విజయనగరంలో వింత ఫ్యామిలీ: Special Story On Vizianagaram Variety Family Members | 10TV News

విజయనగరంలో వింత ఫ్యామిలీ: Special Story On Vizianagaram Variety Family Members | 10TV News.
For More Updates
☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
☛ Subscribe to our Agriculture channel: bit.ly/327z4Te
☛ Website: www.10tv.in
☛ Facebook: / 10tvnewstelugu
☛ Twitter: / 10tvnewstelugu
☛ Instagram: / 10tvnewstelugu
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
Thank You For Visiting..
Visit Again -Team 10Tv
#TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер: 3 000

  • @rkmanugamer_yt3822
    @rkmanugamer_yt38224 жыл бұрын

    మానసిక వ్యాధి అనడం కన్నా నీచమైన తుచ్చమైన కుల్లిన ఈ సమాజంతో పనిలేకుండా బ్రతుకుతున్నరు గ్రేట్

  • @swapnasri77

    @swapnasri77

    3 жыл бұрын

    It's right

  • @pbujji991

    @pbujji991

    3 жыл бұрын

    C. M ni target chesadani aa father clear ga thelusthundi.

  • @Pavankumar-cg2wb

    @Pavankumar-cg2wb

    3 жыл бұрын

    Yes

  • @manusrireddy2181

    @manusrireddy2181

    3 жыл бұрын

    Avnu .... Matladithe matladuthunnaru antaru ... Matladakapothe matladadam ledhu antaru ... Em manushulo veellu .....chaa

  • @dasari-latestupdates6594

    @dasari-latestupdates6594

    3 жыл бұрын

    yes bro this right coment

  • @gopinadh236
    @gopinadh2364 жыл бұрын

    బహుశా .. వింత మనుషులను చూసి భయపడి దాక్కుంటున్న మంచి మనుషులేమో

  • @madhukiranuttla3591

    @madhukiranuttla3591

    4 жыл бұрын

    Well said bro

  • @aneesfathima7640

    @aneesfathima7640

    4 жыл бұрын

    What u said 💯%correct🤗

  • @sudheerkumarraju1775

    @sudheerkumarraju1775

    4 жыл бұрын

    Ha😆😆😆

  • @wa6369

    @wa6369

    4 жыл бұрын

    Kadaa

  • @hanumeshhkhanuhk1585

    @hanumeshhkhanuhk1585

    4 жыл бұрын

    Super brother

  • @The_mohann01
    @The_mohann013 жыл бұрын

    1st time ఒక మనుషుల గురుంచి జంతువులు మాట్లాడుకుంటున్నాయి,😁😁

  • @user-qb2kd3xy5d

    @user-qb2kd3xy5d

    3 жыл бұрын

    Bro janthuvulatho polchoddhu,avi chala manchivi , vere peru edaina kotthaga kanopettaali

  • @The_mohann01

    @The_mohann01

    3 жыл бұрын

    @@user-qb2kd3xy5dAdhe bro రాక్షస జంతువులు ఎలా ఉన్నా పట్టి పీడిస్తుటాయ్

  • @prasunareddy71

    @prasunareddy71

    3 жыл бұрын

    😂

  • @naresh0761

    @naresh0761

    3 жыл бұрын

    Emm chepav broh correct

  • @sivajivanamala4253

    @sivajivanamala4253

    3 жыл бұрын

    Yes

  • @s.m.v1535
    @s.m.v15354 жыл бұрын

    అది చిన్న ఊరు పల్లె కాబట్టి వారికి వింతగా ఉంది. కానీ సిటీ లలో 99 శాతం మంది అలాగే ఉంటారు.

  • @kottamnani9422

    @kottamnani9422

    3 жыл бұрын

    వాస్తవం చెప్పారు బ్రదర్ మీరు.

  • @ammuchang9510

    @ammuchang9510

    3 жыл бұрын

    Correct

  • @anniteddy6153

    @anniteddy6153

    3 жыл бұрын

    bobbili is not a village its a municipality bro a well developed town

  • @kallepallisai878

    @kallepallisai878

    2 жыл бұрын

    Yes bro

  • @raghunani4288

    @raghunani4288

    2 жыл бұрын

    😜😄😄

  • @AppleApple-ts7ww
    @AppleApple-ts7ww4 жыл бұрын

    మనుషులు అంటే సమాజం అంటే విరక్తి కలిగేలా ఏదో సంఘటన వాళ్ళని బాథపెట్టి ఉంటుంది.

  • @venkatvr484

    @venkatvr484

    4 жыл бұрын

    Yes

  • @teluguchannel1319

    @teluguchannel1319

    4 жыл бұрын

    Yes bro baga cheppavu bro

  • @Shiva-hu5pp

    @Shiva-hu5pp

    4 жыл бұрын

    Nenu adhe anukunna broh..!

  • @subbareddypasem3200

    @subbareddypasem3200

    4 жыл бұрын

    మీరు చెప్పింది జరిగి ఉండ వచ్చు

  • @kavyasri7361

    @kavyasri7361

    4 жыл бұрын

    Yes

  • @kavirammaharaj6843
    @kavirammaharaj68434 жыл бұрын

    ఇదే సరైన జీవిన విధానం .సూపర్

  • @shaikmahazeer8326
    @shaikmahazeer83264 жыл бұрын

    వింత మనుషులు వాళ్ళు కాదు మనం

  • @kk-zy5im

    @kk-zy5im

    Жыл бұрын

    Yes

  • @amurthy762
    @amurthy7624 жыл бұрын

    Peace family... వారి కి అర్థమైంది మంది తో వుండడం కంటే వొంటరిగా ఉండడం మంచిది అని... వారిని పాడుచెయ్యకండి రా బాబు..

