వింటేజ్ జగన్‌ ఈజ్ బ్యాక్! ఆ అనుభవం టీడీపీకి గుర్తులేదా? || AP PRIDE

వింటేజ్ జగన్‌ ఈజ్ బ్యాక్! ఆ అనుభవం టీడీపీకి గుర్తులేదా?. AP PRIDE

Пікірлер: 373

  • @bhimavarapumalleswari9425
    @bhimavarapumalleswari942513 күн бұрын

    ఒక రాజశేఖర్ రెడ్డి ఒక రాజారెడ్డి కలిసినట్టుగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నీ చూస్తుంటే చూపించండి మీలో మరో రాజశేఖర్ ని చూపించండి పులిలా చెలరేగిపోయే జగన్ కావాలి నా కోర్కె ప్రతి వైసిపి కార్యకర్త కోరిక

  • @suneethat4323

    @suneethat4323

    13 күн бұрын

    Yas👌

  • @myway3110

    @myway3110

    13 күн бұрын

    ఆపండి అన్నా. ...ఇంకా ఎందుకు కొంచం మారాలి తెలివిగా లౌక్యంగా మాట్లాడాలి గారూ అనిపిలుస్తూనే హెచ్చరిక చెయ్యాలి పైకి ఒకటి చెప్పలి లోపల ఒకటి చెయ్యాలి. ...ఎప్పుడూ ముక్కు సూటితనం పనికి రాదు

  • @suneethat4323

    @suneethat4323

    13 күн бұрын

    @@myway3110 మనసులో కుట్రలు పెట్టుకుని పైకి నవ్వుతా మాట్లాడేవాడే ప్రజలకు నచ్చుతారు చంద్రబాబు లాగా జగన్ గారికి మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం రాదు అది పుట్టుకలోంచి ఉండాలి

  • @lingireddyakhileswarreddy1377

    @lingireddyakhileswarreddy1377

    13 күн бұрын

    సార్ మీరు చెప్పిన మాటలు చాలా మందికి బాగా ఆలోచింపాజసుది

  • @pavanboutique8785

    @pavanboutique8785

    13 күн бұрын

    Yes

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel206313 күн бұрын

    సింహం బయటకు వచ్చి గాండ్రించింది. ఇక అధికారపక్షానికి చెమటలే.

  • @SK-sq1ut

    @SK-sq1ut

    13 күн бұрын

    జూ లో బోను రెడి గా ఉంది...

  • @MeraBharathMahan786

    @MeraBharathMahan786

    12 күн бұрын

    ​@@SK-sq1utalready okasari velli vachadu malli poyi vasthadu anthe🤷‍♂️

  • @MeraBharathMahan786

    @MeraBharathMahan786

    12 күн бұрын

    ​@@SK-sq1utAlready velli vachadu malli poyi vasthadu anthe 🤷‍♂️

  • @7984csmile

    @7984csmile

    12 күн бұрын

    ​@@SK-sq1utఒక నక్క కూడా బయటే తిరుగుతూనే వుంది.

  • @prabhakarprabha3928

    @prabhakarprabha3928

    12 күн бұрын

    ​@@7984csmileఒక్క బాబాయిని చంపినాకొడుకు కూడా బయట తిరుగుతున్నాడు

  • @prabagunakalanaidu8744
    @prabagunakalanaidu874413 күн бұрын

    జగనన్న ఒక్కమాట చెబితే పచ్చమందకి జింతాక్ చిత చిత జా గర్తగా ఉండాలి

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    13 күн бұрын

    దాడులు చేయడం సరియైన విధానం కాదు అది ప్రజాస్వామ్య పద్దతి కాదు

  • @SK-sq1ut

    @SK-sq1ut

    13 күн бұрын

    మన అసలు సంగతి జనాలకి తెలిసిపోయి 11 ఇచ్చారు. ఇంకా రెచ్చి పోతే 29 లో ఎన్ని వస్తాయో...

