Vinudu Vinudu Ramayana Gaatha Vinudee Manasara Video Song | Lava Kusa Telugu Movie | N T Rama Rao

Музыка

Vinudu Vinudu Ramayana Gaatha Vinudee Manasara Video Song from the Lava Kusa Telugu movie, featuring N. T. Rama Rao, Anjali Devi, T. L. Kanta Rao. This movie was directed by C. Pullaiah, C. S. Rao. produced by Shankar Reddy. music composed by Ghantasala Venkateswara Rao.
Lava Kusa the blockbuster film has also won the National Film Award for Best Feature Film in Telugu for that year. It was also dubbed in Kannada, and later in Hindi in 1974. This movie was fully taken in Geva Color It was the first south Indian movie to get the collection of ₹10 million (with average ticket price ₹0.25 at that time)
Cast and crew:
N T Rama Rao - Major Chandrakanth, Srinatha Kavi Sarvabhowmudu
Anjali Devi - Srutilayalu, Brundavanam
T. L. Kanta Rao - Shankar Dada Zindabad, Pandurangadu
C. Pullaiah - Bhuvana Sundari Katha, Bhama Vijayam
C. S. Rao - Gruhalakshmi, Yogi Vemana
Ghantasala Venkateswara Rao - Balaraju, Ratnamala
Click here to watch :
NTR's Bobbili Puli Movie Songs - goo.gl/Qjpy0x
Kanta Rao 's Aggi Dora Movie Songs - goo.gl/MPHVoB
Ntr Super Hit Video Songs - • Video
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83

Пікірлер: 364

  • @Nagamani.v-ck8sm
    @Nagamani.v-ck8smАй бұрын

    Yavru ayna 2024 lo chusthunnara??👀

  • @saraswathisaru3934
    @saraswathisaru39343 жыл бұрын

    నేను ఈ జన్మలో హిందువు గా పుట్టినందుకు చాలా పుణ్యం చేసుకున్న అనిపిస్తుంది....ఈ పాటలు విన్నాక మనసంతా ఎంతో తేలికగా అనిపిస్తుంది...జై శ్రీరామ్...🙏🙏🙏🙏

  • @somashekharshekhar8104

    @somashekharshekhar8104

    2 жыл бұрын

    Nenu kuda sodhari

  • @sundarapuraju892

    @sundarapuraju892

    Жыл бұрын

    Sale Christian,thuruku puke

  • @alavenisammaiah8175

    @alavenisammaiah8175

    Жыл бұрын

    Sa

  • @subbu2024

    @subbu2024

    Жыл бұрын

    Great Great Hinduism 👍

  • @krishnavungarala6860

    @krishnavungarala6860

    Жыл бұрын

    Chaka correct,andu lo telugu,enka lucky

  • @rameshneerati8784
    @rameshneerati87843 жыл бұрын

    త్యాగమే జీవితం. త్యాగమే ప్రేమ. హిందూ సంస్కృతియే సకల సద్గుణసంపత్తికి మూలం.

  • @ravulakrishna7972

    @ravulakrishna7972

    3 жыл бұрын

    jai sri ram , yes

  • @veerababukavala9009
    @veerababukavala9009 Жыл бұрын

    జై శ్రీ రామ 🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @sudhamydhili5204
    @sudhamydhili52043 жыл бұрын

    అద్భుతం,అమరం,అపూర్వం.. ఇంతకు మించిన మాటలేమైనా ఉంటే అవే వాడాలి ఇంత గొప్ప పాటలకు..

