Vivekam Full Movie🔥 | YS Vivekananda Reddy Biopic | YS Avinash | YS Jagan | YS Sharmila | YS Sunitha

Vivekam Full Movie | YS Vivekananda Reddy Biopic | YS Avinash | YS Jagan | YS Sharmila | YS Sunitha | Ysrcp
#vivekam #vivekamfullmovie #ysjagan #ysavinashreddy #yssunithareddy #ysbharathireddy #yssharmila #ysvijayamma #ysvivekacase #ysvivekanandareddybiopic #apelections #latesttelugufullmovies #telugumovies #vivekamtelugumovie

Пікірлер: 10 000

  • @TdpActivist
    @TdpActivist2 ай бұрын

    వాస్తవాలతో రూపొందించబడిన ఈ సినిమా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూడాలి. కావున ప్రతి ఒక్కరు చూసి ఇంకో 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను✌️

  • @narendrakuchipudi9475

    @narendrakuchipudi9475

    2 ай бұрын

    Thanks for the Movie, We need Rajadani Files movie as well

  • @Rocky6666-uw2mz

    @Rocky6666-uw2mz

    2 ай бұрын

    Ntr ela chachadoo kuda meemu testham kk na appudu nee channel lo release chedam

  • @abdultajudeen3880

    @abdultajudeen3880

    2 ай бұрын

    గోదావరి పుష్కరం లో 32 మంది చంపిన వాడి video కూడా petandi super duper hit అవుతుంది

  • @sivajipeedaka816

    @sivajipeedaka816

    2 ай бұрын

    Movie లో అంతా సొల్లే చూపించారు

  • @ballagirivijayaprabhakarrao

    @ballagirivijayaprabhakarrao

    2 ай бұрын

    Esenema bagundeleppa

  • @cschari3310
    @cschari33102 ай бұрын

    నేను కడప జిల్లా వాసిని, నేను నాఫ్రెడ్ కు వివేకానందరెడ్డి గారితో మాట్లాడాలని వారితో పనివుండి తోడు తీసుకెళ్లాడు,నేను కొత్తడినైనా నన్ను బాగా పలక రించాడు, ఈ సినిమాచూశాఖ చాలా భాదకలుగుతుంది, నిర్మాత, దర్శికుడి ఎంతో ధైర్యం తీశారు వారికి AP ప్రజలు రుణపడివున్నారు

  • @vamsikadapa8918

    @vamsikadapa8918

    2 ай бұрын

    Well said bro

  • @bajji9966

    @bajji9966

    2 ай бұрын

    Urey kadapa vaadi nantunnav, Viveka elanti vaado, aayanni nijam ga YS family vallu champu kunetha chedda vaallaa? I know he is reachable to common man, and do you think that killing him got the power to Jagan? Viveka is not a state leader he is local leader in PVL area only. I dont think his murder influenced many to vote for Jagan and his MLAs. Oorike ee kammolla ki pani ledu paddu ledu, paniki raani CBN gaadni nammu ko ni chstunnaru. Inka CBN gadu oka to rendo yellu tiraga galugu tadu, tarvata Pappu gadu enduku paniki raadu... anavasaram ga time waste chesukokandi. Eesari elagu Jagan is going to be the CM.

  • @chandu12805

    @chandu12805

    2 ай бұрын

    నా మోడ్డ కుదువ్ ఐతే

  • @hanmakonda9836

    @hanmakonda9836

    2 ай бұрын

    అ మంచితనం ఉండడం వలనే లేపేశారు...

  • @RAVIKUMAR-ys9xq

    @RAVIKUMAR-ys9xq

    2 ай бұрын

    😅😅

  • @srvideos5384
    @srvideos53842 ай бұрын

    ఈ సినిమా డైరెక్టర్ అసలు ఒరిజినల్ పేర్లతో తీశాడు అంటే ఆ గుండె మామూలు గుండె కాదు😅😅😅

  • @agolapuprudhvirajgoud1415

    @agolapuprudhvirajgoud1415

    2 ай бұрын

    💯👏👏👏👏Hattsaff

  • @user-of4xo4ok1y

    @user-of4xo4ok1y

    2 ай бұрын

    మరి పార్టీ పేరు ఎందుకు మార్చాడు.... G లోకి జారిపోయిందా dyryam

  • @revenantspirit3860

    @revenantspirit3860

    2 ай бұрын

    Yendiraa ayyaa paytm kukka yediki poinaa nuvve unnaav ​@@user-of4xo4ok1y

  • @user-hb5kh3rl5y

    @user-hb5kh3rl5y

    2 ай бұрын

    ఎలక్షన్ కోడ్ రా ఏర్రిపుకా ​@@user-of4xo4ok1y

  • @srvideos5384

    @srvideos5384

    2 ай бұрын

    @@user-of4xo4ok1y పరదాలు వేసుకుని తిరిగే ముండాకొడుకు జగన్ రెడ్డి.సొంత చెల్లికి అక్రమ సంబంధం అంటాగట్టే నీచమైన పనికిమాలిన వెధవా జగన్ రెడ్డి.సొంత బాబాయ్ అత్యంత పాశవికంగా గొడ్డలితో నరకి చంపినా పోరంబోకు సన్నాసి జగన్ రెడ్డి.పార్టీలో ఉండే చెత్త సన్నాసులు దేశంలో ఏ పార్టీలో లేరు

  • @ssmusic7999
    @ssmusic7999Ай бұрын

    కర్మ ఎవరిని వదిలి పెట్టదు. ఈ మూవీ చూస్తుంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది .అది రియల్ గా వివేకా గారు ఎంత క్రూరం గా చంపబడ్డారు😢

  • @vijibasu6249

    @vijibasu6249

    Ай бұрын

    Nijame papam

  • @prathusha2383

    @prathusha2383

    23 күн бұрын

    Nuvu chusava ra kallatho chusinte matladu ra bevakoof

  • @pavaniguntu8577

    @pavaniguntu8577

    22 күн бұрын

    Yes

  • @karthikm3758

    @karthikm3758

    20 күн бұрын

    But Viveka kuda factionist ga vunnapudu chala mandini champadu

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    13 күн бұрын

    Edi viveka gaari story ayinapudu second wife gurinchi enduku choopinchale .. Idi kevalam jagan ni odinchataani theesina movie

  • @Mustafafunny97
    @Mustafafunny97Ай бұрын

    ఈ సినిమా యూట్యూబ్లో కాదు చూడాల్సింది టీవీలో చూస్తే జనాలకి ఇంకా బాగా అర్థమైంది ఈ ఆడవాళ్ళు మారాలంటే ఇలాంటి సినిమాలు టీవీలోనే వేయాలి

  • @KuragantiSalmanraju

    @KuragantiSalmanraju

    23 күн бұрын

    Avunu anna

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    13 күн бұрын

    Avuna cinimalu choosi votlu vesthe inka enduku roadshowlu sabha lu.. Aadavvalu emana picholu anukunyunaara pichi ga votlu vesedaniki

  • @divyasingarapu8529

    @divyasingarapu8529

    7 күн бұрын

    True

  • @neomnews7070
    @neomnews70702 ай бұрын

    RGV కన్నా పది రెట్లు అధికంగా ఉన్నాడు ఈ డైరెక్టర్ ఎవరో!

