No video

Vizag Cruise Ship Journey Package Details | Vizag to Puducherry,Chennai | Cordelia Cruise in Visakha

Watch►Vizag Cruise Ship Journey Package Details | Vizag to Puducherry,Chennai | Cordelia Cruise in Visakha

Пікірлер: 372

  • @kancharlajagadish1101
    @kancharlajagadish11012 жыл бұрын

    మాలాంటి మధ్యతరగతి వాళ్లకి రాజమండ్రి నుంచి భద్రాచలం పాపికొండల మీదగా వెళ్లే ప్రయాణం మాకు అదే cruise ship.

  • @rohithacharyrohit3504

    @rohithacharyrohit3504

    2 жыл бұрын

    Jagadhish nv Karthik valla brother kdha.

  • @kancharlajagadish1101

    @kancharlajagadish1101

    2 жыл бұрын

    @@rohithacharyrohit3504 no, sr iam from visakapatnam.

  • @kancharlajagadish1101

    @kancharlajagadish1101

    2 жыл бұрын

    @@vijaykumarmadasu3272 yes, we're all proud to be a Indian citizens. ❤🇮🇳🙏

  • @suresh2934

    @suresh2934

    2 жыл бұрын

    Yes bro

  • @worldofalankrutha7205

    @worldofalankrutha7205

    2 жыл бұрын

    Jagadeesh nv madhulatha bro kadha

  • @chalapakapandubabu8129
    @chalapakapandubabu81292 жыл бұрын

    మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ షిప్ ఎక్కలి అనుకుంటారు కానీ దీని ప్రాసెస్ తెలియక చాలామంది ఎక్కరు షిప్ ఎక్కడానికి ఏ విధమైన అర్హతలు కావాలో వివరిస్తే మంచ్చిది

  • @UdayKumar-dz3uk

    @UdayKumar-dz3uk

    2 жыл бұрын

    అర్హతలు ఏముంటాయి...టికెట్ కొనుక్కోవడమే. ఏదో ఒక ఐడెంటిటీ కార్డు అడుగుతారు..ట్రైన్ టికెట్ లాగే. ఆధార్ ఇస్తే సరిపోతుంది. టికెట్ మీదే అని ప్రూఫ్ కోసం. అంతే

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    @@UdayKumar-dz3uk avuna baga telsaa neku

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    @@UdayKumar-dz3uk nannu teskellu

  • @bhaskarpr2280
    @bhaskarpr22802 жыл бұрын

    Bro wait cheyyandi. inthaku mundu angriya cruise ani vunde adi ippudu srilanka lo Edo Pani meeda govt pampindi.memu last time Goa to Mumbai vellam just 6300/- per head .welcome drink snaks dinner.evening 4pm ki goa lo morning 10am ki Mumbai lo vuntadi.meeru kaavalante angriya cruise ani Google lo type cheyyandi information kosam

  • @geethasatyanarayana2434
    @geethasatyanarayana24342 жыл бұрын

    పొరపాటున మందు ఫ్రీ అని ఉంటే మన వాళ్ళు టిక్కెట్ రేట్ కి డబల్ తాగేస్తారు

  • @naveenkumarvolley8216

    @naveenkumarvolley8216

    2 жыл бұрын

    😀😀

  • @sheshuhonda5729

    @sheshuhonda5729

    Жыл бұрын

    Supar supar

  • @dearestonetrust567
    @dearestonetrust5672 жыл бұрын

    Meeru information సరిగ్గా ఇవ్వలేదు ఈ వీడియో నీ మీరు సరిగ్గా తీయలేదు NO CLARITY IN PACKAGES,DATES,ETC వివరం గా టైటిల్స్ కూడా పెట్టా ల్సింది కనీసం ఏదైనా LINK పెట్టాల్సింది FOR FULL DETAILS

  • @sudheervenkata29

    @sudheervenkata29

    Жыл бұрын

    Cruise tour kzread.info/dash/bejne/mYWXubCGebaxp5s.html How to book tickets kzread.info/dash/bejne/Z65sxtV6h9qWY7Q.html

  • @venkatm108
    @venkatm1082 жыл бұрын

    44000 only వెళ్ళడానికేనా లేకపోతే వెళ్లి రావడానికి కూడా కలిపా అదిచెప్పండి దాన్ని బట్టి మాలాంటివాళ్ళు వెళ్ళాలా వద్దనేది నిర్ణయించుకుంటారు

