Vizianagaram MP Kalisetti Appalanaidu About CM Chandrababu & Nara Lokesh | TDP | MR NAG

#appolitics #Motivation #Inspiration
Watch ►Vizianagaram MP Kalisetti Appalanaidu About CM Chandrababu & Nara Lokesh | TDP | MR NAG
Mr. Nag is the Off Beat KZread channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 49

  • @venkiraju1
    @venkiraju114 сағат бұрын

    మంచి కార్యకర్త. చాలా బాగుంది ఇంటర్వ్యూ

  • @dspraoKalaanjali-dsp3311
    @dspraoKalaanjali-dsp331112 сағат бұрын

    మీలాంటి వారు ఈనాటి నాయకులకు, కార్యకర్తలకు ఇన్స్పిరేషన్ 🙏🙏🌹🌹

  • @samanthulaswamibabu7654
    @samanthulaswamibabu765414 сағат бұрын

    చంద్రబాబు మిమ్మల్ని మేచ్చుకోవడం తరువాత సంగతి మీకు ఓట్ వేసిన ప్రజలు మెచ్చు కోవాలి సైకిల్ మీద వెళ్లడం అవి అన్ని మీ వ్యక్తిగత ఎజెండా అది ప్రజలు ఏ ఆశ పెట్టుకున్నారో ఆ ఆశ లు నెరవేర్చు నప్పుడే మీకు ప్రజలు లులో ఒక ధన్యవాదముల ఉంటాయి

  • @lekhacards377
    @lekhacards37712 сағат бұрын

    మీలాంటి వారు ఈనాటి నాయకులకు, కార్యకర్తలకు ఇన్స్పిరేషన్ 🙏🙏

  • @ygkmurthygopal8709
    @ygkmurthygopal87099 сағат бұрын

    విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశాట్టీ అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు జై తెలుగు దేషం

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa436612 сағат бұрын

    ఈ సుమన్ టీవీ తరఫున ఇలాంటి, మంచి, knowledgeble anchors ఉండడం సంతోషం. ఇతడి లాంటి వారు, మిగతా, frivolous గా వీడియో లు చేసే ( సుమన్ టీవీ ) వారికి ఆదర్శం కావాలి.

  • @madhulammata5764
    @madhulammata57649 сағат бұрын

    నాయుడూ ఇవన్నీ ఒకటిరెండురోజుల ముచ్చట్లు. అర్జంటుగా,ఇంగ్లీష్,హిందీ అనర్గళంగా మాట్లాడాలి.పార్లమెంటు ప్రొసీడింగ్స్,రూల్స్,ప్రిసీడెంట్స్,ఇండియన్ పోలిటీ ,ఆంద్రప్రదేశ్ అవసరాలు,కేంద్రజాబితా,రాష్ట్రజాబితా ఉమ్మడి జాబితాలపట్ల క్షుణ్ణమైన అవగాహన ఉండాలి.ఆరు నెలలలో నీకివి సాధ్యమే. గుడ్ లక్ టు యూ. ఉత్తరాంధ్రకు నీవొక బహుమతి కావాలి.

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa610714 сағат бұрын

    ❤❤❤❤❤😂😂😂🎉🎉🎉🎉😮😮😮😅😢what a wonderful interview Mr Nag...! Hearty congratulations to Sri Kalisetty Appalanaidu garu 🎉🎉🎉❤❤❤❤

  • @vempatisuresh8855
    @vempatisuresh88559 сағат бұрын

    విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు మీ ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వారిని జిల్లాకు ఇద్దరు చొప్పున సెలెక్ట్ చేయాలని కోరుతున్నాను జై తెలుగుదేశం జై తెలంగాణ

  • @samanthulaswamibabu7654
    @samanthulaswamibabu765414 сағат бұрын

    సామాన్యులు 1983 నుండి పని చేస్తున్న కార్య కార్తలుకు ఇప్పటికి గుర్తింపు లేక పోవడం మీకు తెలుసో తెలీదు అది మాకు అనవసరం మీకు అవకాశం వచ్చింది దానికి మీరు సాధ్యమైనంత ప్రజలు కు సేవ చేయాలి దాని మీద ద్రుష్టి పెట్టండి

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao197212 сағат бұрын

    అప్పుడెప్పడో పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ మీద పార్లమెంట్ కు వెళ్లారని

  • @yelamarthyramesh8753
    @yelamarthyramesh875314 сағат бұрын

    God Bless you sir 👏👏🙏

  • @nagulunaidu9622
    @nagulunaidu96229 сағат бұрын

    Excellent, Great Appala Naidu garu ,very good,congratulations

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao366512 сағат бұрын

    అభివందనములండి అప్పలనాయుడుగారు.

  • @rajeshkarri4376
    @rajeshkarri437614 сағат бұрын

    God bless you sir

  • @korthalavaraprasad8510
    @korthalavaraprasad851014 сағат бұрын

    Congratulations 🎉🎉🎉🎉👏👏👏👏👏 sir

  • @nageswararaokankipati167
    @nageswararaokankipati16712 сағат бұрын

    Chala Baga chepparu sir

  • @AshaKaka-bx4bl
    @AshaKaka-bx4bl14 сағат бұрын

    Great sir... meelanti nijayeeti galla kaaryakarthalu kavali ee party kosam. 😊😊 all the best sir ❤❤❤

  • @raghuramsola7230
    @raghuramsola723014 сағат бұрын

    C.B.N. KAARYA KARTALAKU NERPINCHINDI WORK MEEDA COMMITMENT

  • @rathnakumar7298
    @rathnakumar729812 сағат бұрын

    God bless you for your dedication and sinciarity

Келесі