  • @venkatapamidi466

    @venkatapamidi466

    2 ай бұрын

    Rgv antha fake story tho teestadu.. ikkada 90 percent reality undhi CBI enquiry lo chesina content ni use chesukunnaru

  • @LokeshYTB12

    @LokeshYTB12

    2 ай бұрын

    Nijam bro aa Rgv bosidk la kakunda unnadi unnattu chakkaga tesrau

  • @vishnukumarpendayala7192

    @vishnukumarpendayala7192

    2 ай бұрын

    RGV OKKA BLUE FILM DIRECTOR, LADIES KALLU NAKEY VEYDAVA, DRUGS , GANJA THO EPPUDU BATTALU EPUKONEY PADUKONEY NEYCHUDU, VADU OKKA DIRECTOR

  • @user-dz9nd4re9s

    @user-dz9nd4re9s

    2 ай бұрын

    RGV tisina cinema modda laga una RGV dairyam ga name petkuntadu......mari e movie director yevaro title cards lo veskune guddalo dhum ledu vellaki......let's see after elections

  • @sudhagoddali6476

    @sudhagoddali6476

    2 ай бұрын

    R.g.v...bokka..పనికిరాని వెదవ..వాడికి..అమ్మాయితో.ఎంజాయ్.చెయ్యటం సరిపోతుంది..

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc2 ай бұрын

    RGV కి అమ్మ మొగుడు లా తీశాడు ఈ సినిమా డైరెక్టర్... సూపర్ 👌👌👌

  • @shankar...365

    @shankar...365

    2 ай бұрын

    Ur right

  • @SP-kz5eh

    @SP-kz5eh

    2 ай бұрын

    RGV కాదు గోపాల్ అని అనండి

  • @chitti556

    @chitti556

    2 ай бұрын

    ​@@SmallCorrection nee videos emina unte pampu add chestaru apudu chusi enjoy cheduvu malli😅😅

  • @kampadandiharish1076

    @kampadandiharish1076

    2 ай бұрын

    ​@@SP-kz5ehnjjjuhggggh

  • @BasanagoudaMyagadokki

    @BasanagoudaMyagadokki

    2 ай бұрын

    ​@@SmallCorrectionni enklo di evaridiena videos unte yeyyi

  • @majjigavenkatesh1023
    @majjigavenkatesh1023Ай бұрын

    అన్న డైరెక్టర్ ఎవరో కానీ జరిగింది జరినట్టు తీసాడు సూపర్ సార్ 👌👌👌

  • @arunasrinu5044

    @arunasrinu5044

    25 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kdurga8074

    @kdurga8074

    23 күн бұрын

    Super 🙏🙏🙏🙏

  • @loveroflight7797

    @loveroflight7797

    23 күн бұрын

    Nuvvu. Chesa a emu jarigindho

  • @SVN_media-vamshi

    @SVN_media-vamshi

    10 күн бұрын

    ​@@loveroflight7797ap state mottam chusindhi raa munda

  • @Jaimodi2024

    @Jaimodi2024

    2 күн бұрын

    @@loveroflight7797pora jagan pooku naku reddy lanjakodaka Madda cheeka Daniki putarura meru

  • @user-kr5nu1hz7i
    @user-kr5nu1hz7i18 күн бұрын

    ఆర్జీవి మరో మూడు జన్మలు ఎత్తాలి ఇంత ధైర్యంగా తీయాలంటే

  • @kondurivenkatsainarayanadutt

    @kondurivenkatsainarayanadutt

    12 күн бұрын

    Exactly 💯

  • @yedukondaluchirala3033

    @yedukondaluchirala3033

    5 күн бұрын

    RGV గాడికి ధైర్యం ఉందో లేదో, కానీ నిజాయతీ లేదు.

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda2 ай бұрын

    ఛార్జ్ షీట్ Paper's తో...సహా, REAL ఫొటోస్, వీడియోస్, YS ఫ్యామిలీ ట్రీ, EVERYTHING COVER చేశారు... సూపర్ ఇది ఒక కళా కండం👌👌

  • @nageswararaom6757
    @nageswararaom67572 ай бұрын

    ఎంత చెప్పిన తక్కువే ఈ మూవీ కి, రేటింగ్ ఇస్తే 10 అవుట్ అఫ్ 10. గ్రాఫిక్స్ లేవు అతిశయోక్తులు లేవు. అరుచుకునే డైలాగ్స్ లేవు. సాంగ్స్ లేవు సెట్టింగ్స్ లేవు. ఓన్లీ వన్ వర్డ్ సింపుల్ అండ్ సూపర్బ్.

  • @janusartmantra6179

    @janusartmantra6179

    21 күн бұрын

    Real story kabatti

  • @suradaparvati8727
    @suradaparvati8727Ай бұрын

    Super movie Nijangane ఇలాంటి మూవీస్ టీవీ లోనూ థియేటర్ లోనూ వెయ్యాలి

  • @satishcool6575
    @satishcool6575Ай бұрын

    అధికారం కోసం సొంత వాళ్ళని కూడా చంపుకునేంత 😢 నీచ స్థాయికి దిగజారే రాష్ట్రం లో ఉన్నందుకు భాధపడుతూ . . . వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 🙏🏼🙏🏼🙏🏼

  • @VASISHTA.
    @VASISHTA.2 ай бұрын

    డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే రిలీజ్ చేశారా సూపర్ 👏👏👏 . ముఖ్యం గా జగన్ పాత్రధారి నటన as it is దింపేసాడు.

  • @mahi919

    @mahi919

    2 ай бұрын

    భారతి మాత్రం కరెక్ట్ గా సూట్ అవలేదా

  • @VASISHTA.

    @VASISHTA.

    2 ай бұрын

    @@mahi919 మాది కడపే అన్న, మొన్నమొంన్నటి వరకు భారతమ్మ అంటే చాలా సైలెంట్, soft అనే అనుకునేవాళ్లం. ఇంత చేయగలదు అని CBI ఎంక్వైరీ అయ్యి నిజాలు తెలిసేదాక తెలీలేదు.

  • @vasu3032

    @vasu3032

    2 ай бұрын

    @@VASISHTA. just Bharathi ante chaalu... amma ani add cheyalsina avasaram ledu. Bharathakka anu chinna age ayithe.... veellantha state motthaaniki amma elaa avuthaaru/

  • @srinivasulu9054

    @srinivasulu9054

    2 ай бұрын

    భాస్కర్ ఆస్కార్ అవార్డు అతని కచ్చితంగా ఇవ్వాల్సిందే,,,

  • @VASISHTA.

    @VASISHTA.

    2 ай бұрын

    ​@@vasu3032 చిన్న అయినా పెద్ద అయినా అమ్మ అని పిలిచేది నాకు అలవాటు. రాష్ట్రమంతా ఆ పద్ధతినే follow కావాలని నేను చెప్పలేదు.

  • @kakcoa2475
    @kakcoa24752 ай бұрын

    Perfect సింక్ కుదిరింది ... బయోపిక్ అంటే ఇలా ఉండాలి.... Too good 👍🏻👍🏻👍🏻🆗

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sbАй бұрын

    సునీత పాత్ర తండ్రి శవాన్ని చూసి పోస్ట్ మార్టం చెయ్యాలి అని అడగడం తో చాలా నిజాలు బయటకు వోచాయి..చెస్ల pitiable వివేకానంద రెడ్డి గారి మర్డర్ పాపం😢😢😢

  • @gvenkati946
    @gvenkati946Ай бұрын

    "దాహం దాహం..... Background మ్యూజిక్ వావ్...

  • @lakshmiveldurthi4835
    @lakshmiveldurthi48352 ай бұрын

    RGV కీ గూబ్బ గుయ్ మని అనిపించేలా వుంది డైరెక్షన్...ఈ హాత్య చెపించినవాళ్ళకి కరెక్ట్ యముడు ఎపుడు వస్తాడో ఎదురుచూడాలి....