  • @pandubethapudi2732

    @pandubethapudi2732

    2 жыл бұрын

    వెళ్ళడానికే మాత్రమే అన్న

  • @monicasravani

    @monicasravani

    2 жыл бұрын

    Only velladanike ..valu Chennai lo drop chesestaru

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    @@monicasravani avuna

  • @monicasravani

    @monicasravani

    Жыл бұрын

    @@practicalwomenruneetakarn6140 avnnu.... Mem velladaniki try chesam... One way ne ante drop iyam

  • @varaprasadprodduturivarapr1963

    @varaprasadprodduturivarapr1963

    Жыл бұрын

    V

  • @raajg819
    @raajg819 Жыл бұрын

    Vizag to Chennai 16 thousand Rupees for head edi మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ 2 thousand Rupees పట్టుకొని వరుణ్ beach & తాజ్ హోటల్లో హ్యాపీ గా tenesi రావొచ్చు హహహ జై భారత్

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Nak thakkuva 16 k antey iam girl

  • @munikumar2499
    @munikumar24992 жыл бұрын

    దేనికైనా అదృష్టం డబ్బులు ఉండాలి ఇవి ఎంజాయ్ చెయ్యాలి అంటే, లేకపోతే నాకు లాగా KZread లో వీడియోలు చూసుకుని ఎంజాయ్ చేయడమే ఫుల్ హ్యాపీ

  • @tirupatirao502

    @tirupatirao502

    Жыл бұрын

    Nejam anna

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    I can go cruise no problam

  • @pavansridhar
    @pavansridhar2 жыл бұрын

    జీవితం లో చాలా పనికిమాలిన వాటికి ఖర్చు చేస్తున్నామ్... ఇలాంటి ది ఒక్కసారైనా ఎక్కాలి ఫ్రెండ్స్.. కనీసం ఫ్యామిలీ తో వెళ్లకపోతే మనం సంపాదించే దానికి అర్ధం ఉండదు అనేది నా ఫీలింగ్

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Baga cheppav sir earn cheskunedi happy ga untanikey ga

  • @DileepKumar-ky4gx

    @DileepKumar-ky4gx

    Жыл бұрын

    Yes bro

  • @DileepKumar-ky4gx

    @DileepKumar-ky4gx

    Жыл бұрын

    Yes bro

  • @jkumar66
    @jkumar662 жыл бұрын

    బలిసిన,అక్రమ సంపాదన, పొలిటికల్ గా జనాల సొమ్ముతో,govt employees అయితే లంచాలతో,ఈ లాంటి ప్రయాణం చేస్తారు, కష్టపడి సంపాదన ఉన్నవారు ప్రయాణం చేయలేరు, ఐన కొత్తగా ఏర్పాటైన AP ki అసలే లోటు బడ్జెట్ ఉంటే , రేట్స్ అన్ని పెరిగి ఉంటే ఇటువంటి వినోదం అవసరమా? ఎవరికోసం ఈ ప్రయాణం..ఆలోచించండి..విద్య,ఉద్యోగ అవకాశాలు ఉంటే అందరూ సంతోషంగా రెండుపూటలు భోజనం చేస్తారు, ఈలాంటి వాటి వల్ల ఏమి ప్రయోజనం.

  • @NaniNani-jv8oc

    @NaniNani-jv8oc

    2 жыл бұрын

    Chettha naa kodakaa ,, govt employees anthe cheaters kaadhu ra stupid fellow.. mind it .

  • @muvvalamahi215

    @muvvalamahi215

    2 жыл бұрын

    Support to ur comment brp

  • @gopaganisrinivas8810

    @gopaganisrinivas8810

    2 жыл бұрын

    Ledu thammi, nenu govt jeetam tho Lanchalu lekundane Vellalanukunytunnanu

  • @sarathkumarganta9808

    @sarathkumarganta9808

    2 жыл бұрын

    కరెక్ట్ అన్న

  • @Movie_world-atoz

    @Movie_world-atoz

    2 жыл бұрын

    Nenu na family ni vadilesy out of country lo job chestanu bro .. nalanti vallu kuda vunnaru bro.. kastapadi sampadinchina family tho enjoy cheyalani anukune vallu❤️

  • @govindarajuvysyaraju3898
    @govindarajuvysyaraju38982 жыл бұрын

    అంతా చబుతున్నరు కానీ ట్రిప్ ఎక్కడనుండి ఎక్కడివరకు వెళ్తుంది ఎంత చార్జెస్ ఫుడ్ చార్జెస్ include ఆ విషయాలు చెప్పడం లేదు మీకైన తెలుసా

