No video

విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి

బాల్యం నుంచి హాబీగా పక్షులు పెంచుతున్న రాపోలు ప్రదీప్ గారు.. ప్రస్తుతం తనతోపాటు తన లాంటి పక్షి ప్రేమికుల కోసమూ పక్షులు అందజేస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సుమారు 200 జతల రంగు రంగుల విదేశీ పక్షులు పెంచుతున్నారు. 600 నుంచి 60000 వేల విలువ చేసే అనేక రకాల పక్షి జాతులు ప్రదీప్ పెంచుతున్నారు. త్వరలోనే మన దేశంలోనూ ఎవికల్చర్ ఫార్మింగ్ చట్ట రూపం దాల్చే అవకాశం ఉందని.. భవిష్యత్తులో పెంపుడు పక్షుల పెంకం మంచి ఆదాయం ఇచ్చే రంగంగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి
‪@RythuBadi‬ #పక్షులరైతు #Aviculture

Пікірлер: 239

  • @krishnakumarivurabeddi9031
    @krishnakumarivurabeddi90313 жыл бұрын

    మీకు 🙏🙏🙏 రాజేందర్ రెడ్డి గారు మీరు గ్రేట్ సార్ 👍👍👍👍👍👍

  • @dandamrajusrikanth6065
    @dandamrajusrikanth60653 жыл бұрын

    చక్కగా చెప్పారు రాజేందర్ రెడ్డి గారు. మీ వీడియోలు చాలా చూశాను. చాలా బాగున్నాయి.

  • @anilreddy8475
    @anilreddy84753 жыл бұрын

    We can clearly see his happiness and passion towards rising birds is just amazing and he is always smiling , good to see him that passionate towards birds.

  • @banothsheshu7929
    @banothsheshu79293 жыл бұрын

    నా చిన్నతనంలో రామచిలుకలు పెంచిన కాని వాటకి రెక్కలు రాగానే ఎగిరి పోయాయి. చాలా బాదా కలిగింది

  • @rockstarchampion5831

    @rockstarchampion5831

    3 жыл бұрын

    vati swecha vatiki ichav bro. Feel happy

  • @thesamedison

    @thesamedison

    3 жыл бұрын

    naaku kooda undevi రామచిలుకలు when I was a kid.... but ippudu badha padutunna enduku vaatini cage lo petti bandinchanu ani. Don't grow birds in cages, aa papam manaki tagulutundi life lo bad luck untadi.

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy36032 жыл бұрын

    అన్నా మీరు కొత్త కొత్త మొక్కలు రంగు రంగుల పక్షులు 🌿🍃 ప్రక్రుతి కి దగ్గర గా ఉన్నారు

  • @sathyashodhak5016
    @sathyashodhak50163 жыл бұрын

    I am a bird lover.. నేను మంచి బర్డ్స్ కోసం వెతుకుతున్న... కానీ మా జిల్లా లోనే ఉన్నాయి అని చూపించినందుకు చాలా thank you అండి

  • @mariloft60

    @mariloft60

    2 жыл бұрын

    Midhi akkada bro

  • @sathyashodhak5016

    @sathyashodhak5016

    2 жыл бұрын

    @@mariloft60 miryalaguda bro

  • @venudamerla1475

    @venudamerla1475

    2 жыл бұрын

    @@sathyashodhak5016 number pls

  • @sujinoor2291
    @sujinoor22912 жыл бұрын

    నాకు చిలకలు అంటే చాలా ఇష్టం అండి పెంచుకోవాలని కోరిక ఉంది మాది విజయవాడ నేను ఎలా అప్రోచ్ అవ్వాలి తెలియజేస్తారా ప్లీజ్ 🙏🙏🙏

  • @HarshitHarshitha

    @HarshitHarshitha

    2 ай бұрын

    Naku kooda kaavali parrots

  • @biswarbabu637
    @biswarbabu6373 жыл бұрын

    Excellent video. Thank you Pradeep and Raithu badi RReddy

  • @sunnumerology257
    @sunnumerology2573 жыл бұрын

    Wonderful colourful Episode Vanakkam Thank you and pradeep Good Night

  • @sureshsunku3981
    @sureshsunku39813 жыл бұрын

    Very nice collection point continue bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks and sure

  • @pradeepkumarrapolu5145
    @pradeepkumarrapolu51453 жыл бұрын

    Thank you my dear friends for your compliments Great work done by Rajendhar gaaru

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @primetvinfotainment

    @primetvinfotainment

    3 жыл бұрын

    Nice video

  • @INDIAN_PETS786

    @INDIAN_PETS786

    3 жыл бұрын

    Sir place yekkada edhi.