  • @eswaribai1141
    @eswaribai11412 жыл бұрын

    ఈ పాటలు ఎన్ని సార్లు విన్నా పారవశ్యం తో ఒళ్ళు పులకరించి పోతుంది

  • @ramireddyammireddy7844
    @ramireddyammireddy7844 Жыл бұрын

    Enni movies vachina , enta Mandi herois vachina , lava kusa movie eppatiki evergreen movie

  • @dastagirip5258
    @dastagirip52584 жыл бұрын

    ఎంత టెన్షన్ లో ఉన్న ఇలాంటి పాటలు వింటే మైండ్ రిలీఫ్ అవుతుంది

  • @suryakeerthimaruvada1455
    @suryakeerthimaruvada14554 жыл бұрын

    ఇంత అద్భుత గానానికి మనం చెప్పగలిగేది ఒకటే ముక్త కంఠంతో అద్భుతం

  • @user-to2vq3xx6e

    @user-to2vq3xx6e

    2 ай бұрын

    Yes

  • @tulasi7445
    @tulasi74455 жыл бұрын

    ఓ... ఓ... ఓ... వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని ఆ... ఆ... ఆ... పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని... వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి ఆ... ఆ... ఆ... ఆ వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది ఆ... వీడకుమా మనలేనని వేడుకొన్నది ఆ. అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయు

  • @sundarikethavarapu591

    @sundarikethavarapu591

    4 жыл бұрын

    lakshmi tulasi lll.... MM.m. sundari ppp ll

  • @miryalarameshramesh9799

    @miryalarameshramesh9799

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐🌼💐🌼🌻🌼💐🌻🌺🌻🌼🌼🌻🌼💐🌼🌺🌻🌼🌻

  • @miryalarameshramesh9799

    @miryalarameshramesh9799

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷💐💐💐💐💐💐💐💐🌼🌷💐🌼🌼🌷🌷🌷🌷🌷🌻🌻🌻🌼🌼🌻🌻🌼🌼🌻🌻🌺🌻🌼💐🌷🌷🌷🌷🌻🌻🌺🌻🌼💐🌷💐🌻

  • @miryalarameshramesh9799

    @miryalarameshramesh9799

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌼🌻💐💐🌼🌼💐🌻🌺🌺🌻🌼💐🌷🌷🌷💐🌼🌺🌺🌼💐🌷🌼🌻🌺🌻🌼🌷💐🌼🌺🌻🌻💐🌼🌻🌺🌼💐

  • @MAHESH-hy8wp

    @MAHESH-hy8wp

    4 жыл бұрын

    మీకు ధన్యవాదములు అండి నేను పాట విని రాయాలి అనుకొన్న మీరు పూర్తిలిరిక్స్ అందించారు 🙏🙏🙏🙏🙏

  • @festivalvideos8917
    @festivalvideos89175 ай бұрын

    Old is Gold and super song 🙏🙏

  • @kilarunageswarrao5757
    @kilarunageswarrao57573 жыл бұрын

    వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాధ వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది వీడకుమా మనలేనని వేడుకొన్నది అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయుచున్నది

  • @arunsai3358

    @arunsai3358

    2 жыл бұрын

    Thank you so much very happy sir

  • @ManiKanta-rm2ld

    @ManiKanta-rm2ld

    Жыл бұрын

    🙏🙏

  • @user-nw2kz8it5r

    @user-nw2kz8it5r

    11 ай бұрын

    🎉

  • @eruvasaraswathi5195

    @eruvasaraswathi5195

    5 ай бұрын

    🙏🏻🙏🏻😌

  • @sivaramaiahraghavarapu25

    @sivaramaiahraghavarapu25

    5 ай бұрын

    Eamcheppagalam

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Жыл бұрын

    ప్రతి తెలుగు వారి ఇంటిలో ప్రతిధ్విస్తుంది శ్రీ రామ నామం...

  • @nagesh5659

    @nagesh5659

    5 ай бұрын

    😊

  • @varalakshmibv8251
    @varalakshmibv8251 Жыл бұрын

    ಮೊಬೈಲ್ ಗೇ ಪೂಜೆ ಮಾಡಬೇಕೆಂಸುತ್ತದೆ

  • @renukag5359
    @renukag53595 жыл бұрын

    My fevorate song👌👌👌👌 and in featurelo elanti cinemalu ravalanianukunevaru oka like ivvandi

