Villain Prabhakar Reddy Daughter Sailaja Reddy Home Tour | Prabhakar Reddy Wife And Family House

Ойын-сауық

Watch #VillainPrabhakarReddy Daughter #SailajaReddy Home Tour | #PrabhakarReddyWife And Family House

Пікірлер: 285

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Жыл бұрын

    అలనాటి విలన్ డా::ప్రభాకర్ గారు చాలా మంచి నటుడే కాక గొప్ప మనసున్న మారాజు ,చిత్రపురి కాలనీకి భూమి ఇచ్చిన మహా మనీషి ...‼‼‼‼🙏🏼🙏🏼💐💐👌👌👌👌👌👌

  • @madhugurijigarikichalabaga7740

    @madhugurijigarikichalabaga7740

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @ramakrishnaungarala5499

    @ramakrishnaungarala5499

    10 ай бұрын

    విలక్షణ నటుడు ప్రభాకర రెడ్డి గారు

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    6 ай бұрын

    Yes.

  • @cheenidiyadaiah1580
    @cheenidiyadaiah1580 Жыл бұрын

    మా నల్గొండ జిల్లా నుంచి మల్ల తెలంగాణ నుంచి ఇంత పెద్ద కళాకారుడు ఉన్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసింది థాంక్యూ సుమన్ ఛానల్ గారికి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి

  • @venuchinthala7213

    @venuchinthala7213

    Жыл бұрын

    Tq సుమన్ టీవీ

  • @manikyamk7157

    @manikyamk7157

    Жыл бұрын

    Yhhhh

  • @manikyamk7157

    @manikyamk7157

    Жыл бұрын

    @@venuchinthala7213 the hhhhhhhhhh

  • @manikyamk7157

    @manikyamk7157

    Жыл бұрын

    Yhhhhh

  • @manikyamk7157

    @manikyamk7157

    Жыл бұрын

    Y

  • @nareshpuppala1546
    @nareshpuppala1546 Жыл бұрын

    అందరు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు అందరి మనసును దోచుకున్నారు అదే ఆయన గ్రేట్ లెజెండ్ యాక్టర్

  • @naiduu.u.2309

    @naiduu.u.2309

    Жыл бұрын

    Correct.

  • @thrimurthulubandaru9310

    @thrimurthulubandaru9310

    10 ай бұрын

    రెడ్డి గారు అందరి మనసుల్లోనూ సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు

  • @SrinivasAtluri-ts2ur

    @SrinivasAtluri-ts2ur

    2 ай бұрын

    0 4:26 ​@@thrimurthulubandaru9310

  • @shivannas2029
    @shivannas2029 Жыл бұрын

    మంచి విలన్, మంచి వాయిస్, ఇప్పటికి సినిమాలు చూస్తూ ఱంటాం

  • @shankarabharadwajvedula3601
    @shankarabharadwajvedula3601 Жыл бұрын

    అయన ఇల్లు చూపించిన నందుకు చాలా సంతోషం, మహానటుడు నిజమయిన మెగాస్టార్, సినీ రాజకీయ ములో ఆయనకు తగిన గౌరవం దక్క నివ్వలేదు. మహానటుడు

  • @subramanyasarma-ef3gr

    @subramanyasarma-ef3gr

    Жыл бұрын

    Great character actor Reddy garu

  • @cksreddy
    @cksreddy Жыл бұрын

    Villan అని వ్రాయడం బాగాలేదు, ప్రముఖ నటుడు అని వ్రాయవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం. 🙏🙏🙏

  • @shaikresthak214

    @shaikresthak214

    Ай бұрын

    Mashallah well said annaa

  • @ranitumalapali

    @ranitumalapali

    28 күн бұрын

    Yes andi

  • @puppalaiah756
    @puppalaiah756 Жыл бұрын

    చిత్రపురి కాలనీకి కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చిన గొప్ప వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు

  • @BytintiCreations
    @BytintiCreations Жыл бұрын

    గ్రేట్ యాక్టర్ !శ్రీ ప్రభాకర రెడ్డి గారు !అచ్చు నాన్న గారిలాగా ఉన్నారు.