  • @radhikashaircare6500

    @radhikashaircare6500

    2 жыл бұрын

    Number pls

  • @murapakasiddhu3799

    @murapakasiddhu3799

    2 жыл бұрын

    Brother me number pattandi

  • @maheshthumburu9289
    @maheshthumburu92893 жыл бұрын

    చాలా బాగుంది,👍రెడ్డి గారు ..మాది ఖమ్మం జిల్లా.. ఆయిల్ పామ్ సాగు మీద.కూడా ఒక వీడియో చెయ్యండి... మీకు కావలసిన సహకారాన్ని నేను చేస్తాను.

  • @venkataraghavavlogs
    @venkataraghavavlogs3 жыл бұрын

    Nice Video Rajendra gaaru , keep up the good work

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @seshurabbits6316
    @seshurabbits63163 жыл бұрын

    Good video sir ఇలాంటి వీడియోస్ చేయండి sir

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri91723 жыл бұрын

    రాజేందర్ రెడ్డి garu మీరు గ్రేట్

  • @mohdabdulaleem6501
    @mohdabdulaleem65012 жыл бұрын

    Nice video. Video presentation inka clear ga vuntey baaguntundy. Yenny variety birds and vaaty prices . Sales and transportation etc. Overall ga video baagundy . Brother ku best wishes.

  • @saripallichannel8525
    @saripallichannel85252 жыл бұрын

    చాలా బాగుంది government నుండి పెర్మిషన్ ఉంటే బాగుండేది..

  • @janikaatla4662
    @janikaatla46623 жыл бұрын

    Super Pradeep Babai

  • @ashokdande3765
    @ashokdande37653 жыл бұрын

    Super information 👌

  • @kishorereddy9074
    @kishorereddy90743 жыл бұрын

    Nice anna meeru chala manchi pani chestunnaru 🙏😊🤗

  • @bokam.bhavani
    @bokam.bhavani3 жыл бұрын

    Super sir

  • @gounisaigouni3604
    @gounisaigouni36043 жыл бұрын

    Nice to see you..pradeep sir..💐

  • @vikramreddy7148
    @vikramreddy71482 жыл бұрын

    Hi all, birds ni penchadam anta easy kadu.. Thanks pradeep for choosing this profession.. 🙏🙏

  • @irfanbashashaik9520
    @irfanbashashaik9520 Жыл бұрын

    All ready nenu penchu tunnamu maa intlo naak Bird 🐦 ante chaala istam

  • @srinivasareddy8152
    @srinivasareddy81523 жыл бұрын

    Super Rajinder Reddy your taste is super. Selection also keep it up

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @Lifetubenews
    @Lifetubenews Жыл бұрын

    Nice video It's very use full for farmers I need lot of pares

  • @Lifetubenews

    @Lifetubenews

    Жыл бұрын

    Plz share me har num

  • @saransri8825
    @saransri88253 жыл бұрын

    Adbutham sir 🙏

  • @VenkatBhumana
    @VenkatBhumana3 жыл бұрын

    Wow... First video in our channel... This type

  • @namireddy6190
    @namireddy61903 жыл бұрын

    సూపర్ సర్

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you sir

  • @rksunugulatelugu3798
    @rksunugulatelugu37982 жыл бұрын

    Reddy Garu thank you andi.