  • @syamalapatsa5725

    @syamalapatsa5725

    4 жыл бұрын

    S

  • @ppppppp2117

    @ppppppp2117

    4 жыл бұрын

    He he

  • @dhanalakshmiragala5930

    @dhanalakshmiragala5930

    4 жыл бұрын

    Ya

  • @rkmanugamer_yt3822

    @rkmanugamer_yt3822

    4 жыл бұрын

    Ys

  • @sivajivanamala4253

    @sivajivanamala4253

    3 жыл бұрын

    Yes

  • @veerababu388
    @veerababu3884 жыл бұрын

    వింత మనుషులు అని అన్నిసార్లు అనవద్దు మేడం మీ కంటే వాళ్ళు చాలా బెటర్ ఎవరిని బాధపెట్టకుండా బ్రతుకుతున్నారు నీలా అందరినీ ఎడిపించమంటావా ఛిఛి నువ్వే వింత మనిషివి

  • @prakashcherryprakashcherry9903

    @prakashcherryprakashcherry9903

    4 жыл бұрын

    అవును సూపర్

  • @palempadmavlogsramesh5716

    @palempadmavlogsramesh5716

    4 жыл бұрын

    అవును సూపర్

  • @rohithgarikapati2568

    @rohithgarikapati2568

    4 жыл бұрын

    Okkapadu otaniraga intlo unttu evartho matalada ka pothe pichi vallu ani varu eppudu machivalu anttunava nuvvu enti e gola

  • @kvikas3852

    @kvikas3852

    4 жыл бұрын

    👌

  • @nehavickys

    @nehavickys

    4 жыл бұрын

    బాగా చెప్పారు

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju4 жыл бұрын

    నాకు తెలిసి వాళ్ళు జీవితంలో ఏదో పోగొట్టుకున్నరు..లేదా చాలా struggles లో ఉన్నారు

  • @meenareddy4422

    @meenareddy4422

    4 жыл бұрын

    santosh reddy yes sir

  • @lakshmiram1758

    @lakshmiram1758

    4 жыл бұрын

    వాళ్ళు మా వీధిలో ఉంటున్నారు.. వాళ్ళు చాలా ఉన్నోళ్లు... mind పనిచేయదు... అంతే

  • @mr_kiddo_3693

    @mr_kiddo_3693

    4 жыл бұрын

    Correct

  • @VizagAmmaYiVlogs

    @VizagAmmaYiVlogs

    4 жыл бұрын

    Ade ayyuntundhi

  • @Adarsh1024

    @Adarsh1024

    4 жыл бұрын

    @@lakshmiram1758 Ila commentlu veste pakkanodi mind em pani chestundhi? Try to be positive.

  • @sivakanchijayaraju7050
    @sivakanchijayaraju70504 жыл бұрын

    I thing is right ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది వీల్లేదో దొంగతనం చేసినట్టు చూపిస్తా రెంట్రా బాబు.

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy4 жыл бұрын

    కరెంటు బిల్ ఎక్కువ వస్తే వృద్ధాప్య పింఛన్లు తీసేసిన ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్ లో చదివే పిల్లలకు మాత్రం అమ్మ ఒడి పథకం మంజూరీ చేసింది.. అలా మాట్లాడినందుకు మీరు వింత మనిషి అయ్యారు.. వాహ్..

  • @Tejaswivlogs5

    @Tejaswivlogs5

    4 жыл бұрын

    Nijam chepparu

  • @pravallikaalla4067

    @pravallikaalla4067

    3 жыл бұрын

    Ee society lo correct gaa maataldithey pichi pattindhaaa vintha manishi ilaanti birudulu isthaarandi....

  • @hdtvtelugu1141

    @hdtvtelugu1141

    3 жыл бұрын

    అన్ని పించన్లకు కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మానవత్వం (కాంపిటీషన్) తో ఫించన్లను అర్హులు కాకపోయినప్పటికీ 62% ఎక్కువ మందికే ఇస్తున్నాయి. **** BPL - Below Poverty Line మీద రీసెర్చ్ చేస్తే నీకు విషయం అర్థం అవుతుంది. **** కేంద్రం "One Nation - One Ration", " One Nation - One Pension" తెస్తే ఇప్పుడు వున్న పెన్షనర్ల సంఖ్య తగ్గే శాతం ఆంధ్రప్రదేశ్ లో - 62%, తెలంగాణలో - 48%. **** అంటే ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది లో 62 లక్షల మందికి అనవసరంగా పెన్షన్ ఇస్తోంది అని కాగ్, కేంద్రం ముందుంచిన నివేదిక. ****

  • @narasimhamurthy3920
    @narasimhamurthy39204 жыл бұрын

    ఎంత ప్రశాంతమైన జీవితం,,,బయటకి వచ్చి ఎదో ఒక పెంట పనులు,పనికిరాని సామాజం మధ్య ఉండే బదులు,పుస్తకాలు చదువుకుంటూ ఉంటే మంచిది,,,

  • @rainulife1005

    @rainulife1005

    Жыл бұрын

    Chala thappu nalugurilo unddali leydanttey physiological problems ostyee

  • @suryakiran5048

    @suryakiran5048

    Жыл бұрын

    Super

  • @mstrm2010
    @mstrm20104 жыл бұрын

    వాళ్ళు మానసికంగా ధైర్యముగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా ....