  • @anuradha8658
    @anuradha86582 жыл бұрын

    Amma బాబోయ్ తెలియని జీవితాలు కథలు చాలా ఉన్నాయి బాబోయ్ అసలు అబ్బాయిలు లేరు అని నుకున్న but లేకున్నా కూతుర్లు వాళ్ల నాన్న ను a జ్ఞాపకాలలో brathikincheunnari సూపర్ అసలు

  • @sivaramakrishnaiahnarra4866

    @sivaramakrishnaiahnarra4866

    Жыл бұрын

    AA 0

  • @lasyasri665

    @lasyasri665

    Жыл бұрын

    House is very super 👌😍but photos also super

  • @zter44

    @zter44

    Жыл бұрын

    Naaku aa prabhakar reddy gari daughter lo nachinadi andariki gouravam ivvatam .rama rao garu ,Rajiv Gandhi garu ani cheppatam.

  • @pasupuletilavanya6055

    @pasupuletilavanya6055

    Жыл бұрын

    @@sivaramakrishnaiahnarra4866 k

  • @skmoulali8032
    @skmoulali8032 Жыл бұрын

    నిజంగా బ్రో ఈ వీడియో నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ హౌసెస్ గాని ప్రభాకర్ రెడ్డి గారి జ్ఞాపకాలు మరియు ఆయన సాధించిన ఎన్నో విజయాలకు గాను అనిపిచ్చింది అవార్డులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మనం చనిపోయారు మనకంటూ ఒక గుర్తింపు సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనిపించింది అలానే ఆ హౌస్ ని చూస్తుంటే ఒక డ్రీమ్స్ నా డ్ డ్రీమ్ హౌస్ లాగా అనిపించింది అలాంటి ఇల్లు నేను కూడా కట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది నాకు వీడియో చేసినందుకు సుమన్ టీవీ వాళ్ళకి చాలా చాలా థాంక్స్ మరియు ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @kirankumarg410
    @kirankumarg410 Жыл бұрын

    ఈ ప్రోగ్రాం లో యాంకర్ ఓవర్ యాక్షన్ ఎక్కువగా వుంది... వాళ్ళ కార్ తో యాంకర్ కార్ పోలిక ఏంటి.. ఇది మరీ అతిగా వుంది... గొప్ప గొప్ప వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వినమ్రుడుగా ప్రవర్తించి వుండాలి...

  • @kumarreddysap
    @kumarreddysap Жыл бұрын

    Prabhakar Reddy garu Doctor,Actor,Philanthropist and Humanist . Many feathers in his Cap.

  • @madhavarao4560
    @madhavarao4560 Жыл бұрын

    ప్రభాకర్ రెడ్డి గారు విలన్ కాదు... మంచి నటుడు... వీరు అన్న యంటిఆర్ గారి తో మంచి ఫౌరాణికాలు ఉన్నాయి

  • @gundusankar1791

    @gundusankar1791

    Жыл бұрын

    Cherangevi

  • @sivaramarama3693
    @sivaramarama3693 Жыл бұрын

    నా కూతుర్లు కూడా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sadghjkkgg

    @sadghjkkgg

    Жыл бұрын

    జనాలని ఇబ్బంది పెట్టకండి chaalu

  • @lnarayan7801
    @lnarayan7801 Жыл бұрын

    ప్రభాకర్ రెడ్డి గారు.. ధర్మరాజు.. మీరు కూడా వీలు అయినంత..దానం చెయ్యండి.. గొప్పగా బ్రతుకున్నరు.. కొంచెం బీదవల్ల మీద దయ చూపండి.. ప్రభాస్ పేరు కూడా..ప్రభాకర్ రెడ్డి గారిని inspire ayyi పెట్టిందే