  • @avrbroadcast2043

    @avrbroadcast2043

    13 күн бұрын

    @@SK-sq1ut orey kojjaga janam ivvaledura kukka cheating chesaadu cbn adi telusukora

  • @SUDHARANIKolli-oq7pr

    @SUDHARANIKolli-oq7pr

    13 күн бұрын

    Ha joke bagundi 23 vachae appudu ippudu antha rowdy laga unnaru tdp vallu andarini koduthunnaru antey nextime 0 vasthunda😂😂​@@SK-sq1ut

  • @jangamanilreddy212

    @jangamanilreddy212

    13 күн бұрын

    ​జగన్ కీ 40%వచ్చింది జనసేన కీ 10% బీజేపీ కీ 3% వచ్చింది అంటే పోల్ అయింది 82% మరి మీ టీడీపీ కీ ఎంత పర్సెంట్ వచ్చింది అలోచించి కో ముగ్గురు కలిసి వచారు కాబట్టే ఇలా వచ్చింది రా బ్లడ్ ఫూల్

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు13 күн бұрын

    😎నాకు అర్హత ఉన్నా సూపర్ సిక్స్🏏 లో ఒక్క పథకం కూడా నాకు అవసరం లేదు ,నాకు కావాల్సింది 33,000 మంది మహిళలు తిరిగి రావడం దానికి కారణమైన వాలంటీర్స్ని అరెస్టు చేయటం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pranavmib

    @pranavmib

    13 күн бұрын

    Asalu miss ayithey kadha raavataaniki...adhanthaa election and political drama

  • @madhavareddy3941

    @madhavareddy3941

    13 күн бұрын

    Ap varsalu ravu

  • @RajaRameshReddy-pn5if

    @RajaRameshReddy-pn5if

    13 күн бұрын

    ప్రశ్నించడం కోసం ఓన్లీ జగన్ని మాత్రమే

  • @sreenivasreddy6827

    @sreenivasreddy6827

    13 күн бұрын

    😂😂😂FLOWER STAR POWDER EKKUVAYI KUSINA KUTALU😂😂😂😂

  • @Ysrcp-2.0

    @Ysrcp-2.0

    13 күн бұрын

    Already he took u turn Nenu ala anledu valenteries information telangana lo vundi anicheppanu. Jagan tappuga artham chesukunnaru😂

  • @wealthvercity
    @wealthvercity13 күн бұрын

    పొత్తు లేకుండా కనీసం పిత్తలేరు ఈ కూటమి. అవసరమా మనకు చంబా & పంబా. జనాలు గెలిపించారు మంచి పరిపాలన చేయకుండా ఇవేమీ దరిద్రము రాష్ట్రంలో.

  • @tammavenkatavaralakshmi746

    @tammavenkatavaralakshmi746

    13 күн бұрын

    EVM lu GELICHAAI

  • @eprabhakarrao1860

    @eprabhakarrao1860

    13 күн бұрын

    Janaalu kaadhu Evm lu

  • @gandham543

    @gandham543

    13 күн бұрын

    😂😂😂😂😂😂😂👌👌👌👌

  • @247DR

    @247DR

    13 күн бұрын

    😂😂😂

  • @BhavaniS-zk2df

    @BhavaniS-zk2df

    13 күн бұрын

    😂

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు13 күн бұрын

    😎సీఎంగా చంద్రబాబు నాయుడు ని చూడాలనుకో తప్పులేదు, కానీ వర్షాలు🌧️ చూడాలనుకోమాకు చచ్చిపోతావ్.😎👌

  • @soudhamanisoudhamani1634

    @soudhamanisoudhamani1634

    13 күн бұрын

    😂😂😂😂😂

  • @shyamrajsandhya2251

    @shyamrajsandhya2251

    13 күн бұрын

    Abbo ila కూడ dialogue cheppochha neevu super anna😂😂😂😂😂

  • @PanduSaiBeara-vc6pm

    @PanduSaiBeara-vc6pm

    13 күн бұрын

    😂😂😂😂😂😂 ఛాంబానీ ఎందుకు అన్న ఇంత ప్రేమిస్తావు నువు😂😂😂😂😂😂

  • @వర్షాలులేవు

    @వర్షాలులేవు

    13 күн бұрын

    ​@@PanduSaiBeara-vc6pmచిన్నప్పటి నుంచి అంతే.😎👌🙏

  • @PanduSaiBeara-vc6pm

    @PanduSaiBeara-vc6pm

    13 күн бұрын

    @@వర్షాలులేవు 🤣🤣🤣🤣

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia575713 күн бұрын

    మర్యాదగా చెబుతూనే హెచ్చరిక చేశారు. కేడర్ కు కొద్దిగా ధైర్యం వస్తుంది. దాడులు ఆపాలి. రావాల్సిన పరిశ్రమలు రావు.

