విజయవాడ వైపు మైదాపిండి లేకుండా పైన క్రిస్పీగా లోపల దూదిలాగా ఎంతో రుచిగా చేసే చిట్టిపునుగులు/PUNUGULU

గుంటూరు వైపు మైదాపిండి లేకుండా పైన క్రిస్పీగా లోపల దూదిలాగా ఎంతో రుచిగా చేసే చిట్టిపునుగులు/PUNUGULU/‪@SpiceFoodKitchen‬
wet grinder link 👉🏻 amzn.to/4enQ4e3
kadai link 👉🏻amzn.to/3xgOoCq
Andhra tiffins in Telugu
Sunday special tiffin telugu
Night time tiffin in telugu

Пікірлер: 178

  • @kirthiburma454
    @kirthiburma45424 күн бұрын

    I've tried it today. Best ever punugulu we had. Thanks for the recipe

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    24 күн бұрын

    Awesome andi 👍 Glad to hear your feedback 🤗 Thanks for sharing 🙏

  • @Gedela.suseela

    @Gedela.suseela

    4 күн бұрын

    ​@@SpiceFoodKitchen😢.. Rcf CR . Mo😢

  • @aavakayawood
    @aavakayawoodАй бұрын

    నమస్కారం మేడం ఈ పునుగుల ని నేను విజయవాడ మచిలీపట్నం ఊర్లలో తిన్నాను ఈ పునుగులు మా రాయలసీమలో దొరకదు ఈ పునుగుల ని మైదాపిండితో ను చేసి తిన్నాను బియ్యప్పిండితో ను చేసి తిన్నాను బియ్యప్పిండితో చేసిన పునుగులు చాలా రుచికరంగా ఉంటుంది మేడం ఇదే పునుగులు స్వీట్ గా కూడా చేస్తాను చాలా బాగుంటుంది వారం దాకా నిల్వ ఉంటుంది

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    నమస్కారం అండి 🙏 మాకు హైదారాబాద్ లో కూడా మైదా పునుగులే దొరుకుతాయి అండి, విజయవాడ వెళ్ళినప్పుడు ఇవి తిని వాళ్ళని అడిగి ఇంట్లో ట్రై చేసి షేర్ చేశాను.. కానీ మీరు చెప్పిన తీపి పునుగులు చేయలేదు కానీ ఇదే పిండిలో బెల్లం కలిపి అట్లు వేస్తాను..ఈసారి మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తాను.. ధన్యవాదాలు 🤗🙏

  • @marstechzone
    @marstechzoneАй бұрын

    354th👍. Nice sharing sister super tasty tasty snack recipe nicely prepared along with clear explanation 👌🎉

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much for liking 🙏🤗

  • @mohanmedisetty1291
    @mohanmedisetty129111 күн бұрын

    చక్కగా అర్థమయ్యేలా, సోది లేకుండా చాలా బాగా చెబుతారాండీ మీరు....

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    10 күн бұрын

    మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు అండి 🤗🙏

  • @donakondapraveena3802
    @donakondapraveena3802Ай бұрын

    Super will try for sure

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Sure andi.. Thanks for liking 😊

  • @padmarajan1911
    @padmarajan1911Ай бұрын

    Thanks andi for sharing a mouthwatering recipe. I will try it shortly

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much andi 🤗 It's my pleasure..

  • @bengalioven
    @bengaliovenАй бұрын

    Very nice recipe didi 👍 so delicious and yammy 👌

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thanks a lot dear 🤗

  • @umadevisuramala492
    @umadevisuramala492Ай бұрын

    Yummy yummy 😋😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you 😊🤗

  • @dm2466
    @dm2466Ай бұрын

    Aha my favorite😍😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you 😊

  • @sarikap7733
    @sarikap7733Ай бұрын

    Super andi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thanks andi 🤗

  • @srilakshmiar1542
    @srilakshmiar1542Ай бұрын

    Hai sister super snacks recipe cheppinaru tqsomuch sissoo😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Hi andi.. Thanks for liking 🤗 It's my pleasure..

  • @jakkasailaja4518
    @jakkasailaja4518Ай бұрын

    Thanks for sharing

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    My pleasure 🤗

  • @graceangela191
    @graceangela1913 күн бұрын

    Chakkaga explain chesaru very nice andi.👌👌Nenu usual ga dosa nd idli batter tho chestanu .Now I’ll try like this.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    3 күн бұрын

    Thank you so much andi 🤗 ట్రై చేయండి, గుల్లగా చాలా బావుంటాయి..

