విశ్వం యొక్క అనంతాన్ని చూసి మీరు చలించిపోతారు | Beyond Perception: Exploring an Infinite Universe

విశ్వం యొక్క అనంతాన్ని చూసి మీరు చలించిపోతారు | Beyond Perception: Exploring an Infinite Universe
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Пікірлер: 475

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g6 ай бұрын

    మీరు ఒక్కొక్కటి చెబుతూఉంటే కళ్ళుతిరిగి చీకట్లో చుక్కలు కనబడుతున్నాయి సామి..ఇన్ని విషయాలు మాకోసం చెబుతున్నా నీకు పాధాభివందనాలు సామి..మీ వివరణ అద్భుతం...

  • @kumaar-999
    @kumaar-9996 ай бұрын

    జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.

  • @user-sv1kz9ru5v

    @user-sv1kz9ru5v

    3 ай бұрын

    Good yes .idi jevita satyam 👌

  • @ManuGardenlover

    @ManuGardenlover

    25 күн бұрын

    Superb chala baga chepparu ❤

  • @kumaar-999
    @kumaar-9995 ай бұрын

    మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.

  • @MurikiDileep-bh2pp

    @MurikiDileep-bh2pp

    3 ай бұрын

    Manishi dhenni kanukkunaa birth reason kanukkoleru.1000/: true' But ikonw kani reason Maloney unnadhi neelo naalo andharilo easy reason but critical mindsets so bye

  • @CrazyCrackers999
    @CrazyCrackers9996 ай бұрын

    Hats off for this Though work 🙏🏻🙏🏻

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna14586 ай бұрын

    ఇదంతా కాదు అబ్బా విశ్వం మొత్తం చుట్టడానికి ఎదో ఒక యోగ పద్దతి ఉండే ఉంటుంది. లేకపోతే ఋషులు ఎలా విశ్వన్ని ఎలా లెక్కిస్తారు

  • @imissyoupotti2641

    @imissyoupotti2641

    2 ай бұрын

    Kundalini activation cheste chudachu

  • @user-nk4ot5br1i

    @user-nk4ot5br1i

    2 ай бұрын

    ​@@imissyoupotti2641😂😂😂

  • @meenakumari4212
    @meenakumari42123 ай бұрын

    చాలా బాగుంది.. మనోవాచామగోచరుడు...అంటే . మనసుకు, మాటలకూ కూడ అందని వాడు... ఆ భగవంతుడు.. అలాగే ఈ మహా విశ్వం కూడ... ఊహతీతం.. 👌🏿👌🏿🌹🌹

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ6 ай бұрын

    ⚡⚡🌞🌍🌕మిగతా గ్రహాలు అన్నీ గుండ్రంగా ఎందుకు ఉన్నాయ్ ⁉️ ⚡⚡ఏ దేశం క్యాలెండరైనా వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉన్నాయ్ ⁉️ ⚡⚡ఉత్తర దిక్కు శ్రేష్టమైనది ఉత్తరదిక్కున సభా🏔️పర్వతం‼️ ⚡⚡శూన్యములో ఈశాన్యం🔥💥ఈశ్వరుడు💥🔥 వాయువ్యం విష్ణువు ఉత్తరం బ్రహ్మ దక్షిణం దక్షిణామూర్తి నైరుతి రాక్షసలోకం ఆగ్నేయం శుక్రాచార్యులు తూర్పు దేవేంద్రుడు పడమర వరుణుడు ఎందుకు అధిష్టించారు ⁉️ ⚡⚡ఇప్పుడు అర్థమైందా 😤చనిపోయినవారి శిరస్సు ఉత్తరం ఎందుకు ఉంచుతారని‼️

  • @vijaykumar7533

    @vijaykumar7533

    4 ай бұрын

    Correct

  • @prashanthteddu2872

    @prashanthteddu2872

    2 ай бұрын

    😂😂

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ6 ай бұрын

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡ 🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺 ✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨ ✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨ 🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏

  • @gopalakrishnavedula1436

    @gopalakrishnavedula1436

    4 ай бұрын

    Manam inka basic lone vunnm bro

  • @gopalakrishnavedula1436

    @gopalakrishnavedula1436

    4 ай бұрын

    Manam inka basic lone vunnm bro

  • @gopalakrishnavedula1436

    @gopalakrishnavedula1436

    4 ай бұрын

    God is great bro

  • @sravanapellisanthosh4631
    @sravanapellisanthosh46317 күн бұрын

    విశ్వంలో ఏముంది,దాని పరిమాణాన్ని లెక్కిస్తూ పోతే మన జీవితం మొత్తం ఐపోయిన తెలుసుకోలేము..అన్ని నాలోనే ఉన్నాయి,నడిపించేది ఆ దేవుడే అని తెలుసుకుని ఆత్మజ్ఞానం పొందడం ఒకటే మార్గం. అదే జీవిత పరమార్థం.