  • @sravyareddy8527

    @sravyareddy8527

    13 күн бұрын

    Capgemini vellipoyindi eeroju Chennai ki....AP ki raavaalsina company

  • @Luxmivara

    @Luxmivara

    12 күн бұрын

    ​@@sravyareddy8527adani teeminal kuda poindi kada😂

  • @sravyareddy8527

    @sravyareddy8527

    12 күн бұрын

    @@Luxmivara anni pothaayi mari...mana state ala undi ippudu.

  • @Sreevas937

    @Sreevas937

    12 күн бұрын

    @@pmrsocioeducationalmedia5757 meeru emi chesaro meeku ade thirigi vastundi

  • @rstar3397
    @rstar339713 күн бұрын

    అప్పుడు పప్పు గాడు లేడు...ఇప్పుడు పప్పు గాడు వున్నాడు...వాడు ఒక అరాచక వాది...next పప్పు గాడి డిక్కి పగిలి పొద్ధి 😂

  • @gnm4558

    @gnm4558

    13 күн бұрын

    ఈ కామెంట్ కరెక్ట్...బాబు గారు ఉస్త విగ్రహం చేయించేది అంతా వాడే..పవన్కళ్యాణ్ శోద్యం చూస్తున్నాడు భవిష్యత్తు లో వాడి చేతిక్రిందా పంజేసే కర్మ ఈ pk గాడికి పడుతుంది

  • @247DR
    @247DR13 күн бұрын

    పులి మాట్లాడం మొదలు పెడితే అవతలి పందుల కు తడిసిపోద్ది

  • @VijayKumar-zm7pk
    @VijayKumar-zm7pk13 күн бұрын

    అన్న మాది నెల్లూరు అన్న జగనన్న కోసం ప్రజలు చాలామంది వచ్చారు అన్న తిరిగి వెళ్తున్న అప్పుడు కూడా మార్గం మధ్యలో జనాలు బైక్ ర్యాలీతో వెళ్లారన్న అది కథ అభిమానం అది తెలుసుకో మను టిడిపి వాళ్లను

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s13 күн бұрын

    రామ్నాథ్ సార్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఏమి చేసినా లాయర్లు సపోర్టు ఐపీఎస్ ఆఫీసర్ సపోర్టు ముందుగానే ఫ్రీ ప్లాన్ చంద్రబాబు నాయుడు అందర్నీ కలుపుకొని ఈ జగడాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కి నెక్స్ట్ 5 ఇయర్స్ రాలేడు తెలుగు దేశము కి లాస్ట్ ఎన్నికలు తెలుగుదేశం క్యాడర్ అందుకే ఈ విధంగా రెచ్చిపోతుంది నెక్స్ట్ 5 ఇయర్స్ వైసిపి వస్తుంది టిడిపి క్యాడర్ దా కోలు చూస్తుంది

  • @umasankargogusetty7841
    @umasankargogusetty784113 күн бұрын

    కార్యకర్తల పై దాడి తప్పు, ప్రజాస్వామ్యప్రజాస్వామ్యంలో. ఈ విధానం వల్ల ప్రతీ పార్టీలో కార్యకర్తలు తెలుసు కోవాలి. నాయకులు ఎవ్వరూ మీకు ఇబ్బంది కలిగితే పట్టించురు. ఇది యదార్థం.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386813 күн бұрын

    Jagan Mohan Reddy గారూ ఇప్పటికీ కూడా చాల సంయమనం పాటించాలని సూచించారు.ఇది అందరికీ వర్తించే విధంగా ఆయన ఒక మెసేజ్ పంపించారు.

  • @geraadam
    @geraadam13 күн бұрын

    ఎందుకు అంటే ఇపుడు ఈవీఎంలతో గెలిచారు కదా 2024 లో కూడా ప్రజలతో పని లేకుండా ఈవీఎంలతో గెలవొచ్చు అన్ని దిమా

  • @srikrishnavemparala1298
    @srikrishnavemparala129813 күн бұрын

    వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకునే జ్ఞానం లేదు.

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy410413 күн бұрын

    " Lion is Back " . 💪

  • @padmajalankireddy8718

    @padmajalankireddy8718

    13 күн бұрын

    Yes brother

  • @T.sasibala

    @T.sasibala

    13 күн бұрын

    Jaihoo jagan anna

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless12313 күн бұрын

    అన్న వచ్చాడు 🎉🎉🎉🦁🦁🔥🔥🔥🤏🤏🤏

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm13 күн бұрын

    మీకోసం వెయిట్ఇంగ్ సార్

  • @kondalaraoakkireddy9929
    @kondalaraoakkireddy992913 күн бұрын

    చంద్రబాబు నాయుడు మాటలు గురివింద గింజ లా వుంటాయి, పై కి చెప్పే ది ఒక్క టి , చేసేది ఒకటి.

