులు#villagechannel#upload#2024tel

Пікірлер: 11

  • @crazybhavanivlogs-zo5rx
    @crazybhavanivlogs-zo5rxАй бұрын

    ఇంట్లో పనులు చాలా చక్కగా చూపించారు వీడియో చాలా బాగుందండి సూపర్❤❤❤❤🎉🎉

  • @Nagamanivillagehousewife5285

    @Nagamanivillagehousewife5285

    Ай бұрын

    Thank you andi 🥰🤗

  • @KattaRavi-nk1ns
    @KattaRavi-nk1nsАй бұрын

    Hi akka❤❤❤ upma abba so yummy 😋 alaage potato eggs combination excellent curry chala baaga chesavu akka your cooking style is very nice 👍❤❤❤❤ i miss you akka kaani KZread videos valla ninnu miss aina dhaggaralo lekapoina chudagalugutunna thank you you tube channel love you akka❤❤❤

  • @Nagamanivillagehousewife5285

    @Nagamanivillagehousewife5285

    Ай бұрын

    Hi chinni❤️Ela ఉన్నావు బాగున్నావా,అవును చిన్ని నీ కామెంట్ చదివి నేను అలాగే feel avutanu thank you so much raa🥰🥰

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrzАй бұрын

    హాయ్ అక్క కట్టెల పొయ్యి అంటే కష్టం అక్క ఉప్మా సూపర్ టీ మాత్రం ఉండాలి మనకు all విజిటల్స్ బాగుంది.. దొండకాయ అంటే నేను తినను 🤗.. విలేజ్ ఛానల్ అని అనుకోకండి ఇవే బాగా చూస్తారు అక్క.. నేను కూడా ఎప్పుడు వెయ్యలేదు. బ్లెస్సింగ్ ఇచ్చేస్తున్న 🤗🤗..హ్యాపీ హ్యాపీగా ఉండాలి నువ్వు.. టీ 👌. మాకు కూడా అంతే గుడ్లు పగిలిపోయాయి.. ఆలు కర్రీ 👌.. మేము మిక్సీ కి వేస్తాము.. నేను కూడా నెయ్యి చేస్తాను... పనులు అన్ని కంప్లీట్ సూపర్ 👌👌👌👌వీడియో

  • @Nagamanivillagehousewife5285

    @Nagamanivillagehousewife5285

    Ай бұрын

    Hai chinna🥰,live chala Baga chestunnaaru,hours పెరిగాయా,త్వరలోనే మీకు monitaisation అవ్వాలని కోరుకుంటున్నాను,happy ni bless చేసినందుకు thank you chinna 🤗 thank you so much chinna❤️

  • @Laxmiramesh393-qyrz

    @Laxmiramesh393-qyrz

    Ай бұрын

    @@Nagamanivillagehousewife5285 థాంక్స్ అక్క 🤗.. సండే నుండి kada స్టార్ట్ చేసింది హౌర్స్ ఇప్పుడే రావు 5డేస్ వెనుక కదా చూపించేది హౌర్స్

  • @vijayalaxmi3067
    @vijayalaxmi3067Ай бұрын

    అవును అక్క మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కట్టెల పొయ్యి పెడ్తారు అక్క water ki, హీటర్ వాడారు eppudoo ఒక్క సారి వాడుతారు,ఉప్మా సూపర్ అక్క 👌👌,దొండకాయలు నేను కూడా నైట్ కట్ చేసుకొని పెట్టుకుంట sis,ammoo ఇంటి పని daily ఉండేవే బట్టలు నాన egg curry chesaru 👌

  • @Nagamanivillagehousewife5285

    @Nagamanivillagehousewife5285

    Ай бұрын

    Hi sister 🥰 meedi e vuru meedi❤️❤️ thank you so much sister

  • @p.jyothip.jyothi7213
    @p.jyothip.jyothi7213Ай бұрын

    Hai akka madhi Kommugudem akka

  • @Nagamanivillagehousewife5285

    @Nagamanivillagehousewife5285

    Ай бұрын

    Kommugudem అంటే ఎవరో clarity గా చెప్పండి chinna ❤️

Келесі