  • @sandyshorts1435
    @sandyshorts14352 ай бұрын

    ఎవరు చేసారో ఆ దేవునికే తెలియాలి కానీ...... ఇంత ఘోరమైన చావు ఎవరికీ రాకూడదు బాబాయ్....🙏😔😔 పాపం ఎంత నరకం అనుభవించాడో....🙏🙏

  • @KrishRam-fb8fg

    @KrishRam-fb8fg

    Ай бұрын

    Inka doubt AA 😂😂

  • @sivakrishna9615

    @sivakrishna9615

    Ай бұрын

    Puli ni Puli champutundi...YS Jagan killed .No doubt

  • @srikanthvadthya5487

    @srikanthvadthya5487

    Ай бұрын

    Send me 100 Pe this number

  • @mamidadahimabindu8752

    @mamidadahimabindu8752

    20 күн бұрын

    Intha chusaka kuda Inka yevaru chesaro antunnaru ante meru yela unnaro ardamavthundi

  • @Shiva_Network_TV
    @Shiva_Network_TV20 күн бұрын

    వివేక గారు చనిపోయిన ఫోటోలు ఇంకా భయంకరంగా ఉన్నాయ్ అన్న.. ఎంతా బాధ అనుభవించాడో ఏంటో... అంతే లే బయట శత్రువులతో అయితే పోరాటం చేయచ్చు... ఇంట్లో వాళ్ళని అంచనా వేయలేము గా... మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను YS వివేకానంద రెడ్డి గారు

  • @kotig4767
    @kotig476717 күн бұрын

    ఈ మూవీ చూసాక ......అంత మంచి మనిషికి ఇలాంటి చావు😢😢😢😢.........రాజకీయాలకు కోసం సొంత కుటుంబ వ్యక్తులేనే చంపేయడం దారుణం......నాకీ చాలా బాధ వేసింది ఆ నరకడం చూస్తుంటే😢

  • @haribabuswarna2091
    @haribabuswarna20912 ай бұрын

    అధికారం కోసం ఇంత నీచనికి దిగజారిన నాయకులకు ఓట్లు వేస్తున్న ప్రజలను ఏమి అనాలో తెలియటం లేదు 🙏🙏🙏🙏

  • @singichevalakishore9278

    @singichevalakishore9278

    Ай бұрын

    Aa vishayam TDP karyakarta lani adugu

  • @rajkumar539

    @rajkumar539

    Ай бұрын

    ​@@singichevalakishore9278 Abbo a vishyam mee YCP ipac factionist Ganjai lanjakodukule cheppali 🤦....

  • @vardhinenikishore5667

    @vardhinenikishore5667

    Ай бұрын

    ​@@singichevalakishore9278epatikina marura edava

  • @krishnaats7141

    @krishnaats7141

    5 сағат бұрын

    ​@@singichevalakishore9278మీ జలగన్నే కదా అధికారం కోసం బాబాయిని యేసేసాడు.. టీడీపీ అంతావేరా లుచ్చా

  • @vaanakka
    @vaanakka2 ай бұрын

    నేను మన దేశం వదిలి 40 యేళ్లు అయ్యింది. వద్దనుకున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని పట్టించుకోకుండా ఉండలేక పోతున్నాను. ఊహించని ఘోరాలు జరుగుతూనే వస్తున్నాయి. ఇంకా సినిమా పూర్తిగా చూడలేదు ,కానీ చాలా నచ్చింది ఇప్పటికే. పాత్ర దారుల ఎంపిక పోలికలు బ్రహ్మాండం. నటనలో కూడా ఏమీ తీసి పోలేదు. ఇంక వాస్తవాల విషయం లో సందేహమే లేదు, నేను తెలుసుకున్న వార్తల్ని బట్టి. Ramuism ద్వారా RGV గారు నచ్చారు, ఆయన సినిమాలు పెద్దగా తెలియవు. " నాకు politics తెలియదు, " అని అంటుంటే నమ్మాను. ప్రజల మంచి చెడ్డల తో పనిలేదు అని అంటే ఏదో తిక్కవాగుడు అని అనుకున్నాను. 2019 election results ద్వారా ఆంధ్రప్రదేశ్ నాశనానికి అతను కూడా కారకుడు అయితే , క్షమించ కూడదు. అతను నిజాయితీ పరుడు అనుకున్నా, అది తప్పు. ఎందుకు ntr's లక్ష్మి పార్వతి తీసాడో తెలీదు. పరోక్షంగా ఆంధ్ర ప్రజల్ని బలిచేసాడు. వివేకం సినిమా team అందరికీ ధన్యవాదాలు.

  • @cma3699

    @cma3699

    2 ай бұрын

    Movie kammaga vundhi

  • @surya20t

    @surya20t

    2 ай бұрын

    ​@@cma3699 neeku erragaa undaa

  • @eswararaosingampalli4984

    @eswararaosingampalli4984

    2 ай бұрын

    Rvg 420

  • @seokrj1397

    @seokrj1397

    2 ай бұрын

    Correct

  • @Apmangoman

    @Apmangoman

    2 ай бұрын

    ​@@cma3699murder chesindhee Mee leddy nei...siggu techukoo...prathee daninee caste angle loo choosta nuvvu manishivei Anna ingita gnanam lekunda matladaku

  • @saijassy4923
    @saijassy4923Ай бұрын

    ఈ లాంటి వాస్తవాలు సినిమా రూపంలో మరెన్నో బయటకు రావాలి 🙏🙏💐

  • @Shankarlunavath1976
    @Shankarlunavath1976Ай бұрын

    Dear Ap people don’t vote Jagan 🙏

  • @user-rz6bf4kz9w

    @user-rz6bf4kz9w

    25 күн бұрын

    Dear Ap people vote jagan

  • @MahalakahmiKoduri

    @MahalakahmiKoduri

    16 күн бұрын

    Why

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    13 күн бұрын

    Nenu jagan ke vesina.. Eelanti faltu movies choosi namesentha pichivaalu kaadhu janam

  • @Shankarlunavath1976

    @Shankarlunavath1976

    13 күн бұрын

    @@Goldenwarrior5359 Jagan di chiku

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    13 күн бұрын

    @@Shankarlunavath1976 same nuvu kuda babu di.. Ok na

  • @laxmikamanboina3830
    @laxmikamanboina38302 ай бұрын

    ఎవరు తీశారో కాని ఈ సినిమా వాస్తవాన్ని కళ్లకు కట్టిన నటు సూపర్ తీశారు మీకు కోటి దండాలు, 🙏🙏🙏 ఈ సినిమా చూసిన తర్వాత ఎవరు జగన్ ఓటు వేయరు,

  • @user-gv6xy6rr7k

    @user-gv6xy6rr7k

    2 ай бұрын

    Meeru yentayedchenaa vachhede uagane

  • @uday6886

    @uday6886

    2 ай бұрын

    Uggani bajji aa​@@user-gv6xy6rr7k

  • @user-di4pn1dt9m

    @user-di4pn1dt9m

    2 ай бұрын

    ​@@user-gv6xy6rr7kintha gorrelentra meeru....aa lavada gaadu champesina vaadidhey ruchi meeku