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Vizag nunchi

  • @shaikhmahamd7435

    @shaikhmahamd7435

    Жыл бұрын

    Check at 8th min,vinra sakkaga vurike comments pettadan kadu

  • @syed_najma
    @syed_najma Жыл бұрын

    wow జీవితంలో ఒక సారైనా ఇందులో వెళ్ళాలి

  • @prakashmanu1211

    @prakashmanu1211

    Жыл бұрын

    😊😊😊😊😊😊😁😁

  • @veerajuboddu5166

    @veerajuboddu5166

    6 ай бұрын

    ఏ నమకం లేదా

  • @srinivasm1813
    @srinivasm18132 жыл бұрын

    Vizag to Chennai based on room cost..44,100/- family pack below 12 Adults 16k

  • @saragadaganesh1146

    @saragadaganesh1146

    2 жыл бұрын

    Tickets yela book chesaru bro..

  • @saragadaganesh1146

    @saragadaganesh1146

    2 жыл бұрын

    2members ki yentha avvuthundhi

  • @kyathampruthviraj485

    @kyathampruthviraj485

    2 жыл бұрын

    Number plz

  • @susimithasusimitha8634

    @susimithasusimitha8634

    2 жыл бұрын

    Puppy's allowed unda

  • @MassMahaRajaRavi

    @MassMahaRajaRavi

    2 жыл бұрын

    @@susimithasusimitha8634 no undadu

  • @msvvssprakashrao8327
    @msvvssprakashrao8327 Жыл бұрын

    I am interested to travel Cruise please advise how to book the tickets, at present staying in huderabad

  • @venkatm108
    @venkatm1082 жыл бұрын

    44,000 అనేది వన్ సైడ్ చార్జ లేకపోతే two side చార్జ చెప్పలేదు దయచేసి చెప్పండి....?

  • @vineethag.vineetha6473

    @vineethag.vineetha6473

    2 жыл бұрын

    Both sides

  • @venkatm108

    @venkatm108

    2 жыл бұрын

    @@vineethag.vineetha6473 Thank you

  • @modalavalasasuresh5629

    @modalavalasasuresh5629

    2 жыл бұрын

    One person ki bro

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    @@modalavalasasuresh5629 ok

  • @nethajinationalarmy4982
    @nethajinationalarmy4982 Жыл бұрын

    correct ga cheppi savandhi per head 16000 ante 4 member family ki 16x4 =6400 edi cheep reta correct ga chepi savandi

  • @SaiTeja-bu6ip

    @SaiTeja-bu6ip

    6 ай бұрын

    😂

  • @SAVESOIL-x3t
    @SAVESOIL-x3t2 жыл бұрын

    నేను NETSURF కంపెనీ లో చేస్తున్న ..ఆగస్టు లో నాకు cruse tip .అవకాశం ఇచ్చింది.. మొత్తం కంపెనీ

  • @manimulticreations3190

    @manimulticreations3190

    2 жыл бұрын

    Congratulations sir

  • @madhutirumala8482

    @madhutirumala8482

    Жыл бұрын

    వెళ్తున్నారా అయితే ఫర్ హెడ్ ఎంత ఖర్చయింది ఫుడ్ ఫ్రీ నా

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    @@madhutirumala8482 tell

  • @boddedanookasatyanarayana4402
    @boddedanookasatyanarayana4402 Жыл бұрын

    Rates and details for booking ఇవ్వగలరు

  • @dhanareddy8451
    @dhanareddy84512 жыл бұрын

    మరి మీరు చెప్తే అంత దూల ఎక్కీ ఎవరు ఉంటారు 60 వేల రూపాయలు సంవత్సరం బ్రతక వచ్చును వెయ్యి రూపాయలు పెడితే రాజమండ్రి నుంచి పాపి కొండల మీదుగా గోదావరి మీద లాంచీ పై భద్రాచలం తీసుకువెళ్తారు టికెట్ పై బ్రేక్ఫాస్టు లంచ్ పెడతారు కాకపోతే తేడా వస్తే వాళ్లయితే ఉప్పు నీళ్లు లో ముంచుతారు వీలైతే మంచినీళ్లలో ముంచుతారు

