Viduvani bandhama official video song||Latest Telugu Christian Songs|| Pas.Davuri suvarnaraju

Tune&Lyrics
Pastor: D.Suvarnaraju.
9866288574
#suvarnaraju davuri telugu christian songs and messeges.
viduvani bandhamu Telugu Christian songs.
Sung by
Davuri.Chaitanya.
Music
G.Rajanand.
produced by
Dandem.Rathnam
Editing
Ajaypaul
9160411844

Пікірлер: 1 100

  • @nireekshanathurpati8797
    @nireekshanathurpati87973 жыл бұрын

    Lyrics : విడువని బంధమా.. మరువని స్నేహమా.. మమతానురాగాలే నీ మకరందమా.. ! చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే.. కృపాకనికరములే నీ సౌందర్యమా..! మమతను పంచిన మహనీయుడా.. మేలుచేయుటలో దయాళుడా సమృద్ధినిచ్చిన శ్రీమంతుడా.. కృప చూపుటలో ఐశ్వర్యుడా.. || విడువని || 1.నాలోన నీవని నీతోనే పయనమని నీవు లేకపోతే నేను లేనని.. నీవే నా ప్రాణమని .. నీతోనే మరణమని నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్థమని.. ||2|| వాగ్దానం చేసినవారు నను విడచి వెళ్ళినారు .. నిబంధన చేసి నాతో - నను మరచిపోయినారు నను ఎన్నడు విడువని మరువని బంధము నీవయ్యా .. నా తోడై నిలిచి నడిచిన స్నేహము నీవయ్యా.. విడువని బంధము నీవేనయ్యా .. మరువని స్నేహము నీవేనయ్యా .. చెదరని నవ్వే నీదేనయ్యా .. నా చెరగని జ్ఞాపకం నీవే యేసయ్యా.. ||విడువని || 2. కన్నీటిలోయలో కలత చెందే నా ప్రాణం కరుణించువారు లేక కృంగిపోయెనే .. కష్టాల కౌగిలిలో కలవరపడి నా హృదయం ఓదార్చువారికోసం ఎదురుచూసేనె .. ||2|| నా దుఃఖ దినముల లోన దరికెవ్వరు రానే రాక నా ఒంటరి బ్రతుకు లోన తోడెవ్వరు లేనేలేక పగిలిన నా గుండెకు నీవు ఔషధమైనావు.. నలిగిన నా మనసుకు నీవు నెమ్మది అయినావు.. కలతలు బాపిన నా యేసయ్యా.. కన్నీరు తుడచిన నా దైవమా.. మేలులతో నింపిన మహోన్నతుడా.. మహిమలు చేయు మహాఘనుడా.. ||విడువని||

  • @SJyothipriya3569

    @SJyothipriya3569

    3 жыл бұрын

    Thank you Annayya 💐💐

  • @srinivasracheti5272

    @srinivasracheti5272

    3 жыл бұрын

    థాంక్యూ బ్రదర్ వందనాలు 💝

  • @JesusChrist-ng1hr

    @JesusChrist-ng1hr

    3 жыл бұрын

    Thank You So Much brother ,Stay Bless

  • @bukyasrinvas5416

    @bukyasrinvas5416

    3 жыл бұрын

    Tks

  • @suryakumarimarla9433

    @suryakumarimarla9433

    3 жыл бұрын

    Super song

  • @rajuk8591
    @rajuk85912 жыл бұрын

    ఈ పాట ఈమె స్వరానికి చాలా బాగా సెట్ అయింది ఈ పాట ఈమె స్వరం తో వింటుంటే అబ్బబ్బ హృదయానికి మనసుకి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఎంతో మధురంగా వుంది 👌🙏🙏

  • @prasadlovely9629
    @prasadlovely9629 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్న వినాలని ఉంది మంచి భావం, మంచి ఆత్మీయ మిత్రుడు యేసయ్య యేసయ్య ను వర్ణిస్తూ చాలా చక్కగా అలంకరించిన కృపా ,కనికరములే నీ సాందర్యమా .... God bless you all 🙏🙏🙏🙏