  • @sureshroy7970

    @sureshroy7970

    2 ай бұрын

    Bokkem kadu ​@@user-gv6xy6rr7k

  • @bhaskarb1425

    @bhaskarb1425

    2 ай бұрын

    ​@@user-gv6xy6rr7k chooseva ni typening lone J poinde anty dani అర్దం ఏమిటో

  • @venkataraovillegelover
    @venkataraovillegelover2 ай бұрын

    ఆంధ్రలో ప్రతి ఒక్కరుకి తెలియాలి అప్పుడే వివేకారెడ్డి గారికి ఆత్మ చేగురుతుంది నిజం గా సునీతమ్మ మంచి రోజులు వస్తాయ్ కొంచెం ఓపిక పడాలి తప్పదు

  • @rajunook7050
    @rajunook7050Ай бұрын

    అదిరిపోయింది స్టోరీ రియల్ స్టోరీ ఇది ధైర్యం ఉంటే ఎలా తీయాలి సినిమాని సినిమా తీసిన డైరెక్టర్ కి ధన్యవాదములు జై భారత్

  • @lokareddy3235
    @lokareddy3235Ай бұрын

    I am a YSR fan i will never vote for ysrcp again

  • @nsns6167
    @nsns61672 ай бұрын

    ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి దయసేసి మన ఆంధ్రా ప్రజలు అందరికీ షేర్ చెయ్యండి 🙏🙏

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad42552 ай бұрын

    వెటకరాలు, సెటైర్లు లేకుండా అన్ని పాత్రలను హుందాగా తీశాడు... భారతి విష్యం లో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాడు... బయట అనుకున్నట్లు ఆమె కేరక్టర్ ను ఎక్కడా కించ పరచలేదు... కేవలం స్వభావాన్ని మాత్రమే చూపించాడు... లాస్ట్ లో ప్రెస్ మీట్ లో జగన్ ఎక్స్ప్రెషన్, డైలాగ్ లు చాలా సహజంగా ఉన్నాయి... తడబాటు, మేనరిజమ్స్ అచ్చుగుద్ధినట్లి దించేసాడు...

  • @yarrasurendranath9965

    @yarrasurendranath9965

    2 ай бұрын

    Correctly Said. Hats-off to your comment.

  • @rajakula4854
    @rajakula4854Ай бұрын

    నిజం చెప్పాలంటే ఈ సినిమా నా మనసు హత్తుకుంది

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794Ай бұрын

    Really we felt very sad. God should stand besides SUNITA REDDY.

  • @Amarenderreddy76878
    @Amarenderreddy76878Ай бұрын

    నాకు తెలిసి ఆ ఇంట్లో ఉన్న తోటమాలి రంగయ్య చెప్తూ ఉంటే ఈ డైరెక్టర్ సినిమా తీసినట్లు ఉన్నాడు. చూసింది చూసినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా.. మొత్తానికి ఇరగదీశాడు సినిమా

  • @r.greddy4460
    @r.greddy44602 ай бұрын

    100% నిజాలు ఎలా చూపించాలి అనే కోణంలో డైరెక్టర్ మాత్రం అద్భుతంగా తీశాడు

  • @vinodb542

    @vinodb542

    2 ай бұрын

    ఎవరు చంపించారో సిబిఐ కూడా చెప్పలేదు అలాంటప్పుడు 100 % నిజం డైరెక్టర్ కి ఎవరు చెప్పారు... చెత్త సినిమా

  • @dashingMilitia

    @dashingMilitia

    2 ай бұрын

    @@vinodb542 pichipuk already CBI cheppindi, CBI Avinash venta kuda paddaadhi, CBI TDP ki murder case tho sambandham ledhu ani kuda cheppindi, jagan Chellelu chepthunaru??..... nuvu CBI enquiry yesthe na kathalo inko case add avutadi anthe kani peekedhi em ledhu antunadu ani kuda chepparu🤢

  • @higaming2.0

    @higaming2.0

    2 ай бұрын

    ​@@vinodb542According to the charge sheet 100% Nijam

  • @munupathrulapardhasaradhi5920

    @munupathrulapardhasaradhi5920

    2 ай бұрын

    ​@@vinodb542 boss CBI chetha, police chetha, prajalu chetha, nijalu chetha. Ok ysrcp and Mee jagan anna perfect kadha, aithe cheppamanu evaru champaru ayyanni?? Sucessful leader kadha Mee nayakudu, babayi hathya evaru chesaro kanukoledhu endhuku, inti dhongani evaru pattinchaleru. Please brother accept reality. Yathra, yathra 2, vyooham super movies. Rajadhani files Inka mukyam ga vivekam chetha movies aa... Adhelaga anna...

  • @prasanthk9082

    @prasanthk9082

    2 ай бұрын

    Jarugutunnavi chusi kuda evaru champaro telusukolekunte kallu, chevulu moosukupoinatte​@@vinodb542

  • @rambaburam4826
    @rambaburam4826Ай бұрын

    ఏమి ఆలోచన లో తీసేవు రా సినిమా అబ్బా లెట్ గా చూసే సినిమా 👌👌

  • @fanpspkdiehard
    @fanpspkdiehard5 күн бұрын

    Super Movie This Is The Real Story Of Jalaga Jagan . Performance Of All The Artist Is Very Nice 👍🏽

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214Ай бұрын

    నేను నాలుగు సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ వాడుతున్న, నా సెల్ ఫోన్లో ఎప్పుడు ఏ సినిమా కూడా చూడలేదు..కానీ, ఫస్ట్ టైం చూసాను ఈ రోజు చూశాను😢😢చాలా బాధ వేసింది😌దివంగత శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి😢గారి రియల్ స్టోరీ.. ఆత్మశాంతికలగాలనికోరుకుంటున్నాను... ఈ కలియుగం లో కల్తీ నా కొడుకులు మంచి వారిని బతనివ్వరు😌✅😢😭 ఇది నిజం.. 🙏🙏🙏

  • @lokeshteketi1195

    @lokeshteketi1195

    Ай бұрын

    Bro dont vote to criminals n రాయలసీమ పరువు తీయవద్దు plz dont vote for criminals n faction leaders n vote for true leader like పవన్ కళ్యాణ్

  • @user-hl1zz1nf5j

    @user-hl1zz1nf5j

    Ай бұрын

    Then think while you are voting

  • @paritalabhanuchandar1080

    @paritalabhanuchandar1080

    Ай бұрын

    Same

  • @jayanandhkotha9887

    @jayanandhkotha9887

    Ай бұрын

    Lo​@@lokeshteketi1195

  • @user-ho1zj8mp6i

    @user-ho1zj8mp6i

    29 күн бұрын

    డైరక్టర్ గారు మీకు ధన్యవాదాలు ఈ సినిమ తీసేనదుకు జగన్ బండారం భయ్యటపెట్టేనాదుకు ఈ వెధవా కి ముందు ఉందీ ముసలి పండగ జనాల కి భుంది ఇప్పుడు ఐనా రావలి

  • @kakcoa2475
    @kakcoa24752 ай бұрын

    బయోపిక్ అన్న పదానికి అర్థం,పరమార్థం ఏమిటి అంటే..... జరిగినదానికి సజీవ రూపం ఇవ్వటమే.... అందులో ఇదీ 1000% కళ్ళకు కట్టినట్టు చూపించారు..... అయ్యా.... ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా ఎలాంటి వాడికీ ఓట్ వేశారో ఇప్పటికైనా అర్దం చేసుకోండి..🙏🏻🙏🏻🙏🏻 సొంత చిన్నాన్ని చంపి , తల్లి నీ, చెల్లి నీ బయటకు వెళ్లగొట్టిన వాడికీ మళ్ళీ ఓట్ వేసి తప్పు చేయద్దు.. ఇలాంటి వాళ్ళను జైల్ కూ పంపి తగురీతిన శిక్షించాలి .....