  • @RythuBadi

    @RythuBadi

    2 жыл бұрын

    You are most welcome

  • @kswamy9087
    @kswamy90873 жыл бұрын

    Anna super

  • @kalpanat8970
    @kalpanat89703 жыл бұрын

    సార్ మాకులవ్ బర్డ్స్ లోని అన్ని రకాల జతలుకలర్ఫుల్ ప్యారెట్స్,కాక్టైల్ బర్డ్స్ ఒక జతకావాలి మాకుమేము ఇంట్లో పెంచుతామువాటికి కావలసిన ఆహారంమందులుగురించి మాకు వివరంగా చెప్పండి,మాకు పక్షులను డెలివరీ చేయగలరాఖర్చు ఎంత,మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లామాకు పక్షులు అంటే చాలా ఇష్టంరిప్లై పంపించండి ప్లీజ్

  • @srinuk7341

    @srinuk7341

    3 жыл бұрын

    Bhimavaram aquarium shops lo dhorukuthai kadhaa andi love birds and cocktails birds

  • @reddyreddy6642
    @reddyreddy66423 жыл бұрын

    Bro dog kennel గురించి ఏదైనా వీడియో చేయండి బ్రో ఏపీ అండ్ తెలంగాణ లో ఏదైనా ఉంటే చెప్పండి

  • @petworldhyderabad1607

    @petworldhyderabad1607

    3 жыл бұрын

    I have dog kennel in Hyderabad

  • @reddyreddy6642

    @reddyreddy6642

    3 жыл бұрын

    @@petworldhyderabad1607 ok bro

  • @pandurangaraovadlaptla1837

    @pandurangaraovadlaptla1837

    9 ай бұрын

    I have 🦜 cost please

  • @reddymohanvlogs
    @reddymohanvlogs3 жыл бұрын

    Hi Anna, Please do a video on cotton cultivation. I'm interested to know about it's cultivation

  • @kondalaraonadepu8938
    @kondalaraonadepu89383 жыл бұрын

    Super

  • @sbhaskararao7073
    @sbhaskararao70733 жыл бұрын

    Sir bringal crop video s చెయ్యండి sir ఇంగువ గురించి చెప్పండి sir రాజేంద్ర రెడ్డి గారు

  • @chapatiramadevi
    @chapatiramadevi11 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤ super

  • @bhaskarraoarasada131
    @bhaskarraoarasada1313 жыл бұрын

    Hi Pradeep Anna iam one of the birds breeder 10 pairs vunnai

  • @anandasrrtvegesna5403
    @anandasrrtvegesna54034 ай бұрын

    Video చాలా బాగుండి కానీ రేట్లు బాగా యెక్కువ చెప్తున్నారు 60K అని చెప్పిన పక్షి 30K కి పెయిర్ ఒస్తుంది షాప్ వాడు తానా డబ్బులు తీసుకున్నాక కావాలి అంటే నేను ఇప్పిస్తా టేమ్డ్ పక్షి ఇది కూడా యెక్కువే ఇంకా తక్కువా కి కూడా ఇప్పించగలను Male / Female Certificate kuda Available

  • @usharanipeteti6594
    @usharanipeteti6594 Жыл бұрын

    Suman t.v. vallu mee.daggaraku.vachinappudu chuchanu appati nundi penchali ani korika nadaggara birds levu ekkada dorukuthaie cheppandi

  • @mprakashnature
    @mprakashnature2 жыл бұрын

    Good job Anna God bless pradeepbro and good anchoring reddanna

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula21363 жыл бұрын

    Reddygaru🙏🙏🙏👏👏👏👍👍

  • @krishnakumarivurabeddi9031
    @krishnakumarivurabeddi90313 жыл бұрын

    Super surfrice video It super sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @mahendranath8463
    @mahendranath84633 жыл бұрын