  • @indirapallikonda4483
    @indirapallikonda44839 ай бұрын

    చెల్లమ్మ చాలా బాగా పాడారు పాట దేవుని నామమునకు మహిమ గాక God bless you

  • @ranidanielsongsforthealmig7813
    @ranidanielsongsforthealmig78133 жыл бұрын

    𝓢𝓾𝓹𝓮𝓻 𝓼𝓸𝓷𝓰 𝓼𝓲𝓼𝓽𝓮𝓻 𝔂𝓸𝓾𝓻 𝓿𝓸𝓲𝓬𝓮 𝓲𝓼 𝓽𝓱𝓮 𝔀𝓸𝓷𝓭𝓮𝓻𝓯𝓾𝓵 "𝓖𝓸𝓭 𝓫𝓵𝓮𝓼𝓼𝓮𝓭"🙏🙏🙏🙏సిస్టర్ మీ పాట వింటుంటె వినాలని పూస్తుంది చాలా బగుంది సిస్టర్.

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.1233 жыл бұрын

    పగిలిన నా గుండెకు నీవు ఔశదమైనవు praise the Lord

  • @dayamani5618
    @dayamani56183 жыл бұрын

    సూపర్ సాంగ్. లిరిక్ సూపర్, సంగీతం సూపర్, సిస్టర్ హార్ట్ ఫుల్ప్ గా పాడారు ...ప్రభువును స్తుతిస్తున్నాను

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho3 жыл бұрын

    కష్టాలలో కన్నిళ్ళలో ఉన్న వారికీ నిజంగా ఒదార్పు ఇచ్చే అధ్బుతమైన పాట 🙏🙏🙏🙏🙏🙏

  • @josephrajbalu8065
    @josephrajbalu80653 жыл бұрын

    దేవునికే మహిమ కలుగును గాక...! ఆమెన్

  • @josephrajbalu8065

    @josephrajbalu8065

    3 жыл бұрын

    Brother Praise the lord

  • @josephrajbalu8065

    @josephrajbalu8065

    3 жыл бұрын

    Where are you from ?

  • @suvarnarajudavuri2325

    @suvarnarajudavuri2325

    3 жыл бұрын

    @@josephrajbalu8065 జనగాం జిల్లా సోలిపురం గ్రామం తెలంగాణ

  • @josephrajbalu8065

    @josephrajbalu8065

    3 жыл бұрын

    Glory to Jesus I’m from Ankushapur. Can I talk with you Brother ?

  • @kashipetaammu2373
    @kashipetaammu23732 жыл бұрын

    పగిలిన నా గుండెకు ఔషాథమైనవు ఎసయ్య Praise the Lord my Lord 🙇‍♀️🙇‍♀️🙇‍♀️💗💗💗

  • @RajenderMoguram

    @RajenderMoguram

    Ай бұрын

    Yes😢😢😢😢😢😢

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho3 жыл бұрын

    ఈ పాట రాసిన వారికి , పాడిన అక్కకి సంగీతం అందించిన వారికి అందరికీ కూడా యేసు క్రీస్తు వారి నామంలో నా హృదపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sailajakonaparthi9835

    @sailajakonaparthi9835

    3 жыл бұрын

    Jesus save me my life plz

  • @DileepKumar-rn7ho

    @DileepKumar-rn7ho

    3 жыл бұрын

    @@sailajakonaparthi9835 just prayar for lord he can do everything

  • @metharimanohar3305

    @metharimanohar3305

    3 жыл бұрын

    O

  • @BusiRamarao

    @BusiRamarao

    2 ай бұрын

    Wondarfull tone voice God bless you sister

  • @ravikumarKTM
    @ravikumarKTM3 жыл бұрын

    Fantastic ,ఓదార్పునిచ్చే పాట Tq all devudichhina voice Nice

  • @venkatammam2011
    @venkatammam20113 жыл бұрын

    My Hart touching song akkavoice cute akka 💖💖💖💖💖💖💖💖💗💗💗💗❤❤❤❤❤❤

  • @baindlasrinivas4235
    @baindlasrinivas42352 жыл бұрын

    ప్రభు నామములో వందనాలు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా పాడారు దేవుడు ఇంకా తన పని లో మిమల్ని బాగా వాడుకోవాలి ప్రభు మిమల్ని దీవించి ఆశీర్వ దించును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yortgsvnsepupallem9401