  • @rameshroshini4874

    @rameshroshini4874

    2 жыл бұрын

    supar bor

  • @sunithakowtarapu863

    @sunithakowtarapu863

    2 жыл бұрын

    ఒకళ్ళు ఉప్పు నీళ్ళలో ముంచుతారు , మరొకరు మంచినీళ్ళలో ముంచుతారు , ఈ వ్యాఖ్యానం చాలా బాగుంది

  • @nannimadhuri

    @nannimadhuri

    2 жыл бұрын

    మీ కామెంట్ లో చాలా నెగెటివ్ ఉంది.. మిమ్మల్ని బలవంతంగా రమ్మని ఎవరూ పిలవరు.. వెయ్యి రూపాయలతో( ఒక్క మనిషికి )రాజమండ్రి, భద్రాచలం trip ఒక్క రోజులో వెళ్ళవచ్చు అన్నారు..వెయ్యి రూపాయలు కూడా కొంతమందికి ఒక 15 రోజుల తిండి కావచ్చు..ఇతరులు జీవితాలతో మీ జీవితాన్ని పోల్చుకొని కుళ్ళు తో చేసే నెగెటివ్ ఆలోచన తప్పు..డబ్బు లేకపోవడం జాలి..., ఉంటే నేరం ఘోరం అన్నట్టు ఉంది....అందని ద్రాక్ష పుల్లన 🙄.. పేదరికం ,మధ్యతరగతి శాపం కాదు..ఉన్నంతలో తృప్తి లేకపోవటం శాపం.. తనకు అందని వాటిని చూసి ఈర్ష్య పడటం పేదరికం.. ఇతరుల సంతోషం లో కుళ్ళు ఆలోచన చేయటం పేదరికం... మనసు గొప్పగా ఉంటే.., గుడిసె లో ఉన్నా.., మాహారాజే..వెళ్లలేకపోయినా.., వీడియో లో చూసే అవకాశం ఉంది కదా.. తృప్తి కి మించిన సుఖం లేదు.. .అది లేనివాడికి అమెరికా ఫ్రీ ట్రిప్ ఇచ్చినా.., అక్కడ ఉన్న వాళ్ళను శపించే వస్తాడు..

  • @dhanareddy8451

    @dhanareddy8451

    2 жыл бұрын

    @@nannimadhuri బాబు ఉన్నవాళ్లు అంటే నాకు ఈశా లేదు అది నాకు అందని ద్రాక్ష కాదు ఎందుకు అసూయ పడాలి భాగ్యం ఉంటే పది సార్లు తింటాడు 20 సార్లు టాయిలెట్ కి వెళ్తాడు ఆకలిగా ఉన్నవాడికి పెట్టడానికి ఎంతైనా ఖర్చు పెడతా 2250 రూపాయలు కి నెలంతా ఎదురుచూసే దేశం మనది ఫారిన్ టూర్ వెళ్లి వస్తేనే మనిషికి 20000 తో అయిపోతుంది అటువంటిది వంద రూపాయలు ట్రైన్ చార్జి తో వీళ్లే టూర్ అన్ని వేలు ఎందుకు అన్నాను తప్ప మాకు ఎవరిమీద అసూయ లేదు నా కామెంట్ వల్ల నీకు ఏదైనా నష్టం వచ్చి ఉంటే స్వారీ

  • @saisantosh6453

    @saisantosh6453

    2 жыл бұрын

    1000 ruppes e roju loooo

  • @phanisyamu8691
    @phanisyamu86912 жыл бұрын

    మీరు చెప్పింది ఒకటి లైవ్ లో ఒకటి ఎక్కిన తరువాత తుమ్మితే ఒందా దగ్గితి ఒందా అని దోచుకోవడం మన indians కి అలవాటే గా

  • @mvdurgarao9320
    @mvdurgarao9320 Жыл бұрын

    తప్పకుండా చూడాలని ఉంది ఫ్యామిలీ ప్యాక్ ఎంతో కరెక్ట్ గా తెలిస్తే చూస్తాం

  • @shankaranumula1121
    @shankaranumula1121 Жыл бұрын

    What is the price for 4 family adult members from vishakapatnam to chennai and how to pre book tickets

  • @sudheervenkata29

    @sudheervenkata29

    Жыл бұрын

    kzread.info/dash/bejne/Z65sxtV6h9qWY7Q.html Check this video on booking details

  • @srivenkateswaracretion496
    @srivenkateswaracretion4962 ай бұрын

    My dream ship journey

  • @sreenivasaraotee3832
    @sreenivasaraotee3832 Жыл бұрын

    Online lo book chesukovala??? టికెట్స్ ఎక్కడ అమ్ముతారు??? వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