  • @aparnavalli5231
    @aparnavalli5231Ай бұрын

    Super super ma'am

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you very much andi 🤗

  • @mounica2479
    @mounica2479Ай бұрын

    We will do this already....yummy taste

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much 😊 I think you did the previous one.. This is different from that.. Please watch both videos..

  • @kothaksna6874
    @kothaksna687423 күн бұрын

    Chala Baga explain chesaru

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    22 күн бұрын

    Thank you so much andi 🤗

  • @stanley380
    @stanley380Ай бұрын

    Dubble horse vadandi

  • @swathantrameme1183
    @swathantrameme1183Ай бұрын

    Snack item chala bagundi Andi 🙂💐

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much andi 🤗

  • @customercareraghava1554
    @customercareraghava155418 күн бұрын

    Chala Baga chepparu

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    18 күн бұрын

    Thank you so much andi 🤗

  • @Talksbycherry
    @TalksbycherryАй бұрын

    Hi akka ,meru vantalu easy ga ,kothaga ,healthy ga cheptharu ❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Hi dear.. Thanks for liking my recipes 🤗💕

  • @lasya409
    @lasya409Ай бұрын

    చాలా బాగా చేసారు,వివరంగా చెప్పారు థాంక్యూ అక్క😊నేను కూడా try చేస్తాను😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    తప్పకుండా డియర్ 🤗 Thanks for liking 🙏

  • @raghuram3613
    @raghuram361316 күн бұрын

    Chala bagundi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    15 күн бұрын

    Thank you so much 😊

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564Ай бұрын

    Maa Vijayawada punugulu❤....bandi meeda punugu chutney....aha ...thank you for the recipe....always wondered how they are very tasty...going to try this 🙏

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Sure andi 👍 Thanks for liking it 🤗

  • @JK-un9jm
    @JK-un9jmАй бұрын

    explained very clearly madam.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thanks a lot andi 🤗

  • @jesussaves8957
    @jesussaves8957Ай бұрын

    Super mam

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much andi 🤗

  • @secretsofthesoilandkitchen7
    @secretsofthesoilandkitchen7Ай бұрын

    Wow so nice 👍👍😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much 😊

  • @vpadmaja380
    @vpadmaja380Ай бұрын

    ఇప్పుడు వుంటే బాగుండు tinali anipinchela chebutharu. చేస్తారు వంటలు మీరు.. ❤❤❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    😄😄 Thank you so much for liking my recipes andi 🤗🙏💕

  • @chitra9123
    @chitra9123Ай бұрын

    Nenu same to same idey process lo chestanu...biyyam kanna biyyam pindi thoney baguntay alage idli ravva valla cryspy ga kuda vastay....😊❤nice 👍 andi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕

  • @rampallivijaya6664
    @rampallivijaya6664Ай бұрын

    హాయ్ అండి బాగున్నారా మీ రెసిపీ చాలా బాగున్నాయి పునుగులు కూడా సూపర్ అండి థాంక్యూ సో మచ్

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    హాయ్ అండి.. Thank you so much 😊🙏

  • @ramyapodisetti2730
    @ramyapodisetti2730Ай бұрын

    Wow mouthwatering sis.its looking soo yummy.thanks for share. 😊😊❤❤love u sis😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thanks for your love & support andi 🤗💕🙏

  • @devaspruhajutebags5289
    @devaspruhajutebags5289Ай бұрын

    Superb Andi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you andi 🤗

  • @vijayalakshmisingaraju5420
    @vijayalakshmisingaraju542026 күн бұрын

    Mi voice v beautifull chandamama kadhalu chebite chala baguntundi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    25 күн бұрын

    మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి! Thank u so much 🙏

  • @sanjuram160
    @sanjuram160Ай бұрын

    68 like nice vedio

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much for liking 🙏🤗

  • @ARV1116
    @ARV1116Ай бұрын

    I feel your demo and commentary very interesting.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much andi 🤗💕

  • @StorytimewithSai
    @StorytimewithSaiАй бұрын

    Nice recipe ❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thanks a lot ☺️ 💕

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596Ай бұрын

    Yummy 😋😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you 😊

  • @pavan0525
    @pavan0525Ай бұрын

    Delicious

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you very much 🤗

  • @alisaid_28
    @alisaid_28Ай бұрын

    Hi Miss, the delicious food you make, I hope you will be more successful 😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Hi andi.. Thanks for liking my recipes & your wishes too 🤗,🙏