    @yortgsvnsepupallem9401

    Ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @krupa7946
    @krupa79463 жыл бұрын

    Every viewer who is seeing this song . Believe in God because in each and everyone's life no one can help, no one can care, no one can be with us, it's true that any frnd can not be with us till the end . Jesus is our friend nd father, etc. Don't worry and be happy bcz God is with us. By seeing this video think that jesus is with us. Amen

  • @bharathijakkula4965

    @bharathijakkula4965

    Жыл бұрын

    Glory to god 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @evangelineevangeline3314
    @evangelineevangeline33143 жыл бұрын

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @sureshmangam5586
    @sureshmangam55863 жыл бұрын

    naku odharppuniche peta thank sir 🙏🙏🙏praise the lord amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Жыл бұрын

    పాట సూపర్ గానం పాట సూపర్ సాంగ్ సూపర్ సింగింగ్ సాంగ్ సూపర్ లిరిక్స్ తో హల్లెలుయ్యా 🌹✝️🌄🌹✝️🌄😊✝️🌄🌹✝️🌄🌹✝️

  • @user-wq9or2qd7i
    @user-wq9or2qd7i5 ай бұрын

    Akka ninu china pilanu naku 12 years nanu ei pata padhakada paditha nu sister god bless you

  • @PrabuBanjaraActer
    @PrabuBanjaraActerАй бұрын

    మీకు వందనాలు తండ్రి నేను అనారోగ్యం తో బాధపడుతున్నాను కుదుటపరుస్తవని బలపరుస్తవని ఆమేన్ తండ్రి నన్ను మన్నించు తండ్రి నా ప్రాణమే నివని నమ్ముతున్న యేసయ్య

  • @PrabuBanjaraActer
    @PrabuBanjaraActerАй бұрын

    పాట విన్నాక ఆ నేను ఎందుకు పాడలేదని అనుకుంటున్న యేసయ్య మీ దయ మాపై కూడా ఉంటుందని నమ్ముతున్నాను తండ్రి ఆమేన్

  • @question5327
    @question53272 жыл бұрын

    ఒక అద్బుతం,,🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah49392 жыл бұрын

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @rajuverygoodsongraju3856
    @rajuverygoodsongraju38562 жыл бұрын

    Praise the Lord pastor garu chala chakka GA paata rupakanga chupinchinanduku vandanalu chala bagundi paata thank you prabuva

  • @ShyamSundar-ue7xh
    @ShyamSundar-ue7xh2 жыл бұрын

    చాలా చాలా వినసొంపైన పాట మరియు చక్కని స్వరము. May GOD bless you.

  • @vijayalaxmi5664
    @vijayalaxmi56643 жыл бұрын

    What a great voice. Wonderful lyrics.Exellant song.May God bless you sister.

  • @PrakashPrakash-ep8tt

    @PrakashPrakash-ep8tt

    3 жыл бұрын

    S

  • @geddamshubhashini4314

    @geddamshubhashini4314

    2 жыл бұрын

    Yes👍👍👍

  • @marribhaskar7312
    @marribhaskar73123 жыл бұрын

    ఈ పాట ద్వారా అనేకులు ప్రభువు యొక్క బంధమును ఎరుగుదురు గాక .