  • @veereshmudigonda3981
    @veereshmudigonda39814 жыл бұрын

    ఎవరి జీవితం వారిది ప్రశ్నించే హక్కులు మీకు ఎక్కడివి

  • @nitheeshroyals1751
    @nitheeshroyals17514 жыл бұрын

    Ee family vallaki Corona virus pacca raadu,😂🤣,,... Who watching this after Corona hit like here👍👉

  • @nirmalakumari4826

    @nirmalakumari4826

    4 жыл бұрын

    Ha ha true

  • @SkneeratiSkneerati

    @SkneeratiSkneerati

    4 жыл бұрын

    Bumi Mida andaru caronatho poyinanka migiledi e okka family ne

  • @Boss-vt5fv

    @Boss-vt5fv

    3 жыл бұрын

    Vegetables, milk and other groceries lantivi bayati nunchi tisukoni velalsindhe intiki. Virus ela ina ravachu Andi.

  • @rajav6447
    @rajav64474 жыл бұрын

    వాలా ఇంటి లో వాళ్ళు ఉంటే మీకు వచ్చి నా భాద ఏమిటీ ర బాబు

  • @geethaprasad5065

    @geethaprasad5065

    4 жыл бұрын

    Treatment cheyinchali

  • @raajajagan

    @raajajagan

    4 жыл бұрын

    They are facing psychological issues ,pillalani nirbhandham chesaru , it will show effect on them badly in the future without talking to others

  • @sikkoluadda

    @sikkoluadda

    4 жыл бұрын

    @@geethaprasad5065 10tv ka

  • @commonman6077

    @commonman6077

    4 жыл бұрын

    Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help

  • @vijaykumar4384

    @vijaykumar4384

    4 жыл бұрын

    మీరు కూడా అలాగనే జీవించండి కనీసం ఒక వరం రోజులు pls pls pls

  • @Shiva-ro1qn
    @Shiva-ro1qn4 жыл бұрын

    మనం సర్వనాశనం అయిన పర్వాలేదు , పక్క వాల్లు , సంతోషంగా ఉండకూడదు, అదే మన Indian సైకాలజీ రాజా, తూ మీ బతుకులు చెడా.

  • @haykrishna4955

    @haykrishna4955

    4 жыл бұрын

    Nidhi India kadha

  • @tradingthoughts9907

    @tradingthoughts9907

    4 жыл бұрын

    Medi ye country bro

  • @innocent__boy9996

    @innocent__boy9996

    4 жыл бұрын

    @@haykrishna4955 Mana India annadu kadha

  • @innocent__boy9996

    @innocent__boy9996

    4 жыл бұрын

    @@tradingthoughts9907 akkada Mana India ani cheppadu malli aduguthavv enti

  • @lionsdoraforyou5390

    @lionsdoraforyou5390

    4 жыл бұрын

    Yes it is 1000% true

  • @SRUSHTI5922
    @SRUSHTI59224 жыл бұрын

    అతను పిచ్చి గా ఏం మాట్లాడాడు...? He is right..... వాల్లు పిల్లల చదువు విషయంలో ఏదో ఇబ్బంది పడుతున్నారు..... Education గురించి, ఫీజుల గురించి అంత చక్కగా మాట్లాడుతూ ఉంటే వింత అంటారేంటి.....

  • @sahasrakrotha

    @sahasrakrotha

    4 жыл бұрын

    Yes

  • @sureshkumarmatha1845

    @sureshkumarmatha1845

    4 жыл бұрын

    Yes

  • @tulasisurakasi3184

    @tulasisurakasi3184

    4 жыл бұрын

    Correct a kani 4 years nunchi endhuku evaritho kalavatledu...jagan vachi 1 year a ga avuthundhi

  • @nagarjunadubba9978
    @nagarjunadubba99784 жыл бұрын

    ఇపుడున్న కరోనా పరిస్థిల్లో.. ఇదే సరైన జీవన విధానమేనేమో అని అనిపిస్తుంది...

  • @yakubpasha6096

    @yakubpasha6096

    3 жыл бұрын

    Avenu bro

  • @polepallyarunareddy8225

    @polepallyarunareddy8225

    3 жыл бұрын

    Yes

  • @adtejoe
    @adtejoe4 жыл бұрын

    తప్పే లేదు ఏ ఆవుల గళ్ళ తో మాట్లాడే బదులు ఆలా ఉండటమే ఉత్తమం e కాలంలో

  • @gangqganga759

    @gangqganga759

    4 жыл бұрын

    Yes bro

  • @satyaallidona

    @satyaallidona

    4 жыл бұрын

    Correct గా చెప్పారు..

  • @nagasai8647

    @nagasai8647

    3 жыл бұрын

    Yes

  • @raveendrakumar2230
    @raveendrakumar22304 жыл бұрын

    ఇది చాలా ప్రమాదకరం ఇలానే ఉంటే పిల్లలు మానసిక రోగులుగా ఇంకా సై కో లుగా తయారవుతారు వీరిని వీలైనంత త్వరగా కోలు కోవడానికి సహాయముచేయలి.

  • @GaneshKumar-kr5lq

    @GaneshKumar-kr5lq

    4 жыл бұрын

    Raveendra Kumar psycho avvaru kani okasari bayataki janajeevana sravanthi loki vasthey mrugallu madyaku vachinattu untadi.. especially aa pillalu papam..