  • @vardhacc4207

    @vardhacc4207

    5 жыл бұрын

    bro nenu kada korukuntuna kani ravemo nijaniki old songs best

  • @jayaram4250
    @jayaram42505 ай бұрын

    ఈ రోజు అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 22/01/2024

  • @SaiKrishna-nf4mm
    @SaiKrishna-nf4mm5 жыл бұрын

    Old is gold😘💐💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊

  • @malaganiranjith115
    @malaganiranjith1156 жыл бұрын

    Vanavasa Deekshaku Selavu Kore Pina Thalli Padala Vrali....wt a Great Sentences in This 3 excellent Songs...my Soul alwayz meet with these songs

  • @malaganiranjith115

    @malaganiranjith115

    6 жыл бұрын

    Meet***

  • @ursrajeshb

    @ursrajeshb

    4 жыл бұрын

    Malagani Ranjith hi Sir

  • @malaganiranjith115

    @malaganiranjith115

    4 жыл бұрын

    @@ursrajeshb Heloo

  • @saikrishnaguptha4722
    @saikrishnaguptha47224 жыл бұрын

    Lelamma and suseelamma voice really extraordinary

  • @naveennaidu8023
    @naveennaidu80236 жыл бұрын

    what a voice???…......... super 🐰🐇🌼🌼

  • @nbharadwaj6588

    @nbharadwaj6588

    4 жыл бұрын

    Super song👌

  • @buddhashivakumar
    @buddhashivakumar6 жыл бұрын

    చరిత్ర లో నిలిచిపోయే చిత్రం.

  • @chadaramvarsha1422

    @chadaramvarsha1422

    4 жыл бұрын

    Exactly well said sir.

  • @srinivasaraobagana9126

    @srinivasaraobagana9126

    Жыл бұрын

    Correct said

  • @manjuprasad3120
    @manjuprasad31203 жыл бұрын

    No films can take over lavakusha movie in next 500years. Songs are evergreen specially dedicated to lord sri rama

  • @SuneelKumar-hw2yc
    @SuneelKumar-hw2yc5 жыл бұрын

    Stress Buster... Jai Shree Ram

  • @mehatajshaik3740
    @mehatajshaik37404 жыл бұрын

    one of a beautiful song a short beautiful ramayanam

  • @adinarayanaadi7129
    @adinarayanaadi71295 жыл бұрын

    ఇలాంటి పాట లు వింటూ ఉంటే ఉంటుంది మనసు కు హయి

  • @neerukaasi1007
    @neerukaasi10075 жыл бұрын

    Evergreen songs i love old lavakusa move nd songs life lo eppudu marachiponi madhuramaina manasuku hainikaliginche songs

  • @mangomusic

    @mangomusic

    5 жыл бұрын

    Thank you Neeru Kaasi for Appreciating the song. Stay tuned & subscribe to Mango Music for best of the best music in Tollywood: kzread.info

  • @chandrashekar8712
    @chandrashekar87127 ай бұрын

    All time greatand melody song.

  • @vinaykumardurgi7279
    @vinaykumardurgi72793 жыл бұрын

    Loved this song as kid.. it's emotional in the end though..!!!

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram43783 жыл бұрын

    OLDisGold.🙏🙏🙏JaiSriRama.

  • @srivarisevasphoorthimusician
    @srivarisevasphoorthimusician5 жыл бұрын

    extraordinary ☺️☺️☺️👌👌👌👌👌👍👌👌👌👌👌👌👌👌👌👌 evergreen hitsongs 👍👌👌👌👌no words to describe ☺️

  • @arunaru3295
    @arunaru32953 жыл бұрын

    ಸುಂದರವಾದ ಸಂಗೀತ..