  • @suvarnarajudavuri2325

    @suvarnarajudavuri2325

    3 жыл бұрын

    Amen🙏🙏🙏🙏🙏🙏

  • @faithhomeholi5140

    @faithhomeholi5140

    3 жыл бұрын

    Amen

  • @geddamshubhashini4314

    @geddamshubhashini4314

    2 жыл бұрын

    Amen 🙏

  • @PrasannaKumar-eo1mv

    @PrasannaKumar-eo1mv

    2 жыл бұрын

    Amen 🙏🏻

  • @padhmapadhma2247

    @padhmapadhma2247

    2 жыл бұрын

    Amen🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

  • @gandhamramaswamy1711
    @gandhamramaswamy17113 ай бұрын

    Wonderful song 🎵 praise the Lord sister. God Be with you 🙏

  • @shankarsunkari170
    @shankarsunkari170 Жыл бұрын

    Nice song amen

  • @podilinova3874
    @podilinova3874 Жыл бұрын

    Praise the lord 🙏🙏🙏

  • @gaddammamatha9235
    @gaddammamatha92353 жыл бұрын

    Beautiful song

  • @geddamshubhashini4314
    @geddamshubhashini43142 жыл бұрын

    E pata lo unnavari kivandanalu

  • @narsingammacha
    @narsingammacha3 ай бұрын

    Elantipatalennogodmahimardamu.godblessyou

  • @k.krishnaveni1549
    @k.krishnaveni15493 жыл бұрын

    Heart touching song..... And beautiful song 😊😊😊

  • @ih19mh09
    @ih19mh093 жыл бұрын

    Prise the lord song very nice

  • @Navvulaprapamcham
    @Navvulaprapamcham Жыл бұрын

    ,దెవునికె.మహిమ.,కలుకలుగునుగును.గాక,,‌ ‌

  • @kumarikothapalli60
    @kumarikothapalli603 жыл бұрын

    Entha manchi pata padaru devuniki stotram

  • @savarapadma1701
    @savarapadma17013 жыл бұрын

    Praise the lord sisters super song

  • @harijanaanjinaiah6875
    @harijanaanjinaiah68753 жыл бұрын

    Super nice song ✝✝✝

  • @user-px3ps2sm8g
    @user-px3ps2sm8g Жыл бұрын

    Super voice akka song exlent akka ❤

  • @ravidanieldaniel8517
    @ravidanieldaniel85172 жыл бұрын

    దేవుని కృప మీకు తోడై ఉంది సిస్టర్ ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటూ మీ బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక దేవునికి మహిమ🙏🙏🙏

  • @jesuslovesmerani1095
    @jesuslovesmerani10953 жыл бұрын

    LORD JESUS there is no one like you and You are the perfect example of love

  • @banothagowthami6806
    @banothagowthami68063 жыл бұрын

    Praise the lord brother sister song chala bagundi heart touching song love you jesus amen daddy 🙏🙏🙏🙋😭

  • @ChallagargeMahipal
    @ChallagargeMahipal4 ай бұрын

    🎉😢 Chala bagunnadi akkaiah

  • @lakshmiteja5706
    @lakshmiteja5706 Жыл бұрын

    చాలా చక్కగా పాడారు. Praise the lord

  • @chittibabudadala7181
    @chittibabudadala71812 жыл бұрын

    Nice song 🙏🎤👌

  • @gaddammamatha9235
    @gaddammamatha92353 жыл бұрын

    Meaning full song👌👌👌🙏🙏🙏🙏

  • @prabhakarsenglish6028
    @prabhakarsenglish6028 Жыл бұрын

    Great signing God bless you sister

  • @moduguprabhu3120
    @moduguprabhu31203 жыл бұрын

    నా యేసు స్నేహం...కష్టాల్లో కన్నీళ్లలో ..ఆదుకునే ప్రేమ.

  • @suvarnarajudavuri2325

    @suvarnarajudavuri2325

    3 жыл бұрын

    Glory to god.God bless u brother.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dani_karun
    @dani_karun3 жыл бұрын

    Heart touching song👌👌👌💖💖

  • @adilaxmih6754
    @adilaxmih67543 жыл бұрын

    Super song God bless you thank you

  • @sujathadharmasoth8795
    @sujathadharmasoth87952 жыл бұрын

    Nice song

  • @bukyasrinvas5416
    @bukyasrinvas54163 жыл бұрын

    Supper akka elanti patalu rayalani devunne prardestha

  • @nissishresta3728
    @nissishresta37283 жыл бұрын

    Excellent song really it was mind blowing song with lyrics may god bless u richly sister.🙏

  • @arunam7219
    @arunam72193 жыл бұрын

    🌹💝👌👍🎂🙏🙏🙏🎂👍👌💝🌹I love u so much DHEVUDA......🌹💝👌👍🎂🙏🙏🙏🎂👍👌💝🌹

  • @PrabuBanjaraActer
    @PrabuBanjaraActerАй бұрын

    అలసి పోయి ఉన్నాను డాడీ ప్రవీణ్ మాటలతో మారిపోయాను తండ్రి నన్ను రక్షించు తండ్రి హలేలుయ