  • @sravanthireddy2768

    @sravanthireddy2768

    4 жыл бұрын

    True

  • @radharani-tv4gj

    @radharani-tv4gj

    4 жыл бұрын

    Yes

  • @harshavardhan643

    @harshavardhan643

    4 жыл бұрын

    @@GaneshKumar-kr5lq mrugalu madya madya gelustu bratakdame jeevitam ante....edhi manasika pravtana bagaleka Valle vastundi...pillalu alane unte chaduvu Sandya lekunda tayaru avutaru...atanu em matladutunnadu asalu ardam pardam ledu

  • @ramvarun117

    @ramvarun117

    4 жыл бұрын

    Vallaki dabbulu doriki untayi anduke vallu illu vadili raledu anukunta ..

  • @srinivasthota9
    @srinivasthota93 жыл бұрын

    కుళ్లిపోయిన ఈ సమాజానికి దూరంగా సంతోషం గా ఉంటున్నారు.

  • @rupas2922
    @rupas29224 жыл бұрын

    ఇందులో వింత ఏముంది??? నేను ఇలానే వుంటాను...మా ఇంటి మెయిన్ గేటు దగ్గర కి వెళ్లి పది రోజులు అయి ఉంటుంది. కొంతమంది కి ఎవరితో కలవడం ఇష్టం ఉండదు

  • @bangarambangaram4747

    @bangarambangaram4747

    4 жыл бұрын

    నిజమా..బోర్ కొట్టద..

  • @gsarada5779

    @gsarada5779

    3 жыл бұрын

    తినటానికి కుటుంబం పోషించటం ఎలా

  • @bhargavanaidu8470

    @bhargavanaidu8470

    3 жыл бұрын

    Nenu same

  • @mrvijayyt3474

    @mrvijayyt3474

    3 жыл бұрын

    Same to same me also

  • @nagarajuk6295

    @nagarajuk6295

    3 жыл бұрын

    Nanu opukonu

  • @hiddentruthmedia5718
    @hiddentruthmedia57184 жыл бұрын

    They did not harm anyone. U guys killing them with words. Stop all. Let them live how they want. Everyone have freedom

  • @venugopaldas6425

    @venugopaldas6425

    4 жыл бұрын

    Correct bro

  • @indhus7594

    @indhus7594

    4 жыл бұрын

    It's really good.....

  • @kusumakl6433

    @kusumakl6433

    4 жыл бұрын

    Cities'lo chaala Mandi ilaagae unnaru

  • @lankaadhipathi406
    @lankaadhipathi4064 жыл бұрын

    వాళ్ళు వింతగా ఉన్నారా?వాళ్ళు ఎస్ట్రార్డినరీ నాలెడ్జ్ కల్గినవారు.మెంటల్ కాదు.పిచ్చి కాదు.ఈసమాజం పట్ల పూర్తిగా విరక్తిచెంది.ఇక బైటకి రాకూడదు అని, అలా కావాలని ఉండిపోయారు.అంతే

  • @nagaramya3707

    @nagaramya3707

    4 жыл бұрын

    alge telugu patla prema

  • @lankaadhipathi406

    @lankaadhipathi406

    4 жыл бұрын

    @@nagaramya3707 నిజమే కాబోలు.

  • @sivarayalaseemarecipes6792

    @sivarayalaseemarecipes6792

    4 жыл бұрын

    Super sir ma family kuda ilane aalochisthamu

  • @jindamlaxman1479

    @jindamlaxman1479

    4 жыл бұрын

    @@lankaadhipathi406 thus cd

  • @kondruvenkateswara4405

    @kondruvenkateswara4405

    4 жыл бұрын

    Yes bro meeru baga chepparu.ilanti families chala unnai ee daridram society ni baronchaleka

  • @baaburao2727
    @baaburao27273 жыл бұрын

    వీరిని వింతగా చూసినందకే కాబోలు కరోనా లోక్డౌన్ వచ్చి పడింది లాక్ డౌన్ లో వీళ్లు ఉన్నంత స్వేచ్ఛ గా మరెవరూ ఉండక పోవొచ్చు

  • @maheshbobu7058
    @maheshbobu70584 жыл бұрын

    ఓక్క రక్కంగా స్వార్థం నింపుకోన్న ఈ సమాజం కూడా ఒక్క కారణం కావచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు వుంటేనే అదరణ

  • @snlakshmi3284
    @snlakshmi32844 жыл бұрын

    వాళ్లలో ఏదో భయం పిల్లల్ని బయటకు పంపిస్తే ఏమి జరుగుతుందో బయట జరుగుతున్న దారుణాలు వాళ్లకి జరుగుతాయేమో ఇంట్లోనే ఉంటే ఎవరు ఏమి చేయలేరు అని అలా వుంటున్నారనుకుంటా 🤔

  • @venuvempati8876

    @venuvempati8876

    4 жыл бұрын

    పాపం ఎంత విరక్తి చెందారో, ఏవిటో!

  • @v.sankaraosankar8458

    @v.sankaraosankar8458

    4 жыл бұрын

    Laxmi garu meru cheppidhi nejam

  • @mohanasapnna158
    @mohanasapnna1584 жыл бұрын

    ఈ వార్త అంత ఇంపార్టెంట్ కాదు మి పనులు చూసుకోండి

  • @SHIVAM-br3hd
    @SHIVAM-br3hd4 жыл бұрын

    నెంబర్ వన్ తెలుగు మెంటల్ చానల్ , వాళ్లను అలా మీ చానల్ లో చూపించడం ఎందుకు? వాళ్లు ఎవరికైన హని కలిగించారా.????