    He is beat frnd yar

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy3 жыл бұрын

    he know more about Aviculture

  • @sumajonnadula4838
    @sumajonnadula4838 Жыл бұрын

    Super andi

  • @akulajanakiram5194
    @akulajanakiram51943 жыл бұрын

    ఫోన్ నెంబర్ పెట్టండి. మాకు birds కావాలి. ఆల్రెడీ మా దగ్గర కొన్ని ఉన్నాయి

  • @mdsaleha9273
    @mdsaleha92733 жыл бұрын

    Good video

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks for the visit

  • @wakeupearly2239
    @wakeupearly22393 жыл бұрын

    Good concept brother

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much

  • @devarapallimadhavarao7458
    @devarapallimadhavarao7458Ай бұрын

    బాగా చెప్పారు కానీ సన్ కౌనర్ 60 వేలు అని అన్నారు కానీ మార్కెట్ లో అంత లేదు కదా ఒక్క పెయిర్ వచ్చి 18000 చిన్న చిక్ అయితే 3500 నుంచి 5000 వరకు ఉంది అందరూ పెంచుకోవాలి అంటే అసలు రేటు లు చెప్పండి బ్రదర్ కానీ బర్డ్స్ చూసిన దానికి సంతోషం గా ఉంది

  • @buridikumon3992
    @buridikumon3992 Жыл бұрын

    చిలుక అడ్దర్ సేసుకో వచ్చ అన్న

  • @kompallyprudhvi8067
    @kompallyprudhvi80673 жыл бұрын

    Supermarket meda chayndi anna

  • @pavankumarkalepalli6166
    @pavankumarkalepalli61663 жыл бұрын

    Bro transport vutudhaa an so nice vedio super

  • @dasarivenkat3664
    @dasarivenkat36642 жыл бұрын

    Super👌

  • @rksunugulatelugu3798
    @rksunugulatelugu37982 жыл бұрын

    Nice Vedio. Usefull Vedio

  • @RythuBadi

    @RythuBadi

    2 жыл бұрын

    Thanks

  • @telugugardenerseedbank4099
    @telugugardenerseedbank40993 жыл бұрын

    Nice and colorful birds

  • @p.p.yerriswamy9510
    @p.p.yerriswamy95103 жыл бұрын

    Good super. 👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you very much

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada51983 жыл бұрын

    Nice video

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 Жыл бұрын

    Ekkada. Andi

  • @primetvinfotainment
    @primetvinfotainment3 жыл бұрын

    Very nice video

  • @vaishnavharshinivlogs8190
    @vaishnavharshinivlogs81903 жыл бұрын

    Nice information brother

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks bro

  • @shaiksadik4603
    @shaiksadik46037 ай бұрын

    Good job🎉

  • @peetasyamala8163
    @peetasyamala81633 жыл бұрын

    Very useful video bro... నా నా దగ్గర కూడా cocktiles ఉన్నాయి. Naaku chala istam pakshi penchadam. ఒకసారి నేను కూడా తప్పకుండా అక్కడికి వెళ్తాను.coontact number.r full adrees plzzz

  • @Rajulraju-bb8zh
    @Rajulraju-bb8zh2 жыл бұрын

    Bro cocktail pair checks how much

  • @Nagaraju-sr2wb
    @Nagaraju-sr2wb3 жыл бұрын

    Maadhi Suryapet

  • @KumarPeri
    @KumarPeri2 ай бұрын

    Hello sir cocktail birds pair how much cost & sun Connor pair how much cost Addres and phone numbers reply

  • @dasarinaveendasari15
    @dasarinaveendasari15 Жыл бұрын

    Happy to see birds

  • @sontichinnipandu218
    @sontichinnipandu2183 жыл бұрын

    Super sir thank you

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Welcome

  • @bhaskarvattipally6952
    @bhaskarvattipally69523 жыл бұрын

    Nice Birds

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks for visiting

  • @subbusubbarao6467
    @subbusubbarao64672 жыл бұрын

    Hai Pradeep karo

  • @nagulshareef8061
    @nagulshareef8061Ай бұрын

    Birds price anna

  • @chandubirdstelugu3125
    @chandubirdstelugu31253 жыл бұрын

    I love birds

  • @gandareddyvenkatareddy8477
    @gandareddyvenkatareddy84773 жыл бұрын

    Super brotherr

  • @janardhanareddy1807
    @janardhanareddy18073 жыл бұрын

    Super annaya

  • @vstoriescreateu
    @vstoriescreateu2 жыл бұрын

    Budgie breede parrots Eggs laying how many months time to take bro please reply

  • @zainbirdsadilabad6898

    @zainbirdsadilabad6898

    2 жыл бұрын

    4 to 5 month

  • @adriaticenergy8804
    @adriaticenergy88043 жыл бұрын

    Good

  • @manjum2849
    @manjum28492 жыл бұрын

    Anna Madhi varni Anna door delivari chestara naku picchi estam adrass pettandi plz