  • @panidhra5469
    @panidhra5469Ай бұрын

    గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ శుక్రవారం శుభాకాంక్షలు బియ్యం పిండి పునుగులు చాలా బాగున్నాయి

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Good evening dear 🤗 Thank you so much 🙏

  • @VasanthaKrishna0601
    @VasanthaKrishna0601Ай бұрын

    😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    😊🤗🙏

  • @ashokr5579
    @ashokr5579Ай бұрын

    Simply super chinama

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much dear 🤗

  • @srenu3299
    @srenu3299Ай бұрын

    అక్క మీ రెసిపీ చాలా చాలా బాగుంది, ఇప్పటివరకు నేను మైదాపిండితో చేశాను ఇప్పుడు మీ రెసిపీ చూసిన తర్వాత నేను ట్రై చేసి మా పిల్లలకు పెడతాను బాయ్ అక్క మీ సబ్స్క్రయిబ్.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    తప్పకుండా డియర్ 🤗 వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.. Thanks for following my videos 🙏💕

  • @joshika_03
    @joshika_03Ай бұрын

    Chala tastyga vunnayandi meeru cheppthunte nijanga ruchi thelisi pothundhi ala cheptharu

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you very much andi 🤗🙏

  • @pavanikarri8737
    @pavanikarri873722 күн бұрын

    ❤❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    21 күн бұрын

    ☺️🤗🙏💕

  • @saikhyati1306
    @saikhyati130626 күн бұрын

    Mi vioce radio lo news old days lo vinnata sweet ga undi 😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    25 күн бұрын

    మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.. Thank u so much for your compliments 🙏

  • @vigneshreddy176
    @vigneshreddy176Ай бұрын

    Mam chutney for punugulu also u can show today i prepared it came excellent

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    That's great andi 👍 Thanks for sharing ur feedback 🤗

  • @shaikbujji4288
    @shaikbujji4288Ай бұрын

    మీరు చేసిన ఈ పునుగులు మినిమం ఒక 15 నిమిషాలు పాటు తింటూనే ఉంటాను అంత బాగున్నాయి

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    పునుగులు అన్నీ అయిపోయేవరకు తింటారన్నమాట 😄 మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @Meeomitha4321
    @Meeomitha4321Ай бұрын

    Madi vijaywada sis

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Oh! OK andi.. మేము ఏవొక పనుల మీద విజయవాడ, గుంటూరు వెళ్తూ ఉంటాము.. ఈసారి అక్కడికి వచ్చినప్పుడు మీరే గుర్తొస్తారు 🤗💕

  • @foodaromaskitchen
    @foodaromaskitchen28 күн бұрын

    Best and Tastiest Love this Yummy Tasty Snack 😋 Ur Voice is so Beautiful 🌹🌹🌹🌹

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    25 күн бұрын

    Thank you so much for liking this recipe & for your compliments 🙏

  • @foodaromaskitchen

    @foodaromaskitchen

    25 күн бұрын

    @@SpiceFoodKitchen 🙏🌹

  • @radharamarao8334
    @radharamarao8334Ай бұрын

    This is old vedio . Already posted.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Please check the old video first, then comment..

  • @udayabasker461
    @udayabasker461Ай бұрын

    🙏అద్భుతంగా చేసారు! అద్భుతం ఉంది కూడా! నూనెలో ఎన్ని వంకరలతో పడినా,అదేమి వింతో దోరగా వేగిన తర్వాత గుండ్రంగా మంచి రంగుతో కనిపిస్తున్నాయి...ప్లేటులో 33 చిట్టి పుణుగులు ఉన్నాయి...33 దేవుళ్ళు రుగ్వేదం ఉన్నట్లుచెపితే,తిరుప్పావై (ఆండాళ్) పాడిన పాట"ముప్పత్తు మూవర్ అమరర్ గలుక్కు" అంటూ విన్న ఆ 33 గుర్తుకువచ్చింది ! "అన్ని మంత్రములు ఇందే ఆవహించెను" అన్న అన్నమయ్య కీర్తన కూడా గుర్తుకు వచ్చింది... 😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    ధన్యవాదాలు అండి 🤗🙏

  • @ranivarmav7635
    @ranivarmav7635Ай бұрын

    మా అమ్మమ్మ ఇలానే వేసేవారు మళ్ళీ నేను అంతే❤మైదా వేసినవి మా అమ్మాయి తినదు😂నెలలో ఓసారి వేస్తూ ఉంటా సాయంత్రం డిన్నర్ క్రింద😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕 ధన్యవాదాలు 🙏