  • @WarriorFearless-fc6js
    @WarriorFearless-fc6js13 күн бұрын

    ఇది చంద్రబాబు చేస్తుంది కాదు. లోకేష్ గాడు వెనక నుండి చేయిపిస్తున్నాడు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తాడు, కక్ష రాజకీయాలు చెయ్యడు.

  • @ravibabubommaraju5905

    @ravibabubommaraju5905

    12 күн бұрын

    ఈ అనాలిసిస్ బాగుంది..

  • @veerakiran3086
    @veerakiran308613 күн бұрын

    2024 లో NDA కూటమి గెలుపు ప్రజల కోసం కాదు TDP నాయకుల ఆస్తులను కాపాడుకోవడానికి అందుకే ఉద్యోగస్తులను భయపెట్టి బెదిరించి రాజీనామా చేయించి TDP నాయకులు చెప్పినమాట వినే వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇచ్చి మొత్తం TDP నాయకుల కబ్జా చేసి సంపాదించిన ఆస్తులు కాపాడుకోవాలి ఎందుకంటే మళ్ళీ జగన్ CM అయితే అక్రమాలు చేసిన వాళ్ళ ఆటలు సాగవు కాబట్టి పైగా ఇదే TDP కి చివరి అవకాశం

  • @siddiqshaik1589
    @siddiqshaik158913 күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు 77 ఏళ్ళు అనుకుంటా అర్థమైందా బతికితే ఏదో కొంతకాలం బతుకుతారు కొన్ని నీళ్లు అయినా బతుకుతారు తర్వాత సిచువేషన్ అట్ట ఉండదుచంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు 77 ఏళ్ళు అనుకుంటా అర్థమైందా బతికితే ఏదో కొంతకాలం బతుకుతారు కొన్ని నీళ్లు అయినా బతుకుతారు తర్వాత సిచువేషన్ అట్ట ఉండదు. అర్థమైందాచంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు 77 ఏళ్ళు అనుకుంటా అర్థమైందా బతికితే ఏదో కొంతకాలం బతుకుతారు కొన్ని నీళ్లు అయినా బతుకుతారు తర్వాత సిచువేషన్ అట్ట ఉండదు. అర్థమైందా రేపటి తరం బాగుండాలంటే ఈ రోజు మనం మారాలి రేపటి తరం అది మీ వాళ్ళైనా సరే బాగుండాలి అనుకుంటే ఈరోజు మీరు మారాలి లేకపోతే మీరు వేసిన ఈ బీజం ఈ వృక్షం దుర్మార్గంగా పెరిగి దుర్మార్గంగా పెరిగి తాగకపోతే ప్రతిపక్షం కూడా ఇదే చేస్తది నేటి ప్రభుత్వం మీద కావచ్చు రేపు మారితే అదే ప్రభుత్వం కూడాఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఎవరికి బాగుండదుఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఎవరికి బాగుండదు. తస్మాత్ జాగ్రత్తఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఎవరికి బాగుండదు తస్మాత్ జాగ్రత్త

  • @SK-sq1ut

    @SK-sq1ut

    13 күн бұрын

    బహు చక్కగా చెప్పారు...ఇదే రకం గా 2019 నుండి పాలించిన ప్రభుత్వానికి గడ్డి పెట్టి ఉంటే చాలా బాగుండేది. కనీసం ప్రతిపక్ష హోదా కి తహిన సీట్లు వచ్చేవి. మీలా చెప్పిన వాళ్ళు లేక పోవడం వల్ల వాళ్ళు చేసిన పాలనకు 11 సీట్లు వొచ్చేయి పాపం....

  • @1222narendra

    @1222narendra

    13 күн бұрын

    Chaavu gurinchi enduku ra boke nee repati gurinchi neeku telusa

  • @sravyareddy8527

    @sravyareddy8527

    13 күн бұрын

    ​@@SK-sq1utmeeru ippudu sarigga rule cheyyakunda ilaane anni pagalagotti, janaalani kotti chesthu unte, next vacchedi 0 ne. Maatalu kaastha thinnaga vasthe manchidi.