  • @gokararavikumar6562
    @gokararavikumar65626 ай бұрын

    no words..but...Astonishing brother...thank you regards ..🙏

  • @AbhignanMalakummari
    @AbhignanMalakummari6 ай бұрын

    you are such a great person, providing very good information about the universe... thank you anna

  • @narasimhachari6711
    @narasimhachari67113 ай бұрын

    Wonderful visvanni rachinchina sreemannarayanudu entha goppa vadu. Jai sreemannaarayana hari govindaa. ,,🌄🙏🕉️,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gireeshkumarg4223
    @gireeshkumarg42232 ай бұрын

    మన సౌరమండలం లెక్కలు తప్ప మిగతావన్నీ అంచనాలే.

  • @parcharamarao874
    @parcharamarao874Ай бұрын

    చక్కటి విశ్లేషణ 👏

  • @sriharikaturu3671
    @sriharikaturu36713 күн бұрын

    చాలా బాగా చెప్పారు

  • @umarao6576
    @umarao65762 ай бұрын

    THANK YOU FOR EXPLAINING SO SCIENTIFICALLY & INTERESTINGLY!

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah30176 ай бұрын

    లలితా సస్రనామాలలో అనేకకకోటి బ్రహ్మాండ జననీ అని వస్తుంది ... మీరు ఆ నామాన్ని విశ్లేషించి నట్లు అనిపిస్తుంది ... చాలా గొప్ప ఆలోచన మీది .....

  • @shoot2kill277
    @shoot2kill2776 ай бұрын

    OM NAMAHA SHIVAYA 🙏🙏🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🏿🙏🏽🙏🏽🙏🙏🏼 OM NAMO NARAYANA 🙏🙏🏼🙏🙏🏼🙏🏿🙏🏽🙏🙏🙏🙏🏼🙏🙏🏼🙏🙏 OM SHREE BRAHMADEVA YANAMAHA KI JAI 🙏🙏🙏🙏🏼🙏🙏🙏🏼🙏🏿🙏🏽🙏🏽🙏🙏🏼🙏🙏

  • @SGVCrazyQuiz
    @SGVCrazyQuizАй бұрын

    చాలా బాగుంది

  • @sivaginjani5960
    @sivaginjani5960Ай бұрын

    కరెక్ట్ గా చెప్పారు నేను కూడా ఇదే చెప్పాలనుకున్నా అదే మన టైం ట్రావెల్ సేమ్ మనము ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటాం అది మన భూత భవిషత్ వర్తమాన కాలాలు అయ్యుండొచ్చు కదా

  • @gourinaiduganta2393
    @gourinaiduganta23932 ай бұрын

    Thank you very much sir, good information

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla43536 ай бұрын

    Thankyou master deep wonderful 👍

  • @manjulamurali8580
    @manjulamurali85806 ай бұрын

    Wat this bro noooo words......❤ur dedication keep going all the very best tq

  • @krishnamohanchodey714
    @krishnamohanchodey7144 ай бұрын

    Super bro 💐💐💐💐💐👏🙏But anni nizaaale , Vere Galaxy, Univers ki Micro seconds lo vellede , GOD means Gnanam , 1 st vaadu Lost vaadu only one GOD 🙏🙏🙏🙏🙏💐💐💐💐👏👏🇮🇳🚩🚩

  • @vrvenkatesh623
    @vrvenkatesh6236 ай бұрын

    👍❤ సూపర్ అన్న నియంత క్లారిటీగా శాస్త్రవేత్తలు కూడా వివరించ లేరు

  • @nitinmaram7175
    @nitinmaram71756 ай бұрын

    Super… big like from london.. please please do more videos on this space… ❤

  • @gopitarimini
    @gopitarimini6 ай бұрын

    WOW...just WoW

  • @gantlasanthoshkumar5780
    @gantlasanthoshkumar57805 ай бұрын

    Great explanation clearly and perfectly

  • @andrajubalakrishna1462
    @andrajubalakrishna1462Ай бұрын

    This is 100% true, already bible lo vundi., thanks bro.