  • @madhugurijigarikichalabaga7740

    @madhugurijigarikichalabaga7740

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saraladevipasnoor2710
    @saraladevipasnoor2710 Жыл бұрын

    I am one of the like person of Dr .Prabhakar reddy actor ,I am 65 a retired teacher ,prathi cinema lo Prabhakar reddy garu act Cheshire,prekhshakudi Madilo ayana action tho itte athukkapoyevadu I like more from childhood, etuvanti portion ichchina ayana andulo leenami chesevaadu ,it was really a memorable actor ,thanks for sharing,

  • @bobbilinageswararao3599
    @bobbilinageswararao3599 Жыл бұрын

    సినిమాలలో విలన్ పాత్ర లు వేసినా నిజ జీవితంలో గొప్ప మానవతా వాది

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 Жыл бұрын

    Telangana nundi okka goppa actor unadadam maa ku happy

  • @PM-vk3on
    @PM-vk3on2 жыл бұрын

    Please improve your interview skills while talking with legendary family 🙏🙏🙏

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 Жыл бұрын

    Daughter is exactly like father

  • @narasimhaswamytirunagiri7194
    @narasimhaswamytirunagiri7194 Жыл бұрын

    Dr. M. Prabhakar Reddy was a good actor of yester years and in his days of action, he took much more efforts in building Chitrapuri Colony for people spending his money. More over I thank the channel in making this video.

  • @prakashkoppula6131
    @prakashkoppula613126 күн бұрын

    Dr Mandadi Prabhaker Reddy Garu was room mate to my father in school days 80 yeas back in Suryapet. Then Nalgonda District. But now Suryapet district. Really a great person. I know his own brother Dr Mandadi Sheker Reddy, who was Dental Doctor 50 years ago in Suryapet Govt Hospital. They came from a reputed family. Very very civilized family.

  • @ravikiran8858
    @ravikiran8858 Жыл бұрын

    ఈ తరం వారికి ప్రభాకర్ రెడ్డి గారి గురంచి తెలియచేస్తూన్నo దుకు సంతోషం

  • @surendarraoendurthi5333

    @surendarraoendurthi5333

    Жыл бұрын

    నల్లగొండ జిల్లాలో లోనిఏకైకమానవతామూర్తి.సినిమానటులో.నిజమైనమానవతావాది.ధనాత్.ధర్మం.తధత్.సుఖం.ఆనేనానుడితెలిసినఙాని.అర్ధానికి.

  • @kvbsrao3935

    @kvbsrao3935

    Жыл бұрын

    @@surendarraoendurthi5333 8.88b

  • @ramarao6464

    @ramarao6464

    Жыл бұрын

    @@surendarraoendurthi5333 p⁶ 57086⁴twfvsz,,6 6th

  • @pavanpenumarti5443
    @pavanpenumarti5443 Жыл бұрын

    Legendary actor. Highly educated family la undi.. the way they talk and carry themselves. Anchor could have done better.

  • @AnandAnand-bg2on
    @AnandAnand-bg2on Жыл бұрын

    Madma meru same mee Nanna garu laga unannuruuu💐💐💐💐💐 thankyou so much madma your interview

  • @tirupathipittala1520
    @tirupathipittala1520 Жыл бұрын

    Please change the title.He is an actor primarily irrespective of roles on reel world but in real world he has been a HERO. He is a legend by his deeds like donating a piece of land (chitrapuri colony) to film related persons......etc. He is doctor by profession and please do think of the personality before title to such grate human being.

  • @chiruupendra7578
    @chiruupendra7578 Жыл бұрын

    చిన్నపాటి మ్యూజియం లాగా ఉన్నది..సూపర్..