  • @jayasreeplants
    @jayasreeplants4 жыл бұрын

    Family following news 😍.. as per he’s words ...required counselling ... frequently 🤝

  • @yogiz4u
    @yogiz4u4 жыл бұрын

    24 hrs news channels chusi chusi itla ayyaru😂😂😂😂

  • @maaintakammanivanta2072

    @maaintakammanivanta2072

    4 жыл бұрын

    😂

  • @anooshapolagani3712

    @anooshapolagani3712

    4 жыл бұрын

    😂😂🤪

  • @vinodkumar-el4dn
    @vinodkumar-el4dn4 жыл бұрын

    Best family forever

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw4 жыл бұрын

    కష్టాల్లో ఉన్నప్పుడు రారుగాని మంచిగా ఉంటే బాయటకు లాగుతారు ఇదె మాన india psychology I love you Raja

  • @MisterGnani

    @MisterGnani

    4 жыл бұрын

    🤣🤣😂

  • @deepakkumar-ll4md
    @deepakkumar-ll4md3 жыл бұрын

    Variki samajam meda manchi clarity undi.

  • @VasuVandankodakandla975
    @VasuVandankodakandla9754 жыл бұрын

    Thanks to 10tv channel. Most of the people are unaware of these types of situations. They can't even understand. Pyschological treatment helps them. I know this pain as my parents also suffered with disorder. With god grace, now everything is settled down.

  • @ejazahmednaqeeb
    @ejazahmednaqeeb4 жыл бұрын

    This Guy is ahead of the curve!!! Quarantine before virus could come??

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm3 жыл бұрын

    ఇలా చాలా మంది ఉన్నారు సిటీ లో ఉండే వారు కనీసం పక్క ఇంటి వారితో కూడ మాట్లాడరూ

  • @bujjibalu5045
    @bujjibalu5045 Жыл бұрын

    యెంత కరెక్ట్ గా మాట్లాడారు ఈశ్వర్ sir

  • @anjibelagapu7007
    @anjibelagapu70073 жыл бұрын

    నిజమైన మనుషులు

  • @iloveyou7476
    @iloveyou74764 жыл бұрын

    మొత్తానికి సాధించారు..

  • @supriyakasa8737

    @supriyakasa8737

    4 жыл бұрын

    😃😃

  • @peoplesmind1839

    @peoplesmind1839

    4 жыл бұрын

    Hahaha

  • @kamalakumari2969
    @kamalakumari29693 жыл бұрын

    మంచి కుంటుంబం మంచి పిల్లలు

  • @kanna8094

    @kanna8094

    Жыл бұрын

    Yes

  • @sainagtarak7629
    @sainagtarak76293 жыл бұрын

    అయినా జగన్ సర్కార్ వచ్చి సంవత్సరం అయింది. మరి నాలుగు సంవత్సరాలుగా బయటికి ఎందుకు రాలేదు🙄

  • @venkataramanan3538
    @venkataramanan35384 жыл бұрын

    Self discipline.Reserved people.🙏

  • @vaddeashokraj
    @vaddeashokraj4 жыл бұрын

    prashantham ga unnaru

  • @VizagAmmaYiVlogs

    @VizagAmmaYiVlogs

    4 жыл бұрын

    😂😂

  • @commonman6077

    @commonman6077

    4 жыл бұрын

    Parents should be put in jail or should be provided mental health treatment and take the children away if kids are not being home schooled atleast.

  • @vinnu2337

    @vinnu2337

    4 жыл бұрын

    What about the kids...how can they survive outside world... parents valla pichi valla pillala jeevitham nasanam chesthunnaru...

  • @chitchatwithnri6888

    @chitchatwithnri6888

    4 жыл бұрын

    చాలా మంది సి.NRI లు ఇలాగే జీవిస్తున్నారు.... విదేశాలలో.....,,☺️😊😊😊

  • @rajubhaigaming7834
    @rajubhaigaming78343 жыл бұрын

    Great and good family ❤️♥️♥️♥️

  • @hadhassachinni7848
    @hadhassachinni78484 жыл бұрын

    గుడ్ ఫ్యామిలీ 👍

  • @sathishshivanoori
    @sathishshivanoori4 жыл бұрын

    I Think Corona Virus Vasthundi Ani Vallaki 4 Year's Mundhe Telusu Anukunta 😂😂😂

  • @l-14-ece-apavankalyan31

    @l-14-ece-apavankalyan31

    4 жыл бұрын

    🤣😂😂

  • @sravanthikacham

    @sravanthikacham

    4 жыл бұрын

    😆😆😆

  • @asrikant5829

    @asrikant5829

    4 жыл бұрын

    🤣🤣🤣🤣🤣🤣

  • @maddurithanuja4608

    @maddurithanuja4608

    4 жыл бұрын

    So funny shiva

  • @aishwaryavaluganti8419

    @aishwaryavaluganti8419

    4 жыл бұрын

    🤣🤣

  • @prasadlucky7594
    @prasadlucky75944 жыл бұрын

    Vallu bytaki ravatledani mothaniki vediloki lagi padesaraa great... 🙏🙏🙏🙏views kosam emanna chestaruu

  • @farmeruday9381
    @farmeruday93813 жыл бұрын

    Practicing Home quarantine before covid lockdown

  • @aravindkumar-uz9de
    @aravindkumar-uz9de3 жыл бұрын

    He is exactly correct in his own way....why you making this as a issue....