  • @venig146
    @venig1462 жыл бұрын

    Amma Tali ship munigite protection emina unda avi kuda chepamdii

  • @sudheervenkata29

    @sudheervenkata29

    Жыл бұрын

    kzread.info/dash/bejne/mYWXubCGebaxp5s.html

  • @illuriakhil8679
    @illuriakhil86792 жыл бұрын

    One person ki 16000 ante food shows extra amount ahh clarity ivvandi

  • @surajharshi8666

    @surajharshi8666

    2 жыл бұрын

    Food ki no extra cost some shows ki extra anthe maximum free

  • @narayanaraochokkakula3408

    @narayanaraochokkakula3408

    Жыл бұрын

    Fake promotion

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    @@surajharshi8666 ok tq nen velta junior ntr kantey one nd half year chinnadaanni

  • @sivarajp5527
    @sivarajp55272 жыл бұрын

    Middle class people ki 44000 thousand chaala yekva madam

  • @keerthipolisetty7805

    @keerthipolisetty7805

    2 жыл бұрын

    Yes

  • @KumariKumari-mt5zy

    @KumariKumari-mt5zy

    Жыл бұрын

    S sure

  • @apurushotham1015
    @apurushotham10152 жыл бұрын

    Ippudu nadisumudram lo nilchipoindhi ga😢

  • @SREEvantillu
    @SREEvantillu Жыл бұрын

    16000ticket cost along with food or not?

  • @dsvines8468
    @dsvines8468 Жыл бұрын

    1st charges vivaralu per head yenta? Yekkada yekkali? Yekkada yela ticket book cheyyali...mundu vivaralanni cheppi explain cheyyandi andariki ardhamayyetattu....sarigga telugu matladaleni varitho...charges kuda yentho teliyakunda yekke varitho interviewlenti?

  • @chicha203
    @chicha203 Жыл бұрын

    we have done journey in this cruise , it was good experience. i loved it .

  • @sunnyrises81

    @sunnyrises81

    Жыл бұрын

    A

  • @sunnyrises81

    @sunnyrises81

    Жыл бұрын

    A😊😊😊😊😊a😊aaaaaaa😊aaa😊aaaaa😊aaa

  • @smcollections7321

    @smcollections7321

    Жыл бұрын

    Cost of tickets ..??

  • @venkateshthurapati7889

    @venkateshthurapati7889

    Жыл бұрын

    Tickets ela book cheyyali bro?

  • @y.muneer6990

    @y.muneer6990

    Жыл бұрын

    bro evarni contact cheyali .....plz provid details..

  • @raghumani9343
    @raghumani9343 Жыл бұрын

    Baaga chepparu bt ela book chesuko ticket aa ship ksm cheppaled akkada velte available ga untaya

  • @maniguni
    @maniguni2 жыл бұрын

    Video starting u said but Where is Budget details in this video

  • @wzeswar2028
    @wzeswar20282 жыл бұрын

    This video not to be tell full inform to food and external charges why

  • @Manoj_reddy5
    @Manoj_reddy52 жыл бұрын

    Nakenduko idedo Titanic la anipistundi

  • @srinivasraomaddala788
    @srinivasraomaddala788 Жыл бұрын

    వీడియో ఏ మాత్రం satisfied గా లేదు పూర్తి వివరం గా అనిపించలేదు

  • @velicherlasujatha3667
    @velicherlasujatha36672 жыл бұрын

    Super

  • @samuelrajuthummalapalli333
    @samuelrajuthummalapalli3333 ай бұрын

    Yes

  • @seshubharatkumarannavarapu4729
    @seshubharatkumarannavarapu47292 жыл бұрын

    How to book the tickets? Please share the website details / link

  • @lordshiva4222

    @lordshiva4222

    2 жыл бұрын

    K send me u number whast app

  • @prachigummidi7530

    @prachigummidi7530

    2 жыл бұрын

    Hi

  • @seshubharatkumarannavarapu4729

    @seshubharatkumarannavarapu4729

    2 жыл бұрын

    @@prachigummidi7530 hi

  • @rajeshwarr5873
    @rajeshwarr58732 жыл бұрын

    Per head...16000 avuna.

  • @Nenemurari
    @Nenemurari Жыл бұрын

    Cost please

  • @mohmedshafi-ib8kh
    @mohmedshafi-ib8kh Жыл бұрын

    Yes. I want to go. But how can approach ?