  • @ambatipadmavati358
    @ambatipadmavati358 Жыл бұрын

    ఇలాంటి వీడియోలు చాల చాలా చేయాలని కోరుతున్నాను‌‍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @anasuyammab5099
    @anasuyammab5099 Жыл бұрын

    Very nice he was number one super actor he gained good name for all his roles lived with luxurious life he was hard worker good person not only villain roles in social picture s he played different roles all'successful only you are looking like your father maa doctor became actor you are very lucky to have such great father we feel happy

  • @devaraju6674
    @devaraju6674 Жыл бұрын

    Grate human being of Dr. Prabhakar Reddy garu.

  • @vijayanarra7907
    @vijayanarra79072 жыл бұрын

    Good anchor Roshan....great interview.. hat's off Prabhakar reddy garu

  • @sureshkumar-ee4gy
    @sureshkumar-ee4gy Жыл бұрын

    i think this THE BEST video u have made,good work👏👏👏👏👏

  • @Vishal-mi2br
    @Vishal-mi2br Жыл бұрын

    She looks very proud

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Жыл бұрын

    Anchor sir ..miku...na vandanaalu... great hero actor 🙏🙏🙏

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 Жыл бұрын

    సుమన్ tv వాళ్లకి నా మనవి ఈ యాంకర్ ప్రవరన ఇందులో చాల మందికి నచ్చలేదు...

  • @sekhariforgod2161
    @sekhariforgod2161 Жыл бұрын

    విలన్ పాత్ర అంటే ఒక హీరో గా ఉండేవారు హీరో కూడా అలాగ ఉండే వాడు కాదు 🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Жыл бұрын

    Doctor Prabaker Reddy. Good Actor. And Charector Artist and vilan.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    Жыл бұрын

    Chithrapuri colony. Hyderabad.

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 Жыл бұрын

    Hosh illu chalabagundi prabhakar reddi garidi thanks 👍💯

  • @navyakanthandluru761
    @navyakanthandluru761 Жыл бұрын

    Proved reel villan's are real life Hero's

  • @viswaksenam613
    @viswaksenam613 Жыл бұрын

    I like prabhaksr reddy 👍👌👌

  • @MohdrawoofPrabha
    @MohdrawoofPrabha2 ай бұрын

    అచ్చంపేటకు ప్రభాకర్ రెడ్డి కి చాల అవినాభావం సంబందము వుంది, ఆయన కూతురును అచ్చంపేట సమీపంలోని రంగపూర్ ఇచ్చారు.

  • @mvrvikram4216
    @mvrvikram4216 Жыл бұрын

    Her daughter already told that this home is not her father’s

  • @bhaskarsiddula2671
    @bhaskarsiddula2671 Жыл бұрын

    అరే బాబు ఆయన కూతురు this is not my father's house అని చెప్తా ఉంది వీడియో ప్రభాకర్ రెడ్డి ఇల్లు చూడు అని పెట్టారు కామన్ సెన్స్ ఉందా రా మీకు అసలు బుర్ర లేదారా మీకు కొంచెం వాడండి రా ఏం చేస్తున్నారు తెలుసుకోండి రా

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 Жыл бұрын

    ధన్యవాదములు సుమన్ టీవీ కి 🙏🌹

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Жыл бұрын

    Sri Dr. PrabhakarReddy garu chala goppa natudu. 🙏

  • @neamsra9465
    @neamsra9465 Жыл бұрын

    super Roshan anna, my best vilan in telugu Prabhakar reddy sir

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 Жыл бұрын

    Great actor, prabhakarareddy garu

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm Жыл бұрын

    Rich people 👏👏

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 Жыл бұрын

    Great feeling great job congratulation madam my eyes are watering

  • @koteswararaot486
    @koteswararaot4862 жыл бұрын

    Roshan ... Legend anta anti...ahh He is legend 🙏🙏🙏

  • @shivaprasad5590
    @shivaprasad5590 Жыл бұрын

    Thanks for Suman TV 🙏

  • @ramanarao5460
    @ramanarao5460 Жыл бұрын

    For per fomance was tremendous

  • @lakshmisumanth6826
    @lakshmisumanth6826 Жыл бұрын

    S,....it's really beautiful,unique house...Roshan 💐💐

  • @uppalaiahpalepu1777
    @uppalaiahpalepu1777Ай бұрын

    The great legend actor and manasunna maha manisi Dr Prabhaker Reddy garu konni 100 la families ki gundelko vunna gooppa manishi chala chala great❤❤

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 Жыл бұрын

    Very nice video about Dr. Prabhakar Reddy garu.