  • @vasanthavasu2646

    @vasanthavasu2646

    12 күн бұрын

    ​@@sravyareddy85272019 to 2024 nidrapoyava bro dore dalivary chasinappudu , doctor nu champinappudu , oka chandraya gonthu kosinappudu appudu chapalsindhi ga andharu chusthunaru avaru vasina vittanam avaru phanam anubahavisthunarooo

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa978713 күн бұрын

    YSR గారి విగ్రహాలు పగలగొట్టడం,తగలబెట్టడం జరుగుతుంటే ఆయన ముద్దుల కూతురు ఛీర్మిల ఏ మంచంలో పనుకుని దొర్లుతోందో

  • @rajasekharchinnam6373
    @rajasekharchinnam637313 күн бұрын

    ఇలానే ఉంటే పాలన , రాష్ట్ర పతి సుప్రీం కోర్టు పట్టించు కోవాల్సిన అవసరం ఎంతైన ఉంటుంది.

  • @SK-sq1ut

    @SK-sq1ut

    13 күн бұрын

    2019 నుండి 2024 వరకు ఎంత బాగా పట్టించుకున్నారో, అంత బాగానే ఇప్పుడు కూడా పట్టించుకోవాలి....We demand that...

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    11 күн бұрын

    2019 to 2024 avaru miammanudiginarura erripuka​@@SK-sq1ut

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju195013 күн бұрын

    Tiger is back. అయితే ఈ డోస్ సరిపోదు. ఇంకా పెంచాలి. అవతల ఉంది బలవంతులైన కౌరవులు. వారిని ఎదురుకోవాలంటే 1000 రెట్ల బలం పెంచుకోవాలి.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l13 күн бұрын

    నారా చంద్రబాబు లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అరాచకం నడుస్తోంది

  • @siddiqshaik1589
    @siddiqshaik158913 күн бұрын

    2019 వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చినాక రెండేళ్లు కరోనాఅయినా సరే పాలన మీద దృష్టి పెట్టినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఆయన మీద హత్యాయత్నం జరిగిందిఅయినా సరే పాలన మీద దృష్టి పెట్టినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఆయన మీద హత్యాయత్నంం జరిగిందిదాన్ని కూడా కంట్రోల్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని సమూయనం పాటించండి దాడులకుచెప్పినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆయన సంస్కారం అది ఆయన కూడా అదే చేసి ఉంటే ఈరోజు టిడిపి అధినేతనే ఉండేవాడు కాదుహింసను ఎవరైనా సరే ప్రేరేపించకూడదు ప్రేరేపించకూడదు ప్రేరేపించకూడదుహింసను ఎవరైనా సరే ప్రేరేపించకూడదు ప్రేరేపించకూడదుకాకపోతే ఎదుటివాడు కొట్టినప్పుడు తిరిగి కొట్టడంలోనే నేటినేటి పరిస్థితి కచ్చితంగా కొట్టినోడిని కొట్టే ఆపాలిమాటలతో వినే రకం కానప్పుడు చేతలతో చూపించాలి

  • @suneethat4323

    @suneethat4323

    13 күн бұрын

    @@siddiqshaik1589 yas👌

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl13 күн бұрын

    2019 తో 2024 మధ్యలో ఇప్పటి చంద్రబాబు లాగ జగన్ ప్రవర్తించి వుంటే ఏపీ లో ఒక్క టీడీపీ కార్యాలయం వుండేదికాదు చంద్రబాబు గుర్తుపెట్టుకో ఇదే విన్నపం కాదు హెచ్చరిక నీ కూటమి నాయకులకు కూడా చెప్పుకో

  • @suryanaidu4529
    @suryanaidu452913 күн бұрын

    జగన్ అన్న బయటకు వచ్చే సమయం వచ్చింది సో చంద్రబాబు చేసిన పనికిమాలిన పాలన గురించి చాలా బాగా చెప్పారు

  • @Helpingforhuman
    @Helpingforhuman13 күн бұрын

    అధికారం కోసం నాయకులు ఎన్ని రకాలుగా అబద్ధాలు మోసం చేసయిన అధికారం లోకి వస్తారు నమ్మిన ప్రజలు అమాయకులు

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t13 күн бұрын

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @suman_gautam07
    @suman_gautam0713 күн бұрын

    Amaravati is gated community capital for Amaravati Zamindars.