  • @gollamandalachandrajyothi9235
    @gollamandalachandrajyothi92353 жыл бұрын

    Chalabaaga padav akka devuniki mahima kalugunugaaka aamen

  • @sadanandamsada8304
    @sadanandamsada83043 жыл бұрын

    వందనాలు అయ్యగారు

  • @Csr721
    @Csr721 Жыл бұрын

    Very good song.hattsoff to you sister.🎉

  • @dnaresh8568
    @dnaresh85683 жыл бұрын

    Praise the lord sister amen

  • @PrakashPrakash-ep8tt
    @PrakashPrakash-ep8tt3 жыл бұрын

    Great song song praise the lo👋👋👋👋👋

  • @pvinoda6723
    @pvinoda67233 жыл бұрын

    Praise the Lord Annaya

  • @gvijayavijayamani8278
    @gvijayavijayamani8278 Жыл бұрын

    Super voice sister nice song best of luck

  • @smile1761
    @smile17612 жыл бұрын

    Na jivithaniki oka aradhani ichidhi god bless you all

  • @ranjithbodhanapu1273
    @ranjithbodhanapu12732 жыл бұрын

    బాధలలో ఓదార్పు నిచ్చే చాలాఅద్భుతమైన పాటలను అందించారు పాడిన అక్కకు చాలా వందనాలు

  • @siloyamu9063

    @siloyamu9063

    Ай бұрын

  • @rrschristianmusic9969
    @rrschristianmusic99693 жыл бұрын

    God bless you madem

  • @polabathinaraji5603
    @polabathinaraji56033 жыл бұрын

    Super song nice chala baga padaruuu meaning full song

  • @Elsyharithabai-py7gx
    @Elsyharithabai-py7gx9 ай бұрын

    Superb singing akka🎉🎉🎉🎉❤heart touching me.

  • @banubanu9881
    @banubanu98813 жыл бұрын

    👌👌👌

  • @mahimablessy0299
    @mahimablessy02994 жыл бұрын

    Heart touching song super voice my dear sister 👌👌🧎‍♀️🧎‍♀️🧎‍♀️🤝🤝🤝

  • @praveenajashu..7594
    @praveenajashu..75942 жыл бұрын

    Superb excellent

  • @dayakarsangadi5045
    @dayakarsangadi50452 жыл бұрын

    🙌🙌🙏🙏🙏👏👏👏Glory to God

  • @srinivasracheti5272
    @srinivasracheti52723 жыл бұрын

    చాలా బాగుంది 💐💐💐💐💐

  • @SingerSwetha
    @SingerSwetha3 жыл бұрын

    Really heart melting lyrics and composition as well as singing...Too good👌

  • @komirerajabapu4540
    @komirerajabapu4540 Жыл бұрын

    Wonderful song 🙏🏻🙏🏻🙏🏻

  • @manohar5333
    @manohar5333Ай бұрын

    చాలా బాగా పాడినారు సిస్టర్. ప్రభు నామం లో మీకు ప్రత్యేక వందనాలు

  • @gideonpremanandvocals
    @gideonpremanandvocals2 жыл бұрын

    Amazing lyrics n singing sis👌👌🙌🙌

  • @dilepk4341
    @dilepk43412 жыл бұрын

    చలా ఓదార్పునిచ్చే పాటా అందించారు అన్నా అందరికీ వందనాలు దేవుడు మీకు తోడై ఉండును గాకా అమైన్

  • @Csr721
    @Csr721 Жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్

  • @sanjulie
    @sanjulie3 жыл бұрын

    Superb voice akka glory to God 🙏🙏 heart 💕 touching song akkaa

  • @ramuvusa4495
    @ramuvusa44953 жыл бұрын

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌 సిస్టర్ 👏👏👏👏👏

  • @powerlaxman7276

    @powerlaxman7276

    3 жыл бұрын

    Super song 👍👌👌👌🙏🌷🌺 yo I so happy

  • @rajuverygoodsongraju3856
    @rajuverygoodsongraju38562 жыл бұрын

    Devuniki sthotram mahima ganatha kalugunu gaka Amen thank you jeses🙏🙏🛐🛐✝️✝️🙌🙌🙇🙇👏👏👏

  • @SONU-er1jr
    @SONU-er1jr Жыл бұрын

    PRAISE THE LORD AMMEN

  • @swathikandula2814
    @swathikandula28143 жыл бұрын

    Ee song lo laane na jeevitham ipoindi sister...but na yesaiah nannu yeppudu vidichi pettaledhu...Praise the lord...