  • @SantoshKumar-ey5sb

    @SantoshKumar-ey5sb

    Ай бұрын

    Antha ledu bayya.. Ee AP vallaki navarathanlu ni cheppi dabbulu isthe chaaluu.. Valla sontha manushylani champina patyinchukoru.. Antha medavulu ee AP lo janalu.. Andarini anadamledu.. Pichiga nammi gaddenekkinchina amayakulani antunna..

  • @silentchanti827
    @silentchanti827Ай бұрын

    Y s bharathi garu ki intha rajakiyam telusu ane visayam e movie chusthe telusthubdhi

  • @jagadeshjavana4304
    @jagadeshjavana43048 күн бұрын

    Super ga undi... Movie

  • @LOVELYMOBILESVIZAG
    @LOVELYMOBILESVIZAGАй бұрын

    నేను ఎప్పుడూ ఎవ్వరి భయోగ్రపీ సినిమాలు చూడను .కానీ మొదటిసారి చూసిన ఒకేఒక సినిమా వివేకా గారి భయోగ్రపీ నాకు చాలా బాధ కలిగించింది వివేకగారిని చంపిన తీరు చూస్తుంటే..

  • @user-ji5ig2wb5p

    @user-ji5ig2wb5p

    Ай бұрын

    Vataluu jaripoyinaa NTR ki viagra tablets vesinaa Ramoji Rao concept tho movie testaruu

  • @vamsit2000
    @vamsit20002 ай бұрын

    చాలా బాగుంది. ఎక్కడ అతిషయొక్తి లేదు... డైరెక్ట్ గా పాయింట్ చెప్పారు. డైరెక్టర్ and ప్రొడ్యూసర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. .. ❤

  • @SVN_media-vamshi

    @SVN_media-vamshi

    10 күн бұрын

    Director aathulu kuda pikaledu jalagan gadu 😂🤣😂🤣😂

  • @bengltigergk9991
    @bengltigergk9991Ай бұрын

    Rayalaseema siggu padilisina vishayam edhi....😢...aalochinchandi

  • @LakshmiGoddenla
    @LakshmiGoddenlaАй бұрын

    Nenu jagan abimanini e move chusinanu ycp ki vote veyyanu nenu na family

  • @user-rx7tj3rh4t

    @user-rx7tj3rh4t

    20 күн бұрын

    Avi anni think cheyakandi family murders Plssss Think chesi Vote veyandi JAI JAGAN BUT IAM FRM TS

  • @Jaimodi2024

    @Jaimodi2024

    2 күн бұрын

    @@user-rx7tj3rh4tThu ne paytym bathuku o na lauda

  • @polarapurajesh7600
    @polarapurajesh76002 ай бұрын

    RGV చంద్రబాబు మీద తీసిన ఫిల్మ్స్ కంటే ఇది చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది, డైరెక్టర్ కి మంచి ఫ్యూచర్ ఉంది.

  • @mohammadgouse1791

    @mohammadgouse1791

    2 ай бұрын

    Naku telisi kadapa vasiga vastavam chala deggaraga kadu 100%vastavam ga chupincharu ani na nammakam

  • @haraharamahadevs

    @haraharamahadevs

    2 ай бұрын

    వెళ్లి వాడి మడ్ద guduvu

  • @lakshmideviu3221

    @lakshmideviu3221

    2 ай бұрын

    Very true.

  • @rlcreativitychannel1129

    @rlcreativitychannel1129

    2 ай бұрын

    Avuna miru veli dagara vundi hatya cheyeenchidi mirena ayo police ki cheputhe mimalli kuda jail lo vestaru kada ayoo marchipoyare

  • @sudharshanrajuvlogs

    @sudharshanrajuvlogs

    2 ай бұрын

    Yes 100 percent reality gaa undi

  • @girishgunupuru21
    @girishgunupuru212 ай бұрын

    వామ్మో నిన్నటి వరుకు నాకు ఈ న్యూస్ తెలుసు అనుకున్న కానీ ఈ cinema చూశాక అర్ధం అయ్యింది నాకు తెలిసింది కేవలం 10% అని, వామ్మో ఏం ప్లానింగ్ ఏం స్కెచ్, ఏం రాజకీయాలు రా బాబు 🙏 పాపం వివేక గారు RIP sir 💐

  • @ranik9699

    @ranik9699

    2 ай бұрын

    Same feeling

  • @newanimals287

    @newanimals287

    2 ай бұрын

    Super movie reach 1 million

  • @chandu.mchandu9855

    @chandu.mchandu9855

    2 ай бұрын

    Same bro. చెత్త నా కొడుకు జగన్ గాడు

  • @9746887418

    @9746887418

    Ай бұрын

    ore erri pushapa, aakuki puthareku ki theda theliyani yadavavi nuvvu, nee lanti vaadu undabatte EEnadu,TV5 ABN cheppedhi guddiga nammesthunnaru, repu eenadu vallu nuvvu mee daddy ki kadu puttindhi maa CBN ki ani cheppina namme tattu unnavu

  • @9746887418

    @9746887418

    Ай бұрын

    @@ranik9699 ore erri pushapa, aakuki puthareku ki theda theliyani yadavavi nuvvu, nee lanti vaadu undabatte EEnadu,TV5 ABN cheppedhi guddiga nammesthunnaru, repu eenadu vallu nuvvu mee daddy ki kadu puttindhi maa CBN ki ani cheppina namme tattu unnavu

  • @ramakurisamudramma9387
    @ramakurisamudramma938726 күн бұрын

    ఇంతకీ భారతికి మొగుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్యఅర్థం కాలే

  • @HcnthnYfvvhh-uc1rj
    @HcnthnYfvvhh-uc1rjАй бұрын

    Director real hero asalu,,great work sir

  • @rsuresh4340
    @rsuresh43402 ай бұрын

    జరిగింది జరిగినట్టు చూపించారు... ఎక్సలెంట్ All The Best Team vivekam....

  • @user-bq2ls9kz7e
    @user-bq2ls9kz7e2 ай бұрын

    సిబిఐ ఛార్జిషీట్ చదవడం రాని, అసలు చదవడం రాని మూర్ఖులు మాత్రమే ఈ మూవీ ని వ్యతిరేకిస్తారు. I am a senior lawyer in AP High Court. I can say this movie is based on the actual CBI charge sheet.

  • @shaiknaazbegum2718

    @shaiknaazbegum2718

    2 ай бұрын

    Nenu judge ni😂😂😂

  • @rlcreativitychannel1129

    @rlcreativitychannel1129

    2 ай бұрын

    Adavalu matrame ee movie ni chusi comments pedataru mamu anni telisi chaduvukuna valami ganuka ee movie ni chudam

  • @krishnateja1518

    @krishnateja1518

    2 ай бұрын

    Amma ki puttaleda nuvvu? nanna madda lo nunchi paddava?@@rlcreativitychannel1129

  • @user-rb2fu3yz4k

    @user-rb2fu3yz4k

    2 ай бұрын

    Nenu writter ni

  • @user-rb2fu3yz4k

    @user-rb2fu3yz4k

    2 ай бұрын

    Lawer garu KZread lo em chestunaru sir makante panem ledu Mari meku😮

  • @pendliraju8586
    @pendliraju8586Ай бұрын

    కర్మ ఎవ్వరిని వదలదు. తప్పకుండ అనుభవిస్తారు. రిప్ ఫ్యాన్

  • @gksubbuofficial7634
    @gksubbuofficial7634Ай бұрын

    దిన్నమ్మ సినిమా నిజం ఉన్నది ఉన్నట్లు ఏమి తీసాడు సూపర్ ఉంది సినిమా

  • @ramaraosri9502
    @ramaraosri95022 ай бұрын

    ఏమన్నా నటించారు. కథ, కథనం బాగుంది. మొత్తానికి తెలుగు ప్రజలకు నిజం సినిమా ద్వారా తెలుపగలిగారు.