  • @Nucleusneetshorts
    @Nucleusneetshorts Жыл бұрын

    At 8:50 Titanic heroin Kate Winslet choodochu.

  • @seshaphanipadakandla2154
    @seshaphanipadakandla2154 Жыл бұрын

    Your video didn't give more clarity on expenses, events, facilities etc. Just interviewing the travellers will not be sufficient.

  • @gatturajender9260
    @gatturajender92602 жыл бұрын

    Mundu starting music teesiveyandi

  • @saraswatisara957
    @saraswatisara9572 жыл бұрын

    Andaman Islands ships wonderful experience

  • @my_colourful_world

    @my_colourful_world

    2 жыл бұрын

    Details pls ..

  • @pradeepsri37
    @pradeepsri37 Жыл бұрын

    నాకేం పాట పాడాలని లేదు పాప మీరు పాడుకోండి.... లాహిరి లాహిరిలో.....

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi39482 жыл бұрын

    రెండు రోజుల కోసం అంత డబ్బు వేస్ట్ భక్రి లేదు కేవలం రక్తి మాత్రమే

  • @vlakshmi2205
    @vlakshmi22052 жыл бұрын

    Family 16000 ya single ka

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Anta thakkuva

  • @shankarhpillai5903
    @shankarhpillai59032 жыл бұрын

    How to bock the tickets... please..tell me

  • @mvdurgarao9320
    @mvdurgarao9320 Жыл бұрын

    ఫ్యామిలీ ప్యాక్ అప్ అండ్ డౌన్ వైజాగ్ నుండి మద్రాస్ వరకు ఎంత

  • @roadstravelledandfood
    @roadstravelledandfood2 жыл бұрын

    Nice.

  • @user-ck3gl6xg3j
    @user-ck3gl6xg3j2 жыл бұрын

    Mimemana picha gendrelnoledgr evena udhara chennai to vizag ki velthundhi ikkadadi velthundho teluskonikuda passport avasiyamanu adukuthundhi

  • @pushpachowdary6570
    @pushpachowdary65702 жыл бұрын

    16000 yekkuve kada

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Manaki takkuvey chowdari money lekka cheyaru

  • @parvezmustafa6699
    @parvezmustafa66992 жыл бұрын

    ముగ్గురు ఎక్కాలంటే 50 వేలు.. అయితే మీ ఛానల్ వాళ్ళు పంపండి... ఎంత తీసుకున్నారు ఈ ప్రమోషన్ కి...

  • @sreenikap9492
    @sreenikap94922 жыл бұрын

    Anni ekkuvey cheapga luxury Ela vastadi

  • @narayanaraochokkakula3408
    @narayanaraochokkakula3408 Жыл бұрын

    This is fake promotion, I try to book but they send me the quotation with double price as 32000 for each person which is the basic .

  • @pradeepv760

    @pradeepv760

    Жыл бұрын

    Yes..it's around 65k per couple after tax added

  • @sidduentertainments
    @sidduentertainments2 жыл бұрын

    44000.. Ki oka two wheeler vasthadi.. 😄😄😄

  • @shanmukhyadav4677

    @shanmukhyadav4677

    Жыл бұрын

    Second hand lo aithe vasthadhi bro

  • @CLEARCUTMAN
    @CLEARCUTMAN2 жыл бұрын

    yevarido e cruise ship? Teliste cheppandi bro's....

  • @sushmithkumar109

    @sushmithkumar109

    2 жыл бұрын

    Adani

  • @pradeepv760

    @pradeepv760

    Жыл бұрын

    It's was built in 1990 and first cruise ship in world.used in usa. And retired there

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    @@pradeepv760 avuna

  • @k.srinivasarao4191
    @k.srinivasarao41916 ай бұрын

    Yes we like to go

  • @narsimlutathikonda802
    @narsimlutathikonda802 Жыл бұрын

    INFORMATION SARIGGA IYYANDI...THELUSU KONDY....

  • @avinah223
    @avinah223 Жыл бұрын

    16000 rate pettina nenu Vella lenu bro ఎవరు అయ్యినా టిక్కెట్లు ఇవండి అయ్యా మా లాంటి మధ్య తారగతి వల్లకోసం ధయ చేసి ఇవ్వండి అయ్యా 🥺🙏

  • @boppadapuvenkataramana2395
    @boppadapuvenkataramana2395 Жыл бұрын

    Super.dalli.