  • @thenk28

    @thenk28

    Ай бұрын

    😂

  • @suriya4179
    @suriya41795 ай бұрын

    Chala baga vivaranicharu bro thank you ❤

  • @user-xk9oh9sn2r
    @user-xk9oh9sn2r2 ай бұрын

    నమో హారిహరాయ నమః

  • @dpeddaramanjaneyulu
    @dpeddaramanjaneyulu4 ай бұрын

    Thank you brother

  • @ARAMU75
    @ARAMU756 ай бұрын

    మంచి vedious

  • @sunv8500
    @sunv8500Ай бұрын

    Nicely explaining

  • @RaviRavi-no1ih
    @RaviRavi-no1ihАй бұрын

    అన్న చాలాబాగాచెప్పారు సూపర్

  • @veeracharimaroju8625
    @veeracharimaroju86254 ай бұрын

    Thanks for your information ❤❤❤

  • @Sunnybunny1714
    @Sunnybunny1714Ай бұрын

    Awesome bro You're a rare person on KZread Topics, voice, everything is mesmerizing All the best 👍

  • @gokararavikumar6562
    @gokararavikumar6562Ай бұрын

    stunning Astrophysics narrative vedio brother...I felt the fact as a imagination....and got pictures on my celluloid...Amazing interpretation...single word is not repeated you have taken all measures..for this meticulous vedio thank you all the best for feature endeavour..regards..🙏

  • @dpeddaramanjaneyulu
    @dpeddaramanjaneyulu4 ай бұрын

    Thank you universe thank you brother

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ6 ай бұрын

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧 🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_5 ай бұрын

    Excellent video

  • @svsv8425
    @svsv84253 ай бұрын

    Jathasya maranam druvam druvasya maranam jatham

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy29604 ай бұрын

    జగనూతరామ జయజయమంగళ మీదేగోనుశ్రీ జగనూతరామ ! నిగమాగమ తీతసగుణ నిర్వికార విశ్వరూప భగవంతభక్తపాల రవిశేశి రక్తాస్సుమంగళ!!జగనూతరామ!!... జైగురుదేవ జైశ్రీరామ

  • @DineshbabuDandamudi-uz1zq
    @DineshbabuDandamudi-uz1zq2 ай бұрын

    Wow amazing history ❤❤❤❤🎉🎉🎉🎉 super

  • @ravibattu25ravikumar33
    @ravibattu25ravikumar336 ай бұрын

    wow...nice explanation sir...good

  • @veerababukvb5419
    @veerababukvb54193 ай бұрын

    Thank you my dear xlent video

  • @madhukorem1146
    @madhukorem11463 ай бұрын

    Tq universe

  • @priyankanaga4487
    @priyankanaga44874 ай бұрын

    Super and excellent

  • @vidyasriram8426
    @vidyasriram8426Ай бұрын

    Wow so nice

  • @svsv8425
    @svsv84253 ай бұрын

    Arey sannasi sarvam maha vishnu maya krushnam vande jagath gurum

  • @akashff5648
    @akashff56486 ай бұрын

    Tq bro ❤

  • @svsv8425
    @svsv84253 ай бұрын

    Sarvejana sukinobavanthu

  • @b.narsing1004
    @b.narsing10043 ай бұрын

    ఓం నమః శివాయ 🙏

  • @RamaKrishna-fg9eu
    @RamaKrishna-fg9eu6 ай бұрын

    Excellent 👌

  • @krishnareddy3025
    @krishnareddy302517 күн бұрын

    Your awesome…..mate

  • @gurumurthycrikakulam1819
    @gurumurthycrikakulam18194 ай бұрын

    Thank you for good content

  • @user-qj9cf4xe6j
    @user-qj9cf4xe6j2 ай бұрын

    I like this video ❤❤❤❤❤❤❤

  • @ksreeram7027
    @ksreeram70275 ай бұрын

    Beautiful 🎉

  • @allinonechannel6343
    @allinonechannel63432 ай бұрын

    Kathalu baga sebutunnav bro bagundi ok ten q

  • @krishnachaithanya5724
    @krishnachaithanya57246 ай бұрын

    You are providing very good information that too in Telugu . Keep it up 👍

  • @ramanareddy3916
    @ramanareddy39163 ай бұрын

    మానవుడు మాటలు నేర్చుకున్నాక ఊహాలు, ఊహాగానాలు చేయగలుగుతున్నాడు.అవునా! మాటలు నేర్చిన కాలంతో పోలిస్తే మాటలు రాని కాలం చాలా చాలా ఎక్కువ. మాటలు లేని ఆ కాలంలో ఊహలు, ఊహాగానాలు ఉండవు,లేవు, కోటానుకోట్ల జీవజాతులలో ఒక్క మానవ జాతికే ఊహలు, ఊహాగానాల తలనొప్పులు 😮