  • @siri4796
    @siri4796 Жыл бұрын

    Sir was really good human being

  • @lakshmib6116
    @lakshmib6116 Жыл бұрын

    చాలా చాలా బాగుంది. రెడీగారిది. ఇలుచుపించనందుకు

  • @sweetybolleneni3286
    @sweetybolleneni3286 Жыл бұрын

    Where is Prabhakar Reddy wife we are upset you want to her we want her blessings 🙏

  • @kolluruhymavathi426
    @kolluruhymavathi426 Жыл бұрын

    Old is gold . good actor.good interview ❤️❤️

  • @sadunagireddy4412
    @sadunagireddy4412 Жыл бұрын

    Great reddy garu 👏👏👏🙏🙏🙏

  • @rvreddy6486
    @rvreddy6486 Жыл бұрын

    Good 👍 Prabakar reddy Garu

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar78177 ай бұрын

    Thanks to Suman TV and very good information and explaination about prabakar Reddy garu and house is very beautiful and nice and God bless prabakar Reddy family and all the best and love from Bangalore India.

  • @brahmamkammara8490
    @brahmamkammara8490 Жыл бұрын

    Great actor in south cinema industry. Vnice video 👌👍

  • @isukapatlasirisha4370
    @isukapatlasirisha4370 Жыл бұрын

    House ithey super undhi asalu👌👌👌

  • @ashoksha2456
    @ashoksha2456 Жыл бұрын

    He is giving the good dailags. In my Chaild days

  • @strike5133
    @strike5133 Жыл бұрын

    Great daughters

  • @naginagi5728
    @naginagi5728 Жыл бұрын

    Super actor

  • @ManideepMasavathini
    @ManideepMasavathini Жыл бұрын

    Old is gold

  • @nalinireddy8001
    @nalinireddy8001 Жыл бұрын

    Very very precious video, legacy

  • @dracostunts1918
    @dracostunts1918 Жыл бұрын

    ఇండస్ట్రీలో ఉన్న కమ్మ కులం పెద్దలు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు రానియ్యరు

  • @raoks3467

    @raoks3467

    Жыл бұрын

    Nigam chppary

  • @arbchannel6840

    @arbchannel6840

    Жыл бұрын

    Kamma కులానికి పడి ఏడవ kandi ra ఇప్పటికీ పెళ్ళిళ్ళు కావటం లేదు.

  • @tharuntejanaidu6894

    @tharuntejanaidu6894

    Жыл бұрын

    నీది ఏ కులం రా నా........

  • @ssrrsai142

    @ssrrsai142

    Жыл бұрын

    Super ga chepav anna

  • @chamakuramohanreddy2758

    @chamakuramohanreddy2758

    Жыл бұрын

    Kamaa.valana.thelagana.videpoedi.

  • @babureddy6478
    @babureddy6478 Жыл бұрын

    WOW nothing less than a fascinating museum. Love from Bangalore. As children we enjoyed his movies though we used to curse him a lot - so profound were his negative roles.

  • @Modgreat2510
    @Modgreat2510 Жыл бұрын

    Garu anaraa Babu he is legendary person ekavachanam tho pilustunav

  • @merabharathmahan6740
    @merabharathmahan6740 Жыл бұрын

    గుడ్ జాబ్ బ్రదర్

  • @kalpanagajula2709
    @kalpanagajula2709 Жыл бұрын

    Great legendary actor

  • @gowthamkurapati6695
    @gowthamkurapati6695 Жыл бұрын

    Chusina anchors lo vedu pedha sansi . Oka respect undhadhu oka genuineness undadhu

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 Жыл бұрын

    Prabhakar Reddy garu and Ravi gopal 2 legend artists they made for vilan carecter

  • @prabhathpalepu1613
    @prabhathpalepu1613 Жыл бұрын

    To be Frank ♥️dalo anchoring, other than that it's a very beautiful video about the legendary actor.!