  • @highpotential.8075
    @highpotential.80752 жыл бұрын

    Sir. Naa daggara 44 velu rupayalu unte okamanchi gudise vesukuni kutumbam to happy ga unta iam sorry inkem cheppanu

  • @sreekanthbrao5195

    @sreekanthbrao5195

    2 жыл бұрын

    Okappudu nenu no laage anukununna bro,kani edho oka roju mana alochana maaripothadhi ,nuvvu kuda maruthav ,apa eppudu alochinchukoku

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Labour na kodka

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Yee caste raa nuv iam girl

  • @jagaramhari1976
    @jagaramhari1976 Жыл бұрын

    Please tell me how will I book I am coming to india

  • @ssathya8827
    @ssathya88272 жыл бұрын

    Jagan Anna ma lanti midilclass vallaki takkuva rate ki ivvu Jai jagan jai jail Reddy jai jai jail Reddy jai sri Lanka jai jai Sri Lanka

  • @runeetakarnihita
    @runeetakarnihita5 ай бұрын

    enjoy anakuad munda happy anali aaswadincham anali

  • @srisri3267
    @srisri32672 жыл бұрын

    జగనన్న కానుక, గోవా వరకు వెళ్ళకండా మనం ఇక్కడే కాసినో, పేకాట, మందు అన్ని ఎంజాయ్ చేయొచ్చు అందరు కాలేజీ లు మానేసి రండి చెడిపోండి

  • @babur3330

    @babur3330

    2 жыл бұрын

    Nuvvu yelli taagi tongo Ra ranku lanjakodaka

  • @manichowdary6111

    @manichowdary6111

    2 жыл бұрын

    జగన్ వెళ్లి ఆడుకో చెడిపో అని చెప్పాడా ఎదవ

  • @babureddybhimireddy3807

    @babureddybhimireddy3807

    2 жыл бұрын

    Bollu padakam lo bekene vali ball chusai bagu padande

  • @deej3233
    @deej32332 жыл бұрын

    I ppatikina nammutaara..mana ROJAKKA di not only iron LEG also iron HAND also.

  • @indirammagara1467

    @indirammagara1467

    2 жыл бұрын

    60వేల రూపాయలా పిళ్లలకు 40వేలా కొంచమైన తెలివి వుంద రాజకీయ నాయకులైతే వాళ్లకు ఊరులోటోల సొమ్ము తేరగ వస్త ది.👆👆👆👎🏿👎🏿👎🏿👎🏿🇮🇳🐘🐕👹👹🙊🙉

  • @bhanuprasadrachure3127
    @bhanuprasadrachure31272 жыл бұрын

    Yes we too

  • @j.nagarajguptachennai9392
    @j.nagarajguptachennai93922 жыл бұрын

    SUPER HOW MUCH COST VAIZAG TO CHENNAI HOW MANY DAYS PLEASE DETAIL PAMPANDI CONTACT CELL NO PLEASE THANKYOU

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Yes

  • @dinakaraprasadpuli9498
    @dinakaraprasadpuli94982 жыл бұрын

    మీకు ఏమి అనిపించద...... Chee మీదీ ఒక ఛానలేనా....... First cost చెప్తారా లేకుంటే........... దాంట్లోని విషయాలు చెప్తారా........ మీది ఒక channel ratings కోసం వీడియో అని చెప్పాలి కానీ....... ఎదో ship గురించి వివరిస్తున్నట్టు ఎందుకు మీకు బిల్డప్.......

  • @EKBHARATEKSAFAR

    @EKBHARATEKSAFAR

    Жыл бұрын

    thikka pooku chanel

  • @pnvrsaibaba21
    @pnvrsaibaba21 Жыл бұрын

    you have not posted the package and itinerary and it's cost with all details pl also how to book and dates of travel

  • @sudheervenkata29

    @sudheervenkata29

    Жыл бұрын

    kzread.info/dash/bejne/Z65sxtV6h9qWY7Q.html This can be helpful

  • @vanapalliappalaraju6976
    @vanapalliappalaraju6976 Жыл бұрын

    ఇంతకీ టికెట్ ఎంతో వివరంగా చెప్పడం లేదూ

  • @jeevankottala3287

    @jeevankottala3287

    Жыл бұрын

    16000/- ani chebuthunnaru

  • @user-em3bl2oz6t
    @user-em3bl2oz6t3 ай бұрын

    We want to know details abt it want to go

  • @TheLAXMAN1978
    @TheLAXMAN1978 Жыл бұрын

    Mundu trip ki for head enthano clear ga cheppali...