  • @kgovindrajulu
    @kgovindrajulu5 ай бұрын

    True chepparu

  • @Imro45venkat
    @Imro45venkat2 ай бұрын

    ఇంత పెద్ద ప్రపంచం లో మనం ఎంత మన బతుకు ఎంత

  • @govardhanreddyreddy5417
    @govardhanreddyreddy54172 ай бұрын

    మీ వాయిస్ సూపర్ వీడియో bgm music super

  • @sanjeevvenu9324
    @sanjeevvenu93242 ай бұрын

    What a great wonderful creator Jesus Christ 🙏🏻

  • @likhithsrinivas4743

    @likhithsrinivas4743

    2 ай бұрын

    😂😂😂😂😂😂sun moon mars Venus mercury Saturn Jupiter Hindu planet Jesus devudu enti

  • @bikshapathigoud7532
    @bikshapathigoud753226 күн бұрын

    Voice excellent.

  • @kgovindrajulu
    @kgovindrajulu5 ай бұрын

    Jai sri ram

  • @KishorebabuBowjanku
    @KishorebabuBowjankuАй бұрын

    Om namo narayanaya

  • @proudindian3920
    @proudindian39204 ай бұрын

    Bgm trans low pitch bgm ear buds tho feel avtu me words వింటుంటే ఎక్కడో విహరిస్తున్నట్టుగా ఉంటుంది❤

  • @rajanoop7522
    @rajanoop75224 ай бұрын

    No. Words on. Your lesson about universe

  • @premchand7508
    @premchand75086 ай бұрын

    విశ్వం ఒక పూసల దండ. దీని నిర్మించింది శ్రీమహావిష్ణువు❤🎉

  • @mohdafsar9445

    @mohdafsar9445

    6 ай бұрын

    Avna ippudu Vishnu akkada untadu....? Chupinchandi....?

  • @dadigangadhararao4406

    @dadigangadhararao4406

    3 ай бұрын

    Base less coment

  • @Rahulreddyofficial

    @Rahulreddyofficial

    2 ай бұрын

    జై శ్రీమన్నారాయణ

  • @jaihind1744

    @jaihind1744

    Ай бұрын

    అదేంటో మన దేశ్యంలో మాత్రమే అందరూ దేవుళ్ళు ఉంటారు , 😂

  • @ganapathiganesh9453

    @ganapathiganesh9453

    22 күн бұрын

    maha vishunuvu ani Cheppalemu...... But.. yedo oka dark matter nana life bi save chesthunnadi edi matram 100% Correct

  • @sreesubbu7861
    @sreesubbu7861Ай бұрын

  • @sivashankar3149
    @sivashankar31496 ай бұрын

    Supar inka time Tervelar gurinchi cheynadi

  • @vanamkishan920
    @vanamkishan9205 ай бұрын

    Your thinking is correct..... Bro

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi4 ай бұрын

    ఎస్ మీరు చెప్పినది అంతా కరెక్టే సర్ . సర్ మనోవేగంతో వెళ్ళినప్పుడే అది సాధ్యం. ప్రయత్నం చేస్తే మనం మనో వేగంతో వెళ్లవచ్చు. ఇది నిజం.

  • @hussainsardhar2142
    @hussainsardhar2142Ай бұрын

    మీ వాయిస్ సూ పర్

  • @apuriyakobu3668
    @apuriyakobu36682 ай бұрын

    Isaiah 44:24 Thus saith the LORD, thy redeemer, and he that formed thee from the womb, I am the LORD that maketh all things; that stretcheth forth the heavens alone; that spreadeth abroad the earth by myself; గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

  • @likhithsrinivas4743

    @likhithsrinivas4743

    2 ай бұрын

    😂😂😂😂😂fake god jesus

  • @Ramakrishna.N
    @Ramakrishna.N6 ай бұрын

    మనం ఎంతో పెద్ద భూమి అనే గ్రహంపై ఉన్నాం.....😮 ఆ భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నది... మనుషులు మాత్రం వీళ్ళ స్వార్ధం చుట్టూ తిరుగుతున్నారు...😂 కానీ నేను మాత్రం.... విశ్వం గురించి తెలుసుకుంటూన్న...😉☺️ అందరూ మనల ఉండరు గా జ్ఞానంతో.!!