  • @kumariguttula7112
    @kumariguttula71123 жыл бұрын

    Matalu levu andi superb song👌🙏

  • @suvarnarajudavuri2325

    @suvarnarajudavuri2325

    3 жыл бұрын

    Thank u sister🙏God bless u🙏🙏

  • @kommatasantosh481
    @kommatasantosh4813 жыл бұрын

    Praise the lord amma 🙏🙏 super 👌 song

  • @gudusairamulu735
    @gudusairamulu7352 жыл бұрын

    Akka song super chalabagundhi praise the lord

  • @rameshbabuvalluri4676
    @rameshbabuvalluri46763 жыл бұрын

    మనల్ని ప్రేమించిన వారు మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోవచ్చు కానీ యేసయ్య మనల్ని ప్రేమించుటకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మన ఏసే ప్రేమే గొప్పది ఆయన నమ్ముకుంటే ఎంతో గొప్ప మనకు తల్లి తండ్రి సమస్తము మన యేసయ్య 🙏🙏🙏

  • @usharaniboni469

    @usharaniboni469

    Жыл бұрын

    Yes,స్వార్దం తో నిలువునా మోసం చేస్తారు,దేవుడు గాయం ను కడతారు ఏదో ఒక రోజున

  • @NaineSaraya-um1fy

    @NaineSaraya-um1fy

    Жыл бұрын

    Ok

  • @buddiasirvadham3783
    @buddiasirvadham37833 жыл бұрын

    Nice voice with good singing. May god bless you amma.

  • @suvarnarajudavuri2325

    @suvarnarajudavuri2325

    3 жыл бұрын

    Praise the Lord🙏🙏Thank You Uncle🙏🙏🙏Glory to Jesus

  • @divyarock4205
    @divyarock42054 ай бұрын

    Nice song 🙇‍♀️🙇‍♀️

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada51552 жыл бұрын

    Praise the lord

  • @guntalarajanna9508
    @guntalarajanna95083 жыл бұрын

    Super singing and music God bless you all praise the lord Brother's and sisters

  • @yadalachinnavenkatesh970
    @yadalachinnavenkatesh9703 жыл бұрын

    Glory to Jesus Amen heart touching emotional song glory to Jesus 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @user-lq7ww7zn4z
    @user-lq7ww7zn4z7 ай бұрын

    👌👌👌🎉🎉👏👏

  • @babblubintu6864
    @babblubintu6864Ай бұрын

    వెరీ నైస్ సాంగ్ సిస్టర్ దేవుడు ఇంకా మంచి స్వరం మీకు దయచేయును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @-Naveena
    @-Naveena3 жыл бұрын

    Heart touching song❤

  • @kumariguttula7112
    @kumariguttula71123 жыл бұрын

    Thanivi teeradam ledu bro yenni saarlu vinna.❤️🙏👌👏👏👏👏👏👏👏👏👏

  • @suvarnarajudavuri2325

    @suvarnarajudavuri2325

    3 жыл бұрын

    Thank u so much sister🙏🙏

  • @bhuvanathanniru320
    @bhuvanathanniru32010 ай бұрын

    వందనాలు. అక్క. సూపర్ గా పా డా వు నీ స్వర ము చా లబగుంది అక్క

  • @pittapitta6095
    @pittapitta60952 жыл бұрын

    ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ 🙏🙏🙏👍🙌👌 సాంగ్ చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు 🙏👍

  • @nagalaxmi1621
    @nagalaxmi1621 Жыл бұрын

    Praise the lord 🙏🏻 andi మనసుకు హత్తుకుంది sister Thank you 😊🤗🙏🏻🙏🏻🙏🏻

Келесі