  • @duvvurisarveswararao9922
    @duvvurisarveswararao99226 жыл бұрын

    Hats off to Ghantasala and lyric writer, director and for little children

  • @narasimharaochadalapaka8530

    @narasimharaochadalapaka8530

    5 жыл бұрын

    Lava kusa lanti cinima radu

  • @ramakrishnavallala4190

    @ramakrishnavallala4190

    3 жыл бұрын

    Very wonderfull music .hats off gantasala master

  • @sav3nad

    @sav3nad

    5 ай бұрын

    Singers too

  • @Chinni_Stories3175
    @Chinni_Stories31756 жыл бұрын

    Evergreen song

  • @ravulapatinagaraju2116
    @ravulapatinagaraju21165 жыл бұрын

    పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని... వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి ఆ... ఆ... ఆ... ఆ వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది ఆ... వీడకుమా మనలేనని వేడుకొన్నది ఆ. అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయుచున్నది

  • @gmalakondareddy2886

    @gmalakondareddy2886

    5 жыл бұрын

    ravulapati nagaraju

  • @radhamadhu5449

    @radhamadhu5449

    5 жыл бұрын

    ravulapati nagaraju

  • @nesemurali6061

    @nesemurali6061

    3 жыл бұрын

    Murali

  • @nesemurali6061

    @nesemurali6061

    3 жыл бұрын

    Raga sangamesh

  • @nikhilmameda5505
    @nikhilmameda55053 жыл бұрын

    2021 lo chusthunna varu unnara

  • @armyimnida

    @armyimnida

    2 жыл бұрын

    Me watching in 2022😁

  • @buddhashivakumar
    @buddhashivakumar6 жыл бұрын

    2వ తెలుగు 1కోటి రూపాయల సినిమా

  • @rohithrohith594

    @rohithrohith594

    4 жыл бұрын

    1st movie not second

  • @PraveenKumar-rl9hp

    @PraveenKumar-rl9hp

    3 жыл бұрын

    Yes

  • @kotanageshwarlu6254
    @kotanageshwarlu62545 жыл бұрын

    acting good song good total awesome awesome awesome ippati generation vallu ela padaleru hats off acting performance

  • @raghu5068
    @raghu50685 ай бұрын

    అయ్యోధ రామాలయం కార్యక్రమం నాడు చూసినా వారు 22/01/2024🙏

  • @sudhakardungavath9118
    @sudhakardungavath91184 жыл бұрын

    Old is Gold super songs 🙏🙏

  • @chanuradha4939
    @chanuradha4939 Жыл бұрын

    అద్భుతం అపూర్వం

  • @lakshmivijaya9426
    @lakshmivijaya94265 жыл бұрын

    Old is gold

  • @banothravai4241
    @banothravai42412 жыл бұрын

    Powerful bhakti song Lava Kusa Sri Rama Nama Om

  • @thehindu9972
    @thehindu99728 ай бұрын

    ఆహ! ఇందులో act chesina chinnarulu chala baga jeevincharu 🎉❤

  • @prajasakshinewschannel2390
    @prajasakshinewschannel23902 жыл бұрын

    Legendary track❤️

  • @govardhangangimeni6561
    @govardhangangimeni65615 жыл бұрын

    mansu ku haaini ecche song. ennisarlu vinna thanivi theeradu, vinalanipisthundhi

  • @rameshneerati8784
    @rameshneerati87843 жыл бұрын

    ఈపాట సాహిత్యం రాసిపెట్టిన వారికి ధన్యవాదాలు!

  • @chaitanyakrishna8719

    @chaitanyakrishna8719

    3 жыл бұрын

    Supper

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Жыл бұрын

    ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సాంగ్స్....🙏🙏🙏 జై శ్రీరామ్...🙏🙏🙏

  • @sudhasivanaga1460
    @sudhasivanaga14603 жыл бұрын

    Fantastic song.

  • @yogithayadav1398
    @yogithayadav13985 жыл бұрын

    No more words....

  • @syedzaaahed1738
    @syedzaaahed17383 жыл бұрын

    My childhood song❤️

  • @vijayk1037
    @vijayk10373 жыл бұрын

    Super

  • @sankararamangopalan9268
    @sankararamangopalan92682 жыл бұрын

    Excellent and melodious voice and bhakti pravaka.

  • @mentplc
    @mentplc2 жыл бұрын

    I can’t speak a single word of Telugu or understand but I heard the whole thing. Love you all my Telugu brothers and sisters. जय श्री राम

  • @krishnappak6563
    @krishnappak6563 Жыл бұрын

    We should be proud of our Epics Ramayana & Hinduism.