  • @maheshmedicmaheshmedic5637
    @maheshmedicmaheshmedic56373 жыл бұрын

    Anna can you make a one video on tissue culture special on teku, karjura, arati, coconut

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok bro

  • @irfanbashashaik9520
    @irfanbashashaik9520 Жыл бұрын

    4birds unnai

  • @itsme-wn7gr
    @itsme-wn7gr3 жыл бұрын

    Sun conure 60k na? Malli only maintenance cost teeskuntunna antunnaru. Too much. Charminar dhaggara murgi chowk lo 25 k ki osthai.

  • @pradeepkumarrapolu5145

    @pradeepkumarrapolu5145

    2 жыл бұрын

    You can get that price also brother If you are a breeder you won't suggest that place I already mentioned the details clearly I didn't kept that bird for sale I got that bird at that price

  • @aishwaryasurepally6559
    @aishwaryasurepally65593 жыл бұрын

    Super mama 👌👌👌🦜🦜

  • @bvrjaikisan820
    @bvrjaikisan8203 жыл бұрын

    అన్న పొన్నుస్వామి నూనెలు గురించి ఒక వీడియో కావాలి నిజమా అబ్బదమా

  • @krishnassrv7635
    @krishnassrv76352 жыл бұрын

    Bro cocktail vuntaa chapu bro tisukuntaaa

  • @BhaskarGujjula6
    @BhaskarGujjula63 жыл бұрын

    😍😍😍😍😍😍😍😍😍😍👌👌👌

  • @ganugulachakri3230
    @ganugulachakri32303 жыл бұрын

    Fan

  • @parvathareddysriharibabu831
    @parvathareddysriharibabu8313 жыл бұрын

    No dout very nice collection Nice vedio

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks a lot

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy3 жыл бұрын

    pls bro also make vegetable market video

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy3 жыл бұрын

    anna make more information video with him

  • @ganugulachakri3230
    @ganugulachakri32303 жыл бұрын

    Big

  • @sunitha95nimmanagoti30
    @sunitha95nimmanagoti302 жыл бұрын

    Hi anna e bird fam number petadi please Naku birddu kavali

  • @sathyaradharapu9399
    @sathyaradharapu93993 жыл бұрын

    E Rird faming adders chepedi sir

  • @nagaraju.467
    @nagaraju.4673 жыл бұрын

    👌👌👌

  • @siyarammukhiya446
    @siyarammukhiya4463 жыл бұрын

    Parrot ka rate kitna hi bhai

  • @rajubusa6466
    @rajubusa64663 жыл бұрын

    Anna I want one parrot

  • @surasikiran1328
    @surasikiran13282 жыл бұрын

    Bro we r from Hyderabad I want to gift my mom she is alone she asked me one pairs of this birds , how can we get it bro.i want to purchase.

  • @kolasatyanarayan6649
    @kolasatyanarayan66493 жыл бұрын

    ʜɪ ᴘʀᴀᴅᴇᴇᴘ ᴀɴɴᴀ ᴍʏ ғʀɪᴇɴᴅ ɴᴀʀᴇɴᴅʀᴀʀ ᴋᴜᴋᴜᴛʟᴀ

  • @swathikiran4101
    @swathikiran4101 Жыл бұрын

    Hi sir want to buy parrot.. ayana number esthara

  • @raazraaz8287
    @raazraaz82873 жыл бұрын

    Birds ki prize chepte bagundugaa

  • @nyalapogulapraveen4338
    @nyalapogulapraveen4338 Жыл бұрын

    Sir I want parrots

  • @veerababusunkara3091
    @veerababusunkara30912 жыл бұрын

    Hai

Келесі