  • @trimu3
    @trimu32 ай бұрын

    ఈశావ్యాశోపనిషత్ మొదటి సూత్రం... మన ఋషులను మించిన సైంటిస్ట్ లు లేరు.

  • @hemanthnaidu4109
    @hemanthnaidu41095 ай бұрын

    Can imagine the amount of efforts that went into this video. Good work bro, hats off

  • @pvkumar4091
    @pvkumar40912 ай бұрын

    Nice bro ❤ it

  • @veerababukvb5419
    @veerababukvb54193 ай бұрын

    Thank you univers

  • @gurumurthycrikakulam1819
    @gurumurthycrikakulam18194 ай бұрын

    Super

  • @unikthinkingvideos4154
    @unikthinkingvideos41544 ай бұрын

    Naa Doubts anniii sari aina padhathilo pettu chebithe ee video ...

  • @adinarayan3795
    @adinarayan37952 ай бұрын

    Namaste 🙏

  • @bhupathivenkateshwarlu1325
    @bhupathivenkateshwarlu13254 ай бұрын

    Srusti anantham namonarayana

  • @ssvizag3766
    @ssvizag37666 ай бұрын

    Superb information sir, amaging🎉🎉🎉🎉🎉

  • @user-bf7gz3qs2u
    @user-bf7gz3qs2u6 ай бұрын

    👌👌🙏🙏

  • @CSReddy-di7di
    @CSReddy-di7di5 ай бұрын

    Arambam matrame manam chustunnamu, Anantanni chudalemu, Oka Sakti matram Undi, ha Sakti Bagavantude, ha Sakti Anantude. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂🌻🌻🌻🌻

  • @mohanbabu1198
    @mohanbabu11984 ай бұрын

    Genesis(ఆదికాండము) 1:1 1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

  • @boorasheshu177
    @boorasheshu1776 ай бұрын

    అన్నా మీ యొక్క అన్నీ వీడియోలు చూశాక మాకు ఈ విశ్వం మొత్తం తిరిగినట్టు ఉంది అన్నా . మి వీడియోలలో ఎధో తెలియని ఫీలింగ్ ఉంటుంధీ అన్నా నాకు. ధన్యవాదాలు అన్న ఇలాంటి వీడియోలు పెడుతునందుకు 🙏🔥♥️

  • @gorleramakrishna3340
    @gorleramakrishna33402 ай бұрын

    మన మనసు సహాయం తో కొట్టుకోగలం కానీ విశ్వాన్ని చుట్టి రాలేం 😂

  • @viveknanda130
    @viveknanda1302 ай бұрын

    What an explanation... You better to be a director of science fictional movies..

  • @vamsikrishna-wb9ue
    @vamsikrishna-wb9ue4 ай бұрын

    ఈ భూమి మీద ఉండే సుక్ష్మణి నువ్వు చూడగలిగితే. ఈ అనంత విశ్వంనీ చూడగల్లుగుతవ్ ... " ॐ " ... 🙏

  • @Endless_Gaming_1043

    @Endless_Gaming_1043

    2 ай бұрын

    Thokkem kadhu😄😁😁😅😅😂

  • @vijaykumar-lp7ht
    @vijaykumar-lp7ht2 ай бұрын

    😮

  • @snthoshsandhya2891
    @snthoshsandhya28916 ай бұрын

    Mi voice chala bagundhi annya😇

  • @aravind3300
    @aravind33006 ай бұрын

    మొత్తానికి ‘అయుండోచు‘ వీడియో బాగుంది.

  • @buddaswapna292
    @buddaswapna2922 ай бұрын

    Mathaniki oka devudu vunnadu, kani mathaniki oka viswam vunda- ledu , endukante andariki devudu okare a devudu evaro manishi vedukuthe dorukutadu

  • @dheerajsrisharma8281
    @dheerajsrisharma82814 ай бұрын

    మనోవేగం అనేది అలాంటిదే కదా మనం కూర్చున్న చోటనే ప్రపంచాన్ని చుట్టిరాగాలనుము మనస్సుతో 😊

  • @bhaskarapadhypadhy7079
    @bhaskarapadhypadhy70794 ай бұрын

    Every universal facts completely hidden in our great Hindu epics and supreme Vedas..the spiritual practice only can answer all these questions.

Келесі