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Avunu ika vizag velli kanukokkovalu

  • @user-ch7fn2pw6m
    @user-ch7fn2pw6m5 ай бұрын

    kishore kumar garu

  • @vijju1709
    @vijju1709 Жыл бұрын

    Per head 16,000/-rs… If u choose family pack (Hus, wife, 2kids ) 43k Tnk me later

  • @asifvlogs2382
    @asifvlogs2382 Жыл бұрын

    Good information

  • @rajudjperumalla1723
    @rajudjperumalla1723 Жыл бұрын

    Yes absolutely

  • @pradeepv760
    @pradeepv760 Жыл бұрын

    Chennai to middle of sea and back to chennai..2 nights costed Rupees 71140 in economy class ..2 adults and one kid...expensive trip ..but it has more than 1000 employees working for it. 600 only on board to serve 1800 passengers..they can't handle this business without these prices I think..u need 10000 minimum to buy some basic intrested thinks and show tickets during travel. ..all payments inside will be in dollars and should recharge the access cards given by them after boarding by paying in rupees .80 rupees per dollar...Lays chips cost 5 dollars ..and some show tickets cost 15 dollars each.

  • @laxmanacharygattepally9487

    @laxmanacharygattepally9487

    Жыл бұрын

    బుకింగ్ చేసుకోవడం ఎలా కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ప్రచురించగలరు మరియు రేట్ తెలుపగలరు

  • @laxmanacharygattepally9487

    @laxmanacharygattepally9487

    Жыл бұрын

    ముగ్గురు పెద్ద వాళ్లకు రేటెంత తెలుపగలరు మరియు టైమింగ్స్ ప్రచురించగలరు

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Nuv vellava nannu teskellu ela vellali vizag to mumbai

  • @hemanthakula6561
    @hemanthakula6561 Жыл бұрын

    Royal Caribbean and carnival for Visakhapatnam

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy Жыл бұрын

    Upload fully dtls

  • @marellaravi
    @marellaravi Жыл бұрын

    Where are the package details. The whole video is for what to tell

  • @chagaletivenkateshbabu3829
    @chagaletivenkateshbabu38292 жыл бұрын

    Tq s for channel

  • @gadepallisrinivas4527
    @gadepallisrinivas4527 Жыл бұрын

    I would like to travel from vizag to Chennai in cruise ship

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Yes i want to junior ntr kantey one nd half year chinnadaanni

  • @adhiripolaentertainments2365
    @adhiripolaentertainments2365 Жыл бұрын

    how to book the tickets

  • @naveenkumarjillepalli5413
    @naveenkumarjillepalli54132 жыл бұрын

    You didn't ask better questions

  • @shivarajshivaraj5546
    @shivarajshivaraj5546 Жыл бұрын

    Ticket entha

  • @dthirmaleshthirmalesh2557
    @dthirmaleshthirmalesh2557 Жыл бұрын

    Are avule tiket ret cheppaledhura

  • @prasadnaidu3306
    @prasadnaidu330611 ай бұрын

    How to book the tickets

  • @M6_news.
    @M6_news.7 ай бұрын

    Good news Course Stv

  • @sridharbabuk7163
    @sridharbabuk71632 жыл бұрын

    Telangana ki leni andhra lo unna luck idhe

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Yes

  • @practicalwomenruneetakarn6140

    @practicalwomenruneetakarn6140

    Жыл бұрын

    Nen hydarabaad nunchi

  • @pylayasodha7163
    @pylayasodha71632 жыл бұрын

    Tickets Yela book cheyyali

  • @foodisgood2099

    @foodisgood2099

    2 жыл бұрын

    Online

  • @varas999
    @varas999 Жыл бұрын

    How to book plz provide link

  • @kvrmanu4359
    @kvrmanu4359 Жыл бұрын

    Ship coast kanna ..meru cheppe Sode ekkuva aiyendhi..

  • @madhavilatha352
    @madhavilatha352 Жыл бұрын

    Ee ship ekkinavallu evaraina unte price details pettandi

  • @vjeevanvinnakota8129
    @vjeevanvinnakota8129 Жыл бұрын

    super

  • @vizagspecialvantakallu...9841
    @vizagspecialvantakallu...98412 жыл бұрын

    Akkada please

  • @manishroyal3632
    @manishroyal36322 жыл бұрын

    A teckets ekkada tesukovali

Келесі