  • @RaghavendraH-my9rp
    @RaghavendraH-my9rp2 ай бұрын

    ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయతే ఈ ఫిలిం చేసిన డైరెక్టర్ ఇండియన్ బెస్ట్ ఫిలిం అవార్డ్ ఇచ్చిన తప్పులేదు ❤❤❤❤❤❤

  • @9746887418

    @9746887418

    Ай бұрын

    ore LaFoot ga vaadiki dhairyam lekane peru kuda vesukoledhu mari vaadu cheppedhi ela vintunnaru ra,

  • @shivanagineni0910
    @shivanagineni09105 күн бұрын

    Damn bro... The director and whole crew needs a standing ovation 👏👏👏.... Ne amma rgv ki pichal pagilipotai emo elanti nijam ne movie la chepadaniki 🔥🔥

  • @sri.venkateswara-creations
    @sri.venkateswara-creationsАй бұрын

    😭😭😭😭 మానవత్వం చనిపోతుంది అని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు 😭😭 అది నిజం అని మిమ్మల్ని చూసాక తెలిసింది 😭😭😭 I miss u sir 😭😭😭😭 నేను పక్క టీడీపీ కానీ మీరు & ( వివేకానంద రెడ్డి గారు ) &రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం 😭😭😭

  • @pandrankisrinivasarao7947
    @pandrankisrinivasarao79472 ай бұрын

    చివిరి మీడియా సమావేశం అద్భుతం.. డైరెక్టర్ గారికి నిజంగా సెల్యూట్ చెయ్యాలి..బెస్ట్ క్లైమాక్స్ ఇన్ తెలుగు మూవీస్...Realistic characters cheyyadam chala kastam..అద్భుతం ఆ నటన

  • @anandbalusu1164

    @anandbalusu1164

    2 ай бұрын

    Nijame 🎥 super

  • @anandbalusu1164

    @anandbalusu1164

    2 ай бұрын

    Taking kuda Baga pedda director la teesadu

  • @AnandKumar-dl3sb

    @AnandKumar-dl3sb

    2 ай бұрын

    😢😢😢 ఔను బ్రో.. హృదయాన్ని కదిలించేసింది ఈ వెబ్ మూవీ

  • @eshwarrocks3292
    @eshwarrocks32922 ай бұрын

    నిజాన్ని నిర్భయంగా చూపించారు..హాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ 👏

  • @SreeramReddyB

    @SreeramReddyB

    Ай бұрын

    pure abaddhalu on Jagan's characteriztion. CBI vaallu inka investigate chesthune unnaaru... how can director know who killed him ? Ridiculuos, use your brain logically.

  • @sdetbyraviteja568

    @sdetbyraviteja568

    Ай бұрын

    ​@@SreeramReddyB orey ❤day aaa case meee jalaganna power pothey bayatapadathai ok na.

  • @madhavimalukurthi4345
    @madhavimalukurthi434527 күн бұрын

    Ee movie lo nijalu lekapothe yenduku ys jagan family react avvatledhu Wake-up ap people Vote for our future

  • @gvenkati946
    @gvenkati946Ай бұрын

    "బావ నీ తెలివిని కనిపెట్టడం చాలా కష్టం 🙏🙏

  • @user-fo2db2by4d
    @user-fo2db2by4d2 ай бұрын

    ఈ సైకో గాడు ఉన్నత వరకు ఈ సినిమాని రిలీజ్ చేయానివడు అందుకే మనమే షేర్ చేదం తెలిసినా వాలకి

  • @user-ss17

    @user-ss17

    2 ай бұрын

    Same bro doing here sharing as much as I can

  • @vijaykumarbanothu8898

    @vijaykumarbanothu8898

    2 ай бұрын

    అతను చూస్తే నీది పగలుద్ది

  • @user-fo2db2by4d

    @user-fo2db2by4d

    2 ай бұрын

    @@vijaykumarbanothu8898 ముందే పగలగొట్టుకునే రోడ్డు మీద చెప్పుల తో కొట్టిచు కొన్నాడు నీకొడ కావాలా

  • @LUCKY_BUNNY_77

    @LUCKY_BUNNY_77

    2 ай бұрын

    ​@@vijaykumarbanothu8898 Em pikuthado rammanu bro ... Guntur.. nadhi...

  • @rammohanreddy3313
    @rammohanreddy33132 ай бұрын

    శభాష్, ఇలాంటి రోజూ కోసమే నేను ఎదురు చూస్తున్న, ఈ సినిమా యూట్యూబ్ లో పెట్టి మంచి పని చేశారు👍🏻👍🏻ఇక RIP JAGAN MOHAN REDDY & RIP YSRCP 😂😂

  • @chejay9622

    @chejay9622

    2 ай бұрын

    Anna miru Reddy kada... support chesthunnaru

  • @callmerevo

    @callmerevo

    2 ай бұрын

    ​@@chejay9622jagan reddy kadu.. fake reddys 😂

  • @ashokchakravarthykota5292

    @ashokchakravarthykota5292

    2 ай бұрын

    Nijamaina Reddy gaaru anipinchaaru. Tappu chesina evadaina siksha anubhavinchaalsinde

  • @balu186

    @balu186

    2 ай бұрын

    ఎన్టీఆర్ పై రాజకీయం చేసినపుడు కూడా చూశాం లె RIP TDP LOKESH PAPPU

  • @kotabikshalureddy1331

    @kotabikshalureddy1331

    2 ай бұрын

    ​@@balu186 vallu thappu chesaru jagan kuda thappu cheathada mari siggu undali ala cheppataniki

  • @RaniKarnekanti-cy4ho
    @RaniKarnekanti-cy4hoАй бұрын

    Movie bavundi... I'm from Telangana

  • @KshilpaCharyKschary
    @KshilpaCharyKscharyАй бұрын

    నిజాన్ని నిర్భయంగా చిత్రీకరించిన దర్శక నిర్మాతలకు మరియు నటీ నటులకు అభినందనలు

  • @hinduunity8016
    @hinduunity80162 ай бұрын

    కర్మ ఎవరిని వదలదు. తప్పకుండ అనుభవించవలసిందే. సునీతమ్మ పడుతున్న బాధకు న్యాయం జరగాలి.