  • @jyothidevalla4545
    @jyothidevalla4545Ай бұрын

    Vijayawada లో గాంధీనగర్ ఏరియా లో చాలా బాగా చేస్తారు ❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    OK andi.. Thank you 😊

  • @udayabasker461
    @udayabasker461Ай бұрын

    Super😊 చిట్టి పుణుగులు చేసే చప్పుడు మాత్రం అద్భుతంగా ఉంది!(టికిటికిటికిటికిటికిటిక్) ఆ "స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్" మాత్రం మిస్ కాలేదు...మళ్ళీ మళ్ళీ విన్నాం.. 😄😆

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much andi 🤗 🙏 😄😄 అవునండీ! పునుగుల కర కర శబ్దం, తాలింపు శబ్దం ఇలా ఆయా ఆహార పదార్థాల ప్రత్యేకమైన చప్పుళ్ళు భలే ఉంటాయి..

  • @umabharathi647
    @umabharathi647Ай бұрын

    Hi sis nene first view,first comment Me recipes chala baguntaye sis

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Hi andi 🤗 ఫస్ట్ వీడియో చూసి లైక్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏

  • @nagalakshmipoloori
    @nagalakshmipolooriАй бұрын

    పునుకులు చాలా వివరంగా చేసి చూపించారు. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు. ఆ దేవుని దయవల్ల మీకు అంతా శుభం కలుగుతుంది.

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి ఆశీర్వాదాలకు ధన్యవాదాలు 🤗💕🙏

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839Ай бұрын

    Nice ee Pindi tho dosalu veyyocha

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    వేయొచ్చు అండి.. పిండి కొంచెం పల్చగా కలపాలి..

  • @RamadeviKarrothu-co7uz
    @RamadeviKarrothu-co7uzАй бұрын

    మేమ్ ఈ రిసీపి అల్రెడీ పోస్ట్ చేసారు కదా మేమ్ బిఫోర్ నేను ఆల్రెడీ ట్రై చేశాను బాగా వచ్చాయి

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thanks for your feedback 🤗 అది వేరు ఇది వేరు అండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి..

  • @sdtahera9331
    @sdtahera9331Ай бұрын

    Hai.anbi.fram.vijawaba

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Hi andi.. Thank you 😊

  • @Users9898-n2b
    @Users9898-n2bАй бұрын

    Wow yummy 👌😋

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you 😊🤗

  • @allumoluvarivantillunvlog2107
    @allumoluvarivantillunvlog2107Ай бұрын

    వీటిని మా ఊర్లో అయితే పొంగు బూర్లు అని అంటారండి ఈ విధంగా వేస్తాము పొంగు బూర్లు సైజు పెద్దగా ఉంటాయి ఇవి చిన్నగా ఉన్నాయి అంతే తేడా❤❤

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    చాలా బాగుంది అండి పేరు.. మీది ఏ ప్రాంతంలో తెలియజేయగలరు 😊

  • @allumoluvarivantillunvlog2107

    @allumoluvarivantillunvlog2107

    Ай бұрын

    @@SpiceFoodKitchen మాది భీమవరం అండి పశ్చిమగోదావరి జిల్లా మేము అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు పొంగు బూర్లు వేస్తాము అండి

  • @sujikavya2527
    @sujikavya2527Ай бұрын

    Hi akka konchem deit recipes kuda pettandi alane e punukulu lo allam chutney chestharu loose ga vuntundi adi ala chestharo chepandi oka video lo

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Hi dear.. Thank you so much 🤗 తప్పకుండా డియర్..

  • @graceangela191
    @graceangela1913 күн бұрын

    Punugulu ki bandi meeda chese chutney kuda chupiyandi please😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    3 күн бұрын

    OK andi 😊

  • @munnavarma6256
    @munnavarma6256Ай бұрын

    Chaala ruchi ga untai tappakunda try cheyandi friends

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Thank you so much andi 🤗

  • @ramijahomefood5219
    @ramijahomefood521928 күн бұрын

    Super🤝 andi 💐🙏biyyam pindi kakunda biyyam ayetay yenni glass lu VESUKOVALI andi????????

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    28 күн бұрын

    Thank you so much andi ☺️ వీడియోలో చెప్పినట్టు బియ్యం వేస్తే బాగా రావండీ! మీరు బియ్యం నానబెట్టి నీళ్ళు లేకుండా వడకట్టి గ్రైండ్ చేసి జల్లించి వేసుకోవచ్చు, లేదా మర పట్టించిన పిండి అయినా వాడుకోవచ్చు.. కొలతలు సేమ్..