  • @rabbybandila8937
    @rabbybandila893713 күн бұрын

    జగనన్న ఏది చెప్పినా జరిగి తీరుతుంది. అలా చెయ్యక పోతే వై.సి.పి. కేదార్ జగన్ కి ఓట్లు వెయ్యడానికి ఆలోచించారు. జగన్ కి హింసా ఇస్టము లేకపోయినా, ఎదుటివ్యక్తిని చూసి నేర్పుకోవాల సి వస్తుంది. ఇ.వి.ఎం లా. గెలుపే ఇలా హింస అయితే , రేపు ప్రజలు ఎన్నుకునే పార్టీ కి ఎంత రోషము ఉండాలి.

  • @siddiqshaik1589
    @siddiqshaik158913 күн бұрын

    టిడిపి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుంది అంటే అదిప్రజలు ఏసిన ఓటుతో గెలిచిన పార్టీ ప్రభుత్వం అయితే కాదు అందుకని దాన్ని విచ్చే రోడ్డు తనుకువైందికచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమైతే కాదు టిడిపి కూటమిఅధికారంలోకి ఎట్టాగట్ట వచ్చేసినాం కాబట్టి అన్ని చేసుకుంటూ పోవాలి అన్ని దోచుకుంటూ పోవాలిఅధికారంలోకి ఎట్టాగట్ట వచ్చేసినాం కాబట్టి అన్ని చేసుకుంటూ పోవాలి అన్ని దోచుకుంటూ పోవాలిఅధికారంలోకి ఎట్టాగట్ట వచ్చేసినాం కాబట్టి అన్ని చేసుకుంటూ పోవాలి అన్ని దోచుకుంటూ పోవాలి. అసలు దొరకకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశమై ఉండొచ్చు కానీఅధికారంలోకి ఎట్టాగట్ట వచ్చేసినాం కాబట్టి అన్ని చేసుకుంటూ పోవాలి అన్ని దోచుకుంటూ పోవాలి అసలు దొరకకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశమై ఉండొచ్చు కానీకానీ రోజులన్నీ ఒకలా ఉండవు అని ఆయనకు తెలుసు

  • @JanithkumarReddy
    @JanithkumarReddy13 күн бұрын

    ఒక అభిమాని గా అడుగుతున్నా ఇలాంటి ప్రెస్ మీట్ ఒక్కటన్నా పెట్టావా cm గా ఉన్నప్పుడు జగనన్నా 😭😭

  • @kotakondareddy1322
    @kotakondareddy132213 күн бұрын

    Jaijagan

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y13 күн бұрын

    బాగా జ్ఞానోదయం ఇయ్యేట్టు చెప్పారు దొంగ స్వాములు నీతులు చెబుతారు వారు ఇలాంటి సమయం లొ దంకొంటారు ప్రాణ బితితో ఆలా బండకూడదు రేపు మీకు జరిగితే అనే ప్రశ్న లేవదియ్యాలి 🙏🏾🙏🏾

  • @bravindra9219
    @bravindra921913 күн бұрын

    న్యూటన్ సిద్ధాంతం ఎప్పటికీ పని చేస్తుంది.

  • @chandrareddy263
    @chandrareddy26313 күн бұрын

    Edhi nejam sar.

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi78313 күн бұрын

    Good Ramnath garu

  • @jannikamsula7097
    @jannikamsula709713 күн бұрын

    జగన్ ఇంకా సైలెంట్ గా ఉండకూడదు..

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam13 күн бұрын

    Exact gaa nela rojulu❤

  • @swarupavlogs1098
    @swarupavlogs109813 күн бұрын

    Vintage jagan Anna

  • @madhavikandra2401
    @madhavikandra240113 күн бұрын

    Vintage anna is back 🤗🔥✍🏼

  • @GousemohiddinMohammad-q1g
    @GousemohiddinMohammad-q1g13 күн бұрын

    Jai jagan ❤️❤️❤️❤️❤️

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli281012 күн бұрын

    ఇంకా 31999 మంది మహిళల్ని వెతికి వాళ్ళ అమ్మ నాన్న లకి అప్పచెప్పామనండి

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t13 күн бұрын

    Thappadu ramnath vintage jagan bayaytaku raavaali.