  • @bmreddy1092
    @bmreddy10922 ай бұрын

    😮పాపం పెద్దాయన ... రాజశేఖర్ రెడ్డి సర్ కీ ఎంత ఇష్టమో తమ్ముడు అంటే

  • @chanduk7511

    @chanduk7511

    2 ай бұрын

    అందుకే రాజశేఖర్ రెడ్డి దగ్గరకి పంపించాడు How sweet yaar

  • @damalasuresh6377
    @damalasuresh6377Ай бұрын

    Excellent movie... very true..prajale aalochinchali

  • @loukickkalyan
    @loukickkalyanАй бұрын

    47:27 to 48:02 current situation sink iyendi …stone pelting on Sheam.. ychepi cheap tricks..😂😂

  • @kvktv1876
    @kvktv18762 ай бұрын

    ఎంతో ధైర్యంగా జరిగిన యధార్ధాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన దర్శక, నిర్మాతలకు నా అభినందనలు👏💐 అలాగే ఆంద్రా ప్రజానీకానికి నా విన్నపం.. ఇకనైనా కళ్లు తెరచి జాగరూకతతో వ్యవహరించి అధికార దాహాంతో స్వంత చిన్నాన్ననే బలి తీసుకున్న ఆ దుష్టిడి పాలనకు చరమగీతం పాడి "అభివృద్ధి"కి పట్టం కట్టమని సాటి తెలుగు వాడిగా తెలంగాణ వాడిగా అభ్యర్థిస్తున్న🙏

  • @venkateshbalivada7395
    @venkateshbalivada73952 ай бұрын

    వివేకా ను హత్య చేసే సీన్ చాలా భయం వేసింది దర్శక నిర్మాతల దైర్యనికి హాట్స్ ఆఫ్

  • @raajanreddy4956

    @raajanreddy4956

    Ай бұрын

    Suneethaku nyayam jaragali

  • @narendratalluri3867
    @narendratalluri386711 күн бұрын

    70+ lakh views... Going to 1 CR views..

  • @raovlogs1181
    @raovlogs11812 ай бұрын

    ఈ సినిమా పూర్తి గా సిబిఐ ఎంక్వయిరీ ఆధారంగా తీసిన సినిమా అందుకే లాస్ట్ లో వాటికి సంబందించిన ఆధారాలు డిస్ప్లే అవుతాయి లాస్ట్ వరకు చుడండి ఏది ఏమైనా డైరెక్టర్ మరియు నిర్మాత లు చాలా గొప్ప వాళ్ళు చాలా ధైర్యంగా సినిమా తీశారు

  • @user-ry5cg3be1w

    @user-ry5cg3be1w

    2 ай бұрын

    Avunandi

  • @sudharshanrajuvlogs

    @sudharshanrajuvlogs

    2 ай бұрын

    Yes sir

  • @gogoleuser4501

    @gogoleuser4501

    Ай бұрын

    Chetha movie

  • @user-de1lx4ev5j

    @user-de1lx4ev5j

    Ай бұрын

    ఈ సినిమా తీసుకెళ్లి cbi కోర్టు లో చుపెట్టలిసింది

  • @SreeramReddyB

    @SreeramReddyB

    Ай бұрын

    false movie

  • @entertainmentandtimepass.5544
    @entertainmentandtimepass.55442 ай бұрын

    ఎవరు ఈ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి మొగుడు లా ఉన్నాడు నిజం నిజంగా లాగానే చూపించాడు🎉

  • @yarrasurendranath9965

    @yarrasurendranath9965

    2 ай бұрын

    Let's hope RGV should watch this movie and learn the basic values while making a biopic,

  • @syamprasadmandagiri4228

    @syamprasadmandagiri4228

    2 ай бұрын

    Rgv vi fake stories

  • @rambabuanne1173

    @rambabuanne1173

    2 ай бұрын

    ఆకొజ్జాగడికి ఇతనికి పోలిక ఎందుకండి

  • @user-qy4jz7oo2l

    @user-qy4jz7oo2l

    2 ай бұрын

    TT Ed idodododoólTT wo to hu hu or all By by​@@syamprasadmandagiri4228

  • @kP-wq6ye

    @kP-wq6ye

    2 ай бұрын

    😂 baga chepparu..

  • @bknaresh1106
    @bknaresh1106Ай бұрын

    జగన్ భారతి మిమ్మల్ని రోడ్డుమీద నిల్చోబెడ తారు అన్న మాట ఇప్పుడు ఇంజం అయ్యింది

  • @kumarbabunandyala6260
    @kumarbabunandyala62602 ай бұрын

    ఇంత నాచురల్ గా తీసిన డైరెక్టర్ గారు 🙏🙏ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలి ఆంధ్ర ప్రజలకి నిజం తెలియాలి 😭

  • @sivabhargav8731

    @sivabhargav8731

    2 ай бұрын

    KZread మేలు కదా చాలా మంది ఉచితం గా చూస్తారు షేర్ చేస్తారు

  • @ramesh123171

    @ramesh123171

    2 ай бұрын

    Social media best

  • @Venkyroyal91103

    @Venkyroyal91103

    2 ай бұрын

    Yes, but KZread aki padestharule bro u don't worry 😅

  • @_PAKKA_TDP_JSP

    @_PAKKA_TDP_JSP

    2 ай бұрын

    KZread loo share Chadam bro .. Viral Chadam bro ...

  • @jraonm5950

    @jraonm5950

    Ай бұрын

    ప్రజలూ ee పాపం lo bhagaswamule

  • @gorleramaprasad728
    @gorleramaprasad728Ай бұрын

    last scene highlight of the movie. Still kadapa people want Avinash to be their MP.

  • @projectdirectordrdaguntur7798
    @projectdirectordrdaguntur7798Ай бұрын

    సత్యమేవ జయతే. నిజాలను ఎన్నో రోజులు దాచలేము.

  • @sujithkailu3329
    @sujithkailu3329Ай бұрын

    ఇలాంటి సినిమాలు తీయాలంటే ఇంత ధైర్యం కావాలి అన్న తీసినందుకు మీకు భయం లేదా నాకైతే మిమ్మల్ని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది అన్న మీరు జాగ్రత్తగా ఉండండి

  • @gattushivaleela1391

    @gattushivaleela1391

    Ай бұрын

    mee daggariki vaste champeyandi.. aaa na kodukulniiii

  • @goravarajesh
    @goravarajesh2 ай бұрын

    మంచి పని చేసారు. KZread లో పెట్టి.. ఈ one month లో అందరికి share చేయండి

  • @maheshbabugattamaneni4580

    @maheshbabugattamaneni4580

    Ай бұрын

    నోరు ముయ్యరా పింజారి వెధవా.. కమ్మ వెధవల ఫేక్ మూవీ రా ఇది Nōru mu

  • @rjuniam
    @rjuniamАй бұрын

    CBI కోర్టులో ఛార్జ్ షీట్ వేయడానికి ముందు చేసిన ఇన్వెస్టిగేషన్ as it is గా డైరెక్టర్ సినిమాగా తీశాడు.. అంటే 100 శాతం ఇది నిజం.. పాపం వివేకా.. ఎంత ఘోరం చేశారు అవినాష్ రెడ్డి మరియు అతని వెనక ముందు వున్న పెద్ద - చిన్న దుర్మార్గులు😢😢😢😢😢😢😢😢😢

  • @bknaresh1106
    @bknaresh1106Ай бұрын

    సాహసోపేత సినిమా గా నిలుస్తుంది జగన్ రాక్షస వృక్షం జగన్ తోనే అంతం కావాలి పులివెందుల ప్రజలు ఫ్యాక్షన్ అంటేనే చిరాకు చెందాలి