  • @ramijahomefood5219

    @ramijahomefood5219

    28 күн бұрын

    @@SpiceFoodKitchen ok 🤝sooo much andi 💖💐🙏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459Ай бұрын

    Hi sis ❤ Rainy season lo memu tappakunda chesukuntamu sis meru chupincharukada 😊 maku tinali ani unna maida ani alochinchali 😮 eppdu bayam leduga haaaaa 😂

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Hi andi 🤗 💕 ఈసారి ఇలా ట్రై చేయండి.. కొంచెం పుల్లగా గుల్లగా చాలా బాగుంటాయి..

  • @AnushaTantepudi
    @AnushaTantepudi21 күн бұрын

    Pindi mixy lo veyyakudadha sis

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    21 күн бұрын

    వేయకూడదు అండి, గుల్లగా రావు.. మిక్సీలో చేయాలంటే వేరే ప్రాసెస్ ఉంటుంది..

  • @harithavemula689
    @harithavemula689Ай бұрын

    Idli ravva place lo bombay rava veyocha?

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    వేయొచ్చు అండి, కానీ పునుగులు వేసే అరగంట ముందు వేస్తే చాలు, ఉప్మా రవ్వ ఎక్కువ పిలిస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి

  • @MohithaUday
    @MohithaUday21 күн бұрын

    Ee batter tho dosalu veskovacha???

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    21 күн бұрын

    కొంచెం జారుగా చేసి వేసుకోవచ్చు అండి..

  • @rosey1845
    @rosey184517 күн бұрын

    Ration rice can be used for this & how much?

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    16 күн бұрын

    You can use only rice flour andi.. You can grind them in a flour mill & use the flour.. But don't use rice..

  • @Praneet-789
    @Praneet-789Ай бұрын

    అవును ji... బంటుమిల్లి లో పెళ్లికి వెళుతూ గుడివాడలో నేను తిన్నాను. బావుంటాయి

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    అవునండీ! విజయవాడ గుంటూరు వైపు ఎక్కడ చూసినా ఈ పునుగులే కనిపిస్తాయి.. ఇంకా కిచిడి, నాన్ వెజ్ ఫుడ్ బాగా ఎక్కువ..

  • @Luvkush143
    @Luvkush143Ай бұрын

    Akka idli ravva badulu sooji use cheyochha

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Use చేయొచ్చు డియర్, కానీ suji పునుగులు వేసే 10 నిమిషాల ముందు కలుపుకోవాలి...

  • @Luvkush143

    @Luvkush143

    Ай бұрын

    Thanks andi

  • @umadevisuramala492
    @umadevisuramala492Ай бұрын

    Grander best yedo chapaera pls😊

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @shanthipushpachinthapally67
    @shanthipushpachinthapally67Ай бұрын

    Appudu evi challa punugulu yela avthayi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    ముందు టైటిల్ & thumbnail మీద ఉన్న పేరు సరిగా చదవండి

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661Ай бұрын

    🤍💛🩷🧡❤️💕

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    😊🤗🙏💕

  • @shanvi5581
    @shanvi5581Ай бұрын

    వర్షా కాలం ఆ 😂😂🤔

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    అంతేగా! అంతేగా!! 😄😄

  • @-sr.journalist3953
    @-sr.journalist3953Ай бұрын

    లెక్కపెట్టి పంచేది అమ్మ అయినా అనుమానం... రెండు ఎక్కువేమో నోరుముయ్యరా అనేది అక్క తినేటప్పుడూ లెక్కలే భలే సరదా ని గుర్తు చేసింది ఇంచక్కా అప్పుడు అమ్మకి ఈ లెక్కలన్నీ తెలిసో లేదో గబగబా తినేసి నేను మాత్రం నాన్న పక్క స్టెప్ స్టెప్ కీ...ఎంత వివరణ కుకింగ్ నాలెడ్జికి తనో గొప్ప ఉదాహరణ పునుగులేకదా అని సనుగుడు వద్దు బెజవాడ బజార్లలో వీటి అమ్మకాలకు లేదు హద్దు Sea సీ..అంత spy పెట్టినా స్పైసీ...ఐడియాలు..కనిపెట్టేనా