  • @hymareddy7810
    @hymareddy78103 жыл бұрын

    Superb.. No words

  • @ritantareprises7967
    @ritantareprises7967 Жыл бұрын

    జై శ్రీ రామ్

  • @ramanakondrotu6173
    @ramanakondrotu61734 жыл бұрын

    సూపర్ song

  • @rathnakumar5725
    @rathnakumar57258 ай бұрын

    Mangala vaartha vini , mandhara maata vini what a lyrics meaning full lyrics

  • @nagendra6302
    @nagendra63028 ай бұрын

    JAI SRI RAM🌹🌹🌹

  • @nagarianandnaidu2745
    @nagarianandnaidu2745 Жыл бұрын

    Kallallo కన్నీళ్లు aagavu ee pata vinte

  • @eswarrao4183
    @eswarrao41832 жыл бұрын

    ఒక హిందువుగా పుట్టడం ఎంతటి భాగ్యం

  • @user-to2vq3xx6e
    @user-to2vq3xx6e2 ай бұрын

    Jai sri rama❤❤

  • @yeshwanthnaiduarcot
    @yeshwanthnaiduarcot6 ай бұрын

    ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🙏🙏🙏🙏

  • @Lavanyakolli1
    @Lavanyakolli13 жыл бұрын

    It's a great thing never before ever afer

  • @pallisathya386
    @pallisathya3863 жыл бұрын

    Jai jai jai sriram 🙏🙏🙏

  • @gsudhakar7459
    @gsudhakar7459 Жыл бұрын

    Jai sriram

  • @igotit2357
    @igotit2357 Жыл бұрын

    E earth unnantha kalam e song untadhi Hindhuvula gundello 🙏💓

  • @dasarivinod3562
    @dasarivinod35626 жыл бұрын

    Good one

  • @msrinivas6623
    @msrinivas66233 жыл бұрын

    Superb voice by the singers

  • @TheKonala
    @TheKonala Жыл бұрын

    ಜೈ ಶ್ರೀ ರಾಮ 🙏🙏🙏

  • @udarisambasivarao4329
    @udarisambasivarao43296 жыл бұрын

    So super. I love this song. JAI SRI RAMA

  • @crazyfellow9620
    @crazyfellow96203 жыл бұрын

    Enni sarlu vinnano song 💜 💜

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 Жыл бұрын

    World best move

  • @kesanapallisaikumarchowdar9705
    @kesanapallisaikumarchowdar97054 жыл бұрын

    Mana ku ramayanam chala manchi vishayalu teliya jesthundi

  • @madhubabu4828
    @madhubabu48286 жыл бұрын

    classic song

  • @udayavennavalli6710
    @udayavennavalli67104 жыл бұрын

    My favourite song 🙏

  • @ManiKanta-rm2ld
    @ManiKanta-rm2ld Жыл бұрын

    🙏🙏jai sri ram🙏🙏

  • @sreeram4393
    @sreeram43935 жыл бұрын

    Extent lyrics song & SUPER duper

  • @suryakumarikuchupudi782

    @suryakumarikuchupudi782

    3 жыл бұрын

    2ààA ... .