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla13 күн бұрын

    Ramnadhgaru excellent analysis

  • @blnaidubonangi5999
    @blnaidubonangi599912 күн бұрын

    పార్టీ లేదు బోక్కు లేదు ఆయన ఇప్పుడు ఈల వేస్తే ఈ అన్యాయం న్యాయం వైపు తిరిగేలా ప్రతీ కార్యకర్త బాధ్యత తీసుకుంటాడు

  • @sagar-gz4kw
    @sagar-gz4kw13 күн бұрын

    Boss is back...2029

  • @googlefacebook9345

    @googlefacebook9345

    13 күн бұрын

    Antha varaku enduku 2026or 2025 lo cm

  • @mistery1110
    @mistery111012 күн бұрын

    అవును రాంనాథ్ గారు, మన ఇంట్లో మనం ప్రశాంతంగా తిన లేని, పడుకోలేని పరిస్థితి ఏ పార్టీ కార్యకర్తకు రాకూడదు. ఊళ్లలో పార్టీలు వేరైనా కలిసిమెలిసి ఉండాలి గానీ చంద్రబాబు పాత సాంప్రదాయాన్ని లేపుతున్నాడు. ఏ కార్యకర్త అయినా మీకు కష్టం వస్తే మిమ్మల్ని రెచ్చగొట్టి నాయకులు బానే ఉంటారు కానీ నష్టాన్ని, దాష్టీకాలను స్వయంగా అనుభవించేది మాత్రం మీరే.

  • @arkreddy5060
    @arkreddy506012 күн бұрын

    మంచిగా చెప్పారు,వినకపోతే వాళ్ళఖర్మ

  • @tammanaramakrishna7609
    @tammanaramakrishna760913 күн бұрын

    ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటేవైసిపి వారికిలేదా మరి ఎవరికైనాఅధికారమే ఉండక్కర్లేదు ఎందుకంటేఈరోజు 10 మంది వచ్చిహింసను సృష్టించారు కానీ రేపటి రోజు నాడు సింగల్ గా ఉండడా అప్పుడు ఆడికి పగులుద్దిఎవరైనా ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలంటే అధికారం అక్కర్లేదు

  • @ss-vt1lu
    @ss-vt1lu13 күн бұрын

    ఆ సూపర్ సిక్స్ లో ఒక్క పథకాలు ఒక్క సిక్స్ కూడా వద్దు 🙏మాకు కావలిసినది 33 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు కదా వాలని తీరేగి తీసుకొని రావాలి.... 😂

  • @radhakumarich7363
    @radhakumarich736313 күн бұрын

    Correct points

  • @murthy7470
    @murthy747013 күн бұрын

    Excellent analysis sir

  • @shiva61952
    @shiva6195212 күн бұрын

    జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి వాళ్లేందుకు భయపడతారు? వాళ్ల చేతుల్లో EVM ఉందిగా

  • @parttimefarming
    @parttimefarming12 күн бұрын

    పవర్ మారకపోతే మాత్రం ఏమవుతుంది.. తిరగబడటం మొదలు పెడితే వ్యవస్థలు కూడా చూస్తూ ఉండాల్సొస్తుంది.. ఈరోజు గుబ్బల మంగమ్మ తల్లి సాక్షిగా తొలి తిరుగుబాటు మొదలయింది కదా.. M

  • @sreeramulupvss5976
    @sreeramulupvss597613 күн бұрын

    CBN akramamga untunna karakatta meeda intini kulchestunte chudali

  • @PujallVenkta
    @PujallVenkta13 күн бұрын

    This The leader YS Jiang Jia Jiang

  • @bujjibabu7620
    @bujjibabu762013 күн бұрын

    Super analysis sir jai Jagan anna

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy875113 күн бұрын

    Yes Ramnath gaaru absolutely right, your analysis 💯 correct Ramnath gaaru

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871813 күн бұрын

    Correct ramanath gatu jai jagan

  • @MuralidharTanuku
    @MuralidharTanuku13 күн бұрын

    సూపర్ సార్ 👍👍👍👌👌👌

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri793912 күн бұрын

    What you said about jagan is 100% true.

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz12 күн бұрын

    జగన్ అన్న మంచితనం అన్ని చోట్ల పనికి రాదు కొంతమంది కి ఇలా చెప్పితేనే అర్ధం అవుతుంది

  • @erpavan19
    @erpavan1913 күн бұрын

    Jagan is back!!

  • @madhavikandra2401
    @madhavikandra240113 күн бұрын

    July 8th na oka pressmeet pettali Anna

  • @googlefacebook9345

    @googlefacebook9345

    13 күн бұрын

    Enduku....

  • @korrakutinarayan1949
    @korrakutinarayan194913 күн бұрын

    Sir Ramanath garu. Lokesh have been provoked during his yatra, that u will honour those who involved in more cases. Also provoked with Red book. That is the root cause for today's attacs.