  • @EshwarNarmada
    @EshwarNarmada4 жыл бұрын

    పొంతనే లేని మాట ఏమన్నారు వాళ్ళు, నిజనే కదా ఒకప్పుడు విద్య అంటే జ్ఞానం ఇప్పుడు విద్య అంటే వ్యాపారం, విద్యార్థులను ర్యాంక్ ల వెంట పరిగెత్తించే కళాశాల లు బళ్ళు, బట్టి పట్టడం తప్పా ఇంకేమైనా ఉందా? Waste totally waste

  • @lavansurya3386

    @lavansurya3386

    4 жыл бұрын

    Fact anna it's true

  • @sudhakark6742

    @sudhakark6742

    4 жыл бұрын

    నిజం చెప్పారు అన్న మీరు

  • @raajajagan

    @raajajagan

    4 жыл бұрын

    Ala ani pillalani intlo kattedhama ? Loka gnanam emi telustundhi ? If they go out mingle in school with teachers/students they will learn the world .chaduvukuni moorkulala matladakandi , yelukalu vunnayi ani illu kalchukunnttu undhi mee polika !

  • @geddapraveen704

    @geddapraveen704

    4 жыл бұрын

    Nijaalu nisturanga untay kaani adhey nijam

  • @jagadishvissu6394

    @jagadishvissu6394

    4 жыл бұрын

    Nijam chepparu..

  • @gunasekharchanukya1259
    @gunasekharchanukya12594 жыл бұрын

    వాడు ఏదో వాడు బాధ పడుతున్నాడు. మీకు ఎందుకు రా..... ఎవడు ఇష్టం వాడిది...... ఈ లోకం లో ఎవడూ silent గా ఉంటే వాడ్ని దొబ్బుతారు.....

  • @vrartistsudhakanthindia5873

    @vrartistsudhakanthindia5873

    4 жыл бұрын

    Well said

  • @ven118

    @ven118

    4 жыл бұрын

    Correct

  • @commonman6077

    @commonman6077

    4 жыл бұрын

    Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help

  • @ajjuajju2267

    @ajjuajju2267

    4 жыл бұрын

    Idhi Nijam bro

  • @gunasekharchanukya1259

    @gunasekharchanukya1259

    4 жыл бұрын

    @@commonman6077 బాబూ మానా ఫామిలీ కాదు కదా అలా నే ఉంటది మనకి ... మానా ఫామిలీ ని కూడా ఇలా expose చేస్తా అప్పుడు తెలుస్తుంది.... social responsibility అంటే ఏమిటో........ పాపం వాడికి ఏ ప్రాబ్లెమ్ ఉందో ..... ఊరికే దేశ సేవ చేస్తున్నట్టు act చేయద్దు

  • @vineelgalla9894
    @vineelgalla98944 жыл бұрын

    Woooow I want a family like that.

  • @auto360gear
    @auto360gear3 жыл бұрын

    They are living peacefully...not disturbing anyone

  • @satishranger7
    @satishranger74 жыл бұрын

    మీకెందుకు చదువుకోండి ఫస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటే మీకెందుకు 😂😂😂

  • @appletalks.

    @appletalks.

    4 жыл бұрын

    😂

  • @akhilchowdaryvikram2418

    @akhilchowdaryvikram2418

    4 жыл бұрын

    @@appletalks. hiii

  • @akhilchowdaryvikram2418

    @akhilchowdaryvikram2418

    4 жыл бұрын

    Ea villege?

  • @jyothimullapudi7113

    @jyothimullapudi7113

    4 жыл бұрын

    😂😂

  • @ankupalemchodavaram9163

    @ankupalemchodavaram9163

    4 жыл бұрын

    Nice comment bro

  • @rajeshbabu715
    @rajeshbabu7154 жыл бұрын

    ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో నే ఉంటారు అని అంటారు బైట తిరిగితే తిరుగు బోతు అంటారు ఐనా మీ ఛానల్ వాళ్ళ భాద ఏంటి రా

  • @pbujji7473

    @pbujji7473

    4 жыл бұрын

    Vallakalil Leni Bada media ki endhuku

  • @prakashcherryprakashcherry9903

    @prakashcherryprakashcherry9903

    4 жыл бұрын

    👌👌👌

  • @munagavalasanagamani8581

    @munagavalasanagamani8581

    4 жыл бұрын

    Konni families ilane vuntaru bayataki raru deeniki intha pedda issue cheyala indulo vinthemundi

  • @devarakondaavinash4492

    @devarakondaavinash4492

    4 жыл бұрын

    hahahaha correct Annaaaa

  • @lavanyalavsreddy6477

    @lavanyalavsreddy6477

    4 жыл бұрын

    Valla bhadha enti ante edho Oka matter kavali vellaki issue cheyataniki news kavali kadha

  • @vin4524
    @vin45244 жыл бұрын

    I think they became hardcore introverts 😄

  • @ashwini4376
    @ashwini4376 Жыл бұрын

    అలా బ్రతకడమే మంచిది ,,🤗

  • @kalyankaar5195
    @kalyankaar51954 жыл бұрын

    పక్కింటి వాళ్ళెవరో....కావాలనే ఇలా .....రచ్చ చేస్తున్నారు...... అనిపిస్తుంది

  • @prakashcherryprakashcherry9903

    @prakashcherryprakashcherry9903

    4 жыл бұрын

    Yes

  • @polalavanya2993

    @polalavanya2993

    4 жыл бұрын

    Kadu EDI nijame mem chusam

  • @sccrinhivassccrinhivas4412

    @sccrinhivassccrinhivas4412

    4 жыл бұрын

    @@polalavanya2993 avuna amiti antaru sangathi manasika rogula lekqpothe inka adayina karanama

  • @polalavanya2993

    @polalavanya2993

    4 жыл бұрын

    Reason emo telidu but vallu matram bayatiki ravadam ledanta Chala years nunchi reason vallu cheppadam ledu

  • @danieln2540

    @danieln2540

    4 жыл бұрын

    @@polalavanya2993 Bobbili Lo Ekkada A Vedhi

  • @sreelu937
    @sreelu9374 жыл бұрын

    The words which he spoke are 100% correct. Clearly we can observe that they got fed up with the society.