  • @vinayvikki3983
    @vinayvikki39835 жыл бұрын

    super hit song jai sri ram

  • @kirubakaran1851
    @kirubakaran18516 ай бұрын

    o..o..o vinudu Vinudu Raamayana Gaatha Vinudi Manasaaraa vinudu Vinudu Raamayana Gaatha Vinudi Manasaaraa aalapimcinaa Aalakimcinaa Aanamdamolikimce Gaatha vinudu Vinudu Raamayana Gaatha Vinudi Manasaaraa shriraamuni Raaraaju Seyagaa Korenu Thasharadha Bhujaani paurulella Uppomgipoyiraa Mamgalavaarta Vini Aa..aa..aa paurulella Uppomgipoyiraa Mamgalavaarta Vini kaaru Ciccugaa Maarenu Kaika Mamthara Maata Vini mamthara Maata Vini vinudu Vinudu Raamayana Gaatha Vinudi Manasaaraa aluka Telisi Etemcina Bhupati Nadigenu Varamulu Aa Tanvi jarupavalayu Pattaabhishekamu Bharatuniki Prudhivi melagavalayu Padunaalugedulu Raamudu Kaaradavi celiya Maataku Aunu Kaadani Palukadu Bhujaani kule Bhuvi Paini... vinudu Vinudu Raamayana Gaatha Vinudi Manasaaraa kausaleyu Raavimci Mahipati Aanati Telipenu Pinatalli mosamerigi Saumitri Kataari Dusenu Rosilli doshamani Venudise Tammuni Raamudu Nayashaali vanavaasa Dikshaku Shelavu Kori Pinatalli Paadaala Vraali aa..aa..aa..aa vedalinaadu Raagavudu Adavikegagaa padati Sita Saumitri Todu Nidagaa vedalinaadu Raagavudu Adavikegagaa padati Sita Saumitri Todu Nidagaa godugodunaa Ayodhya Gollumannadi Aa... vidakumaa Manalenani Vedukonnadi Aa.. adugula Badi Raagavaa adugula Badi Raagavaa Aagamannadi Aagamannadi Aagamannadi adali Adali Kannirai Arayucunnadi

  • @maheshmahi1165
    @maheshmahi11654 жыл бұрын

    Excellent my favorite song bro

  • @venkythoguru6259
    @venkythoguru62595 жыл бұрын

    super song wonderful in Telugu industry little boys are very quite and good acting

  • @jagatreddy9311
    @jagatreddy93116 жыл бұрын

    song chalaaaaaaaaaaaa bagundhiiiii

  • @hussinbasha5844
    @hussinbasha58446 жыл бұрын

    super song

  • @omureddy
    @omureddy6 жыл бұрын

    Super song

  • @sivachowdary5325

    @sivachowdary5325

    5 жыл бұрын

    Super

  • @sureshreddyk9479
    @sureshreddyk9479 Жыл бұрын

    old is gold

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu97422 жыл бұрын

    JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM

  • @masanamveeranjaneyulu9742

    @masanamveeranjaneyulu9742

    2 жыл бұрын

    JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM

  • @silparjjrjgggreddypalemhbb4022
    @silparjjrjgggreddypalemhbb40226 жыл бұрын

    Ultimate song

  • @geswarchandu8123
    @geswarchandu8123 Жыл бұрын

    Sairam

  • @JaiSriRamAkhil
    @JaiSriRamAkhil5 жыл бұрын

    JAI Sri Ram 🚩🕉️✊✊✊✊

  • @subrahmanyambulusu7653
    @subrahmanyambulusu76534 жыл бұрын

    Yenni sarlu vinna adbhutham aina feeling and tears roll itself without sense namo namah

  • @nagarajunaga6974

    @nagarajunaga6974

    2 жыл бұрын

    👌😼

  • @sawariyatratelugu9019
    @sawariyatratelugu90195 ай бұрын

    Finally find his destiny 🚩జై శ్రీ రామ్ 🚩

  • @npkcricket
    @npkcricket2 жыл бұрын

    Ilanti Songs Inka Vinalem....Golden Hits

  • @aenugupeddireddy1362
    @aenugupeddireddy13626 жыл бұрын

    Jai Sri ram

  • @nagaing
    @nagaing5 жыл бұрын

    Jai Shree Ramaa

  • @pradeepkumar_89
    @pradeepkumar_894 жыл бұрын

    Who watching in 2019..?

  • @varmavalluri1233
    @varmavalluri12332 жыл бұрын

    Legendary track

  • @vasuvasu3487
    @vasuvasu34874 жыл бұрын

    Wow super song

  • @madhupakala5280
    @madhupakala52804 жыл бұрын

    Amma maata ee paata super

  • @karubothusandeep8988
    @karubothusandeep89882 жыл бұрын

    🙏