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS197812 күн бұрын

    ఇప్పుడు కూడా జగనన్న మాటకోసం ఎదురుచూస్తున్నారు క్యాడర్

  • @krishnamohanvaddiparthi6257
    @krishnamohanvaddiparthi625712 күн бұрын

    కాకపొతే సోకల్డ్ ఎడ్యూయకేటెడ్ కి, సోకాల్డ్ న్యూట్రల్ వెదవలకి ఇవి కనపడవు. ఏమి చేయకపోయినా ఫాక్షన్ , ఫ్యాక్షన్ అని ప్రచారం చేస్తే నమ్మేస్తారు. మూర్ఖులు

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo13 күн бұрын

    Ramnath.garu.namastey. jagan.garu Mataltho.ysrcp.ki Manchy.boost Iccharu.

  • @rajasekharchinnam6373
    @rajasekharchinnam637313 күн бұрын

    Best explanation.

  • @rajeshj6529
    @rajeshj652913 күн бұрын

    👍👍👍

  • @srikameswari5835
    @srikameswari583513 күн бұрын

    Edi kadha korukundi

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g13 күн бұрын

    నమస్తే బ్రదర్

  • @vijayarathnam972
    @vijayarathnam97213 күн бұрын

    anna dhairyam phidhaa ❤ anna

  • @giridhark9889
    @giridhark988912 күн бұрын

    సరే next ఎలక్షన్లలో కూడా కూటమి గెలిస్తే..అది కూడా EVM ల పుణ్యమా అని?

  • @bryogi9780
    @bryogi978012 күн бұрын

    చెప్పకనే చెప్పాడు గా.. జగన్ అధికారం లోకి ఎప్పటికీ రాకూడదు అని కోరుకోండి...పొరపాటున వచ్చాడో... మీ ఖర్మ..

  • @ramabhadra1669
    @ramabhadra166913 күн бұрын

    Because lokesh is ruling now .

  • @SSK_9490
    @SSK_949013 күн бұрын

    Mee Support Jagan anna ki chala avasaram undi anna ❤

  • @murthychinthakayala5468
    @murthychinthakayala546813 күн бұрын

    Lion is back

  • @rakeshrasam3872
    @rakeshrasam387213 күн бұрын

    JAI JAGAN

  • @Lakshmaikhant
    @Lakshmaikhant12 күн бұрын

    🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿

  • @chandrareddy9502
    @chandrareddy950212 күн бұрын

    జరిగేది జగన్ చెప్పిందే. అధికారము అవసరములేదు. అవతలివాళ్ళమీద ఎటాక్ చేయండి అని జగని ని చెప్పమనండి, చాలు.

  • @ravibabu6210
    @ravibabu621013 күн бұрын

    TQ sir 👍

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam482612 күн бұрын

    జగన్ గారు ఎప్పుడూ సింహమే. 🌹

  • @murugappaswamymurugappaswa9862
    @murugappaswamymurugappaswa986212 күн бұрын

    Good sir

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo13 күн бұрын

    ONE.MAN.ARMY

  • @chandrareddy9502
    @chandrareddy950212 күн бұрын

    జరిగేది జగన్ చెప్పిందే.

  • @wundavillishanthkumar7388
    @wundavillishanthkumar738813 күн бұрын

    Dayachesi senior anakandi

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t13 күн бұрын

    3 members kuutami waste fellows 😮 Raakshasuluga vunnaru CBN pk lokesh 💯

  • @ramanarajusagi6326
    @ramanarajusagi632612 күн бұрын

    At last a stern warning,moral boosting for cadre

  • @neelsexploration
    @neelsexploration12 күн бұрын

    Always with jagan anna 💙

  • @ashokkoneru1157
    @ashokkoneru115713 күн бұрын

    Super

  • @DemuduBoni
    @DemuduBoni11 күн бұрын

    Ram.garu.meeku.meere.sati..yenta.cheppukunna.takkuve.tq

  • @manojkumar-mm6fz
    @manojkumar-mm6fz13 күн бұрын

    Yes Vintage AP people are back .... thats why 11.... PayTM

  • @skyramjiram6821
    @skyramjiram682112 күн бұрын

    Superb analysis sir

  • @sasapusanyasinaidu7967
    @sasapusanyasinaidu796712 күн бұрын

    Correct sir

  • @chinanageswararaomadugula2266
    @chinanageswararaomadugula226613 күн бұрын

    Most wonderful and amazing analysis Sir,

Келесі