  • @LakshmiLakshmi-tg2om
    @LakshmiLakshmi-tg2om3 жыл бұрын

    Superb ❤️

  • @pariserlagayatri3893
    @pariserlagayatri38934 жыл бұрын

    They are amazing family

  • @rbalajinaik5005
    @rbalajinaik50054 жыл бұрын

    Child act antunnaru kada అదేదో అనాధ పిల్లలు ఎక్కడ వున్నారో వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పండి మి అధికారులకు

  • @tejaswinikandati1539

    @tejaswinikandati1539

    4 жыл бұрын

    Super corect cheparu road mida entho mandi unaru valani chuskovatle velavaro vala personal problems vala intlo untey intlo kuda valani prasanthamga bratakanivatle ..

  • @chlavanya2010

    @chlavanya2010

    4 жыл бұрын

    S

  • @tharuntharun1135
    @tharuntharun11354 жыл бұрын

    ఇంట్లో ఉండే వాడిని గెలికి పాలిటిక్స్ రపిస్తున్నారు కధ

  • @prakashcherryprakashcherry9903

    @prakashcherryprakashcherry9903

    4 жыл бұрын

    Yes

  • @pashaahmed9549
    @pashaahmed95494 жыл бұрын

    God bless you

  • @dannybenhur6123
    @dannybenhur61234 жыл бұрын

    Generally these things happen when a person sees massive financial loss and faced big cheating and that made him scared of people and public..this led the family in depression...it will take time for them to come out... People in comment are saying that the neighbors are interfering the family's personal life...but I would say the neighbors are doing a right thing because this family is depressed and potentially they can do a family suicide and society needs to bring the family outside of their home and engage them in society... Since we are in corona lockdown this is not possible, after this lockdown people need to bring them out...

  • @chintasmedia8009

    @chintasmedia8009

    3 жыл бұрын

    Yes

  • @ilovemyindia3410

    @ilovemyindia3410

    2 жыл бұрын

    Yes you are absolutely right......

  • @radhasreemukhichelleluespa2003
    @radhasreemukhichelleluespa20034 жыл бұрын

    Bita thiregina probleme entlo unna probleme e samajamlo 😭😭

  • @aba1843
    @aba18434 жыл бұрын

    This is next level survival Technic to escape from 10 tv

  • @sankarg1065
    @sankarg10654 жыл бұрын

    Corona Lock Down ki 4 years mundhununde prepare avuthunnaru.

  • @gadirajuharika6020

    @gadirajuharika6020

    3 жыл бұрын

    Correct bro

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes67924 жыл бұрын

    🙏🙏 abinandhinchali 👏👏 manchivallanu chusthe vintha samajaaniki vinthagane untundhi

  • @CricketLover-sl6vv

    @CricketLover-sl6vv

    3 жыл бұрын

    Correct sister

  • @Vincenteferrer415
    @Vincenteferrer4154 жыл бұрын

    Very good family🙏🙏🙏🙏

  • @lakshminarsamma704
    @lakshminarsamma7044 жыл бұрын

    Happy ga untunaaru ee rochu samajamlo

  • @sivaprasad6525
    @sivaprasad65254 жыл бұрын

    వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు బతుకు ఉంటే దాన్ని కూడా రచ్చ చేసేయండి

  • @yelurisivaramaprasad6446

    @yelurisivaramaprasad6446

    4 жыл бұрын

    Yes

  • @hemraz762
    @hemraz7624 жыл бұрын

    Nice family 👍 u are correct

  • @nagarianandnaidu2745
    @nagarianandnaidu27454 жыл бұрын

    వాల్ల జీవితం వాల్ల ఇష్టం ఎలా ఐనా బ్రతుకుతారు మీకేందుకు

  • @sankarsanthu6205

    @sankarsanthu6205

    4 жыл бұрын

    Ala anukuni pote ala padypothunte chusi chappatam manchi vishiyame ga

  • @srinuvasbaddi7596
    @srinuvasbaddi75964 жыл бұрын

    Meeru happy ga undanivaruga 😆😆😆😆

  • @ngajapathi7783
    @ngajapathi77833 жыл бұрын

    His correct.మంచి మనుషులను ఈ సమాజం బ్రతకనివ్వదు

  • @pramodbhavanam3786
    @pramodbhavanam37863 жыл бұрын

    Evari jeevitham varidhi ane ee Kalam lo ...pakkavari paristhiti gurinchi alochinchina Vizianagaram prajalu great

  • @maha.channel
    @maha.channel4 жыл бұрын

    Good family

  • @sambasiva7530

    @sambasiva7530

    4 жыл бұрын

    Society hurt chesiuntundi. Aanduke enirnayam

  • @commonman6077

    @commonman6077

    4 жыл бұрын

    Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help

  • @commonman6077

    @commonman6077

    4 жыл бұрын

    mental unstable family

  • @navya4882
    @navya48824 жыл бұрын

    Kids are looking so innocent.because of their parents children's are suffering...total family ki counselling ippinchi, pillalani oka Manchi school lo chadivinchadi.. if not pillalu suffer autaru future lo..