  • @TDPRAJU
    @TDPRAJU2 ай бұрын

    I love you bro సగం మూవీ చూశాను ఇప్పుడు ఫుల్ మూవీ చూస్తాను థాంక్స్ భయ్యా

  • @9746887418

    @9746887418

    Ай бұрын

    mee valla BF unte pettu memu full ga chusthamu

  • @letstalk1744
    @letstalk17442 ай бұрын

    Justice for viveka😢😢😢am big fan of jagan but i dont vote jagan 2024😢😢😢

  • @Dj_Rocky_Singer

    @Dj_Rocky_Singer

    2 ай бұрын

    Good decision Brother 😅❤

  • @ramadurgarao2563

    @ramadurgarao2563

    2 ай бұрын

    Me also😢😢😢😢😢bro

  • @padma3414

    @padma3414

    2 ай бұрын

    Good desition 🙏

  • @user-vo9ng6vl6r

    @user-vo9ng6vl6r

    2 ай бұрын

    me also brother

  • @manuu5915

    @manuu5915

    2 ай бұрын

    Me to bhayya

  • @nanipspkgaru13
    @nanipspkgaru13Ай бұрын

    ఈ మూవీ చూసాక పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం లో తప్పు లేదు అనిపిస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకుని ఓటు వేయండి 👀💯 AP మీ చేతుల్లోనే ఉంది నిజం లో బతకాలా??? అజ్ఞాతంలో బతకాలా అనేది 🤝

  • @narthusivaji5340
    @narthusivaji534023 күн бұрын

    Director ki Oscar award ivvaali ❤❤❤

  • @umadevi6007
    @umadevi60072 ай бұрын

    ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో ఉంది. థియేటర్ లో వేస్తే సూపర్ రిజల్ట్ వచ్చేది

  • @karunakarkaruna777

    @karunakarkaruna777

    2 ай бұрын

    Election code vundaga release cheyakudadhu brother

  • @user-fo2db2by4d

    @user-fo2db2by4d

    2 ай бұрын

    Bjp నీ ఎప్పటికీ నమలేం అందుకే దొంగలు బయట తిరుగుతున్నారు

  • @immella

    @immella

    2 ай бұрын

    Bjp will not agree. Ycp back door friend

  • @yuvacircle508

    @yuvacircle508

    2 ай бұрын

    420 jagan

  • @ANDHRAWALA001

    @ANDHRAWALA001

    2 ай бұрын

    ఎలక్షన్ కమిటీ కి కేంద్రానికి సెన్సర్ సర్టిఫికెట్ kiసంబంధం ఉండదు bro.

  • @12343a
    @12343aАй бұрын

    ఒక్కరు కాకపోతే ఒక్కరు అన్నా వ్యతిరేకంగా కామెంట్ పెట్టలేదు అంటే అందరూ ఒప్పుకున్నారు..ఇది అక్షరాలా నిజం

  • @Rishicareer360
    @Rishicareer360Ай бұрын

    Real Incident, Producer Gaaru thank you so much. Now clocked 5.1 Million Views. 50 lakhs people Watched.

  • @santoshchowdary99

    @santoshchowdary99

    16 күн бұрын

    Ap population more than 4.5 cr kada anna 50% ina cover iae untey apudu efforts ke oka ardam anna

  • @Rishicareer360

    @Rishicareer360

    16 күн бұрын

    @@santoshchowdary99 you are right brother, however there are Nasty fools who lick the ARMPIT of YS JAGAN, they are Shameless

  • @subhashcroyal556
    @subhashcroyal556Ай бұрын

    O my God & we vote for the opposition party now...

  • @MadhuCharan1911
    @MadhuCharan19112 ай бұрын

    సినిమా లో వివేకా గారిని చంపిన విధానం చూస్తుంటే.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 5సంవత్సరాల నుండి CM ఏమి చేస్తున్నాడు.. ఇంకా దోషులను పట్టుకోలేదు. అధికారం కోసం ఇంతలా దిగజారాలా.. ?? థు!!

  • @mallikalapala5

    @mallikalapala5

    2 ай бұрын

    100% నిజాల్ని నిర్భయంగాచూపించిన ఈ దర్శకునికి వందనాలు 🙏🙏

  • @arunaraju4689

    @arunaraju4689

    24 күн бұрын

    He and Bharati are also involved in the conspiracy.. They also should go to jail

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu41052 ай бұрын

    ఈ సినిమా తీసినవాడు గ్రేట్

  • @janimoulali1040

    @janimoulali1040

    2 ай бұрын

    Director Kamal

  • @theepicentertainments5088

    @theepicentertainments5088

    2 ай бұрын

    ​@@janimoulali1040 peru cheppaku bro aina prananiki pramadam

  • @chandu12805

    @chandu12805

    2 ай бұрын

    నీ బొక్క

  • @srikanth8353

    @srikanth8353

    2 ай бұрын

    Really👍 great 💪

  • @puttaveerababu-bg4oz
    @puttaveerababu-bg4ozАй бұрын

    This is true 😊 nice for your guts 🔥

  • @bhargavkumarsetti
    @bhargavkumarsetti7 күн бұрын

    theatre lo ochi unte bagundeydhi anukune valu oka like cheyandi prends

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad76912 ай бұрын

    డైరెక్టర్ ఎవరో గానీ, వర్మ కు ముత్తాతలా ఉన్నాడు.. "అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు.." అన్న వర్మ సినిమాలోని పాటకు ఇదే సమాధానం 😁😁..

  • @allubhaskar8609

    @allubhaskar8609

    2 ай бұрын

    Yes

  • @parthasarathi3034

    @parthasarathi3034

    2 ай бұрын

    రాంగోపాల్ వర్మ ఈ సినిమా చూడాలి .తను ఎలా తీశాడు ఈ కొత్త డైరెక్టర్ ఎలా తీసాడో. ఈ సినిమా good direction. Ramgopal Verma పేరు గొప్ప ఊరు దిబ్బ.నేను రాంగోపాల్ వర్మ సినిమా , ఈ సినిమా చూసే చెప్తున్న..

  • @dhanalaxmialijerla6590

    @dhanalaxmialijerla6590

    2 ай бұрын

    Yes😢😢

  • @chpprasad5437

    @chpprasad5437

    2 ай бұрын

    P0q😊⁰0😊😊⁰​@@parthasarathi3034

  • @Erythromycin855

    @Erythromycin855

    Ай бұрын

    Fake moviee anta frnds modi cheppadu report kottakapothe nara lokesh pappu tinipistaadu anta

  • @sakeremohith6228
    @sakeremohith62282 ай бұрын

    సినిమా చాలా బాగా తీశారు వాస్తవానికి దగ్గరగా ఉంది మరియు సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న ప్రతి అంశాన్ని ఇందులో ప్రస్తావించారు దర్శక నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.

  • @NaniMca-cf4ty
    @NaniMca-cf4tyАй бұрын

    ఏంట్రా బాబు ఈ సినిమా ఆ జగన్ గాడు చూస్తే ప్యాంట్ లోనే పోసుకుంటాడు 😂😂😂😂సూపర్ సినిమా.....తీసిన డైరెక్టర్ కి hats off 🫡🫡🫡

  • @nemmalurisivaganesh2508
    @nemmalurisivaganesh250818 күн бұрын

    చాలా చక్కగా తెలియజేశారు సోదరా

  • @Jafferpeer
    @JafferpeerАй бұрын

    వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో నేరస్థులందరికీ ఉరి శిక్ష విధించాలి. అప్పుడే సునీత గారికి న్యాయం జరుగుతుంది.వివేకా ఆత్మ శాంతిస్తుంది.ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది.

  • @VijayaLakshmi-pf1bp

    @VijayaLakshmi-pf1bp

    Ай бұрын

    Sunitha ki nyayam jaruguthundi thadri side nunchi kani nijamga muddai aina sunitha bartha side nunchi nastam jaruguthundi ok na

  • @pillababurao2438

    @pillababurao2438

    Ай бұрын

    😂mundu jagan ke veyali

  • @alaparthisivaprasad2430
    @alaparthisivaprasad24302 ай бұрын

    ఇది వాస్తవంగా జరిగింది... ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి హ్యాట్సాఫ్

Келесі