వినాయక చతుర్థి స్పెషల్ పాటలు | Vinayaka Chaturthi Songs | Telugu Bhakthi Patalu |SP Balasubramaniam
Ойын-сауық
ganesh chaturthi songs # telugu devullu songs # vinayaka chaturthi 2017 # vinayaka chaturthi # vinayaka chaturthi pooja # vinayaka chaturthi songs # vinayaka chaturthi special # vinayaka chaturthi special songs # hindu devotional songs telugu # hindu bhakthi songs # telugu songs # telugu bhakthi patalu # ganesh songs # ganesh mantra # ganesh bhajan # ganesh chaturthi pooja # sp balasubramaniam # sp balasubramaniam hit songs # sp balasubramaniam telugu songs # sp balasubramaniam telugu devotional songs # sp balasubrahmanyam telugu devotional songs # telugu devotional songs by sp balasubramaniam # devotional songs telugu sp balasubrahmanyam # ganesh songs by sp balasubrahmanyam # ganesh songs by sp balasubrahmanyam telugu
Пікірлер: 77
Jai bolo ganesh marath ki 🙏🙏🙏🙏🙏
జియో నెట్ వర్క్ ఆడియో పాటలు కూడా వినకపోయినప్పుడు ఎందుకు జియో 🥰😄🤣😂🥰😄😘🥰
🙏సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని💐 మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని💐 కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।🙏సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది. వినాయక చవితి పద్యములు ప్రార్థన :💐 తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్ నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.🙏 వినాయక మంగళాచరణము: ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం.ధన్యవాదములు 🙏💐👌
జైజై గణపతి
Jai vinayaka
Jai Ganesh
Om Gam Ganashaya Namaha
ganesh maha Raj ki Jai
om gam ganapathye namaha jai ganesh
Sir God song super miss you sir
Jaya jaya Ganesha
ganapathi bappa moriya.... jai bholo ganesh maharaj ki jai...
@nagarajubattula4756
7 жыл бұрын
sp balu voice super....
ఓమ్ గణేశాయనమః
Haii jai ganes
శ్రీ గణేష్
s p balasubramaniam song super
@girardammu5076
7 жыл бұрын
cc
@girardammu5076
7 жыл бұрын
cc
@raghut638
6 жыл бұрын
super
supar
Om ganeshya namha
Jai Ganpati Jai Jai Ganpati👏👏👏👏
Jai ganesh
ఓం గం గణపతాయె నమః🙏🙏🙏
జెై గణేశ్
good
Ganesh Maha Raj ki Jai
om.namao.vigneshwaraya.swamy
@srinivasrvv2262
7 жыл бұрын
SITARAMANUJAM NUKALA
OM NAMO VIGNA NAYAKA
Ammanenuakaammi
Jai Ganesha
goodsonges
I good
goodsongs
Ganpati appa morea❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Jia ganesh
jai ganesha🙏
super ...anji
Ome vigneswaraya namaha..
Jai Ganesha ya namaha
jai ganesha
very nice songs
ch.నీలయ్య
Jai Jai Ganesha Namo Vinayaka🙏🙏
Jiei
👍 jai ganeshaya namaha
Su upper lord songs
Es una maravilla poder escucharos 🙏☀️
Om namo ganeshaynamaha
ganesh maharaju ki jai
supper lord songs
Great songs
Nice
Jai vinayaka ..
vishnu
@raghut638
6 жыл бұрын
ok
@nageshgoud4971
6 жыл бұрын
Vishnu Mandala. Z VI Gxnkwpvt too.
jaillo gANesh mAHArAjku ananth
Please no adds
In it
Who doesn't like they are really mad
hmm
@vimalayamjala1972
7 жыл бұрын
Ganesh arathisongs
@srinuvasukolluri9267
7 жыл бұрын
jai ganesh
@srinuvasukolluri9267
7 жыл бұрын
Vimala Yamjala
@maryadavenkatesham5287
7 жыл бұрын
Ganesh oldsogs
@parvathigaddipati5023
7 жыл бұрын
Balaji Puthalapattu by
When we get into the trance of Lord Ganesha..then comes these stupid advertisements ..why do they even put these advertisements in the devotional songs :/
Jai Ganesh
ganesh maha Raj ki Jai
jai jai ganesh
@jayaramdp1519
4 жыл бұрын
Good music and good songs. Nimmage ganesha Anugraha ide. Allrigu shubhavagele. Spb and shilaji good singers
Nice
@spandanavideos9985
5 жыл бұрын
Jai ganesh