  • @akhilakhi5944

    @akhilakhi5944

    4 жыл бұрын

    Hi

  • @kummattichandra2478

    @kummattichandra2478

    4 жыл бұрын

    Gud comnt

  • @jabo7971
    @jabo79712 жыл бұрын

    Good family 👪 Staying peaceful life TODAY society Polluted

  • @sriprakasshenpr7036
    @sriprakasshenpr70363 жыл бұрын

    Good family 👪👪 Bless him sai baba

  • @Maryadapraveen
    @Maryadapraveen4 жыл бұрын

    సిటీ జీవితం అలవాటు అనుకుంటా, కానీ ఊర్లో అలా ఉండడం కుదరదు ఊరంటేనే పలకరింపులు మర్యాదలు ఇంట్లో ఉన్నారా లేక ఏమైనా జరిగిందా అని పట్టించుకునే బాధ్యతే ఊరు,రేపు ఏదైనా జరిగినప్పుడు ఎవరు దిక్కు ముందు ఊర్లో ఉన్నవాళ్ళే ఆదుకోవడం లేదా బంధువులకు సమాచారం అందించడం,అలాంటిది వాళ్ళు ఎలా ఉంటే మీకు ఎందుకు వాళ్ల ఇష్టం అంటే కుదరదు

  • @loveexpressions1488
    @loveexpressions14884 жыл бұрын

    Bigg boss 4 telugu

  • @manaintiammayi7927

    @manaintiammayi7927

    4 жыл бұрын

    Cameras unte bagundu manaki time pass iyyedi😀😀

  • @sairatnam1763

    @sairatnam1763

    4 жыл бұрын

    😁😁😁😁👌

  • @kalyanreddy6581

    @kalyanreddy6581

    4 жыл бұрын

    @@manaintiammayi7927 😊😊👌

  • @kittumeenu4305

    @kittumeenu4305

    4 жыл бұрын

    🤭🤣🤣

  • @maheshbabu3169

    @maheshbabu3169

    4 жыл бұрын

    @@manaintiammayi7927 devudaaa 😂😂😂

  • @ssarada2249
    @ssarada22493 жыл бұрын

    Nice decision taken by their family

  • @James-uc3fj
    @James-uc3fj4 жыл бұрын

    Sir, please join into society and provide happy Life for your child

  • @supriyapeneti2712
    @supriyapeneti27124 жыл бұрын

    There are so many people and children's beside road please think about them like this too

  • @ranivarmav7635
    @ranivarmav76354 жыл бұрын

    అదే మంచిది ఈ సమాజంలో గోరాలు చూడటం కన్నా, వుండనివ్వొచ్చుగా లోపలే ఏమి అవ్వుద్ది

  • @shalinisv2429
    @shalinisv24293 жыл бұрын

    The fun part is “ people standing infront of the house and posing to camera” wow

  • @srinivasadvocate2994
    @srinivasadvocate29944 жыл бұрын

    మీడియాకు ధన్యవాదములు.

  • @rockram7514
    @rockram75144 жыл бұрын

    వాళ్ళు బతుకు ఎదో బతుకుతున్నారు మద్య లో ఈ మీడియా గోల ఎందియ్యా

  • @prakashcherryprakashcherry9903

    @prakashcherryprakashcherry9903

    4 жыл бұрын

    Yes

  • @suhasiniy793

    @suhasiniy793

    4 жыл бұрын

    Yes,

  • @SyedNeelu1005

    @SyedNeelu1005

    4 жыл бұрын

    Adi kadaandi pillalni school pampichaali kadaa. Vadileyali antaarenti.

  • @venkateshgundala3940
    @venkateshgundala39404 жыл бұрын

    Nenu antey ....i am introvert 😄😄

  • @gouthamreddy.a3608
    @gouthamreddy.a36084 жыл бұрын

    10tv news chusukuntu unnaremo 4years😅😅😅😂😂

  • @swathiramesh4679
    @swathiramesh46794 жыл бұрын

    💯%he is correct...thanq sir

  • @whiterose5083
    @whiterose50834 жыл бұрын

    Someone took BigBoss to the next level 😂

  • @ramdhoolipudi2933

    @ramdhoolipudi2933

    4 жыл бұрын

    😂😂😂😂😂😂

  • @mokshith1129

    @mokshith1129

    4 жыл бұрын

    😂😂😂😂😂😂

  • @siri1517

    @siri1517

    4 жыл бұрын

    😂😂😂😂😂

  • @KkKk-id9dw

    @KkKk-id9dw

    4 жыл бұрын

    😂😂😂😂

  • @jac8888
    @jac88884 жыл бұрын

    Indulo anta aachryapovalsindi emi ledu...E rojulo evarito matladaka povadame better

  • @sabavathmounika3327

    @sabavathmounika3327

    4 жыл бұрын

    Yes

  • @raajajagan

    @raajajagan

    4 жыл бұрын

    Ala ani pillalani nirbandham cheyyala ? They are facing psychological issues

  • @jeevanjyothimathangi8360

    @jeevanjyothimathangi8360

    4 жыл бұрын

    Naalugella mundi entilo vuntie adhi vallaki persanalproblem vundavachu,. New gavernment ki sambandam emiti ? Ardham vnda?

  • @raajajagan

    @raajajagan

    4 жыл бұрын

    Jeevan Jyothi Mathangi edho samarchinchu kovadaniki story cheppadu anthe

  • @commonman6077

    @commonman6077

    4 жыл бұрын

    matladakapoth poyaru. pillalni school kii pampakunda entraa babu.. They have no right to spoil their kid's life like that

  • @pasamradhika5633
    @pasamradhika56333 жыл бұрын

    Best thing now a days😃

  • @whitescorpio4966

    @whitescorpio4966

    3 жыл бұрын

    S ,

  • @SEKHARKammampati
    @SEKHARKammampati4 жыл бұрын

    GREAT MAN..

Келесі