  • @peethalacharian4978
    @peethalacharian4978 Жыл бұрын

    సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రభా కరారెడ్డి గారు మిత్రులు

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy Жыл бұрын

    ఆయన మాటలు ముత్యాలు

  • @anaggressiveroyalbengaltig1723
    @anaggressiveroyalbengaltig1723 Жыл бұрын

    The real legend prabhakar Reddy garu🙏🙏🙏

  • @farhathnida7146
    @farhathnida7146 Жыл бұрын

    If we compare kantarao and prakar Reddy , prabhakar Reddy led a good, luxuries life but kantarao did earn money like prabhakar Reddy one interview I saw kantarao daughter humble poor family I really pity on kantarao

  • @sowjanyapagolu7762
    @sowjanyapagolu7762 Жыл бұрын

    Chala baga chupincharu sir

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy36412 жыл бұрын

    Great actor house is soooo beautifull🎉🎊🎉🎊

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru931010 ай бұрын

    నటులు రచయిత డాక్టర్ అగు ప్రభాకరరెడ్డిగారికోసం వివరించిన విధానం బాగుంది చిన్నసూచన చిత్రపురి కాలనీకి ప్రభాకరరెడ్డికాలనీ అని పేరు మారిస్తే బావుంటుంది

  • @SaiRam-dp8wl
    @SaiRam-dp8wl Жыл бұрын

    Nice brother

  • @sureshparchuri3886
    @sureshparchuri3886 Жыл бұрын

    టైగర్ ప్రభాకర రెడ్డి గారు.

  • @ritheshsai8277
    @ritheshsai8277 Жыл бұрын

    Chala chala bagundhi super super

  • @Shailuhailu1334
    @Shailuhailu1334 Жыл бұрын

    Really great legendry actor sir

  • @samuelgadam7529
    @samuelgadam7529Ай бұрын

    He is villain in cinem but is Hero in real life.We are poroud Dr Prabhaker Reddy,that he belongs to Telangana n son of Nalgonda Dist.

  • @saidaiahsunkara9310
    @saidaiahsunkara9310 Жыл бұрын

    Thanks Suman TV garki

  • @chandragupthakotha9837
    @chandragupthakotha9837 Жыл бұрын

    Superb house.

  • @eswarrajup3829
    @eswarrajup3829 Жыл бұрын

    Great daughters 👏

  • @kbjaya1781
    @kbjaya1781 Жыл бұрын

    Spr villian Movie lo Real life lo hero 🏆🎁

  • @vasu_vlogs2876
    @vasu_vlogs2876 Жыл бұрын

    Really good actor Cannot be for gotten Ever green 💚

  • @gouthamkittudeepu
    @gouthamkittudeepu Жыл бұрын

    The house which we see in alot movies adhurs

  • @srinivasreddy347
    @srinivasreddy347 Жыл бұрын

    Nalgonda district vemulapalli mandal .Prabhakar Reddy Garidi

  • @gudur8883
    @gudur8883 Жыл бұрын

    Anchor interrupting them while they are saying something…. Chala interviews lo alage chesthunnaru. Adhokkati chusukondi koncham.

  • @chinnisreenivas1356
    @chinnisreenivas1356 Жыл бұрын

    Superb 🎉🎉🎉

  • @nusisrinivasareddy9325
    @nusisrinivasareddy9325 Жыл бұрын

    Good

  • @amudalapellyrakesh2993
    @amudalapellyrakesh2993 Жыл бұрын

    అతను ఉన్న ఇల్లు కావాలి బిడ్డ ఉన్న ఇల్లు కాదు ఏముంది ఈ home tour లో

Келесі