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    ఈ వీడియోతో చిన్నప్పటి వాటాలు బాగా గుర్తు చేశారు అండి 😍 హద్దు లేకుండా బెజవాడలో దొరికే ఈ పునుగులు మాకు హైదరాబాద్ లో దొరకవు అండి!! ఎంతసేపూ మైదా పునుగులే... స్పైసీ కి స్పై అవసరం లేదండీ!! వంటంతా అంతా ఓపెన్ గా అన్ని సీక్రెట్స్ చెప్పేస్తుంది 😄😄 మీ అందమైన కవితకి ఓపిగ్గా రాసిన మీ చేతికి ధన్యవాదాలు 🤗🙏💕

  • @-sr.journalist3953

    @-sr.journalist3953

    Ай бұрын

    @@SpiceFoodKitchen స్పై వంటకి కాదు కొత్త‌కొత్త ఐడియాలకి

  • @kkkitchen7567
    @kkkitchen756728 күн бұрын

    Mi grader link send me

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    28 күн бұрын

    Please check the description box of this video below

  • @padmarajan1911
    @padmarajan1911Ай бұрын

    Minappappu manchi quality ela telusukovalo cheppandi. E madhya nenu vada cheyadaniki gundu minappappu vadutunte vipareetamga nune taagestunnay edanna tip cheppandi

  • @stanley380

    @stanley380

    Ай бұрын

    Dubble horse చాలా bagundi andi

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    Stanley గారు చెప్పినట్టు double horse గానీ, deer గానీ వాడండి.. పిండి జారు కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా ఫ్లఫ్ఫీగా ఉండేలా గ్రైండర్ లో గానీ రోట్లో గానీ మాత్రమే రబ్బుకోండి, అలాగే గ్రైండ్ చేసేటప్పుడు ఐస్ వాటర్ వేసి గ్రైండ్ చేయండి.. అలాగే ముఖ్యంగా నూనె బాగా కాగాక మాత్రమే వడలు వేయాలి అలాగే high flame మీద మాత్రమే వేయించాలి..

  • @padmarajan1911

    @padmarajan1911

    Ай бұрын

    @@stanley380 tq stanley garu

  • @padmarajan1911

    @padmarajan1911

    Ай бұрын

    @@SpiceFoodKitchen thanks for ur tips mam

  • @user-kb8ws8rk2i
    @user-kb8ws8rk2i23 күн бұрын

    Idliravva badulu suji veskocha

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    22 күн бұрын

    Suji వేసేలా ఉంటే పునుగులు 10 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది అండి, ముందురోజు వేయకూడదు..

  • @user-kb8ws8rk2i

    @user-kb8ws8rk2i

    22 күн бұрын

    @@SpiceFoodKitchen ok andi

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266Ай бұрын

    మీరు దేవుడు చెల్లి.

  • @swarupaguthina8513
    @swarupaguthina8513Ай бұрын

    dosa kosam rubbina pindilo,kochem ravva kalipi cheyavachu,intha process avasaram ledu

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    పునుగులు వేసుకోవడానికి ఎన్నో పధ్ధతులు ఉన్నాయి, రోడ్ సైడ్ దొరికేవి మీరు చెప్పినట్టు దోశ పిండిలో రవ్వ కలిపి వేయరు.. నేను బండి వాళ్లు వేసే పద్ధతి చూపించాను..

  • @jaggukumar170
    @jaggukumar170Ай бұрын

    పునుగులు కాదు.అసలు పేరు పునుకులు

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    OK andi ☺️

  • @rockybhai4475

    @rockybhai4475

    20 күн бұрын

    Devvuda suddenly comment chusi boothu la kanipinchindi..😂😂

  • @nandu7815
    @nandu7815Ай бұрын

    దూరదర్శన్ లో న్యూస్ రీడర్ చదివినట్టు చెబుతారు మీరు 😂😍

  • @SpiceFoodKitchen

    @SpiceFoodKitchen

    Ай бұрын

    నాకు బాగా మాట్లాడ్డం రాదండీ!! అందుకే అలా చదివినట్టు ఉంటుందేమో!! మీకు నచ్చితే సంతోషం 🤗🙏

  • @nandu7815

    @nandu7815

    Ай бұрын

    ​@@SpiceFoodKitchenభలే వాళ్ళే, అంటే చాలా స్పష్టంగా అసలు వంట చేయడం ఎలాగో తెలీని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేట్టు చెబుతారు.. దూరదర్శన్ లోనే చక్కటి ఉచ్చారణ ఉంటుంది.. అందుకే అలా అన్నాను.

Келесі